Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 112 | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 99

  • @NationalistHub
    @NationalistHub  Год назад +3

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a RUclips member :
    ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @dhatrishkumar8130
    @dhatrishkumar8130 Год назад +3

    మీ విశ్లేషణ చాలా బాగుంది. అంతమంది గ్రామ సర్పంచులు ఢిల్లీలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేలా చేయడం అత్యద్భుతం.
    ఇది మోడీ విజయం.
    భారత్ విజయం .
    భారత్ మాతాకీ జై.

  • @sudhabadhri9127
    @sudhabadhri9127 Год назад +3

    Missing you in national roundup Sai garu
    Raju garu is doing great
    But your presence is special in national and global roundup

  • @kishanbanglinti631
    @kishanbanglinti631 Год назад +3

    Very nice Debates 👍👌

  • @vinaybondada3714
    @vinaybondada3714 Год назад +3

    Proud of you Sai Sir and Giridhar Sir. Thank you.

  • @CharyGCharyG
    @CharyGCharyG Год назад +10

    ఇంత అద్బుతమైన చర్చ ఎ చానల్స్ లో జరగడం లేదు..... కాని కేవలం ఇరవై ముప్పై వేల మంది మాత్రమే చూస్తున్నారు... అంటే ఎదో లోపం ఉంది అది గుర్తించడం లేదు... గిరిధర్ గారు మీరు ఇతర చానల్స్ కి కూడా సమయం ఇవ్వండి దయచేసి

    • @santhoshkumar-is8bx
      @santhoshkumar-is8bx Год назад

      Ithara channels Bharath anukula, china vyethireka charchalu chestaya

    • @kishoretadikonda7001
      @kishoretadikonda7001 Год назад

      నిజం.... యూట్యూబ్ హిందూ అనుకూల హిందూ ప్రభూత్వం అనుకూలంగే ఉండే వాటిని మోసపూరితంగా views తగ్గించి చూపిస్తుంది ......... అది string ఛానెల్ లో ఎప్పుడూ నిరూపించబడింది.....??

  • @manikandarpa3011
    @manikandarpa3011 Год назад +5

    మీ ద్వయం అద్భుతమైన సమాచారాన్ని ప్రతి వారం సమగ్రంగా విశ్లేషించి మాకు అందజేస్తున్నారు ధన్యవాదములు

  • @venkatesharani8682
    @venkatesharani8682 Год назад +7

    నమస్తే గురువుగారు నమస్తే సాయి గారు

  • @seshaiahadigopula7245
    @seshaiahadigopula7245 Год назад +5

    మామిడి గిరిధర్ గారికి సాయి గారికి నమస్కారములు మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు కృతజ్ఞతలు ఆర్టికల్ 370 అయితే బాగా విశ్లేషించారు ఇటువంటి చాలా విశేషాలు దేశం నలుమూలలా తెలియాల్సి ఉంది

  • @chiranjeeviambati4584
    @chiranjeeviambati4584 Год назад +3

    Jai Hind sir 👍👌

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 Год назад +4

    🌺🌿
    ధన్యవాదాలు

  • @chandrareddy9502
    @chandrareddy9502 Год назад +3

    మన జాతీయ దృక్పథముతో ప్రపంచాన్ని పరిశీలించి, మాకు తెలుగులో అందించడము చాలా గొప్ప విషయము. ధన్యవాదాలు మీకు.

  • @kanchivenkateswarlu7328
    @kanchivenkateswarlu7328 Год назад +3

    మామిడి గిరిధర్ గారికి సాయి కృష్ణ అన్న గారికి నమస్కారాలు మీ విశ్లేషణకి నా జోహార్లు చివర్లో దేశం గురించి మీరు మాట్లాడిన రెండు వాక్యాలు నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి నమస్కారాలు

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 Год назад +3

    Jai hind Jai bharat

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 Год назад +1

    I am a keen follower of all international evevts in all channels I know. This channel is a coverup of any events that I miss in other channels., Great show.!!.

  • @anu5967
    @anu5967 Год назад +3

    I like the global roundup program.❤

  • @bhukyasrinivas5822
    @bhukyasrinivas5822 Год назад +3

    గిరిధర్ గారిని, సురేష్ కొచటిల్ గారిని ఇద్దరిని కలిపి ఒక మంచి పోగ్రామ్ చేయగలరు సాయి గారు 🙏

  • @shreeramyeggina4049
    @shreeramyeggina4049 Год назад +3

    Hi Sai Garu, You and Giridhar Garu are doing great service to the country and citizens like me. Thank You And Stay Blessed!!

