అంజి మామ కారు & షాప్ టూర్ | Anjimama car & shop tour

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • #anjimama #myvillageshow #gangavva #villageshowmix
    #housetour #hometour #vlogs #vlogger #vlogging #vlogvideo #villagevlog #villagelifestyle #villagelife #villagefood #kallivelli #villagecooking #village #oldisgold #old
    for brands and promotions contact to the mail
    milkuri.anji@gamil .com
    Dop : Dane Ajay
    Editing : Uppunuti Shekar
    Thumbnail : Laxman Vaitla
    Road mic :- Srikanth sriram

Комментарии • 702

  • @pavanakula5103
    @pavanakula5103 3 месяца назад +70

    మన షాప్ అడ్రస్ :- బైపాస్ రోడ్డు
    శ్రీయాన్ డయాగ్నొస్టిక్ హాస్పిటల్ పక్కన
    శ్రీ లక్ష్మి నరసింహ (ఎలక్ట్రికల్ & ప్లంబింగ్ )
    జగిత్యాల..
    Our shop address:- Bypass road
    Shriyan diagnostic hospital be side
    Sri laxmi Narasimha ( Electricals & Plumbing ) Jagtial..

  • @karunakarjai2692
    @karunakarjai2692 3 месяца назад +239

    వీడు నా క్లాస్మేట్ మరియు బెంజ్ మెంట్ కూడా మా అంజి మామ లో వాణి మాటల్లో నిజాయితీ మనసులో నిజాయితీ

  • @Alugoju1809
    @Alugoju1809 3 месяца назад +45

    లక్ష అప్పు అయిన మంచిదే మామ. అంజి మామ తగ్గేదేలే.❤❤

  • @sharonusa
    @sharonusa 3 месяца назад +37

    Anjimama I’m a big fan… Love from USA 🇺🇸

  • @ramu.e3691
    @ramu.e3691 3 месяца назад +6

    అంజి మామ మీరు చాలా గ్రేట్
    మీరు future లో ఎంతో ఎదగాలని కోరుకుంటున్న మామ
    All the best మామ 🎉🎉

  • @sudhakarreddy8216
    @sudhakarreddy8216 2 месяца назад +5

    Anji mama miru mana telugu cinema LA Manchi actor avutharu MARK MY WORDS❤

  • @lekkalaharish3336
    @lekkalaharish3336 3 месяца назад +57

    కారు తీసుకెళ్ళినప్పుడు పూర్తి బాధ్యత తీసుకెళ్లిన వారిదే fasstag రీఛార్జ్ చెపించాలి ఇంక ఏమైనా challans పడితే వల్లే కట్టాలి మనం మొహమాట పడి డీజిల్ పోపించుకో కిరాయి వద్దు అని అంటాం అది మన మంచి తనం కానీ తీసుకెళ్లిన వాళ్ళు ఇక్కడికే సంతొషం అని వెళ్ళకండి మళ్లీ కారు తీసుకెళ్లే అప్పుడు డీజిల్ ఎంత ఉందో అంతే డీజిల్ తో కారు ఇవ్వకండి మీకు కిరాయి లేదు కాబట్టి కొంచెం డీజిల్ అయిన ఎక్కువ ఇవ్వండి కారు కి ఏమైనా మైనర్ డామేజస్ మీరు తీసుకెళ్లినప్పుడు అయితే వెళ్లి వచ్చాక చెప్పండి అ డ్యామేజ్ చెపించండి ఉర్కనే కారు అప్పచెప్పి మన పని అయితే ఒడ్డు ఎక్కింది అని చెప్పకుండా డ్యామేజ్ గురించి తరువాత మాకు తెలియదు మేము తీసుకెళ్ళినపుడు ఏం కలేదు అని దయచేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేయకండి కారు యజమానికి చాలా ఖర్చు ఉంటుంది మీరు 5 మంది వెళ్తే 5మంది కారు కి అయిన డ్యామేజ్ డబ్బులు షేర్ చేసుకొని చెపించండీ
    ఇట్లు మిడిల్ క్లాస్ కారు యజమాని
    అంజి మామ ఫ్యాన్ నీ

    • @HRS1.0
      @HRS1.0 3 месяца назад

      Bro ardam kale

    • @LearnCode005
      @LearnCode005 3 месяца назад

      Bro oka part cost thousands lo untadhi.. Ayitada malla vepiyadaniki

  • @AnilKillar143
    @AnilKillar143 3 месяца назад +7

    నీకు మా సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది అంజి మామ అంజి మామ కి jai ❤

