శ్రీ సద్గురు నిశ్చలానంద రామ స్వాముల వారి మండల ఆరాధన కార్యక్రమంలో శ్రీవారి సతీమణి శ్రీనిశ్చలాంబ భాగ్యలక్ష్మి మాత వారి ప్రియ శిష్యులైన శ్రీ అచల పరిపూర్ణ గంగాధర్ దంపతులకు అచల గురుబోధ అధికార పత్రం"జ్ఞానానంద" దీక్షనామం అచల గురువుల మధ్య ఇట్టి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.జై సద్గురు రామస్వాముల ప్రభు మహారాజుకి జై !08-6-24
🙏🙏🙏🙏🙏