మీ పార్టనర్ మీకు తన మనసులోని మాట ఏదో చెప్పాలని అనుకుంటున్నారు వింటారా

Поделиться
HTML-код
  • Опубликовано: 7 дек 2024

Комментарии • 488

  • @saikalyani4384
    @saikalyani4384 3 месяца назад +3

    అక్క నాజీవితం లో జరిగింది కానీ తను ఎక్కడ ఉన్న హ్యాపీగా ఉండాలి అని దేవుడి కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @ramanasrinu1270
    @ramanasrinu1270 10 месяцев назад +13

    మీ వీడియో చూశాక నేను 90% మారాలి అనుకుంటున్నాను

  • @dhanyasiramanamma-bp6mu
    @dhanyasiramanamma-bp6mu 10 месяцев назад +13

    మేడమ్ ధన్యావాదాలు మీరు చెప్పిన ది నిజం 1 సంవత్సరం పైగా కావస్తుంది కానీ ఇంతవరకు తెలియలేదు నన్ను ఎందుకు దూరం పెట్టారు అని నేను ఏ తప్పు చేయలేదు నేను నిజాయితీగా ఉన్నాను మేడమ్ నా జీవితం ఆ దేవుని కి వదిలేసాను విశ్వానికి ధన్యావాదాలు మేడమ్ మీకు కూడా ధన్యావాదాలు మేడమ్

  • @reddygopal6561
    @reddygopal6561 10 месяцев назад +6

    ఇప్పుడు నువ్వు చెప్పినవి అన్నీ నిజంలె అక్క నా జీవితం లో అని జరిగినవి అక్క వాడు పేదా వేస్ట్ గాడు నెను చాలా అంటే చాలా బాధపడ్డాను అక్క 😭😭😭🙏🙏

  • @mallikamuni637
    @mallikamuni637 10 месяцев назад +5

    మీరు చెప్పినవన్నీ నూటికి నూరు పాళ్ళు నిజం. అసలు నాకు ఏమీ తెలియకుండానే లోలోపలే వాళ్ళు చాలా విషయాలు దాచిపెట్టి వెళ్లిపోయాడు. వెళ్లిన మూడు నెలలకి నా ‌కు తెలిసింది అక్క.. మీరు చెప్పినట్టు నాకు ఎన్నో ఆశలు కల్పించి. ఎంతో తీయటి మాటలు చెప్పి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను నువ్వు లేకపోతే చనిపోతాను. అన్న మనిషి. నా లైఫ్ లో అందరినీ వదులుకొని తనకోసం వచ్చేసాను.. అంత ప్రేమించిన వ్యక్తి. కేవలం డబ్బు కోసం నా లైఫ్ లో నుంచి త్రాడ్ పార్టీలోకి వెళ్లిపోయాడు.. నన్ను చాలా బాధ పెట్టాడు.. చెప్పడానికి మాటలు రావడం లేదు 😞😞😞😞😞😞 అక్క. నేను ఎంత చెప్పినా అతను వినలేదు. తన గురించి గొప్పగా చెప్పడం నన్ను కించపరచడం చేసేవాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇలా బాధపడుతున్నాడు. అంటే ఆశ్చర్యంగా ఉంది. ఇలా బాధపడుతున్నాడని నాకు తెలియదు. మీ వలన అతని మనసులో ఏముందో తెలుసుకో గలిగాను. ఎన్నో తప్పులు క్షమించాను అక్క.. చివరికి బిడ్డను కూడా పట్టించుకోలేదు.. నా లైఫ్ లోకి మళ్ళీ వస్తే. సంతోష పడేది నా కన్నా ఎక్కువ సంతోష పడేది తండ్రి ప్రేమ కోరుకునే తన బిడ్డ కథాఅక్క😥😥😥😥😥😥😥😥😥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝 మీకు శతకోటి వందనాలు అక్క ఆ ఈశ్వరుడు మిమ్మల్ని చల్లగా చూడాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramanasrinu1270
    @ramanasrinu1270 10 месяцев назад +2

