అమ్మకోసం ఓ గుడ్డివాడి కథ || AMMAKOSAM OGUDDIVADIKATHA | TELUGU SHORT FILM 2022 | KARIMNAGAR KURRADU​

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 326

  • @KarimnagarKurradu
    @KarimnagarKurradu  3 года назад +27

    అందరికి నమస్కారం
    నేను మీ కరీంనగర్ కుర్రాడు యూట్యూబ్ ఛానల్ డైరెక్టర్ భాస్కర్ ఆకేన
    మా ఛానల్ లో వస్తున్న షార్ట్ ఫిలిమ్స్ ని ఎప్పటికప్పుడు చూస్తూ లైక్ కామెంట్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ప్రేక్షక దేవుళ్లందరికీ ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు
    ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఆర్థిక పరమైన ఇబ్బందులను అధిగమిస్తూ క్రమం తప్పకుండ మీకు సినిమాలను అందిస్తున్నామంటే కేవలం ప్రేక్షకులు మా సినిమాలపై చూపిస్తున్న అత్యంత ఆధరణ మరియు ప్రోత్సహం అని చెప్పక తప్పదు. అదే సందర్భం లో ప్రేక్షకుల మెప్పుకై నవ్విస్తూ , సామాజికాంశాలను జోడిస్తూ అనేక చిన్న సినిమాలను మా కరీంనగర్ కుర్రాడు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించడం జరిగింది. ఇప్పుడు ''అమ్మకోసం-ఓ గుడ్డివాడి కథ '' మీ ముందుకు వచ్చింది. చాల కష్ట పడి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. పుట్టుక తోనే అంధత్వాన్ని అలుముకొని పుట్టిన బిడ్డ పెరిగి పెద్దయి తల్లి ప్రాణాలను ఎలా కాపాడుకున్నాడన్నదే ఈ కథ సారంశాము. మన గ్రామీణ జీవన విధానం, కల్మషం లేని స్నేహం, తల్లి బిడ్డల ప్రేమానురాగాలు, యాస భాషలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము. తదుపరి ఈ చిత్రాన్ని విజవంతం చేయవలసిన బాధ్యత మీదే
    తరువాత మీ ముందుకు రాబోతున్న చిత్రం '' సైనికుడు ''
    సైనికుడు కథ భారీ బడ్జెట్ ని డిమాండ్ చేస్తుంది. సుమారు రెండుగంటల నిడివిగల ఈ చిత్రమ్ ఆర్థికపరమైన ఇబ్బందులవలన చాలారోజులుగా షూటింగ్ వాయిదాపడుతూ వస్తుంది. బార్డరులో దేశంకోసం రాత్రిoబవళ్ళు పోరాడే సైనికుడు గురించి సినిమా తియ్యాలంటే చాల జాగ్రత్తలు తీసుకోవాలి. కనుక కథ చిత్రంగా మారాలంటే కచ్చితంగా ప్రేక్షక దేవుళ్ళ ప్రోత్సాహం అవసరమని మేము భావించాము.
    అనేక చిన్న సినిమాలు మీముందుకు తీసుకొచ్చాము కానీ ఇప్పుడు దేశభక్తిని చాటి చెప్పే'' సైనికుడు'' చిత్రాన్ని సందేశాత్మకంగా చిత్రీకరించాలని కృతనిర్చయంతో ఉన్నాము. అతిత్వరలోనే సెట్స్ పైకి వెల్లాలిసి ఉంది, కాబట్టి దానికి మీ ఆర్థిక ప్రోత్సాహాన్ని వినమ్రo గా అభ్యర్థిస్తున్నాము.
    '' అమ్మకోసం - ఓ గుడ్డివాడికథ '' చుసిన ప్రతి ఒక్కరు మా కళను దీవిస్తూ ''సైనికుడు'' కోసం మీకుతోచిన ఆర్థిక సహాయాన్ని మాకు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా అందిస్తారని ఆశిస్తూ ...
    కళమాది - వెలమిది
    9704142251 ( ఫోన్ పే - గూగుల్ పే )
    AKENA BHASKAR BABU
    STATE BANK OFINDIA
    A/@t : 37257917317
    IFSC CODE : SBIN0011087
    ఇట్లు
    మీ భాస్కర్ ఆకెన ( డైరెక్టర్ )
    కరీంనగర్ కుర్రాడు యూట్యూబ్ ఛానల్

