@hemanthkumarneela9304 జ్యోతిష్య శాస్త్రం మూఢనమ్మకం కాదు చాలా గొప్ప సైంటిఫిక్ ఫీల్డ్ అని నాకు అర్ధం ఐనది నా పరిశోధనలో.. అందుకే సాఫ్ట్వేర్ డెవలపర్ ఐనా నేను ఈ శాస్త్రం గొప్పదనం అందరికి తెలియాలని నాకు తెలిసినంతలో చాల కష్టపడి టైం adjust చేసుకుని మంచి ఎఫెక్ట్స్ పెట్టి ఎదో కొంచెం ఐనా ప్రయతిస్తున్నా... ఈ చిన్న ప్రయత్నానికి మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్న మీలాంటి సహృదయం ఉన్నవాళ్లకు a big thank you..🙏🏼🙏🏼🙏🏼
@@jaganmohan2222 కేవలం రాశిని బట్టి అంచనా వేసి చెప్పడం కష్టం.. కానీ గవర్నమెంట్ ఉద్యోగం లేదా గవర్నమెంట్ సొమ్ము తినాలంటే జాతకంలో సూర్య గ్రహం యొక్క అనుగ్రహం బాగా ఉండాలి. సూర్య గ్రహం అనుగ్రహం మీకు ఎంత ఉన్నదో మీకు మిరే తెలుసుకునేట్లు ఒక్క చిన్న వీడియో చేశాను.. లింక్ ఇస్తున్నాను వీలుంటే చూసి తెలుసుకోండి.. అలాగే మీరు ఎంచుకున్న గవర్నమెంట్ ఉద్యోగం అనే లక్ష్యం సామాన్యమైనది కాదు.. చాల పట్టుదల నిరంతర కృషి ఉండాలి మధ్య మధ్య లో నిరాశ భయం రావడం సహజం. ఐనా పట్టు వదలకుండా ప్రయతించండి.. ఏదొక రోజు విజయం మిమ్మల్ని వరిస్తుంది.. good luck.. :) 🤞🏼 Surya Graham video 👇🏼 ruclips.net/video/7WmS4cOD1Yk/видео.htmlsi=n7GaAEDcaPfXN63s
Valla purva janma karmanusaram ippudu phalitalu anubavistarandi.. ala ani ippudu tappu cheste phalitam taruvta anubavistaru.. idi satyam.. Asalu manchi varike kastalu enduku vastai ani ee video lo cheppanu.. vilunte chudandi.. ruclips.net/video/vH_y9EtXhrg/видео.htmlsi=Mjt7IyRsVIQXRrI3
Yessss chala sunnithanga untamu sensitive main ga famili ki and bayatavallaki kuda i need to go abroads yem badhalo passport police enquiry not clear ani canncil ayndhi e sari ayna vachi nen bayata velthey chalu god
Hi akka naku puttinappati nundi eppudu ado oka problem ye chala years nundi health issues last year assalu baale e year itey financial ga chala loss 3 years nundi love chestunna abbayiki e year nenu ok chppa but tanu monnati varaku natho undi monna nuv naku voddhu ninnu pelli cheskonu neelo love chytaniki unde qualities levu ani nannu block chesesadu intlo matches chustnaru naku pelli cheskovalani ledu chanipovalani undhi peace of mind ledu...andaru use cheskuni vodilese valle mosam chese valle tirigi valle nannu blame chestaru...na star pushyami ...date of birth 1995 ..naku job love marriage veeti gurinchi ela untundho chppandi akka 😢
@@neelucutie7047 sorry to hear all this.. you have faced a lot.. but idi mi okkarike kadu chala Mandi jeevitham lo ilane jarugutundi.. ila debbalu tagilitene taruvata jeevitham lo anni orchukune Shakti vastundi.🔥 Coming to love problems.. true love iete miku rasi petti unnadi iete ekkadaiki podu.. mitho todu undevallu vachevaraku ila temporary persons vellipotaru madya lo.. so be positive... Ippudu miku kavalsindi jatakam kadu.. kasta self love and strength to face everything.. 💪🏼💪🏼💪🏼 Manasu bagunte health issues kuda face chese diryam vastundi.. so please concentrate on emotional and physical health... And intlo inkonta kalam matches vaddu Ani convince cheyandi.. be smart.. don't be weak.. And watch this video for motivation which I made.. ruclips.net/video/7EChTATkH5A/видео.htmlsi=UjXgSRD64aOMJYiV
But sister matches ippudey chudoddhu ani intlo chppi convince chymannaru ga but ma parents atla kaadu andulonu ma amma inkanu preti vatiki emotional blackmailing chestaru entha sepu intha age vochhindhi inknppudu cheskuntav andariki ipotundhi relatives em anukuntaru adi idi ani alrdy matches chustnaru but chppaga Naku asalu pelli antey phobia la vochhesindi ipudu cheskodam assalu istam ledu 😢 Naku carreer lo first settle avvalani undhi @@Ahamsaakshi
@@sambireddy2070 ఏమి జరగబోతుందో అంచనా వేసేముందు ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పగలరు.. మీరు గత కొన్ని సవంత్సరలుగా మీ యొక్క కుటుంభం కోసం లేదా తల్లికోసం లేదా తోబుట్టువుల కోసం ఇష్టం లేని జీవితాన్ని కష్టమైన భరిస్తున్నారా ?
