Manidweepa Varnana 9 Times | మణిద్వీప వర్ణన 9 సార్లు | Powerful Bhakti Slokas | Srivani Gorantla

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 1 тыс.

  • @SrivaniGorantla
    @SrivaniGorantla  8 месяцев назад +243

    ruclips.net/video/VYYr6s-b5SQ/видео.html Hanuman chalisa

    • @lakshmidevi4971
      @lakshmidevi4971 6 месяцев назад +55

      అమ్మ మా మామ మన దీప నివాసిని నాకు స్థలం కానీ ఏదైనా కొనాలనుకుంటున్నా ఇచ్చిన సొమ్ము తిరిగి వచ్చేటట్లు చూడు తల్లి నీకు చేతకోటి నమస్కారం

    • @Naveen-df8fe
      @Naveen-df8fe 6 месяцев назад

      😅​@@lakshmidevi4971

    • @svskumari1303
      @svskumari1303 4 месяца назад +8

      😊

    • @JayaPrakash1942
      @JayaPrakash1942 11 дней назад

      i

  • @sudhakardadi6941
    @sudhakardadi6941 Год назад +109

    🙏ఓంశ్రీ మణిదీపేశ్వరీ నమః🙏 అమ్మా మీ దీవెనలతో నేను నా కుటుంబ సభ్యులందరమూ అష్టఐశ్వరములతో ఆయురారోగ్యములతో కలకాలం వర్ధిల్లేలా దీవెనలను మాకివ్వు తల్లీ🙏🙏🙏🙏🙏🙏

    • @SrivaniGorantla
      @SrivaniGorantla  Год назад +8

      తథాస్తు🙌🙌🙌

    • @LaxmiBathula-ud6sh
      @LaxmiBathula-ud6sh 8 месяцев назад +1

      Amma manidepeaswree namha

    • @Reyanreddy
      @Reyanreddy 4 месяца назад +1

      AMMA KARUNICHI KAPADU TALLI NANNU NA KUTUMBANI RAKSHINCHU MATHA BRATHAKALI ANIPISTALEDU CHANIPOVALI ANI ANIPISTUNDI AMMA ENKA NEVE DIKKU

    • @NarmadaGolla
      @NarmadaGolla Месяц назад

      ఎన్నో కష్టాలతో సతమతమవుతున్నాము నా కుటుంబాన్ని అనుగ్రహించు తల్లీ మణిద్వీప నివాసిని 🙏🙏🙏🙏🙏

  • @RRR-li9un
    @RRR-li9un 9 месяцев назад +97

    అమ్మ నా తోడబుట్టిన వాళ్లకు అష్ట ఐశ్వర్యమును, ayuraarogyalanu,సిరి సంపదను,ఇళ్ళు, పిల్ల పాపలతో కలకాలం నీ చల్లని చూపుతో దీవించు తల్లీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏nakunna అప్పు bhada నుండి బయట పడేలా chudamma😢🙏🙏🙏అమ్మ ఆరోగ్యం bagundela chudamma🙏🙏🙏😭

    • @SujathaSujatha-hi2iv
      @SujathaSujatha-hi2iv 3 месяца назад +1

      Amma dhaya unte Anni unnatte andhuke ma adhari pyna mi dhaya chupinchu talli

  • @mettuvaru
    @mettuvaru 5 месяцев назад +146

    అమ్మ మాకు చాలా ఆర్ధిక సమస్యలు ఉన్నాయ్ అలాగే సొంత గృహం కూడాలేదు నీదయతో మాకు గృహం సమాకుర్చు తల్లి నాకు పిల్లలకి విద్య ఆరోగ్యం ప్రసాదించి నాకు భర్తకి మనశాంతిని ఆయురారోగ్యలు ప్రసాదించు తల్లీ 🙏🙏🙏🙏

    • @nrm2511
      @nrm2511 5 месяцев назад +15

      "యువర్ విష్ ఇస్ మై కమాండ్"
      మీ ఇష్ట దైవాన్ని ప్రార్ధిస్తు ఏమి కావాలో బలంగా కొరుకో తల్లీ, అన్నీ సవ్యంగా జరుగుతాయి . ఇష్ట కామ్యభి సిద్ధిరస్తు 🤞

    • @lakshmank1
      @lakshmank1 4 месяца назад +9

      I am real estate agent in Hyderabad. If you want I can show you the suitable flats/ villas around Hyderabad. Thank you

