సంతోషి గారు చాలా చక్కగా అన్ని పూజలు ఎంతో ఒపికగా భక్తి శ్రథ్థలతో ఎంతో చూడముచ్చటగా చేసుకుంటారు.మీరు చెప్పె ఆథ్యాద్మిక విషయాలుగాని.పూజ చేసే విధానంగాని ఎంతో అపురూపంగా ఆనందంగా.చూడాలి అనిపిస్తుంది వినాలి అనిపిస్తుంది కూడా.మీరు చేసే వీడియో లు వల్ల నేను ఎన్నో ఆథ్యాధ్మిక విషయాలను తెలుసుకున్నాను చాలా ఆనందంగా వుంటుంది.మీరు వీడియో లు ఎప్పుడు పెడతారా అని ఎదురుచూస్తూ వుంటాను. అందులో భాగంగా శ్రీనివాస విధ్య ఎంతో బాగా నచ్చిది అంతేకాకుండా ఎవ్వరు ఇవ్వలేనంత మంచి information ను అందిచారు దానివల్ల నాకు కూడ చేసుకోవాలని పించి కార్తీక పాడ్యమి నుండి మొదలుపెట్టాలి అనేంతగాi inspire చేసారు చాల చలా కృతజ్ఞతలు మీకు.మీరు ఇలానే మంచి మంచి సమాచారాన్ని అందించాలని దానికి భగవంతుడు మీకు శక్తిని ఓపికను. ప్రసాదించాలని కోరుకుంటున్నాసు.మీరు ఒపికగా వుంటే మాకు ఒక్కటీ information ను అందిస్తారని మీ నుండీ మాకు కొంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకోవచ్చ ని ఆశ సంతోషి గారు.మీ పేరులోని అర్థం లాగే మీరు ఎప్పుడూ సంతోషంగా వుండాలని.ఇలాంటి ఫూజలు ఎన్నో మరేన్నో చేసుకోవాలని మనస్పూర్తిగా కోరకుంటున్నాను. 16:03
హాయ్ అండి సంతోషి గారు మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను ఎందుకు అంటే మీ పూజలు మీ వ్రతాలు చూసి నేను చాలా నేర్చుకున్నాను అన్నమాట అసలు ఎంతగా అంటే అంత ఇన్స్పైర్ అయ్యాను నేను ప్రతీది ప్రతిదీ చెప్తూ మీరు చేసే విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది నేను ఇదివరకు పూజ అంటే మామూలు సింపుల్గా చేసేసుకునేదాన్ని కానీ మీది చూసిన తర్వాత నేను వారాహి నవరాత్రులు చేసుకున్నాను నేను ఎంత పాజిటివిటీ వచ్చిందంటే అసలు చెప్పలే నేను నా అసలు అది చెప్పలేను అసలు అందుకే మీకు చాలా చాలా థాంక్స్ చెప్పాలని ఉంది చాలా చాలా బాగా అనిపిస్తది మీ పూజలు వ్రతాలు ❤❤❤❤🥰
నేను కృష్ణాష్టమి ప్రతి సంవత్సరం చేస్తాం తల్లి ఈ ఈ సంవత్సరం కూడా చాలా వైభవంగా కృష్ణాష్టమి చేశామా నేను నీ అభిమానిని తల్లి ఎంత అంటే చెప్పలేనంత కారణం నువ్వు దత్తుని బాగా ఆరాధిస్తావమ్మా నీ
Santhoshi garu meru adhi chesina me helth ni jagrathaga chusukoni cheyandi.me videos valla memu anno poojalu,vrathala gurinchi thelusukuntunnam .thank you so much.
హాయ్ సంతోషిగారు, ముందుగా మీ ఓపిక కు, భక్తి కి నా శిరస్సు వంచి మీ పాదాలకు శతకోటి వందనాలు, మీరు మీ జన్మను ధన్యం చేసుకుంటున్నారు, మా లాంటి వాళ్ళు కనీసం ప్రతి నిత్యం దేవుడికి దీపం పెట్టడం కూడా అనితర సాధ్యముగా ఉంది.కనీసం మీ వీడియోస్ చూసైనా ఆ పూజ లో నేను కాసేపు మమేకం అవుతూ ఉంటాను.