  • @pannagaveni6371
    @pannagaveni6371 Год назад +16

    మావిడి గిరిధర్ గారికి సాయికృష్ణ గారికి ప్రణామములు 🙏

  • @durgaprasadisukapallyvenka6040
    @durgaprasadisukapallyvenka6040 Год назад +2

    Duo Sri Saikrishna and Sri Giridhar are a wonderful combination in creating candid awareness of what is going on around our nation and in the neibourhood and what our government is doing in relation to security of our borders and giving a deep insight of what our people should be enlightened of. I have no words to appreciate your efforts and strain to keep our citizens aware of facts of events. Sri Giridhar's global knowledge about economy, defence and all sectors of other nations and our own is with no bounds. Highly laudable personality. God bless him with a long life!

  • @apkathreyaOPT
    @apkathreyaOPT Год назад +3

    Thank you soo much for your one more wonderful Episode !! 🙂

  • @venkataramaiahabrapudi4023
    @venkataramaiahabrapudi4023 Год назад +4

    రష్యా ఉక్రెయిన్తో చేసినట్లు మనం భూటాన్, నేపాల్, శ్రీలంక, మాల్దీవ్స్ తో వ్యవహరించాలి. చైనాని, హిమాలయాలనుంచి తరిమేయాలి.

  • @krishkir
    @krishkir Год назад +3

    Sai Anna and Giridhar Garu, Can I join you for the arunachal trip? Traveling and spending time with you is a dream come true and rare opportunity to gain lots of knowledge. This also helps and reminds the responsibility towards akanda Bharat

  • @venkataramaiahabrapudi4023
    @venkataramaiahabrapudi4023 Год назад +7

    చైనాని హిమాలయాల నుంచి తరిమేస్తేనే, భారత అభివృద్ధి జరుగుతుంది.

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 Год назад

      అక్కడినుంచే కాదు. టిబెట్ నించి కూడా తరిమేయ్యాలి. అప్పుడే మనకి భవిష్యత్తులో క్కుడా ప్రమాదము ఉండదు. అది కొంచెం కష్టమే మో! కానీ ఆదిశగా నిరంతరం ప్రయత్నం జరగాలి. అది బీజేపీ మాత్రమే మనదేశం లో కేంద్రం లో ను రాష్ట్రాలలోనూ గెలవాలి.

  • @madhugoud1191
    @madhugoud1191 Год назад +2

    Great analysis 👏👏👏

  • @kittu2kali
    @kittu2kali Год назад +5

    మన మాజీ ప్రధాని పేరు? సోనియా మన్ మోహన్ సిగ్గులేని సింగ్.

  • @venkataramanareddybadam2285
    @venkataramanareddybadam2285 Год назад +8

    సాయి గారికి గిరిధర్ గారికి నమస్కారములు.

  • @kameswararao3809
    @kameswararao3809 Год назад +3

    కొన్ని sources ద్వారా తెలుస్తున్నది ఏమిటంటే అసలు చైనా తో జరుగుతున్న చర్చలను conclude కానివ్వకుండా దాట వేస్తున్నది మన అధికారులే అని ప్రతి తరువాతి చర్చలలో మన అజెండాను మారుస్తూ వస్తున్నారని మీరు విశ్లేషించిన ప్రాంతాలను కాకుండా ఇప్పుడు 2013 manamohan Singh గారి హాయాము లో చైనా వాళ్ళు ఆక్రమించిన భూభాగం కూడా అజెండా లో చేర్చి ఆ ప్రాంతాలను కూడా vacate చెయ్యాలని కోరుతున్నట్లు తెలుస్తున్నది దీనితో మనకు అర్థం అవుతున్నది మన అధికారులు చైనా వాళ్లకు చెమటలు పట్టిస్తున్నారని ఈ విషయం కూడా మన NH ప్రేక్షకులకు తెలియాలని భావిస్తున్నాను జైహింద్ వందే మాతరం వందే గౌ మాతరం జై హిందూ రాష్ట్ర

