ఓరన్న వినరన్న ఓ మంచి వార్త నీజీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త ఎంత కాలమో అర్ధంలేని నీజీవితం ఇంకెంత కాలమో వ్యర్థమైన నీజీవితం || ఓరన్న || 1. నీ బలమంత పాడు చేసే వేశ్యలతో పాతాలానికి ఈడ్చుకు పోయే పాపముతో "2" తల్లి బోధలను మరచి తండ్రి ఆజ్ఞలను విడచి"2" బలముంది బలముంది అని బోల్తా పడ్డావా అయ్యో ఎయిడ్స్ అంటూ మంచాన పడ్డావా"2" (ఓరన్న)
2. నీ ధనమంత పాడు చేసే ఖైవిలలో తో గౌరవ ఘనతలు గవినికి ఈడ్చేసారాయితో"2" భార్య బిడ్డలను మరచి బజారు పాలు చేసి "2" మత్తు మత్తుగా ఉందని మైకంలో పడ్డావా అయ్యో క్యాన్సర్ అంటూ మంచాన పడ్డావా "2" ( ఓరన్న )
3. నీ శాపమును విడిపించుటకు యేసయ్యా కలువరి సిలువలో ప్రాణత్యాగమే చేసెను"2" ఘోరపాపినైన క్షమియించే ప్రభువు "2" చేతులు చాచి నీ కొరకు వేచి యుండెనుగా పరుగున వచ్చి గొప్ప రక్షణ పొందుకుంటావా"2" (ఓరన్న
ఓరన్న వినరన్న ఓ మంచి వార్త నీజీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త ఎంత కాలమో అర్ధంలేని నీజీవితం ఇంకెంత కాలమో వ్యర్థమైన నీజీవితం || ఓరన్న || ch : నీ బలమంత పాడు చేసే వేశ్యలతో పాతాలానికి ఈడ్చుకు పోయే పాపముతో "2" తల్లి బోధలను మరచి తండ్రి ఆజ్ఞలను విడచి"2" బలముంది బలముంది అని బోల్తా పడ్డావా అయ్యో ఎయిడ్స్ అంటూ మంచాన పడ్డావా"2" (ఓరన్న) ch: నీ ధనమంత పాడు చేసే ఖైవిలలో తో గౌరవ ఘనతలు గవినికి ఈడ్చేసారాయితో"2" భార్య బిడ్డలను మరచి బజారు పాలు చేసి "2" మత్తు మత్తుగా ఉందని మైకంలో పడ్డావా అయ్యో క్యాన్సర్ అంటూ మంచాన పడ్డావా "2" ( ఓరన్న ) CH నీ శాపమును విడిపించుటకు యేసయ్యా కలువరి సిలువలో ప్రాణత్యాగమే చేసెను"2" ఘోరపాపినైన క్షమియించే ప్రభువు "2" చేతులు చాచి నీ కొరకు వేచి యుండెనుగా పరుగున వచ్చి గొప్ప రక్షణ పొందుకుంటావా"2" (ఓరన్న
E paata rasina అన్నగారికి prathyekamaina వందనాలు గ🙌🙏🙏🙏🙏 god bless you anna Bangaru thalli God bless you ra devudu ninu rakshinchunu gaaka AMEN 🙌🙏 kevalam devunike mahima kalugunu gaaka AMEn
అమ్మా పాట చాలా చాలా అద్భుతం గ పాడినావు తల్లీ...🙏🏽🙏🏽🙏🏽
ఓరన్న వినరన్న ఓ మంచి వార్త
నీజీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త
ఎంత కాలమో అర్ధంలేని నీజీవితం ఇంకెంత కాలమో వ్యర్థమైన నీజీవితం
|| ఓరన్న ||
1. నీ బలమంత పాడు చేసే వేశ్యలతో
పాతాలానికి ఈడ్చుకు పోయే పాపముతో "2"
తల్లి బోధలను మరచి తండ్రి ఆజ్ఞలను విడచి"2"
