గోదావరి నది కింద బాహుబలి సొరంగం | Huge Tunnel under Godavari River Exclusive Report | 10TV Specials

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • #10tvrewind #10vspecials
    గోదావరి నది కింద బాహుబలి సొరంగం | Huge Tunnel under Godavari River Exclusive Report | 10TV Specials
    ☛For Latest News update check our website : 10tv.in/​
    ☛ Please Subscribe to Our channel 10TV Specials : bit.ly/3b7IDJy
    For More Updates
    ☛Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M​
    ☛Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM​
    ☛Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz​
    ☛Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr​
    ☛Like us on Facebook: / 10tvnewstelugu​
    ☛Follow us on Twitter: / 10tvn​
    ☛Follow us On Instagram: bit.ly/3nr1hAh​
    10tv Specials Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which delivers National and International And Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver the trustful news. Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates, Exclusive Interviews etc.
    Thank You For Visiting..
    Visit Again -Team 10Tv
    #10tvspecials #10tvlive #telugubreakingnews #teluguspecialnews #telugulatestupdates #teluguviralvideos #teluguupdates #telugutrends

Комментарии • 114

  • @sadhuvinayak9063
    @sadhuvinayak9063 5 месяцев назад +17

    పురావస్తు శాఖ ఏమి చేస్తుంది నాయనా ఇప్పటికైనా మేల్కొని కాస్త అభివృద్ధి చేయమను పర్యాటక శాఖ కూడా దానికి సహకరిస్తే ఇంకా బాగుంటుంది

    • @shatrughansinha596
      @shatrughansinha596 5 месяцев назад +2

      అందులో నిధులు ఉంటే పురావస్తు శాఖ దెబ్బకి ఊరుక్కుంట వస్తుంది. బహుశా రావట్లేదు అంటే అవేమీ లేవేమో..

  • @jalagamvenkatasatyanarayan9806
    @jalagamvenkatasatyanarayan9806 9 месяцев назад +33

    ఈ మార్గాన్ని డెవలప్ చేసి టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేయమని ప్రభుత్వానికి లెటర్ పెట్టండి.

  • @lavanyasolutions4447
    @lavanyasolutions4447 2 года назад +171

    ఇది పురావస్తుశాఖ కు తెలియజేసి దానిని అభివ్రృద్ది చేయడానికి ప్రయత్నం చేయండి మీ డైలాగ్ బిల్డప్లు ఆపి.

  • @janardhansourapu5681
    @janardhansourapu5681 2 месяца назад +5

    ఈ మార్గమును కటించిన రాజుల పెరులు సంవత్సరం దాని పొడవు వెడల్పు చెప్పాగలరు

  • @rameshnetala4800
    @rameshnetala4800 6 месяцев назад +37

    పెద్దాపురం పట్టణం పాండవుల మెట్ట నుండి రాజమండ్రి గోదావరికి సొరంగ మార్గం ఉన్నది ఇది నిజం ఇంకా ఎక్కడ కున్నావో తెలియదు

    • @ashok5526
      @ashok5526 6 месяцев назад

      It's my native place.... నేతల వారి ఇల్లు Opp Police Stn. వుండేది. నేతల .... (Immanuel) is my school mate. Any idea about him.

    • @rajulikhitha5551
      @rajulikhitha5551 5 месяцев назад

      Nijam peddapuram lo 🎉vundi bro

    • @Greshu598
      @Greshu598 5 месяцев назад

      Avunu

  • @ksr11
    @ksr11 6 месяцев назад +28

    ఈ సోరంగాలను మళ్ళీ పునరుద్ధరిస్తే బాగా ట్రాఫిక్ తగ్గుతుంది. టూరిజం ఇంకా బాగా పెరుగుతుంది 😊😊

    • @yellajidumpa2798
      @yellajidumpa2798 Месяц назад +1

      ఇలా సొరంగం వైజాగ్ గంగపూర్ ప్లే్లేస్ నుంచి... మరల విజయనగర pslace నుంచి బొబ్బిలి కోటకు రహస్య సొరంగం వుంది ఇప్పటికి కూడా

