నైటీ బ్యూటీ || Family Bandi Telugu Web Series EP 72 | Hara Srinivas | Chill Stories
HTML-код
- Опубликовано: 6 окт 2024
- Download Frnd App Here
frndapp.onelin...
A fun-filled entertainer for the complete family.
Written & directed By
Hara srinivas
Artists
Hara srinivas
Rajakumari
Soujanya
Karthik annam
K Nandu
Surya
Vasu
Asst director
K Nandu
Dop
Richards
Asst dop
Sanjay
Editor
Jayachand
DI
Umesh Rathod
Poster
Manoj
Line Producer
Karthik Annam
#Chillstories #Familybandi #shortfilms #telugushortfilms #trendingvideo #Tamadamedia #Harasrinivas #Ammodeyyam #harasrinivas
స్నేహధర్మం గురించి చాలా బాగా చెప్పారు అన్న గారు
Cheptharu le nuvu chey thelusthadhi
@@rameshkuraba9596 2002 వ సంవత్సరంలో మా పెద్దమ్మ కొడుకు చిట్టీ పాడుకుని, నన్ను ష్యూరిటీ పెట్టి, డబ్బులు కట్టకుండా పారిపోతే.. అప్పట్లోనే సుమారు లక్ష రూపాయలు నేను కట్టాను.
ఒకానొక నా స్నేహితుడికి ఇంటర్, డిగ్రీ చదివేటప్పుడు ఆర్థికంగా అనేకసార్లు సహాయం చేసాను.
మా తండ్రిగారు మరణించినప్పుడు నేను అదే స్నేహితుడిని అప్పుగా 5000/- ఇవ్వమని అడిగితే.. లేవు అని చెప్పి..అప్పటి నుంచి నాతో మాట్లాడటం మానేసాడు.
నా గురించి మీకు ఏం తెలుసు అని నన్ను కామెంట్ చేసారు.
చాలా బాగుంది ఈ ఎపిసోడ్ ముఖ్యంగా చివర్లో స్నేహం ఎలా ఉండాలో చాలా చక్కగా చెప్పారు హర గారు హ్యాట్సాఫ్ టు యు 🙏🏼🥺
హరా,హరా స్నేహం గూర్చి లాస్ట్ చెప్పిన డైలాగ్స్ సూపర్...
హర శ్రీనివాస్ అన్నగారు మి చానల్ నోటిఫికెషన్ రావడం లేదు కొంచెం చూడండి అన్నా గారు
Same problem Anna episode upload time change chahiye Anna Pakistan border area lo problem ga undi Anna no network only wifi Anna adhi kuda 2 hours anduku kocham try chc
Yes
Bell icon malli gattiga moginchandi
@@plscreations1217 ఓకే బ్రో
Avnu bro
Hara Hara Srinu anna family bandi driving super anna❤
శ్రీను అన్న em concept లు రాస్తావన్న రియల్ సిట్యుషన్ create chestav hats off👌👌👌👌👌
Element kosam em cheppav bro super
Supr
అలా జెర్నీ చేసి హెల్మేట్ తీస్తే బాలే ఉంటది అన్న
😂😂😂😂 Rajkumari garu ఇరగతీసారు excellent performance. Keep it up.శ్రీనివాసా నీకు జోహార్లు . Soujanya timing is excellent 💯❤🎉🎉🎉
Thanqqqqq 🤝💐 somuchhh 🥰🥰🥰🥰
Friendship kosam chala baga chaparu andi super 🙏
స్నేహబంధం కాన్సెప్ట్ బాగుంది, నైటీ కాన్సెప్ట్ పాతధే శ్రీను గారూ
బాగుంది ఎప్పటి లాగానే.
బంధం గురించి, నిజం గా గొప్పగా చెప్పారు friend.
Episod లాస్ట్ లో డైలాగ్స్ సూపర్ sir.. 👍.. చాలా బాగా రాశారు... చెప్పారు..