  • @Iam_runnerr
    @Iam_runnerr 3 месяца назад +15

    మంచి concept మంచి videos తో రావాలి అని ఆ దేవుడినీ కోరుకుంటున్నాను .....
    అటూ ఇటూ ఊపు అంజి మామ తోపు❤❤🔥🫶💫😂

  • @saggunaveen7468
    @saggunaveen7468 3 месяца назад +9

    అంజి మామ నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు ఇప్పుడు ఎప్పుడు ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు మామ నువ్వు ఎప్పుడు నువ్వు నిరుత్సాహ పడొద్దు మామ ఆల్ ది బెస్ట్🎉

  • @maheshollepu1974
    @maheshollepu1974 3 месяца назад +8

    అమ్మేయకు మమ
    Meeru 100% sucsess avtaru
    All the best👍💯

  • @dehanshreddy9031
    @dehanshreddy9031 3 месяца назад +10

    Mama Intha Mandi Ni life lo help chesaru ,, So Bless full Mama ,,that much network you have ...so great

  • @KRANTHI34567
    @KRANTHI34567 3 месяца назад +17

    అంజి మామ హాయ్, car బాగుంది మామ cleaning మస్తు చేస్తున్నావు. ఎంతైన కష్ట జీవివి నువ్వు.

  • @ChithriDurgaprasadh
    @ChithriDurgaprasadh 3 месяца назад +15

    First home 🏠 next car Anji mama preference for home 😊👍 ok na❤

  • @RaviBtechBuzz
    @RaviBtechBuzz 3 месяца назад +4

    జీవితం అంటేనే ఎంజాయ్ .., ఎంజాయ్ గా ఉండాలే తక్కువ టైం లో ఎక్కువ సంపాదించుకోవాలే అంజి మామ అంటే నాకు చాలా అభిమానం ❤🤝

  • @thatisaibaba6245
    @thatisaibaba6245 2 месяца назад +3

    అంజి మామా నేను కూడా ఇల్లు కట్టిన పెళ్లి చేసుకున్న నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. మిమన్లి తప్పు బాటటం లేదు నేను చాలా కష్ట పడ్డ మామా
    నాకు ఐనా వాళ్ళు చాలా మంది బలగం వున్న ఇప్పటి వరకు చేయ్ చపలేదు మామా.
    So nice video mama

  • @ShivaRaj-lq3as
    @ShivaRaj-lq3as 3 месяца назад +31

    లైఫ్ లో కష్టాలు ఉంటాయి వాటిని ఎదుర్కొని నిలబడే వాడే అసలైన బలవంతుడు ❤🎉 all the best mama

  • @revanth-dw2ik
    @revanth-dw2ik 3 месяца назад +4

    Mama, ma sontha mama ni chusinattu feel avtha mama.... Natural untavu mama ❤

  • @harishkumarkallepalli1604
    @harishkumarkallepalli1604 3 месяца назад +4

    meeru elage continues ga videos cheste highest subscribers avuthundhi ee channel...

  • @krishnatelugutraveller3159
    @krishnatelugutraveller3159 3 месяца назад +3

    All the best Anji..🍰🎊💐💐mama ..super. 🚗
    తగ్గేదేలే...... మామ

  • @kanakamvenkatactor4696
    @kanakamvenkatactor4696 3 месяца назад +27

    మామ మంచి వాళ్లకు మంచే జరుగుతుంది
    మీది మచ్చలేని మనసు నీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న

  • @mandaramesh4293
    @mandaramesh4293 3 месяца назад +4

    అబ్బా అంజి మామ నువ్వు పెద్ద కార్ కొన్నవ్..innova crysta 🎉

  • @bhanuchander4835
    @bhanuchander4835 2 месяца назад +2

    Anji mama bayapadatam ante Inka vere like mama

  • @naveenreddy7295
    @naveenreddy7295 3 месяца назад +12

    Next year bigboss lo chance ravali maama neku..you deserve more success..movies lo success aithe vennelakishore la famous aithav..car good but chinna amount lo like 8 or 9L lo vachedi tisukunedi vunde...EMI are always burden...

  • @balupochaveni6617
    @balupochaveni6617 2 месяца назад +3

    అంజి మామ సూపర్

  • @shakermuduraj5623
    @shakermuduraj5623 3 месяца назад +3

    డైలాగ్ సూపర్ మామ 👌👌

  • @altafmd2593
    @altafmd2593 3 месяца назад +5

    Anji Mama ..Miku appudu bane jargudhee..meru ante chala abimanam andi..all the best anji mama.