    • @varalaxmigolajapu1688
      @varalaxmigolajapu1688 4 месяца назад +6

      Thalli నా bhartha కి job రావలి thallii

    • @soumyasapthagiri2419
      @soumyasapthagiri2419 3 месяца назад +3

      @@mettuvaru madam 9types 9 flowers and naivedhyam petti oka Friday e thalli photo mundhu 9time e manideepa varnana manaspurthiga chadhavandi... Chala manchi result vasthadhi... Na personal experience

    • @indhurekha1556
      @indhurekha1556 Месяц назад

      Amma maku arthika parsitulu unae Amma sontha ellu kuda ledhu Amma ni dayatho maku

  • @SriKalam345
    @SriKalam345 2 месяца назад +18

    అమ్మ భవాని దుర్గ చండి గౌరి ఈశ్వరి పరమేశ్వరి ఏన్నొ మంచి పాటలు నాచేత రాయించవు నీదయవల్లనే నేను రాయగలిగ్యాను దయతలచి ఇలాంటి పాట రాయలని నాకొరిక దయతలచి జ్ఞానన్నీ ధైర్యన్నీ ఆజ్ఞ ఇవ్వమ్మ దయతలచి

  • @masthanshaik1520
    @masthanshaik1520 7 месяцев назад +47

    అమ్మ తన ధాన్యాలు సమృద్ధిగా ఉండాలి తల్లి అందర్నీ చల్లగా చూడు తల్లి

  • @sudhakarukalla9037
    @sudhakarukalla9037 11 месяцев назад +74

    ఓం శ్రీ మాత్రే నమః
    ఓం నమః శివాయ
    చాలా బాగా పాడినారు అమ్మ, మణి ద్వీప వర్ణన పాడిన వారికి అమ్మ వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ వుంటాయి.

  • @srigowri992
    @srigowri992 Год назад +67

    అమ్మ భువనేశ్వరి
    జగదీశ్వరీ
    పరమేశ్వర పరమేశ్వరీ
    జగన్మాత రాజ రాజేశ్వరీ అఖిలాండేశ్వరి రాజరాజేశ్వరి
    కాత్యాయని శాంభవి
    కంచి కామాక్షి దేవ్యై నమః
    మధుర మీనాక్షి దేవ్యై నమః
    కాశీ విశ్వనాథుని సమేత కాశీ విశాలాక్షి దేవ్యై నమః 🌷🙏🙏🙏🌷🌷🌷🙏🌷🙏🙏🏼🙏🙏🏼🙏🌷🌷🌷

  • @PotharajuRadhika
    @PotharajuRadhika Год назад +93

    మణిద్వీప వర్ణన చాలా బాగుంది ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

  • @annapurnakommineni2488
    @annapurnakommineni2488 11 месяцев назад +45

    మణిద్వీపం బాగా చదివారు చాలా బాగుంది అమ్మవారి దీవెన మాకు చదివినవారికి ఉండాలి

  • @ROHITH746
    @ROHITH746 Год назад +93

    త్వరగా గృహ ౦ ప్రసది౦చూ తల్లి మీ ధీవేనలు 11:02 కావాలి💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🏵🌹🌹🏵🏵🌹🏵🌹💮🏵🌹🏵🏵🌹💮🌹💮💮🌹💮🌹💮

    • @SrivaniGorantla
      @SrivaniGorantla  Год назад +8

      శీఘ్రేమేవ స్వగృహ ప్రాప్తి రస్తు 🙌🙌🙌

    • @vanajarampalli4619
      @vanajarampalli4619 Год назад +3

      ​@@SrivaniGorantlashigrameva swagruha praptirastu🎉

    • @ChandraSongs302
      @ChandraSongs302 10 месяцев назад +2

      Nakunotikiraovalitali

    • @penumallanagalakshmi-gr9so
      @penumallanagalakshmi-gr9so 10 месяцев назад +1

      Seeghrameva *Swagruham practice astu. Tada astu❤

    • @laxmivadde9909
      @laxmivadde9909 10 месяцев назад +1

      ​@@SrivaniGorantla❤

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 Год назад +50

    అమ్మా భువనేశ్వరి తల్లి. మా పిల్లల పెళ్ళి కుదారాలి అని దీవించు తల్లి🎉

  • @KallaVenkatesh-l4w
    @KallaVenkatesh-l4w 7 месяцев назад +14

    శ్రీ మాత్రే నమహ అమ్మ మహాలక్ష్మి నాకొడుకు మంచిగా మార్చు తల్లి

  • @gurikarinalachakravarthy5384
    @gurikarinalachakravarthy5384 Год назад +28

    అమ్మా భువనేశ్వరి తల్లి నా కుమారునికి సంబంధం కుదిరి కళ్యాణం జరగాలని దీవించు తల్లి

  • @sasinarsi2464
    @sasinarsi2464 6 месяцев назад +48

    అమ్మా ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉంది తల్లీ మాకున్న అప్పు తీరే మార్గం చూపు తల్లీ మాపై దయచూపు తల్లీ ఓం శ్రీ మాత్రే నమః

