దేవుని సన్నిధికి ఎలా వెళ్లారు ? | Ps. Sven Edwards |His Ministries India| Greatest Warrior of Christ

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии •

  • @pbsanthosh2476
    @pbsanthosh2476 Месяц назад +2

    దేవునికొరకు మీ విశ్వాసం గొప్పది అమ్మగారు

  • @swapnachalapaka5653
    @swapnachalapaka5653 Год назад +242

    ఇలాంటి ధైర్యాన్ని,నిరీక్షణ, విశ్వాసాన్ని నేను ఇప్పటివరకు ఎప్పుడు ఎక్కడా చూడలేదు అమ్మ. దేవుని పట్ల మీరు కలిగి ఉన్న నిరీక్షణ, దైర్యం, విశ్వాసానికి నా నిండు వందనాలు🙏🙏🙏 అమ్మ

  • @28.8.21
    @28.8.21 Год назад +83

    సిస్టర్, మీ పిల్లలను దేవుడు పరిచర్యలో అనేక రేట్లు దీవించబోతున్నాడు! 🙏🙌

  • @geethasagara
    @geethasagara Год назад +114

    మీ విశ్వాసం చాల గొప్పది అమ్మగారు
    దేవునికి స్తోత్రం

  • @apparaomulagada8251
    @apparaomulagada8251 Год назад +90

    ఆయన సాక్ష్యము అద్భుతము, ధన్యమైనది!!!
    ఆ దాసుని కుటుంబానికి దేవుడు ఆదరణ, దైర్యం ఇవ్వాలని మా ప్రార్థన🙏🙏🙏🙏👋

  • @just4jesus.553
    @just4jesus.553 Год назад +23

    మీ లాంటి వాళ్ళను నేను ఎక్కడ చూడలేదమ్మ దేవుడు మిమ్ములను బలముగా తన సేవలో వాడు కొనును గాక అమెన్

    • @nirupamachowdhury789
      @nirupamachowdhury789 Год назад

      We have a living God. He will never leave you nor forsake you. I like his messages and never missed them. We may not hear his voice but we can hear his messages which are recorded. God bless you

  • @mkbadugu68
    @mkbadugu68 Год назад +45

    స్వప్న అమ్మ గారు వందనాలు తల్లి 🙏 మీకు అంతటి గుండె నిబ్బరంని నింపిన అన్న స్వెన్ గారి మాటలు కొరకు మరియు దేవాదేవుని సన్నిధిలో నిందారహితులుగా ఉంటూ దేవుని పనిలో ఇంకా వేల కోట్ల ఆత్మలు రక్షణ కొరకు మీ కుటుంబ పడుతున్న ఈ తాత్కాలిక బాధలో నిత్య రాజ్య వారసులుగా మీరు ఆ సర్వలోకనాధుని సన్నిధిలో ఉంటారుఅని నేను కూడా ఆ నిరీక్షణ లో జీవిస్తూ మీ సహోదరుడు షలోమ్ తల్లి 🙏

  • @deepa5313
    @deepa5313 Год назад +18

    Akka Mee విశ్వాసం చాలా గొప్పది
    దేవుడు మీ హృదయ వాంఛను తీర్చును గాక

  • @hanokpremehanokhanokpremeh1618
    @hanokpremehanokhanokpremeh1618 Год назад +5

    ఈ రోజుల్లో కూడా ఇలాంటి సేవ చేయడం చాలా గొప్పది

  • @sadhanafoundationofficial2500
    @sadhanafoundationofficial2500 Год назад +13

    ఓడిపోతానేమో అని భయపడకు తెగించి పోరాడ నందుకు బాధపడు -pastor sven edwards... glory to God

  • @NageshNadimidoddi-ww1lz
    @NageshNadimidoddi-ww1lz Год назад +1

    అక్క holy Spirit tho nadustunav u దేవుడు ni ku parichayalo నడిపిస్తాడు నీను నమూతునను దేవుడు నీను ashwardinchuna ga ka amen Amen Amen ala jargungaka amen

  • @prasanthitalluri5595
    @prasanthitalluri5595 Год назад +24

    యోహోవా భక్తుల మ రణము ఆయన దృష్టికి విలువ గలది (pslam,116:15.) Don't feel mammy God bless you and protect you
    You and your family and ministry

  • @pns4517
    @pns4517 Год назад +41

    పాస్టర్ గారు ధన్యజీవి.అధ్బుతమైన సాక్ష్యం. అనేకులు దేవునియందు బలపరచ బడుదురు కాక!.May God bless this wonderful family for His Glory🛐🙏🙌🙌🙌.

