తల్లి నీకు ముందుగా వందనం.నీ సంప్రదాయ వస్త్రధారణ నన్నెంతో ఆకట్టుకుంది. ఈ ప్రస్తుత కాలంలో కొంచెం పైకి వస్తే చాలు ఇంక తట్టుకోలేరు. అలాంటిది నీకు భగవంతుడు ఇచ్చిన గొప్ప గొంతుక ఉన్నా ఎలాంటి హంగామా లేకుండా సాదా సీదాగా ఉంటావు తల్లి.బాలు గారు కోరుకున్న ఇలాంటి సంప్రదాయ గాయనీ గాయకుల్లో నీకు మొదటి స్థానం. ఇలాగే ముందుకు సాగాలని ఇలాంటి చక్కని తల్లిని కన్న నీ తల్లిదండ్రులకు నా పాదాభివందనం. నీలో ఉన్న సంగీత సరస్వతికి నా పాదాభివందనం తల్లి.నీకు మదనపల్లి శ్రీ వరాల ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ. నీ అన్నయ్య.
భగవంతుడు మీకు మధురమయిన స్వరంతో పాటు పాలవంటి స్వచ్ఛ మైన మనసుని ప్రసాదించాడు అందుకే కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికీ like పంపారు నిజంగా మీ మనసు చాలా గొప్పది శ్రీలత గారు ధన్యవాదాలు🙏🙏🙏
మనస్సుకు హత్తుకునేలా చాలాబాగా పాడారు. మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంది మీ గాత్రం. ఆ పరమేశ్వరుని పాటను హృదయానికి హత్తుకునేలా పాడిన మీకు వేలవేల ధన్యవాదములు. ఓం నమఃశ్శివాయ. ఓం శాంతి.
❤️ అంత యూ నీవే హరి పుండరీషా ❤️ అంటూనే మళ్లీ నేను చాలా ఓల్డ్ హీరోయిన్ ని లాగా ఉంటాను అంటూనే మళ్ళీ లేటెస్ట్ వీడియో వాట్సాప్ ప్లే లిస్టు తయారు చేస్తూనే ఉన్నారు బలే వారు మంచివారు సరస్వతి గారు శ్రీశ్రీ గారు గానామృత సరస్వతి దేవి గారు ❤️...................❤️....................❤️
అత్యద్భుతం తల్లీ, ఆ పరమశివుడు కదలి వచ్చేలా పాడావు తల్లీ. అమృత గానం. పరమేశ్వరుడు మీకు ఎనలేని కీర్తి ప్రతిష్థలు,సకల సంపదలు, సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలి సంగీత సామ్రాజ్ఞి తెలుగు తల్లి గారాల పట్టి. భరత మాత ముద్దుబిడ్డ
I don't know how this Mahapranadeepam song came into my life. It happened very recently and it was fortunate and peace giving accident. For the past 10 days I am regularly watching it. Till now I might have watched for more than 100 times. Before writing this comment, I watched it. I am a staunch devotee of Shirdi Sai Baba and worship Him only. After watching this song my devotion has increased at a rocket speed and can able to feel presence of Sai Baba. As Sri Lalitha is very younger I can not pay respects and even can not bless because I am not that much devotee as her. The expressions of her during the song clearly expresses her deep devotion towards Lord Siva. I heard that in 99 births if one does abhishekams to Him will be a great singer in 100th birth. This I had to believe after watching all her songs. GOD bless her with Happiness, Health and Wealth throughout her life. May her life run with GOD speed. I request my Sathguru to have her darshan at the earliest. Sri Satchithaananda Sathguru Sainath Maharaj Ki Jai.
Wow! Flattered. You've got such great control over your voice. You're so close to attaining Shreya Ghoshal's level of perfection. I've been living under the rocks until now. I've arrived!
Very good 👍 attempt. You made justice to this song definitely. You have a great future...you are real Indian idol ..no.. Idealistic Indian Girl. You are setting a trend..by lookwise also..🙏 అచ్చం దేవత లాగ వున్నావు. నిన్ను కన్న తల్లి దండ్రులు అదృష్ట వంతులు.