Akka meenunchi nanu aadhyathmikanga poojalu devotional ga kotha kotha ga pooja vrathalu thalusukutunnam alaga vundali ani korukuntunna mee vedios chusa Anagastami vratam , sankastajara chaturdhi adusanivarala vratham alaga main padhaharu somavarala vratham chasukunntunnanu ninnakuda anagastami vratam chasukkunna ninnana first time chala manasuku prashatham vundhi Ala naku oka duot please chappandi last year padhaharu somvara vratham chasukkunna alaga ee year kuda modhalu patta three weeks bana ayyaee kani tharvatha full ga fever vachhi two weeks chayyala full ga fever and nirasam malli modhata ninchi chayyala akkadaninchi continue chayyavachha please chappandi
Hi అక్క నిజంగా మీ ఓపికకి చాలా చాలా happy బట్ అక్క ఏం చేసిన సరే ఫాస్ట్ మీరు బాగుండాలి helith r అన్నిటికి అయ్యేనా సరే మీరు బాగుంటేనే మేము బాగుంటాం ఇంకా ఇంకా మంచి వీడియోస్ మాకోసం చెయ్యాలి అక్క మీరు ఏం చేపిన సరే అది బెస్ట్ ల ఉంటుంది అక్క
Hi santhoshi akka yalavunnaru akka memu kuda bagunnamu akka and finally me vloge vachyseendi love it akka Such ya beautiful vloge akka Pooja yanto chakkaga explain chystu chupincharu akka And meru saree lo beautiful ga vunnaru Such ya beautiful devotional vloge 🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏
Sis me all videos super. Me health ni chusukuttu maku a videos ite bagutudhi ani anipiste a videos cheyandhi. Me health important. But videos ite compulsory ga cheyandi sis plz plz. Me videos chuste manasuku happy ga anipistadi sis plz. Me health jagrtha. Sis
హాయ్ సంతోషి గారు ఎలా ఉన్నారు? మీరు చిన్న అభిప్రాయం అడిగారు కదండీ దానికి నేనైతే చిన్న సలహా చెప్పగలుగుతున్నాను. మనం ఏది చేయాలి అన్నా మన ఇంట్లో వాళ్ళకు కానివ్వండి మానవత్వంగా ఎదుటి వారికి గాని చేయాలంటే మనం దృఢంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్ అఫ్ ఆల్ మనం ఆరోగ్యంగా ఉండగలిగితేనే ఏదైనా చేయగలము అందుకని ఈ ప్రమోషన్ వీడియోస్ గురించి మీరు ఎక్కువ బర్డెన్ అవ్వకండి అలాగే మీరు నిజంగా చేయలేకపోతున్నాను అని అనుకునే కంటే వాళ్లని రివ్యూ చేసే వీడియోస్ మీకు పంపించమని మీరు పెట్టే వీడియోస్ లో వాటిని యాడ్ చేయండి సో అలా మీకు బర్త్డే అనేది ఉండదు వాళ్ళ ప్రమోషన్ కూడా మీరు చేయగలుగుతారు సో ఇది నా చిన్న సలహా అంతే ఎందుకు చెప్తున్నానంటే సో ఇప్పటి పరిస్థితిని బట్టి మనకు మన ఆడవాళ్ళకి విటమిన్ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనకి తెలియకుండానే దాన్ని మనం బర్డెన్ చేయగలుగుతున్నాం. సో ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని రెస్ట్ తీసుకోండి అలాగే నేను మీకు ఉపయోగపడితే అనుకుంటే ఆ చిన్న సలహాలు పాటించండినేను మీ యొక్క ఆధ్యాత్మిక పూజలను చూసే నేను సంకష్టహర చతుర్థి పూజ మొదలుపెట్టానండి వన్ ఇయర్ గా నేను ఈ వ్రతాన్ని చేస్తున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకు కోరిక గురించి కాకపోయినా స్వామిని పూజించడం వలన చాలా పాజిటివ్ నెస్ అనేది నేను తీసుకోగలుగుతున్నాను. తీసుకుంటున్నాను కూడా సో ఇలాంటి ఆత్మ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత మీ ఉంచు కోరుకుంటున్నాం మీరు బర్త్డే మాత్రం ఎటువంటివి చేయకండి ప్లీజ్
