Go Sevak's appeal for land| 63013 52526| ఆవులకి స్థలం ఇస్తే తితిదేకి నెయ్యి తయారు చేస్తాం

Поделиться
HTML-код
  • Опубликовано: 28 ноя 2024

Комментарии • 29

  • @jaibharat1404
    @jaibharat1404  Месяц назад +20

    తితిదే లడ్డు నెయ్యి స్వచ్ఛతకి
    సొంతంగా తయారీనే పరిష్కారం!
    ఇందుకు సొంత గోశాలలే మార్గం
    సీఎం, ప్రధాని తలచుకుంటే సాధ్యం!
    గోశాలకి స్థలమివ్వండి చాలు!
    నెయ్యి చేసి ఇస్తామంటున్న గోసేవకులు
    గో పోషకులు, సేవకులంతా కలసి తితిదే, ప్రభుత్వాన్ని ఒప్పిస్తే...
    స్వచ్ఛమైన ఆవు నెయ్యి సొంతంగా తయారై లడ్డు నాణ్యత పెరుగుతుంది
    ఈ వీడియోపై స్పందించి... మీ సలహాలు, సూచనలు
    తెలియచేయగలరని విన్నపం.

    • @sathsankalpa6154
      @sathsankalpa6154 Месяц назад

      సోదరా అంతా ఓకె చోట కావాలి అంటున్నారా...వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినా చాలా,

    • @sathsankalpa6154
      @sathsankalpa6154 Месяц назад +1

      గత సంవత్సరం నుండి అడిగుతున్న....ఎకరం భూమి ఏర్పాటు చేస్తాను , గోమాత లను , వాటి ఉత్పత్తులను అలవాటు చేయండి , కాపలా కి ఒకరిని కూడా ఏర్పాటు చేస్తాను , షెడ్ వేసుకుని చేసుకొండి , గడ్డి కూడా సెట్ చేస్తాను అని చెప్పినా ఒక్కరూ ముందుకు రాలేదు, .... వ్యవసాయం ఇంకా గోమాత లకు రిలేటెడ్ గా ఉన్న అన్ని youtube ఛానల్ వీడియో ల్లో కూడా ఇదే విధంగా చాలా సార్లు comnt లు కూడా చేశాను .... కాంటాక్ట్స్ కి కాల్ కూడా చేశాను కూడా , కనీసం ఎకరం లో 10 గోమాత లా పోషణ ఐనా చేయచ్చు కదా ...ఎవ్వరూ ముందుకు రాలేదు సోదరా, మాకు వ్యవస్థ తెలియక నే బయట వారిని అడుగుతుంది, గోవులు ఉంటే చేసే వాళ్ళ్ళం....భూమి ఉంటే చేసే వాళ్ళం అనే వాళ్ళకి రెండు ఇస్తాను వచ్చి సేవ ,ఉత్పత్తులు తయారీ చేసుకొండి అంటే ఒక్కరూ రారు,

    • @chvvsbsprasad3299
      @chvvsbsprasad3299 Месяц назад

      We r interested, but can we. Let me know your address. Phone no. Pl.❤

    • @radhavallabha3844
      @radhavallabha3844 Месяц назад

      ​@@sathsankalpa6154 మేము కూడా సిద్ధంగా ఉన్నాము. గోసంరక్షణ చేయడానికి

    • @RvsubbarajuRvsubbaraju
      @RvsubbarajuRvsubbaraju Месяц назад +1

      Om govindha govindha 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @geethamadhuri3239
    @geethamadhuri3239 Месяц назад +14

    తితీదే లాంటి పెద్ద ఆలయంలో సొంత గోశాల లేకపోవటం దురదృష్టం, హనుమంత రావు గారి సంకల్పానికి భగవంతుని అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను

    • @humanismtowardsgod9992
      @humanismtowardsgod9992 Месяц назад

      మీ ఆశయం ఫలిస్తుంది సార్ 🙌🙌🙌 తధాస్తు తధాస్తు తధాస్తు 🙏😮❤️🙏

  • @Bandinagireddy-c8q
    @Bandinagireddy-c8q Месяц назад +9

    ఇతని ఆలోచనలకు మనస్పూర్తిగా ధన్యవాదములు. దయచేసి ఇలాంటి వాళ్ళకు గవర్నమెంట్ సహకరించాలి

