బాగా పండే పంట పొలాలు రాజదాని కడితే మిగిలిన చవిటి బూమి పంటలు పండక పోతే రాష్ట్ర ప్రజల కు ఆహరం ఎక్కడ నుండి వస్తుంది ప్రేమ్ గారు. రాష్ట్రంలో ఆహర కొరత ఎర్పడదా దీని గురించి ఎందుకు ఆలోచించరు
You are absolutely correct Brother. Siva Rama Krishnan expert committee report ప్రకారం దొనకొండ మరియు విశాఖపట్నం లో ఉన్న ప్రభుత్వ భూములను కాదని మూడు పంటలు పండే భూములలో రాజధాని నిర్మాణం మంచి నిర్ణయం కాదు.
😂😂😂 7.3 lakh acres come fertility if polavaram completed. You know who destroyed project which almost 72% completed (especially invisible work like underground work), now those leaders who destroyed it saying we DIDN'T understand the project. State troubled 2019 to 2019-2024 with worst ruling ever..
ఎవరైనా ఇల్లు కడతారు, కంపెనీస్ బిల్డింగ్స్ కాడతారు కానీ, క్యాపిటల్ సిటి నీ ఎలా కడతారు... ఉన్న సిటి నీ డెవలప్ చేస్తే.. స్మార్ట్ సిటీ అవుతుంది కానీ...లేని సిటీ నీ ఎలా స్మార్ట్ సిటీ చేస్తారు... మీరు చెప్పండి❤❤
మాకు ఒక దరిద్రుడు సిఎం అయ్యాడు వాడికి ఓన్లీ విజన్ ఏంటంటే రాష్ట్రాన్ని అభివృద్ధి కూడా కులాల పేరుతో ప్రాంతాల పేరుతో విడదీసాడు వాడు చేసి ఉంది ఉంటే ఎంతో కొంత అభివృద్ధి జరిగేది ఎన్ చేస్తాం ఒక 5yrs ముందు ఎక్కడనుండి ఆపేసారో అక్కడే మళ్ల మొదలెట్టాలి మీ ఇల్లు ఆయన ఒక రోజులో కటేది కాదు కదా అట్లేస్ట్ 5-6months సో అలాంటిది రాజధాని అంటే అట్లెస్ట్ infrastucture డివలో చేసి ప్లానింగ్ dept correct ga. Pani చేస్తే సీడ్ సిటీ స్టార్ట్ అయతే మిగిలినవన్నీ ఆటోమేటిక్ గా speedup అవుతాయి sir
సార్ ఇది చాలా పెద్ద స్కాం గవర్నమెంట్ online లో (పెట్టుబడులకు )release chese time ఇన్ఫర్మేషన్ ఓకే కమ్యూనిటీ గ్రూప్ ki వెళుతుంది వెంటనే వాళ్లు ఇన్వెస్టిమెంట్ online లో పెట్టి వారే భూములని పొంది ఒకే వర్గం అక్కడ రాజ్యం ఎలాలనే plan జరిగింది అందుకే jagan ex cm అక్కడ రాజధానిని ఆపి 3 ప్లేస్ లలో అనౌన్స్ చేసారు అందరు అన్ని కులాల కు అవకాశం రావాలని adi నిజం
బీజేపీ, .. ఉన్న ఒక్క సిటీ నీ కూడా.. స్మార్ట్ సిటీ లాగ చేయలేదు మన దేశములో ...100 స్మార్ట్ సిటీ నిర్మిస్తూము అని 10 ఇయర్స్ ముందు అజండ తో వచ్చారు...కానీ దాని గురుంచి ఎవ్వరూ క్వెషన్ చేయలేదు...ఎందుకంటే మనకుఉన్న బడ్జెట్ సరిపోదు,,.ఒక్క రోల్ మోడల్ సిటీ నీ కూడా డెవలప్ చేయలేదు...అలాంటిది లేని సిటీ నీ నిర్మించి...దానిని స్మార్ట్ సిటీ గా డెవలప్ చేయాలంటే ఎవరికైనా కష్టము...మిగతా ప్రాంతాల్లో డెవలప్మెంట్ ఆగిపోతుంది...అందుకే బీజేపీ కూడా స్మార్ట్ సిటీ పైన వెన్నకి తగ్గారు, ఇది నిజము, మనము ఆర్థిక రాజధానిగా...విజయవాడ లేదా వైజాగ్ చేసుకుంటే మంచిది...!!
8.30 నిమిషాలలొ అరచేతిలో వైకుంఠం చూపెట్టారు. ఓకే బాగుంది.ఒక రాజధాని పూర్తిస్థాయిలో డెవలప్ కావడానికి కనీసం 50 సంవత్సరాలు🎉 పడుతుంది..అబివృద్ది ఐనతరువాత కోస్తాంధ్ర వారు అమరావతి మాది అంటె అప్పుడు మా రాయలసీమ ఎవరిని అడగాలి. 2014లొ హైదరాబాద్ ని వదిలేసి వచ్చినట్టు ఉంటుంది.
@@sureshpentakota6669Anduke ga Amaravati ye capital ani oka daridrudu oppukoni aa Prantam lo illu kooda kattukannuanu ani elections mundu pracharam chesi 3 capitals ani cheppi last lo Vizag ani capital cheppadam maaya maatalaa lekaa cheppina maata meeda nilabadatam maaya maatalaa?
రాష్ట్రం బాగుపడాలంటే వన్ క్యాపిటల్ అమరావతి టు క్యాపిటల్ విశాఖ పెట్టాలి ఇప్పుడైనా కనీసం చంద్రబాబు ఒప్పుకోవాలి అప్పుడైనా కొంతైనా మంచి జరుగుతుంది రాష్ట్రానికి లేదంటే సింగపూర్ అవ్వాలంటే వందేళ్లు అయినా డెవలప్ కాలేదు ఇది నిజం
@@surya.chakravartula అధికార వికేంద్రీకరణ అంటే ఇప్పుడు హైదరాబాద్ ని డెవలప్ చేసాము వాళ్ళు తెలంగాణ అని సెపరేట్ అయ్యారు మనకి రాజధాని లేదు. ఇప్పుడు అమరావతిని డెవలప్ చేస్తే రేపు ప్రత్యేక ఆంధ్ర అని సెపరేట్ అయితే రాయలసీమ ఉత్తరాంధ్ర ఏమవ్వాలి? అదే రాజధాని అమరావతిని అధికార భవనాలకు పాలనకి పరిమితం చేసి మిగిలిన అన్ని ప్రాంతాల నగరాల్ని develop చేయటం. దురదృష్ట వశాత్తూ జగన్ అలా చేయలేదు. అధికార వికేంద్రీకరణ అన్నాడు కానీ అమలు చేయలేదు. అధికార వికేంద్రీకరణ అంటే అధికారాన్ని రాజధాని నగరానికి మాత్రమే పరిమితం చేయటం కాదు. మిగిలిన ప్రాంతాలు సమానంగా డెవలప్ చేయటం అని అర్థం
సార్ నమస్కారం సార్ తండ్రి సమానులైన మీకు శుభాకాంక్షలు మీకు శుభాలు మన రాష్ట్రంలో దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్క మంచి తండ్రులకు అందరికీ నా శుభాకాంక్షలు నమస్కారం సార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కర్మ ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్పే ప్రతి మాటను నమ్మడం.... బాబు గారు బాబు గారు అంటూ భజన చేయడం... రాజధాని పేరిట తాత్కాలిక భవనాలు నిర్మించి ప్రజాధనాన్ని లూటీ చేశారు.. 2014 నుండి 19 వరకు అధికారంలో ఉండి కూడా ఒక పర్మినెంట్ భవనాన్ని కూడా నిర్మించలేదు...