Meru entho dedicated ga pooja chesukuntu maku video chesthu ene manage chesthunaru meku chala patience ekkava na varuku me pooja vlogs naku chala use avuthani andi
Hi akka yela unnaru chala chala baga chesaru puja asala intha opika ga bale nachutaru sis asala meku yedi anipiste adi chey akka promotions vi baga burden iyte miku yepudina free time chusukuni time unteney cheyadani ante gani meru risk chesukuni health paduchesukovadu sis nenithey meru chepevi chusi chala varaku konnanu brass items ,ragini store lo ala almost anni....❤❤❤❤❤❤❤❤
Hii santhoshi. మేము మొన్న నే ఇల్లు మారాము ఇక్కడ పూజ గది వేరు గా లేదు కిచెన్ లో ఈషన్య ములన పైన సెల్ఫ్ లో దేవుడిని పెట్టుకున్న మా ఇంట్లో శివయ్య కామాక్షి అమ్మ వారాహి అమ్మ లక్ష్మి అమ్మ విష్ణయ్య గణపతి స్వామీ ఉన్నారు ఏ విధమైన పద్ధతులు పాటించాలి
Mee opika ki 🙏meeru cheppedi anni bagunttayi kani ptati okkariki personal life ni kooda chusukovali kada possible kakapote tagginchanddi no problem health very imp kada take care
Akka...inthaku mundu la evi ithe meru personal ga pujalu kosam thepinchukuni review chesthu undevaro ala cheyatam ae better ani na suggestion...dini vala meku re pack cheyali...valaki pampeyali anna stress nundi free avtharu... Endukante meru chupinche prathidi meru personal ga devudi ki vadutharu anukune memu kuda thepinchukuni cheskunte bagundu ani anukuntam...
సంతోషి గారు చాలా చక్కగా అన్ని పూజలు ఎంతో ఒపికగా భక్తి శ్రథ్థలతో ఎంతో చూడముచ్చటగా చేసుకుంటారు.మీరు చెప్పె ఆథ్యాద్మిక విషయాలుగాని.పూజ చేసే విధానంగాని ఎంతో అపురూపంగా ఆనందంగా.చూడాలి అనిపిస్తుంది వినాలి అనిపిస్తుంది కూడా.మీరు చేసే వీడియో లు వల్ల నేను ఎన్నో ఆథ్యాధ్మిక విషయాలను తెలుసుకున్నాను చాలా ఆనందంగా వుంటుంది.మీరు వీడియో లు ఎప్పుడు పెడతారా అని ఎదురుచూస్తూ వుంటాను. అందులో భాగంగా శ్రీనివాస విధ్య ఎంతో బాగా నచ్చిది అంతేకాకుండా ఎవ్వరు ఇవ్వలేనంత మంచి information ను అందిచారు దానివల్ల నాకు కూడ చేసుకోవాలని పించి కార్తీక పాడ్యమి నుండి మొదలుపెట్టాలి అనేంతగాi inspire చేసారు చాల చలా కృతజ్ఞతలు మీకు.మీరు ఇలానే మంచి మంచి సమాచారాన్ని అందించాలని దానికి భగవంతుడు మీకు శక్తిని ఓపికను. ప్రసాదించాలని కోరుకుంటున్నాసు.మీరు ఒపికగా వుంటే మాకు ఒక్కటీ information ను అందిస్తారని మీ నుండీ మాకు కొంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకోవచ్చ ని ఆశ సంతోషి గారు.మీ పేరులోని అర్థం లాగే మీరు ఎప్పుడూ సంతోషంగా వుండాలని.ఇలాంటి ఫూజలు ఎన్నో మరేన్నో చేసుకోవాలని మనస్పూర్తిగా కోరకుంటున్నాను. 16:03
Chala chala thanks ma intha opikaga comments pettaru 😍🙏
