అంజి మామ చాలా మంచి పని చేశావు చాలా మంచి ఆలోచన మనమే కాదు మనతో పాటు ఒక నలుగురికి ఆహారం కలిగించడం చాలా గొప్ప పని మంచి మంచి వీడియోలు తీసి మంచిగా ఇలాంటి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం మామ 🎉🎉🎉🎉
చాలా గొప్ప కార్యక్రమం అంజి మామ. నీ లాగా నీ కుటుంబం లాగా ఎవ్వరు కడుపు ఆకలి తో ఉండొద్దని వచ్చిన ఆలోచన చాలా గొప్పది. సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి తోడుపడవోయి అన్నది నిజం చేసావు. ఆ శివ భగవానుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి.
అంజి మామ కేక నువ్వు మేము దుబాయ్ నుంచి నువ్వూ యూట్యూబ్ లో పెట్టే ప్రతీ వీడియో చూస్తాం నువ్వు కేక మామ నువ్వు ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని అని అహ దేవుడిని మనసారా కోర్కుంటున.
అంజి మామా...!!! ఒక్క ఈ ఆశ్రమంలో నే ఇంత మంది అమ్మాయిలు అనాధలుగా ఉన్నారంటే... ఆ కన్నోళ్లకి కొంచెం కూడా బాధ లేదు. . మీరు చేసిన ఈ మంచి పని అభినందనీయం... ఏ జన్మలో పుణ్యమో మామా...!
అంజి మామ గారు సూపర్ ధన్యవాదాలు మీ మంచి మనసుకు ఆ దేవుడు ఎల్లప్పుడూ మీకు సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఛానల్ చాలా పెద్దగా ఎదగాలని కోరుకుంటున్నాను
Mana intlo pillalu oka nimisham kanipiyakunte antho bada padutham but intha mandini anadaluga chesina Aa parents ki asalu manasela vachindo 😢😢 any way thank you so much anji mama
మామ నువ్వు చాలా మంచి వాడివి ఇలాగే మంచి పనులు చేస్తూ ఉండు చాలా చాలా ఉన్నత స్థాయిలోకి వెళ్తావు❤
చాల మంచి పని చేసారు అంజి మామ... నేను కూడా Dec4th(B'day) ఇలాంటి పని చేద్దాం అనుకుంటున్న... God bless you మామ
Mari chesava eroju
అంజి మామ చాలా మంచి పని చేశావు చాలా మంచి ఆలోచన మనమే కాదు మనతో పాటు ఒక నలుగురికి ఆహారం కలిగించడం చాలా గొప్ప పని మంచి మంచి వీడియోలు తీసి మంచిగా ఇలాంటి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం మామ 🎉🎉🎉🎉
మామ అంటే మినిమం ఉంటది.❤❤
చాలా గొప్ప కార్యక్రమం అంజి మామ. నీ లాగా నీ కుటుంబం లాగా ఎవ్వరు కడుపు ఆకలి తో ఉండొద్దని వచ్చిన ఆలోచన చాలా గొప్పది. సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి తోడుపడవోయి అన్నది నిజం చేసావు. ఆ శివ భగవానుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి.
అంజీ మామ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు, మీరు మీ ఫ్యామిలీ చల్లగా ఉండాలి 💐💐💐🙏🙏🙏
మామ నువ్వు చాలా మంచి వాడివి ఇలాగే మంచి మనసు చేస్తూ ఉండు చాలా చాలా ఉన్నత స్థాయికి వెళ్లావు🎉🎉🎉🎉 సూపర్ అంజి మామ సూపర్ వీడియో👍👍👍💐💐💐💐🎉
అంజి మామ నిన్ను ఆ దేవుడు చల్లగా చూడాలి ఇలాంటి వీడియోలు చేసి మళ్లీ అందరికీ సాయం చేయాలని ఆ దేవుని కోరుకుంటున్నాను
అంజి మామ కేక నువ్వు మేము దుబాయ్ నుంచి నువ్వూ యూట్యూబ్ లో పెట్టే ప్రతీ వీడియో చూస్తాం నువ్వు కేక మామ నువ్వు ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని అని అహ దేవుడిని మనసారా కోర్కుంటున.