  • @venakteshprasad-yt4th
    @venakteshprasad-yt4th Год назад +1

    Nilamma Bhaskar annayya 👌👌👌👌👌♥️♥️♥️💯💯💯♥️♥️♥️ so much 🎉🎉🎉

  • @1inallTv
    @1inallTv 10 месяцев назад +1

    Udattamaina role Amma baga act chesaru🙏

  • @KarimnagarKurradu
    @KarimnagarKurradu  3 года назад +4

    ఈ సినిమాను చూస్తున్న చుసిన ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి సినిమాలు బావిశత్హులో మరెన్నో చేయటానికి ప్రోత్సహిస్తూ మీరు ఇస్తున్న ఆదరణకు కళాకారునిగా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను

  • @salvarajnani9200
    @salvarajnani9200 3 года назад +3

    ammna prema amrrutham chala great ga display chesa anna accept to u

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్నదుకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

  • @anilgoudk1042
    @anilgoudk1042 3 года назад +2

    Supper ga vundhi anna

  • @cuddalorepattamohan7047
    @cuddalorepattamohan7047 3 года назад +2

    Bhaskar garu thanks bro good short film

  • @nagulakumar5474
    @nagulakumar5474 3 года назад +8

    అన్న భాస్కర్ అన్న మంచి సందేశాత్మక చిత్రాన్ని అందించినందుకు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @1inallTv
    @1inallTv 10 месяцев назад +1

    Exlent in all wayssupero super

  • @maheshmp2756
    @maheshmp2756 3 года назад +3

    హార్ట్ టచింగ్గా ఉంది

  • @pullluriravindarvolgos.
    @pullluriravindarvolgos. 3 года назад +5

    ఆ దేవుడు నాకు ఇచ్చిన వరం Super Baskar Akena Urs my best Friends
    Ammakosam O Guddivadi Katha చాలా బాగుంది భాస్కర్ అన్న సూపర్

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      Thanks You Ravi anna ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్నదుకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

  • @nageshsir5911
    @nageshsir5911 3 года назад +6

    గుడ్డివాడిగా నటించిన చాలా కష్టం కండ్లు లేనోడు కూడా ఇంత బాగా నువ్వు కింగ్

  • @anjubhukya1095
    @anjubhukya1095 3 года назад +1

    Andharu superb ga chesinaru Bro nenu ithe adichanu Bro nijanga superb bro

  • @KarimnagarKurradu
    @KarimnagarKurradu  3 года назад +5

    ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్నదుకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

  • @neelamarun4655
    @neelamarun4655 3 года назад

    భాస్కర్ అన్న మంచి సందేశాన్ని ఇచ్చావు సూపర్ గా ఉంది నాకు చాలా బాగా నచ్చింది ఇంకా చెప్పడానికి మాటలు రావడం లేదు వికలాంగ కష్టాల మీద కూడా ఒక్క సినిమా తీయవా అన్నా

  • @parameshwardevarakonda8983
    @parameshwardevarakonda8983 3 года назад +1

    సూపర్ మంచి శార్ట్ ఫిల్మ్

  • @veerannasamala1699
    @veerannasamala1699 3 года назад +2

    Super super video

  • @g.venkateshvenky754
    @g.venkateshvenky754 3 года назад +1

    Exlent Bhaskar anna super part 2 teyandi Anna

  • @rajukamsani1436
    @rajukamsani1436 3 года назад +1

    చాలా బాగుంది కనీళ్ళు తెపించావు అన్న 😥😥

  • @kdevi9217
    @kdevi9217 3 года назад +3

    Annaya chala bagundhi mi acting super annaya.