చాలా ఓపికగా చేస్తున్నారు సిస్టర్ మీరు ఇలాగే అన్నీ చక్కగా చేసుకునే శక్తిని ఇవ్వాలని ఆబగవంతుడిని కోరుకుంటున్నాను ❤❤❤
Tq ma 😍😍
Me opika ki 🙏me video's ani chala baguntaie thalli 😍
హాయ్ అండి సంతోషి గారు మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను ఎందుకు అంటే మీ పూజలు మీ వ్రతాలు చూసి నేను చాలా నేర్చుకున్నాను అన్నమాట అసలు ఎంతగా అంటే అంత ఇన్స్పైర్ అయ్యాను నేను ప్రతీది ప్రతిదీ చెప్తూ మీరు చేసే విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది నేను ఇదివరకు పూజ అంటే మామూలు సింపుల్గా చేసేసుకునేదాన్ని కానీ మీది చూసిన తర్వాత నేను వారాహి నవరాత్రులు చేసుకున్నాను నేను ఎంత పాజిటివిటీ వచ్చిందంటే అసలు చెప్పలే నేను నా అసలు అది చెప్పలేను అసలు అందుకే మీకు చాలా చాలా థాంక్స్ చెప్పాలని ఉంది చాలా చాలా బాగా అనిపిస్తది మీ పూజలు వ్రతాలు ❤❤❤❤🥰
Tq ma ma😍 🙏🏻
Job chestu kuda, Anni pujalu chestu,vati gurinchi cheptunnaru. andariki motivational women meeru. God bless you. Health is first,don't feel stress.👍
Hi andi, Sri venkateshwara vrata kalpam ala chayyalo cupinchandi.....
Akka chinni kannayani ekada thesukunaru. Pls cheppandi
Akka chala patience tho enta baga chestunnaru
Edusanivaralavratam lo kalasam eppudu tiyali
Inni panulu Ela chesuko galuguthunnaru a bhagavanthude meeku energy isthunnaru....
Amma meku unna sradha opikaki 🙏🙏🙏
మంచి information ,అందిస్తూన్నారు thanks
ఎంత ఓపిక అండి మీకు గ్రేట్
నేను కృష్ణాష్టమి ప్రతి సంవత్సరం చేస్తాం తల్లి ఈ ఈ సంవత్సరం కూడా చాలా వైభవంగా కృష్ణాష్టమి చేశామా నేను నీ అభిమానిని తల్లి ఎంత అంటే చెప్పలేనంత కారణం నువ్వు దత్తుని బాగా ఆరాధిస్తావమ్మా నీ
Santhoshi garu Ela chestaru andi inni panuli.great.
Akka chala financial problems. Vunnai Edina remedy cheppandi pls
మీ ఓపిక కి వందనాలు తల్లీ
Madam 108depalu tho dattudu ki puja kuda video cheyyandi madam
Akka chalabaga undi video kannula pandugala undi❤️❤️ jai guru datta🙏🙏
Santoshi garu anni chala chala baga opikaga cheputu pooja chestnnaru chala bagudhi
Super akka meru 👍
Sri matra namh:🙏🙏🙏🙏
Chala chakaga chasaru santoshi😊
OMM Shri Datta,
our r really great 🎉.....
Very correct santhoshi garu brahmi muhurtam is best for puja or spiritual activity mind is happy and concentrated.
Puja chala bagundhi akka, kannaya vigrahum bagundhi.
Mi chinni kannayya chala bagunnadu ❤ 😊
Hii sis pooja chasukuna tarivatha kalasani yapudu kadapali chapadii plz
Santoshi garu repu angastami modalu pettavahca please reply
Don't warry sister..
Cheyandi ..no problem ..
Santhoshi garu anagastami vratham book maku dorakatledu akkada dorukuthundi
Laddu Gopal where did you take akka please tell me
Me health chusukoni. Cheyadi no problem akka🥰
Chaalaa opika andi meeku...job chesthu kooda...very good keep it up santhoshi gaaru...
Anaghastami vratam datta peetam vallu cheyistaru... Manam velli cheskovachu....
