𝐁𝐢𝐛𝐥𝐞 𝐃𝐢𝐬𝐭𝐫𝐢𝐛𝐮𝐭𝐢𝐨𝐧𝐬 𝐏𝐚𝐫𝐭 𝟏 (𝕆𝕟𝕖 𝕂𝕚𝕟𝕘𝕕𝕠𝕞)

Поделиться
HTML-код
  • Опубликовано: 17 дек 2024

Комментарии • 442

  • @ravichurchofchrist5634
    @ravichurchofchrist5634 2 месяца назад +111

    దేవునితో సహవాసం చేయడానికి దేవుని మనసు అనే పరిశుద్ధ గ్రంథము అనేక మందికి దగ్గర చేస్తున్న మీకు హృదయపూర్వక మైన వందనములు తెలియజేస్తున్నాను అన్నయ్య

  • @M.subramanyamM.subramanyam
    @M.subramanyamM.subramanyam 2 месяца назад +30

    చాలా మంచిపని పాస్టర్ గారు దేవుడు దీవించునుగాక

  • @lakavathramesh8305
    @lakavathramesh8305 2 месяца назад +35

    యేసయ్య పరిచర్యను దీవించును గాక అన్నయ్య ✝️✝️👍👍🙏

  • @Annapurna4601
    @Annapurna4601 Месяц назад +9

    యేసయ్య స్తోత్రము దైవజనులు వందనాలు ఉచితంగా పరిశుద్ధ గ్రంథాలు ఇస్తున్నందుకు దేవుడి కృప నీకు ఎల్లప్పుడూ ఉండును గాక

  • @sourabhanaik3109
    @sourabhanaik3109 Месяц назад +1

    Praise the lord sir & ମାଡାମ 🙏

  • @kamalapalivela3942
    @kamalapalivela3942 2 месяца назад +20

    అన్నయ్య వందనాలు మీరు చేస్తున్న ఈ పరిచర్య చాలా ధన్యతను కలుగ చేస్తున్నారు మీలాగే అందరూ సత్య వాక్యాన్ని ప్రకటించాలని ఆ దేవున్ని మనసు పూర్తిగా కోరుకుంటున్నాము

  • @banothusangeetha7415
    @banothusangeetha7415 2 месяца назад +32

    దేవుడు మిమ్ములను బహుగా దివించును గాక...
    మీరు ఇచ్చే బైబిల్
    వెలకట్టలేని ఆస్తి అధి....
    D వునికి మహిమ ❤❤❤❤❤

  • @christopheraramalla6516
    @christopheraramalla6516 2 месяца назад +9

    Amen,
    God Bless you.
    Sister 's

  • @janni.Appanna
    @janni.Appanna 15 дней назад +2

    మీ అందరి పైన దేవుడొక బహు ఆశీర్వాదములు దిగి వచ్చును గాక ఆమెన్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 2 месяца назад +30

    యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము హల్లెలూయ ఆమేన్ యేసుక్రీస్తు నామమున వందనాలు పాస్టర్ గారు మీ పరిచర్య చాలా గొప్పది యేసుక్రీస్తు ప్రేమ చూపుతున్నారు బైబిల్ లు ఉచితముగా ఇస్తున్నారు బైబిల్ తీసుకున్న ప్రతి యేసయ్య ప్రేరేపించిన ద్వారా పూర్తిగా చదివి సత్యాన్ని గ్రహించి యేసుక్రీస్తు ప్రేమ తెలుసుకుని అనేక మందికి క్రీస్తు ప్రేమను అందరికీ తెలియజేస్తు దేవుని పరిచర్యలో సహకరించాలని కోరి ప్రార్థిస్తాము యేసయ్యా కి సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్

  • @Johnsonraju-dm6uk
    @Johnsonraju-dm6uk 2 месяца назад +24

    ధన్యవాదాలు పాస్టర్ గారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @sundarkani2649
    @sundarkani2649 Месяц назад +5

    கர்த்தர் நல்லவர் என்பதை ருசித்து பார்கள் ஆமென் அல்லேலூயா

  • @D_manickyam
    @D_manickyam 2 месяца назад +8

    Vandanamulu ayya garu,
    GOD bless your ministry.

