అన్న వెంకన్న..పేదోళ్ల పెద్దన్న| Komatireddy Venkat Reddy New Song | Nalgonda Gaddar Song |YOYOTV

Поделиться
HTML-код
  • Опубликовано: 10 янв 2025

Комментарии • 239

  • @pashamjanardhanreddy8668
    @pashamjanardhanreddy8668 2 года назад +41

    మాస్ లీడర్ అంటే నిజమైన అర్థం మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నా... ఎక్కడ ఏం జరిగినా పార్టీలకు అతీతంగా అక్కడికి పోయి ఓదార్చి ఆర్థిక సహాయం అందించి, ధర్యం చెప్తాడు.

  • @allejohnson007
    @allejohnson007 2 года назад +74

    తెలంగాణ టైగర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నా...🐅🐅🐅🐅జై కాంగ్రెస్ జై జై కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నా ✊✊✊

  • @mohammadnaseer397
    @mohammadnaseer397 2 года назад +29

    Komatireddy ante oka prabhanjanam jai komatireddy venkatreddey NALGONDA ,Hero 💖💖💖 iam from Vijayawada....

  • @megavathmohan9792
    @megavathmohan9792 2 года назад +33

    అన్న నువ్వు దేవుడు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿నిజంగా నువ్వు దేవుడు సామీ 🙏🏿🙏🏿🙏🏿జరా రాజన్న కు చెప్పు అన్న కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేయవద్దని ఢిల్లీ లెవల్ లో మీ పేరు పట్టు ఉంది తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారు రాజన్న పార్టీ మారితే నీ విలువ పోతది నీ తోటి లీడర్లు నీకు చులకనగా చూస్తారు మరియు బీజేపీ పార్టీలో రాజన్నకు ఎవ్వరు ఫెకరు

  • @bommakantiraju660
    @bommakantiraju660 2 года назад +77

    తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినరాజినామా వ్యక్తి గొప్ప నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి... సియం తెలంగాణ రాష్ట్రం

  • @shivaofficial9516
    @shivaofficial9516 2 года назад +93

    తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన ఏకైక నాయకుడు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ గడ్డ కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డ....

    • @Sai19974
      @Sai19974 2 года назад +3

      Jai kvr anna tiger of telangana

  • @harianurockstar8718
    @harianurockstar8718 2 года назад +139

    కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారంటే తెలంగాణాలో ఉన్న అన్ని పార్టీల కార్యకర్తలకు అభిమానం 🙏🙏🙏🙏

    • @basaganesh3526
      @basaganesh3526 2 года назад +7

      అవును bro నేను ఒక బీజేపీ కార్యకర్త ను
      Congrss లోని సీతక్క రాంగోపాల్ రెడ్డి వెంకట్ రెడ్డి

    • @tharunnayak3733
      @tharunnayak3733 2 года назад +1

      @@basaganesh3526 qqq

    • @asr6712
      @asr6712 2 года назад +2

      Yes brother i don't like Congress party but i am very respectful to venkanna...he is very supportive

    • @arifmd1482
      @arifmd1482 11 месяцев назад

      Komatireddy sir ante 🐅

  • @Raam6525
    @Raam6525 2 года назад +12

    Nalgonda gadda Komatireddy brothers Adda🔥🔥💯💯🇮🇳

  • @ramgoud3588
    @ramgoud3588 2 года назад +14

    వెంకట్ రెడ్డి సార్ మీరు ఎప్పుడు కాంగ్రెస్ లోనే ఉండాలి సార్ ❤💥

  • @krishnaprasad4744
    @krishnaprasad4744 2 года назад +29

    నల్గొండ గద్దర్ అన్న మంచి పాట ను పాడారు. యింకా మీ నుంచి కాంగ్రెస్ పార్టీ కి ఉర్రూతలూగించే పాటలు రావాలి అన్న

  • @molugurinagaraju5510
    @molugurinagaraju5510 2 года назад +15

    Komat Reddy Venkat Reddy next CM తెలంగాణ

  • @sathishreddybanala5067
    @sathishreddybanala5067 Год назад +2

    మాస్ లీడర్ వెంకట్ రెడ్డి అన్న అంటే చాలా అభిమానం.. మీ దగ్గర మీతో ఉండాలి అని మీరు అంటే నాకు దేవుడు తో సమానం 🙏🙏🙏