  • @athettiamareswari8263
    @athettiamareswari8263 Год назад +5

    I am not a Christian but I feel sad and at the same time she is very strong lady❤

  • @anandkishoremaddala2148
    @anandkishoremaddala2148 Год назад +40

    సోదరి ,,,,,,,,మీ ధైర్యానికి మా వందనాలు

  • @stevenrajnizamabad8342
    @stevenrajnizamabad8342 Год назад +21

    Sister దేవుని ఆదరణ మీకు దయచేయును గాక ఆమెన్

  • @poulapostle2695
    @poulapostle2695 Год назад +15

    దేవుని కృప మీకు తోడై యుండును గాక ఆమేన్.🌹🌹🌹🕊️🕊️🕊️🕊️

    • @nagendrakumbha5748
      @nagendrakumbha5748 Год назад

      Praise the lord 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @premarathod3974
    @premarathod3974 5 дней назад +2

    God with u sister 😢kanillu agatam ledu miru chepthuntte

  • @bharatprakshal
    @bharatprakshal Год назад +4

    మీరు చెబుతున్న సమయంలోనే నాకు కన్నీరు వస్తుంది.
    మీ నిబ్బరము కలిగిన ధైర్యంను బట్టి దేవునికే మహిమ...
    మీ కుటుంబానికి దేవుని కాపుదల నిరంతరం ఉంటుంది.🙏

  • @Hyperfocushuman
    @Hyperfocushuman Год назад +37

    Sven Edwards Garu Eeroju nundi Naaku Inspiration!
    దేవుడు ఎది చేసినా మన మంచి కోసమే, మీ కుటుంబానికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ప్రార్థన. 🙏🙂

  • @meenaravi3066
    @meenaravi3066 Год назад +14

    మీ విశ్వాసం చాలా గొప్పది అమ్మ 🙏🙏

  • @kakaraparthikishorkumarkis9332
    @kakaraparthikishorkumarkis9332 5 месяцев назад +1

    Praise The Lord Ammagaru
    Nenu Eppudeppude Seva Prarambistuna Me Matalotho naku Dharyam vachindi 🙏

  • @kutalabhargavi8635
    @kutalabhargavi8635 Год назад +27

    వందనాలు వందనాలు తల్లి దేవుడు మీ కుటుంబానికి ఆదరణ ఇచ్చును గాక నీతిమంతుల మరణం ఆయన దృష్టికి విలువ గలది దేవుని దృష్టికి గాడ్ బ్లెస్స్ యు

  • @Asha-ny1cx
    @Asha-ny1cx Год назад +3

    మీలా సంఘంలో ప్రతి సేవకుడు సేవకురాలు ఉంటే యవనస్తులు తప్పక దేవుని కొరకు వాడు పడతారు దేవుని తెలుసుకుంటారు మీలాంటి మాదిరి కరమైన సేవకులు ఈ సమాజంలో కావాలి రావాలి🙏👏👏

  • @lakshmiyeleti4786
    @lakshmiyeleti4786 Год назад +5

    నిజంగా మీకు బాధలో కూడా దేవుని సువార్త ప్రకటిస్తాం అన్నారు దాని బట్టి ప్రత్యేక వందనాలు గాడ్ బ్లెస్స్ యు

  • @pastorgangarapu.joseph7046
    @pastorgangarapu.joseph7046 Год назад +9

    ప్రభువు కృప నీకు తోడైయుండును

  • @charishma27
    @charishma27 11 месяцев назад +1

    Praise the lord ✝️ All glory to god ✝️ Hallelujah ✝️

  • @rajesh4775
    @rajesh4775 9 месяцев назад +2

    Mee sevanu devudu deevimchunu gaaka.

    • @madhavasastry1063
      @madhavasastry1063 8 месяцев назад

      లేఖానాలకు విరుద్ధంగా ( 1 టిమొతీ 2:12,1 కోరింతి 14:34)ఉపదేశించటం గొప్ప సేవ. ఓహో!

    • @rajesh4775
      @rajesh4775 8 месяцев назад

      @@madhavasastry1063
      అంటే మీ ఫీలింగ్ ఎంటి లేడీస్ పరిచర్య చేయకూడదు అన? మీరు పెట్టిన రిఫరెన్స్ లు మీరు వేరేగా అర్దం చేసుకున్నారు.

