జగన్ పులావ్, చంద్రబాబు బిర్యానీ: AP కి ఏం కావాలి? Jagan Pulao, Chandrababu Biryani: What AP needs?

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 66

  • @boddusuryanarayana8361
    @boddusuryanarayana8361 2 месяца назад

    Nice analysis sir..... super baga chepparu....

  • @krishna8749
    @krishna8749 2 месяца назад

    Chala baga చెప్పారు sir....😊

  • @simhachalamgunuru3456
    @simhachalamgunuru3456 2 месяца назад

    Excellent sir. ఎవ్వడి కష్టార్జితం ప్రజలకు పంచుట లేదు

  • @APCommon_Man
    @APCommon_Man 2 месяца назад +15

    జగన్ గారి దృష్టిలో ఓటమి కీ కారణం ఇదే సర్, ఆయన మారరు ఆ పార్టీ బాగుపడదు అని ప్రజలంటున్నారు సర్ 😮😮😮😮😮😮😮

  • @ambatianjireddy9451
    @ambatianjireddy9451 2 месяца назад +4

    Super

  • @kotasuresh6593
    @kotasuresh6593 2 месяца назад

    సర్ మీ అనాలసిస్ చాలా బాగుంది ఈ నాయకుడైన ప్రజలకు ఫ్రీ ఇచ్చి వాళ్లని అసమర్ధులు చేయకూడదు సార్. వాళ్లకి చదువు ఉద్యోగం ప్రొవైడ్ చేసి యూత్ ని ఉత్తేజపరిచి రాష్ట్రాన్ని ముందుకు నడపాల్సిన అవసరం ఉంది సార్ అలాగే మన రాష్ట్రం ఇండియాలోనే నెంబర్ వన్ గా చేయాలి అనే సదుద్దేశం గెలిచిన ప్రతి రాజకీయ నాయకులకు ఉండాలి సార్ అలా చేసిన రోజు రాష్ట్రాలు దేశానికి వెన్నెముకగా నిలుస్తాయి సార్

  • @EswaraKonakalla
    @EswaraKonakalla 2 месяца назад

    Super analysis sir

  • @maryjamndalmudi3275
    @maryjamndalmudi3275 2 месяца назад

    Most of the CMs in our country are talking like this sir. You have taught well to the CMs voters also. When will both sides realise the facts? If Jagan mess up and learn something, it's an experience.

  • @venugopalkaza2313
    @venugopalkaza2313 2 месяца назад

    Excellent Analysis Sir

  • @kmpvinayheadshotgamer3028
    @kmpvinayheadshotgamer3028 2 месяца назад

    Supar sir

  • @BinduKanakam
    @BinduKanakam 2 месяца назад

    Super sir

  • @srinivasaraochekuri5247
    @srinivasaraochekuri5247 2 месяца назад

    దట్ ఇస్ నాగేశ్వర్

  • @asrini4u
    @asrini4u 2 месяца назад +5

    రాజకీయాల్లో అనర్హుడు జగన్..

  • @nvm1315
    @nvm1315 2 месяца назад

    ఏపీ ప్రజలు పలావ్ బిర్యానీ అడగలేదు ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన భోజనం కావాలి అభివృద్ధి కావాలి

  • @bagathikishore
    @bagathikishore 2 месяца назад +3

    Meeru maaku class cheppetappudu kuda ilaane cheppaaru sir, in the year 2002/03.. “మీకు నేను చేపలు పట్టివ్వను; మీ చేపలు మీరే పట్టుకునే వల (నైపుణ్యం) ఇస్తా” అని.. 😊❤️

  • @JeevaYammala
    @JeevaYammala 2 месяца назад +3

    అవునా అలాంటి అప్పుడు అయన నేను ఏమి ఇవ్వను మీకు అభివృద్ధి మాత్రమే చూపిస్తాను అని మాత్రమే ఓట్లు అడగాలి కానీ జగన్ కంటే ఎక్కువ ఇస్తాను అని చెప్పి ఇవ్వకుండా ఇలా చేస్తున్నాడు అన్నారు జగన్ తప్పు ఏమి వుంది

    • @subscription306
      @subscription306 2 месяца назад

      ALA CHEBITHE NEY KADA FREE SCHEMES KI ALAVATUPADDA SOMARIPOTHULU VOTES VESEDI.. TAPPATLEDU..AP DEVELOPMENT AVVALANTEY AAYANAKU POWER KAVALI .. PARANNA JEEVULU FREE SCHEMES ANTEY NE VOTES VESTHARU.. POWER LOKI VACHINA TARUVATHA KASHTAPADI PANI CHESUKONTEY LIFE MAAREY PARISTITULU KALPISTADU KAANI.. FREE SCHEMES KI ALAVATUPADDA SOMARI POTHULU TIRIGI PANI CHEYYALANTEY INNALLA SOMARITANAM ADDAM VASTUNDI..