అంజి మామ నీ పాదాలకు పుష్పాభి వందనాలు 🎉🎉
ఎర్రి పూకా 😁😁😁
అంజి మామ గారు మంచి పని చేస్తున్నారు అన్నదాత సుఖీభవ 🙏🙏💐💐
శ్రీకృష్ణ దేవుని ఆశీస్సులు పిల్లల ప్రేమాభిమానాలు మీకు వుంటాయి
అంజి మామ అంటే ఎంజాయ్ మామ ఒక్కటే కాదు మనసున్న మామ మా అంజి మామ🌺🥀🌹🌷💐🙏🙏🙏🙏🙏🙏
అంజి మామ నువ్వు తోపు మామ ఎందరెందరో ఎన్నో డబ్బులు వస్తున్నాయి కానీ ఎవరు ఏం చేయాలే ❤❤❤❤❤❤
మీరు మీ మంచి మనసుకు అంత మంచి జరగాలి అని ఆ పరమేశ్వరూడి ప్రదిస్తున్నాం ❤️
మామ నీవు ఇలాంటి మరెన్నో మంచి మంచి కార్యక్రమాలు చెయ్యాలని కోరుకుంటున్నాము మామ
Superrr mama.. 👌👌 neeku intiki vachinanka trupti anipinchindi ga mama ..sayam avasaram unna evarikaina sayamcheste aa feeling kicke veru 👏👏
Anjimaama bhojanamulu chala bagunnay .❤❤❤🎉🎉
అంజి మామ నువ్వు ఇంట్రో ఇచ్చేముందు అల్లుళ్లు కోడళ్ళు అని అనడం మానేయ కు ఎందుకంటే మీ వీడియోలు చూసే ప్రతి వాళ్ళు నిన్ను మామ అని అనుకుంటారు ❤
మటన్ కొవ్వు తో దాల్చ చేయండి సూపర్ గా ఉంటది ❤
మంచి పని చేసినవు అంజి మామ... ధన్యవాదాలు🙏
Illu konukko mama😢
❤ అంజి మామ చాలా మంచి పని చేశావు చాలా మంచి మనసు చాటుకున్నారు
అంజి మామా...!!! ఒక్క ఈ ఆశ్రమంలో నే ఇంత మంది అమ్మాయిలు అనాధలుగా ఉన్నారంటే... ఆ కన్నోళ్లకి కొంచెం కూడా బాధ లేదు. . మీరు చేసిన ఈ మంచి పని అభినందనీయం... ఏ జన్మలో పుణ్యమో మామా...!
Daughter ni jarra oye vaddhey endhey radhey anaku anna . Mana culture lo vallaki highest respect untadhi .
kodali thoni kassudu baga undi ,chinnapdu memories
అంజి మామ గారు సూపర్ ధన్యవాదాలు మీ మంచి మనసుకు ఆ దేవుడు ఎల్లప్పుడూ మీకు సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఛానల్ చాలా పెద్దగా ఎదగాలని కోరుకుంటున్నాను
Wow anji mama , chala baa anpinchidi e video excellent..,... 👏👏
Mana intlo pillalu oka nimisham kanipiyakunte antho bada padutham but intha mandini anadaluga chesina Aa parents ki asalu manasela vachindo 😢😢 any way thank you so much anji mama
చాలా మంచి పని చేసారు అంజిమమా, అంజి మామ అంటేనే ఎంజాయ్ మామ
సూపర్ ఉన్నావ్ మామ వీడియో ఇలాంటి సేవ చేసినందుకు నీకు ధన్యవాదాలు చెప్తున్నా ఫస్ట్ అమౌంట్ కి❤❤❤ ఐ లవ్ యు అంజి మామ 👏🏻👏🏻👍🏻❤️🩹❤
Super 👌 Anji mawa meri great
Veg tho donate cheysaru chala Thanks mama garu ...all the best for your RUclips journey ❤
సూపర్ మామ 👌👌👌
Meeru chala great anji maama🙏🙏
Mama ah asharamam contact number unte send cheyandi nen kuda some food donations chedam anukuntuna
Super anji mama all the best
Likes baddhalaipovali anthe❤❤❤
👌వెల్డన్ అంజి మామ.. మంచి ఆలోచన
Happy ga vundi best of luck anjimama
మంచి ఆలోచన 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Manchi vallaki manchi jaruguthadi mama.. Elage manchi chesthu undu#jaianjimama
గొప్ప ఆలోచన 👌👌
చాలా మంచి నిర్ణయం... 🤝
Anji mama and you team members ki 🙏🙏🙏
Super Idea 🎉🎉🎉
All the best mamma and all members 💐 💐 💐 💐
good
మామ నువ్వు చాలా గ్రేట్ మామ 👍👍👍👍👍
Wish youu more success mama
అంజి మామ వీడియో కొంచం క్లారిటీ లేదు మంచి వీడియో కెమెరా తీసుకో...❤
Great job.. అంజిమామా 😍😍🤝🙏
You are the first person I had never seen in RUclips channel, which you shared first payment to the person who are the unrecoinised people
మీకు ధన్యవాదములు అంజి మామ 🙏🙏🙏🙏🙏
Congrats anji mama🎉🎉 you are real hero
Super anji mama all the best
ANJI MAMA GREAT MAAMA, PILLALA ANDARI TARUPUNA VERY THANKS YOU.
