కోఠికి ఆ పేరు ఎలా వచ్చింది..ఆ కోట ఎవరిది- Sr Journalist Pasham Yadagiri | Unknown Facts About Koti
HTML-код
- Опубликовано: 26 сен 2024
- కోఠికి ఆ పేరు ఎలా వచ్చింది..ఆ కోట ఎవరిది- Sr Journalist Pasham Yadagiri | Unknown Facts About Koti
V5 Telugu Live is a 24/7 news channel in Andhra Pradesh and Telangana. Watch the latest Telugu news LIVE on the most subscribed news channel on RUclips. Watch all the current, latest and breaking news and local news only on v5 News. politics, entertainment, sports, crime, and business. V5 is one of the leading RUclips News channels which delivers Indian and international news 24x7 in Telugu.
----------
Subscribe V5 News Telugu Live for Today Latest Telugu News Live
Subscribe For Telugu News ► / v5newstelugutv
► rb.gy/rksnfz
Visit us Telugu Website ► v5newstv.com
Like us on Facebook ► / v5newstelugu
Follow us on Twitter ► / v5news
Follow us on Linkedin ► / v5newstelugu
Follow us on Thumbler ► www.tumblr.com...
నేను ఆంద్రా వాడినే హైదరాబాద్ లో ఒక్క ముఖ్యమైన కోఠి గురించి ఇంత చక్కగా చెప్పారు చాలా బాగుంది ఇంకా ఇలాంటి వీడియోలు అనేకం చేస్తారని ఆశిస్తూ 🙏
Wellsaid sir Namaste 🙏
Veedoka pedda Tikkalodu. Koti. kothi. kotha. Veedikay telisinattu. Chebutunnadu. Mari yemaindira mee CPM CPI. West Bengal ni Bhrastu pattincharu.
కోఠి సెంటర్ తో నాకు 35 సంవత్సరాల అను భందము . అటువంటి సెంటర్ యొక్క విశిష్టతను గురించి చక్కగా వివరించారు. మీకు ధన్యవాధములు యాదగిరి అన్న .
Excellent Yadagiri Sir
ఏదైనా హైదరాబాద్ చరిత్ర చెప్పాలంటే యాదగిరి గారు సరైన వ్యక్తి
Thanq sir knowing our Hyderabads history through you
@@anilkumarramadurgam5507 111111111111
Excellent speach anna
Pasam Yadagiri garu danyavadalu meeru kote charitra gurinchi vivaranga teliya jestu danita mudipadi unna jatiya gatanalu kuda visadikarinchi nandulaku Bagyanagar vasiga abinandistunanu meelanti medavulu Hyderabad yuataku marga darsakatvamu cheyalani masara koru kuntunanu.
Really bro
దేశ భక్తులను సందర్భం వచ్చినప్పుడు తలుచుకుంటే మన జీవితం ధన్యం అవుతుంది సర్
యాదగిరి గారు మీ చారిత్రక నిగూఢ విశ్లేషణ బాగా నచ్చింది కోటి వందనము
🕉️గౌరవ శ్రీ యాదగిరి గారు చాలా చక్కగా ఎన్నో విషయాలు తెలియ చేసారు, వారికీ మా తరుపున హృదయ పూర్వక అభినందనలు 🌹🌹🚩🇮🇳🕉️
చక్కని చరిత్ర తెలియ చేస్తున్నారు మీకు నా ధన్యవాదములు. 🙏🙏🙏🙏
నిజం చరిత్రకు సంబందించిన విషయాలు తెలిసిన యాదగిరి బాపూజీ విషయాలు రికార్డ్ సిడీలు భద్రంగా ఉంచాలి 💯💯💯💯💯👌
సర్ యాదగిరి గారు మీకు ధన్యవాదాలు నిజ చరిత్రను
తిరిగి రాయాలి మీ లాంటి పెద్దవారు మీ జ్ఞానాన్ని సమాజ హితం కోసం ఉపోయోగించడం ఈ నాటి
తరానికి ఒక వరం మన జాతి ఎన్నో దాష్టికాలకు
భలి అయింది ఇప్పటికి అయినా నిజచరిత్రను మాకు ప్రసాదించండి మన గొప్ప చరిత్రను నాశనం చేసి మనలను ఇప్పటికి అవిటివాళ్లను చేస్తున్నాయి ఆ బ్రిటన్ , అమెరికా లు
హైదరాబాద్ చరిత్ర ఇంత బాగ తెలిపినందుకు ధన్యవాదాలు సర్..మాలాంటి కంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కి చాలా ఉపయోగపడుతుoది ఇలాగే మిగత కట్టడాలను గురించి చరిత్ర గురించి తెలుపగలరు..🙏🙏
I am very much impressed very very thankful sir
చాలా బాగా హైదరాబాద్ గురించి సవివరంగా క్లుప్తంగా చెప్పినారు, ధన్యవాదములు
మాకు తెలియని విషయాలు చెప్పారండీ. ధన్యవాదాలు.
