నమస్కారం సర్. ఇండస్ట్రీ లో మహామహులతో మీ పరిచయాలు, వారితో దినదినప్రవర్థమానంగా పెరిగిన అనుబంధాలు, ఆ అనుభవాలూ వగైరా.. మీరే చెపుతూ ఉండగా వినటం ఎంత అదృష్టం?! నూతన్ ప్రసాద్ గారు మిమ్మల్ని కౌగలించుకుని ఏడ్చేసారని చెప్తూంటే.. ఆ సన్నివేశం కళ్ళముందు కనిపించింది. మాకూ ఎంతో ఉద్వేగం కలిగింది. ఆ జ్ఞాపకాలు నెమరువేసుకుంటున్న మీలోనూ ఎంతో తృప్తి కనిపించింది. మీ పాఠాలు కొత్తవారికి మార్గదర్శకాలు అయితే ... మా బోంట్లకు ఓ గొప్ప అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తున్నాయి గురువు గారూ... ధన్యులం🙏🙏🙏
నలుగురికి నచ్చే నలుగురు మెచ్చే కమ్మని కనివింధు నటుడు నూతన ప్రసాద్ గారు నూతన లోకాలకు వెళ్లిపోయారు అని ఇప్పుడే తెలిసింది మీరు ఇప్పటికీ నూతనంగా నలుగురి లో ఉండిపోతారు 😘
Good afternoon Gopal Sir మీరు చేసిన ఈ వీడియోలకు సులువుగా గుర్తుంచుకొనే విధంగా నెంబర్లు ఇచ్చి ఉంటే వీక్షకులకు మరింత సౌకర్యవంతముగా ఉండేదని చిన్న సూచనతో కూడిన ప్రార్థన !!!!! వీలు వెంబడి పరిశీలించ ప్రార్ధన. ఉదా : EPISODE 1 EPISODE 2 EPISODE 3
sir bagundhi ... me valla chala vishyalu telustunyi ... alane meru scene lo dialouges cheppinaddu oksari aa scene kuda chupiste inka baguntadhi maku me memories
Sir.. you are such a master narrator.. just love to listen to you for ever.. Koncham diplomacy tagginchi, facts ni kuda cheppandi as part of your lessons.. am sure you are now in a position where you need not bother about any one..
guruvugaru vizag lo mi classes vinnanu sir malli ila ma muduku vachchi mi amulyamaina anubhavalu maku chepputunte chala anadamga undi e prayatnam meeku marinta ekalavya sisyulni tayaruchesthundi thanQ sir
నూతన ప్రసాద్ క్రేజ్ ఎలాంటిదంటే ఒక సినిమా మొత్తం విలన్ గా నటించిన జగ్గయ్య లాస్ట్ సీన్ లో ముఖానికి మాస్క్ తీస్తే నూతన ప్రసాద్ అవుతాడు.అప్పుడు నూతన ప్రసాద్ 5 నిమిషాల డైలాగులు సినిమాకు హైలెట్.
Nijame chennai anubhandham vishayam viswasam telangana ki andhra ki raaledhu raadhu tamil gunam veru andhra bandra telangana thelugulu manushulu return comments chesthe mi number mention chesi comment cheyyandi matladutha wat iz andhra telangana ani
Why I am bringing this . Nenu posani gari Chala interviews chusa sir . Thanu Mee gurinchi cheppetappudu . Meeku lekapoyina Mee family lo evarikainaa ee kula jadyam vundedhani cheppe varandi . Pls we r in 2k + century . Try to avoid this sir . Thanks
" నూతన ప్రసాద్ " గారు ఎంతో గొప్ప నటులు, ఆయన ఉన్నారంటే ఆ సినిమా తప్పక చూడవలసిందే, ఆయన్ని అభిమానించే వారిలో నేను ఒకడిని.
నూతన ప్రసాద్ గారు చాల మంచి నటుడు. ఆయన ఆత్మ శాంతించలి అని కోరుకుందాం
మీరు చాలా మంచివారు, ఎందుకంటే ఒకరు చేసిన సాయం మర్చిపోలేదు.