సౌజి గారు డైలాగ్ బాగుంది.. పొలికేక పెట్టు చిలక వచ్చి వాలుద్ది... Nice 🙂 .. ఈ డైలాగ్ . బలే సిగ్గుపడుతూ చెప్పారు.... 😅
హర గారు మీరు గ్రేట్ అండి మీ సెంటిమెంట్ సూపర్ అందుకే మీరు అన్న మీ వీడియోస్ అణా మాకు చాలా ఇష్టం మీ హాట్సాఫ్ అండి
Friend ship gurinchi chala Baga cepparu super super super 👌👏👏👌👌
Super andi
Udayame brush chestunte helmet abrivation chepparu.thanks
Nighty gurinchi chalabaga chepparu Kumari garu....😄😄😄😆
Rajakumari gaaru looking lovely ....❤❤❤❤❤🎉🎉🎉😊😊😊😊
Thanqqqqq 🤝💐 somuchhh 🥰🥰🥰🥰
This episode was inspiration for good human being and good friends
Hara Garu episode Naku chala nachindi Manku intamanchi comedy antenchi Nandu ku Chala Chala thanks
Good message about friendship
నవ్వలేక బుగ్గలు నొప్పి లేసాయి బ్రో😂😂😂
నైటీ గురించి no comments 😂😂😂Last lo ఏడిపించరు srinivas garu 👌👌👌👍💐💐💐
Sir nenu usual ga comment cheyanu but last scene personally connected to me..Seriously I lived in your character❤❤❤
video చూడకుండానే like కొట్టేస్త ఎందుకో తెలుసా నాకు అంత బాగా కనెక్ట్ అయ్యింది ఈ ఎపిసోడ్ s అన్ని,నా అజ్ చిన్నదే but రోజూ మా ఇంట్లో జరిగేది ఇదే 😂😂😂😂😂
Thanqqqqq 🤝💐 somuchhh 🥰🥰🥰🥰
Super harra garu hats half hara garu baguthe consept
Last line super ga vundi bro about the friendship
Nice episode..ladies nighties meda andaru edchevale.. abayilu chinigi poyina baniyans vesukoni, masipoyina lungi vesukoni, chinni shorts vesukoni tiragachu.. ladies nighty vesukunte matuku comments varsham kurustadi...
Best Concept
Super Beautiful Awsome
Hara Srinivas garu Best vedio
Best support from Rajakumari garu and Sowjanya garu
Thanqqqqq 🤝💐 somuchhh 🥰🥰🥰🥰
This episode was inspiration for ladies about nighty❤❤❤
Episode lo main theam friendship gurinchi
Ok bro
Thanqqqqq 🤝💐 somuchhh 🥰🥰🥰🥰
Bro friendship and friend valla family eamipotundo ani alochistunna ani super chepparu bro 👏👏👏👏👏
I am waiting for every single episode 😅
Good friendship value
హర శ్రీనివాస్ గారు,
మీరు helmet లో 1st E కి మరియు 2nd E కి కూడా Ears అన్నారు.
కొంచం చూసుకోండి😂🤔
Hara srinivas garu me timeing super enargy leavels extreme and super ❤❤❤❤
1:30 aa sukhame verabba...haas
🙏🙏🙏 last lo chaala manchi maata chepparu Hara gaaru
Manaki help chesinavallaki help cheyyadam mana badyatha 🙏🙏🙏
😊
❤
Super 👍 chala Baga vundi comidy super 💯👏👏👏👏💯👍❤❤❤❤❤❤
Waiting for next episode 👌👍👍👍
Thanqqqqq 🤝💐 somuchhh 🥰🥰🥰🥰
ఫ్రెండ్ యాప్ లో స్క్రీన్ షాట్ ,వీడియోస్ తీయడం రాదేమో కానీ ఒక ఫోన్ లో మాట్లాడుతూ ఇంకో ఫోన్ నుండి ఫొటోస్ వీడియోస్ తీయొచ్చు కదా
raajakumaari rocks haraa bakaaru
Same mandapeta ❤❤
Super
Thanqqqqq 🤝💐 somuchhh 🥰🥰🥰🥰
అన్న nice 👍👍
మీరు నా ఫేవరెట్ కాబట్టి చెప్పా
👌🌹🌻💐 super...
