viduvani bhandhama maruvani snehama song with lyrics |

Поделиться
HTML-код
  • Опубликовано: 12 дек 2024

Комментарии • 37

  • @srinunarapogu7871
    @srinunarapogu7871 3 года назад +29

    పల్లవి :విడువని బంధమా మరువని స్నేహమా మమతానురాగాలే నీ మకరమధామా చేధరాణి నీ చిరునవే చేరిపోని జ్ఞాపకాలే కృపా కనికరములే నీ సౌధర్యం"2" మమతను పంచిన మహనీయుడా మేలు చేయుటలో ధయలుడా సమృదినిచ్చిన శ్రీమంతుడా కృప చూపుటలో ఐశ్వర్యుడా చ1: నాలోన నీవని నీతోనే పయనమని నీవు లేకపోతె నేను లేని నీవే నా ప్రాణమని నీతోనే మరణమని నీవు కాకపోతే నా బ్రతుకే వ్యర్దమని"2" వాగ్దానం చేసినవారు నను విడచి వెళ్లినారు నీబంధన చేసే నాతో నన్ను మరచి పోయినారు నన్ను యేనాడు విడువని మరవని బంధం నీవయ నా తోడై నిలచి నడిచిన స్నేహం నివయ్యా స్నేహం నీవయ్యా విడువని బంధము నీవేనయ్యా మరువని స్నేహమా నీవేనయ్యా చేధరాని నవ్యే నీదేనాయ నా చేరగని జ్ఞాపకం నీవే యేసయ్యా "విడువని బంధమా" CH2" కన్నీటి లోయలో కలత చెందే నా ప్రాణం కరుణించు వారులేక కృంగిపోయేనే కష్టాల కౌగిలిలో కలవరపడే నా హృదయం ఓదార్చు వారి కోసం యెదురు చూసేనే "2" నా దుక్క దినములలో దారికెవరు రానేరక నా ఒంటరి బ్రతుకులోన తోడెవరు లేనిలేక పగిలినా నా గుండెకు నీవు ఓషదమైనవే నలిగిన నా మనసుకు నీవే నీమది యైనవే కలతలు బాపిన నా యేసయ్య కనీరు తుడచిన నా || దైవమా మేలులతో నింపిన మహోనాథుడా మహిమలు చేయు మహోనాథుడా "విడువని బంధమా

  • @prameelaprameela1608
    @prameelaprameela1608 3 года назад +8

    Superb song

  • @akashpatel3419
    @akashpatel3419 Год назад +3

    Agape Love Jesus Christ, Thank Q U bro

  • @RajeshRajesh-ws4qp
    @RajeshRajesh-ws4qp 3 года назад +7

    Super song

  • @vidyalatha1336
    @vidyalatha1336 3 года назад +10

    Praise the lord brother garu,....very excellent song to depression minds.....God bless your ministries....

  • @ramadevi2222-st7ce
    @ramadevi2222-st7ce 11 месяцев назад

    Super sister ❤️❤️ cute song god bless you

  • @reddypogurani7069
    @reddypogurani7069 2 года назад +4

    🙏🙏🙏👌👌👌 super song

  • @pallaviputti4856
    @pallaviputti4856 2 года назад +6

    Praise the lord🙏🏻 super song...

  • @manupriyagodwords4598
    @manupriyagodwords4598 2 года назад +3

    Super praise the lord sister

  • @vemulurivenkateswarlu1753
    @vemulurivenkateswarlu1753 Год назад +2

    Super song praise the lord

  • @salomiyanaganti2109
    @salomiyanaganti2109 6 месяцев назад

    Tq sister chala baga padaru God bless you

  • @ipujhansi8885
    @ipujhansi8885 2 года назад +2

    Very nice song

  • @tejassmart9301
    @tejassmart9301 2 года назад +2

    We from Hubli

  • @tejassmart9301
    @tejassmart9301 2 года назад +3

    🙏 Praise the lord 🙏

  • @డాక్టర్ఫిలిప్స్

    Good so

  • @Psree325
    @Psree325 6 месяцев назад

    Nice song sister 🙏 thank you so much

  • @veeravenkatasatyanarayanav6706
    @veeravenkatasatyanarayanav6706 2 года назад +1

    Super

  • @Potlurisneha
    @Potlurisneha 6 месяцев назад +1

    బాగనెఉంది

  • @డాక్టర్ఫిలిప్స్

    Good song

  • @rampogususmitharampogususm8078
    @rampogususmitharampogususm8078 Год назад +2

    𝑺𝒖𝒑𝒆𝒓 𝒔𝒐𝒏𝒈👌👌👌👌

  • @RameshAtapaik
    @RameshAtapaik 3 месяца назад

    పల్లవి : విడువని బందమా మరువని స్నేహమా

  • @bunnynani777
    @bunnynani777  3 года назад +5

    Please like and subscribe
    please like and subscribe to get more videos on my channel
    Channel link ( ruclips.net/channel/UCIiaWvCO_jATOrRU-AuVAdg
    videos link ( ruclips.net/channel/UCIiaWvCO_jATOrRU-AuVAdg
    *********************************************
    And share the videos
    And support my channel to grow
    #teluguchristainsongs
    #BUNNYCREATIONS
    #christainsongs

  • @udurgardds455
    @udurgardds455 Год назад +1

  • @marampudiveronika998
    @marampudiveronika998 3 года назад +6

    Lyrics

  • @alekya.damodar8481
    @alekya.damodar8481 2 года назад +5

    Hii

  • @rkshortstelugu2379
    @rkshortstelugu2379 2 года назад +1

    I want shot films from u

  • @m.johnpaul.coc..messages6076
    @m.johnpaul.coc..messages6076 3 года назад +8

    Super song

  • @praveenajashu..7594
    @praveenajashu..7594 3 года назад +5

    Super song

  • @srinuu1595
    @srinuu1595 2 года назад +3

    Super song

  • @dudapravalika9782apal
    @dudapravalika9782apal Год назад +2

    Super song