  • @philipvarghese100ify
    @philipvarghese100ify Месяц назад +5

    No 1 job in the world as a Christianity. God may bless you pastor.

  • @Dwaraka-ol4lq
    @Dwaraka-ol4lq 2 месяца назад +6

    Wonderful ministry sir.May God Bless You and your team members sir.

  • @thokalarameshbabu1183
    @thokalarameshbabu1183 2 месяца назад +18

    దేవుడు మిమ్మల్ని దీవించు గాక

  • @sanjeevy1408
    @sanjeevy1408 2 месяца назад +12

    Praise the lord దేవుని సేవా లో పాలి బాగస్తులుగా మీవంతు కృషి చేస్తున్నందుకు దేవుడు మీ టీమ్ ను బహుగా దీవించి ఆశీర్వ ను దించుగాకా ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏✝️

  • @bathiridilip5688
    @bathiridilip5688 2 месяца назад +21

    ధన్యవాదాలు పాస్టర్ గారు దేవుడు మిమ్ములను బహుగా ఆశీర్వదించును గాక ఈ వీడియో చూసినంత సేపు ఆ పాట మాధుర్యాన్ని అనుభవిస్తూ మీరు పంచుతున్న బైబిల్ ను చూస్తూ చాలా చాలా ఆనందంగా ఈ రోజును నేను ప్రారంభించాను అందరికీ చాలా ప్రేరణ ఇచ్చి ఈ కార్యాలు జరిగినా మీకు ప్రభువు పేరట వందనాలు❤

  • @Nagesh-kj9bw
    @Nagesh-kj9bw 2 месяца назад +12

    ప్రియ సహో దరి ఇలా దేవుడు మాటలు పది మంది కి సువార్త చేసినందుకు దేవుని మహిమ కలుగును గాక

  • @e.premkumarkumar5623
    @e.premkumarkumar5623 Месяц назад +7

    Meela Suvarthanu Panchipette Manasu naaku Kavali... nenu Prardhisthunna. . AMEN...AMEN.....🙏

  • @వేదవ్యాస్
    @వేదవ్యాస్ 2 месяца назад +8

    దేవుని కి మహిమ కలుగును గాక హల్లెలూయా. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక

  • @sampathpoul9937
    @sampathpoul9937 2 месяца назад +9

    Praise the lord Brother
    Ma daggara Poor people Chala mandhiki Bibles Avasaram Unnay Istara

  • @AashishRajkumar-mx9mu
    @AashishRajkumar-mx9mu Месяц назад +1

    Thank you Jesus

  • @rojarani546
    @rojarani546 2 месяца назад +10

    Superb superb superb Praise the lord God bless you

  • @narasimhulub5485
    @narasimhulub5485 2 месяца назад +7

    God's Love near to all , great job brother god bless you to your team, if possible we need 40 bibles brother

  • @NoyonSangma-w6m
    @NoyonSangma-w6m Месяц назад +1

    I LOVE FATHER GOD AMEN

  • @prasad.varadi
    @prasad.varadi 2 месяца назад +5

    Praise the Lord brother ❤Devunike Mahima 🙏🙏

  • @kalaram2983
    @kalaram2983 2 месяца назад +5

    God is good the all time 🙏🏻☦️🙇🏻‍♀️amen halleluya 🙏🏻☦️🙇🏻‍♀️

  • @istharbale16
    @istharbale16 2 месяца назад +7

    చాలా వందనాలు దేవునికి స్తోత్రం నీకే మైమా కలుగును గాక యేసు రాజా

  • @PRaju-m6c
    @PRaju-m6c 2 месяца назад +12

    దేవునికి స్తోత్రం 👏 హల్లెలూయ🙌. దేవుని మనసును బైబిలు గ్రంథము అనేకులకు ఇస్తున్నందుకు మీకు హృదయపూర్వక వందనములు🙏 గాడ్ బ్లేస్ యూ🖐️

  • @mounikathute5305
    @mounikathute5305 2 месяца назад +11

    Praise the lord brother.. Meeru sevalo inka బలంగా వాడబడలని దేవునికి preyar chestanu