    మిమ్మల్ని చాలా రోజుల నుంచి అడగవలసిన ప్రశ్న మీరు టాగ్ లైన్ పెట్టారు మేడం థాంక్యూ థాంక్యూ

  • @nindu2071
    @nindu2071 10 месяцев назад +2

    కరెక్ట్ madam 3nd parshan కోసం మోసం, నమ్మక ద్రోహం చేశారు

  • @OmSriSaiNadhayaNamah_222
    @OmSriSaiNadhayaNamah_222 10 месяцев назад +5

    Madam meeru chepthunna prathi mata naa life lo 100%correct gaa chepparu madam🙏

  • @ishyamala1694
    @ishyamala1694 10 месяцев назад +10

    Thank you universe 🙏🙏🙏 Thank you Angelas 🙏🙏🙏 Thank you Devein 🙏🙏🙏 Thank you God 🙏

  • @savithrammasavithri7690
    @savithrammasavithri7690 4 месяца назад

    ಮೇಡಂ ನಾವು ಮೂರು ಹೆಂಗಸು ಸುಮಾರು ಹತ್ತು ವರ್ಷಗಳ ಪ್ರೀತಿ ಮೇಡಂ ನಿಮ್ಮಿಬ್ಬರ ನಡುವೆ ಇನ್ನೂ ಒಬ್ಬ ಹೆಣ್ಣು ಬಂದು ಪ್ರೀತಿ ದೂರ ಮಾಡಿದ್ದಾರೆ ಮೂರನೇ ವ್ಯಕ್ತಿ ಇಂದ ನನಗೆ ನನ್ನ ಪಾರ್ಟ್ನರ್ ಅಷ್ಟೇ ನೋವು ಅನುಭವಿಸುವ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಮೇಡಂ ನಾನು ಸಿಂಗಲ್ ಪರ್ಸನ್ ಮೇಡಂ ನೀವು ಹೇಳಿದಂತೆ 💯 ಸತ್ಯ ಮೇಡಂ ❤

  • @ramanasrinu1270
    @ramanasrinu1270 10 месяцев назад +3

    పెర్సన్ చాలా దూరం ఆలోచిస్తున్నారు అనే మాట చాలా చాలా కరెక్ట్ మేడం

  • @sulochanasulochana790
    @sulochanasulochana790 9 месяцев назад +1

    విశ్వానికి కృతఙ్ఞతలు 🙏🏾

  • @UNethravalli
    @UNethravalli 10 месяцев назад +1

    చాలా అద్భుతం గా చెప్పారు

  • @p.somaiah7671
    @p.somaiah7671 10 месяцев назад +3

    ఈ రిడింగ్ మివిడియో నేను ఫ్రిగ ఉన్నప్పుడు చుస్తాను మేడంగారు

  • @ramanauppala4457
    @ramanauppala4457 10 месяцев назад

    Meru chapindi 90% match avutundi madam, since 5 years he left for no reason I was genuine and patient.
    Thank you universe 🙏 Thankyou Madam 🙏

  • @MdReshema
    @MdReshema 8 месяцев назад +1

    అక్క మీరు సూపర్

  • @muniramunira6079
    @muniramunira6079 10 месяцев назад +1

    ఈ స్టోరీ నాదే మేడం... 😭 నా పర్సన్... కోసం ఉన్నది ఉన్నట్టు చెప్పారు.. 🙏🙏

  • @Rani1989-n3q
    @Rani1989-n3q 10 месяцев назад +43

    మీ వీడియో కోసం డైలీ వెయిట్ చేస్తాను 🙏🏻సిస్టర్ చాలా హ్యాపీగా ఉంటాను వీడియోస్ చూసాక