  • @Anand-v4n
    @Anand-v4n 3 месяца назад +2

    మామ షాప్ సూపర్ ఉంది అడ్రస్ నాకు తెలుసు ఈనెల 15 తారీకు నాడు కచ్చితంగా వస్తా మామ కంగ్రాట్యులేషన్స్ 💯🎉

  • @Anand-v4n
    @Anand-v4n 3 месяца назад +3

    మామ భయపడకు భయపడితే భయపెడుతూనే ఉంటారు దేవుడున్నాడు కచ్చితంగా అప్పు తీరుతుంది భయపడకు 🎉

  • @AKlokini
    @AKlokini 3 месяца назад +96

    Nice anji mama , all the best 🎉

  • @MuscleMantraVlogs
    @MuscleMantraVlogs 3 месяца назад +26

    అంజి bro మీ ఛానల్ ఒక రేంజ్ లో ఉంటది మేం ఫేమస్ సినిమా మీకోసమే ఒక నాలుగు సార్లు చూసిన అంజన్న నువ్వు తగ్గకు నువ్వు Unic person.... 👍

  • @Sky_Blue_Editzz_7_
    @Sky_Blue_Editzz_7_ 3 месяца назад +7

    నా డ్రీమ్ కార్ కూడా Innova crysta నె కానీ చూద్దాం ఎపుడు కొంటనో....❤

  • @saikumarveerannagari4304
    @saikumarveerannagari4304 3 месяца назад +34

    అంజి మామ మేము కూడా మీ అభిమాని ని అల్ ది బెస్ట్ మామ మీరు నమ్మిన మీ దేవుడు ఎప్పుడు అండగా ఉంటాడు 🙏🙏❤️❤️

  • @commanman1708
    @commanman1708 Месяц назад

    Anji mama tag line super...

  • @KPBusinessguru
    @KPBusinessguru 3 месяца назад +2

    Anji mama, i personally love you and your team .. how growing step by step.. 💪.. from now focus more Your business and social media content and also more on passive income...🎉

  • @healthsecrets4880
    @healthsecrets4880 3 месяца назад +100

    ఇంత పెద్ద కార్ కాకుండా
    10 లక్షల్లో ఫ్యామిలీ కారు కోనుంటే బాగుండేది.
    చాల EMI లు తప్పేవి పైసలు మిగిలేవి...

  • @B.srinivas-su6xc
    @B.srinivas-su6xc 2 месяца назад +1

    Super ana❤❤❤❤

  • @kothabhupal6582
    @kothabhupal6582 3 месяца назад +1

    సింపుల్ మాన్ మామా నువ్వు

  • @Villagewomen-z2n
    @Villagewomen-z2n 2 месяца назад +1

    అంజి మామ షాపు super

  • @balukrishna10
    @balukrishna10 3 месяца назад +2

    All the best Anjimama

  • @gkgoudfighterofficial
    @gkgoudfighterofficial 3 месяца назад +1

    Anji mama car bagundhi niku fashion thonkonukunavu antha katdam ihina Dani kapadu niku emi kataniki amount ebandhi avuthe City lo zoom Self drive ki patuko ni carkuku am prablem vunna zoom car company chuskuntadhi full safety vuntadhi nanu nilage swift car konukunna fashion tho emi kataniki problem vasthe zoom car lo nadipisthunna epudu emi complete ihindhi naru naku happy ga vundhi congratulations mama

  • @krishnakoora4325
    @krishnakoora4325 Месяц назад +1

    సుపర్ అంజి మామా ❤❤❤

  • @Chinnaiah.E
    @Chinnaiah.E 2 месяца назад +1

    Congratulations Anji maama 🎉🎉💐💐👍

  • @shekarp6425
    @shekarp6425 3 месяца назад

    అంజి మామ మీరు ఇన్నోవో కార్ కాకుండా వేరే ఏ కార్ తీసున్న ఆ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటే.పక్కపొంటి ఇన్నోవా వెళ్లిందంటే నీ మనసు దానిమీదనే ఉంటది. అందుకే కష్టమైన మనకూ ఇష్టమైన కారె కొనాలి . సూపర్ అంజి మామ కార్ ఇన్నోవా మై డ్రీమ్ ❤