నమస్కారం సర్. ఇండస్ట్రీ లో మహామహులతో మీ పరిచయాలు, వారితో దినదినప్రవర్థమానంగా పెరిగిన అనుబంధాలు, ఆ అనుభవాలూ వగైరా.. మీరే చెపుతూ ఉండగా వినటం ఎంత అదృష్టం?! నూతన్ ప్రసాద్ గారు మిమ్మల్ని కౌగలించుకుని ఏడ్చేసారని చెప్తూంటే.. ఆ సన్నివేశం కళ్ళముందు కనిపించింది. మాకూ ఎంతో ఉద్వేగం కలిగింది. ఆ జ్ఞాపకాలు నెమరువేసుకుంటున్న మీలోనూ ఎంతో తృప్తి కనిపించింది. మీ పాఠాలు కొత్తవారికి మార్గదర్శకాలు అయితే ... మా బోంట్లకు ఓ గొప్ప అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తున్నాయి గురువు గారూ... ధన్యులం🙏🙏🙏
సినిమా వెనక ఎంత కష్టం ఉంటుందో,,,, ఎన్ని అనుభవాలను ఇస్తుందో మీ పాఠాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము.... ధన్యవాదములు గురువు గారు🙏
నలుగురికి నచ్చే నలుగురు మెచ్చే కమ్మని కనివింధు నటుడు
నూతన ప్రసాద్ గారు నూతన లోకాలకు వెళ్లిపోయారు అని ఇప్పుడే తెలిసింది మీరు ఇప్పటికీ నూతనంగా నలుగురి లో ఉండిపోతారు 😘
అయన పవిత్ర ఆత్మ కు శాంతి కలగాలని అ దేవుణ్ణి కోరుకుంటున్నాను
Good afternoon Gopal Sir
మీరు చేసిన ఈ వీడియోలకు సులువుగా గుర్తుంచుకొనే విధంగా నెంబర్లు ఇచ్చి ఉంటే వీక్షకులకు మరింత సౌకర్యవంతముగా ఉండేదని చిన్న సూచనతో కూడిన ప్రార్థన !!!!!
వీలు వెంబడి పరిశీలించ ప్రార్ధన.
ఉదా : EPISODE 1
EPISODE 2
EPISODE 3
నిజం...నూతన ప్రసాద్ కోసమే నేను ఎన్నో సినిమాలు చూసాను... చూస్తున్నాను...
Chalichemalumove
Good information
Desam klista paristhiti lo undi.
Nuthan prasad gari vioce super duper 👌 👌 👌 👌 👌 👌
sir great journey with nutan prasad and experiences
sir bagundhi ... me valla chala vishyalu telustunyi ... alane meru scene lo dialouges cheppinaddu oksari aa scene kuda chupiste inka baguntadhi maku me memories
Sir.. you are such a master narrator.. just love to listen to you for ever..
Koncham diplomacy tagginchi, facts ni kuda cheppandi as part of your lessons.. am sure you are now in a position where you need not bother about any one..
My ఫేవరేట్ యాక్టర్
ఆయన గొంతు బాగుంటుంది ..ఆయన చాల అభినందిస్తునాం
guruvugaru vizag lo mi classes vinnanu sir malli ila ma muduku vachchi mi amulyamaina anubhavalu maku chepputunte chala anadamga undi e prayatnam meeku marinta ekalavya sisyulni tayaruchesthundi thanQ sir
nice voice nutan prasad
thank u guruji
I am a fan of nuthan Prasad garu
Great Acting..Nutan prasad garu.🙏
thank you guruvu garu......
N Prasad always live in his movies
You are simply superb Sir🙏🏻
nutanprasad Garu manchi nutudu.meku thank you sir me anubavalu cheppinanduku
Great Man sir
Great actor, great Man,nutan Prasad garu
nuthan prasad garu is great actor in telugu film city,,,no1 artist
chala manchidi. GURU GARU.