    • @B.nagamaniB.nagamani
      @B.nagamaniB.nagamani 9 месяцев назад +1

      మీ రిఢీ్చలబగుదిమోడం

  • @MumtazBegum-r1g
    @MumtazBegum-r1g 10 месяцев назад +2

    Yes medum correct 👍💯 super massage iccharu meru

  • @sulochanasulochana790
    @sulochanasulochana790 9 месяцев назад +5

    Tq సిస్టర్ మీరు చాలా చక్కగా చెప్పారు మీరు చెప్పిన ప్రతి మాట నాకు జరిగాయి నాకోసమే చెప్పారు ఫోన్ ఇప్పుడు బ్లాక్ లో పెట్టారు అతని మీద నాకుకోపం రావడం లేదు ❤ప్రేమ తప్ప 🙏🏾🙏🏾🙏🏾🙏🏾మేడం మీకు కృతజ్ఞతలు

    • @jetlashankar4861
      @jetlashankar4861 6 месяцев назад +2

      అవునా అండీ నా భార్య కోసం నేను కూడా block లో పెట్టిన one month అయింది 😢😢

  • @ItharajuSrilatha
    @ItharajuSrilatha 6 месяцев назад +1

    Na Life Lo Nuvvu Cheppinde Aantha Jaruguthunde akka

  • @RavindarM-g8o
    @RavindarM-g8o 10 месяцев назад

    Good evening medam మీ వీడియో చూడడం మొదలు పెట్టిన మొదటి 10 నిమిషాలు చూసాను మీరు చెప్పింది 100000% నాదే

  • @ktulasi4380
    @ktulasi4380 10 месяцев назад +2

    సూపర్ మేడం ఈరోజు రీడింగ్ నాకు కనెక్ట్ అయ్యింది

  • @MumtazBegum-r1g
    @MumtazBegum-r1g 10 месяцев назад +4

    Yes mam correct ga chrpparu medum THQ you

  • @SepanaPhalgunarao
    @SepanaPhalgunarao 10 месяцев назад

    మేడం అది నేనే sankranti రోజు life లో నుండి పంపించి new beginning చేస్తున్నాను నాకు God blessing 100% నా మీద God bless చేస్తు నన్ను ఒక దారి చూపిస్తున్నారు

  • @chchk8164
    @chchk8164 10 месяцев назад

    థ్యాంక్స్ అక్క యూనివర్స్ నాకే చెప్పిందా అనిపిస్తుంది థాంక్స్ యూనివర్స్🙏

  • @ashokboon4931
    @ashokboon4931 10 месяцев назад

    Tq medam.. చాలా బాగా చెప్పరు
    Tq యూనివర్స్..

  • @sowjanyapolukonda7667
    @sowjanyapolukonda7667 10 месяцев назад

    మేడం మీ వీడియో కొద్దిసేపు ఆగిపోయింది ఎందువల్ల ఇంక మీ వీడియోస్ రావేమో అనుకున్నా మేడం చాలా బాగా చేస్తున్నారు థాంక్యూ యూనివర్సి

  • @vishwajitha3167
    @vishwajitha3167 10 месяцев назад

    Yes madam artham chesukunna ఇప్పుడే కాదు eppudo chesukunna అతను వస్తే చాలు సంతోషంగా chusukunta

  • @kumarib5183
    @kumarib5183 10 месяцев назад +2

    Chala baga chepparu madam thank you madam ❤ thank you so much univers thank you God 🙏❤️

  • @ksulochana2581
    @ksulochana2581 10 месяцев назад +1

    Idi kevalam naa situation amma godavaku scope ledu le talli tanu yekkadunna bagundali ani university ni pray chestunna tq very much talli

  • @mukundavg8935
    @mukundavg8935 10 месяцев назад +1

    Super mom mi reading eppudu true mom mi reading ki thiruge ledhu mom everyday mi reading kosam weatinglo untanu mom thank u thank u thank u very very so much beautiful fentastic true reading mom 💅🙏👍💜💚♥️🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐

  • @PraveenaBelamara-oc5fb
    @PraveenaBelamara-oc5fb 10 месяцев назад

    Resonate అవుతుంది.
    Tq for your reading personని జాగ్రత్త parchali.