Hi sister Nadi karnataka nenu me pedda fan's.me Anni patlakinna Chala Manchu bhakthi bavamntho padina pata idi naki Chala manchiga anipinchindi god bless you sister. Nenu me ee..patani Chala sarlu vnnynu. Super super.good pata.,
Sister, after listening your version of this beautiful song in raag Lalit i got tears of joy. Nothing less than the original shankar mahadevan's version. I pray god to bless you with abundant bliss and i wish you sing many many more....🤗👏🙏
Sri lalitha, you are an amazing singer. Your voice is melodious. Singing this song very perfectly without a mistake os lyrics and tune is not a joke. Superb. God bless you my dear. Hope your mother Satyavani is very happy for you. All the best for your future.
Super. Sri Lalita is the role model to others for her dedication, determination and hard work. I want to see her at the top of music world soon. Special appreciation for her parents for the guidance and wonderful support to her.
God bless you Srilalitha. I am watching your music journey and listening your songs from the beginning. I always thought you are a God gifted child. I wish you touch the peaks of music world. Have a great and bright future Lalitha Bangaram
Dear Lalitha This my favourite song and version excellent. This year Mahashivarathri also want hear took 10 minutes. Your voice always ringing in ears. God's gift🙏
ఆయన ప్రేమతో ప్రసాదించిన అద్భుతమైన మీ కంఠాన్ని అయన స్తోత్రం ద్వారా సద్వినియోగం చేసుకున్న మీ జన్మ ధన్యం .
Excellent words 👌
SUPER
QetuoUILOVEYOUwryi
UHAPPY
@@truedream1934 qetuouiloveyouwryiqpuisheikabdullah
High is pitch need... Little age factor great job MAA sakhti always with you bujjii gunta.....
తల్లి నీకు ముందుగా వందనం.నీ సంప్రదాయ వస్త్రధారణ నన్నెంతో ఆకట్టుకుంది. ఈ ప్రస్తుత కాలంలో కొంచెం పైకి వస్తే చాలు ఇంక తట్టుకోలేరు. అలాంటిది నీకు భగవంతుడు ఇచ్చిన గొప్ప గొంతుక ఉన్నా ఎలాంటి హంగామా లేకుండా సాదా సీదాగా ఉంటావు తల్లి.బాలు గారు కోరుకున్న ఇలాంటి సంప్రదాయ గాయనీ గాయకుల్లో నీకు మొదటి స్థానం. ఇలాగే ముందుకు సాగాలని ఇలాంటి చక్కని తల్లిని కన్న నీ తల్లిదండ్రులకు నా పాదాభివందనం. నీలో ఉన్న సంగీత సరస్వతికి నా పాదాభివందనం తల్లి.నీకు మదనపల్లి శ్రీ వరాల ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ. నీ అన్నయ్య.
Thalli ❤🙏
మన సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం చిరంజీవి శ్రీలలిత కు మా హృదయపూర్వక అభినందనలు.
భగవంతుడు మీకు మధురమయిన స్వరంతో పాటు పాలవంటి స్వచ్ఛ మైన మనసుని ప్రసాదించాడు అందుకే కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికీ like పంపారు
నిజంగా మీ మనసు చాలా గొప్పది శ్రీలత గారు
ధన్యవాదాలు🙏🙏🙏
HAPPY
నీ గాత్రం వింటుంటే చెవుల్లో అమృతపు చుక్కలు పడినంత హాయిగా ఉంటుంది శ్రీలలిత... ఆయుష్మాన్ భవ చిట్టితల్లి.. నేను నీ అభిమానిని...
Super very good
Excellent Pidugu
Baga padaru sree lalitha
Superb ma you are only god gift for Telugu people
Om mahaprana deepam shivam shivam
Mahonkaar rupam shivam shivam
Mahasurya chandhradhi nethram pavithram
Maha ghada thimiranthakamsouragathram
Maha kanthi beejam maha divya tejam
Bhavani sametham bhaje manjunatham
Om… Om…Om….
Namah shankaraycha mayskaraycha
Namashivaycha shivtharaycha
Bavharaycha
Mahaprana deepam shivam shivam
Bhaje manjunatham shivam shivam
Adhvaitha bhaskaram arthanareeshwaram
Hrudhashahrudhayangamam
Chathurudhadhi sangamam..