    • @powerstar100
      @powerstar100 2 месяца назад +1

      Mee nanna niku roju 50 rupees istadu anukundam, at the same time, niku manchi eduaction, konni mutual funds, kontha properties ki kuda EMIs kaduthu unnadanuko, nuvvu baga chaduvukuntav aa 50rupees valla, repu aa mutual funds tho inka foreign veltav. Kani avanni vadilesi mee nanna mottam taagesi, niku 50 ichi one year tarvata 100 tarvata 3 years tavrata 200 ichadu anuko, nuvvu adukku tine vedhava avuthav

  • @gogopubg5774
    @gogopubg5774 2 месяца назад +2

    సార్ భారతదేశం ఇండియా అవుద్ది చెందాలంటే ప్రొఫెసర్ గా మీరు ఇచ్చే అనుభవాలు కావాలి ఎందుకంటే మేము ఆ కంపెనీల్లో మీరు సమాధానాలు కాదు మాకు సొల్యూషన్ కావాలి

  • @rpatro5723
    @rpatro5723 2 месяца назад +2

    ప్రజలకు బిర్యానీ పెడతానని ఎందుకు దొంగ హామీలు ఇవ్వాలి? నిజాయితీగా పోటీ చేసి ఉండి ఉండవలసింది కదా. CBN ప్రజలకి ఈ విషయం చెప్పి, ప్రజలు అందరికీ బిర్యానీ సంపాదించుకొనే శక్తి ఇస్తాను. ఉచితాలు ఇవ్వను. నన్ను గెలిపించండి అని అడిగి గెలిచి ఉండి యుంటే, మీరు చెప్పిన ప్రవచనం వర్తిస్తుంది.

  • @suryak4224
    @suryak4224 2 месяца назад +4

    ఆంధ్ర జనాలకు కిచిడి కావలి.. జగన్ పులావ్ + బాబు బిర్యానీ + పవన్ డ్రామా 👍

    • @allu1939
      @allu1939 2 месяца назад

      Pavan em drama chesadu ra kodi kathi dramana leka babai hathya dramana

  • @VamsiKrish-f6x
    @VamsiKrish-f6x 2 месяца назад

    Its a figure of speech! Ayana matladedi oka sakshemalu gurinche kadu, taxes, development aniti gurinchi.

  • @Notatall333
    @Notatall333 2 месяца назад +1

    సార్, మరో విషయం పులావ్ ని తక్కువ చేసి మాట్లాడారు. పులావ్ కి ఏం తక్కువ... అది కూడా బిర్యానీ లాగే ఉంటుంది. ఈ నేతలకు మాట్లాడటం కూడా రావట్లేదు.

  • @ica91015
    @ica91015 2 месяца назад

    Pulav, biriyani emo kaani Jalagannaki chippa kudu ready ga vuntundhi😂😂

  • @shaikmoinuddeen6892
    @shaikmoinuddeen6892 2 месяца назад

    రోజూ పలావ్ లు , రోజూ బిర్యానీ లు తినలేం లే...

  • @nanirayavarapu8763
    @nanirayavarapu8763 2 месяца назад

    Correct ga chepparu Nageswar garu....Jananni villu beggars kinda lekka kaduthunnaru....Veedi jebu lo nunche ichesinattu buildup...

  • @ritantareprises7967
    @ritantareprises7967 2 месяца назад

    ఇన్ని రోజులకు ఒక మంచి మాట

  • @rpatro5723
    @rpatro5723 2 месяца назад

    ఏమీ ప్రతిష్ట లేదండీ. హార్స్ ట్రేడింగ్ తప్పదు. CBN అంటేనే ఎదుటి పార్టీవారిని ప్రలోభ పెట్టుకోవడం.

  • @rajareddyeragamreddy2036
    @rajareddyeragamreddy2036 2 месяца назад +1

    Aragunduga edaina pette manassu palakulaku undali kadha annadhi Jagan version. Nuvvu vankunnava nilabaddava annadhi kadhu. Jagan samshema calendar icchi amalu chesaduga. Babu isthananna dhanike namam pettindu annadhi pointra aragundug.

  • @tvrphysics6120
    @tvrphysics6120 2 месяца назад

    సార్ ఒక చిన్న విషయం మీకు గుర్తు చేయాలి అనుకుంటున్న, చంద్రబాబు బిర్యాని పెడతాడు అని జగన్ అన్నాడు,కానీ నేను బిర్యాని పెడతా అని బాబుగారు అనలేదు, నేను సంపద సృష్టిస్త అని అన్నాడు కాబట్టి ఇద్దరినీ ఒకటే గాటిన కట్టి ఆయన స్థాయి నీ తగ్గించోద్దు ప్లీజ్

  • @sadanandammahankali6869
    @sadanandammahankali6869 2 месяца назад

    తుగ్లక్ పాలన జగన్ చేశాడు.

  • @vin2629
    @vin2629 2 месяца назад +3

    Jagan anevadu inka eppatiki gelavadu. People voted him out for only giving freebies and leaving development and jobs. He is still not changing. He is feeding people palav ? What are we all ? Beggars ?