  • @nikhilroshan154
    @nikhilroshan154 2 года назад +30

    సూపర్ సాంగ్ 👏👌

  • @gunnojuramesh9814
    @gunnojuramesh9814 2 года назад +26

    జై రేవంత్ అన్న మీరు ఇద్దరు కలిసి తెలంగాణ మొత్తం పాదయాత్ర చేయండి నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తది మిరే సీఎం అయితరు జై రేవంత్ అన్న జై కేవీర్ జై కాంగ్రెస్

    • @likithraj6569
      @likithraj6569 2 года назад +2

      Jai komatireddy rajgopal reddy

    • @likithraj6569
      @likithraj6569 2 года назад +1

      Vote ku note case lo dhorikina donga ravvantha reddy

    • @likithraj6569
      @likithraj6569 2 года назад +1

      Telangana drohi Chandrababu gani banisa revanth reddy

    • @gunnojuramesh9814
      @gunnojuramesh9814 2 года назад

      @@likithraj6569 vadu donga ra bulle adikaram kosam party martha anna vedava nvu pedda vedava sale revantha anna ni antav ra sale vote ki note ayethe pikathava

    • @darlingsubbu538
      @darlingsubbu538 2 года назад +1

      Jai venkanna

  • @jatangipraveen5565
    @jatangipraveen5565 2 года назад +22

    రాజకీయాలు పార్టీలతో సంబంధం లేకుండా ఆపదలో ఉన్నపుడు అధుకునే నాయకుడు..... 🙏

  • @sabhavathmuninder5165
    @sabhavathmuninder5165 2 года назад +7

    Telangana tiger...Komati Reddy Anna...👍👌👍👍

  • @rajumeghana7760
    @rajumeghana7760 Год назад +3

    మాది ఆంధ్రా అయినను నాకు కోమటిరెడ్డి అన్న అంటే చాలా ఇష్టం నువ్వు సూపర్ అన్న next నీదే గెలుపు ఖచ్చితంగా

  • @lingaswamijala1651
    @lingaswamijala1651 2 года назад +9

    Party kadu Person important Nalgonda Dist 👑King Venkat Reddy sir

  • @kvrbakthudini3854
    @kvrbakthudini3854 2 года назад +9

    Telangana tiger kvr 💪💪 nuve ma balam nuve ma dhairyam next cm kavali jai kvr jai jai kvr 🙏🙏

  • @kmurali3651
    @kmurali3651 2 года назад +11

    He is the mass leader..nalgonda mass tiger..

  • @bommakantiraju660
    @bommakantiraju660 2 года назад +47

    తెలంగాణ రాష్ట్ర సియం కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • @madhukarreddy1228
    @madhukarreddy1228 2 года назад +9

    Telangana King nalgonda god mana komatireddy

  • @dsrnayakmlg8789
    @dsrnayakmlg8789 2 года назад +6

    జై వెంకన్న జై జై కాంగ్రెస్...

  • @giriv1448
    @giriv1448 2 года назад +100

    ఈ రోజుల్లో కూడా, వీలువలు ఉన్న నాయకులు లలో ఒకరు వెంకటరెడ్డి గారు,"" తెలంగాణ కోసం మంత్రి పదవిని వదిలేసినా గొప్ప నాయకుడు."" జస్ట్ MLA సీటు కోసం పార్టీలు మారె ఈ రోజుల్లో, కేవీర్ గారు గ్రేట్.

  • @narreshpalem2989
    @narreshpalem2989 2 года назад +12

    Telangana venkanna Tarauvata evarina....Jai Venkanna

  • @kandhukurisuresh3161
    @kandhukurisuresh3161 2 года назад +12

    Jai.congress jai.congress
    my heart my hero komatereddy venkatreddy jai.congress