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్నదుకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 3 года назад

    ఇంతకుముందు భాస్కర్ నటన చాలా నాటకీయంగా ఉందని నేను భావించాను. ఈ వీడియో చూసినప్పుడు అతని నటన నైపుణ్యం ఎంత సహజమో నాకు తెలిసింది. శెభాష్. మరియు అతను ఏ సినిమా దర్శకుడి కంటే తక్కువ కాదు.

  • @poshettygurula8080
    @poshettygurula8080 3 года назад +3

    Brother nee Short films very very super ga untayi

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్నదుకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

  • @KarimnagarKurradu
    @KarimnagarKurradu  3 года назад +21

    అందరికి నమస్కారం
    నేను మీ కరీంనగర్ కుర్రాడు యూట్యూబ్ ఛానల్ డైరెక్టర్ భాస్కర్ ఆకేన
    మా ఛానల్ లో వస్తున్న షార్ట్ ఫిలిమ్స్ ని ఎప్పటికప్పుడు చూస్తూ లైక్ కామెంట్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ప్రేక్షక దేవుళ్లందరికీ ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు
    ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఆర్థిక పరమైన ఇబ్బందులను అధిగమిస్తూ క్రమం తప్పకుండ మీకు సినిమాలను అందిస్తున్నామంటే కేవలం ప్రేక్షకులు మా సినిమాలపై చూపిస్తున్న అత్యంత ఆధరణ మరియు ప్రోత్సహం అని చెప్పక తప్పదు. అదే సందర్భం లో ప్రేక్షకుల మెప్పుకై నవ్విస్తూ , సామాజికాంశాలను జోడిస్తూ అనేక చిన్న సినిమాలను మా కరీంనగర్ కుర్రాడు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించడం జరిగింది. ఇప్పుడు ''అమ్మకోసం-ఓ గుడ్డివాడి కథ '' మీ ముందుకు వచ్చింది. చాల కష్ట పడి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. పుట్టుక తోనే అంధత్వాన్ని అలుముకొని పుట్టిన బిడ్డ పెరిగి పెద్దయి తల్లి ప్రాణాలను ఎలా కాపాడుకున్నాడన్నదే ఈ కథ సారంశాము. మన గ్రామీణ జీవన విధానం, కల్మషం లేని స్నేహం, తల్లి బిడ్డల ప్రేమానురాగాలు, యాస భాషలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము. తదుపరి ఈ చిత్రాన్ని విజవంతం చేయవలసిన బాధ్యత మీదే
    తరువాత మీ ముందుకు రాబోతున్న చిత్రం '' సైనికుడు ''
    సైనికుడు కథ భారీ బడ్జెట్ ని డిమాండ్ చేస్తుంది. సుమారు రెండుగంటల నిడివిగల ఈ చిత్రమ్ ఆర్థికపరమైన ఇబ్బందులవలన చాలారోజులుగా షూటింగ్ వాయిదాపడుతూ వస్తుంది. బార్డరులో దేశంకోసం రాత్రిoబవళ్ళు పోరాడే సైనికుడు గురించి సినిమా తియ్యాలంటే చాల జాగ్రత్తలు తీసుకోవాలి. కనుక కథ చిత్రంగా మారాలంటే కచ్చితంగా ప్రేక్షక దేవుళ్ళ ప్రోత్సాహం అవసరమని మేము భావించాము.
    అనేక చిన్న సినిమాలు మీముందుకు తీసుకొచ్చాము కానీ ఇప్పుడు దేశభక్తిని చాటి చెప్పే'' సైనికుడు'' చిత్రాన్ని సందేశాత్మకంగా చిత్రీకరించాలని కృతనిర్చయంతో ఉన్నాము. అతిత్వరలోనే సెట్స్ పైకి వెల్లాలిసి ఉంది, కాబట్టి దానికి మీ ఆర్థిక ప్రోత్సాహాన్ని వినమ్రo గా అభ్యర్థిస్తున్నాము.
    '' అమ్మకోసం - ఓ గుడ్డివాడికథ '' చుసిన ప్రతి ఒక్కరు మా కళను దీవిస్తూ ''సైనికుడు'' కోసం మీకుతోచిన ఆర్థిక సహాయాన్ని మాకు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా అందిస్తారని ఆశిస్తూ ...
    కళమాది - వెలమిది
    9704142251 ( ఫోన్ పే - గూగుల్ పే )
    AKENA BHASKAR BABU
    STATE BANK OFINDIA
    A/C.NO : 37257917317
    IFSC CODE : SBIN0011087