  • @SudhaRadha-n4m
    @SudhaRadha-n4m Год назад +3

    ಜೈ ಮೋದಿಜೀ ಜೈ ಯೋಗೀಜೀ ಜೈ ಚಕ್ರವರ್ತಿ ಸೂಲಿಬೆಲೆ ಜೈ ಬಿಜೆಪಿ.
    ❤❤❤❤❤❤❤❤

  • @ryanfetcher7425
    @ryanfetcher7425 Год назад +2

    All ways waiting for ur analysis sir

  • @bhanuprakashp5691
    @bhanuprakashp5691 Год назад

    ఈ సందర్భంగా సాయి గారికి మరియు మామిడి గిరిధర్ గారికి నా హృదపూర్వక మరియు పాదాభివందనాలు
    తేలియజేసుకుంటున్నాను...... ముఖ్యంగా ఇలాంటి విషయాలు చాలా మందికి తెలియని పరిస్థితి అలాంటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు..... సాయి గారు మీరు ఇంకా ఇలాంటి విషయాలు ప్రసార కార్యక్రమాలు సామాజిక మాధ్యమం అయినటువంటి నేషనలిస్ట్ హబ్ లో పొందుపరచడం చాలా మంచి విషయం.........జైహింద్...... భారత్ మాతా కీ జై..........

  • @gangarajamsangani4201
    @gangarajamsangani4201 Год назад +10

    సాయికృష్ణ జీ మామిడి గిరిధర్ జీ నమస్కారం గత ప్రభుత్వాలు ఉగ్రవాదులను యూవ నాయకులుగా గుర్తించి అవార్డు ఇవ్వడం సిగ్గుచేటు ఓట్లకోసం ఇంత దిగజారి ప్రభుత్వాలు నడుపుడు భారత్ లోనే చూస్తున్నాం ప్రజలు చైతన్య వంతులను చేసే మెయిన్ స్త్రీట్ మీడియా డబ్బుల కక్కుర్తి కి గత ప్రభుత్వం తప్పులను ప్రజల తెలియజేయడం లో పూర్తిగా విఫలమైంది అందుకే దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉండాలి బీజేపీ అంటేనే దేశాభక్తుల పార్టీ అందుకే ప్రజల బీజేపీ తో ఉండాలి బీజేపీ ఉంటే దేశం భద్రంగా ఉంటాది . జై హింద్ జై శ్రీరామ్

  • @vll877
    @vll877 Год назад +3

    వారి EGO దెబ్బ తింటున్న కారణం గా వారు పరిస్ధితులను జీర్ణించుకోలేక రాలేక పోతున్నారు.
    దేశద్రోహ లు కూడా ఇలాంటి మైండ్ సెట్ ఉంటుంది.

  • @janardhanarao1054
    @janardhanarao1054 Год назад +4

    Jay Sairam Jay Hindu

  • @TheNaveenchoudhary
    @TheNaveenchoudhary Год назад +5

    Thank u sir

  • @krishnanarayana2423
    @krishnanarayana2423 Год назад +3

    Very good episode .

  • @ahaaparisvideos5775
    @ahaaparisvideos5775 Год назад +1

    Very good information 🎉🎉🎉

  • @eternalthoughts-wu5lo
    @eternalthoughts-wu5lo Год назад

    chaala baaga chepparu giridhar gaaru...dhanyavaadamulu

  • @krkraju7190
    @krkraju7190 Год назад +5

    Kapil sibal fighting against abrogation of Article 370.
    What a petty.
    Congress is supporting it.

  • @krishnakrishna1877
    @krishnakrishna1877 Год назад +4

    jaihindu

  • @sekharchandranimmakayala6399
    @sekharchandranimmakayala6399 Год назад

    Good analysis sai garu &Giridhar garu Jai bharat

  • @bhanuprakashp5691
    @bhanuprakashp5691 Год назад

    అయ్యా, మామిడి గిరిధర్ గారు ఆర్టికల్ 370 గురించి చాలా మంచి విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ... మరొక్క సారి సాయి గారికి మరియు మామిడి గిరిధర్ గారికి అభినందనలు తెలుపుకుంటున్నాను....... సాయి గారు ఇంకా మీరు ఇలాంటి కార్యక్రమాలను ప్రసారం చెయ్యాలని కోరుకుంటూన్నాను....... జై హింద్.... భారత్ మాతా కీ జై.........