  • @asr6712
    @asr6712 2 года назад +40

    నేను కాంగ్రెస్ పార్టీ కాదు..నాకు ఆ పార్టీ అంటే నచ్చదు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే మాత్రం ఎక్కడో మనసుల తగులుతుంది...ఇంత మంచి నాయకుడు పుట్టిన జిల్లాలో పుట్టినందుకు గర్వంగా వుంది....ఆయన నీ ఒకడు ఫోన్ చేసి ఇబ్బంది వుంది అని అబద్దం ఆడి 5 లక్షలు మోసం చేసినా కూడా వాడికేదో అత్యవసరం వుంది అందుకే అన్నాడు కానీ వాని మీద కేస్ వేయించలేదు....ఇలా ఈ రోజుల్లో ఎవడు వుంటాడు...కన్న కొడుకు దూరమైనా మనసులో బాధపడ్డాడే గానీ...తన కొడుకు యాదిలో ఎన్ని సేవ కార్యక్రమాలు చేసిండో...కొడుకు పేరు మీద ఒక ప్రభుత్వ కాలేజ్ నే కార్పొరేట్ లెవల్లో మార్చిండు వెంకన్న...ఎన్నికల్లో ఓడగొట్టిన నల్గొండ ప్రజల మీద ఏ మాత్రం కోపం లేకుండా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నాడు... సొమ్ము సంపాయించిన అందరూ జనాలకు పంచిపెట్టరు... కోమటిరెడ్డి కుటుంబం అన్న నువ్వే దిక్కు అంటే మురిసిపోయి సమస్యను తీరుస్తారు...వీళ్లకు జనాలు అంటే పిచ్చి ఆ జనాల నుంచి వీళ్ళను దూరం చేయాలని చూస్తే ఆ దేవుడు కూడా సహించడు....కొడుకుని కోల్పోయాడు ఆయనకు ఆస్తులు కూడబెట్టే అవసరం లేదు....

  • @rahulgoudsiddagoni8841
    @rahulgoudsiddagoni8841 2 года назад +11

    Jai venkanna jai congress

  • @beeramdevi6954
    @beeramdevi6954 2 года назад +117

    కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,ఎందుకంటే పదవుల కంటే విలువలు గొప్పవి అని తెలిసి నేను సచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీ లో ఉంటాను అని చెప్పడం 👍👍👍👍

  • @RameshRamesh-yq2ih
    @RameshRamesh-yq2ih 2 года назад +5

    My favorite leader in telangana. I'm from ap but ur one of the great political leader anna

  • @sudhakatraochunduru9943
    @sudhakatraochunduru9943 2 года назад +9

    JAI KOMATIREDDY VENKAT REDDY ANNA

  • @sannithreddybangla3720
    @sannithreddybangla3720 2 года назад +5

    Komatireddy brothers are legends

  • @ramasatyam8122
    @ramasatyam8122 2 года назад +8

    Super song anna.jai Congress party Jai Bharat jai hind jai Telagana

  • @ShivaKumar-bs1kt
    @ShivaKumar-bs1kt 2 года назад +3

    Super song Anna Jai congress Jai Jai congress Jai venkanna

  • @kranthi9176
    @kranthi9176 2 года назад +5

    సూపర్. సాంగ్

  • @perapogushekar7327
    @perapogushekar7327 2 года назад +41

    నేనూ చచ్చిన కుడా న శేవం / సమాధి మింద కుడా కాంగ్రెస్ జెండా ఉంటుంది జై కాంగ్రెస్ అన్న

    • @ashokramavath9640
      @ashokramavath9640 2 года назад +4

      Bro niku maku kuda congress parti antai chala estam kani kondarike ardam avuthalidu e nayakulaku a parti veluva

    • @SrisalamSrisalam-cs8nq
      @SrisalamSrisalam-cs8nq Год назад

      ​@@ashokramavath9640😊😊😊😊😊pp😊p😊😊0😊ppp😊p😊0pppp00😊😊0pp0p0000😊😊😊ppp😊😊pppppp😊pppppp😊0😊😊😊😊😊😊pppp0p😊p😊😊00pp0😊😊😊😊😊😊00😊😊😊pppp0ppppp0