    ఇట్లు
    మీ భాస్కర్ ఆకెన ( డైరెక్టర్ )
    కరీంనగర్ కుర్రాడు యూట్యూబ్ ఛానల్

    • @rajugumpula9072
      @rajugumpula9072 3 года назад +1

      🙏🙏🙏🙏🙏

    • @ravivannam4855
      @ravivannam4855 3 года назад +1

      Sorry anna Naku telugu chadvadam radu
      Madi Maharashtra Solapur

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      👌👌🙏🙏🙏💕🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gangadharkolusuryakolusury8873
    @gangadharkolusuryakolusury8873 3 года назад +4

    భాస్కర్ అన్న మీరు నటించిన తీరు అద్భుతం.. మీరు తీసిన అమ్మ 🤱 కోసం షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది కానీ భాస్కర్ గారు మీ అమ్మ గారికి వైద్యం చేయించి అమ్మను బ్రతికించే సీను చూడాలని ఉంది మీరు పార్టు 2 తీసి మిమ్మల్ని ఆనందింప చేస్తారని ఆశీస్తూ మీరు మంచి సినిమా పరిశ్రమ లో మంచి దర్శకుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కోరుకుంటున్నాను భాస్కర్ అన్న మీ మొబైల్ నెంబర్ నాకు మెసేజ్ చెయండి
    మీ మొబైల్ నెంబర్ నాకు రిప్లై మెసేజ్ చెయండి

  • @lavanyanagaraj6713
    @lavanyanagaraj6713 3 года назад +3

    Chala bagundi brother heart touch chesey performance talking kosam chala badapaddaru super bhaskar bro 👍👍👌👌👌

  • @praneethkumarvpraneeth1237
    @praneethkumarvpraneeth1237 3 года назад +2

    Super. Videos annya

  • @SHANKARSHANKAR-vq7tk
    @SHANKARSHANKAR-vq7tk 3 года назад +2

    Acting super baskar

  • @arukalasrija8831
    @arukalasrija8831 3 года назад +3

    And excellent message

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్నదుకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

  • @sandhyapallepati1335
    @sandhyapallepati1335 3 года назад +5

    Really really really Super Bhaskar bro 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад +2

      ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్నదుకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

    • @sandhyapallepati1335
      @sandhyapallepati1335 3 года назад +1

      @@KarimnagarKurradu 1st fall Memu miku thanks cheppali bro.. Miru makosam entho kashta paduthu maku illanti enno Manchi short films adhistuna dhuku Thank so much Bhaskar bro and entire all team members 🙏🙏🙏🙏

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      Thank u ❤❤ all supporting🙏🙏🙏🙏🙏

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад +1

      @@sandhyapallepati1335 tqqqqq

    • @sandhyapallepati1335
      @sandhyapallepati1335 3 года назад

      @@KarimnagarKurradu hi bro how are you

  • @ranganani234
    @ranganani234 3 года назад +4

    Baskar anna 🙏🙏🙏 challa emotional aythuna anna cinema ke emthakkuvu khadhu anna manna movie really we love you annayya from Rajhamundry

  • @jallajagadeeshwar8281
    @jallajagadeeshwar8281 3 года назад +1

    Heart touching. And abhita very nice my favourite abitha .abitha every short films i don't miss