కర్ణాటక రాసి వారు అనుకున్నది అవకపోతే ప్రంపంచం బద్దలైపోయింది.. ఇంకా మాకు లైఫ్ లేదు ఇంకేం వద్దు అని డిప్రెస్ ఐపోతారు .. కొరికే విరక్తి వచ్చేస్తుంది.. ఒక్కోసారి తేరుకోవడానికి సవాంశ్చర్యాలు పడుతుంది.. మీకు ఇలా అనిపించడం లో తప్పేం లేదు.. చాల మంది ఇలానే ఫీల్ అవుతారు.. it's so natural.. బాగా భాదపడ్డాక మల్ల స్టార్ట్ చేయండి.. ఈ సరి అస్సలు result పై hopes పెట్టుకోవద్దూ.. మళ్లా heart break అవుతోంది..💔 పని గట్టిగా చేశామా లేదా అంతే.. అలా అనుకొని చేస్తేనె విజయము వస్తూంది.. భాధను ఓర్చుకొని చేస్తేనే విజయము వస్తూంది.. మానసిక బలం పెంచుకోండి.. dhiryam కోల్పోవద్దు.. 🙏
అలా ఎన్నో సార్లు చేతులు కాల్చుకోవడానికి సిద్ధం గా ఉన్నవారికే విజయం వస్తుంది. మీ మనసు మిమ్మల్ని బాధపెట్టి ఆ బాధలోనే ఉంచేలా చేస్తుంది. ఈ ఫేజ్ ని మీరు దాటగలిగితే వచ్చే success మాత్రం చాల గ్రేట్. Try again and again.. good luck 🤞
@@himayavvari9449 mi bayam mire pogottugolaru.. miku aa shakti undi.. calm down.. and nenu edurkogalanu Ela iena ani possible ways kosam try cheyandi..
@@sambireddy2070 వాళ్ళు పైకి కారకులుగా కనిపిస్తారు అంతే.. ఇది పూర్వ జన్మ కర్మ.. ధైర్యం గా ఉండండి.. వాళ్లపై ఉన్న నెగటివ్ థాట్స్ ని వాళ్ళకే వదిలేయండి.. గురువు మీకు వ్యయంలో ఉంది మంచి అనుకునేంత చేయలేకపోయినా చెడు చేయకుండా అష్టమ రాహువు కాపాడబట్టే మీరు వైవాహిక జీవితం అనుభవించగలుగుతున్నారు అని నా నిశ్చిత అభిప్రాయం. వైవాహిక జీవితం లో మీకు ఒడిదుడుకులు రావడానికి కారణం గురువు కాదు. ద్వీతియం లో ఉన్న గ్రహాలు. అలాగే గురువు ఆయుర్భావాన్ని కాపాడుతున్నారు వ్యయం లో ఉన్న కూడా. ఏది ఏమైనా వచ్చే సవంత్సరం సెకండ్ హాఫ్ లో అనుకోకుండా కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటి నుండే కంగారు పడకుండా వచ్చే సమస్యల యొక్క త్రీవత తగ్గేలా విశేషంగా అమ్మవారి ఆరాధన ప్రతి రోజు క్రమం తప్పకుండ చేసి అప్పటికి పుణ్యాన్ని వెనకేసుకోండి.. అప్పుడు తేలిక సమస్యలతో బయటపడిపోతారు. మనసు బుద్ధి ఆత్మ అన్ని ఇబ్బంది పడుతున్నాయి. నేను చూడగలిగాను మీ యొక్క ఛార్టులో.. కష్టమే భరించడం.. కానీ ఇప్పటి వరకు వచ్చారు అంటే అది గొప్పే కదా..!! ఇక మీదట కూడా ఇంకా పట్టుదలతో ముందుకు సాగండి.. ఆలోచనలు ఎంత వచ్చిన పట్టించుకోవద్దు.. కంగారు పడవద్దు.. అమ్మవారి పూజ బాగా చేయండి.. మీ కష్టం ఆవిడకి చెప్పుకోండి.. టేక్ కేర్.. గుడ్ లక్.. 🙏🏼