బాగుంది సార్ మంచి విలువైన సమాచారం
మీ పరిశ్రమ అత్యంత అభినందనీయం. యదార్థ చరిత్ర తెలియచేసి మమ్ములను చాలా ఆనందిపచేసారు. ధన్యవాదములు
Great sir, you know every detail of hyderabad and the telangana history.
Salute to you for the interest in spreading the true stories of the past. 🙏🙏
బాగా చెప్పారు పాషమన్న మనతెలంగణలోని అన్ని ప్రాంతాల గురించి తెలియజేయగలరు
కోటి గురించి మాకు తెలియని విశయాలు చక్కగా చెప్పారు
Excellent. In detail history...never heard...thank u so much..
ఇంత వివరంగా చెప్పారు 🙏🙏🙏
మన సంపదలను కొల్లగొట్టి, మన కష్టాన్ని దోచుకుని, మన స్త్రీ జాతిని దోచుకుని, లక్షలాది మంది ప్రాణాలు తీసిన ఈ నీచులు ఎప్పటికి క్షమార్హులు కారు. హైదరాబాద్ ను ప్రక్షాళన చెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉంది. యాదగిరి గారు, మీకు నా ధన్యవాదములు. 🙏🙏🙏🙏
Eppatiki patel patwarilu nizam peru cheppii kotlu కొల్లగొట్టారు velli teesko
@@rehmanmh3879 Anni vasulu chestam vaddi tho saha. Evarini vadiledi ledu.
@@rajk9329 bank lo vaddu ratelu petrol ratelu tagginchu Matapichi ala matladistundi sodara
Super Anna garu మీలాంటి వారు చాలా అరుదు 🙏👌👍
ఇటలీ, వైట్ హౌస్ ఎంత విశాలమో అంత కంటే మన కోఠీ పెద్దది కావడం విశేషమే
Super excellent video Sir. Your Historical Knowledge is excellent
Great 👍 👌
సెల్యూట్ యాదగిరి అన్న 🌷🙏🏿🌹
Nice
excellent
Excellent sir,
You are having vast Historical knowledge and Hyderabad state, govt should use your knowledge and record the archives.
Salute for your knowledge,experience and presenting skill
చరిత్రను ఇంతబాగచెప్పగలిగారు మీకు జోహర్ యాదయ్య గారు.
Thank you Yadagiri garu for sharing your knowledge in history.
చాలా చక్కగా వివరించినారు సార్.
ధన్యవాదములు.
Great Video. Thanks to Sri Pasham Yadagiri garu..👌🙏
We are very grateful to the senior journalist Sir, Sri Pasham Yadagirigaru and to the famous V6 channel for posting this beautiful video. Thanks.
Thank you Sir for an excellent post .
Padam Yadagiri garu has given excellent historical athuntic clarification on Koti name
సార్ మీకు ధన్యవాదలు. మీ tnn channel లో మేం 3 నెలలు work చేసాము (ప్రవీణ - లక్ష్మణ్ )
Anna. Great . Hyd history explained in true spirit.
🙏🙏🙏🙏
Dhanyavaadamulu Yadagiri garu, chala, chala viluvaina mana charitra vishayalni vipulamuga teleyajesaru. Subhakankhalu.
Konduri Kasivisveswara Rao
Very good sir. You have abundant knowledge about Hyderabad.
యాదగిరి అన్నకు భాష మీద పట్టు చరిత్ర మీద పట్టు ఉన్నందున ఏది ఎప్పుడు ఎక్కడ ఏ పేరుతో పిలుస్తారు అనేది క్షుణ్ణంగా తెలుసు. యాదగిరి అన్న గ్రేట్🎉
అద్భుతం సర్ ఈ రోజు కొత్త చరిత్ర తెలుసుకున్నాను . మీ కృషికి అభినందనలు 🎉
Jai telangana, Jai bharath
In my view, sri pasam yadagiri Garu is the only one person who can explain very clearly and in detail about the history of Hyderabad ..before and after independence . I heard so many aspects of history, heritage structures , meanings of urdu language which we ,as a general public ,do not know, but by his talk shows in social media. I hope and I wish that he should give many more talks in the social media..we all must pray the God to give him a long and healthy life.