  • @VasanthaVasantha-nc7fo
    @VasanthaVasantha-nc7fo Месяц назад +6

    God bless you annaya devunike vandhanalu stotram Mahima ganatha prabhavamu khalugunugakha Amen amen ❤️❤️❤️💐💐🙏🙏🙏

  • @ChintadaManmadarao
    @ChintadaManmadarao 2 месяца назад +6

    యేసుక్రీస్తు ప్రభువు మీకు దీవించును గాక

  • @bhushanamgade9711
    @bhushanamgade9711 2 месяца назад +9

    Praise the lord devnki sthoram hallelujah 🙏🙏🙏 mojes

  • @MunimandaGopal
    @MunimandaGopal Месяц назад +1

    5:56 వాక్యాన్ని ప్రకటించాలని చాలామందికి ఉంటుంది కానీ దేవుని గ్రంథాన్ని పచాలని కొద్దిమందికే ఉంటుంది అన్నగారు మీ పరిచర్యను దేవుడు బహుగా ఆశీర్వదించి నడిపించును గాక

  • @karunakankipati9285
    @karunakankipati9285 2 месяца назад +6

    Brother great meeru. Devudu me seva me family ni deevinchunu gaka🎉🎉

  • @HVRP-ym8py
    @HVRP-ym8py Месяц назад +4

    యెహోవా దయలుడు ఆయన కృప నిరంతర ముండును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లుంచుడి

  • @samuelchammi9614
    @samuelchammi9614 2 месяца назад +10

    Glory to Jesus 🙌🙏

  • @SudarshanGuttikonda
    @SudarshanGuttikonda 2 месяца назад +7

    Praise the lord pastor garu please the lord 🙏🙏🙏🙏🙏🙏👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

  • @dicksondhananjay-w8y
    @dicksondhananjay-w8y 2 месяца назад +8

    దేవునీ దివెనలు మీకు కలుగును గాక ఈ మహా మహా కార్యక్రమము చెయడము మీము ను దేవుడైన యేసు క్రీస్తు ప్రభువు దివించును గాక 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @JesusJesus-w2c
    @JesusJesus-w2c Месяц назад +2

    God bless praise the lord.( luka 24:47,48,)

  • @deenaraju5846
    @deenaraju5846 2 месяца назад +6

    Praise the lord దేవుడు దీవించును గాక

  • @gruthu7881
    @gruthu7881 2 месяца назад +9

    Praise the lord 🙌🙏🙌

  • @TRB578
    @TRB578 2 месяца назад +6

    Praise God..God bless yours 🙏

  • @HoHilll-n2g
    @HoHilll-n2g Месяц назад +4

    దేవునికే మహిమ కలుగును గాక

  • @rajhasdasanthal8410
    @rajhasdasanthal8410 Месяц назад +1

    ஆப் சபி கோ பிரபு யேசு மசிஹ் ஆஷிஷ் தே ஆமென்

  • @jyothsnachodi5355
    @jyothsnachodi5355 2 месяца назад +5

    Glory to God ,,, God bless you.

  • @WatchMorewithchinna
    @WatchMorewithchinna 2 месяца назад +8

    God bless you and your service 🎉

  • @JuneshRaita-g4e
    @JuneshRaita-g4e Месяц назад +1

    Ahleluya presthalad osana good bless you dear female Nice 👍👍👍👍👍👍❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Birchagorh
    @Birchagorh Месяц назад +1

    Amen praise the Lord good bilsu you

  • @bsujatha7941
    @bsujatha7941 3 дня назад +1

    Thank you jesus

  • @apparaochintala418
    @apparaochintala418 2 месяца назад +7

    Praise the Lord 🙏Glory to God 🙏

  • @Dadepoguraju-yk8gz
    @Dadepoguraju-yk8gz 2 месяца назад +6

    ❤❤❤❤ GOOD MORNING PRISETHELORD SUPER ❤❤❤

  • @StephenBhatti-u7c
    @StephenBhatti-u7c 26 дней назад +1

    God Bless you More And More. Regards Pastor Stephen Bhatti

  • @kamalaparabhudas9744
    @kamalaparabhudas9744 Месяц назад +3

    గ్రేట్ వర్క్ Pastor garu &Pastor Ammagaru 🙏💥🌍

  • @sureshnagam3720
    @sureshnagam3720 2 месяца назад +6

    PRAISE THE LORD 🙏

  • @sureshundrajavarapu1039
    @sureshundrajavarapu1039 Месяц назад +10

    అయ్యగారు వందనాలు బైబిలు ప్రతి ఒక్కరికీ ఫ్రీగా ఇస్తారా అలా ఐతే మాకు 20బైబిలు కావాలి అండి మీరు చేస్తున్న ఈ సహాయం మాకు అందుతుంది అని ఆశిస్తున్నాను మీ సంఘ పరిచర్యకు దేవుని కృప అనుగ్రఇంచును గాక