God bless you santhoshi mata
Very nice vedieo santhoshi garu tq 🥰💐💐💐💐
Putta mannnu ekkada dhorukuthundhi akka
Great Andi super Govinda 🙏
Muggi chala bagundi andi santoshi garu
Cow urli esntha eakkada konnaru
Meera Ante maku chala abhimanam
Santhoshi garu meru adhi chesina me helth ni jagrathaga chusukoni cheyandi.me videos valla memu anno poojalu,vrathala gurinchi thelusukuntunnam .thank you so much.
Every video from this channel is very informative and useful👍
Kartya verrayya arjuna pooja gurimche chepamdi sister
హాయ్ సంతోషిగారు, ముందుగా మీ ఓపిక కు, భక్తి కి నా శిరస్సు వంచి మీ పాదాలకు శతకోటి వందనాలు, మీరు మీ జన్మను ధన్యం చేసుకుంటున్నారు, మా లాంటి వాళ్ళు కనీసం ప్రతి నిత్యం దేవుడికి దీపం పెట్టడం కూడా అనితర సాధ్యముగా ఉంది.కనీసం మీ వీడియోస్ చూసైనా ఆ పూజ లో నేను కాసేపు మమేకం అవుతూ ఉంటాను.
Ayyoo amtha pedda matalu enduku ma... Mee andari comments blessings naku kondantha balam 😍🙏
🙏Hi akka mi vedios chusi Chala motivate ayyanu Family caring & Pooja cheyadamlo.mi vala chala narchukunanu thanks akka keep going & be healthy keep smiling 😊 🌹🌹 God bless you andi🙏
కన్నయ్యను ఎక్కడ తీసుకున్నారు
Santoshi garu meru maku chala inspiration andi endukante meru Pooja cheyali Anne tapanatho a baghavantundi sandhilo yekuva time spend chestunanduku meru chala lucky andi
Chala kanulapandu gala undi video ❤ madam 😊😊
Chala chala bagundi santhoshii gaaru
Good morning akka, Pooja chala baga chesaru ,chusinathuke chala happy ga undi 😊
Thank you so much.
Akka meenunchi nanu aadhyathmikanga poojalu devotional ga kotha kotha ga pooja vrathalu thalusukutunnam alaga vundali ani korukuntunna mee vedios chusa Anagastami vratam , sankastajara chaturdhi adusanivarala vratham alaga main padhaharu somavarala vratham chasukunntunnanu ninnakuda anagastami vratam chasukkunna ninnana first time chala manasuku prashatham vundhi Ala naku oka duot please chappandi last year padhaharu somvara vratham chasukkunna alaga ee year kuda modhalu patta three weeks bana ayyaee kani tharvatha full ga fever vachhi two weeks chayyala full ga fever and nirasam malli modhata ninchi chayyala akkadaninchi continue chayyavachha please chappandi
Respected madam,where did u buy that urali bowl(with cow)pls give the link.
Insta page greymode
@@anchorsanthoshivlogs thanks madam
Hiii santoshi gaaru , meeku promotions kudiritey tappaka cheyandii dattatreya puja vlog pettandi alagey dattu niki elaa daggaravalo cheppandiii ,
Hi santoshe గారు
Super amma❤
Santhoshi garu mee videos chusi nenu Niharika gari daggara chaala items konnanamdi. Kani. Meeru kuda baag alasi potaru kadaa health important kadandi
Hi madam miru cheppe prathi video baguntundhi madam.👌👌 madam nenu anni follow avuthanu.
Hi అక్క నిజంగా మీ ఓపికకి చాలా చాలా happy బట్ అక్క ఏం చేసిన సరే ఫాస్ట్ మీరు బాగుండాలి helith r అన్నిటికి అయ్యేనా సరే మీరు బాగుంటేనే మేము బాగుంటాం ఇంకా ఇంకా మంచి వీడియోస్ మాకోసం చెయ్యాలి అక్క
మీరు ఏం చేపిన సరే అది బెస్ట్ ల ఉంటుంది అక్క
Devudi meda meku unde bakthi, shradha spastanga anubhoothitho vyaktamavthundi me poojala dwara,me video chusthunnanthasepu naku paramanandamga untundhi,, Tq🙏
Tq ma 😍🙏
Angastami vratham malli appudu chesukovali cheppandi plazzz rply ivvandi
Appudu rply ivvarenti mam like kodatharu Naku monna chesukovadam kudaraledu malli appudu chesukovali
Ma support miku eppudu vuntundi akka
Akka meru 5 mukhala deepali pettaru kadha andi shivaya dhagara avi ekada thisikonaru pls link emina unte share cheyandi please 🙏
Entha opika akka neeku. Chala bagundi pooja🫶
Restless ga kanipistunnaru.... Take some free time....