బలముంది బలముంది అని బోల్తా పడ్డావా అయ్యో ఎయిడ్స్ అంటూ మంచాన పడ్డావా"2" (ఓరన్న)
2. నీ ధనమంత పాడు చేసే ఖైవిలలో తో
గౌరవ ఘనతలు గవినికి ఈడ్చేసారాయితో"2"
భార్య బిడ్డలను మరచి
బజారు పాలు చేసి "2"
మత్తు మత్తుగా ఉందని మైకంలో పడ్డావా
అయ్యో క్యాన్సర్ అంటూ మంచాన పడ్డావా "2" ( ఓరన్న )
3. నీ శాపమును విడిపించుటకు యేసయ్యా
కలువరి సిలువలో ప్రాణత్యాగమే చేసెను"2"
ఘోరపాపినైన క్షమియించే ప్రభువు "2"
చేతులు చాచి నీ కొరకు వేచి యుండెనుగా పరుగున వచ్చి గొప్ప రక్షణ పొందుకుంటావా"2" (ఓరన్న
Praise the lord 🙏🙏🙏
👏👏👏👏❤️❤️❤️❤️❤️👏👏👏👏👏❤️❤️❤️⭐⭐👏👏👏
ఓరన్న వినరన్న ఓ మంచి వార్త
నీజీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త
ఎంత కాలమో అర్ధంలేని నీజీవితం ఇంకెంత కాలమో వ్యర్థమైన నీజీవితం
|| ఓరన్న ||
ch : నీ బలమంత పాడు చేసే వేశ్యలతో
పాతాలానికి ఈడ్చుకు పోయే పాపముతో "2"
తల్లి బోధలను మరచి తండ్రి ఆజ్ఞలను విడచి"2"
బలముంది బలముంది అని బోల్తా పడ్డావా అయ్యో ఎయిడ్స్ అంటూ మంచాన పడ్డావా"2" (ఓరన్న)
ch: నీ ధనమంత పాడు చేసే ఖైవిలలో తో
గౌరవ ఘనతలు గవినికి ఈడ్చేసారాయితో"2"
భార్య బిడ్డలను మరచి
బజారు పాలు చేసి "2"
మత్తు మత్తుగా ఉందని మైకంలో పడ్డావా
అయ్యో క్యాన్సర్ అంటూ మంచాన పడ్డావా "2" ( ఓరన్న )
CH నీ శాపమును విడిపించుటకు యేసయ్యా
కలువరి సిలువలో ప్రాణత్యాగమే చేసెను"2"
ఘోరపాపినైన క్షమియించే ప్రభువు "2"
చేతులు చాచి నీ కొరకు వేచి యుండెనుగా పరుగున వచ్చి గొప్ప రక్షణ పొందుకుంటావా"2" (ఓరన్న
దేవుడు నిన్ను దీవించునుగాక 🙌
E paata rasina అన్నగారికి prathyekamaina వందనాలు గ🙌🙏🙏🙏🙏 god bless you anna Bangaru thalli God bless you ra devudu ninu rakshinchunu gaaka AMEN 🙌🙏 kevalam devunike mahima kalugunu gaaka AMEn
సూపర్ పాట చాలా బాగుంది god bless you దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్
వాగ్దేవి కి మంచి స్వరం దేవుడు కల్పించాడు ❤
గాడ్ బ్లెస్స్ యు తల్లి దేవుడు ఇంకా అద్భుతమైన పాటలు నీ ద్వారా పాటించాలని కోరుకుంటున్నాను దేవుడు నిన్ను దీవించును గాక
Wonderful song and meaningful song 👍👌👌👏👏🥰నేటి తరానికి కావాల్సిన అద్భుతమైన మెసేజ్🙏
చాలా బాగుంది ఈ పాట దేవుడి దీవించి ఆశీర్వదించును గాక Amen
చాలా బాగుంది పాట మే గుడ్ బ్లేస్ యు చిట్టి తల్లి q🙏🙏👌👌
❤Supor song litil
సూపర్ తల్లి దేవుడు నిన్ను దీ వించును గాక
సార్ wonderful పాట...