  • @maharaj3999
    @maharaj3999 Месяц назад

    Chala appulu chesaru anji mama great 👍👍👍👍👍

  • @Deepakgoud-x8p
    @Deepakgoud-x8p 3 месяца назад +1

    Mama nuv super, from uae, u r genuine mama

  • @FarooqMohd-w9x
    @FarooqMohd-w9x 3 месяца назад +4

    Very nice Anji Garu... My best wishes for your future endeavours 💐

  • @DineshNani-17705
    @DineshNani-17705 День назад

    Anji mama enjoy 🎉 cheyyali antaav super mama nuvv ❤

  • @UdayKumar-0803
    @UdayKumar-0803 3 месяца назад +36

    మామ, ఇంకా మీరు గొప్పగా ఎదగాలి. శుభాకాంక్షలు... ఇట్లు మీ అల్లుడు..

  • @sainaramakrishna6113
    @sainaramakrishna6113 3 месяца назад +1

    Super car maamaa..Manasuku nachindi cheyyi maamaa..❤

  • @Naresh-j8t
    @Naresh-j8t 3 месяца назад +1

    మీరు సూపర్ అన్నా

  • @nagireddyyellala3121
    @nagireddyyellala3121 2 месяца назад +1

    హాయ్ అంజి మామ సూపర్

  • @Gpk_arts
    @Gpk_arts 3 месяца назад

    అంజిమామ అంటే ఎంజాయ్ మామ👌

  • @pvenkatesh3982
    @pvenkatesh3982 3 месяца назад +2

    Anji mama House always first. ippudu CAR theeskunnaaru kadhaa Travels ki isthe best at least monthly EMI vasthe chaalu.

  • @bayyavarapusrinu2648
    @bayyavarapusrinu2648 3 месяца назад +1

    Super ❤️🙏

  • @GgVg-sd7wk
    @GgVg-sd7wk 3 месяца назад +1

    Sahi boley mama jindegi bare mein super speech super video

  • @ShashankNamsani
    @ShashankNamsani 3 месяца назад +1

    Nik anthe manchi jaragali ani korukuntam anji mawa 🙌❤️❤️❤️‍🔥❤️‍🔥

  • @dreamsdevarakonda
    @dreamsdevarakonda 3 месяца назад +1

    సూపర్ అంజి మామ నువ్వు కిరాక్ మామ (డ్రీమ్స్ దేవరకొండ ఛానల్)

  • @kadarianil2297
    @kadarianil2297 3 месяца назад +1

    Super సూపర్ mama

  • @shakermuduraj5623
    @shakermuduraj5623 3 месяца назад +1

    సూపర్ అంజి మామ 👌👌👌

  • @rajurajkumaar4615
    @rajurajkumaar4615 3 месяца назад +1

    All the best 🎉

  • @srikanthgoud6925
    @srikanthgoud6925 2 месяца назад +1

    Anji mama e roju meet ayyanu nenu..same place lo

  • @ballreddy4319
    @ballreddy4319 Месяц назад

    Super Anna successfully dream reached

  • @nagababu3043
    @nagababu3043 3 месяца назад +1

    అంజి mama
    ఇంటికి వైరింగ్ చెపించాలి e కంపెనీ బాగుంటుంది

  • @Tutoo.vlogs007
    @Tutoo.vlogs007 3 месяца назад +9

    Chinna pati Karu konukoni oka bilding kattukunte bagundu

  • @muralibabu4260
    @muralibabu4260 Месяц назад

    All the best anji garu

  • @proudtobeanIndian2026
    @proudtobeanIndian2026 3 месяца назад

    Sunitha(Dattu) pinni & Raveesh babai, always kind hearted, again & again you prove your best ❤

  • @mounikataduri455
    @mounikataduri455 3 месяца назад

    Na dream ❤car anji mawa super 👌

  • @Chary6
    @Chary6 3 месяца назад +1

    Congratulations 🎉mama

  • @vaniprasadbattula3264
    @vaniprasadbattula3264 3 месяца назад +2

    Nijam mama....illu kattuko....business undi...set aipothdi.....andaru famous aithunatu...all coz of Srikanth anna

  • @nareshpasunuri4595
    @nareshpasunuri4595 3 месяца назад +9

    ఎందుకో... అంజి మామ బిగ్ బాస్ కి పోతున్నాడు అని నా అనుమానం....

  • @anilreddymyakala1220
    @anilreddymyakala1220 3 месяца назад +2

    Video 👌 mama

  • @kerenkgowd
    @kerenkgowd 3 месяца назад +1

    Allu andharu cheppindhi correct a mama . Car depreciated asset . Invest on appreciated assets .