  • @SatyamB-v1o
    @SatyamB-v1o 2 месяца назад +6

    GOD Bless you

  • @shalomraj3782
    @shalomraj3782 2 месяца назад +8

    God bless all who are at the front & behind it.

  • @Mouni9072
    @Mouni9072 Месяц назад +3

    Priasc The lord paster garu health kosam prayer cheyandi 🙏 job kosam prayer 🙏 marriage kosam prayer cheyandi 🙏

  • @PushpaPemmadi
    @PushpaPemmadi 16 дней назад +1

    Naku pampemchagalara brother God bless you

  • @bethapudijohnramesh2258
    @bethapudijohnramesh2258 Месяц назад +1

    Praise the Lord Amen 🙏

  • @DurgaRao-il9cl
    @DurgaRao-il9cl 2 месяца назад +5

    God blees you sis

  • @VinodNalaturi-lm4eo
    @VinodNalaturi-lm4eo 2 месяца назад +7

    Praise, the lord

  • @s.b.johnsons.b.johnson1016
    @s.b.johnsons.b.johnson1016 Месяц назад +1

    Praise The Lord Amen

  • @SyamDarsi-p4t
    @SyamDarsi-p4t 2 месяца назад +6

    GLORY TO GOD, Anna garu vandanamulu Anna🙏🙏🙏🙏🙏, and packing sisters meeku vandanamulu thalli👏👏👏👏👏👑👑👑👑👑👑👑🙌🙌🙌🙌🙌🙌

  • @yghswgdeleklftrssgd7524
    @yghswgdeleklftrssgd7524 2 месяца назад +6

    Really great work god bless u👏

  • @dollbordolai7032
    @dollbordolai7032 Месяц назад +2

    👏👏👏👏🙌🙌🙌🙏✝️✝️🙌❤️❤️❤️ Parmeshwar ki dhanyvad Ho 👏✝️👏

  • @prasadpandu2164
    @prasadpandu2164 2 месяца назад +9

    దేవునిపేరిట మీకు వందనాలు మేము వెళ్లే చర్చ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కుదునూరు తెలంగాణ రాష్ట్రము లో అందరు గిరిజన బిడ్డలు మరియు పేదవారు నేను కొన్ని బైబిల్ ఇచ్చాను ఇంకా ఒక 30 మంది ఉంటారు మాకు కూడా పంపండి పాస్టర్ గారు ప్లీజ్

  • @dyvakrupa5495
    @dyvakrupa5495 Месяц назад +3

    God Holy Spirit Jesus Christ bless you brother 🙏

  • @RameshP-ov3fg
    @RameshP-ov3fg 2 месяца назад +16

    యేసయ్య మిమ్మల్ని ఇంకా సేవలో బహుగా వాడుకొనును గాక

  • @NageshNagesh-yg1ck
    @NageshNagesh-yg1ck 2 месяца назад +7

    God bless you. Jesus is Lord of Lord king of king

  • @m.hathiram433
    @m.hathiram433 2 месяца назад +4

    Praise the lord 🙏 Annaya 🎉

  • @potturijanci3848
    @potturijanci3848 2 месяца назад +8

    God bless you amma praise the lord

  • @NagelliRajitha-c1d
    @NagelliRajitha-c1d Месяц назад +5

    🙏🙏🙏. Maa village bhiksham pet.(c.s.i) Church. god bless you brother 🙏

  • @samuelrajakumari9363
    @samuelrajakumari9363 2 месяца назад +6

    Glory to God

  • @ranjan_guru0350
    @ranjan_guru0350 Месяц назад +3

    Blessings for GOD 🎉🎉🎉 AMEN

  • @sudhakarkanakam7557
    @sudhakarkanakam7557 2 месяца назад +6

    దేవునికి స్తోత్రములు 🙌

  • @MysuruPaul
    @MysuruPaul 2 месяца назад +4

    GOD bless you all and all your future endeavours, in Jesus Christ name Amen.