  • @sradivi
    @sradivi 7 месяцев назад +39

    ఇది రైల్వేకి రోడ్డుకు వినియోగం చేసేందుకు ప్రయత్నించాలి బాగుచేసి

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 6 месяцев назад +8

    చెప్పిందే చెప్పారు విషయం సూన్యం

  • @subbumusunurimusunurisubbu3505
    @subbumusunurimusunurisubbu3505 2 года назад +15

    ఇప్పుడు తె లు సు కొని ఏమిలాభం కనీసం లోపలకి పోలేదు

  • @sadhuvinayak9063
    @sadhuvinayak9063 5 месяцев назад +7

    నువ్వు ఎంత వరకు వెళ్లావు చూపించలేదు నాయనా

  • @savitri7311
    @savitri7311 5 месяцев назад +21

    రాజులు ఉన్నారు అక్కడ.. జమీందారులు ఉన్నారు... ఎవరో ఒక్కరు కట్టించి ఉంటారు... ఆ ద్వారం ద్వార గుడికి వెళ్లి పూజలు చేసే వారట 👍

  • @bsarveswarrao912
    @bsarveswarrao912 2 года назад +19

    కేతకీ పువ్వు మొగలి పువ్వు రెండూఒకటే . అలాగే కేతకీ పురం దాన్నే మొగలి (మొగల్తూరు)పురం అని ఉండవచ్చు.

  • @vsrveluri7240
    @vsrveluri7240 5 месяцев назад +6

    అది ఎప్పుడో వుంది...

  • @vijayachandrainje3472
    @vijayachandrainje3472 2 года назад +25

    హాల్లో మికు తెలియని మరొక సొరంగ మార్గం ఇంకొకటి ఉంది అది నాకు తెలుసు

  • @ashok5526
    @ashok5526 6 месяцев назад +5

    ఇంతకు ముందు చూపించారు కదా ఈ వీడియో....

  • @tejaswarraoaguru6890
    @tejaswarraoaguru6890 2 года назад +30

    చివర గా చెప్పిన విదంగా టూరిజం గా డవలప్ చేయండి

  • @user-gs8wt9xi8l
    @user-gs8wt9xi8l 18 дней назад +1

    వాళ్ళు అపుడు కట లేక క్రిద్ద సోరంగాలు తో వు కోని వులూరు అప్పటి రాజులకు బీజ్జులు కటే తేలివి లేక చేతిలో బలం బాగా ఉదని క్రిదనే కావలసనంత సోరంగం పెట్టుకున్నారు😂😂😂😂😂❤
    14:16
    ఎడిట్ చిహ్నాన్ని ఉపయోగించండి.

  • @JonnadulaVenkatasubbaih
    @JonnadulaVenkatasubbaih 5 месяцев назад +1

    Doctor gaaru naa kanneetitho meeku padhabhi shakam chaiyyali sir meeru Dhaiva sambhoothululandi thank Q

  • @sundarraja9196
    @sundarraja9196 7 месяцев назад +7

    ప్రజలకు తప్పు సమాచార౦ అ౦దజేయడ౦ మ౦చిది కాదు !!! గోదావరి నది క్రి౦ద కిలోమీటర్ల పొడవున
    సొర౦గ౦ త్రవ్వకాలు జరిగినాయని చెపుతున్నారు కానీ అది ( ప్రస్తుత తరాల ప్రజల ) నమ్మకం మాత్రమే !!! సా౦కేతిక నైపుణ్యం ఇ౦తగా పెరిగిన నేటి కాల౦లో కుాడా ఆది చాలా కష్టమైన విషయం !!! ముఖ్యమైన
    విషయం ఏమిటంటె - రాజుగారి వారసుడు కనీస మర్యాద కుాడా లేకు౦డా " దమ్ము " పీల్చుకు౦టుా టి.వి.
    చానెల్ వారితో ( తరువాత ప్రజల౦దరుా చుాస్తారనే బిడియ౦ లేకు౦డా ) మాట్లాడుతున్నాడు !!!

  • @kameshmogadana7669
    @kameshmogadana7669 6 месяцев назад +4

    Adi entha varaku vundo velli chupiste bhaguntundi

  • @k.nagaraju3084
    @k.nagaraju3084 9 дней назад

    పురావస్తు శాఖ,దేవాదాయ శాఖ లు సంయుక్తంగా అభివృద్ధి చేయాలి...దేవాలయాల ఆదాయాలు వీటి జీర్ణోద్దరణకు ఉపయోగించాలి..