ప్రేమ్ గారు ఒక బిల్టింగ్ కట్టాలంటె పునాది గట్టిగా ఉండాలి. గదా ఆ ప్రాంతంలో పునాది 50 అడుగులు తీసినా మెత్తటి వస్తుంది. రాజధాని అంటే పెద్ద పెద్ద బిల్డింగ్ లు చాలా కట్టాల్సి ఉంటుంది ఆ స్రాంతం రాజధానికి అనువైన ప్రాంతమే కాదు అమరావతి పేరు కూడా మంచి గ్రోత్ పేరు కాదు ఇపపటికైనా ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ అని పిట్టి చుట్టుప్రక్కల డెవలప్ చేస్తే ఇజీగా అయిపోతుంది
Ok ni basha lo kamaravati annukuntam nuvu ap vadu vi kada siggu vundali capital lekunda 10 yrs vunnam mannum . amaravati capital avithey guntur bezawada tenali nellore high development avthade .coastal nunchi rayala seema variki amaravati ravataniki easy ga vuntadi .by the im srikakulam .naku vizag vodu antey .already developed .ekkada deni cheyalisinde Emm ledu .ekkada place ledu .pollution ekkuva .cyclones ekkuvey
Prem garu we are having so much of respect on you.Dont loose that confidence amaravathi capital is not possible to construct. Every body knows finance is playing critical role. Ap గవర్నమెంట్ is struggling for salaries and stste maintanance
ఒక్క పెన్షన్ కి నెలకి 2,240 కోట్లు ఒక ఏడాదికి 26,880 కోట్లు 5 ఏళ్లకు 1,34,400..... ఇంత డబ్బు మన రాష్ట ఖజానా లో వుందా? మరి అమరావతి కట్టాలంటే ఇంకా ఎంత డబ్బు కావాలి?
మరి జగన్ గాడికి చెప్పి లక్షల కోట్లు అప్పుచేయ్యకుండా ఆపాకపోయావు ఇప్పుడు మాట్లాడతున్నావు ఇప్పుడే నిద్ర నుండి మేల్కొన్నావా ఏంటి అందినకాడికల్లా దోచుకుని తింటే అప్పుడేం మాట్లాడలేదు ఇప్పుడు నోళ్లు లేస్తున్నాయి నువ్వొక్కడివే బ్రతికితే సరిపోతుందా అందరు బ్రతకొద్దా అందరికి మేలుజరగాలంటే రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలి అజ్ఞానుల్లాగా మాట్లాడకుండా అడ్డుతగలకుండా ఈ ఐదు సంత్సరాలు కళ్ళతో చూడు
@@choragudimatthews3347అలానే bhayyaa చూద్దాం ఒకవేళ నీ అభిప్రాయం తప్పు అయితే నువ్వు ఇలా కామెంట్ లో కాక నువ్వు నిజం అని నీ మనసులో ఒప్పుకో ఒకవేళ నిజమే ఐతే నేనే తప్పు అని ఇలా కామెంట్ లోనైన ఒప్పుకుంటాను
సార్ సింపుల్గా విశాఖపట్నం ని రాజధాని చేస్త 10 సంవత్సరాల్లో టాప్ సిక్స్ సెవెన్ లో ఉంటుంది ఇండియాలో అప్పుడు కదండీ ఇండస్ట్రీ వస్తది ఇండస్ట్రీ వస్తే కదండీ జాబులు వస్తాయి రాష్ట్రం కూడా అప్పుల పాలు అవదు ఉద్యోగాలు వస్తాయి మీరు ఎంత తెలివైన వారైనా సరే మరియు చంద్రబాబు కి కూడా అమరావతి ప్లాన్ వేస్ట్ ఇది రాష్ట్రానికి ఎప్పటికీ మంచిది కాదు
అయ్యా ప్రేమ్ గారు మీరు మన దేశం గురించి చెపుతుంటే బాగానే ఉంది. అక్కడ మోడీ గారి ప్రబుత్వం మన దేశం యొక్క అభివృద్ధి పెంచుతూ వస్తున్నారు. కానీ ఇక్కడ చంద్రబాబు గారు విభిజిత ఆంధ్రాకు అప్పుడు పరిపాలిత గుడిసెలు వేయటానికి 530 కోట్లు ఖర్చు పెట్టారు. అటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఇంకా ఎన్ని కోట్లు పెట్టి సెక్రటేరియట్ కడతారో ఈ ఆంధ్రా ప్రజానీకం ఉహించగలడా. Jai Andhra
ప్రేమ్ గారు మీ వీడియోస్ నేను చాలా ఇంటరెస్టింగ్ గా చూస్తా... కానీ ఈ వీడియో మాత్రం చాలా అవివేకంగా తీశారు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కి అమరావతి సాధ్యమా? ?? రాష్ట్రము లోని మిగితా ప్రాంతాల పరిస్థితి ఏంటి? ?? తండ్రి అనే వాడు తన బిడ్డలు అందరిని సమానంగా చూడాలి కానీ... ఒకరిని అందలం అక్కించి మిగితా వాళ్ళను బిచ్చగాళ్ళను చేయడం సమంజసమా? ??
పార్లమెంటులో ఇచ్చిన మాట ప్రకారం మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకొనే అవకాశం మన రాష్ట్రనికి వచ్చింది.దిని గురించి మన పాలకులు కొంచెం శ్రద్ధ వహించాలి అప్పుడే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.అంత వరకు ప్రజలను మభ్య పెట్టకూడదు అనేది నా అభిప్రాయం.🇮🇳
In AP Division act, there is no provision for special status. It is only mouth promise by congress at the time of division. BJP is not interested in it.