    • @SrisalamSrisalam-cs8nq
      @SrisalamSrisalam-cs8nq Год назад

      ​@@ashokramavath9640😊p

  • @arunmadanu3737
    @arunmadanu3737 2 года назад +8

    Congress lo vuntene meku respect vuntadi sir 🎉👍

  • @shivaprasad8856
    @shivaprasad8856 2 года назад +4

    I m trs supporter but great leader venkanna ..❤️❤️❤️🙏🙏

  • @ababuraobscmpcs84sem65
    @ababuraobscmpcs84sem65 Год назад +2

    Nalgonda king maa venkanna 🙏🙏

  • @vamshireddypalli1903
    @vamshireddypalli1903 2 года назад +7

    Jai congress 💥💥🔥🔥🔥🔥

  • @venureddy616
    @venureddy616 2 года назад +6

    Jai komatireddy venkanna Tiger

  • @darlingsubbu538
    @darlingsubbu538 2 года назад +4

    Telangana tiger komatireddy

  • @kittusiri100
    @kittusiri100 2 года назад +4

    Song 👌👌👍

  • @prudhvintr2918
    @prudhvintr2918 2 года назад +6

    super song jai Congress 💪💪

  • @katravathharshavardhanrath9072
    @katravathharshavardhanrath9072 2 года назад +7

    Jai revanth jai vekat

  • @shaiknazoo7196
    @shaiknazoo7196 2 года назад +12

    Song super 👌👌

  • @komatireddysanthoshreddy6704
    @komatireddysanthoshreddy6704 2 года назад +5

    Jai telangana jai congress

  • @marepallysaidulu4776
    @marepallysaidulu4776 2 года назад +3

    జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ 👍👍👍👍

  • @saiKumar-vs3ys
    @saiKumar-vs3ys 2 года назад +8

    Super song... 🙌🙌

  • @naturecreations8376
    @naturecreations8376 2 года назад +1

    Evaru rasaru anna ee pata goose bums
    Jai komatreddy venkatreddy ayana devudu 🙏🙏🙏🙏🙏

  • @dudipalavikramreddy4155
    @dudipalavikramreddy4155 2 года назад +3

    Jai congress , jai rahul, jai kvr

  • @lkrr-ch5ie
    @lkrr-ch5ie 2 года назад +4

    Addicted to this song

  • @ashokveeramalla3481
    @ashokveeramalla3481 2 года назад +4

    jai congres Jai kvr best lider

  • @vikrampatel5168
    @vikrampatel5168 2 года назад +2

    Jai congress …jai kvr

  • @likithraj6569
    @likithraj6569 2 года назад +6

    Nalgonda gadda komatireddy adda

  • @ujjwalthakur2
    @ujjwalthakur2 2 года назад +3

    Vote for congress

  • @rajuvarma1434
    @rajuvarma1434 2 года назад +7

    🔥🔥Jai KVR. 🔥🔥🔥✊✊ Super song Anna ♥️

  • @nomulasrinuvasreddy7721
    @nomulasrinuvasreddy7721 2 года назад +3

    I'm fan of venkanna

  • @kumarpurra277
    @kumarpurra277 2 года назад +4

    Jai congress Revatha Reddy y

  • @thalapallirakesh928
    @thalapallirakesh928 2 года назад +4

    Nalgonda gadda komatireddy Adda anna

  • @M.NAGENDERREDDY
    @M.NAGENDERREDDY Месяц назад +1

    E pata unte upposthundhi jai vekkanna🔥

  • @rameshofficial132
    @rameshofficial132 2 года назад +4

    Jai congress jai revanth anna

  • @krishnaprasad4744
    @krishnaprasad4744 2 года назад +2

    జై వెంకట్ రెడ్డి గారు,,,

  • @sabhavathmuninder5165
    @sabhavathmuninder5165 2 года назад +2

    Jai Congress Komati reddy venkat reddy Anna ....👍👍👍

  • @venkateshch894
    @venkateshch894 2 года назад +4

    Super song,jai kvr,

  • @umarani7463
    @umarani7463 2 года назад +6

    Jai kvr sir.

