ఇజ్రాయిల్ దేశం అంత శక్తివంతం కావటానికి ప్రధాన కారణం ఆ దేశ ప్రజలకు ఆ దేశం పై ఉన్న భక్తి ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు లేనటువంటి భక్తి. మనదేశంలో వాళ్ళలాగా డబ్బులు అమ్ముడు పోయే వాళ్ళు అక్కడ ఉండరు. వాళ్ళకున్న 100% తెలివితేటలన్నీ శక్తిని వాళ్ళ దేశానికి ఉపయోగిస్తారు. అంతేకానీ డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి వేరే దేశానికి వత్తాసు పలకరు. స్నేహం కోసం విలువనిస్తారు డబ్బుకి కాదు. వాళ్లు వాస్తవానికి విలువ ఇస్తారు విలువ కి కాదు. తమకు అన్యాయం చేస్తే ఎదుటివారిని అది ఎంత పెద్ద దేశాన మైనా సరే వాళ్లపై యుద్ధానికి దిగుతారు చావో రేవో తేల్చుకుంటారు అంతేకానీ లొంగిపోరు. భయం అనేది వాళ్ళ రక్తంలోనే లేదు ఒకప్పుడు ఇవి మన భారతదేశంలో ఉండేవి కానీ ఈనాడు ప్రాణానికి దాసోహం అయిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దాని వల్లనే మన దేశం అభివృద్ధి చెందటం లేదు. మన దేశం అంతకంటే కొన్ని కోట్ల రెట్లు గొప్పది. కానీ ఈనాడు ఆ పరిస్థితి లేదు. మళ్లీ అటువంటి పరిస్థితి రావాలంటే మనదేశంలో ప్రజలు కూడా దేశం పై అపరిమితమైన భక్తి కలిగి ఉండాలి దేశమే ముఖ్యం ప్రాణం కంటే , ధర్మమే ముఖ్యం ధనం కంటే , మానవత్వమే ముఖ్య వ్యక్తిగత స్వార్థం కంటే అనేటువంటి భావన మన దేశంలో ఉండాలి అప్పుడే మన దేశం కూడా ఆ స్థాయికి ఎదగ గలదు
బయా మీ ఇన్ఫర్మేషన్ బాగుంది.వారు ఏందుకింత గొప్ప అంటే వాలు నిజదేవుని ప్రజలు వీలలోనే యేసుక్రీస్తు పుట్టుక జరిగింది ఆయనే ప్రపంచ పూజిస్తారు .గాని మనవాలకు ఈయన నచరు.
❤❤ ది గ్రేట్ ఇశ్రాయేలు కింగ్డమ్😮😮
నిజమైన దేవుని చేతిలో పడుట బయంకరం ఇజ్రాయెల్ ను కాపాడు వాడు కూనకడు నిద్రపోడు కీర్తనలు 121-4
ఇజ్రాయిల్ దేశం అంత శక్తివంతం కావటానికి ప్రధాన కారణం ఆ దేశ ప్రజలకు ఆ దేశం పై ఉన్న భక్తి ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు లేనటువంటి భక్తి. మనదేశంలో వాళ్ళలాగా డబ్బులు అమ్ముడు పోయే వాళ్ళు అక్కడ ఉండరు.
వాళ్ళకున్న 100% తెలివితేటలన్నీ శక్తిని వాళ్ళ దేశానికి ఉపయోగిస్తారు. అంతేకానీ డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి వేరే దేశానికి వత్తాసు పలకరు.
స్నేహం కోసం విలువనిస్తారు డబ్బుకి కాదు.
వాళ్లు వాస్తవానికి విలువ ఇస్తారు విలువ కి కాదు.
తమకు అన్యాయం చేస్తే ఎదుటివారిని అది ఎంత పెద్ద దేశాన మైనా సరే వాళ్లపై యుద్ధానికి దిగుతారు
చావో రేవో తేల్చుకుంటారు అంతేకానీ లొంగిపోరు.
భయం అనేది వాళ్ళ రక్తంలోనే లేదు
ఒకప్పుడు ఇవి మన భారతదేశంలో ఉండేవి
కానీ ఈనాడు ప్రాణానికి దాసోహం అయిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దాని వల్లనే మన దేశం అభివృద్ధి చెందటం లేదు.
మన దేశం అంతకంటే కొన్ని కోట్ల రెట్లు గొప్పది. కానీ ఈనాడు ఆ పరిస్థితి లేదు.
మళ్లీ అటువంటి పరిస్థితి రావాలంటే మనదేశంలో ప్రజలు కూడా దేశం పై అపరిమితమైన భక్తి కలిగి ఉండాలి
దేశమే ముఖ్యం ప్రాణం కంటే , ధర్మమే ముఖ్యం ధనం కంటే , మానవత్వమే ముఖ్య వ్యక్తిగత స్వార్థం కంటే అనేటువంటి భావన మన దేశంలో ఉండాలి అప్పుడే మన దేశం కూడా ఆ స్థాయికి ఎదగ గలదు
That's Israel...I love Israel...bro...
Praise the Lord. God bless Israel.
I love you israel
Good 👍👍 isjrael
God chosen blessed people Israel
Great
బయా మీ ఇన్ఫర్మేషన్ బాగుంది.వారు ఏందుకింత గొప్ప అంటే వాలు నిజదేవుని ప్రజలు వీలలోనే యేసుక్రీస్తు పుట్టుక జరిగింది ఆయనే ప్రపంచ పూజిస్తారు .గాని మనవాలకు ఈయన నచరు.
Abaddapu devudu evaru samy
🎉
Lord Jehovah helping this people
It's Bible God himself ❤❤
పవర్ లేదు బొక్క లేదు
అదంతా USA పవర్
కాదంటారా
అందుకనే బంకర్లో దాక్కున్నాడు ఎవడ్రా
భారతదేశం అగ్ర దేశమా😂😂😂
Enko hitlar puttukosthadani apdedlo vundi
ఎవడ్రా నీవు
ameraka lekapothe isreal ledhu fack new .vadhu .
Jai esrael, jai yudulu