Ambati Rambabu Strong Counter To Pawan Kalyan And Nadendla Manohar

Поделиться
HTML-код
  • Опубликовано: 2 дек 2024

Комментарии • 4

  • @smv3971
    @smv3971 13 часов назад +3

    ఇంకా కలక్షన్ల ఆలోచన నుండి బయటకి వచ్చినట్టు లేవు.

  • @sudhakarvaddi11
    @sudhakarvaddi11 2 часа назад

    సర్, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. గత 5 సంవత్సరాలు, ఎటువంటి పదవి లేదు. ఈసారిపదవి ఉంది, కానీ అధికారం లేదు. ఇది మునుపటిలాగే ఉంది. తేడా లేదు. అతడిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎవరూ ఆటోగ్రాఫ్‌లు అడగడం లేదు. ఎవరూ సెల్ఫీలు తీసుకోవడం లేదు. ఇది అతనికి చాలా కష్టం. ఈ పరిస్థితి అతను అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే అందరిమీద కోపం.
    షిప్ ను పట్టు కుంటే పతకం వస్తోందనుకున్నారు. రివర్స్ అయిపోయింది.షిప్ ఛేజింగ్ మిస్ అయ్యాము.తానొక్కడే అనుకుంటే అక్కడ అందరు హీరో లే. ఏమి చేస్తాము. అంతేగా మరి... అంతేగా మరి...

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 6 часов назад

    చూస్తుంటే రేసుగుర్రం సినిమాలో ఖిల్ బిల్ పాండే టైపు...😄😄
    షిప్ లో సీన్ చూసినప్పుడు నాకు భలే నవ్వొచ్చింది! ఖిల్ బిల్ పాండే సీన్ గుర్తొచ్చి నవ్వు ఆపుకోలేకపోయాను! 😄😄😄