LIVE : ప్రజెంట్ సార్! | BIG News With Murthy | AP DGP | YSRCP | AP IPS Officers | Jagan | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024

Комментарии • 20

  • @HanumantharaoJaladi
    @HanumantharaoJaladi 26 дней назад +12

    పై వీడియోను మొత్తము చూసీ/విని అర్ధము చెసుకొని, కలియుగ వినాశనానికి న్యాయ బద్దముగా ఉండవలసిన IAS/IPS లు ఇంతగా వికృత పోకడలతో ఉంటే ఈ పవిత్ర/ఆధ్యాత్మి భారత దేశాన్ని ఎవరు కాపాడ గలరు?
    ఆఘనత ప్రస్తుత CM/Dy CM లకు దక్క గలదా?

  • @user-yx8fb1ur4u
    @user-yx8fb1ur4u 28 дней назад +13

    Alanti prathibhavanthulanu ila thayaru chesina jalaganni em cheyyali

  • @DilipSuryaKumar-fg1yh
    @DilipSuryaKumar-fg1yh 26 дней назад +2

    Ysrcp r Thumbs👍 impression Removed from the Services.

  • @Nenunaadesamindia
    @Nenunaadesamindia 27 дней назад +6

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారములు.
    ✍️ సార్ ఒక విన్నపం :- మీ ప్రభుత్వం ఈరోజు IPS అధికారుల మీద తీసుకున్న నిర్ణయం 100% తప్పు.
    ✍️ సార్ మీకు 16 మంది IPS అధికారుల మీద ఆరోపణలు రావచ్చు కానీ మీరు ఈ రోజు IPS అధికారులను డీజీపీ ఆఫీస్ కు ప్రతీ రోజు వచ్చి సంతకం పెట్టి వెళ్ళాలి అని ఆర్డర్ వేశారు. ఈ విషయంలో మీ ఆలోచన విధానం తప్పు.
    ✍️ శ్రీ చంద్రబాబు గారు ఏది ఏమైనా గొప్యంగా ప్రభుత్వ అధికారులతో ప్రజా సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. అంతే కానీ మీరు తీసుకున్న నిర్ణయం భారతదేశ పౌరునిగా నేను వ్యతిరేకిస్తున్నాను.
    ✍️ శ్రీ చంద్రబాబు గారు ఒక్క నిమిషం అలోచించి అడుగులు ముందుకు వేయండి.
    🇮🇳 నేను నా దేశం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో మంచి విషయాలు ప్రజలకు చెప్పాను.
    ✍️ శ్రీ చంద్రబాబు గారు నేను యూట్యూబ్ ద్వారా మీకు మెసేజ్ ఎందుకు చేస్తున్నాను అంటే నేను డైరెక్ట్ గా ప్రజలకు IPS వ్యవస్థ లోని లోపానికి కారకులు ఎవరు? అని
    చెబితే దేశం మొత్తం ఈ విషయం గురించి మాట్లాడుతుంది. నా ఉద్దేశ్యం ఒక్కటే భారత రాజ్యాంగం కల్పించిన గొప్ప వ్యవస్థలో IPS ఒకటి. ఇటువంటి IPS వ్యవస్థను బ్రష్టు పట్టించిన వారిని వదిలి కేవలం IPS వ్యవస్థను తప్పు చూపటం మంచి ఆలోచన కాదు.ఈ తప్పులో రాజకీయ నాయకుల పాత్ర కూడా వుంది.
    ✍️ శ్రీ చంద్రబాబు గారు, నా అభిప్రాయం యూట్యూబ్ మెసేజ్ ద్వారా తెలియచేస్తున్నాను.ఇక మీ ఇష్టం.
    ✍️ శ్రీ చంద్రబాబు గారు తమరు IPS అధికారుల విషయంలో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారు అని ఆశిస్తున్నాను.
    ధన్యవాదములు 🙏
    🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు

    • @saikumargajula9814
      @saikumargajula9814 27 дней назад

      Ante veeru prajalanu baadhichinappudu nee noru pegalaledhu . Gonthu kosinappudu chandraiah hantakulanu arrest, Amarnath goud 10 th class pilladini petrol vesi champina vari pai tadepalligudem palace ki kootavetu dooramlo maanabhangam chesi hatya chesthe,Dr sudhakar chethulu kattesi kottinappudu,driver subramayam dead body door delivery chesi neram oppukunna Ananth Babu ni ,sand mafia ni addukonna sc ki chendina abbayini gundu kottetappudu mee noru medapaledhu police department unnadhi prajala kosam
      Jagan party ki seva cheyadaniki kaadhu
      Ye party govt unna chance unte ituvanti varini dismiss cheyali.
      ABV garini court, CAT teerpu ichhina posting ivvakunda vedhinchinappudu meeku kanapadaledhaa
      I think u r educated
      Don't read vemana sathakalu

    • @evergreen9188
      @evergreen9188 26 дней назад +3

      అందుకే చదువు ముఖ్యం.. బెంచ్ ఉన్నవారు రిపోర్టింగ్ ఆఫీసుకు రావాలి, పనివేళల్లో అక్కడే ఉండాలి.. జగన్ ఓటమితో ఆఫీసుకు రావడం లేదు.

