Ramaa Raavi - మినుముల పచ్చడి | How to Make Minumula Pachadi || Minumula Pachadi Recipe | SumanTV Mom
HTML-код
- Опубликовано: 29 окт 2024
- #sumantvmomskitchen #ramaaraavi #minumulapachadi
SumanTV Mom's Kitchen is for the passionate food lovers. It's talks about easiest & quick ways to prepare various styles of cuisines like telugu home based traditional food, North & South Indian along with global cusines. SumanTV Mom's Kitchen focus on Traditional Cooking with mix of modern tastes - easy to cook with the home based available ingredients. Our channel allows useful techniques for quick solutions. - Хобби
రమగారు
అసలు మినుముల చింతపండు పచ్చడి ఒక్క నెల్లూరు మరియు ఒంగోలు వాళ్ళకి మాత్రమే చాలా బాగా వచ్చు దాని అసలు రెసిపీ రుచి వర్ణన అమోఘం
Correct gaa cheppaaru maadi ongole andi
నెల్లూరు ప్రత్యేకం..👌👌👌👌కందిపచ్చ్చడి మా అమ్మ ప్రత్యేకం.👌👌👌👌👌👌😢😢😢
అద్బుతః మాతా
Senagapappu Pachadi kuda cheppandi
I will try Rama garu
Tq for sharing this pickle 🙏
Nice 👍👍 from Andhra Pradesh Srikalahasti 🙏
సూపర్👌👌
Super tq ramaa garu 🙏
I WILL TRY Mam 👍🌹🌹
Rama garu, we regularly do this chutney. But minapa pappu should not make paste. Pappu should be as it is, it will obsorb pulupu. Gives so much taste
Memu ee pachadi ki thaalimpu veyyamu Rama gaaru
Bagundi amma
Minapappu nalagakudadu madam
Very nice recipe. Thanks for the lovely recipe
అద్బుతః
మినప్పప్పు మినుములు ఎండుమిర్చి కరివేపాకు చింతపండు ధనియాలు జీలకర్ర
Minapappu tho kuda chestara
Nice Amma
Kandimudha telsu
Kani too much oil abba pachadiki
Lekapothe bagodu antunnarugaA
Superb 👌
😋😋
రమ గారు!
ఇది మా ఇంట్లో అమ్మ ( ఒంగోలు) మినప pachadi, కంది pachadi బాగా చేస్తుంది. పొట్టు మినప pappu తో చేస్తుంది.
బాలింత గా ఉన్నపుడు చే సి నెయ్యి వేసి పెట్టేది.
ఇంకా మేము చిన్న పిల్లలు గా వున్న పుడు కూడ ఆకలి లేదు అంటె పస్తు పడుకొ కూడదు అని అన్నము కలిపి ముద్ద లు పెడితే చాల తినే వాళ్ల ము ఇంత ఆకలి పెట్టుకుని పడు కునే వాళ్లు అనేది.
అస లు అమ్మ ఏది చేసినా కూడ అమృతము లా వుండేది ఏది కొలతవుండదు ఉజ్జ యింపు గా చేసేది చిటికలో! 👌
By o we have to use so much oil, and heat it, when it’s so harmful to health
మినుములు పచ్చడికి తాలింపు అవసరంలేదు పైగా.. పచ్చడి వక్కలు ముక్కలు గా రోటి పచ్చడి చెయ్యాలి, లేదా.. మిక్సి వేస్తే పల్స్ just అలా ఇచ్చి కచ్చా పచ్చా గా చేయాలి మెత్తగా చెస్తే అస్సలు బాగోదు, మాది నెల్లూరు కనుక మేము ఎలా చేస్తామో.. చెప్పను, మా నెల్లూరు వాళ్లకి ప్రతి రోజూ ఏదోఒక పచ్చడి మిరియాల రసం ఖచ్చితంగా ఉండాల్సిందే..
Meeru chesina pachhadi peru attipachhadi antaaru minumulu pachhadi veru
Firstime minapapappu pachhadi choosa.Doctors nuni tinaddu ante meeru anthantha nunitho chepte yela medum.
అద్బుతః