  • @bhargvarambathini3504
    @bhargvarambathini3504 Год назад +2

    Jai sriram

  • @KumarK-ik5hz
    @KumarK-ik5hz Год назад

    Excellent Sai garu & Giri Dhar garu

  • @srinivasaravikanth8740
    @srinivasaravikanth8740 Год назад +3

    Then why Sibal and Dushyant Dave arguing support for 370 in Supreme Court so seriouly now a days
    Why people kept quiet no press coverage

  • @Karthik12569
    @Karthik12569 Год назад +1

    Jai shree Ram

  • @vaidehigarimella6475
    @vaidehigarimella6475 Год назад

    Chala baga chepparandi. 🙏🙏🙏🙏🙏

  • @srinivaskore-qy4je
    @srinivaskore-qy4je Год назад +3

    🙏🇮🇳❤🕉🙏

  • @channabala4882
    @channabala4882 Год назад

    Great Jai హింద్

  • @lalithchunduru4268
    @lalithchunduru4268 Год назад +2

    గురువు గారు ఉగ్రవాది యాసిన్ మాలిక్ గాడు హత్య చేసింది వాయుసేన వాళ్ళని అనుకుంటా.మీరు సరిహద్దుల్లో పర్యటనకి వెళ్ళినప్పుడు ఎవ్వరికీ చెప్పవద్దు.మీరు కీలక ప్రదేశాల్లో తిరుగుతారు కాబట్టి మిమ్మల్ని ట్రాక్ చేసే ప్రమాదం ఉంది.మీరు ఫలానాది చూశాము అని కాకుండా అక్కడి విషయాలు మాత్రం మాకు చెప్పండి.

  • @pratapindian8606
    @pratapindian8606 Год назад

    Excellent Analysis

  • @ashokgupta-eh2kh
    @ashokgupta-eh2kh Год назад

    yhanks for your information

  • @umeshkl4202
    @umeshkl4202 Год назад

    Thanks!

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 Год назад +1

    వారి హయాంలో వాస్తవాధీన రేఖను గాలికి వదిలేసిన మహా మేధావుల 😭😭😭పార్టీ కాంగ్రెస్ ఖాన్ పార్టీ 😭😭😭

  • @balajipokkali9305
    @balajipokkali9305 Год назад +1

    Jai hind

  • @gouthamzxy
    @gouthamzxy Год назад

    Jai Bharath

  • @chch1783
    @chch1783 Год назад +2

    🕉️🕉️🕉️🙏🙏

  • @ramuchallapalli8112
    @ramuchallapalli8112 Год назад

    Good

  • @durgarajuthirumani7405
    @durgarajuthirumani7405 Год назад +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @BasireddySarath
    @BasireddySarath Год назад +2

    Who is twshveer Rana, who is coming to India from America by Indian police. Please explain in detail

  • @nunisudhakar7773
    @nunisudhakar7773 Год назад +1

    సాయి గిరిధర్‌ గార్ని నమస్కరం మీరు దేశం బలంగా ఉంది అని చెబుతున్నారు. మరి ఎందుకు టిబిట్‌ గుర్తించడ లేదు టిబిట్‌ సమస్యని పెద్దది చేస్తే చైనా రోగానికి సరియైన మందు ధన్య వాదాలు

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 Год назад

      It is not that easy. Even UNO kept quiet. It needs correct time and also international community's suport.

  • @kaushikvarma
    @kaushikvarma Год назад +1

    Sir what happened in Ladakh for our Army officers

  • @pavankumar1254
    @pavankumar1254 Год назад +3

    Plz add subtitles in Telugu

    • @kittu2kali
      @kittu2kali Год назад +1

      మీరు సూచించిన తెలుగు టైటిల్స్ అవసరం, కొంతమందికి చూపు బాగ వుంటుంది కాని వినికిడలోపంతో వుండ వచ్చు కదా.

  • @bhukyasrinivas5822
    @bhukyasrinivas5822 Год назад +1

    మషాల్ మాలిక్ 😂

  • @kakarlapudivarma4172
    @kakarlapudivarma4172 Год назад

    Super super super

  • @k.asureshbabu6597
    @k.asureshbabu6597 Год назад +2

    Kindly talk about extradition of TAHAWWUR RANA from US who is involved in 26/11 Mumbai attacks. It will help India send Pakistan to FATF.