హోదా కంటే ప్యాకేజీ బాగుంది అని ఒప్పుకుందీ బాబు గారె, కేంద్రం 60% ప్యాకేజీ ఇచ్చిన తరువాత ఇప్పటివరకు ఇచ్చిన వాటికి లెక్కలు చెప్పి మిగిలినవి తీసుకోండి అని చెప్పింది ఇంకేమీ ఉంది లెక్కలు చెప్పలేక మోడీ మోసం చేశాడు హోదా కావాలని అంటూ u-turn తీసుకుని బ్రోకర్ మీడియా ద్వారా మోడీ పై ద్వేషం నింపాడు బాబు గారు
ఈత టోపీలు, ఇడ్లీ పాత్రల నమూనాలు మళ్ళీ రెడీ...ఏదో విదంగా హడావిడి చేసి తన అనుయాయులు పెట్టిన పెట్టుబడిని ఏదోరకంగా తిరిగి సంపాదించి పెట్టాలనే యావ తప్ప. ఏంలేదీలే సర్.. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మళ్ళీ వైజాగ్ ముద్దు అంటే......ఇప్పడు వీళ్ళ హడావిడి చూసి ఉద్రేకంగా పెట్టుబడి పెట్టేవాళ్ళ పరిస్థితేంటి సర్
సామాన్య మధ్య తరగతి ప్రజలు స్థలం కొని ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు ఉంటె దాన్ని ప్రజల రాజధాని అనరు దాని దోపిడీ దారుల రాజధాని అంటారు ,ఇప్పుడే ఎకరం 5O కోట్లు ఉంటె సామాన్య ప్రజలు రాజధానిలో ఉండటం ఎలా సాధ్యం
సామాన్యుడు ఉంటే రాజదాని పరువు పోతుంది. అధ్బుతమైన రాజదాని లో సామాన్యుడు ఉంటే విలాసవంతమైన విల్లాల మధ్య సామాన్యుడు ఉంటే ఆ విల్లాల వారికి అవమానం. అలాగే ఖరీదైన అమరావతి లో అసహ్యకరమైన సామాన్యుడు ఉండరాదు. సామాన్యుడు టాక్స్ మాత్రము కావాలి.
మీరు ఎన్ని చెప్పండి ఐదు సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ గవర్నమెంట్ వస్తాది అని నమ్మకం అయితే లేదు 100% పెర్చెంట్ ఈ ప్రజలకు మళ్ల బుర్ర చెడిపోతాది పథకాలు కూర్చోబెట్టి పదివేలు ఇస్తాను పడుకుంటే 15000 ఇస్తాను అంటాడు మల్ల గవర్నమెంట్ మారిపోద్ది
❤Vishakhapatnam is best sir, to complete in 5y with world class environment , a 5 th class student will tell what is correct place to build capital in Ap. low revenue,no jobs at all in any field increasing rents, rates people are dieing for survival sir. Investing 5 cr people's money in only one place is really very bad idea sir, Ap is like a new born baby sir don't compare with Gujarat sir 😞 With the Investmenting money in Amaravati, We can bulit world class capital in vishakhapatnam and also can complete polavaram project, 9 harbour and 10 ports , power plants 10 airports, and good irrigation projects for Rayalseema in the span of 5 y sir Amaravati is impossible sir it's day dream and time waste sir, please don't encourage all this things sir 🙏🙏🙏🙏🙏 I am your follower sir telling the ground reality of present ap😢
Maadhi chittoor sir Vizag chittoor madhya lo entha distance untundho telusa oka Ananthapur nunchi Vizag reach avvalante entha time paduthundho telusa sir e chinna panikanina 2 days travel chesi capital ki velthara Amaravathi aaithe center lo undhi already Hyderabad oka edge lo develop aai ippudu mandhi kakunda poindhi malli Vizag chesi malli oka end lo develop chesi malli edo oka issue vasthe em avvali rayalaseema vallu
హైదరాబాద్ లో కొనగలరా? బెంగలూరు లో కోనగలరా? ఢిల్లీ లో కొనగలరా? చెన్నై లో కొనగలారా? కోల్కతా లో కొనగలరా? విశాఖపట్నం లో కోనగలరా? విజయవాడ లో కొనగలరా? వీటన్నిటికీ సమాధానం అవును అయితే? అమరావతి లో కూడా కొనగలరు.
@@sivabhargav8731 సరే అలా జరగకుండా మీ దగ్గర ఏదైనా ప్రణాళిక ఉందా? రాజధాని నిర్మాణం చేయకపోవడం, ప్రాజెక్టులు తీసుకు రాకపోవడం మాత్రమే మార్గం. ఎందుకంటే ఇలా ఏది చేసినా జరిగేది అదే.
@@surya.chakravartula ప్రణాళిక ఉంది బ్రో ఇప్పుడు మన దగ్గర విజయవాడ విశాఖపట్నం తిరుపతి నెల్లూరు కర్నూలు రాజమండ్రి కాకినాడ లాంటి పెద్ద నగరాలు ఉన్నాయి వీటిలో ఏదో ఒకటి రాజధాని గా ప్రకటిస్తే సరిపోతుంది. రాజధానికి కావలసిన అసెంబ్లీ కోర్టు ఇంకా కొన్ని అధికార భవనాలు కడితే సరిపోతుంది. కొన్ని వేల ఎకరాలు కోట్లు పోసి భూ సేకరణ చేసి బినామీ లకి ఇవ్వాల్సిన పని లేదు. ఇంకా రెండోది ప్రాజెక్టులు ఇప్పుడు ఎన్డీఏ కి మెజారిటీ లేదు సో ప్రెషర్ పెట్టి పోలవరం ప్రత్యేక హోదా సాధించాలి. ఇది ప్రణాళిక అంటే
సార్ నిజం చెప్తున్నాను వినండి మీరు పార్టీ అనుకూలంగా మాట్లాడుతున్నారు అది నిజం చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్న భూములు వల్ల లాభం కాబట్టి అమరావతికి జై కొట్టారు నిజం స్వార్థంతో జగన్ నిజాయితీగా మంచి సిటీ విశాఖపట్నం ఎంపిక చేశారు నిజం విశాఖపట్నం బెస్ట్. ఇలాంటి రాజకీయాలు వల్ల చైనా డెవలప్ ఎప్పటికీ కాదు సార్
అమరావతి వైజాగ్ ల మారిస్తే చాలు.అమరావతి వైజాగ్ ల మారాలన్న చాలా కష్టం. అమరావతి పెద్ద స్కామ్
పగటి కలలు కనవద్దని ఆశిస్తున్నాను.. బ్రో..
రొట్టెలు కాల్చడం కోసం , బాగానే ఉంది కానీ పిండి లేదు
బంగారు పంటలు పండే భూమిని లోతట్టు ప్రాంతాన్ని గ్రా ఫి క్స్ తో కట్టి మాయచేసాడు.
అమరావతి cbn దృష్టిలో ఓ realestate .మన జన్మలో సరైన రాజధానిని తెలుగు ప్రజలు చూడలేరు.
Abhivruddi yodhudu ni thakkuva anchana veyaku 3121
ఒక real-estate ankovachu
. Your right.