అమ్మ నాది కర్కాటక రాశి లగ్నం కొడ కర్కాటకం అలాగే 8వ స్థానం లో రాహువు ఉన్నాడు అష్టమా రాహువు అంటున్నారు జన్మకుండాలి లోనే రాహువు అష్టమాములోనే ఉన్నాడు ఏమైనా ఇబ్బందా చెప్పండి అలాగే గురువు 12వ స్థానం వ్యయ స్థానంలో ఉన్నాడు నాకు మన్చి ఎలా చేస్తాడు చెప్పండి
@@alapallynareshkumar1331 karakataka rasi varu manasika stairyam penchukovadaniki 7 to 7 30 pm ratri Vela under night skies unte ante nakshtralu chandamama rays mipi padetatlu konchem samayam gaduputa unte chala manobalam perige avakasam undi.. be strong.. one day will be yours..
Asalu enta baga cheptunnaro telusa 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 excellent visualisation 👌🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻 please make Sagittarius also..🙏🏻
Thank you and I will make very soon 😊🙏🏼
Nice guidence u have given .
Thanku
@vijayasree3186 thank you :)
నిజంగానా మేడం thank you so much 🤝🙏🙏
Best attempt, but karakataka rasi astama sani lo nenu suffer ayinantha yevaru avaledu
I'm also
@@masthanrao9950 Shani slow moving planet but moon fast moving planet.. so anukunnavi twaraga avaka karakataka rasi sensitive hearts break avtai.. harsh lessons.. but almost datukuni vachesaru.. Bravo..💪🏼💪🏼
Thanks a lot 🙏 Madam Baga chepparu
Madam true gha cheparu madam garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 thanks madam garu
Thank you for your response 🙂
Chala baga chepparandi......👌👌👌👌👌👌👌👌👌
E video maku andinchinanduku dhanyavadaalu.........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@sirishaseelam6128 thank you 🙏🏼🙏🏼🙏🏼😊
అమ్మ 🙏
చాలాబాగా చెప్పారు అమ్మ 👌సూపర్ 👌
@@t.t.rajan.1264 thank you 🙏🏼
Thanks you 🙏🙏🙏
Yentha baaga chepparo. ❤. Excellent
Glad you liked it..😍
🙏🙏🙏🙏🙏🙏🙏supar అండి నేను చాలా బాధలు పడ్డాను
What ur telling totally 100% correct✅ andi
Thank you for your response
Thanks a lot.It is true Iam faci.ng
Positive energy tq
Nice amma
Tq tq so much
Namasthe...🙏🏻
Chala manchi information echaruu Naku & Natho patuu undariki kuda manchigane vundalii
It's good to hear that you wishing for everyone..🙂🤞🏼
As a Human being
Manam sati manishi ki manchi jargali ani korukovadam correct ye kadaa undaru Happy Ga Vundali..
