పుతికవలస సంత బేరాలు || puthikavalasa tribal market trading

Поделиться
HTML-код
  • Опубликовано: 24 ноя 2024

Комментарии • 45

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz 2 года назад +6

    అమాయక గిరిజనులు దగ్గర దోసు కుంటున్నా దళారీల వ్యవస్థ.... అరటిగెల ఎంతకీ అమ్ముతారని అడిగితే ఏమో తెలియదు అని చెప్పే అమాయకులు గిరిజనులు.. ఈ పూతికవలస సంతకు...చుట్టుపక్కల 20 గ్రామాలకు చెందిన గిరిజనులు వస్తారు.. వీలు తెచ్చిన అటవీ ఉత్పత్తుల కొనుగోలు కోసం పక్కనే ఉన్న మండలాల నివాసులు ఎంత తక్కువ ధరకు అడుగుతున్న వైనం... గుడ్ వీడియో ...👌🏼

  • @rbhaskarrao8467
    @rbhaskarrao8467 2 года назад +6

    మీరు తీస్తున్న మారుమూల సంతలు బాగున్నాయి. గిరిజనులు చాలా దూరం నుండి బరువులు మోస్తూ నడుస్తూ వస్తున్నారు. వాారిని ఆపి మాాట్లాడుతున్నారు కదా, అలా కాకుండా వారితో నడుస్తూ సూటింగ్ చేస్తే బాగుంటుంది.

  • @lakshmipriyadarsini5607
    @lakshmipriyadarsini5607 2 года назад +2

    Mee laati vaaru chusthu kudaa vari kastaniki tagina phalitham ledanipinchatam ledandi paapm vari amayakatvamaina navvu chuste 🙏🏻

    • @villagevisualtree
      @villagevisualtree  2 года назад

      plz like subscribe and share to ur friends, thank you andi

  • @siriganga2014
    @siriganga2014 2 года назад +2

    ఎంత అమాయకంగా ఉన్నారో,,ఇక్కడికి ఎలా వస్తారు అంటే ఇలాగే వస్తాం అంటున్నారు,,ఎప్పటి నుంచి ఉందంటే ఎప్పటినుంచో అంటున్నారు,,nice అన్న

    • @villagevisualtree
      @villagevisualtree  2 года назад

      thank you bro, plz like subscribe and share to ur friends

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 2 года назад +1

    తరాలు మారినా వ్యవస్థ మారలేదు.దోపిడిమారలేదం.గిరిజన జీవితాలు మారలేదు.1980 కి 2022 కి వారి వస్త్రధారణ భాషలో కొంత మార్పు వచ్చింది.అంతే

  • @jagatkirannagarouthu342
    @jagatkirannagarouthu342 2 года назад +5

    ఇవి అమ్ముకొని వచ్చిన డబ్బులతో ఏం కొంటావు అని ఎంతమందిని అడిగినా ఒకటే సమాధానం.. మిరపకాయలు, ఉల్లిపాయలు, ఉప్పులు.. అంతకు మించి వారికి ఇంకేమీ ఆశ లేదు. ఈ గిరిజన ప్రజలు వారమంతా కష్టపడి సేకరించిన సరుకు ఒక్కరోజు సంతలో ఎంతోకొంతకు అమ్మేస్తున్నారు. ఒక్క రోజు సరుకు కొన్న దళారీలు వారమంతా వ్యాపారం చేసుకుంటున్నారు

  • @laxmanpradhan3166
    @laxmanpradhan3166 Год назад +1

    Nice interview with anukul

  • @donkayyachodimudi9532
    @donkayyachodimudi9532 Год назад +1

    Super location seethampeta area it's amazing

  • @mahesharimakula7622
    @mahesharimakula7622 2 года назад +3

    భయ్యా మీ వీడియోస్ లో ఉన్న ఆయుర్వేదం చెట్లు గురించి ఈ మెడిసిన్ గురించి కొంచెం ట్రై చేయండి కొద్దిగా మీ వీడియోస్ ఎక్కువ నేను చూస్తుంటాను ప్లీజ్ రిక్వెస్ట్

  • @kamaraju739
    @kamaraju739 2 года назад +6

    జిల్లా మరియు ఊరు పేరు పెట్టండి..ఇటువంటి సంతలు చాలా బాగున్నాయి

    • @villagevisualtree
      @villagevisualtree  2 года назад +1

      srikakulam dist, puthikavalasa village, plz subscribe , like and share to ur friends, thank u sir

  • @narasimharaok1482
    @narasimharaok1482 2 года назад +2

    Hard working and nature loving people. They will take crop but won’t destroy forest 🌳

  • @saradaippagunta9686
    @saradaippagunta9686 2 года назад +1

    Mee voice very nice

    • @villagevisualtree
      @villagevisualtree  2 года назад

      thank you andi, plz like subscribe and share to ur friends

  • @gabulangiganapathiraju7180
    @gabulangiganapathiraju7180 2 года назад +2

    Video ok bro but ap problems shut cheyyandi bro

  • @nainiradhakrishnanvlogs6608
    @nainiradhakrishnanvlogs6608 2 года назад +3

    Nice video bro 👌

  • @padmavathigl1611
    @padmavathigl1611 2 года назад +3

    Nice video

    • @villagevisualtree
      @villagevisualtree  2 года назад

      thank you andi, plz like subscribe and share to ur friends thank you 🙏

  • @chudamanibuddepu1177
    @chudamanibuddepu1177 Год назад +1

    Address please, maaku addakulu kavaali, cheepurlu kudaa,when santha jaruguthundhi,address

  • @vamsi8456465
    @vamsi8456465 Год назад +1

    Bro google maps link add cheeyu it might be useful

  • @nanisurlanaidu7424
    @nanisurlanaidu7424 2 года назад +1

    Anna Kodi punjulu Market place kuda video lo cover chaeyu anna

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 2 года назад +1

    Nice...

    • @villagevisualtree
      @villagevisualtree  2 года назад

      plz like subscribe and share to ur friends thank you 🙏

  • @Samacharbandi
    @Samacharbandi 2 года назад +3

    papam girijana prajalani mosam chestunaru tamaring 1kg 100/- gampa total 15kg undochu 1500 rupess.even though bargning chestunaruuu.....

    • @31sagarkotwal32
      @31sagarkotwal32 2 года назад

      Ginja tho unna tamarind 100 per kg na.....?

  • @mdahamadali4671
    @mdahamadali4671 2 года назад +1

    Add location in description brother

  • @మైడ్రీమ్స్
    @మైడ్రీమ్స్ 2 года назад +1

    Me vice good

  • @avinahoguri2686
    @avinahoguri2686 2 года назад +1

    Meeru adige vidanam tho bayapadipotunnaru vallu.....

  • @nageshramarama8845
    @nageshramarama8845 2 года назад +2

    Good 👍

  • @durgaraomanepalli6854
    @durgaraomanepalli6854 2 года назад +2

    Good

  • @narasimharaonani1252
    @narasimharaonani1252 2 года назад +1

    Bro kutina vistharakulu yakada dorukuthundi

    • @villagevisualtree
      @villagevisualtree  2 года назад

      naku teleedu bro, kani try chestanu, information teliste cheptanu..plz like, subscribe and share to ur friends bro.. thank you 🙏

  • @vamsi8456465
    @vamsi8456465 Год назад +1

    Location