  • @myusaadventuretrip4329
    @myusaadventuretrip4329 3 года назад +1

    Very good story tq babu

  • @roughnotes4892
    @roughnotes4892 3 года назад +4

    nice superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrssssssssssss excelent bhaskar anna acting supperb

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్నదుకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

  • @salimbashashaikh2361
    @salimbashashaikh2361 3 года назад +3

    Baskar Anna video super elanti movies chala ravali Anna mi parpamens super Anna

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్నదుకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

  • @farzanafarzana7204
    @farzanafarzana7204 3 года назад +1

    Super bro part 2 cheyandi bro

  • @gajwelshows
    @gajwelshows 3 года назад +7

    డైరెక్టర్ గారు ఇది సినిమా చూసినట్లు అనిపించింది నాకైతే చాలా చాలా బాగుంది 👍

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      🙏🙏🙏🙏🥰🥰🥰 thank Annagaru.......... Macinemanu chusinanduku

  • @arukalasrija8831
    @arukalasrija8831 3 года назад +3

    It's excllent video

  • @dineshav1614
    @dineshav1614 2 года назад

    Super ga undhi elantivi yeni sallu chusina chudali anipisundhi chla thanks all Members

  • @bapureddydonthi7690
    @bapureddydonthi7690 3 года назад +5

    వీడియో చాలా బాగుంది

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్నదుకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

  • @pochampallykumaraswamykuma9453
    @pochampallykumaraswamykuma9453 3 года назад +2

    Super super super super super 👍👍👍👍

  • @kailasamkishore4222
    @kailasamkishore4222 3 года назад +2

    Good acoting

  • @saiprabha8961
    @saiprabha8961 2 года назад +1

    Super ga vundhi bro 🤝 manchi msg chupinchharu good

  • @nageshsir5911
    @nageshsir5911 3 года назад +5

    భాస్కర్ నీకు నంది అవార్డు ఇచ్చినా తక్కువే చాలా నచ్చింది నాకు సూపర్

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад +1

      ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్నదుకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

  • @shankargoud4212
    @shankargoud4212 3 года назад +6

    Nilva super

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్నదుకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

  • @ramadeviakena6215
    @ramadeviakena6215 3 года назад +5

    superrrrr anna👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్నదుకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

  • @rocky45758
    @rocky45758 3 года назад +4

    Super Anna
    Story Hilight
    Handsaf🙏👏👏👌

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్నదుకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

  • @vishnupanthagani3113
    @vishnupanthagani3113 3 года назад +7

    ఎలా చెప్పాలి అని అర్థం కావడం లేదు భాస్కర్ అన్న

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      Thank U ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్నదుకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

  • @sncreations3355
    @sncreations3355 3 года назад +3

    Nice Story anna

  • @gollavenkateswararao6381
    @gollavenkateswararao6381 3 года назад +1

    Anna.excellent

  • @padidapusujatha7816
    @padidapusujatha7816 3 года назад +3

    super anna excellent

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      Keep watching ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్నదుకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

  • @neelirajamogili3479
    @neelirajamogili3479 3 года назад +2

    భాస్కర్ గారు హ్యాట్సాఫ్

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      Thank u 🙏🙏🙏 andariki share cheyandi 🙏🙏

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్నదుకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

  • @nvkchintudance357
    @nvkchintudance357 3 года назад +2

    Amma kosom super cheyi action

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      Thank u all support🙏🙏🙏 andariki share cheyandi thanks

  • @krishnaihnarivandla3219
    @krishnaihnarivandla3219 3 года назад +3

    Good blind acting Bhaskar bro

  • @siddishwarkusuma1008
    @siddishwarkusuma1008 3 года назад +4

    chala bagundhi video

  • @satyampudari1383
    @satyampudari1383 3 года назад +2

    మీ పాత్ర చాలా బాగుంది
    🌹🌹all the best 🌹🌹
    అకేనా భాస్కర్ గారు
    🌹🌹👍👍👍🌹🌹

  • @pallivinaygoud4616
    @pallivinaygoud4616 3 года назад +4

    అన్నా ఆస్కార్ అవార్డు ఇయ్యచ్చు నీకు సూపర్ యాక్టింగ్ అన్న

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్నదుకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