    • @sreek9215
      @sreek9215 2 месяца назад +1

      Voters never like to give power to Babu or Jagan forever. Right now a swing of 6.5% votes is good enough to change the power.

    • @viralvideos4223
      @viralvideos4223 2 месяца назад +1

      yes, yscrp is dead party

    • @journalistrams6702
      @journalistrams6702 2 месяца назад

      CBN oka waste gadu.jagan is super guy.

  • @sudarsanaraokomma9244
    @sudarsanaraokomma9244 2 месяца назад

    palave bagaledhu . eppudu biryani testchastunnaru ?

  • @gogopubg5774
    @gogopubg5774 2 месяца назад +2

    సార్ రాహుల్ గాంధీ ముస్లిం అంట కదా.

    • @MdKhaja-nd9ep
      @MdKhaja-nd9ep 2 месяца назад +1

      Modi Cristian anta kadha..

  • @palakasatish
    @palakasatish 2 месяца назад

    Veedu kukkalaku pettinattu palavu pedithe. Vere vallu biryani pettalsina paristhithi vastundi

  • @Nagamallesawararao9303
    @Nagamallesawararao9303 2 месяца назад

    సార్ evm ల గురించి మీ క్లీయర్ అనాలసిస్ ఇవ్వరా ec దీని గురించి పట్టించికోదా?

  • @gogopubg5774
    @gogopubg5774 2 месяца назад +1

    రాహుల్ గాంధీ పుట్టుకలను కమ్యూనిస్టులు పాత్ర ఉందంటారాపాత్ర ఏమైనా...

  • @venkataramantarra8531
    @venkataramantarra8531 2 месяца назад

    పో నాగేశ్వర రావు గారు జగన్ రెడ్డి పాలవ్ పెడతనానికి C M. I మా నోటిలో మట్టి కొట్టాడు

  • @rajasekharreddy9920
    @rajasekharreddy9920 2 месяца назад

    Ur stomach is full I.e why u r commenting on food

  • @Ajaykumarr89
    @Ajaykumarr89 2 месяца назад +3

    ee prof nageswar tinna ga epudu matladadu. Veede pedda medhavi la vaagutadu

    • @subscription306
      @subscription306 2 месяца назад

      MAAKU BAGA NE ARTHAM AYYINDI..JAGAN PENCHINA SOMARI TANAM VALLA NEEKU ARTHAM KAVATLEDU

    • @Ajaykumarr89
      @Ajaykumarr89 2 месяца назад

      @@subscription306mari bolli gadi ichina padakalu enti ra lafoot ?

  • @AdiseshaReddy-f3m
    @AdiseshaReddy-f3m 2 месяца назад +3

    అందుకే saru 17 medical college lu, forts , free healt, free education antha కంటె jagan మాదిరి india lo యెవరు cheyaleru. జగన్ checina తప్పు checinavi సరిగా cheppaka పోవడం, ప్రజలు తిక్క వాళ్లు cbn sangathi telici vote వేశారు, ప్రజలకు memory తక్కువ

    • @Ajaykumarr89
      @Ajaykumarr89 2 месяца назад +1

      Avi chepadu ee nageswar. Ithanu kuda tdp manishe kada

    • @akhilakky6052
      @akhilakky6052 2 месяца назад +2

      Capital lekunda 5 years jagan administration chesinatlu desam lo evaru cheyaledu

    • @vin2629
      @vin2629 2 месяца назад +1

      17 medical colleges ekkada ra nannu teskellu. Okkatanna ainda? CBN techina AIMS Mangalagiri lo undhi its operational.

    • @manigonuguntla2890
      @manigonuguntla2890 2 месяца назад +1

      Half knowledge paytm 😂😂😂

    • @Ajaykumarr89
      @Ajaykumarr89 2 месяца назад

      @@akhilakky6052 amaravathi kadta ani 5 years graphics chupinchina pokodi gadu india lo evadu ledu.

  • @venkat665
    @venkat665 2 месяца назад

    kashtaarjitham pettamani meeku cheppaara....kodi gudduki eekalu peekatam ante ide...mee sangathi evaru adigaaru?

  • @sadanandammahankali6869
    @sadanandammahankali6869 2 месяца назад

    తుగ్లక్ జగ్లక్

  • @Avinash-st2rm
    @Avinash-st2rm 2 месяца назад

    Sir meeru Pedda medhaavi ani Mee feeling..Jagan cm ipoyadu ani meeku kopam.sarcastic ga matladatharu.endukante nenu medhavi ni nene avaledhu CM jagan avadam enti ani.. Chandrababu Naidu ante istam meeku Mee age ki equal untadu ani..but as a professor meeru asala EGO petkokudadu kadha sir

  • @nageswaramannem5963
    @nageswaramannem5963 2 месяца назад

    Nuvvu ee channels lo kurchoni dabbulu sampadinchukoni daily biryani thintunnav, pedha prajalu yemi thintaru. Prajalu ante andharu meelaga balisinollu kadhu kadha