ధన్యవాదాలు గురువు గారూ
Very talent actor
sir balayya gari paruvu povadam start ayyindi palanati bramha nayudu cinema nundi. meeru chepparu modatlo anubhavam leka palana cinema poyindani. kani palanati bramha nayudu enduku poyindi.
Legendary actior nutan Prasad
I love Nutan Prasad garu
Super
Nutan Prasad garu was from Kalidindi which is our village😊
I thought "kadilindi"
Super sir ❤
Nootan prasad garu great 👌👌👌
Meeru Chalaa Goppa Rachayathalu Sir NAku Mee Kathaa Chithralu Chusthu Vundevadini Sir
Excellent
Thank you sir
ఇంటింటి రామాయణం లో శ్రీ ప్రసాద్ గారు రమాప్రభ గారు వీళ్ళ ఇద్దరు వలనే సినిమా ఆడిందనుకుంటాను.
Nutan Prasad manarijams super
Super artist
good actor
Where is the 2nd part
Neralu Ghoralu Voice
నూతన ప్రసాద్ క్రేజ్ ఎలాంటిదంటే ఒక సినిమా మొత్తం విలన్ గా నటించిన జగ్గయ్య లాస్ట్ సీన్ లో ముఖానికి మాస్క్ తీస్తే నూతన ప్రసాద్ అవుతాడు.అప్పుడు నూతన ప్రసాద్ 5 నిమిషాల డైలాగులు సినిమాకు హైలెట్.
Please upload samadi kaduthunnam chandalivvandi movie.. Please
Very galent actor
Nathan prasad is a unique actor of tfi
Sir is it possible to go. Both like director and camera man
🙏🙏🙏
nutan Prasad gari abbayiki veshalu meeranna recomond cheyandi guruvu Garu
Toofan cinema gurinchi cheppandi guruvugaru
jai nuthanna prasad
Speak loudly sir
Great actor...
గురూజీ..ఇప్పుడు వారి కుటుంబం..బాగానే ఉన్నారా..
voice very low
Guruvu garu, Nutan Prasad gari gurinchi aa vishadameedo cheppandi please. enduku sir manchi manushulu twaraga chachipotaru?
గురువు గారికి పాదాభివందనం. సార్ నాలుగు వందల అడుగులు,ఐదు వందల అడుగుల డైలాగులు అంటే ఏమిటి ? అసలు కథలో ఈ అడుగులు అంటే ఏంటో వివరించగలరనుకొంటున్నాను.
Four minutes five minutes dilouges
brother appu film reels kada ayana cheppe oko dailog filmreel lenth annesi adugulu vochchevani guruvu garu chepparu
Hi
Oka angle lo nuthanprasad garu chiranjeevi la kanpistunnaru
Nijame chennai anubhandham vishayam viswasam telangana ki andhra ki raaledhu raadhu tamil gunam veru andhra bandra telangana thelugulu manushulu return comments chesthe mi number mention chesi comment cheyyandi matladutha wat iz andhra telangana ani
But you have not revealed who actually asked the boy to show the house for rent?? Is it somebody from Nutan Prasad's family?
సోలేడు బియ్యం ఇచ్చి సోది చెప్పి........ ఈ డైలాగు ఒకసారి చెప్పండి సర్ plz. నా చిన్నప్పుడు చూసాను
Why I am bringing this . Nenu posani gari Chala interviews chusa sir . Thanu Mee gurinchi cheppetappudu . Meeku lekapoyina Mee family lo evarikainaa ee kula jadyam vundedhani cheppe varandi . Pls we r in 2k + century . Try to avoid this sir . Thanks
2k century kadu. 21st century
Chakkaga chepthunnarandi vinadaniki haayigaa vundhi
Komchem gattiga matladamdi guruji
Meeru Sound penchukunte saripothundi ga
Chili chi ale movie
Meeru naaku nachina writer
మీ ప్రస్థానంలో తెలంగాణ నటులు యాసలు మరియు ప్రాంతాలు లేవు ఎందుకు???
Sir kulam endhuku thestharu sir . Pls avoid in future videos . Humble request sir
NUTAN PRASAD BETTER THAN BALAKRISHNA
Super
🙏🙏🙏