    • @sudaganivenkateshvenkatesh7331
      @sudaganivenkateshvenkatesh7331 3 года назад

      Bashkar Anna chanipoina ma Amman gurthu chesavanna👌❤

  • @ravivannam4855
    @ravivannam4855 3 года назад +4

    Super Sir
    Amma is Amma love 👍👍👍👍

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్నదుకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

  • @veerannasamala1699
    @veerannasamala1699 3 года назад +1

    Bhaskar bro super

  • @swapanamerry3387
    @swapanamerry3387 3 года назад

    😭😭😭😭super excited మాటలే లేవు

  • @arukalasrija8831
    @arukalasrija8831 3 года назад +3

    Excellent concept super

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్నదుకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

  • @prabhasprabhas8734
    @prabhasprabhas8734 3 года назад

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻Anna baa performance chesaru...

  • @sivaparvathi6834
    @sivaparvathi6834 3 года назад

    Super acting Naku chala Baga nachindi me short flim

  • @degalaprabhakar8449
    @degalaprabhakar8449 3 года назад +7

    భాస్కర్ అన్న స్టోరీ మాత్రం ఎక్సలెంట్ మీ యాక్టింగ్ చాలా బాగుంది అన్న మీ టీం మొత్తానికి ధన్యవాదాలు 🙏🙏

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      Thank Anna ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్నదుకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

  • @mkondalkondal8466
    @mkondalkondal8466 3 года назад +4

    Super 🙏🙏🙏🙏

  • @babuboini5896
    @babuboini5896 3 года назад +2

    నీకు నువ్వే నీకు ఏ వరు సటి లేరు సూపర్ అన్న

  • @IIPEIAN
    @IIPEIAN 3 года назад +3

    Bigh fan

  • @ponnamkumar6180
    @ponnamkumar6180 3 года назад +1

    Super Bhaskaranna nice story bro

  • @aletinarsaiahgoud2451
    @aletinarsaiahgoud2451 3 года назад +4

    సూపర్
    గడుసు పొరడు వెబ్ సిరీస్ తోందరగా అప్ లోడ్ చేయండి

  • @haribabukancherla4050
    @haribabukancherla4050 3 года назад +4

    Heart touching

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్నదుకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

  • @madhuchintu2514
    @madhuchintu2514 3 года назад +1

    Super good film

  • @pittalasrinivas5494
    @pittalasrinivas5494 3 года назад +3

    Super Baskar

  • @ravivenkatapuramjaagorerav4518
    @ravivenkatapuramjaagorerav4518 3 года назад +5

    సూపర్ అన్న...

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్నదుకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

  • @vignaanjan5889
    @vignaanjan5889 3 года назад +1

    Anna movie chala chala chala chala bagundi

  • @nicks8526
    @nicks8526 3 года назад

    Anna chalaaaa.......... Bagundi anna video 🙏🙏🙏🙏🙏 elanti videos inka thiyalani manaspurthiga korukuntunna🤝🤝

  • @s.d.radhakrishna9129
    @s.d.radhakrishna9129 2 года назад

    Excellent Direction and acting Bhaskar Akena. God bless you.

  • @vikaschawan15
    @vikaschawan15 3 года назад +5

    Nice brother I love my mother

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్నదుకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

  • @lakkeramesh4364
    @lakkeramesh4364 3 года назад +4

    Super Anna good concept

  • @Parsharamulu927
    @Parsharamulu927 3 года назад +3

    Nice bro

  • @02vrkkusumareddy95
    @02vrkkusumareddy95 3 года назад +3

    Excellent

  • @mallikarjunareddy1689
    @mallikarjunareddy1689 3 года назад +5

    Anna Ela chapali ardam kavatamle Baskar anna ♥️♥️♥️♥️♥️🎂

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్నదుకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

  • @komuraiaherumula7879
    @komuraiaherumula7879 3 года назад +2

    👌👍

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్నదుకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