@@hemanthkumarneela9304 yes indeed..🔥🤞🏼🙂
@@Ahamsaakshi Meru chala Baga cheparuu different ga undarila kakunda ( with cautions )
Intresting ga vundi vinadanikiii
@hemanthkumarneela9304 జ్యోతిష్య శాస్త్రం మూఢనమ్మకం కాదు చాలా గొప్ప సైంటిఫిక్ ఫీల్డ్ అని నాకు అర్ధం ఐనది నా పరిశోధనలో.. అందుకే సాఫ్ట్వేర్ డెవలపర్ ఐనా నేను ఈ శాస్త్రం గొప్పదనం అందరికి తెలియాలని నాకు తెలిసినంతలో చాల కష్టపడి టైం adjust చేసుకుని మంచి ఎఫెక్ట్స్ పెట్టి ఎదో కొంచెం ఐనా ప్రయతిస్తున్నా... ఈ చిన్న ప్రయత్నానికి మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్న మీలాంటి సహృదయం ఉన్నవాళ్లకు a big thank you..🙏🏼🙏🏼🙏🏼
🙏💐❤️tq akka🎉
Government job ki try chesthunnanu madam ...nadi karkataka rasi ..amina chance vunda..🎉
@@jaganmohan2222 కేవలం రాశిని బట్టి అంచనా వేసి చెప్పడం కష్టం.. కానీ గవర్నమెంట్ ఉద్యోగం లేదా గవర్నమెంట్ సొమ్ము తినాలంటే జాతకంలో సూర్య గ్రహం యొక్క అనుగ్రహం బాగా ఉండాలి. సూర్య గ్రహం అనుగ్రహం మీకు ఎంత ఉన్నదో మీకు మిరే తెలుసుకునేట్లు ఒక్క చిన్న వీడియో చేశాను.. లింక్ ఇస్తున్నాను వీలుంటే చూసి తెలుసుకోండి.. అలాగే మీరు ఎంచుకున్న గవర్నమెంట్ ఉద్యోగం అనే లక్ష్యం సామాన్యమైనది కాదు.. చాల పట్టుదల నిరంతర కృషి ఉండాలి మధ్య మధ్య లో నిరాశ భయం రావడం సహజం. ఐనా పట్టు వదలకుండా ప్రయతించండి.. ఏదొక రోజు విజయం మిమ్మల్ని వరిస్తుంది.. good luck.. :) 🤞🏼
Surya Graham video 👇🏼
ruclips.net/video/7WmS4cOD1Yk/видео.htmlsi=n7GaAEDcaPfXN63s
Great ❤
Nadi karkatam aa but full erakatam lo vunna
Nice 👍
Yemo... Maku telisina varu aythe ye badhalu lekunda chala happy gaa njy chesthunnaru
Valla purva janma karmanusaram ippudu phalitalu anubavistarandi.. ala ani ippudu tappu cheste phalitam taruvta anubavistaru.. idi satyam..
Asalu manchi varike kastalu enduku vastai ani ee video lo cheppanu.. vilunte chudandi..
ruclips.net/video/vH_y9EtXhrg/видео.htmlsi=Mjt7IyRsVIQXRrI3
Yessss chala sunnithanga untamu sensitive main ga famili ki and bayatavallaki kuda i need to go abroads yem badhalo passport police enquiry not clear ani canncil ayndhi e sari ayna vachi nen bayata velthey chalu god
May you get peace with your struggles.. good luck for your coming year.. :)
Ma adapadachu valla chala narakam chusa
@@neelimasrikiran4654 sorry to hear this.. konchem dhiryam gaa undandi.. manchi rojulu tappaka vastai..
చాలా బాధ పడ్డాను
@@hemasownstyle8790 stay strong..
🙏🙏🙏
Hi akka naku puttinappati nundi eppudu ado oka problem ye chala years nundi health issues last year assalu baale e year itey financial ga chala loss 3 years nundi love chestunna abbayiki e year nenu ok chppa but tanu monnati varaku natho undi monna nuv naku voddhu ninnu pelli cheskonu neelo love chytaniki unde qualities levu ani nannu block chesesadu intlo matches chustnaru naku pelli cheskovalani ledu chanipovalani undhi peace of mind ledu...andaru use cheskuni vodilese valle mosam chese valle tirigi valle nannu blame chestaru...na star pushyami ...date of birth 1995
..naku job love marriage veeti gurinchi ela untundho chppandi akka 😢
@@neelucutie7047 sorry to hear all this.. you have faced a lot.. but idi mi okkarike kadu chala Mandi jeevitham lo ilane jarugutundi.. ila debbalu tagilitene taruvata jeevitham lo anni orchukune Shakti vastundi.🔥
Coming to love problems.. true love iete miku rasi petti unnadi iete ekkadaiki podu.. mitho todu undevallu vachevaraku ila temporary persons vellipotaru madya lo.. so be positive...
Ippudu miku kavalsindi jatakam kadu.. kasta self love and strength to face everything.. 💪🏼💪🏼💪🏼
Manasu bagunte health issues kuda face chese diryam vastundi.. so please concentrate on emotional and physical health...
And intlo inkonta kalam matches vaddu Ani convince cheyandi.. be smart.. don't be weak..