Chala Baga chesaru andi🙏🙏🙏
Akka Mana. Channel lu. Chandrayana vratham gurinchi. Cheppandi akka please
Santoshi Garu krishnaya Patna aao na Todna ekkadiki Ekkada unnaru cheppandi
Shanitrayodasi video cheyyandi amma vunte link pettandi amma please
Me health chusukodi akka meru em cheppena super akka meru chesina pujalu anni nenu same chesanu akka 👍
Shodasa somavarala vratham nuvu cheppake naaku thelisi chestunnanu santhoshi.nee health kuda chusukovaliga ekkuva stain avvaku .
Baga chesaru
Hi santhoshi garu, meeku na best wishes andi.. meeru ila pooja vlogs videos chala baguntay andi..frankly, elanti promotion videos naku chudali anipinchadu andi..may be, andaru chestundatam valla emo..chuse interest undadu..meeru cheppe vishayalu, cheppe vidhanam ki nenu chala peddha fan andi...meeru kashtam ga anipistu, stressful ga untondi ante..cheyakandi madam. Meeku aa devudu nindu arogyam ivvalani prarthistunnanu. 🙏
Tq ma
Hi santhoshi akka yalavunnaru akka memu kuda bagunnamu akka and finally me vloge vachyseendi love it akka
Such ya beautiful vloge akka
Pooja yanto chakkaga explain chystu chupincharu akka
And meru saree lo beautiful ga vunnaru
Such ya beautiful devotional vloge 🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏🥰🙏
avulu chini krishudu akkada tiskunaru ma
Sis me all videos super. Me health ni chusukuttu maku a videos ite bagutudhi ani anipiste a videos cheyandhi. Me health important. But videos ite compulsory ga cheyandi sis plz plz. Me videos chuste manasuku happy ga anipistadi sis plz. Me health jagrtha. Sis
Me laga evaru cheppari eantha mandhi youtubers unna me credit meke akka❤
Tq so much ma 😍🙏
Akka chinni krishna ki battalu vesaru kada a chinni krishna ekkada tisukunnaru please cheppara
హాయ్ సంతోషి గారు ఎలా ఉన్నారు? మీరు చిన్న అభిప్రాయం అడిగారు కదండీ దానికి నేనైతే చిన్న సలహా చెప్పగలుగుతున్నాను. మనం ఏది చేయాలి అన్నా మన ఇంట్లో వాళ్ళకు కానివ్వండి మానవత్వంగా ఎదుటి వారికి గాని చేయాలంటే మనం దృఢంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్ అఫ్ ఆల్ మనం ఆరోగ్యంగా ఉండగలిగితేనే ఏదైనా చేయగలము అందుకని ఈ ప్రమోషన్ వీడియోస్ గురించి మీరు ఎక్కువ బర్డెన్ అవ్వకండి అలాగే మీరు నిజంగా చేయలేకపోతున్నాను అని అనుకునే కంటే వాళ్లని రివ్యూ చేసే వీడియోస్ మీకు పంపించమని మీరు పెట్టే వీడియోస్ లో వాటిని యాడ్ చేయండి సో అలా మీకు బర్త్డే అనేది ఉండదు వాళ్ళ ప్రమోషన్ కూడా మీరు చేయగలుగుతారు సో ఇది నా చిన్న సలహా అంతే ఎందుకు చెప్తున్నానంటే సో ఇప్పటి పరిస్థితిని బట్టి మనకు మన ఆడవాళ్ళకి విటమిన్ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనకి తెలియకుండానే దాన్ని మనం బర్డెన్ చేయగలుగుతున్నాం. సో ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని రెస్ట్ తీసుకోండి అలాగే నేను మీకు ఉపయోగపడితే అనుకుంటే ఆ చిన్న సలహాలు పాటించండినేను మీ యొక్క ఆధ్యాత్మిక పూజలను చూసే నేను సంకష్టహర చతుర్థి పూజ మొదలుపెట్టానండి వన్ ఇయర్ గా నేను ఈ వ్రతాన్ని చేస్తున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకు కోరిక గురించి కాకపోయినా స్వామిని పూజించడం వలన చాలా పాజిటివ్ నెస్ అనేది నేను తీసుకోగలుగుతున్నాను. తీసుకుంటున్నాను కూడా సో ఇలాంటి ఆత్మ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత మీ ఉంచు కోరుకుంటున్నాం మీరు బర్త్డే మాత్రం ఎటువంటివి చేయకండి ప్లీజ్