  • @SairamBalaji
    @SairamBalaji 4 месяца назад +2

    Ok good

  • @narsimareddypnr3155
    @narsimareddypnr3155 2 года назад +18

    బాహుబలి. అనీ. రాసి వుందా

  • @nayampallivenkateswararao63
    @nayampallivenkateswararao63 3 месяца назад +1

    Naaku 35 years back Godavari pushkaralaku vellinapudu choosamu. Kani evarini allow cheyaledu.😊

  • @padmaguvvadi7467
    @padmaguvvadi7467 День назад

    Super information

  • @sadhuvinayak9063
    @sadhuvinayak9063 5 месяцев назад +13

    ఇది మూడు సంవత్సరాల క్రితం వీడియో ఇప్పటికైనా దీన్ని డెవలప్ చేశారా లేదా అనేది చెప్పండి

  • @tadidaniel5775
    @tadidaniel5775 6 месяцев назад +3

    నై స్ ప్రయత్నం చేసి చుడండి

  • @syedabida9020
    @syedabida9020 8 дней назад

    Naa Amma gaaru Cheyppey waaru Peddapuram Nundi Godavari Ki Sorangam Undani. Raani gaaru Aa Sorangam Dwara Godavari Nadi Ki Velley Waarani.

  • @GaddamVenkannagoud-nk8xi
    @GaddamVenkannagoud-nk8xi 6 дней назад

    స్వరంగం ఉంటే పావు కిలోమీటర్ కూడా ఉండదు గాలి అన్నది ఉండదు ఊపిరి పోతుంది కాబట్టి అంతా అబద్ధం చరిత్రలో ఒక్క కిలోమీటరు కూడా లేదు ఎక్కడ సొరంగం కాబట్టి అంతా అబద్ధం

  • @sriramsriram8933
    @sriramsriram8933 7 месяцев назад +2

    Devlopment cheyali ee place ni plese

  • @rajashekar3389
    @rajashekar3389 6 месяцев назад +10

    ఇది ఎన‌్నో ఏళ‌్ళుగా అంటున‌్నారు కాని ప‌్రభుత‌్వం ఎందుకు పరిశోధన చేయడం లేదో అర్థం కావడం లేదు

    • @pavanvkumar1
      @pavanvkumar1 3 месяца назад +1

      అదే అక్కడ నిధులు.ఉన్నాయి అంటే మాత్రం తక్షణం చర్యలు అమలు చేస్తారు.

  • @veerasubramanyammada2352
    @veerasubramanyammada2352 7 месяцев назад +3

    It's correct?

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu День назад

    Maybe sir

  • @kotakondaharisenkara5328
    @kotakondaharisenkara5328 9 месяцев назад +2

    toor placega devalap cheayali.

  • @VinayramDibba-tp2bx
    @VinayramDibba-tp2bx 5 месяцев назад

    Mamalaini chinnapudu picnic ki tiskuvellaru pithapuram swaragam nunchi rajmundry ki vellachu ani chepparu a guhalo gabilalu vasana

  • @a.muralikrishna1201
    @a.muralikrishna1201 5 месяцев назад

    What to do after knowing all this dose any one have time atleast for there family also

  • @harishankarrachakonda753
    @harishankarrachakonda753 2 года назад +10

    No Graphics Please 😢 Do clear Explanation and Picturisation

    • @sadhuvinayak9063
      @sadhuvinayak9063 5 месяцев назад

      మీడియా కి అది లేకపోతే నిద్ర పట్టదు

  • @joshdvr1224
    @joshdvr1224 2 года назад +3

    Chala గొప్ప పని చేసింది ntv,pichi

  • @rajeshyallarajeshyalla791
    @rajeshyallarajeshyalla791 3 месяца назад

    🌄

  • @VinayramDibba-tp2bx
    @VinayramDibba-tp2bx 5 месяцев назад

    Adhi maku telsu pithapuram gudi degara swarangam undhi a swaragam nunchi rajmundry ki vellachu