Panchabhuthathmakam shatshathrunashakam
Sapthaswareshwaram..Ashtasiddhishwaram..
Navarasamanoharam..Dashadishasuvimalamm…
Ekadashojwalam ekanadeshwaram..
Prasthuthiva shankaram
Pranatha jana kinkaram..
Durjanabayankaram..Sajjanashubankaram..
Prani bhavatharakam prakriti hita karakam
Bhuvana bhavya bhavadayakam
Bhagyathmakam rakshakam..
Eesham suresham rushesham pareshem
Natesham gowrisham ganesha bhutesham..
Mahamadhura panchakshari mantra marsham…
Maha harsha varsha pravarsham suseersham…
Om…..Namoharayacha swaraharayacha
Puraharayacha rudrayacha bhadrayacha
Indrayacha nithyayacha nirnithyayacha..
Mahaprana deepam shivam shivam
Bhaje manjunatham shivam shivam
Damdamda damdamda
Damdamda damdamda
Dankadhinada nava
Thandava dambaram
Thathimmi thakadhimmi dhidhimmi
Dhimidhimmi sangeetha sahithya
Subha kamala bhambharam..
Omkara ghrinkara shrinkara iynkara
Manthra beejaksharam manjunatheshwaram
Rugveda maadhyam yajurveda vedhyam
Sama prageetham adtharvaprabhatham
Puranethihasham prasidham vishudham..
Prapanchayikasuthram virudham susidham…
Nakaram makaram shikaram vakaram
Yakaram nirakarasakarasaram
Mahakalakalam maha neelakantam
Mahanandanandam mahattattahasam
Jhatajhuta rangaika ganga suchithram..
Jwaladrudranethram sumithram sugothram..
Mahakashabasam mahabhanulingam…
Mahabhartruvarnam suvarnam pravarnam..
Sourashtra sundaram somanadeeshwaram
Srisaila mandiram sri mallikarjunam
Ujjaini pura maha kaleeshwaram
Vaidhyanatheshwaram
Maha bheemeshwaram
Amara lingeshwaram
Vamaligeshwaram
Kaashi vishweshwaram
Param grishmeshwaram
Thrayambakadeeshwaram
Nagalingeshwaram..
Sri….Kedara lingeshwaram..
Agni lingathmakam jyothi lingathmakam
Vayu lingathmakam athma lingathmakam
Akhila lingathmakam agni somathmakam….
Anadhim ameyam ajeyam achithyam
Amogham apoorvam anantham akhandam (x2)
Dharmasthalakshethra varaparamjyothim..(x3)
Om….Namah somayacha
Soumyayacha bhavyayacha
Bhagyayacha shantayacha
Shouryayacha yogayacha
Bhogayacha kalayacha
Kantayacha ramyayacha
Gamyayacha eeshayacha
Sreeshayacha sharvayacha
Sarvayacha…………..
🙏🙏🙏🙏🙏
shivammmmmm shivammmmm
🕉️ Om Namah Shivaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thanks a million times for the efforts put in by you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Type chesinsmduku chala thanks.. vintu chustunte chala bagundi. God bless you
Thanks for lyrics
పాటల పూదోట లోన
కూత నేర్చిన కోకిలమ్మ
నీలి రంగు చీరకట్టి
నీలకంఠ స్తుతి చేయగ
*లత*లనున్న పువ్వులన్ని
పరవశించి తేనెలొలుకు
తమ కమ్మని నెత్తావుల
హారాలను హరునిజేర్చె...
శివుడు మెచ్చి వరాలనే
స్వరాలుగా మార్చి ఇచ్చె..
సంతసించి కోకిలమ్మ
వసంతగానం
మరువక చేసె ...
గాన సరస్వతి కి కవి కాళిదాసు కితాబు అద్భుతః.
@@gunturusrinivasareddy690 😊
its true
👌
Chitti thalli meeda meeru rasina ee padalu sarswathidevi veena Swaralu......
Superbbbb breathless 🎉goosebumps
ఆ గొంతులో ఏం పెట్టాడో ఆ భగవంతుడు. చాలా బాగా పాడారు శ్రీ లలిత గారు 🙏 ఓం నమఃశివాయ 🙋
No words to say...after listening ur song....dannam pettalanipisthundi meeku
Chala bhaga padaru srilalithagaru keep it up
Om... maha-praana deepam... shivam... shivam..