అద్భుతం సార్ మాకు తెలియని చాలా విషయాలు చెప్పారు, నమస్కారం 🙏🙏🙏
Super Sir
Very good information thank you sir thank you univers🌌
Very Good information sir
Hats off to Yadagiri garu for awakening the present generation about our history and our heros of Bharat Maathaa
Wonderful sir... What a genius..hats off sir
చాలా మంచి వివరణ
Really amazing Yadagiri sir. So many facts and history of Hyderabad need to know the Telangana people. Great initiation , we are highly appreciated you and grateful to you sir.
Thanks Yadagiri gaaru
ధన్యవాదములు సర్, చాలా చక్కగా వివరించారు.
DEAR SRI YADAGIRI GARU,
WELL EXPLAINED.
THANK YOU, SIR,
BHARAT MAATHA KI JAI. JAI HIND.
JRR. FROM A. P.
Chala great sir meelanti vaallu chebutene charity’s telustundi impatient vaallaku
Thank you so much andi.
Chala baaga cheppaaru sir 🙏🙏🙏
Wow history 🥊 freedom fighter great 👍 breaking British imperialism 🥊jai hooo
👏👏👏
Vandemataram
Miru super sir
Very interesting and amusing Sir, look forward to many more...
Very much Thanks sir for Great Decision
Very good. I like the narration of history by sri pasam yadagiri garu.
Very clearly explained Sir
You are great sir good message
సూపర్ సార్ అన్ని నిజాలే మీరు చెప్పినారు
చాలా బాగా చెప్పారు యాదగిరి గారు మీరు ఇలాంటి విషయాలు ఇంకా చాలా చెప్పాలని ఆశిస్తున్నాము ఏ విషయం చెప్పినా క్లియర్ గా తెలుసుకున్న తర్వాతనే ఇందులో పెట్టగలరు.
Thank you so much. Please do more videos.
Excellant said about Hyd Yadagiri sir hatsap
Excellent Report on the History of Koti...given by Pasham Yadagiri anna....Thank you very much...
Vijaya rama raju...
Thank you very much sir
What an analytical lecture sir. It is very very informative. Thank you very much sir.🙏🙏
Yadagiri garu
Through ur analysis on kothi Hyderabad
I could know many new things about khoti
Thank u
Very nice sir. Valueable information.
Excellent news about the history of నిజామ్ state in British rule. Namaskar.
Let the article be published in local newspapers.
Excellent explined sir... 🙏🙏🙏
Sir very good narration and knowing about history
కోష్టము నుండి కోటి వచ్చిందా మీరు యిలాంటి విషయాలపై పుస్తకం ద్వారా వివరణ యిస్తే చాలా బాగుంటుంది.చరిత్ర లో కొన్ని విషయాలు తెలియచేశారు.తెలియనివి చాలా వున్నాయి.నమస్కారాలు....వేణు గోపాల్
అనుభవజ్ఞులు, ప్రత్యక్ష సాక్షులు- చరిత్ర గురించి చెబితే ఎంతగానో మనసుకు హత్తుకుంటుంది అని చెప్పడానికి ఇది ప్రబలమైన ఉదాహరణ.
👌👌👌super information
Very knowledgeable videos sir thanks
Sir Yadagiri garu given us great information and he deserves all appreciations. He is living legend, who knows many historical facts of Hyderabad State. I request all noted publishers for recording the historical facts known to Sri Yadagirigaru and publish to know younger generations of State. regards
Thanks sri pasham Yadgiri sir most valuable history told I am very thankful sir
Very Very thanks for giving knowledge n information, need to this generation n also many of us also, cinema industry kuda about like this related to our country movies tistey good inspite chetha crime, violence, dirty romance, dirty songs n dresses, plz
Great effort
Hats off to you sir, vast knowledge, of the history of hyderabad.
Sir meku vandhanaluuu🎉🎉🎉
🙏🙏🙏👌👌👌
Excellent information
Vandanamulu Sir.
బాగా చెప్పారు సార్ 🙏
elantivi inka cheyandi sir
well said sir
about our history 🙏
Thanks sir
Thanyou Sir
Thank you sir for explaining the history behind koti.
You are Honourable.
History, beautifully described by you sir! Please note that Jalliana walanagh massacre was perpetuared in 1919. Sardaar Udham singh aveged in 1940.
There were two Dyers; one was Brigadier general, the other was Governor of Punjab.
Are you Dr. AP Chary?
You much better than yadhagiri garu you right sir
Sir meeku danyavadalu dandalu padanhi vandanalu oka veeruni gurichi cheppina meeku kruthagnatalu sir 🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👏👏👏👏👏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