And watch this video for motivation which I made..
ruclips.net/video/7EChTATkH5A/видео.htmlsi=UjXgSRD64aOMJYiV
Nadhi kuda same situation dhebba midha dhebba
@@Ahamsaakshiokay thank you 😊 andi 🙏
@neelucutie7047 stay strong champ.. take care.. fight with your weaknesses.. don't settle for less.. 🔥
But sister matches ippudey chudoddhu ani intlo chppi convince chymannaru ga but ma parents atla kaadu andulonu ma amma inkanu preti vatiki emotional blackmailing chestaru entha sepu intha age vochhindhi inknppudu cheskuntav andariki ipotundhi relatives em anukuntaru adi idi ani alrdy matches chustnaru but chppaga Naku asalu pelli antey phobia la vochhesindi ipudu cheskodam assalu istam ledu 😢 Naku carreer lo first settle avvalani undhi @@Ahamsaakshi
👍
అమ్మ నాది శుక్రమహాదశ లో శని నడుస్తున్నారు కొంచం చూసి చెప్పండి
@@sambireddy2070 ఏమి జరగబోతుందో అంచనా వేసేముందు ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పగలరు.. మీరు గత కొన్ని సవంత్సరలుగా మీ యొక్క కుటుంభం కోసం లేదా తల్లికోసం లేదా తోబుట్టువుల కోసం ఇష్టం లేని జీవితాన్ని కష్టమైన భరిస్తున్నారా ?
అమ్మ నాది 11/11/2024 శుక్రమహర్థషా ప్రారంభం అయింది, ఇకపై ఎలా ఉంటుందో దయచేసి చెప్పగలరు
Time and place of birth cheppandi
Naa husband chala bhadapaddadu narakam chusamu manasikanga ardikanga aarogyaparanga
Manasika balam penchukondi.. self love improve chesukondi.. edoka roju mikantu vastundi.. be strong..💪🏼💪🏼🙏🏼
1994-03-22,place-tuni,evening 5:05
@@4928kishore ??
Job poyi one year ayindhi still job searching
Sorry to hear this.. I wish you get job so soon by god's grace.. 🤞🏼🤞🏼
Madam nakugani money 2025 vaste ninunenu namuthanu
@@vijayabhaskar9725 apakunda kanakadhara stotranni prati roju patinchandi. Miru chese panilo chala gattiga krushi cheyandi. Miku dhanam rakunda ibbandi pedutunna vishayam ento telusukuni Ela edirinchalo telusukondi.. believe in yourself.. vere evarni nammanavasaram ledu.. good luck.. 🤞🏼😊
Midhuna Rasi Yedandi
Coming soon.. oka 3 days lo.. :)
For Astrology
Sagam jeevitham sankanaki poindhi Inka chethulukalaka akulu pattukunrwy em labham 😢😢medam maku nammakam ledhu dorasani
కర్ణాటక రాసి వారు అనుకున్నది అవకపోతే ప్రంపంచం బద్దలైపోయింది.. ఇంకా మాకు లైఫ్ లేదు ఇంకేం వద్దు అని డిప్రెస్ ఐపోతారు .. కొరికే విరక్తి వచ్చేస్తుంది.. ఒక్కోసారి తేరుకోవడానికి సవాంశ్చర్యాలు పడుతుంది.. మీకు ఇలా అనిపించడం లో తప్పేం లేదు.. చాల మంది ఇలానే ఫీల్ అవుతారు.. it's so natural.. బాగా భాదపడ్డాక మల్ల స్టార్ట్ చేయండి.. ఈ సరి అస్సలు result పై hopes పెట్టుకోవద్దూ.. మళ్లా heart break అవుతోంది..💔 పని గట్టిగా చేశామా లేదా అంతే.. అలా అనుకొని చేస్తేనె విజయము వస్తూంది.. భాధను ఓర్చుకొని చేస్తేనే విజయము వస్తూంది.. మానసిక బలం పెంచుకోండి.. dhiryam కోల్పోవద్దు.. 🙏
అలా ఎన్నో సార్లు చేతులు కాల్చుకోవడానికి సిద్ధం గా ఉన్నవారికే విజయం వస్తుంది. మీ మనసు మిమ్మల్ని బాధపెట్టి ఆ బాధలోనే ఉంచేలా చేస్తుంది. ఈ ఫేజ్ ని మీరు దాటగలిగితే వచ్చే success మాత్రం చాల గ్రేట్. Try again and again.. good luck 🤞
Narakem chusanu..ma husband valla
@@himayavvari9449 sorry to hear this.. dhairyam gaa undandi.. 🙏🏼
Still suffering.... every minute bayam tho brathakalisivosthindii...