  • @mallikaannaya1240
    @mallikaannaya1240 8 месяцев назад

    Mam meru cheppindi 1000% correct mam.. Great mam meru devude meto cheppinchadu antha correct ga chepparu. Nak lv mrg cheskoni oka papato vadilesi inkodaniki techukoni daniki papa nak emi evvaledu papki chudadam ledu edola divorce to clr cheskundam anukunte divorce kuda evvadamledu mam

  • @wweer4t
    @wweer4t 10 месяцев назад

    Mee video kosam prathi roju wait chestunutanumadam thank you universe thankyou god thank you madam

  • @padubablu4124
    @padubablu4124 7 дней назад

    Nenu kshamisthanu medam
    Thanu happy ga unde laga nenu chusukuntanu
    Thana family ki kuda Naa person
    Dwara nenu support ga untanu
    Thanu happy ga undatame Naku kavali

  • @TheQueen-f8p
    @TheQueen-f8p 10 месяцев назад +2

    Very nice reading mam 👌🙏 thank you universe ❤️😊🙏

  • @wanpeng7642
    @wanpeng7642 10 месяцев назад

    Ela feel avuthunnaro ledhoo thelidh kani akka, me matalu vintunte matram chala peaceful ga vundhi.relax ga vundhi njm ga e changes ravalane korukuntunna.

  • @SrinuK-c3y
    @SrinuK-c3y 10 месяцев назад

    Akkaa,mee reason naets chuustunte kalla venta aanandha bhaaspaalu vachhi.manasanthaa cheruvy poothundhi. chaalaa chaala thanks akkaa.,om namaha shivaya,

  • @MumtazBegum-r1g
    @MumtazBegum-r1g 10 месяцев назад +2

    Yes correct 👍💯 super massage medum

  • @Jyothi_139
    @Jyothi_139 10 месяцев назад

    I strongly believe, affirm and claim all the positive energies and blessings from this reading into my life right now thank you universe 🌌✨

  • @mallayyasridevi6963
    @mallayyasridevi6963 10 месяцев назад +1

    I claim it universe tq so much for your blessings universe

  • @durgaalankaram8282
    @durgaalankaram8282 10 месяцев назад +6

    వాణి గారూ పెర్ఫెక్టుగా resonate అయ్యింది రీడింగ్ but తన మనసులో ఈ డైరెక్షన్ thoughts ఉన్నాయనే ఏమో నాకు కూడా చాలా painful అనిపించి నేనే కాల్ చేసి, నాకు తెలియకుండానే తన కి ఒక శాంతి కలిగించే మాటలు మాట్లాడాను... ఆ కాల్ అయ్యాక వెంటనే మీ రీడింగ్ చూస్తున్న... దేవుడు నిజంగా great అండి... యే time లో ఏది జరగాలి అనేది జరిపించేస్తాడు... తనలో నా ప్రాణం ఉంది, తనకేమన్నా అయితే తన family డబ్బు లెక్కలు మాట్లాడతారేమో కానీ, నేనైతే నెక్స్ట్ min చచ్చిపోతాను... పోయేది రెండు ప్రాణాలు అవుతాయి అందుకే దేవుడు నాతో తనకి మనః శాంతి మాటలు చెప్పించేసాడు... ఇప్పుడు మీ రీడింగ్ వల్ల నాకు తెలియ చేసాడు, నేనేం తప్పు చెయ్యలేదు తనకి కాల్ చేసి అని. వేరే పెళ్ళి చేసుకున్నాక నేను మాట్లాడకూడదు అని నాలో నేనే చస్తూ తనకి దూరంగా ఉన్నాను ఇన్నాళ్లు, but నేనే కాల్ చేసి చాలా మాట్లాడేలా ఎందుకు చేసాడు దేవుడు అనుకున్నా, మీ రీడింగ్ లో నాకు answer చెప్పేసాడు... Thank u సో మచ్ అండి... మీకు ఆ పరమేశ్వరుడు మరింత శక్తి ని శుభాన్ని కలిగిస్తాడు...❤❤