Mahon[kaara roopam... shivam... shivam...
Maha-surya chandhradhi nethram pavithram
Maha-ghada thimiranthakam soura gathram
Maha-kanthi beejham... maha-divya tejam...
Bhavani sametham... bhaje manjunatham...
Om… Om… Om….
Namah shankaraycha... mayaskaraycha...
Namashivaycha... shivtharaycha... Bhavaharayacha...
Mahaprana deepam shivam shivam
Bhaje manju-natham shivam shivam
Adhvaitha-bhaskaram... artha-naareeshwaram...
Hrudhasha-hrudha-yangamam...
Chathuru-dhadhi-sangamam...
Pancha bhuthathmakam shat-shathru-naashakam...
Saptha swareshwaram... Ashtasiddhishwaram...
Navarasa manoharam.. Dasha-disha-su-vimalam…
Eka-dasho-jwalam eka-nadheshwaram..
Prasthuthiva shankaram... pranatha jana-kinkaram..
Durjana-bayankaram... sajjana-shubankaram..
Prani bhavatharakam prakriti hita karakam
Bhuvana bhavya bhavadayakam
Bhagyathmakam... rakshakam...
Eesham suresham rushesham pareshem
Natesham gowreesham ganesham bhutesham..
Maha-madhura pancha-kshari mantra-maarsham…
Maha harsha varsha pravarsham su-seer-sham…
Om…..Namo-harayacha swara-harayacha pura-harayacha rudra-yacha bhadra-yacha indra-yacha nithya-yacha nir-nithya-yacha..
Mahaprana deepam shivam shivam...
Bhaje manjunatham shivam shivam...
Dam-damda dam-damda dam-damda dam-damda
Dan-kaadhi-naadha nava thandavaa dambaram
Tha-thimmi thaka-dhimmi dhi-dhimmi dhimi-dhimmi
Sangeetha saahithya subha kamala bham-bharam..
Omkara ghrinkara shrinkara ayinkara
Manthra beejaksharam manju-natheshwaram
Rugveda maadhyam yajurveda vedhyam…
Sama prageetham adtharva prabhatham…
Puranethi-hasham prasidham vishudham…
Prapanchaika-suthram virudham susidham…
Nakaram makaram shikaram vakaram yakaram nirakara-saakara-saram…
Maha-kaala-kalam maha-neela-kantam..
maha-nanda-nandam maha-ttatta-hasam…
Jhata-jhuta rangaika ganga suchithram..
Jwala-drudra-nethram sumithram sugothram..
Mahaakasha-basam maha-bhanu-lingam…
Maha-bhartru-varnam su-varnam pra-varnam…
Sourashtra sundaram soma-nadeesh-waram…
Sri-saila mandiram… sri mallika-arjunam…
Ujjaini pura maha kaleeshwaram… vaidhya-nathesh-waram
Maha-bheemesh-waram… amara-lingesh-waram… vaama-ligesh-waram
Kaashi vishweshwaram… param-grishmesh-waram…
Threyambakadeesh-waram… naaga-lingesh-waram…
Sri…. Kedara-lingesh-waram…
Agni-lingathmakam… jyothi-lingathmakam…
Vaayu-lingathmakam… aathma-lingathmakam…
Akhila-lingathmakam… agni-somathmakam….
Anadhim… ameyam… ajeyam... achithyam…
Amogham… apoorvam… anantham… akhandam… (2)
Dharmasthalakshethra vara-param-jyothim… (3)
Om….Namah
Somayacha… soumyayacha
Bhavyayacha… bhagyayacha…
Shantayacha… shouryayacha
Yogayacha… bhogayacha
Kalayacha… kaantayacha…
Ramyayacha… gamyayacha…
Eeshayacha… sreeshayacha
Sharvayacha… sarvayacha ........
పార్వతి పరమేశ్వరుల ఆశీస్లులతో మా అభిమాన గాయని గా ఎదగాలని కాంక్షిస్తూ హార హార మహదేవ్ శంభో శంకర🙏🙏🙏
My name is also santosh kumar kandala
@@santoshkumar-ov1zl Midhi ekkada Native.