  • @santhoshapulipaka2471
    @santhoshapulipaka2471 Год назад +7

    Praise the lord sister 🙏
    ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు చాల బాగా దేవుని గురించి, మీ పరిచర్య గురించి వివరించారు. మీకు దేవుడు ఇచ్చిన ధైర్యం, మరలా దేవుని సన్నిధిలో paster గారి ని కలుస్తాము అని, మీరు మాట్లాడుతూన్న సేపు నా కంట్లో నీరు ఆగలేదు ఎంత గొప్ప సేవ sister మీలా నీస్వార్థ సేవా చేసే వారు చాల తక్కువ మంది ఉన్నారు... మీకు నా నిండా వందనాలు. దేవుని సన్నిధి మీకు కుటుంబాని తోడైఉండును గాక 🙏🙏🙏

  • @johnsonbypa4653
    @johnsonbypa4653 Год назад +2

    అమ్మగారు దేవుని పట్ల మీకున్న విశ్వాసం నిరీక్షణ బట్టి దేవుడికి మహిమ కలుగును గాక...

  • @priyasallinone851
    @priyasallinone851 Год назад +2

    Akka nijanga me dhairyaniki yessayya paina meku vnna premaki hatts off
    Nenu ippati varaku eppudu ilanti testimony vinaledu
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalyanibalabadra8328
    @kalyanibalabadra8328 Год назад +1

    Praise the lord
    Mana sajeeva Mina devudu meeku eppudu toduga undalani na prardhana

  • @chilakaadilakshmi6377
    @chilakaadilakshmi6377 Год назад +1

    nenu brother gari message vinna nijam ga entha adbhutam ayina matalu video chusinapudu entho dhukkam vachindhi but mee dharyam chuste nenu entha gano bhala 🙏🙏🙏god bless your family sister

  • @gudemezrasamuel389
    @gudemezrasamuel389 Год назад +1

    చాలా దైర్యవంతులు సిస్టర్ మీరు

  • @jayasreet1113
    @jayasreet1113 Год назад +34

    Praise the Lord sister 🙌 🙌 🙌 పనులు ఎప్పుడూ ఉంటాయి, అవకాశాలు ఎప్పుడు రావు . అద్భుతమైన మాటలు , అద్భుతమైన సాక్ష్యం ✝️🛐🙏🙏 Jayasree from PUNE 🙏

  • @mamathachapala1152
    @mamathachapala1152 Год назад +1

    Akka niku devudu echinaa a dairyamu viswasamu gopadi niku devudu thodu unataadu akka i am heartly proud of you

  • @bmanikumari2984
    @bmanikumari2984 5 месяцев назад

    ✝️✝️🛐🙏🏻🙏🏻💒✝️✝️✝️ దేవునికి మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ ✝️✝️🙏🏻

  • @csudarshan3352
    @csudarshan3352 Год назад +3

    Akka .....meelanti sevakulu undatam chala danyata ... God bless you akka

  • @jennymaddala2558
    @jennymaddala2558 Год назад +6

    After Jesus Christ was taken to heaven, Father's promise The Holy Spirit God came down and filled apostles, when I was watching the video the same thing came into my remembrance, mighty out pouring of Spirit upon pastor's family, ministry taken to next level of Glory.

  • @arspeaks8558
    @arspeaks8558 9 месяцев назад

    Sister garu mi viswasam chala gopadhi mi jeevitham andhariki oka saksham ga untundhi...mi prema chala gopadhi , Praise to only one god jesus

  • @rokkamjayasankar4848
    @rokkamjayasankar4848 Год назад +3

    సమాధి నుండి సజీవ సాక్ష్యం.
    What a wonderful faith you have..
    What kind of God you serve..
    Very much encouraging and so Challenging..
    All Glory be to God..
    May the Presence of our Lord be with you Empower you to continue the ministry and fulfil His will..

  • @poulapostle2695
    @poulapostle2695 Год назад +15

    బ్రభువు కొరకు మీరు మండే అనుభవము అందరికీ రాదు సహోదరీ. ఆ కృప మీకు ఇచ్చాడు. God Bless Your Family and ministry.🕊️🕊️🕊️🕊️

  • @m.bharathim.bharathi6380
    @m.bharathim.bharathi6380 Год назад +1

    Glory to God.Amma nenu devudi gurinchi thelusukuni 4 years indhi. Kaani me kutambam chusina tharuvatha thelisindhi nenu Chala nerchukovalani.nenu me gurinchi prarthana chesthunanu Amma.