  • @MumtazBegum-r1g
    @MumtazBegum-r1g 10 месяцев назад +2

    Yes mam correct 👍 ga chrpparu medum

  • @kharinath4523
    @kharinath4523 10 месяцев назад +2

    Thank you akka this story present my life story it's true thank universe love you universe 🎉

  • @user-us5el5zl9g
    @user-us5el5zl9g 2 месяца назад

    అక్క మీరు చాలా బాగా చెప్పారు 🙏🏾

  • @kesavasridirisala
    @kesavasridirisala 10 месяцев назад +1

    100 % nejam madam 🙏😂😂😂

  • @luckysidavatam7735
    @luckysidavatam7735 10 месяцев назад

    Total 💯reading naa Life lo jaruguthuu undi akka TQ so much akka naku ee reading naakosam cheppinattu undi 🙏🙏

  • @manimadhavi463
    @manimadhavi463 10 месяцев назад +2

    Happy Sankranti n kanuma Vani garu. Meeru divine send chesina angel.Meerey na soulmate .🎉❤

  • @ramanasrinu1270
    @ramanasrinu1270 10 месяцев назад +8

    సాక్ష్యం లేకుండా టార్చర్ అనే మాట చాలా చాలా చాలా కరెక్ట్ మేడం

  • @suneethapadipe3689
    @suneethapadipe3689 10 месяцев назад +1

    Yes sister meeru chyepindi chala nijam 💯 3party dagarku veli poyadu

  • @sujijannupally6125
    @sujijannupally6125 10 месяцев назад +3

    Hii akka tq so much akka ❤me video kosam witeing akka chala correct ga chapthru meru

  • @sridevi2579
    @sridevi2579 4 месяца назад

    Prethi video chedanni
    eppdu aythe me vodeo thappa a chudalni lani anipinchaledu
    Akkvu ga eppdu meve chusthhnu
    Superr currect ga cheputhnnru🎉🎉🎉❤

  • @MumtazBegum-r1g
    @MumtazBegum-r1g 10 месяцев назад

    Thank you so much ma'am 🎉🎉🎉🎉 bye bye om namaha shivaya Om Shanti Om Shanti medum

  • @Soundarya-bs3lu5wz4s
    @Soundarya-bs3lu5wz4s 6 месяцев назад

    Ur reading excitly my life my husband is currently switchwatio .ur reading 1000%

  • @ManiSrinivasula-o5l
    @ManiSrinivasula-o5l 4 месяца назад +1

    100correctakka

  • @KT_gaming6
    @KT_gaming6 8 дней назад

    Avunu akka chala Baga cheparu nijngmu evani nenu narakamu chusanu

  • @dprabhavathi5277
    @dprabhavathi5277 10 месяцев назад

    Ma vari 1st wife ki oka కొడుకు 💖heart problem he is 25 years old. ఈ రోజు మీరు చెప్పినది పూర్తిగా నా గురుంచి మా వారి గురుంచి 100℅. Pls నా గురుంచి university ni అడగండి pls 🙏🙏🙏, నా మనసంతా గందరగోళం గా ఉంది.