ఈ పాటకు ఏం చెప్పేందుకు మాటల్లేవమ్మా... అత్యద్భుతం అన్నా తక్కువే.....మల్లాప్రగడ శ్రీవల్లి.
Super super
చాలా బాగా పాడారు అండీ. మీ వంటి వారు మన ఆచార్యులు చేసిన కీర్తనలు ప్రజా బాహుళ్యంలోకి తీసుకు రావాలి
Ammayyi ki ninda 18years kooda undavu babu.
@@sujanareddy5382
అవును అమ్మ గారు
Nice
G
ఆ దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... చాలా బాగా పాడారు 👌👌👌
నీ పాట మధురం తల్లి.... ఇంత చిన్న వయసులో సాంప్రదాయ వస్త్రధారణ అందరికీ ఆదర్శం తల్లి..... కొంతమంది సింగర్స్ ని చూస్తే అసహ్యం కలుగుతుంది.
Super Sri Lalitha nenu neepatalu eppudu vintuntanu
చెవిలో తుప్పు వదిలి పోయిందమ్మా, అంత బాగా పాడావు తల్లి, god bless u
@@darling-my9lu to
Super
Super voice 👌
Ur dress sense also roll model to others...u r so traditional., i respect u a lot...
Absolutely sir,
Indian tradition❤️
She's traditional but you are not.. look at your own dressing style. It's not Indian.
@@Dhi_3 😏😏😁😁😂😂
Yes sir you are right
I too agree
uiy❤😮uhappy❤🎉
మనస్సుకు హత్తుకునేలా చాలాబాగా పాడారు. మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంది మీ గాత్రం. ఆ పరమేశ్వరుని పాటను హృదయానికి హత్తుకునేలా పాడిన మీకు వేలవేల ధన్యవాదములు. ఓం నమఃశ్శివాయ. ఓం శాంతి.
సూపర్ చాలా బాగా పాడారు
Superb no words 👏 👌 👍 lalithamma
Fabulous performance medam...💐👌👏
Very good rendition duper 👍👍👍
Super song 😍🖐️ Amma and God blessed Thalli 😇👌👍💛
Soooooo beautiful ❤ and soooooo super super super ❤
Am from karnataka., I was first saw in paduta tiyaga prgm, u r one of the best singers...keep rocking..✌😍
Dvani svalpa dappa irbekittu alvaa...
❤️ అంత యూ నీవే హరి పుండరీషా ❤️ అంటూనే మళ్లీ నేను చాలా ఓల్డ్ హీరోయిన్ ని లాగా ఉంటాను అంటూనే మళ్ళీ లేటెస్ట్ వీడియో వాట్సాప్ ప్లే లిస్టు తయారు చేస్తూనే ఉన్నారు బలే వారు మంచివారు సరస్వతి గారు శ్రీశ్రీ గారు గానామృత సరస్వతి దేవి గారు ❤️...................❤️....................❤️
మా అమ్మ సరస్వతీ దేవి గాత్రం విప్పితే ఎలా ఉంటు0దో అలా ఉంది ... సర్వదా నీకు లలితా దేవి కటాక్షం ఉంటుOది తల్లి
Chala baga padevu sri lalitha,god bless you Bangaru thalli..
There is a magic in your voice SRI LALITHA such a sweet voice....... very amazing and wonderful........I love your voice....
Excellent my favourite...
చాలా బాగా పాడావు శ్రీలలితా, keep it up
🙏🎉🎉👍🙏🙏
Super Sri lalitha
Sòooooooooper singing
No words
God bless you
No one can control Breath like the legend...Shankara Mahadevan
True
UHAPPY
YA happy@@nnkmmk5478
Super very good 👍👍👍
చాలా బాగా పాడావు తల్లి నీకు ఆ శివుని ఆశీస్సులు ఆ సరస్వతి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి తల్లి
అమ్మా శ్రీలలితా చాలా బాగా పాడావు. ఆయుష్మాన్భవ! యశస్వీభవ!