  • @raniboora3777
    @raniboora3777 Год назад +19

    మీకు నిండు వందనాలు అమ్మ

  • @chelapakitabita2707
    @chelapakitabita2707 Год назад +1

    Amma Niku Jesus echinaa daryam batti praise the lord

  • @Jeevanna
    @Jeevanna 9 месяцев назад

    సమస్త మహిమ ఘనత మన దేవునికే కలుగును గాక ...అమ్మ గారు

  • @mercymanasarovaram925
    @mercymanasarovaram925 Год назад +1

    Adbhutsmyna saksham amma, mee kantam lo okinta dukhamu gani, avedana కాని లేక పోవడం chala ascharyam. Nenu niku stalamu సిద్ధ పరచ వెళ్లు chunnanu. Ani vagdanamunu బట్టి ఆయన ku place ready ga unnanduna కొనిపోబడినారు.

  • @SoniMahi-jh8km
    @SoniMahi-jh8km Год назад

    Praise the Lord Amma Miku mi Kutumbaniki. Mana Devini krupa epudu Thoduga vuntundhi Amma 🙏🙏🙏

  • @Indhufashion1227.
    @Indhufashion1227. Год назад +1

    Miru cheppe mattalaku enta goppa vivsam unna miku vandhallu .1st time mi video chudattam kani chala impress ayyanu ammagaru milantti dhavyajanurallu undatam chala look mi sangam😢😢😢

  • @prameelarani1974
    @prameelarani1974 Год назад

    Praise the lord amma meru cheppe sakhyam batti naku chela ధైర్యం vachimdi yenduku ante my two brothers dead and recently my dad's heart pain vàchimdi but nenu fasting prayer chesanu 50 50 chance doctor's surgery annaru but ma daddy vaddani he was come back to home my mother only with har she also sugar peshant but GOD with me when i pray my daddy helth is good because of God's grace దేవుని నమనికీ మహిమ కలుగును AMEN AMEN AMEN

  • @inapanuripradyun3363
    @inapanuripradyun3363 Год назад +1

    Amma garu me matalu vintuntey nijamga devudu meeku thodunnadu anipinchindi. Praise the lord

  • @chilakaadilakshmi6377
    @chilakaadilakshmi6377 Год назад +2

    praise the lord sister 🙏🙏 naku anthaka mundhu epudu mimalni mee ministries gurinchi naku teliyadu but two days back nundi mee videos chustuna nijam ga mee words ni batti nenu enthagano devuni stutistunanu mee koraku prati roju prayer chestuna inka life long chestu vuntanu 🙏🙏

  • @PattikayalaDhaveed
    @PattikayalaDhaveed 5 месяцев назад

    Spiritual Wonderful Message Amma Garu ✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏👑👑👑👑👑💯

  • @srilathadarla2646
    @srilathadarla2646 Год назад +1

    Mi matalu vintunte kantlo nillu thiruthunnai sister garu
    Miku intha dhairyanni echina devuniki vandanalu

  • @jonnalagaddadayakumar17
    @jonnalagaddadayakumar17 Год назад +2

    🙏సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తుకే చెల్లును గాక ఆమెన్ 👏✝️💯

  • @Veronica-zs8ib
    @Veronica-zs8ib Год назад +7

    Praise the Lord sister.. Meru chaala strong devudu lo vundadam batti devunike mahimaa.. Aayana nammadagina devudu.. Mimmalini family ni vidichipettadu.... Eppudu vunnatha strong ga appudu meru elagai vundi seva cheyyali.. God bless you

  • @keziatirupatijcnm2029
    @keziatirupatijcnm2029 Год назад +10

    Heart touching message sister God bless you❤❤❤❤❤❤❤

  • @santhimarkapudi4415
    @santhimarkapudi4415 Год назад +2

    Praise the Lord sis.., nenu starly sis songs chusanu anthakuminchi ye roju me videos chudaledhu, kani e roju pastor gari valla me videos chusthunna...., yenthagano balapariche matalu vintunna... Me dhwara anekulatho devudu ila matladuthunnaru... Devunike mahima kalugunugaka 🙏🙏🙏

  • @issacbandela9035
    @issacbandela9035 Год назад +2

    ఎస్ సిస్టర్ సేవకుని కుటుంబం అలాగే ఉండాలి ప్రతి ఒక్కరిని చేరతీయాలి, ఎవరిని తృనెకరించకుండా చూచుకొనుడి అనే వాక్యాన్ని బ్రదర్ పాటించారు పొరుగువాన్ని ఎలా ప్రేమించాలో నేర్పించారు, ఇది ఎంతో మందికి ఇన్స్పిరేషన్ సిస్టర్ ప్రైస్ గాడ్

  • @praveennissi.m8210
    @praveennissi.m8210 Год назад +5

    GOD IS WITH YOU AMMA, GOD WIL NEVA LEAVE YOU NOR FORSAKE YOUR FAMILY, GLORY TO GOD PASTOR GARU IS IN HEAVEN...