  • @trinadharaoboddeti5543
    @trinadharaoboddeti5543 Год назад +61

    ఓం శ్రీ మాత్రే నమః అమ్మా మీ కరుణా కటాక్షాలు తో మాకు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళు వుండాలని మరియు ప్రస్తుతం నా కున్న ఆర్థిక సమస్యలు తొలగిస్తూ అనుగ్రహించు తల్లి కాపాడు తల్లి కరుణించు తల్లి మికు నా యొక్క శత కోటి నమస్కారములు

    • @SrivaniGorantla
      @SrivaniGorantla  9 месяцев назад +3

      జగన్మాతా కృపా కటాక్ష సిద్ధి రస్తు 🙌🙌🙌

    • @chandraburla2847
      @chandraburla2847 8 месяцев назад +1

      Om sri matrina maha:
      Bagalambika.
      Om nama: sivaaya.

  • @sithanayudu634
    @sithanayudu634 7 месяцев назад +30

    అమ్మ నీ దయ మాపైన ఎప్పుడు ఉండాలి తల్లి నా మనస్సు లో నిన్ను ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాను మా పిల్లలని నా భర్త నీ ఆయురారోగ్యాలతో మంచిగా నీ చల్లని చూపు మా పై ఉంచు అమ్మ మా పిల్లలకి మంచి విద్యా జ్ఞానాని ప్రసాదించు అమ్మ జై శ్రీ మాత్రే నమః,🙏🙏🌺🌺

  • @venkataswaraoryali5104
    @venkataswaraoryali5104 Год назад +36

    తల్లి గృహం ప్రసాదించాలని కోరుకుంటూ 🙏🏾🙏🏾🙏🏾🌹🌹
    ఓమ్ నమో మణి ద్వీప వర్ణ

  • @sriharireddy689
    @sriharireddy689 Год назад +102

    అద్భుతమైన వర్ణన. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. అనిర్వచనీయమైన గానం. దేవీ దత్తమైన గాత్రం.

    • @rameshmethuku1729
      @rameshmethuku1729 Год назад +3

      అద్భుతమైన గానం మరియు దైవత్వము ఓం నేమహో

    • @SrivaniGorantla
      @SrivaniGorantla  4 месяца назад

      Amma Anugraham🙏😊

  • @psankarareddy
    @psankarareddy 6 месяцев назад +23

    అమ్మ తల్లి నీవు నాకు నా బిడ్డలకు ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తూ వున్నావు తల్లి భువనేశ్వరి దేవి

  • @beerakavijayalaksmi9995
    @beerakavijayalaksmi9995 4 месяца назад +9

    అమ్మ అందరిని చల్లగా చూడు తల్లీ

  • @bharathialamuri7059
    @bharathialamuri7059 2 месяца назад +19

    నా బంగారు తల్లి మా ఇంటి మహాలక్ష్మి రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా మా ఇంటికి

  • @vvsuryanarayanamotamarri9386
    @vvsuryanarayanamotamarri9386 7 месяцев назад +8

    అమ్మ మా కుటుంబం అష్టెశ్వర ఆయురారోగ్యాలు చల్లని చూపులతో చూడు తల్లి జై శ్రీరామ్ జై జై

  • @HemalathaGoddi
    @HemalathaGoddi Год назад +30

    ఇంత అద్భుతంగా పాడినవారికి సంగీతాన్ని అందించినవారికి ధన్యవాదములు. 🙏🙏🙏

  • @bandinaresh1545
    @bandinaresh1545 5 месяцев назад +17

    అమ్మ భువనేశ్వరి నీ కృప మాపై ఉండేలా చూడు తల్లి మా పిల్లలు చదువులు మంచిగా ఉండేలా చూడు తల్లి భువనేశ్వరి