    • @user-cz2et7du5b
      @user-cz2et7du5b 26 дней назад

      నువ్వు ఒక్కడేనా భారతదేశం పౌరుడు మేమంతా ఎవర్రా ఎర్రి నాయాల ప్రజల డబ్బుతో జీతం తీసుకునే ప్రజలకే మోసం చేసిన ఈ ఐపీఎస్ అధికారులు
      చంద్రబాబు గారి నిర్ణయం డిజిపి గారు నిర్ణయం కరెక్ట్ గా ఉంది

    • @KarupartyBabji
      @KarupartyBabji 20 дней назад

      ❤ సిఎం చంద్రబాబు గారు IPS లపై చేచింది 100% తప్పని ఎలాచెబుతారు రాజ్యాంగానికి కట్టుబడి న్యాయబద్ధంగా ఈ 16 మంది ఆఫీసర్లు పనిచేచి వున్నారి మీరు నమ్ముతున్నారా ఈ ఆఫీసర్లు అధికార పార్టీ నారకులకు తొట్టులుగా వుండి రాష్ట్రాన్ని సర్వనాశనం అవ్వటానికి వీళ్ళూ కారకులే సియం గారు నిర్ణయం తొందరపడి తీచుకున్న నిర్ణయం కాదు ఇటువంటి చీడపురుగులను ఏరేయకుంటే రాష్ట్రాభివృద్ధి జరగనే జరగదు తమ్ముడూ అర్ధ్ధంచేసుకోగలరని ఆశిస్తాను ❤ జై తెలుగుదేశం ❤ జై కూటమి ప్రభుత్వం ❤

  • @shivaprasad6043
    @shivaprasad6043 9 дней назад

    చేస్తే ఎవరికైనా చట్టం ప్రకారం శిక్ష పడాలి

  • @shivaprasad6043
    @shivaprasad6043 9 дней назад

    నాకు తెలిసి విశాల్ గుణిజాలు ఆ తప్పు చేయరు

  • @bapujitech78
    @bapujitech78 14 дней назад

    సమయం దండుగ sodi

  • @kameshwarraodandibhatla1788
    @kameshwarraodandibhatla1788 День назад

    Why delay in arresting Jagan
    First, seize all bribery amounts paid by Jagan to IPS and IAS cadres.

  • @Chanakya81
    @Chanakya81 26 дней назад

    MOney is important for IAS and IPS.
    Take the example of Sri Lakshmi. she went to Jail becasue of her wrong doings.
    But still, she is back to JAGAN.....WHY........Money , MOney, MOney.
    She is THIRSTY of Money

  • @Chanakya81
    @Chanakya81 26 дней назад

    TDP folks.....
    Punish these IAS and IPS decoits. They looted tax payers money

  • @satyanaryanamss1916
    @satyanaryanamss1916 23 дня назад

    E.i.p.s.adikarulamida.modale.e.pani.enduku.cheyaledu.ala.chesthe.a.p.enth.nashanam.ayyadi.kadu.kada.appude.diniki.sambandinchi.adikarulu.charyalu.thisukunte.entha.vundedi.kadu.kada

  • @user-kn1oe5ff9i
    @user-kn1oe5ff9i 26 дней назад

    Tala oka roolbook ichi peji to peji chadavamanali.

  • @satyanaryanamss1916
    @satyanaryanamss1916 23 дня назад

    E.thappu.chesina.i.p.s.ugravadulakante.ekkuva.endukante.ugravadulu.oppdu.chesevi.oppudu.thelukoni.varimida.charyalu.thisukuntamu.viru.permnet.praja.sevakulu.kabatti.viriki.shashvtha.panish.ment.esthene.rajyanga.bathukuthadi

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 28 дней назад

    MARI INTAGA NICHA PARACHALA? ENNI JANMALU ETTINA EE JOURNALISTS , ANCHORS CIVIL SERVICES KU ENNIKA KAGALARA? RIDICULOUS

  • @narendrachigurupati4582
    @narendrachigurupati4582 26 дней назад +1

    Vishal gunni biggest loafer