  • @sulochanasulochana790
    @sulochanasulochana790 9 месяцев назад

    ఔను మ్యారేడ్ పర్సన్ మేడం నిజమే

  • @dprabhavathi5277
    @dprabhavathi5277 10 месяцев назад +1

    Madam మీరు చెప్పినట్లు ఈ రోజు మా వారు just మాటలాడారు. (3months తరువాత). 2 days లో మా పెద్దలు వాళ్ళ ఇంటికి వెళ్లి మాటలాడతాం అంటున్నారు. మా పెద్దవాలు వద్దు వదిలేస్కుందామ్ అంటున్నారు. 50years వచ్చిన తరువాత కూడ బాద్యత లేకపోతే కష్టము అంటున్నారు. Friday అతని ఇంటికి వెళ్లుచున్నారు. తను ఎలా respond అవుతాడు, వాళ్ళ పెద్దవాళ్లు ఎమంటారో, అసలు ఎం జరుగుది. UNIVERSE ఎం చేసుది. University decision ఎం టి. (దీని గురించి university ని pray చేయండి madam 🙏)

  • @movidird-hb8uk
    @movidird-hb8uk 9 месяцев назад +1

    ఏ మనిషి అయినా తన జీవితాన్ని నాశనం చేసుకున్న తర్వాత ఇంక అక్కడ జీవితం ఉండదు అంతా బూడిదే కదండీ. ....చివరకు ఆ మనిషే కి మిగిలేదికూడా బూడిదే.

  • @goniuma774
    @goniuma774 10 месяцев назад +2

    ta akkaihappy
    Tqgodtqunivars

  • @ravmeshravmesh5232
    @ravmeshravmesh5232 5 месяцев назад

    Thank you God
    Thank you universe
    Thank you universe

  • @ammubuddhu5190
    @ammubuddhu5190 5 месяцев назад

    Family ante pillalu matram leru....Amma n Bros n sister anthe andaru mrrds ...one sister also divorcy

  • @OmSriSaiNadhayaNamah_222
    @OmSriSaiNadhayaNamah_222 10 месяцев назад +3

    Thank you universe 🙏thank you madam🙏

  • @sowjanyapolukonda7667
    @sowjanyapolukonda7667 10 месяцев назад +2

    అవును మేడం ఇతను నా లైఫ్ లోకి ఎందుకు వచ్చాడు అన్నంత సఫర్ అయ్యా మేడం

  • @psvasu-j1x
    @psvasu-j1x 10 месяцев назад +1

    Na katha ne meeru chedhi akka

  • @hemalathaK-h7s
    @hemalathaK-h7s 10 месяцев назад

    థాంక్యూ మేడం సూపర్ చెప్పారు సెకండ్ వీడియో నాకోసమే చెప్పారు

  • @manjushadurgam1701
    @manjushadurgam1701 10 месяцев назад

    Hii mam .nijm ga mam chala caring thiskuna na kante ekkuva thanani ekkuva mother care thiskuna ..Nannu chala cheat chesaru chala chala mosam chesaru .fince ga chala mosam chesaru ....na dagra nunchi money thiskoni escap ayadu ..Naku kochm kuda cheppakunda inko thirparty ni marriage cheskunru ...eppudu Thanu thana fmly to chala happy unnru mam ..thanatho inko ammai baby undaga na gurinchi alochinche antha seen ledu mam thanki ..thanku universe thanku god ...😌😌😌

  • @bnagaraju4902
    @bnagaraju4902 4 месяца назад

    Samalatha. Naparsan. Ki
    God. Bless. You. Akka.

  • @Mgrh6nh
    @Mgrh6nh 10 месяцев назад +4

    Total reading resonate in my life akka

  • @ChAshok-r6d
    @ChAshok-r6d 10 месяцев назад

    100 💯 correct madam tanu inmeturity laaga behave chesindhi kaani... negative influence chesevallu negative friends valla negative thoughts valla Nenu true ga love chesaanu ayina Naadhi torcher love annadhu ... time ki tinnava ekkada vunnavu ani adigaanu...avunu madam future gurinchi marriage pillalu ani vaati gurinchi maatledhi...last ki sudden ga em cheppakundaa silent treatment ichindhi...cheppa pettakundaa avoid chesindhi ...yes madam third party situation Loki velli nannu block chesindhi madam nenu call chesina lift cheyyaledhu msg chesina reply ledhu...na lover ki marriage avvaledhu madam adhi maatram abadham ...migatha antha correct society wise cast feeling vundhi valla family members lo valla ammaki so adhi tappithe migatha antha same to same❤