Bijaya Sabar
Super thalli meaningfull song
👏👏👏👏👏god bless you. Devunike mahimakalugunu gaka. Praise the lord. Wonderful song o....
గాడ్ బ్లెస్స్ యు తల్లి చక్కగా పాడవు
God bless you
❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
God bless you amma
Chala bagundhi ee song. Papiki rakshana kaliginche song❤🎉
Good voice chitti thalli
వీడియోస్ పెట్టండి బ్రదర్ . చాలా మంచి సువార్త కలిగన పాట ఇది
Super super Chiti thalli God bless you Nana 👏👏🥳🥳🥳
Very good song God bless you thalli.
Supar bidda dhevudu నిన్ను దివిచినుగాక 💐🔥🙏
Oooo....... Wonderful song.
Super. My dear friend vagdevi thali neek na padabi vandanam
❤❤🎉🎉❤😅❤🎉
Amen.......🙌🙏🙏🙏🙏🙏🙏
🎉🎉🎉 Glory to Jesus 🙏 🙏 🙏
Nice,,,song
God bless you,,,,pastor garu 🙏
Super song anna
Super paaduthunnaru maaaaaa 👏🫡🫡🫡🫡🫡🫡🫡🫡🙏🎉🎈👍👍👏👏👏👏👏
ఎంతో ఆదరణ కలుగుతుంది అన్న
Super song God bless you
Super thalli
Super song Anna lyrics Excellent Glory hallelujah 💞💞🌠💞 Glory to God 💗🙏🙌🙌
Praise To God....👏🙏🏻Nice Song...🙌
Super song
Super song 🎉🎉🎉🎉🎉🎉🎉
చక్కగా పాడావు గాడ్ బ్లెస్స్ యు
Wonderful song lyrics brother ❤❤ song
Praise the lord sister ✝️🤝🙌🙏🏽 so wonderful song and lyrics and voice Thali
🤗🤗🤗
Chinna biddalu paade paatalanu paadinchandi chinna bidda swaramutho pedda pedda arthamuliche paatalanu paadinchakandi dayachesi tune baagundi, lyrics baagundi elanti paatalu yevari tho a age vaallatho paadinchalo telusukondi
Praise the lord 🙏 super song 👌👏👏👏👏👏 Bangalore
❤❤
Super song, చాలా బాగా పాడావు తల్లి
God bless you
హలేలుయ ఆమేన్
చాలా బాగుంది సాంగ్ అన్న
Good song chitti thalli vagdevi❤❤
❤❤❤
Good Belss you
Devuniki mahima God bless you thali very good lyrics music and voice tune ❤🎉🎉🎉❤
Praise the lord 🙏✝️🙏
Super Anna
Praise the Lord 🙏👌❤
GOD song ayygaru talli GOD bless you all amen
Super songs ma
🙏🙏🙏🙏🌹🌹🌲🎄
Superb song
Well written lyrics 💯💯
Deunike mahima God bless you 🙏🎉🎉
Excellent song , singing super 🎉🎉
🙏🙏🙏🙏🙏👌
Wonderful song
🙌🙏🙏🙏
God bless you Chitti Thalli🌹🌹
❤❤❤❤❤❤❤❤❤❤❤
Wonderful song brother
Glory to God,God bless you
Super song God bless you sister ❤
👌🏼👌🏼👌🏼
సూపర్...తల్లి నీ నోట ఇంకా విలువైనా పాటలు రావాలి నివు పాడాలి తల్లి దేవుడు నిన్ను దీవించును గాక...
🙏🤝🙌👏👋
Nice singing ma🙏🏿
Super song 🎵 🎉
Glory to God🎉
Nice song praise the lord pastor garu
Lyrics pettandhi brother
God bless you talli
🎉🎉🎉🎉🎉🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Track pant and brother please price
🤍🤍
Wonderfull song anna 🖐️🙏🖐️🙏🖐️
🙏🙏🙏🙏🙏🙏👌