2:08
Ycp boocholu ku idia leka ap nastapoyindi
@@narayannaravbandaru9516idea lu salaha. lu evvadaniki maha medhavi ycp lo ledule epudu abhivruddi yodhudu vachaduga
బాగా పండే పంట పొలాలు రాజదాని కడితే మిగిలిన చవిటి బూమి పంటలు పండక పోతే రాష్ట్ర ప్రజల కు
ఆహరం ఎక్కడ నుండి వస్తుంది ప్రేమ్
గారు. రాష్ట్రంలో ఆహర కొరత ఎర్పడదా దీని గురించి ఎందుకు ఆలోచించరు
Janalu tindi leka chaste appudu telustudi bhumulu value gurichi edavalaki
ఆరే ముండా ఆంధ్రా కి పండించే నేలే ఇంక లేదంటావా ఏం లాజిక్ చెపుతారురా
Real ఎస్టేట్ వ్యాపారమే ముఖ్యం.
అన్ని ఉన్న విజయవాడ గుంటూరు వైజాగ్ అయితే ఈ లక్షల కోట్లు ఖర్చు ఉండేదికాదు
పంట భూములు river side వి ఉండేవి
భవిష్యత్తులో వీళ్ళు కంచంలో కరెన్సీ నోట్లను పెట్టుకుని తింటారు, తినమంటారు. ఊహల్లో బతకడం బాగుంటుంది.👏👏👏👏👏👏
సారవంతమైన భూముల అద్భుతమైన రాజధాని. వందసంవత్సరాల తరువాత ఆహారం కొరత తో బాద పడే వారికి ఈతరం వారు ఇచ్చిన బహుమానం.
💯
Ahara koratha vastundi 💯 30 years ki
Correct✅
You are absolutely correct Brother.
Siva Rama Krishnan expert committee
report ప్రకారం దొనకొండ మరియు విశాఖపట్నం లో ఉన్న ప్రభుత్వ భూములను కాదని మూడు పంటలు పండే భూములలో రాజధాని నిర్మాణం మంచి నిర్ణయం కాదు.
😂😂😂
7.3 lakh acres come fertility if polavaram completed.
You know who destroyed project which almost 72% completed (especially invisible work like underground work), now those leaders who destroyed it saying we DIDN'T understand the project.
State troubled 2019 to 2019-2024 with worst ruling ever..
ఎవరైనా ఇల్లు కడతారు, కంపెనీస్ బిల్డింగ్స్ కాడతారు కానీ, క్యాపిటల్ సిటి నీ ఎలా కడతారు... ఉన్న సిటి నీ డెవలప్ చేస్తే..
స్మార్ట్ సిటీ అవుతుంది కానీ...లేని సిటీ నీ ఎలా స్మార్ట్ సిటీ చేస్తారు... మీరు చెప్పండి❤❤
How Gift city made in 5 years in Gujarat. Still development works are goining on.
నాది తెలంగాణ బ్రో చంద్రబాబు మీద 100%నమ్మకం ఉంది నెక్స్ట్ 5ఇయర్స్ లో నెక్స్ట్ లెవల్ లో అమరావతి ఉంటది
మాకు ఒక దరిద్రుడు సిఎం అయ్యాడు వాడికి ఓన్లీ విజన్ ఏంటంటే రాష్ట్రాన్ని అభివృద్ధి కూడా కులాల పేరుతో ప్రాంతాల పేరుతో విడదీసాడు వాడు చేసి ఉంది ఉంటే ఎంతో కొంత అభివృద్ధి జరిగేది ఎన్ చేస్తాం ఒక 5yrs ముందు ఎక్కడనుండి ఆపేసారో అక్కడే మళ్ల మొదలెట్టాలి మీ ఇల్లు ఆయన ఒక రోజులో కటేది కాదు కదా అట్లేస్ట్ 5-6months సో అలాంటిది రాజధాని అంటే అట్లెస్ట్ infrastucture డివలో చేసి ప్లానింగ్ dept correct ga. Pani చేస్తే సీడ్ సిటీ స్టార్ట్ అయతే మిగిలినవన్నీ ఆటోమేటిక్ గా speedup అవుతాయి sir
@@SSK_Talks9999 ni lanti maha medhavi cheppaka two months lo aipoddhile
Vuna City antey adi Ela devlop inado aleney amaravadi kuda devlop cheyali......leynee rods Ela develop ceystaro alaneey development cheyali
వోవర్ యాక్షన్ అంత సీన్ లేదు అవినీతి పోదు అమరావతి వేగము పెరగదు,
అంటే వర్షాలకు కారిపోయే రాజధాని అన్నమాట😢😢🎉🎉😂😂
పడవలు వేసుకుని తిరగడమే
భూ చట్టం తెచ్చింది బీజేపీ, సమర్ధించింది టీడీపీ, అమలు లోకి తెచ్చింది ysrp ,ఇందులో తప్పెవరిది ఒక వీడియో చేయండి సర్
Good question sir🙏
బ్రో ఇదే నిజమైతే passbook ల మీద పేపర్ ల మీద బీజేపీ టీడీపీ బొమ్మలు వెయ్యాలి కదా?జగన్ బొమ్మ కాదు కదా.
బొమ్మలు వేసినపుడు లేని దురద ఇప్పుడు ఎందుకు?
అభ తూచ్ అంటారు పెట్టుబడిదారులు స్కీములు కన్న స్కేములు చేసేవారికీ సపోర్ట్ చేస్తారు లాస్ట్ కి జర్నలిస్టులు కూడా
వీడియో చె య్యండి నిజాలు చెప్పండి
సార్ ఇది చాలా పెద్ద స్కాం
గవర్నమెంట్ online లో (పెట్టుబడులకు )release chese time ఇన్ఫర్మేషన్ ఓకే కమ్యూనిటీ గ్రూప్ ki వెళుతుంది వెంటనే వాళ్లు ఇన్వెస్టిమెంట్ online లో పెట్టి వారే భూములని పొంది ఒకే వర్గం అక్కడ రాజ్యం ఎలాలనే plan జరిగింది
అందుకే jagan ex cm
అక్కడ రాజధానిని ఆపి 3 ప్లేస్ లలో అనౌన్స్ చేసారు అందరు అన్ని కులాల కు అవకాశం రావాలని adi నిజం
రాష్ట్ర సంపదంతా ఒకేచోట పెట్టాలి.అమరావతి ఆవల ఉన్నవారంతా సంకనాకి పోవాలి.
ఇక్కడే పోరబడుతున్నారు? అమరావతి ప్రధానంగా సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ. దానిమీద వచ్చే ఆదాయం రాష్ట్రామంతటా ఉపయోగపడుతుంది.