  • @pkjamatiaentertainment5263
    @pkjamatiaentertainment5263 Месяц назад +1

    Praise the lord ✝️✝️✝️🙏🏾🙏🏾🙏🏾

  • @RaniCh-m5c
    @RaniCh-m5c 2 месяца назад +9

    God bless you sisters❤

  • @jmbrightsorakayala.travell321
    @jmbrightsorakayala.travell321 2 месяца назад +6

    Ayya garu meeku vandanaalumaadi Prakasam dist maadi pullalacheruvu village maaku kuuda free bible ఇవ్వండి అయ్యగారు

  • @gundimedaabraham4717
    @gundimedaabraham4717 2 месяца назад +7

    అందరికి వందనాలు అక్క 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @aligesrinivas5587
    @aligesrinivas5587 2 месяца назад +9

    చాలా సంతోషకరమైన విషయం

  • @hariprasad-zz1il
    @hariprasad-zz1il Месяц назад +1

    Praise the lord 🙏🙏🙏🙏 Sir ji 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @simongomang.2623
    @simongomang.2623 2 месяца назад +5

    Praise the Lord 🙏

  • @aremvasantharao3831
    @aremvasantharao3831 2 месяца назад +5

    Praisethelord.hallelujah.vandanalu.thankqsomuchbrother.godblessyoubrother.

  • @apurbajana4893
    @apurbajana4893 Месяц назад +1

    God bless you Hallelujah🙌 hallelujah🙌 hallelujah🙌❤❤❤Amen🙏

  • @anandamnedunuri1839
    @anandamnedunuri1839 2 месяца назад +7

    దేవుడు మీమ్మును బలపరచును గాక ఆమెన్

  • @claradsouza3809
    @claradsouza3809 Месяц назад +3

    Praise you Jesus 🙏🙏❤❤

  • @SoulfulWorshipSounds
    @SoulfulWorshipSounds 2 месяца назад +6

    దేవునికి మహిమా ఘనత తండ్రీ 🙏🙏🙏🙏🙏

  • @pastorbab4629
    @pastorbab4629 2 месяца назад +14

    బైబిల్స్ అన్నిటికీ బైబిల్ కవర్స్ వేసి ఇవ్వండి పాస్టర్ గారు, లేదంటే అవి వాళ్ళ దగ్గర ఎక్కువ రోజులు ఉండవు. (మేము కూడా బైబిల్స్ కి కవర్ వేసి ఇస్తున్నాం)

  • @krenubabu2221
    @krenubabu2221 2 месяца назад +4

    Praise the Lord brother good job glory to God

  • @siyonukumari2123
    @siyonukumari2123 2 месяца назад +7

    బైబిల్ పంచటం పాస్టర్ గారు అన్న🎉 ధన్యత అన్నా నీది దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @Mohan_Geetha
    @Mohan_Geetha 2 месяца назад +8

    🙏🙏🙏🙏👏👏👏🙇🙇🙇🙇♥️♥️ ఆమెన్

  • @msumphonia3881
    @msumphonia3881 2 месяца назад +4

    God bless you all team members and pastor garu 🙌🏻 praise the lord all 🙏🏻

  • @HAGAJENDRAGAJA
    @HAGAJENDRAGAJA 2 месяца назад +8

    GOD Jesus Christ bless you Sisters. From Gajendra Bangalore Karnataka

  • @RajuPenugonda-n9q
    @RajuPenugonda-n9q 2 месяца назад +6

    Grace to you and peace from God our Father and the lord Jesus christ.2 Thessalonians 1:2

  • @anfalpeixoto4839
    @anfalpeixoto4839 Месяц назад +1

    Praise the Lord
    God bless you

  • @A.KoteswaraRao-lv9nk
    @A.KoteswaraRao-lv9nk Месяц назад +1

    Glory to God. ..Praise the lord brother 🙏 🙏 🙏