  • @m2chaitu
    @m2chaitu Год назад

    Please arrange time line for topics

  • @bsrr7167
    @bsrr7167 Год назад

    53:45 dhaggara okka chinna correction mamidi giridhar garu lord mount batten kadhu mount batten manaku evaru lords leru

  • @sudhamaddineni7709
    @sudhamaddineni7709 Год назад

    🙏🙏🙏🙏🙏

  • @pavankumar1254
    @pavankumar1254 Год назад +1

    Sir where u r Bangladesh trip videos sir

  • @Ramuluramini1115
    @Ramuluramini1115 Год назад +1

    WE NEED 3rd SABHA LIKE RAJYA SABHA ,NO POLITICAL LEADERS ENTRY ONLY GOVT INSTITUTE HEADS INCL. DEFEANSE,COURT,MEDIA,ELECTION COMMISION,,,THEY SHOULD DISCUSS,DEBATE,DESIDE ,,,
    ONCE DESIDE NO ONE SHOULD ALLOW TO DARNA ON ROADS,,IF THEY DO LIKE ANTI NATION WORKS THEY WILL BE PUNISH IMMEADITELY ,AND NO WAY DISCUSSIONS IN COURT ROAD ANY WHERE

  • @Chathrapathishivaji1
    @Chathrapathishivaji1 Год назад +1

    Hello Sai anna Bangladesh video chahie

  • @kesarlamurthy3823
    @kesarlamurthy3823 Год назад

    🙏🙏🙏👍👍👍💐💐💐

  • @healthykarnataka9539
    @healthykarnataka9539 Год назад

    Indian government started aleraming through mobile phone 1 week back in some area in India they started

  • @vnagendra3120
    @vnagendra3120 Год назад

    Jai bhaarath

  • @bhukyasrinivas5822
    @bhukyasrinivas5822 Год назад

    Tejas vs సుకోయ్ 30 ఏది best sir ???

  • @kolavenkatarao4074
    @kolavenkatarao4074 Год назад +1

    our pm need not goto boarder any how rahul touring in that area can be sent to meet china pm to negotiate ofcourse he is his friend

  • @thupilisaikumarreddy
    @thupilisaikumarreddy Год назад

    Aug-14 is not an independence day for Pakistan, because with out existing before how can a nation gets its freedom.
    Aug-14 is an Birthday of Pakistan. That's it.

  • @deshpandegiridharrao.
    @deshpandegiridharrao. Год назад

    మానవ హక్కుల సంఘం కార్యకర్తలు rti సభ్యులు మేధావుల అభిప్రాయాలు వ్యక్తం చేస్తే జర్నలిస్టులకు ప్రోత్సాహాన్ని ఇ చ్ఛిన వారవుతారు.దేశానికి బాధ్యత గల కిలక ఆహుతుల నిచ్చిన వారవుతారు.అవసరం.గిరిధర్ రావు. డి

  • @peyyalasarma4939
    @peyyalasarma4939 Год назад

    Please note that I subscribed and pressed bell icon but I am not receiving notifications.
    Henc I am searching and seeing your videos.
    Please let me know why?

  • @srikanthchavali1230
    @srikanthchavali1230 Год назад

    mana raw assalu cheyadu yndukante manadi intelegence kadukada research analysis wing{RAW} migatavi intelegence agencies anduku avi chesi unda vachu

  • @Dilipkumar-fh7nm
    @Dilipkumar-fh7nm Год назад

    ‘Maa v’ pronunciation of Maui

  • @lakshmanaprasadchalumuri5243
    @lakshmanaprasadchalumuri5243 Год назад

    Dear Sir, One of my friends asked me that to press subscribe button how much amount to pay?

  • @nanisays9845
    @nanisays9845 Год назад +2

    Village President ku vunna Dairyam ... Desam ku vunna PM ki ledu...RIP Congi and Cammies for future Diamond INDIA

  • @kaushikvarma
    @kaushikvarma Год назад

    Army Offcers

  • @mahakaal5674
    @mahakaal5674 Год назад

    Papuji ladakh ki velladaniki Karanam ???

  • @chalapathi9559
    @chalapathi9559 Год назад

    👏👏👏👏👏👏👏👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