ఓం నమఃశివాయ 🙏
హరహర మహదేవ! 🙏
Enta mandi singers kattubottu maarina lalitha eppudi ilane undi....my fav song...god bless u talli
సూపర్ సింగింగ్ ఓం నమశ్శివాయ్ జై శివశంభో 🚩🕉️⚛️🌄🙏🙏
Nice voice srilalitha garu
ఓం మహాప్రాణ దీపం శివమ్ శివమ్ మఃఓంకార రూపం శివమ్ శివమ్ మహాసూర్య చంద్రాది నేత్రం పవిత్రం మహా ఘాడ తిమిరాంతకంసౌరగాత్రం మహా కాంతి బీజం మహా దివ్య తేజం భవాని సమేతం భజే మంజునాథమ్ ఓం ఓం ఓం నమః శంకరాయచ మయస్కరాయచ నమశ్శివాయచ శివతరాయచ బావహారయాచా మహాప్రాణ దీపం శివమ్ శివమ్ భజే మంజునాథమ్ శివమ్ శివమ్
అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం హృదశహృదయంగమం చతురుధాది సంగమం పంచభూతాత్మకం శతశత్రునాశకం సప్తాశ్వరేశ్వరం అష్టసిద్ధిశ్వరం నవరసమానోహరం దశదిశసువిమలామ్ ఏకాదశోజ్వలం ఎకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జన కింకరం దుర్జనభయంకరం సజ్జనశుభంకరం ప్రాణి భవతారకం ప్రకృతి హిత కరకం భువన భవ్య భావదాయకం భాగ్యాత్మకం రక్షకమ్ ఈశం సురేశం ఋషేశం పారేశేమ్ నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రం మార్షన్ మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం ఓం నమోహరాయచ స్వరాహారయాచా పురహరాయచ రుద్రయచ భద్రయచ ఇంద్రయచ నిత్యాయచ నిర్నిత్యయచ
మహాప్రాణ దీపం శివమ్ శివమ్ భజే మంజునాథమ్ శివమ్ శివమ్
దండండ దండండ దండండ దండండ దాన్కదినదా నవ తాండవ డంబరం తతిమ్మి తకధిమ్మీ దిధిమ్మీ ధిమిధిమ్మీ సంగీత సాహిత్య శుభ కమల భంభారం ఓంకార ఘ్రిన్కర శృంగారా ఐనకర మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాంద్యం యజుర్వేద వైద్యం సమ ప్రగీతమ్ అడ్తార్వప్రభాతం పురాణేతిహాశం ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచాయికసూత్రం విరుద్ధం సుసిధం నాకారం మకరం శిఖరం వికారం ఎకరం నిరాకరసకరసరం మహాకాలాకాలం మహా నీలకంఠం మహానందనందం మహత్తట్టహాసం ఝాటాఝటా రంగైక గంగ సుచిత్రం జ్వాలాద్రుద్రనేత్రం సుమిత్రమ్ సుగోత్రం మహాకాశంబ్యాసం మహాభానులింగం ... మహాభర్త్రువర్ణం.. సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సోమనాదీశ్వరం శ్రీశైల మందిరం శ్రీ మల్లికార్జునం ఉజ్జయిని పుర మహా కాలేశ్వరం వైద్యనాథేశ్వరం మహా భీమేశ్వరం అమర లింగేశ్వరం వామలిగేశ్వరం కాశి విశ్వేశ్వరం పరం గ్రీష్మేశ్వరం త్రయంబకదీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదార లింగేశ్వరం .. అగ్ని లింగాత్మకం జ్యోతి లింగాత్మకం వాయు లింగాత్మకం ఆత్మ లింగాత్మకం అఖిల లింగాత్మకం అగ్ని సోమాత్మకం ... అనధిమ్ అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అనధిమ్ అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థళక్షేత్ర వరపరంజ్యోత్యం ... ధర్మస్థళక్షేత్ర వరపరంజ్యోత్యం.... ధర్మస్థళక్షేత్ర వరపరంజ్యోత్యం ....
ఓం ... నమః సోమయాచ సౌమ్యయాచ భవ్యయచ భాగ్యాయాచ శాంతాయచ శౌర్యాయచ యోగయచ భోగాయచ కలయచ కాంతాయచ రమ్యయచ గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ శర్వాయచ సర్వయచా...