  • @sukumarani544
    @sukumarani544 Год назад +1

    Swapna garu mi bakthi ki🙏🏽🙏🏽🙏🏽

  • @KristuVarakumar
    @KristuVarakumar 10 месяцев назад

    MEE FAITHNI. KAKADUKUNTARU. MEE PARUGU. THUDAMUTTISTAR DEVUDU. MEEKU HEALTH. DEVDU YESTADU. GOD. BLESS U

  • @augustine_official
    @augustine_official Год назад +3

    అక్క దేవుడు మీకు ఇచ్చిన‌ దైర్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక ! నాకు‌ మాటలు రాలేదమ్మా మీ ధైర్యముని చూచి ... మీకు ప్రభువు పేరిట వందనాలు

  • @bandarunaveen647
    @bandarunaveen647 Год назад +5

    వందనాలు తల్లీ యావే నిన్ను దీవించును గాక

  • @vijayarani3424
    @vijayarani3424 Год назад +5

    అమ్మ మీరు సూపర్ అమ్మ దేవుని ప్రేమలో దేవుని విశ్వాసంలో

  • @raniyeddu
    @raniyeddu Год назад +7

    అమ్మ మీకు వందనాలు దేవుడు మీకు ఇంకా ఎంతో తోడుగా ఉండాలి. బల పరచాలి మిమ్ముల్ని బహు బలంగా వాడుకోవాలి

  • @rcpuramkanakarathnam2138
    @rcpuramkanakarathnam2138 10 месяцев назад

    Tq lord tq so much daddy chalavandanalamma nannu enthaga balaparsthunnaru still struggling tq ma

  • @devaprasanthkiranmusic
    @devaprasanthkiranmusic 5 месяцев назад

    Praise the lord ammagaru good inspiration your best family ❤

  • @deborahnewton8785
    @deborahnewton8785 Год назад +1

    My heartfelt condolences to brother Edward's wife and children. His testimony and the ministry was a blessing to me. May the Lord Jesus comfort and strengthen you dear sister and your children.

  • @deepuandcherry4600
    @deepuandcherry4600 Год назад +2

    Great pastor garu..
    Great ammagaru..
    Yenta ammagaru ina..meru kuda oka woman..
    I thank God for giving this much strength to you..
    God is glorified with your words..

  • @bujjig6173
    @bujjig6173 Год назад +1

    Chala baaga chepparu akka naku adupu vachindhi 😓😭😭😭devuni koraku jiviste🙏🙏🙏

  • @manjulaprem
    @manjulaprem Год назад +1

    amma meru chaala great amma devudiki sthothram.

  • @lakshmiyeleti4786
    @lakshmiyeleti4786 Год назад

    ప్రైజ్ ది లాడ్ అమ్మా గాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక మీ మాటలు వింటుంటే మీకు నా బాధ ఎవరు తీర్చలేరు ఆ తండ్రి ఆ తండ్రి నీకు తోడైయుండును గాక నిజంగా దేవుడు ధైర్యం ఇచ్చే నడిపిస్తున్నారు దాన్నిబట్టి వందనాలు

  • @stuthinireekshsna7382
    @stuthinireekshsna7382 Год назад +3

    praise the lord amma నా ప్రాణమైన యేసు అనే సాంగ్ ayya పాడిన పాట నాకు చాలా ఇష్టం. మీ మాటలు నాన్న గురించి నన్ను balaparichindi

  • @sudhakarsudha8424
    @sudhakarsudha8424 11 месяцев назад

    Praise the lord sister, may God guide you protect you and be with you all, may God bless your family members and your ministry have a blessed day shalom