Anji mama
Pavan thammudiki manchiga vanta nerpiyyu
You are playing like a pro 😅model Aanaiah
Soooper Mama All the Best for your bright future ❤
Super anji mama all the best ❤❤
నువ్వు వాళ్ళతోనే బువ్వ తినుడు great అంజి మామ👌🤝🤝🤝
మామ నువ్వు 🙏🙏🙏👌
Super anji mama❤❤❤
Anji mama valla thoni kurchoni tinnav kadha adhiiii great
గుడ్ గుడ్ జాబ్ మామ 🎉🎉🎉🎉🎉సూపర్ సూపర్ సూపర్
Anji mama antara babu ❤️
Super hero anji mama
Namaste Anji mama aalochana vachi Nandu ko Navodaya Poorva ka dhanyvad aalu elanti manchi manchi videos chestunna kundali mama❤❤🎉
అంజిమమా నువ్వు సూపర్ పో 👌👌👌🙏
God bless all the child tc❤
అంజి బాబాయి సూపర్ గాడు బ్లేస్ యూ
Anji mama corona part2 video cheyyandi ❤❤❤
ఆంజనేయులు విజయీభవ... 🙏
Good
Mama malla food video chiken akka tho thiyye
Anji Mama chalamanchi Pani chesav hatsaf
Excellent Anna annadatha sukhibhava 💐💐
Super 🎉🎉🎉
Super Anji mama keka 🙏🙏 🎉🎉🎉🎉
Manchi vallaku appudu manche jaruguthadi all the best 👍🎉🎉
Great alochicha ( great fucher❤
love you mama ee sari jagithyala ki vasthea kalustha ee sari fix aaiepo mama
Veri nice idea 👌🏻👌🏻👍🏻👍🏻💙💙💙 & and congratulations 👍🏻🤝
Super anji mamaa god bless you🙏
Good job👍 అంజిమామ. అన్నయ
Bigboss ki gangava please nuvu velasindi anna
సూపర్ మామ నువ్వు
అనాధ పిల్లలకు అమ్మానాన్న అయి
మ్యాన మామవి అయ్యావు అంజి మామ.
Super mama chala manchi Pani chesaru good 👍
Anna meeru inta varaku enjoy chesindi chalu ikanundi Aina budget lo videos chesi dabbulu sampadinchukondi,
Endukante life eppudu okela undakapovachu
nice ,,,, gud Thought s anjimama and team u don very well .... Ur success comes soon mama😊
Good job aunji mama garu all the best aundi
Vedio kosam bagane English matladelu kadha andharu 😂😂😂
Nu Chall great Mamaa, ,,❤love you Sir
సూపర్ మామ 🙏🏼🙏🏼
Chala manchi alochana anji mama garu, gob bless you, Inka meru chala manchi position ki vellalani a god ni pray chesthunna, keep rocking mama
anji mama ne alludu ANDHRA nuchi super mama nuvu
అంజి మామ నమస్తే నమస్తే
Super nice Anji mama and congratulations mama na sapot niku apudu huntadhi mama God bless you mama 😢❤
సూపర్ డెషన్ గుడ్ అంజి మామ
Super Anna manchi mag miru e lage mudhuku vellali 🤝
Miss you mama❤ my village lo vasthlav andii mama
Congratulations good 😊😊😊
Anjimama sudheer anna show ki velladu❤❤