నీవు పాడుతూ ఉంటే ఏదో అతీత శక్తి నీలో ఉంది తల్లి 🙏🙏🙏🙏
అత్యద్భుతం తల్లీ,
ఆ పరమశివుడు కదలి వచ్చేలా పాడావు తల్లీ. అమృత గానం.
పరమేశ్వరుడు మీకు ఎనలేని కీర్తి ప్రతిష్థలు,సకల సంపదలు, సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలి
సంగీత సామ్రాజ్ఞి
తెలుగు తల్లి గారాల పట్టి. భరత మాత ముద్దుబిడ్డ
అద్భుతంగా పాడవమ్మ .. సూపర్.. 👍👏
చాలా బాగుందమ్మా
I don't know how this Mahapranadeepam song came into my life. It happened very recently and it was fortunate and peace giving accident. For the past 10 days I am regularly watching it. Till now I might have watched for more than 100 times. Before writing this comment, I watched it. I am a staunch devotee of Shirdi Sai Baba and worship Him only. After watching this song my devotion has increased at a rocket speed and can able to feel presence of Sai Baba. As Sri Lalitha is very younger I can not pay respects and even can not bless because I am not that much devotee as her. The expressions of her during the song clearly expresses her deep devotion towards Lord Siva. I heard that in 99 births if one does abhishekams to Him will be a great singer in 100th birth. This I had to believe after watching all her songs. GOD bless her with Happiness, Health and Wealth throughout her life. May her life run with GOD speed. I request my Sathguru to have her darshan at the earliest. Sri Satchithaananda Sathguru Sainath Maharaj Ki Jai.
💐అమోఘం అమేయం అఖండ గానం...💐👏👏👏👏👏
శ్రీభవానీశఙ్కరస్వామి కటాక్షం సిద్ధిర్భవతుమే సదా
Hi baby super singing keep rocking😊🙂🎤👌👌👍👍😍
అమ్మా లలిత మాత నీవు ఇలాగే ఎన్నో భక్తి పాటలు పాడుతూ నీ కట్టు బొట్టు నీ తేజం నూరేళ్ళు ఇలాగే ఉండాలి తల్లి
Chala bagundhi #Sri garu God bless you
A treditional dressing sense always gives uh a positive attitude.
I Will always Respect you a lot!!!!
Om. Namasvaya. Super thalli. Lalitha
మీ గానం హృదయ తిమిరాన్ని పారద్రోలుతుంది
Bangaru thallivi intha andamaina gathraniki emichina thakkuve divide nee gonthulo unadu nijanga god bless you,,,,,
ఈ పాటను రోజు వింటూ ఉంటాను. మీరు పాడుతునట్టు పాడుతూ ఉంటాను.
Nice Singing 👌👌👌
Really very nice
👌🏽👌🏽👌🏽👏🏾👏🏾👏🏾👍🏼👍🏼👍🏼
Wow! Flattered. You've got such great control over your voice. You're so close to attaining Shreya Ghoshal's level of perfection. I've been living under the rocks until now. I've arrived!
Chala bagundi talli
ఈ పాట, ఆ గాత్రం విన్నాక మాటలు రాని ఈ క్షణం మౌనం గెలెచెను మా హృదయాల అభిమానం. 💐
God always give good health to you.god given big gift.singing this song is very good ra bujjulu.
Very good 👍 attempt. You made justice to this song definitely. You have a great future...you are real Indian idol ..no.. Idealistic Indian Girl. You are setting a trend..by lookwise also..🙏 అచ్చం దేవత లాగ వున్నావు. నిన్ను కన్న తల్లి దండ్రులు అదృష్ట వంతులు.
Super sister
You really sing very well
God bless you
I am a fan you
Ammavari blessings to you
Baga padau ammalu God bless you 🎂🎂
చాలా బాగా పాడావు. మీరు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి వెళ్లాలని దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. మీరు సినిమా లో కూడా పాడుతే బాగుంటుంది.
Hi sister Nadi karnataka nenu me pedda fan's.me Anni patlakinna Chala Manchu bhakthi bavamntho padina pata idi naki Chala manchiga anipinchindi god bless you sister. Nenu me ee..patani Chala sarlu vnnynu. Super super.good pata.,
You are too good. Awesome..... I love your voice ❤️
Chala baga padavu srilalitha
ತಾಯಿ ಶಾರದೆ ನಿಮಗೆ ನನ್ನ ನಮನ. ಅದ್ಭುತ ಹಾಗೆ ಅಮೋಘವಾಗಿ ನಿಮ್ಮ ಕಂಠ ಸಿರಿಯಲ್ಲಿ ಈ ಹಾಡು ಚೆನ್ನಾಗಿ ಮೂಡಿಬಂದಿದೆ.