  • @smileysmiley-ky3on
    @smileysmiley-ky3on Год назад +1

    Ur the spiruali inspiring person amma🙇🏻‍♀️

  • @jaipaulilluri7243
    @jaipaulilluri7243 Год назад

    Entha kastam Vochindi thalli Neku 😭😭😭 pastor swen edwards Garu thappakunda paralokani vellaru pastor amma Garu meku yesayya ellapudu thodu untaru meru dharyamga undhandi yesayya seva balamga cheyandi 🙏

  • @priyapriyanka1889
    @priyapriyanka1889 Год назад +8

    What a wonderful words sis swapna garu.... Thats the faith in christ.... U r showing an examplary life to the believers👏🏼❤

  • @sharonn.sharon5511
    @sharonn.sharon5511 Год назад +2

    Praise the lord akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arunakumari8260
    @arunakumari8260 Год назад

    Davniki mahima Amma ni dairsmu bati 🙌🔥🔥

  • @sumalatha8443
    @sumalatha8443 Год назад +5

    Praise God this is like True Christian

  • @peetalakumari8286
    @peetalakumari8286 Год назад +2

    దేవుని కృప సహాయం ఎల్లప్పుడు నీకు తోడుగా ఉండును గాక ఆమేన్ 👏👏👏🤝🤝🤝

  • @g.satwikapaul3682
    @g.satwikapaul3682 Год назад +1

    Amma devuni mida mikuna prema cala Goppadi God bless you❤ Amma

  • @dr.satheesh5844
    @dr.satheesh5844 Год назад

    Praise the lord amma garu..... Me sakhyam vini ... Chala balapaddanu, ...

  • @madasuswathi8660
    @madasuswathi8660 Год назад +2

    Dheva miru ammagariki ichina dhairyanni batti vadhanalu thandri.mire sevani konasaginchali dheva.

  • @Nandini-d7
    @Nandini-d7 Год назад

    Amma meku Naku vandhanalu meku mi kutumbaniki adharana 🙏🙏🙏😭😭😭

  • @MyhopeisMessiah
    @MyhopeisMessiah 2 месяца назад

    Akka your words are very grateful

  • @tabithajangam2884
    @tabithajangam2884 Год назад +1

    Amma,
    Me viswasam chalaa goppadhi.
    yessaya ki mahima kalugunugaka🙏

  • @rahelurahelu4757
    @rahelurahelu4757 Год назад

    VANDANALU AMMA GARU VANDANALU KUWAIT RAHELU AMEN AMEN AMEN AMEN

  • @pothugantikavitha3838
    @pothugantikavitha3838 Год назад

    *"Praise the Lord-"*Glory to the God*".AMEN.❤May gid bless your whole family mam .🥰❤Amen🙏🙌👐👏

  • @konalapadmamojes1997
    @konalapadmamojes1997 Год назад +1

    Praise the Lord amma Devuniki mahima kalugunu gaka amen 🙏

  • @anthatianitha1785
    @anthatianitha1785 Год назад +3

    Praise the Lord ammagaru👏👏👏 wonderful words tanq Jesus🙏🙏🙏

  • @pattikaKrishna-j6z
    @pattikaKrishna-j6z 5 месяцев назад

    Praise the lord సిస్టర్

  • @junapudirojarani2774
    @junapudirojarani2774 Год назад +2

    Praise the lord Amma garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥀

  • @anjalithalatoti9204
    @anjalithalatoti9204 Год назад +1

    𝒀𝒆𝒔𝒂𝒚𝒚𝒂𝒌𝒆 𝒎𝒂𝒉𝒊𝒎𝒂...🙌𝑮𝒐𝒅 𝒃𝒍𝒆𝒔𝒔 𝒖 𝑨𝒎𝒎𝒂 𝒈𝒂𝒓𝒖

  • @srinubabumulaparthi1784
    @srinubabumulaparthi1784 Год назад +6

    Praise the lord

  • @Meera346
    @Meera346 Год назад +1

    Thank you Amma 😭
    Jesus Christ love is true love 💯
    Amen 🙏🙏🙏🙇🏻‍♀️🙏🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️

  • @rampillarani3960
    @rampillarani3960 Год назад +3

    Praise the lord sister God bless you amma

  • @jallipushparani2704
    @jallipushparani2704 Год назад +1

    Wt a powerful faith sister.
    God always be with u.

  • @Janaki123Z
    @Janaki123Z Год назад +8

    Praise God..... Really very inspiring and faithful words...... ఇదే కదా విశ్వాసం అంటే.......I inspiring from your message..... May God bless u and ur family and ur ministry....,...