  • @veerawallyvijayalaxmi5761
    @veerawallyvijayalaxmi5761 10 месяцев назад

    Yes sister totally my life
    True words thank you so much

  • @ammubuddhu5190
    @ammubuddhu5190 5 месяцев назад

    I strongly claim this reading thnq in niverse n angels n thnq mam

  • @nannahadu
    @nannahadu 10 месяцев назад +2

    100 % correct reading

  • @MumtazBegum-r1g
    @MumtazBegum-r1g 10 месяцев назад +2

    Yes mam correct 👍💯 medum

  • @jyotheswarpeddada9992
    @jyotheswarpeddada9992 10 месяцев назад

    100% resonates my wife leo Im Virgo already started saving proses to her tnq Universe madam

  • @KarunaBudigepaka
    @KarunaBudigepaka 10 месяцев назад +2

    Thank you shivayya 🙏🙏🙏

  • @chillakumari2550
    @chillakumari2550 7 месяцев назад

    Meeru chala correct ga chepparu

  • @merugusahasra4702
    @merugusahasra4702 10 месяцев назад +1

    Avunu akka 💯 parsent caret cheparu akka ekkada na hasbend na family thard parti ki kuda pelli aenadhi akka kani na hasbendtho ammaeki samdabam vudhi naku edharu papallu akkad thanku oka papa na hasbend tho e prablam apudu salluvu avuthundhi akka naku challa badhaga vudhi akka 🙏🙏😇😭😭😭

  • @manchalarameshbabu7975
    @manchalarameshbabu7975 10 месяцев назад

    మేడమ్ ఇది వస్తంగా జరుగుతుంది నను చాలా మోసం సేస్తునారు 🙏🏻

  • @chokkaratulasi3748
    @chokkaratulasi3748 10 месяцев назад

    మీరు చెప్పింది 100% కరెక్ట్ తను సూసైడ్ చేసుకుంటానని ఆల్రెడీ ఒకసారి చెప్పింది నాకు మీరు చెప్పింది వాళ్ళ అమ్మాయి గురించి అది కూడా కరెక్టే తాను కొంచెం మొండిది ఇష్టం లేదని చెప్పదు పోనీ ఇష్టం ఉందా అని చెప్పదు మనల్ని కన్ఫ్యూజలా పెడుతుంది వాళ్ళ ఫ్యామిలీ వదిలి రాలేకపోతుంది నేను వదిలి రా అని చెప్పలేదు కూడా కేవలం మంచి స్నేహితులుగా ఉందాం అని చెప్పా నాకు లైఫ్ మీద విరక్తి పుడుతుంది చచ్చిపోతానని చెప్పింది చాలా మోటివేషన్ చేసి చూశాను

  • @ItharajuSrilatha
    @ItharajuSrilatha 6 месяцев назад

    Super Akka Naku Visugochi Thanani Block Lo Pettanu

  • @srilathaeaty5871
    @srilathaeaty5871 10 месяцев назад +1

    Accurate reading ma'am... God bless you....