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 Месяц назад

    తవ్వి చూడండి

  • @kumraanand8974
    @kumraanand8974 5 месяцев назад +2

    40km ante gaali raaka paiki pothaaru raaju daggariki

  • @annangiramakrishna2101
    @annangiramakrishna2101 7 месяцев назад

    Even in Rajahmundry also There is one where I have studied

  • @battinasrinu2797
    @battinasrinu2797 Месяц назад

    Yidhi. Peddhapuram dhaggara pandavula mette dhaggara gruha undhi adhi godhavariki undhi Ani chepparu memu vellam pandavu konnallu akkada unnattu akkada anavallu unnayi

  • @jillavenkatasaisumanth1430
    @jillavenkatasaisumanth1430 6 месяцев назад

    This is the greatness of maa jagan anna, Jagan the explorer of real Andhra pradesh, supporter of heritage culture

  • @peddojibhaskarchary7060
    @peddojibhaskarchary7060 6 месяцев назад +2

    😂😂😂😂Krishanam raju😂😂😂😂prabas😂😂😂😂

  • @sambasivarao98
    @sambasivarao98 7 месяцев назад

    If it is entrusted to zoological dept they will finalise the issue and give full details.

  • @SrinivasaraoJujjavarapu-tz1mz
    @SrinivasaraoJujjavarapu-tz1mz 5 месяцев назад

    Antarvedi temple was built by fishing community not rajas of mogaltur

  • @kotlaganeshganesh9901
    @kotlaganeshganesh9901 7 месяцев назад

    Dani lopala kuda sorangam vuntundi eathakandi

  • @user-il7pq2mg8j
    @user-il7pq2mg8j 11 дней назад

    Bahubali kalam natidha

  • @trichysaibaba126
    @trichysaibaba126 6 месяцев назад +2

    Megastar Chiranjeevini kanukondi.

  • @ravanapodilapu6902
    @ravanapodilapu6902 Месяц назад

    🙏🙏🙏🙇🕉️❤️

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe Месяц назад

    Please 🙏 welli chudandi meeru vunte memu chustam

  • @radhakrishnapochincharla5210
    @radhakrishnapochincharla5210 2 месяца назад

    నువ్వు ఏమీ పెద్ద మనిషివి ?
    పెద్దలకు గౌరవ సూచకాలు పెట్టవా ?

  • @tedxharry9601
    @tedxharry9601 6 месяцев назад +2

    1 rs kodi ki 10rs masala poostharu ee TV channels vaallu... news cheppandi ra ante.. edhedho add chesi .. masi poosi... sollu chebutharu..!!

  • @SrinivasaraoJujjavarapu-tz1mz
    @SrinivasaraoJujjavarapu-tz1mz 5 месяцев назад

    Only a small tunnel

  • @SrinivasaraoJujjavarapu-tz1mz
    @SrinivasaraoJujjavarapu-tz1mz 5 месяцев назад

    Still he is maintaining hucca😂

  • @vcrvvr329
    @vcrvvr329 4 месяца назад

    Deni doulop chasi rail road 🛣️ chaindi

  • @parameshhp1083
    @parameshhp1083 5 месяцев назад

    100 sarlu okate cheptunnaru,but lopalki velli chupinchandi

  • @ajay1122b
    @ajay1122b 6 месяцев назад

    Meru chapadhane kanta mera maku clarete e vochuga

  • @rameshjadaofficial5074
    @rameshjadaofficial5074 5 месяцев назад

    Development cheyadaniki dabbulu levu anduke ila telisi kooda gaaliki vadilesary

  • @mushtakahammedmirza48
    @mushtakahammedmirza48 2 года назад +4

    SHOCK SHOCK SHOCK lu RUclips abbboooo abbbbooo abbbbbbbbboooooo

  • @lakshmyveeravalli5112
    @lakshmyveeravalli5112 5 месяцев назад

    Nenn chusa

  • @kutumbaraovemula6399
    @kutumbaraovemula6399 2 месяца назад

    C

  • @naagmudhiraj4563
    @naagmudhiraj4563 6 месяцев назад +1

    10tv. .. Mee buildup mamulga ledhu....