Andari ka kondari ka plots, commertial plots😅@@muralikrishnan9731
బీజేపీ, .. ఉన్న ఒక్క సిటీ నీ కూడా.. స్మార్ట్ సిటీ లాగ చేయలేదు మన దేశములో ...100 స్మార్ట్ సిటీ నిర్మిస్తూము అని 10 ఇయర్స్ ముందు అజండ తో వచ్చారు...కానీ దాని గురుంచి ఎవ్వరూ క్వెషన్ చేయలేదు...ఎందుకంటే మనకుఉన్న బడ్జెట్ సరిపోదు,,.ఒక్క రోల్ మోడల్ సిటీ నీ కూడా డెవలప్ చేయలేదు...అలాంటిది లేని సిటీ నీ నిర్మించి...దానిని స్మార్ట్ సిటీ గా డెవలప్ చేయాలంటే ఎవరికైనా కష్టము...మిగతా ప్రాంతాల్లో డెవలప్మెంట్ ఆగిపోతుంది...అందుకే బీజేపీ కూడా స్మార్ట్ సిటీ పైన వెన్నకి తగ్గారు, ఇది నిజము, మనము ఆర్థిక రాజధానిగా...విజయవాడ లేదా వైజాగ్ చేసుకుంటే మంచిది...!!
@@prakash_BPR14322 చేశాడు వెంకయ్యనాయుడు రాజకీయ సన్యాసం
8.30 నిమిషాలలొ అరచేతిలో వైకుంఠం చూపెట్టారు. ఓకే బాగుంది.ఒక రాజధాని పూర్తిస్థాయిలో డెవలప్ కావడానికి కనీసం 50 సంవత్సరాలు🎉 పడుతుంది..అబివృద్ది ఐనతరువాత కోస్తాంధ్ర వారు అమరావతి మాది అంటె అప్పుడు మా రాయలసీమ ఎవరిని అడగాలి. 2014లొ హైదరాబాద్ ని వదిలేసి వచ్చినట్టు ఉంటుంది.
మా కర్నూలు పరిస్థితి ఏంటి..
ఎప్పుడూ sacrifices చేస్తూ ఉండాలా
ఈ భూమ్మీద ఏ నగరం నిర్మాణం కూడా 5 లేదా 10 ఏళ్ళలో కట్టలేదు, అంతా మాయ
Anta maya
ఈ మధ్య మీ మాటలు జారి పోతుంది
@Vinay-Chedulla
ఇదీ నిజమంటే. నిజమ్మాట్లాడడానికి (ఎవరైతేనేం) భయపడకండి - ఎలాగూ శాసనసభలో ప్రతిపక్షంలేదు!
మాయ మాటలే కదా జనాలు ఎక్కువగా నమ్మేది
@@sureshpentakota6669Anduke ga Amaravati ye capital ani oka daridrudu oppukoni aa Prantam lo illu kooda kattukannuanu ani elections mundu pracharam chesi 3 capitals ani cheppi last lo Vizag ani capital cheppadam maaya maatalaa lekaa cheppina maata meeda nilabadatam maaya maatalaa?
రాష్ట్రం బాగుపడాలంటే వన్ క్యాపిటల్ అమరావతి టు క్యాపిటల్ విశాఖ పెట్టాలి ఇప్పుడైనా కనీసం చంద్రబాబు ఒప్పుకోవాలి అప్పుడైనా కొంతైనా మంచి జరుగుతుంది రాష్ట్రానికి లేదంటే సింగపూర్ అవ్వాలంటే వందేళ్లు అయినా డెవలప్ కాలేదు ఇది నిజం
అంతా బ్రాంతియేనా graphics తో చేయెచ్చు
సార్ కి ఇప్పుడు అమరావతి గుర్తుకు వచ్చిందా
Jalagana vunte kodali vetu vasthadu andhuke matladaledu
కొత్త ప్రభుత్వం వచ్చిందని కనుక ఇకనైనా ఒక రాజధాని వున్న రాజ్యము కావాలి అంటున్నాడు....
మంచిగా చెప్పినారు సర్,
మిగిలిన జిల్లాల పరిస్థితి, ప్రజల అభివృద్ది
గురించి కూడా చెప్పండి సర్
మోడీ చేసింది కూడా చెప్పండి ప్రేమ్ గారూ...
Jagan ni adgandi 5 years em ieendoo
@@srikanthsri87684 ports construction by jagan sir
అధికార వికేంద్రీకరణ ముఖ్యం. అమరావతి మీద అంత ఖర్చు ఎందుకు? తక్కువ ఖర్చు తో రాజధాని కట్టి మిగిలిన ఖర్చుతో ఇతర నగరాల్ని అభివృద్ధి చేయాలి.
ఈసారి జరిగిన ఎలక్షన్ దీనికి రెఫరెండం ఎక్కువ మంది కి ఇదే ఇష్టం అయింది అనుకొంటూ
Jagan gaadi............naaaku
అధికార వికేంద్రీకరణ అంటే ఏమిటి?
@@surya.chakravartula అధికార వికేంద్రీకరణ అంటే ఇప్పుడు హైదరాబాద్ ని డెవలప్ చేసాము వాళ్ళు తెలంగాణ అని సెపరేట్ అయ్యారు మనకి రాజధాని లేదు. ఇప్పుడు అమరావతిని డెవలప్ చేస్తే రేపు ప్రత్యేక ఆంధ్ర అని సెపరేట్ అయితే రాయలసీమ ఉత్తరాంధ్ర ఏమవ్వాలి? అదే రాజధాని అమరావతిని అధికార భవనాలకు పాలనకి పరిమితం చేసి మిగిలిన అన్ని ప్రాంతాల నగరాల్ని develop చేయటం. దురదృష్ట వశాత్తూ జగన్ అలా చేయలేదు. అధికార వికేంద్రీకరణ అన్నాడు కానీ అమలు చేయలేదు. అధికార వికేంద్రీకరణ అంటే అధికారాన్ని రాజధాని నగరానికి మాత్రమే పరిమితం చేయటం కాదు. మిగిలిన ప్రాంతాలు సమానంగా డెవలప్ చేయటం అని అర్థం
@@eshagoldskm1309 జగన్ రాక్షస పాలన నచ్చక కూటమిని గెలిపించారు
సార్ రాజకీయం వద్దు మందు సింగపూర్ దేశం కాదండి రాజధాని కట్టాలంటే అది మాటలు కాదు మీరు అనుకున్నట్టు జరగాలంటే వందేళ్లు పడుతుంది బెస్ట్ ప్లేస్ విశాఖ
ఏపీలో సింగపూర్ నిర్మించాలంటే ఎలా సాధ్యం మరి మిగతా ప్రాంతాలు ఎలా develope అవుతాయి సంపద అంతా ఓకే దగ్గర పెడితే Ap కి మంచిది కాదు
సార్ నమస్కారం సార్ తండ్రి సమానులైన మీకు శుభాకాంక్షలు మీకు శుభాలు మన రాష్ట్రంలో దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్క మంచి తండ్రులకు అందరికీ నా శుభాకాంక్షలు నమస్కారం సార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కర్మ ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్పే ప్రతి మాటను నమ్మడం.... బాబు గారు బాబు గారు అంటూ భజన చేయడం... రాజధాని పేరిట తాత్కాలిక భవనాలు నిర్మించి ప్రజాధనాన్ని లూటీ చేశారు.. 2014 నుండి 19 వరకు అధికారంలో ఉండి కూడా ఒక పర్మినెంట్ భవనాన్ని కూడా నిర్మించలేదు...