Thanqqqqq 🤝💐 somuchhh 🥰🥰🥰🥰
నైటీ కి జై. This is all time truth. Sir tv సీరియల్ లో గురించి పెట్టండి.
Super Haragaru.❤❤❤
Cheppadaniki bavundhi nenu real life lo 2 lakhs kaduthunna mosapoyi
Super ga undhi Bro ❤
You are good !!
Last Dilogue chala bagundi bro but nijam ga vundaru
Avunu boss dabbulu kavali❤
I love you family bundi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Thanqqqqq 🤝💐 somuchhh 🥰🥰🥰🥰
Super video
Supar anna
Konchem kottaga try sey eppudu okay laga baledu
ఈ రోజు పొద్దున్నే మా వీధిలో ఉన్న ఆడవాళ్ళతో నైటీ గురించి ఫుల్ గా క్లాస్ పీకాను ఈవెనింగ్ మీ వీడియో చూసాను
Thanqqqqq 🤝💐 somuchhh 🥰🥰🥰🥰
👌👍
నవ్వి నవ్వి అలానే చేస్తా ఎవడ్రా బాధ్యత 😂😂😂
Good smail
Baga chepparandi
Excellent action HARA Anna.
Commedy and sentiment touch super
Cinema tiyochu.... Hara srinivas Garu miru cinema tiyochu. Script ready chesukondi..... Jivita Bandi....🎉 some time fry... Some time pulusu.... title kudaa ready chesukondi super duper comedy hit guarantee 🎉🎉🎉 Good producer's nu kalava di Suresh Production or Padmalaya,,,,miru EVV,,,, Jandiyala garla comedy ki minchi unnaru,,,mi characters selection kuda super,,, Rajakumari garu and soujanya Garu,,etc....excellent🎉 All the best 🎉
Super ga undhi episode
Thanqqqqq 🤝💐 somuchhh 🥰🥰🥰🥰
Friends gurinchi baga chepav bro
Final words about friendship 👍
What a story sir super and great message❤
mi vidioes chala baguntai andi
Meru super andi
Anna mee matalau vere leval anna
chivarlo dailogues cahla super Anna
Super video and heart touching video t
Hara garu naku nijanga na life lo Ne wife Adhe rajakumari lanti wife nake Kadhu evvariki vaddhu sorry sowji lanti mardhal kuda plz
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ super akka
Thanqqqqq 🤝💐 somuchhh 🥰🥰🥰🥰
Nice video sir
Climax words super
Super hara meru ❤❤❤❤❤❤
The last scene was very interesting and nice
Hara srinivas ఏంటి మీ మరదలకి పెళ్లి చెయ్యరా ఏంటి
Emotion filled episode
Good message
అన్న ఈ ఎపిసోడ్ సూపర్ నెక్స్ట్ వీడియో పెట్టండి అన్నయ్య
Episode time penchidi plz
Keep up the good work, only suggestion is to increase the duration of each episode. Try to keep it for minimum 15-20 mins.
I really like u
Your team also god
❤🙏🙏
Srinu anna me prasa dylogs ela vastayo but enta navvistaro manchi msg istaru super sir
super episode ending
మీరు సుపర్ మా
చివర్లో కన్నీళ్లు చూపించవు bro😭😭😭😭😭😭😭
ఫేస్ కనపడలేదు వాయిస్ వినపడలేదు 99 వరకు పోయినాయి
రాజకుమారి గారు నైటీ లో కూడా చక్కగా వున్నారు.నైటీ ల మీద కుమారి గారు ఇచ్చిన వివరణ వల్ల ఆడోళ్ళ ఓట్లన్నీ ఆవిడకే.ఇంక ఆవిడకు సౌజన్య గారి ప్రోత్సాహం సూపరు.అక్కచెల్లెళ్ళు ఇద్దరూ హర గారిని తొక్కేశారు.😂
Thanqqqqq 🤝💐 somuchhh 🥰🥰🥰🥰
Nighty anedi ladies ki emotion hara garu comedy chesthe ela