  • @psankarareddy
    @psankarareddy 6 месяцев назад +21

    అమ్మ తల్లి నా సమస్యలు అన్ని తీర్చు తున్నావు తల్లి
    నీవే నాకు రక్షా తల్లి

  • @shrestakitchen9127
    @shrestakitchen9127 5 месяцев назад +12

    అమ్మా సొంత గృహం కల నెరవేర్చు తల్లి

  • @avijayalakshmi2502
    @avijayalakshmi2502 Год назад +58

    అద్భుతం 🙏🙏🙏🙏🙏 ఎన్నిసార్లు విన్న ఇంక వినాలి అన్పిస్తుంది ఇంత మధుర గీతం పాడిన వారికీ ధన్యవాదములు 🙏🙏🙏

    • @gmraomanmadha5866
      @gmraomanmadha5866 Год назад +2

      ❤ n aaa aaa😀😀😀😀🏳❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @Chittemma2014Raghupathi
      @Chittemma2014Raghupathi Год назад +2

      Enni sarlu vinina inka inka vinalane Tapana talli nanny adukuni nannu rakshinchu.Talli......

    • @ParmeshB-kv9kp
      @ParmeshB-kv9kp Год назад +2

      Like this song

  • @harinathb1384
    @harinathb1384 7 месяцев назад +9

    ఓమ్ నమో శ్రీ మణిద్వేప దేవి దేవత యే నమహః.

  • @chandrakala1414
    @chandrakala1414 Год назад +34

    శ్రీ మాత్రేయ మణిద్వీపేశ్వరి నమొన్నమః

  • @nani-392
    @nani-392 11 месяцев назад +25

    అమ్మ మీ కరుణ కటాక్లలు తో మకు అయు ఆరోగ్య ఐశ్వర్యాలు నిండు నూరేళ్ళు బ్రతికి ఉండాలని కోరుకుంటారు అందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని కోరుకుంటూ తల్లి మిమ్మల్ని ప్రార్థిస్తూ తల్లి మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి

    • @SrivaniGorantla
      @SrivaniGorantla  11 месяцев назад +5

      మీ ధార్మిక కోరికలకి అమ్మవారి అన్నగ్రహం తప్పకుండా ఉంటుంది🙌

  • @AnnaiahSannidhi
    @AnnaiahSannidhi Год назад +25

    ఓమ్ శ్రీ మాత్రేనమః !! ఇంత మనోరంజకంగా ఆలపిస్తే వైకుంఠము నుంచి వాలిపోదా ఆ మహాతల్లి

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 Год назад +26

    ఓం మహాలక్ష్మీ నమోస్తుతే ఓం మహాలక్ష్మి నమోస్తుతే నమస్తే అమ్మ

  • @kvijayalakshmireddy9526
    @kvijayalakshmireddy9526 5 месяцев назад +3

    ఓం శ్రీ మని దీప వర్ణన అమ్మా
    మాకు స్వగృహ న్ని ప్రసాదించు అమ్మా
    మా కుటుంబ సభ్యులకు సొంత ఇంట్లో నివసించే భాగ్యాన్ని కలుగ చెయ్ అమ్మా మీకు 🎉🎉🎉🎉🎉
    ధన్య వాదాలు అమ్మా

  • @vasajayasri794
    @vasajayasri794 5 месяцев назад +27

    అమ్మ మాకు ఒక సొంత ఇల్లును ప్రసాదించండి మేము 20 సంవత్సరాల నుంచి అద్దె ఇంట్లో ఉంటున్నాం నీ దయ చూపించండి అమ్మ 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DhanaLakshmi-md7np
    @DhanaLakshmi-md7np Год назад +35

    ప్రకటనలు లేకుండా శ్రావ్యంగా మమ్మల్ని ఆనందపరిచారు.ధన్యవాదాలు.

    • @srisaichandramouli
      @srisaichandramouli Год назад +2

      Super

    • @amshuw
      @amshuw 11 месяцев назад +1

      Thanks Amma with out Adds.. Wonderful moments 🙏🙏

  • @ravindrakonda8301
    @ravindrakonda8301 Год назад +93

    అమ్మ మీ గానామృతం వింటూంటే మణి ద్వీపము లో ఉన్న అనుభవం కలుగుతుంది మీకు మీతోటీ గాయనీ బృందానికి వాయీద్య బృందానికి ధన్యవాదాలు,ఆ తల్లి కరుణాకటాక్షాలు మీ అందరిపైనా ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నా.