ప్రేమ్ గారు ఒక బిల్టింగ్ కట్టాలంటె పునాది గట్టిగా ఉండాలి. గదా ఆ ప్రాంతంలో పునాది 50 అడుగులు తీసినా మెత్తటి వస్తుంది. రాజధాని అంటే పెద్ద పెద్ద బిల్డింగ్ లు చాలా కట్టాల్సి ఉంటుంది ఆ స్రాంతం రాజధానికి అనువైన ప్రాంతమే కాదు అమరావతి పేరు కూడా మంచి గ్రోత్ పేరు కాదు ఇపపటికైనా ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ అని పిట్టి చుట్టుప్రక్కల డెవలప్ చేస్తే ఇజీగా అయిపోతుంది
అమరావతి అనే కంటే కమరాపతి అనడం మంచి ది అసాధ్యం
రెడ్డి ఫీలింగ్ కాదు అభివృద్ధి చేసేవాడు కావాలి 😮
Me psycho reddygadu Pani ayipoindhi inko kotta Reddyni vethukondi
Yes reddy christ
@@r.suryaprakashreddy4755 CBN e kada devlopchedhi
Ok ni basha lo kamaravati annukuntam nuvu ap vadu vi kada siggu vundali capital lekunda 10 yrs vunnam mannum . amaravati capital avithey guntur bezawada tenali nellore high development avthade .coastal nunchi rayala seema variki amaravati ravataniki easy ga vuntadi .by the im srikakulam .naku vizag vodu antey .already developed .ekkada deni cheyalisinde Emm ledu .ekkada place ledu .pollution ekkuva .cyclones ekkuvey
అసలు అమరావతి ఎక్కడ ఉంది 😭😭😜? 2 కోట్లు జనాభ ఉన్న హైదరాబాద్ లోనే రియల్ ఎస్స్టేట్ ఈ రోజు దిక్కు లేదు 😭😜😍
10000% రియల్ ఎస్టేట్ బిజినెస్
మాటలతో కోటలు ఎవడైనా దాటొచ్చు కానీ చేతలతో కనీసం గుమ్మందాటి చూపించే వాడే ఘనుడు 🤫🤫🤫🤫
భూకంపం, bharivarsham వస్తే పరిస్థితి ఆ place tattukoledu అని ఐఐటీ చెన్నై, శ్రీకృష్ణ రిపోర్ట్ 2014 లోనే ఇచ్చింది
GREAT ....
Prem garu we are having so much of respect on you.Dont loose that confidence amaravathi capital is not possible to construct. Every body knows finance is playing critical role. Ap గవర్నమెంట్ is struggling for salaries and stste maintanance
Jay AMARAVATHI
.....Jay.... AMARAVATHI......Jay Chandra Babu Naidu.....A Visionary Leader 🎉🎉🎉🎉
Dogs are barking but after 4 years Amaravati will be a full pledged Capital
ఒక్క పెన్షన్ కి నెలకి 2,240 కోట్లు
ఒక ఏడాదికి 26,880 కోట్లు
5 ఏళ్లకు 1,34,400..... ఇంత డబ్బు మన రాష్ట ఖజానా లో వుందా?
మరి అమరావతి కట్టాలంటే ఇంకా ఎంత డబ్బు కావాలి?
మరి జగన్ గాడికి చెప్పి లక్షల కోట్లు అప్పుచేయ్యకుండా ఆపాకపోయావు ఇప్పుడు మాట్లాడతున్నావు ఇప్పుడే నిద్ర నుండి మేల్కొన్నావా ఏంటి అందినకాడికల్లా దోచుకుని తింటే అప్పుడేం మాట్లాడలేదు ఇప్పుడు నోళ్లు లేస్తున్నాయి నువ్వొక్కడివే బ్రతికితే సరిపోతుందా అందరు బ్రతకొద్దా అందరికి మేలుజరగాలంటే రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలి అజ్ఞానుల్లాగా మాట్లాడకుండా అడ్డుతగలకుండా ఈ ఐదు సంత్సరాలు కళ్ళతో చూడు
@@choragudimatthews3347అలానే bhayyaa చూద్దాం ఒకవేళ నీ అభిప్రాయం తప్పు అయితే నువ్వు
ఇలా కామెంట్ లో కాక నువ్వు నిజం అని నీ మనసులో ఒప్పుకో ఒకవేళ నిజమే ఐతే నేనే తప్పు అని ఇలా కామెంట్ లోనైన ఒప్పుకుంటాను
Abbo neku chala telivi vundi abhivruddi chestaru nuvvu chamba Baga bratukudutu nuvvu baaga bratakapoyina chamba pk Baga bratukutaaru yemdukamte meru verrollu kabatti@@choragudimatthews3347
Thata freebies ivvadule
@@choragudimatthews3347 agnanam evarido 5 years lo telustundi le
రాజధాని ని కట్టండి, నవనగరాలు వద్దు అలాగే అన్నీ జిల్లాలను అభివృద్ధి చేయండి
చేయరు బ్రో జగన్ అంతే బాబు అంతే ఇద్దరు waste
This is correct
@@sivabhargav8731 Nuvve cheyyavachhu kada
@@vijaykrishna5199 nenemaina CM naa enti? Poni nuvvu chey.
@@sivabhargav8731 CM aite chesese vadivi annamata.....Amaravathi ni America
Exlent message jai Amara vathi🎉🎉🎉
సూపర్ చాలా బాగా చెప్పారు.
నీకు 15వేలు, నీకు15వేలు, నీకు15 ఇదిగో
మళ్ళీ చెబుతున్నా..!
నీకు 15, నీకు 15, నీకు 15.నీకు 18వేలు
అలా ఉంది.ఇదికూడ
అభినందనలు బ్రో.. మీరు చప్పేవన్నీ జరుగుతాయని కలలు కనవద్దని కోరకోవద్దని చెబుతున్నాను..