@@himayavvari9449 mi bayam mire pogottugolaru.. miku aa shakti undi.. calm down.. and nenu edurkogalanu Ela iena ani possible ways kosam try cheyandi..
అవును అమ్మ అదే నా జీవితాన్ని నాశనం చేసింది మీరు చెప్పిన రెండు చెల్లి,అమ్మ ఇద్దరు నా జీవితం నాశనం చేశారు నాన్న లేరు చనిపొయ్యరు
@@sambireddy2070 వాళ్ళు పైకి కారకులుగా కనిపిస్తారు అంతే.. ఇది పూర్వ జన్మ కర్మ.. ధైర్యం గా ఉండండి.. వాళ్లపై ఉన్న నెగటివ్ థాట్స్ ని వాళ్ళకే వదిలేయండి..
గురువు మీకు వ్యయంలో ఉంది మంచి అనుకునేంత చేయలేకపోయినా చెడు చేయకుండా అష్టమ రాహువు కాపాడబట్టే మీరు వైవాహిక జీవితం అనుభవించగలుగుతున్నారు అని నా నిశ్చిత అభిప్రాయం. వైవాహిక జీవితం లో మీకు ఒడిదుడుకులు రావడానికి కారణం గురువు కాదు. ద్వీతియం లో ఉన్న గ్రహాలు. అలాగే గురువు ఆయుర్భావాన్ని కాపాడుతున్నారు వ్యయం లో ఉన్న కూడా. ఏది ఏమైనా వచ్చే సవంత్సరం సెకండ్ హాఫ్ లో అనుకోకుండా కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటి నుండే కంగారు పడకుండా వచ్చే సమస్యల యొక్క త్రీవత తగ్గేలా విశేషంగా అమ్మవారి ఆరాధన ప్రతి రోజు క్రమం తప్పకుండ చేసి అప్పటికి పుణ్యాన్ని వెనకేసుకోండి.. అప్పుడు తేలిక సమస్యలతో బయటపడిపోతారు.
మనసు బుద్ధి ఆత్మ అన్ని ఇబ్బంది పడుతున్నాయి. నేను చూడగలిగాను మీ యొక్క ఛార్టులో.. కష్టమే భరించడం.. కానీ ఇప్పటి వరకు వచ్చారు అంటే అది గొప్పే కదా..!! ఇక మీదట కూడా ఇంకా పట్టుదలతో ముందుకు సాగండి.. ఆలోచనలు ఎంత వచ్చిన పట్టించుకోవద్దు.. కంగారు పడవద్దు.. అమ్మవారి పూజ బాగా చేయండి.. మీ కష్టం ఆవిడకి చెప్పుకోండి.. టేక్ కేర్.. గుడ్ లక్.. 🙏🏼
Is it true
@@HemaLatha-rr8wn about what ??
Matter MADYALO music entamma naadhi Karkataka raasey
Will try to reduce this from the next videos..
అమ్మ నాది కర్కాటక రాశి లగ్నం కొడ కర్కాటకం అలాగే 8వ స్థానం లో రాహువు ఉన్నాడు అష్టమా రాహువు అంటున్నారు జన్మకుండాలి లోనే రాహువు అష్టమాములోనే ఉన్నాడు ఏమైనా ఇబ్బందా చెప్పండి అలాగే గురువు 12వ స్థానం వ్యయ స్థానంలో ఉన్నాడు నాకు మన్చి ఎలా చేస్తాడు చెప్పండి
మీకు ఇది 36 వ సవంత్సరం మా ? లేదా 54 వా సవంత్సరం మా ?? మీకు కుంభం లో జన్మ జాతకం లో రాహువు ఉన్నారా ??
Santhanam avuthundha
@@srilaxmivlogs6165 I wish for the best.. good luck..
ఇక్కడ సస్తున్న
సేమ్ బ్రో
@@alapallynareshkumar1331 karakataka rasi varu manasika stairyam penchukovadaniki 7 to 7 30 pm ratri Vela under night skies unte ante nakshtralu chandamama rays mipi padetatlu konchem samayam gaduputa unte chala manobalam perige avakasam undi.. be strong.. one day will be yours..
Tq mam.... chala Baga cheparuuu...❤
Super ga chepparu tq somuch
Glad you liked it.. 🙂
Thanku you so much madam.
Thank you🙏🙏🙏🙏🙏🙏