  • @deshmukhsantosh4308
    @deshmukhsantosh4308 Год назад +13

    ఓం నమో మణి దీపం
    ధనలక్ష్మి కుభేర ప్రసన్నం
    ఆదిలాబాదు
    16/4/23

  • @ArunaCh-rm5vo
    @ArunaCh-rm5vo 3 месяца назад +3

    శ్రీమాత్రే నమః అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే జై దుర్గ భవాని మాత కు

  • @SuryaPamu
    @SuryaPamu 12 дней назад +1

    అమ్మ 🙏🙏🙏🙏🙏 మాకు చాలా ఆర్ధిక సమస్యలు వున్నాయి అన్ని మాటుమయం అయ్యేటట్లు గా చూడు మాత 🙏🙏🙏🙏🙏ఫ్యామిలీ సమస్యలు చాలా వున్నాయి మనశాంతి లేదు అన్ని పరిస్కారాలు నువ్వే చూపించాలి అమ్మ మాత ❤💐🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐ఆరోగ్యం చాలా చాలా క్షేనించింది నాకు ఎప్పటిలాగే అందరితో ఆనందంగా ఉండేటట్లుగా చూడు తల్లి నిన్నే నమ్ముకున్నాను తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐

  • @RadharaniYarlagadda
    @RadharaniYarlagadda 3 месяца назад +4

    భువనేశ్వరి దేవి కి శతకోటి వందనాలు.🎉, పాదాభివందనాలు.🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🌺🌺🌸🌼🌹

    • @RadharaniYarlagadda
      @RadharaniYarlagadda 3 месяца назад +1

      ఓం మహాశక్తి మణిద్వీప నివాసినికిశతకోటినమస్కారములు.,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌸🌺

  • @chandramouli7907
    @chandramouli7907 9 дней назад +2

    Naa bharyaku pillallalu manamulu baagundali.thalli.

  • @lakshmiswathi5626
    @lakshmiswathi5626 3 месяца назад +4

    ఓం శ్రీ మాత్రే నమః అమ్మా అందరినీ చల్లగా చూడు తల్లి🙏🙏🙏🙏🙏

  • @azmeerasrikanth3046
    @azmeerasrikanth3046 7 месяцев назад +19

    అమ్మ తల్లి నీ ఆశీస్సులు మాపై ఉండేలా చూడు అమ్మ

  • @pradeepkumarreddy3974
    @pradeepkumarreddy3974 Год назад +117

    త్వరగా గృహ ౦ ప్రసది౦చూ తల్లి మీ ధీవేనలు

    • @SrivaniGorantla
      @SrivaniGorantla  Год назад +16

      శీఘ్రమేవ స్వగృహా ప్రాప్తిరస్తు🙌🙌🙌

    • @lalithabaggu6514
      @lalithabaggu6514 Год назад +6

      Avunu amma maku sotha ellu evvu amma🙏🙏🙏

    • @SubbaraoMeda-s9m
      @SubbaraoMeda-s9m Год назад +2

      Thvaragagruhalumanavallaniprasdhinchuthallleee🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤

    • @SubbaraoMeda-s9m
      @SubbaraoMeda-s9m Год назад +3

      Chalabagundhieemanidveepavarnana🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤

    • @SubbaraoMeda-s9m
      @SubbaraoMeda-s9m Год назад

      ❤❤❤❤❤❤❤❤❤sujasujasujasujasujasujasujasujasettemmarepatikithanks🎉🎉🎉🎉

  • @prameelak341
    @prameelak341 Год назад +11

    అమ్మ నా కు ఇని కష్టం ఎందుకమ్మా నాకు కష్టాలు కనీలు నా భధలు అని దూరం చె సి ‌నకుభనికి నీ అండ నా పిల్లలు నా పైన అమ నీ కరున నీ చలానీ చుపులు నీ దీవెనలతో అమ్మ డబ్బు సంపాధ అశ్వం prasadeedichu Thalli 🙏🙏🙏🌺🌺🌺💐💐💐🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏

  • @sulochanaraniveeramachanen7032
    @sulochanaraniveeramachanen7032 2 месяца назад +4

    అమ్మ నా కన్నకొడుకు కు, నాకు వున్న ఆర్ధిక సమస్యలు, మా ఇద్దరు మనవరాళ్లు మంచి గా చదువుకునేలా ఆశీర్వదించు తల్లి మా యందు దయవుంచు అమ్మ

  • @vaishumanuvlogs5873
    @vaishumanuvlogs5873 Месяц назад +2

    అమ్మ దుర్గమ్మ మేము ఇల్లు కొనుకునేలా చూడమ్మా నా ప్రతి పనిలోనూ నాకు తోడుగా వుండమ్మ్ జై దుర్గమ్మ 🙏🙏🙏🙏🙏