TQ for wishes 🙏 to amaravati
Amaravathi pakka
అయ్యా మీ మోడీకి చెప్పండి ఈ సోదంతా కాదు మాకు ప్రత్యేక హోదా కావాలని అడగండి
Tq prem talks🎉
సార్ సింపుల్గా విశాఖపట్నం ని రాజధాని చేస్త 10 సంవత్సరాల్లో టాప్ సిక్స్ సెవెన్ లో ఉంటుంది ఇండియాలో అప్పుడు కదండీ ఇండస్ట్రీ వస్తది ఇండస్ట్రీ వస్తే కదండీ జాబులు వస్తాయి రాష్ట్రం కూడా అప్పుల పాలు అవదు ఉద్యోగాలు వస్తాయి మీరు ఎంత తెలివైన వారైనా సరే మరియు చంద్రబాబు కి కూడా అమరావతి ప్లాన్ వేస్ట్ ఇది రాష్ట్రానికి ఎప్పటికీ మంచిది కాదు
అయ్యా ప్రేమ్ గారు మీరు మన దేశం గురించి చెపుతుంటే బాగానే ఉంది. అక్కడ మోడీ గారి ప్రబుత్వం మన దేశం యొక్క అభివృద్ధి పెంచుతూ వస్తున్నారు. కానీ ఇక్కడ చంద్రబాబు గారు విభిజిత ఆంధ్రాకు అప్పుడు పరిపాలిత గుడిసెలు వేయటానికి 530 కోట్లు ఖర్చు పెట్టారు. అటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఇంకా ఎన్ని కోట్లు పెట్టి సెక్రటేరియట్ కడతారో ఈ ఆంధ్రా ప్రజానీకం ఉహించగలడా. Jai Andhra
Jai CBN, Jai jai CBN, Jaiho Chandranna
అయ్యా, ఇంతగా సాగతేయకుండగా మాట్లాడాలని, నా విన్నపం. ప్రతి విషయం చాలా ఉపయక్తంగా ఉంది. కృతజ్ఞతలు.
Katte kotte teche ante ardamavutunda. Opika leni manishivi anukunta nuvvu
ప్రేమ్ గారు మీ వీడియోస్ నేను చాలా ఇంటరెస్టింగ్ గా చూస్తా... కానీ ఈ వీడియో మాత్రం చాలా అవివేకంగా తీశారు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కి అమరావతి సాధ్యమా? ?? రాష్ట్రము లోని మిగితా ప్రాంతాల పరిస్థితి ఏంటి? ?? తండ్రి అనే వాడు తన బిడ్డలు అందరిని సమానంగా చూడాలి కానీ... ఒకరిని అందలం అక్కించి మిగితా వాళ్ళను బిచ్చగాళ్ళను చేయడం సమంజసమా? ??
శ్రీకృష్ణ కమిటీ ఏమీ చెప్పింది నిశ్వర్ధము గా విడియో చేయండి ❤
పార్లమెంటులో ఇచ్చిన మాట ప్రకారం మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకొనే అవకాశం మన రాష్ట్రనికి వచ్చింది.దిని గురించి మన పాలకులు కొంచెం శ్రద్ధ వహించాలి అప్పుడే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.అంత వరకు ప్రజలను మభ్య పెట్టకూడదు అనేది నా అభిప్రాయం.🇮🇳
బాబు గారు ఆల్రెడీ ప్రత్యేక ప్యాకేజీ తీసుకొని హోదా అనుభవిస్తున్నారు
కేంద్ర ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ ఇస్తను అని ఇవ్వలేదు, స్పెషల్ స్టేటస్ మన హక్కు...
Musuko mundu
No special status. Already BJP Centeal government minister Srinivasa varma declare chesadu.
In AP Division act, there is no provision for special status. It is only mouth promise by congress at the time of division. BJP is not interested in it.
హోదా కంటే ప్యాకేజీ బాగుంది అని ఒప్పుకుందీ బాబు గారె, కేంద్రం 60% ప్యాకేజీ ఇచ్చిన తరువాత ఇప్పటివరకు ఇచ్చిన వాటికి లెక్కలు చెప్పి మిగిలినవి తీసుకోండి అని చెప్పింది ఇంకేమీ ఉంది లెక్కలు చెప్పలేక మోడీ మోసం చేశాడు హోదా కావాలని అంటూ u-turn తీసుకుని బ్రోకర్ మీడియా ద్వారా మోడీ పై ద్వేషం నింపాడు బాబు గారు
Good Morning Prem ji.
Excellent sir
మీరు మోడీ గారు పేరు చెపుతున్నారు, అమరావతి నిర్మాణం చంద్రబాబు గారు నిర్వహిస్తున్నారు
PREM MODI డప్పు KODATADU
Naku okate ardhame kadu intha effort peduthunna cbn gurinchi okka mata cheppataniki villaku manase radu emi manusulo emo
It joint ventures 😊
@@annadath69ఇది joint ventures అయితే 2019 to 2024 వరుకు ఏమైంది
@@annadath69 సింగిల్ వెంచర్ ఎం పీకలేక పోయిందే.
అభినందనలు బ్రో.. మంచిగా విశ్లేషణ చేశారు.. థాంక్స్..
Jai Amaravathi
Super analysis
ఈత టోపీలు, ఇడ్లీ పాత్రల నమూనాలు మళ్ళీ రెడీ...ఏదో విదంగా హడావిడి చేసి తన అనుయాయులు పెట్టిన పెట్టుబడిని ఏదోరకంగా తిరిగి సంపాదించి పెట్టాలనే యావ తప్ప. ఏంలేదీలే సర్..
నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మళ్ళీ వైజాగ్ ముద్దు అంటే......ఇప్పడు వీళ్ళ హడావిడి చూసి ఉద్రేకంగా పెట్టుబడి పెట్టేవాళ్ళ పరిస్థితేంటి సర్
అమరావతి భూములు స్టాండర్డ్ గా లేవని పరిశోధనలో తెలిసింది కదా ఎత్తైన బిల్డింగ్ లకి పనికి రాని అమరావతి
I didn't expect vedeo from u like this,
సచివాలయం వర్షానికి పూర్తిగా కారిపోయింది గా
అమరావతి కాదు అది భమాఅవతి.
Jai అమరావతి ✊✊✊
సామాన్య మధ్య తరగతి ప్రజలు స్థలం కొని ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు ఉంటె దాన్ని ప్రజల రాజధాని అనరు దాని దోపిడీ దారుల రాజధాని అంటారు ,ఇప్పుడే ఎకరం 5O కోట్లు ఉంటె సామాన్య ప్రజలు రాజధానిలో ఉండటం ఎలా సాధ్యం
సామాన్యుడు ఉంటే రాజదాని పరువు పోతుంది. అధ్బుతమైన రాజదాని లో సామాన్యుడు ఉంటే విలాసవంతమైన విల్లాల మధ్య సామాన్యుడు ఉంటే ఆ విల్లాల వారికి అవమానం. అలాగే ఖరీదైన అమరావతి లో అసహ్యకరమైన సామాన్యుడు ఉండరాదు. సామాన్యుడు టాక్స్ మాత్రము కావాలి.