  • @bengaltiger7626
    @bengaltiger7626 3 года назад +3

    Acting mathram chala bagundi super all team super anna 😍🤝

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад +2

      Thank u ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్నదుకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

    • @bengaltiger7626
      @bengaltiger7626 3 года назад +1

      😍🤝

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      🙏🙏🙏

  • @mancherialrowdyboys532
    @mancherialrowdyboys532 3 года назад +3

    Super video anna

  • @anushakumar1673
    @anushakumar1673 3 года назад +5

    Super anna

  • @swamypalwancha5498
    @swamypalwancha5498 3 года назад

    Anna భాస్కర్ సూపర్ వీడియో 🌹🌹🌹👌👌👌🙏🙏🙏

  • @shaikshavali9856
    @shaikshavali9856 2 года назад

    Super video bhayya Bhaskar akena thank you bhayya 🤩

  • @gangarajubingi3380
    @gangarajubingi3380 3 года назад

    అమ్మ కోసం ఓ గుడ్డివాడి కథ ఈ సినిమాను కథ.మాటలు కొమిరె సత్యనారాయణ అన్న కు నమస్కారము లు & ఇందులో చాలా గుడ్డి వారీగా నటించిన భాస్కర్ అన్నకు ధన్యవాదాలు కెమర తీసిన తిప్పర్తి విజయ్ చైతన్య అన్నకు & ఈ సినిమాలో నటించిన కళాకారుల కు పెరు పేరున ధన్యవాదాలు సినిమా బాగుంది.మేము మీ సినిమాలు గాల్ఫ్ దేశములో ఉంటూ మీ సినిమాలు చూస్తుంనం దర్శకత్వం చేసిన భాస్కర్ ఆకెన అన్నకు ప్రత్యక ధన్యవాదాలు మీ అభిమాని బింగి.గంగారాజు బహరేన్

  • @tnyrfolksongs
    @tnyrfolksongs 3 года назад +4

    సూపర్ బాస్కర్ బ్రదర్🙏🙏🙏🙏🙏

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్నదుకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

  • @babluofficialin11
    @babluofficialin11 3 года назад +4

    Superb film and superb performance❤❤❤❤❤ 😭😭😭🙏🙏🙏🙏🙏

  • @srinivassandhupatla6186
    @srinivassandhupatla6186 3 года назад

    అన్నయ్య part 2 try cheyandi.
    చాలా చాలా బాగుంది అన్నయ్య

  • @g.anilkumar6985
    @g.anilkumar6985 3 года назад +5

    Super 👌

  • @venkatb8462
    @venkatb8462 3 года назад +4

    Acting super Anna

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్నదుకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

  • @archanel340
    @archanel340 3 года назад +4

    Super video 🙏🙏👌

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад

      ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్నదుకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

  • @podarallavenkataswamy7633
    @podarallavenkataswamy7633 3 года назад +4

    Excellent acting by Bhaskar and entire unit efforts are met the requirement and finally shortfilm simply superb and heart touching movie

    • @KarimnagarKurradu
      @KarimnagarKurradu  3 года назад +2

      ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తున్నదుకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

  • @ganeshyadav5211
    @ganeshyadav5211 3 года назад

    Anna super anna heart touch chesav anna love uw amma

  • @sravanthisudhakar6239
    @sravanthisudhakar6239 3 года назад +2

    Super super anna

  • @manoharaproductions
    @manoharaproductions 3 года назад +1

    👌👌👌👌supar

  • @maheshdigitals6502
    @maheshdigitals6502 3 года назад +1

    Super Baskar anna

  • @lovelybutterfly5602
    @lovelybutterfly5602 3 года назад +3

    Hi bro ninu 🌴me Sampath goud 🌴🌴super bro 🌴🌴nice ❤️❤️

  • @Shubhalekhamoviefolk
    @Shubhalekhamoviefolk 3 года назад +1

    Bhaskar Anna acting superI am proud of you bro keep it all the best