  • @chedhalivenkataramanachedh4762
    @chedhalivenkataramanachedh4762 5 месяцев назад +9

    అమ్మా మీ దయ వుండటం వల్ల మేము eppudu హౌస్ కట్టుకుంటున్నం నేను రోజూ manidweep వర్ణన పాట వినడం వల్ల అది నిజం అని తెలుసుకున్నాం
    ఈ పూజ చేయాలనుకుంటున్న అమ్మ
    మా పిల్లలు బాగా ఉండాలని ఆశీర్వదించండి అమ్మ🎉🎉

  • @pattemlokeswararao5261
    @pattemlokeswararao5261 2 месяца назад +3

    మా అబ్బాయిలు ఇద్దరికీ మంచి ఉద్యోగాలు వచ్చేలా చూడు తల్లి 🙏

  • @geethabangaru2848
    @geethabangaru2848 10 месяцев назад +14

    మా కుటుంబం మొత్తాన్ని ఆశీర్వాదించు తల్లీ 🙏🙏🙏🙏🙏🙏

  • @rc8680
    @rc8680 5 месяцев назад +8

    తల్లి, నాకు ఒక గృహం ప్రసాధించు తల్లి, నా భర్త, పిల్లల్ని చల్లగా చూడు తల్లీ

  • @hariprasadk1586
    @hariprasadk1586 2 года назад +86

    దైవదత్తమైన మీ మధురa గానానికి నమః సుమాంజలి.

  • @VollalaVirat
    @VollalaVirat Месяц назад +1

    Amma Naku maanashanthi prasadinchu thalli na kastalu pogottandi Amma pillalani challaga chudu thalli na family ni challaga chudu thalli Naku santha enttii evvandi thalli🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jyotshnaveeranki2906
    @jyotshnaveeranki2906 2 месяца назад +1

    అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే జై దుర్గమ్మ నేను నా భర్త నా పిల్లలు అందరం సంతోషంగా ఉండేలా చూడు తల్లి........
    అంతా మంచి జరిగేలా చూడమ్మ.......... జై దుర్గమ్మ.... జై జై దుర్గమ్మ

  • @kvijayalakshmireddy9526
    @kvijayalakshmireddy9526 Год назад +14

    OM SRI MANIDEEPA VARNANA తల్లికి నమోస్తుతే

  • @krishnamarneni3287
    @krishnamarneni3287 5 месяцев назад +2

    Amma manideepeeswari namaha

  • @balasubramanyamparlapothul4028
    @balasubramanyamparlapothul4028 Год назад +38

    🙏🏻అమ్మ మణిద్వీపేశ్వరి తల్లీ నమోనమః🙏🏻

  • @appikondagowri2025
    @appikondagowri2025 2 месяца назад +1

    అమ్మ మనిద్వీపనివాసిని మీ చల్లని చూపు వలన నూతన గృహం లో మొదటి సారిగా వరలక్ష్మి వ్రతం ఈ రోజు చేసుకున్నాను తల్లీ... మీ చల్లని చూపు మా గృహం మీద, భర్త, పిల్లలు, నా మీద ఎల్లవేళలా ఉండాలి తల్లీ 🙏🙏🙏🙏🙏🙏.... ఇంకా కొద్దీ గా ఇంటి panulu ఉన్నాయి.... మనీ మీరే ఏర్పాటు చేస్తారు అని నా నమ్మకం తల్లీ... శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏🙏

  • @bharatipolidasu5180
    @bharatipolidasu5180 Год назад +11

    ఓం మణిదీపేశ్వరీ యై నమః 💐🌹🍀🌷🌼⚘🙏🙏🙏🙏🙏⚘🌼🌷🍀🌹💐

  • @Play_game-m7r
    @Play_game-m7r 2 месяца назад +1

    Amma maku elluechavu talli chalasantoshamga vundi Amma Sri matrenamaha napaina dayachupinav Amma. 🌹

  • @premalatha-xv9bo
    @premalatha-xv9bo Месяц назад +4

    Amma Rakhichuthalli Ma kutubhanni

  • @mallikasree9739
    @mallikasree9739 2 месяца назад

    Om Sree Matre Namaha 👏🙏🌺🥭🪔🪷

  • @sathibabugubba9313
    @sathibabugubba9313 7 месяцев назад +10

    అమ్మా, మా పిల్లలకు ఆరోగ్యం ప్రసాదించండి తల్లి

    • @SrivaniGorantla
      @SrivaniGorantla  7 месяцев назад +2

      Sridevi Krupa kataksha Siddirastu🙌🙌🙌

  • @saisanjaymarrapu2638
    @saisanjaymarrapu2638 7 месяцев назад +4

    ఓం మహాలక్ష్మీ నమోస్తుతే !!
    ఓం మహాలక్ష్మి నమోస్తుతే నమస్తే అమ్మ !!!!