Chala chala manchi suggestion icharu... Tq ma ma😍
Correct
Hi akka nenu kuda milane anni oke sari chesanu ❤ekkuva kastam aeite apeyandi pedhaga evaru konaru na opinion 😊
Ala vadhu andi me credit meke akka
Mimalni chusi nenu nerchukuni konni miranni kakapoyina konni pujalu chesthunna akka
Meru entho dedicated ga pooja chesukuntu maku video chesthu ene manage chesthunaru meku chala patience ekkava na varuku me pooja vlogs naku chala use avuthani andi
Tq ma
Super andi meru
Mee vedio chudatam valla eppudu manchi vishayalu telustune vuntayi. Meeru health patla care teesukuni vedios cheyyandi.
Akka Rishi Panchami Puja pettadi plz akka
Hi akka yela unnaru chala chala baga chesaru puja asala intha opika ga bale nachutaru sis asala meku yedi anipiste adi chey akka promotions vi baga burden iyte miku yepudina free time chusukuni time unteney cheyadani ante gani meru risk chesukuni health paduchesukovadu sis nenithey meru chepevi chusi chala varaku konnanu brass items ,ragini store lo ala almost anni....❤❤❤❤❤❤❤❤
Adrustam vundali andi ala andharini pilichi kurchobetti Puja cheyadaniki Swamivarlu kuda kalisi muchataladukunaru emo mee intlo ,😊😊
Hi andi video chala bagudi andi
Be kind to yourself andi. I believe that time = money. Waste of time is similar to waste of money. Don't burn yourself out..long way to go.
Good... Tq ma
Remember
Slow and steady wins the race!
You are a brand name now!
😊😍🙏
Genuine gaa unnavarini support cheyandi miku vilu doriknappudu matramey.
😊😊
Superamma🙏🙏🙏🙏
Hii santhoshi. మేము మొన్న నే ఇల్లు మారాము ఇక్కడ పూజ గది వేరు గా లేదు కిచెన్ లో ఈషన్య ములన పైన సెల్ఫ్ లో దేవుడిని పెట్టుకున్న మా ఇంట్లో శివయ్య కామాక్షి అమ్మ వారాహి అమ్మ లక్ష్మి అమ్మ విష్ణయ్య గణపతి స్వామీ ఉన్నారు ఏ విధమైన పద్ధతులు పాటించాలి
Sure cheptha andi
Mee opika ki 🙏meeru cheppedi anni bagunttayi kani ptati okkariki personal life ni kooda chusukovali kada possible kakapote tagginchanddi no problem health very imp kada take care
Tq
Valla valla chuse vallaki eibbandhi avthundhi me videos miss avtham kadha akka
Akka...inthaku mundu la evi ithe meru personal ga pujalu kosam thepinchukuni review chesthu undevaro ala cheyatam ae better ani na suggestion...dini vala meku re pack cheyali...valaki pampeyali anna stress nundi free avtharu...
Endukante meru chupinche prathidi meru personal ga devudi ki vadutharu anukune memu kuda thepinchukuni cheskunte bagundu ani anukuntam...
Àkka 41 days póoja chestunaru kadha akka éveryday thalasnam çhestra akka hair fall avuthuñdhi akka nakú iñka mrg kale akka best póoja cheppañdi akka😢😢😢😢
Super super super puja ❤❤❤❤❤❤❤❤❤❤