వారాహి మాత ధ్యాన శ్లోకం చదివితే ఎలాంటి కోరికలు నెరవేరతాయంటే...| Varahi Devi

Поделиться
HTML-код
  • Опубликовано: 25 июл 2024
  • ఆషాడమాసంలో మొన్నామధ్యే మనం వారాహి మాత నవరాత్రులు జరుపుకున్నాం. అమ్మవారిని ఎంతోమంది భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించొరు. కోరికలను తీర్చే చల్లని దయగల తల్లి వారాహి మాత. ఆమెకు సంబంధించిన ధ్యాన శ్లోకం ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను. కింద కూడా ఆ ధ్యాన శ్లోకం ఇస్తున్నాను. చూడండి.
    వారాహి అమ్మవారి ధ్యాన శ్లోకం :
    చంద్రార్థ చూడాం విమలాం భుజాభ్యాం
    శూలాంకుశై శ్యామముఖీం వహంతీమ్
    సూర్యాగ్ని చంద్రీకృత దృష్టిపాతాం
    ధ్యాయే హృదబ్జే సతతం వారాహీమ్
    #varahidevi
    #varahi
    #varahiammavaru
    #varahimantra
    #varahimata
    #varahidhyanashlokam
    #dhyanashlokam
    #sahityatv

Комментарии •