  • @sujathak5864
    @sujathak5864 5 месяцев назад +1

    అమ్మ మకు స్వంత గృహము prasadhinchu bhuvaneswvari. తల్లి

  • @padmalathadevithaduri9349
    @padmalathadevithaduri9349 Год назад +15

    Amma..na bhadalu anni povalani roju vintunna..mee gontu super thalli.

  • @sunthoshadepu3856
    @sunthoshadepu3856 11 месяцев назад +24

    అమ్మా నాకు 3లక్షల అప్పు వుంది తల్లి
    నా బాధలు అన్ని తీర్చెట్టు ఆశీర్వాదం ఇవ్వు తల్లీ 🙏

  • @kavyaboga5428
    @kavyaboga5428 День назад

    అమ్మ సొంతింటి కల నెరవేరేలా చూడు తల్లి 🙏 ఓం శ్రీమాత్రే నమః

  • @rajenderdevulapally3664
    @rajenderdevulapally3664 Год назад +24

    చాలా బాగా పాడారు, మరీ మరీ వినాలనిపిస్తుంది...👏👏👏

  • @jayalakshmit4255
    @jayalakshmit4255 2 месяца назад

    Om sree matre namaha 🙏🏻🙏🏻🙏🏻

  • @arellirajuarelliraju5927
    @arellirajuarelliraju5927 Год назад +4

    Amma naku Santhanam prasadhinchu thalli niku punyam untundhi thalli pls😭😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @nagaratnamjami615
    @nagaratnamjami615 5 месяцев назад +1

    ఓం శ్రీమాత్రే నమః మణిద్వీప వర్ణన ఎన్నిసార్లు ఇంకా వినాలనిపిస్తుంది మా

  • @bharatipolidasu5180
    @bharatipolidasu5180 Год назад +15

    ఓం శ్రీ మాత్రే నమః 💐💐🌹🌹🙏🙏🙏🌹🌹💐💐

  • @PotharajuRadhika
    @PotharajuRadhika Год назад +8

    త్వరగా మాకు గృహం ప్రసాదించు తల్లి

  • @saikumarnagilla4799
    @saikumarnagilla4799 2 месяца назад +6

    అమ్మా మా ఫ్యామిలీ అందరినీ ఆశీర్వదించండి

  • @SriBhaktiTVChannel
    @SriBhaktiTVChannel 9 месяцев назад +2

    నాకు త్వరగా పెళ్లి జరగాలని ఆశీర్వదించు తల్లి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @ramadevi4279
    @ramadevi4279 Год назад +48

    శ్రీమాత్రే నమః 🙏🌷
    శ్రవణానందకరంగా మనసుకి చాలా సంతోషంగా అద్భుతంగా ఉంది 🙏💕🎊

    • @chsridhar561
      @chsridhar561 11 месяцев назад

      Time waste video time waste adds

  • @sunithagundrathi-jm5th
    @sunithagundrathi-jm5th 4 месяца назад

    Super ma🎉

  • @nageshsurakanti3518
    @nageshsurakanti3518 11 месяцев назад +4

    ఓం శ్రీ మాత్రే నమః
    అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే....

  • @nallavenu6540
    @nallavenu6540 23 дня назад +1

    నాకూ సంతానమును ప్రసాదించు తల్లి...🙏🙏

  • @ramabharath5503
    @ramabharath5503 Год назад +3

    Amma thalli thvaraga nuthana gruhamu prasadhinchu thalli ne parutho gruha praveshmu chesi ninu sada thalusu kontamu 💐💐👏👏👏👏

  • @priyat1208
    @priyat1208 Год назад +14

    మీ collection చాలా బావుంది. మాది రిటైల్ అమ్మకం. మాకు ఆఫర్ లో ఇస్తే ఈ రెండు నెలలే కాదు ఎప్పుడు కొంటూనే ఉంటాం thank u.

    • @SrivaniGorantla
      @SrivaniGorantla  Год назад +2

      What collection?

    • @gopalhdprao4592
      @gopalhdprao4592 7 месяцев назад +1

      అమ్మ నమస్కారము. చాలా బాగుంది. ఎంత చెప్పినా తక్కువే. అంత బాగుంది. Synchronization is superb amma. శ్రీ భువనేశ్వరి అమ్మకు సాష్టాంగ నమస్కారము.