  • @PullaiahPothala
    @PullaiahPothala 10 месяцев назад

    Naa..lifelo..jhariigindi.jharugutundi.super.reading.akkha.thankyou.thankyou.univres

  • @vykuntaraomalipeddi8441
    @vykuntaraomalipeddi8441 3 месяца назад

    Thank you very good message

  • @manojkumar-xj1lw
    @manojkumar-xj1lw 3 месяца назад

    Vani garu❤
    Na patnar❤
    Nunchi call❤
    Massage ❤
    Vacchindi❤
    Ratri 12,45❤
    Nimasalaki❤
    Anta ni chalave❤
    Vani garu ❤
    Sukravaram❤
    Pooja cheste❤
    Varalakshmi devi❤
    Dhigivachinatlu ❤
    Kakunda vaani garu❤
    Dhigi vacchinatlu❤
    Aipoindi vaanigaru❤
    Varamicchinatlu ga❤
    Aipoindi vaanigaru ❤
    Congratulations ❤
    Thankyou ❤
    Very much 💖
    Vaanigaru ❤

    • @MoonDivineTarot
      @MoonDivineTarot  3 месяца назад

      Gud maa😂😂😂❤ God bless you ❤😍

  • @mr.telugugamingff8061
    @mr.telugugamingff8061 10 месяцев назад

    I strongly believe and I claim this reading🙏❤ I Don't Chase I Attarct tq universe🌌🙏❤ tq god❤🙏 tq angels❤🙏 tq you mam🙏❤

  • @lakshmipriya3499
    @lakshmipriya3499 10 месяцев назад

    💯 right miru cheppedi..

  • @Ammulupavani-c7l
    @Ammulupavani-c7l 10 месяцев назад

    Hi mam I'm waiting for your vedios daily meru eppudu chepinde 💯 correct mam

  • @sowmyat7220
    @sowmyat7220 7 месяцев назад

    ❤❤❤❤❤love u maam thanku universe gratitude gratitude 🙏 each word what u said is 💯 correct

  • @NagasriveniReddySriveniReddy
    @NagasriveniReddySriveniReddy 10 месяцев назад

    Sairam akka
    Manymany thanks 2 universe
    TQ Devine
    ❤u akka
    🙏

  • @MalleshGajji-e7z
    @MalleshGajji-e7z 2 дня назад

    Hai,madam,mee,reeding,kosam,dali,veing,chesthunnanu,madam,,so,100%nijaluchepthau,

  • @vijayavijaya5349
    @vijayavijaya5349 10 месяцев назад +1

    Akka nuv cheppindi100 parsent 💯 na life lo jarigindantha devathala cheppavu ❤real ga a shivayya anugram niku sada undali kka tq so much nannu antha badapettado thanaku teliyali thanu e kshanam vachhina naku vaddu akka ela chavanaina chastha kani athanni accept cheya akka athanu namminchi Anni rakaluga nannu vadukoni silent ga na heart kill chesi vellipoyadu 10 years love 💕 lo antha cheet cesado akka alanti parsan ku ellage jaragali na usuru thappakunda thagulthadi akka😢😢😢

    • @oggupadma4784
      @oggupadma4784 10 месяцев назад +1

      Accept cheyakandi 10 years antey chala time మీరు mi life ni kolpoyaru
      మికంటూ oka manchi life vastundi
      నేను kuda waiting na partner kosam 9 years nundi

  • @mekasubbareddy4692
    @mekasubbareddy4692 10 месяцев назад +5

    సంక్రాంతి శుభాకాంక్షలు అక్క😊

  • @jaisrirama2753
    @jaisrirama2753 9 месяцев назад

    100 percent thanku universe

  • @muralikrishnakanuri300
    @muralikrishnakanuri300 10 месяцев назад

    100/correctga chepparu madam30years relation wife husband suddenly gone

  • @Krishna77229
    @Krishna77229 10 месяцев назад

    Thank you mam very nice ridiang 100% true ❤️🌹

  • @ammubuddhu5190
    @ammubuddhu5190 5 месяцев назад

    Yes thana Prema matrame kavali after mrrg adi kuda.... Thane kavalani na lyf Loki vacharu....nenu assalu thanani korukoledu....Thane parichayam penchukunnaru... But thana 3rd party undani chepparu

  • @mnarasimharao3489
    @mnarasimharao3489 10 месяцев назад

    Marriage and children's Parson mam
    My male opposite female.. Yes I am ready.....