@@raghum3642 మరి రాజధాని అభివృద్ధికి మార్ ఆ పేదప్రజలకు టాక్స్ కూడా కట్టాల్సిన పని లేదు ధనవంతులు కట్టుకొమ్మని చెప్పండి రాజధాని
Vizag is highly suitable for capital city to AP and fast growth will take place like Mumbai and Chennai as financial capital also.
Yes Sir
You are 100℅ correct
స్మార్ట్ సిటీ ఇప్పుడు గుర్తొచ్చిందా సారు😮😮😮
గుడ్ ఎక్స్ప్లనేషన్ సార్
మీరు ఎన్ని చెప్పండి ఐదు సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ గవర్నమెంట్ వస్తాది అని నమ్మకం అయితే లేదు 100% పెర్చెంట్ ఈ ప్రజలకు మళ్ల బుర్ర చెడిపోతాది పథకాలు కూర్చోబెట్టి పదివేలు ఇస్తాను పడుకుంటే 15000 ఇస్తాను అంటాడు మల్ల గవర్నమెంట్ మారిపోద్ది
😊😂
😂
Evm Maya to vastundi brother
Good analysis
గొసికి గటిలెధు పట్టుచీర కట్టుకొవాలని ఉంది అన్నదట వెనుకటి కి ఒకర్తె
Wonder 🎉
Prem garu chepparu
Amaravthi State capital 100%
సార్ ఈ పుడున పరిసితులో చాల కష్టం స్పెషల్ స్టెటాస్ ఇస్తే తప చేయలేరు అమరావతి కంటే ముందు వైజాగ్ డౌలప్ చెయ్యచ్చు ఈది నా అభిప్రాయం మాత్రమే సార్
అరావతిలో పోసే ప్రతి రూపాయి బూడిదలో పన్నీరులాగే అవుతుంది
jai amaravathi
Jia amaravathi
❤Vishakhapatnam is best sir, to complete in 5y with world class environment , a 5 th class student will tell what is correct place to build capital in Ap. low revenue,no jobs at all in any field increasing rents, rates people are dieing for survival sir.
Investing 5 cr people's money in only one place is really very bad idea sir, Ap is like a new born baby sir don't compare with Gujarat sir 😞
With the Investmenting money in Amaravati, We can bulit world class capital in vishakhapatnam and also can complete polavaram project, 9 harbour and 10 ports , power plants 10 airports, and good irrigation projects for Rayalseema in the span of 5 y sir
Amaravati is impossible sir it's day dream and time waste sir, please don't encourage all this things sir 🙏🙏🙏🙏🙏
I am your follower sir telling the ground reality of present ap😢
💯 correct bro, ❤ no one telling the truth bro
Well said sir
Maadhi chittoor sir Vizag chittoor madhya lo entha distance untundho telusa oka Ananthapur nunchi Vizag reach avvalante entha time paduthundho telusa sir e chinna panikanina 2 days travel chesi capital ki velthara Amaravathi aaithe center lo undhi already Hyderabad oka edge lo develop aai ippudu mandhi kakunda poindhi malli Vizag chesi malli oka end lo develop chesi malli edo oka issue vasthe em avvali rayalaseema vallu
Thank you Prem garu. 🎉
Vizag best city for future reference
Amaravati only
ఈ అమరావతిలో సామాన్యుడు పై ఉండగలుగుతా రా ఒక ప్లాట్ కొనగ తడ
హైదరాబాద్ లో కొనగలరా? బెంగలూరు లో కోనగలరా? ఢిల్లీ లో కొనగలరా? చెన్నై లో కొనగలారా? కోల్కతా లో కొనగలరా? విశాఖపట్నం లో కోనగలరా? విజయవాడ లో కొనగలరా? వీటన్నిటికీ సమాధానం అవును అయితే? అమరావతి లో కూడా కొనగలరు.
@@surya.chakravartula మీరు చెప్పిన నగరాల్లో సామాన్యులు కొని ఆసమాన్యులు గా ఎదిగారు. అమరావతి లో అసమాన్యులు కొన్నారు సామన్యులకి కొనటానికి స్థలం లేదు
@@sivabhargav8731 సరే అలా జరగకుండా మీ దగ్గర ఏదైనా ప్రణాళిక ఉందా? రాజధాని నిర్మాణం చేయకపోవడం, ప్రాజెక్టులు తీసుకు రాకపోవడం మాత్రమే మార్గం. ఎందుకంటే ఇలా ఏది చేసినా జరిగేది అదే.
@@surya.chakravartula ప్రణాళిక ఉంది బ్రో ఇప్పుడు మన దగ్గర విజయవాడ విశాఖపట్నం తిరుపతి నెల్లూరు కర్నూలు రాజమండ్రి కాకినాడ లాంటి పెద్ద నగరాలు ఉన్నాయి వీటిలో ఏదో ఒకటి రాజధాని గా ప్రకటిస్తే సరిపోతుంది. రాజధానికి కావలసిన అసెంబ్లీ కోర్టు ఇంకా కొన్ని అధికార భవనాలు కడితే సరిపోతుంది. కొన్ని వేల ఎకరాలు కోట్లు పోసి భూ సేకరణ చేసి బినామీ లకి ఇవ్వాల్సిన పని లేదు. ఇంకా రెండోది ప్రాజెక్టులు ఇప్పుడు ఎన్డీఏ కి మెజారిటీ లేదు సో ప్రెషర్ పెట్టి పోలవరం ప్రత్యేక హోదా సాధించాలి. ఇది ప్రణాళిక అంటే
Development in one region is not good development in all regions good like jagan otherwise again state will separate like telengana
Excellent sir, jai hind
సార్ అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కాదు
Great explanation!!!
Yes Amaravati capital of AP
Yes amaravati is capital of Andhra Pradesh I love ❤️ amaravati ❤❤❤
Good afternoon pream garu from kurnool
Three cites is good please
అమరావతి లేదు బొచ్చు లేదు పేరు చెప్పుకుంటూ తినడానికి బాగుంటుందని తయారు చేశారు
All the best to amaravati TQ sir
Jai AMARAVATI
Jai amaravati
వంద సంత్సరాలకు కూడ పూర్తికాదెమో!!!!
సార్ నిజం చెప్తున్నాను వినండి మీరు పార్టీ అనుకూలంగా మాట్లాడుతున్నారు అది నిజం చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్న భూములు వల్ల లాభం కాబట్టి అమరావతికి జై కొట్టారు నిజం స్వార్థంతో జగన్ నిజాయితీగా మంచి సిటీ విశాఖపట్నం ఎంపిక చేశారు నిజం విశాఖపట్నం బెస్ట్. ఇలాంటి రాజకీయాలు వల్ల చైనా డెవలప్ ఎప్పటికీ కాదు సార్
Amaravati is the one and only Capital of AP. It's located almost at a central place of the State and well connected to all people. Jai Amaravati ❤
❤❤❤
ఏమి చేయలేరు ఉహ
Ap capital Amaravati
Jai Amaravathi Jai Jai Amaravathi