  • @humanismtowardsgod9992
    @humanismtowardsgod9992 Месяц назад +8

    మీ ఆశయం ఫలిస్తుంది సార్ 🙌🙌🙌 తధాస్తు తధాస్తు తధాస్తు 🙏😮❤️🙏

  • @gosevaworld
    @gosevaworld Месяц назад +5

    Excellent Hanumantarao garu..great words

  • @neevthirupathi
    @neevthirupathi Месяц назад

    మీరు మంచిగా ఆలోచిస్తున్నారు మీరు అనుకున్నట్లే జరగుతుంది

  • @arunkumaraddanki7628
    @arunkumaraddanki7628 Месяц назад +4

    Meeru great sir

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr Месяц назад +12

    స్వచ్ఛమైన దేశీ ఆవులు టీటీడీ ఒక లక్ష స్వంతంగా పెంచితే స్వామి వారికి స్వచ్ఛమైన నెయ్యి తో లడ్డులు ప్రసాదాలు తయారు చేయవచ్చు టీటీడీ కి వేల ఎకరాలు భూములు ఉన్నాయి టీటీడీ ఒక పిలుపు ఇస్తే లక్ష దేశీ గోవులు విరాళంగా ఇస్తారు దేశీ గోవుల సంతతి పెరుగుతుంది ఆ గోవిందుడు ఎంతో సంతోషిస్తాడు చంద్రబాబు గారి appointment తీసుకొని వివరంగా చెప్పండి కచ్చితంగా బాబు గారు ఒప్పుకుంటారు ఇప్పుడు టీటీడీ కు వస్తున్న నెయ్యి విదేశీ సంకర జాతి గోవులది చాలా మంది యువతకు ఉపాధి కూడా లభిస్తుంది 🙏🙏

  • @mohanreddi8018
    @mohanreddi8018 9 дней назад

    Great Appeal

  • @VenuGopal-yy7qz
    @VenuGopal-yy7qz Месяц назад +1

    Am rade 👌🙏🙏

  • @dondapatijyothsna5099
    @dondapatijyothsna5099 Месяц назад +5

    ఉమ్మడి కృష్ణజిల్లా లో కొన్ని వేల ఎకరాలు దేవాలయం భూములు ఉన్నాయి,

  • @mounenderreddy4068
    @mounenderreddy4068 Месяц назад +4

    Dear sir you are practically correct but politicians won’t allow you because they won’t get kickbacks or their own dairies get losses

  • @anjanidevi9351
    @anjanidevi9351 Месяц назад +5

    విజయరామరాజు గారు ప్రయత్నిస్తున్నారు
    Pawan కళ్యాణ్ గారికి సమాచారం ivvagalaru.

  • @lakshmanjijchowdary5147
    @lakshmanjijchowdary5147 Месяц назад

    రెండు తెలుగు రాష్ట్రాలలో దేవాదాయ శాఖ కింద ఉన్న అన్ని దేవాలయాలు చోట గోశాలలు తప్పనిసరిగా ఏర్పాటు చేయగలరని మనవి చేస్తూ ముఖ్యమంత్రిలకు వినతి పత్రములు పంపించండి, ఈ కార్యక్రమాన్ని హిందూ అనుబంధ సంస్థలు ముందుకు తీసుకు వెళితే చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం, ఇస్కాన్ టెంపుల్ ల సహకారం తీసుకోవాలని కోరుతున్నాను

  • @srk6641
    @srk6641 Месяц назад +3

    Anna TTD ki seva cheyyali ane mee sankalpam goppadi, rajakiyalu, business mens mee aalochanalu addikattavestaie andi.

  • @velagavenkataramana6663
    @velagavenkataramana6663 Месяц назад +4

    గంగిగోవుపాలు గరిటెడైనను చాలు . . సారం ఉన్న నేయి నూనెలు తక్కువమోతాదుతోనే సరిపోతుంది. రోజుకు 15టన్నుల సారహీన నేతికి బదులు 9టన్నుల నాటుఆవు నేయితో అద్బుతమైన లడ్డూ లభిస్తుంది. వంటలకూ రిఫైన్డ్ నూనెల బదులు గానుగ నూనెలకూ ఇదే వర్తిస్తుంది. అలానే మనం తినే ఆహారం విషయంలోనే ఇదే వర్తిస్తుంది.
    ప్రభుత్వంతో పెద్దగా పనిలేదు దేవస్థానం సంకల్పిస్తే భూమికీ నిధులకూ భక్తుల ఆదరణకూ కొదవలేదు. అలాంటి 1లడ్డూ 100 రూ. ఐనా ఆదరణ ఉంటుంది.

  • @rameshpawankumar2737
    @rameshpawankumar2737 Месяц назад +4

    1స్ట్ TTD నే పెద్ద మోసం ఇలాంటి వారికి ఇస్తే మంచి జరుగుతుంది అని ఇవ్వరు

  • @mangalivenkatesh4310
    @mangalivenkatesh4310 Месяц назад +1

    Anna ee cows donate chesthara memu penchukovataniki

  • @lakshmanjijchowdary5147
    @lakshmanjijchowdary5147 Месяц назад

    మొదటగా మీకు ధన్యవాదాలు, కార్యక్రమాలు చేపట్టడం గొప్ప అదృష్టం మొదటగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఆలయ భూముల కింద కొంత భూమిని ఇవ్వమని రాష్ట్ర ముఖ్యమంత్రిలకు మీరు వినతి పత్రమును పంపించండి,

  • @palleramesshreddy369
    @palleramesshreddy369 Месяц назад

    Yes

  • @srinivasanalamuri7040
    @srinivasanalamuri7040 Месяц назад +1

    ఎకరంలో ఎన్ని పెంచగలరు

  • @PrasadBujji-dp6ns
    @PrasadBujji-dp6ns Месяц назад

    Sampada. Kendrams. Invillages. Will. Be. Utilized. For. Gosala