  • @nareshdharamsoth1209
    @nareshdharamsoth1209 2 года назад +1

    Anna nuvu lekapothye congress party Telangana lo vundadhu Anna edhi fix conform Anna jai venkanna ✊✊✊

  • @SirasavadaParamesh
    @SirasavadaParamesh 2 года назад +3

    Venkanna fans akkada

  • @nanibathula2130
    @nanibathula2130 2 года назад +2

    Telangana state goppa ledar ma వెంకన్న కోమటిరెడ్డి గారు

  • @nikhireddy1117
    @nikhireddy1117 3 месяца назад +2

    Real Tiger 🐅 Nalgonda

  • @rajenderreddy322
    @rajenderreddy322 2 года назад +5

    సుపర్ సాంగ్

  • @SuryanarayanamudhirajReg-un9ud
    @SuryanarayanamudhirajReg-un9ud Год назад +1

    Komatreddi sir exllent lider .... good song sir

  • @nakerakantisrishailamgoud5110
    @nakerakantisrishailamgoud5110 2 года назад +5

    Jai KVR Ma pranam

  • @nazeersk4685
    @nazeersk4685 2 года назад +6

    Telangana mass leader❤

  • @anveshani5994
    @anveshani5994 2 года назад +2

    Singer of the god 🙏

  • @shivaprasadgoudkanduri143
    @shivaprasadgoudkanduri143 2 года назад +5

    Jai congress

  • @busaaanil7832
    @busaaanil7832 2 года назад +2

    Super song nivu tiegar anna

  • @bommpalakouslaya4615
    @bommpalakouslaya4615 Год назад +2

    Jai kvr sir Jai nlg

  • @vijaykumarpanthula1936
    @vijaykumarpanthula1936 2 года назад +10

    He family has self image .He and his brother can win from any party

  • @ShaiksalmanSalman-xj8uc
    @ShaiksalmanSalman-xj8uc 2 месяца назад +1

    Komati reddy venkat reddy senior leader in assembly and is voice super😂

  • @karantothumadhurathod2514
    @karantothumadhurathod2514 2 года назад +2

    Jai congress jai revanath Reddy

  • @sevyaendravath49
    @sevyaendravath49 2 года назад +3

    Song super

  • @giriv1448
    @giriv1448 2 года назад +3

    జై KVR

  • @regularajuraju8994
    @regularajuraju8994 2 года назад +2

    Jai Congress party...

  • @satheeshreddymarri4627
    @satheeshreddymarri4627 2 года назад +4

    Super song

  • @SS-lh7kw
    @SS-lh7kw 2 года назад +3

    Telangana taigar kvr sir

  • @KRISHNAYADAV-wh9rz
    @KRISHNAYADAV-wh9rz 2 года назад +4

    *ఒంటరిగా మొదలైన నా ప్రయాణంలో*
    *ఎన్ని అడ్డంకులు వచ్చినా*
    *నా ఆలోచనల్ని చులకనగా భావించినా,*
    *నువ్వు ఏం చేయలేవు అని ఎగతాళి చేసినా,*
    *నా గమ్యాన్ని మాత్రం సాధించే తీరుతాను జై కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న

  • @ksharath9596
    @ksharath9596 2 года назад +3

    Super Song Anna 🦁🦁

  • @narirocks3846
    @narirocks3846 2 года назад +2

    Nalgonda tiger

  • @anilasphotography3599
    @anilasphotography3599 2 года назад +3

    Super song anna

  • @johnsonreddyreddy7458
    @johnsonreddyreddy7458 2 года назад +4

    ✊🔥🔥🔥✊

  • @likithraj6569
    @likithraj6569 2 года назад +2

    Jai komatireddy rajgopal reddy

  • @janapatiparasuram7316
    @janapatiparasuram7316 2 года назад +1

    Hero anna meru

  • @banothuravinder2647
    @banothuravinder2647 2 года назад +2

    Next cm

  • @sumanpatapelli0836
    @sumanpatapelli0836 2 года назад +2

    Lyrics bagunnay

  • @praveen.kumarvemishetty9308
    @praveen.kumarvemishetty9308 2 года назад +2

    Subject vuna mass leader

  • @vinodrudrarapu2847
    @vinodrudrarapu2847 Год назад

    Komatireddy brothers CM avvali

  • @JakkalaShekar
    @JakkalaShekar 23 дня назад

    Nalgonda tiger❤

  • @nukalanagaraju4393
    @nukalanagaraju4393 2 месяца назад

    Jai congress Jai kvr

  • @nehatannu7150
    @nehatannu7150 2 года назад +1

    Super anna