  • @kollumangaraju
    @kollumangaraju 7 месяцев назад

    Narasimha swamy utsavalu mogaltur rajulu chestara evadu Chappadu? vastavalu marchatam tappudu news Valla kadu aalaya Nirmata kopanati Krishnamma garu bhakthi tho ichina 1800 yekarala bhomulu,nagalu kapadaleka poyaru ee kapaladarulu, bhugarbha sorangalu tavvaru ante namma daniki..........
    Kadura!

  • @medisettivishnu792
    @medisettivishnu792 2 года назад

    🙏🙏👍👍

  • @sudhakarbashetty7569
    @sudhakarbashetty7569 7 месяцев назад

    Enthaki nuvvevaru

  • @vuyyuruumamaheswararao7543
    @vuyyuruumamaheswararao7543 Месяц назад

    Avi 100 years naati kattadaalu. Aalochisthe yerakamgaanu saadhyam kaadu.Fake vishayam.

  • @ajay1122b
    @ajay1122b 6 месяцев назад

    Sir meru valane velane andhuku meru vale chudhochuga adhe nejam kadha anadhe

  • @sureshchandrakanth143
    @sureshchandrakanth143 3 года назад +4

    Antha emm ledu
    Just Munulu Tappashu Chesevallu ante
    Yee Vidamaina Siramga Margalu Levu 👍
    Maadi akkade Valluru Dagaraa , maa Peddamaa Vallu Cheparu maaku , Lopala chusi Vacharu anta kuda

  • @NasimivivekVivek
    @NasimivivekVivek 5 месяцев назад +1

    నీ తలకై

  • @SmilingCoyote-yy7fg
    @SmilingCoyote-yy7fg 6 месяцев назад

    ❤😂😂😂

  • @mohammadbasheer6475
    @mohammadbasheer6475 7 месяцев назад +1

    godavari nadhi lopala tavvi chudandi.. bridge mottam cheda dengi way lay kunda cheysey yandi

  • @sudhakarbashetty7569
    @sudhakarbashetty7569 7 месяцев назад +1

    Mundu sodi aapi adhento cheppu

  • @manjushakankipati4753
    @manjushakankipati4753 2 года назад +1

    That last person dammu kodutu adedo oxygen mask theesesi matladuthunnattu buildup

  • @sivaramaraju.p3859
    @sivaramaraju.p3859 3 месяца назад

    Muyyndira ata ita soodoi aapi vishayam cheppu didi na m.....

  • @mannembalaiah6939
    @mannembalaiah6939 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @bhavaninagamunendra9608
    @bhavaninagamunendra9608 Месяц назад

    Hindulaki mathramay anu mathi pakka vareyfay kasan jaragali one month munday bukking tharuvatha anumathi

  • @radhanarumanchi1552
    @radhanarumanchi1552 2 года назад +1

    Eee TV chesina vedhava evvadu ?
    Peddavallanu eka vachanam lo prasthavishunnadu, entha pogaru ?
    Samskaramleni antla vedhava peru emiti ?

    • @laxminarasimsh4436
      @laxminarasimsh4436 7 месяцев назад +1

      Soranga margalu desavyapthamga survey chesi Central govt tunnals nu desa rakshana kosam upayogam unntundi

  • @rachakondasuresh9011
    @rachakondasuresh9011 2 года назад

    Samudra garbhamlo ekkadundhiraa yadhavaa

  • @Tv7newstelugu007
    @Tv7newstelugu007 2 года назад

    Plonk

  • @nagababupadavala8454
    @nagababupadavala8454 2 месяца назад

    Poo

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 2 года назад +1

    చెత్త

  • @user-se5vb3hg2e
    @user-se5vb3hg2e 5 месяцев назад

    Kotiy

  • @basavarajub309
    @basavarajub309 2 года назад

    poo

  • @sriranga3377
    @sriranga3377 10 дней назад

    Arey vashishtudu Ramayana kalam lo unnadu ra nv em matladutunnav ra

  • @user-ny3fm8zo8d
    @user-ny3fm8zo8d 4 месяца назад

    Mari velli chupinchu ra arii pu anta scene ledu 10tv ki

  • @user-se5vb3hg2e
    @user-se5vb3hg2e 5 месяцев назад

    K.s.u.r.m.to.r.g.y..lifi.tappil.ys