శ్రావ్యమైన కంఠం.. చాలా బాగుందమ్మా..
Thalli Sri Lalitha! Ninnu yeppudu ye madhyamamlo chusina aa Saraswathi devi vachi paduthunnatle untundi. Always my heartful blessings to you.
Wow Super voice God bless you Maatha Hare Krishna Hara Hara Maha Deva Jai Sri Manjunaatha Jai Sri Gurudeva
Sister, after listening your version of this beautiful song in raag Lalit i got tears of joy. Nothing less than the original shankar mahadevan's version. I pray god to bless you with abundant bliss and i wish you sing many many more....🤗👏🙏
ಅತ್ಯುತ್ತಮ ಗಾಯನ,
Chaala Baavundi Paata.
🎉super
బంగారు తల్లి సూపర్
Thanks
చాలా బాగా పాడారు, జగద్గురు ఆదిశంకరాచార్య వారి శ్లోకాలను మీరు పాడాలని మా కోరిక.
మన తెలుగు అభిమానులకు మీ పాట ఒక
ఆణిముత్యం 🙏🙏🙏
Srilalithaakatacskasiddhirasthu
Chala bhagavu akka , keep it up
This girl is blessed with good voice, clarity in pronunciation and skill in singing. God bless her with a great future in music world
Good👍 god bless u shivoham 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chaala super ga padaru sree lalitha sister...naku inka gurthu vundhi meeru chinnappudu padina songs....
ओम् नमः शिवाय ओम नम शिवाय ओम नम शिवाय,,,,, बहुत ही सुन्दर प्रस्तुति बनाने के लिए धन्यवाद जी धन्यवाद,,,,, जय श्री गणेश कृपा जी,,,,,,
Voice andi voice Anthe 👌.....blessed by manjunatheswara...You have long way to go.
Really great.. koti koti nanam..
Sri lalitha, you are an amazing singer. Your voice is melodious. Singing this song very perfectly without a mistake os lyrics and tune is not a joke. Superb. God bless you my dear. Hope your mother Satyavani is very happy for you. All the best for your future.
Waw amezing super super God bless you
Good performance srilalitha garu. May lord Shiva bless you
Great amma miku shivni blesdings yellavela undali great good morning lalithagaru
Super. Sri Lalita is the role model to others for her dedication, determination and hard work. I want to see her at the top of music world soon.
Special appreciation for her parents for the guidance and wonderful support to her.
Wooooooooooooooooooooooooooooooooooooooooooooooow superb👌👌👌👌👌excellent
Wat a voice.. listening ur songs daily..gives me positive energy tq u❤️
Om namah sivaya..god bless u
Whenever I listen this song I'll get goosebumps 🙏🙏🙏
Adbhutamaina gatram amma needi💕
God bless you Srilalitha. I am watching your music journey and listening your songs from the beginning. I always thought you are a God gifted child. I wish you touch the peaks of music world. Have a great and bright future Lalitha Bangaram
xalent very nice keep it up gods gift to u.no words to xplain. very nice.
THE CLASSICAL LEGEND IS BACK...
Chaala chakkaga padau thallii mablessings for ☺️ allvees❤️
Dear Lalitha
This my favourite song and version excellent.
This year Mahashivarathri also want hear took 10 minutes.
Your voice always ringing in ears.
God's gift🙏
అత్యద్భుతం తల్లీ,
సంగీత సామ్రాజ్ఞి 🙏🙏🙏🙏🙏
తెలుగు తల్లి గారాల పట్టి. భరత మాత ముద్దుబిడ్డ
చాలా బాగా పాడావు ఈలల రాణి
పాడడం ఒక గొప్ప కళ ఆ కళను చాలా చక్కగా పాడి వినిపిస్తునందుకు thanks లెజెండరీ సింగర్ అవ్వాలని విష్ చేస్తున్నా