  • @rakshanpatel6002
    @rakshanpatel6002 Год назад +9

    Amma maaku nuthana gruham kattukonutaku me challani deevenalu prasadhinchu thalli 🙏🙏💐🎉💐🎉💐💐💐

    • @SrivaniGorantla
      @SrivaniGorantla  Год назад +1

      శీఘ్రేమేవ స్వగృహ ప్రాప్తిరస్తు 🙌🙌🙌

  • @nagendraraju3253
    @nagendraraju3253 Год назад +3

    Toraga sonthinti kala niraverela chudu thalli 🙏🙏 sri matrenamaha 🙏🙏🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

  • @DDanamma-w7m
    @DDanamma-w7m Год назад +2

    Amma na abhyi ki ashirwadchandi anni subham jaragali ani. Mi asirvadam elpudu na babu pena prasadichadi. Om namo ganesha

  • @shailajasrivlogs1197
    @shailajasrivlogs1197 Год назад +32

    శ్రీ మాత్రేనమః 🙏🙏🙏

  • @srisrinivas2253
    @srisrinivas2253 3 месяца назад +1

    అమ్మ మాకు చాలా అప్పులు ఉన్నాయి మీ దయవల్ల తీరిపోయేటట్టు అనుగ్రహించండి అమ్మ రావాల్సిన డబ్బులు వచ్చే టన్నుగ్రహించమ్మ ఓ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @avijayalakshmi2502
    @avijayalakshmi2502 Год назад +11

    ధన్యవాదములు ప్రకటన లు రాలేదు
    శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @pusarlasrihariprasad4207
    @pusarlasrihariprasad4207 5 месяцев назад +1

    ఆంజనేయ స్వామి పాటలు వింటే చాలా చాలా అదృష్టం💯 💯

  • @NagaLakshmiBaduganti
    @NagaLakshmiBaduganti Год назад +3

    శ్రీ మాత్రే నమః🌹🌹🌹🥥🥥🌹🥥🥥🌹🥥🥥🌹🍌🍌🌹🍌🍌🍇🍌🍌🍇🍊🍅🍓🙏🌹🙏🌹

  • @jakkasagarikajakka4661
    @jakkasagarikajakka4661 6 месяцев назад +2

    అమ్మ మాకు గృహ o ప్రసాదించు తల్లీ మీ దేవేనాలు అపుడు మాకు ఉండాలి అమ్మ

  • @shailajasrivlogs1197
    @shailajasrivlogs1197 Год назад +15

    లలితా మాతాకీ జై 🙏🙏🙏

  • @Lakshmiimunagala
    @Lakshmiimunagala Месяц назад

    అమ్మా మనిద్వీపేశ్వరి మీ శుభ ఆశీస్సులు అనుగ్రహం మా కుటుంబానికి నిండుగా ఆయురారోగ్య అష్ట అయిశ్వర్యం నూతన గృహ వస్తు వాహన బంగారు వజ్ర ఆభరణాలు ప్రసాదిస్తుంది నిండుగా ఆశీర్వదించు తల్లి 🙏శ్రీమాత్రే నమః అమ్మ శరణం 🙏🌷🌷🌷

  • @Lavanya450
    @Lavanya450 Год назад +11

    మహా మహా అద్భుతం పాట

  • @rapolupandu1286
    @rapolupandu1286 2 месяца назад +1

    Om sree mathre namah

  • @biju8713
    @biju8713 Год назад +7

    Ammea Sharanam Devisharanam Dyvamea Ammea Sharanam Parushudha Dyvamea arinjo arivila Thettukal pavangal pavangal kadangal dhukangal akaTi enneyummkudumbatheyum Katholanea ksthurakshikanea parishudha Dyvamea 👍🙏❤️

  • @greeshram6970
    @greeshram6970 2 месяца назад +1

    Amma maaku artika ebbandilu vunni talli maaku lakshi katakshni prasadinchi runavumukkthi gaavinchi Naa biddalanu mamuulanu kaapadu talli🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tirumaladaivam2117
    @tirumaladaivam2117 2 года назад +15

    ఓం శ్రీ మాత్రే నమః

  • @venkatreddyk9096
    @venkatreddyk9096 8 месяцев назад +2

    తల్లి మీ దయతో గృహయోగం కలిగించుతల్లి🙏🙏🙏🙏🙏🙏🙏🙏