  • @VIJAYGAMER-m4s
    @VIJAYGAMER-m4s 3 месяца назад +1

    Nice anji mama ,all the best

  • @ravichandu9355
    @ravichandu9355 3 месяца назад +2

    Shop chala bagundhi anji anna

  • @RaviTeja-nl3ch
    @RaviTeja-nl3ch 3 месяца назад +1

    Car wash with clinic plus wah waaaaah

  • @Mobiletechnician973
    @Mobiletechnician973 3 месяца назад

    Anji mama ki manamu support cheyali 1month lo 1m subscribes kavali ani korukuntaa🙏🙏

  • @kasturinarsaiah6035
    @kasturinarsaiah6035 24 дня назад

    Anna super 👍👍👍 Qatar

  • @lingachari5603
    @lingachari5603 3 месяца назад +1

    Your super bro 🎉🎉🎉🎉🎉

  • @srikanthpaladugula5168
    @srikanthpaladugula5168 3 месяца назад +1

    Super maama! All the Best

  • @shaikjanpasha4188
    @shaikjanpasha4188 3 месяца назад +1

    అంజి మామ ❤❤

  • @Srinu_4545
    @Srinu_4545 3 месяца назад +8

    Car ok kani.car అనేది అప్రిషియేటింగ్ అసెస్ట్ కాదు. డిప్రిసిట్ అసెస్టు..ఎంజాయ్ చేయాలి మామ.కానీ అదే మని తో ఒక ప్లాట్ తీసుకొని వుంటే.. మీ పాప కి use avthunde kada..mama how to contact u..

  • @vchannelrcp9295
    @vchannelrcp9295 3 месяца назад

    👌👌👌👌👌అంజి మామ ఓపెన్ టాప్

  • @SaikiranM-m4l
    @SaikiranM-m4l 3 месяца назад

    Mee shootings ki car avasaram, anji mama......happy ga undali raa ....alluuuluuu....😊

  • @sravankumarnaredla8135
    @sravankumarnaredla8135 3 месяца назад

    My village show team okkaru kuda kanapadutha leru me videos loooo

  • @RajuGangula-q3s
    @RajuGangula-q3s 3 месяца назад +1

    Anji mama super mama

  • @gamyarajesh
    @gamyarajesh 3 месяца назад +1

    All the best Anji mama

  • @nagarajurepaka9256
    @nagarajurepaka9256 3 месяца назад +2

    Super anjimama all' the best

  • @Srinipetaideas
    @Srinipetaideas 3 месяца назад +1

    True heart Anji mama...hope i will pay all your vehicle in single amount

  • @pathaniVarunprabha2155
    @pathaniVarunprabha2155 3 месяца назад +1

    All tha Best Anjji mama 👌🏻👍🏻👍🏻💙💙

  • @mohdjahangeer5610
    @mohdjahangeer5610 3 месяца назад

    Super video 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @swamibogari4457
    @swamibogari4457 3 месяца назад

    ఓకే మామ 🥰🤝

  • @SridharSana-mv9sc
    @SridharSana-mv9sc 3 месяца назад

    All the best Mama ❤

  • @djanil9835
    @djanil9835 3 месяца назад +1

    Anji mama fans.... 💥

  • @mallusanju5044
    @mallusanju5044 3 месяца назад

    Anji mama apudu miku shapotiga untam love from uk

  • @tharunkumar172
    @tharunkumar172 3 месяца назад +6

    అంజి మామ అంజి మామ నువ్వు కష్టపడుతున్నావ్ అది నీ సంపద కష్టపడితే ఏది రాదు కష్టపడితే ఏదో ఒకటి వస్తది

  • @abhiroyal1776
    @abhiroyal1776 3 месяца назад +5

    yendi mama nv intha genuine ga vunnav aanni nijalu chepthunnav 😮 nv thopu mama 🤲🤲👍 anji mama yeppatiki neku naa full support

  • @Srishanth_sunny.
    @Srishanth_sunny. 3 месяца назад +1

    Car tour chaya

  • @siggireddyramanareddy5046
    @siggireddyramanareddy5046 3 месяца назад

    అన్న అల్ ది బెస్ట్

  • @Sureshone8
    @Sureshone8 3 месяца назад

    Naa support eppatiki untundhi anji mama.. 👍👌👌 from bhiwandi maharastra