Это видео недоступно.
Сожалеем об этом.

CM Revanth Reddy Speaks About DSC Exam Postpone | V6 News

Поделиться
HTML-код
  • Опубликовано: 12 июл 2024
  • CM Revanth Reddy Speaks About DSC Exam Postpone | V6 News
    Watch Teenmaar FulL Episode
    • BRS MLA Joined In Cong...
    నెంబర్-8
    ఆ నలుగురే మిగుల్తరు
    • 8th BRS MLA, Prakash J...
    కేసీఆరే తోల్తుండు
    • BJP State Executive Me...
    హైద్రాబాద్ల టీ స్కైర్
    • Hyderabad To Get T Squ...
    కావాల్సినోళ్లే కాంట్రాక్టర్లు
    • Medigadda, Annaram And...
    ఊదుడు..దొర్కుడు
    • Hyderabad Cracks Down ...
    అదిరిందయ్యా అంబానీ
    • Anant Ambani-Radhika W...
    10 జాబులకు 1800 మంది
    • UnEmployment In Gujara...
    లైకుల కోసం
    గుడి కాడ పరాశకాలు
    • RUclipsrs Prank Video ...
    ఓటు హక్కు రానోడు
    దొంగతనాలు జెయ్యవట్టే
    • Police Shooting Due To...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotio...
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #cmrevanthreddy #cmrevanthreddyspeech #dsc
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Комментарии • 390

  • @karthikreddy6258
    @karthikreddy6258 Месяц назад +161

    అనవసరంగా గెలిపించాం కాంగ్రెస్ ని 🙄🤦‍♂️

  • @karthikreddy6258
    @karthikreddy6258 Месяц назад +26

    మీతోనే తిరిగేటోడు వాయిదా పడుతుంది కంగారు పడకండి అంటాడు... మీరేమో లేదు వాయిదా వేయము అంటారు😢🤦‍♂️ నిరుద్యోగులంటే అంత చులకన మీకు 🙄😈

  • @sryadav1729
    @sryadav1729 Месяц назад +67

    నిజంగా గుంపు మేస్త్రి గా కూడా పనికి రావురా నువ్వు ,అనవసరంగా ఓటు వేసాం కాంగ్రెస్ కి😢

  • @muralikonka1239
    @muralikonka1239 Месяц назад +4

    2022 లో tet నుండి preparation లో ఉన్నాము ఇంకా డబ్బులు పెట్టే స్థోమత మాకు లెధు dsc జరగాలి NO POSTPONE

  • @munawarkhan249
    @munawarkhan249 Месяц назад +17

    Zero knowledge cm on education and exams 😢😢

  • @Arjun-kq3bq
    @Arjun-kq3bq Месяц назад +23

    గ్రూప్2,3 పోస్టులు పెంచమని గత 5 నెలల నుండి అడుగుతున్నం అన్నా.. పోస్టులు పెంచండి, ఓకే సిలబస్ కాబట్టి NOV & DEC నెలల్లో ఎగ్జామ్స్ పెట్టండి

  • @karthikreddy6258
    @karthikreddy6258 Месяц назад +62

    ఆ ఊ అంటె బీఆర్ఎస్ అంటున్న ఆ కాంగ్రెస్ సీఎం కి మంత్రులకి చెప్పాలి పోల్స్ చుడండి అని...🙄😐🤦‍♂️

  • @dhevarapagagopal1992
    @dhevarapagagopal1992 Месяц назад +26

    Yes Sir We need 30-45 days

  • @vijaysalver8051
    @vijaysalver8051 Месяц назад +24

    Sir atleast group2 exam aina december lo conduct cheyandi sir plz

  • @rakeshbhavani8024
    @rakeshbhavani8024 Месяц назад +39

    మీరే చెప్పారు కదా 1:100 తీయాలి అని అసెంబ్లీ లో....

  • @rajkumarmla777
    @rajkumarmla777 Месяц назад +50

    Ayya CM Gaaru please DSC Atleast One Month post pone Cheyyandi

  • @INDIAN-o8u
    @INDIAN-o8u Месяц назад +105

    Ninnu అనవసరంగా cm ని చేసాం ra బట్టెబాజ్ గా... ఎం బతుకు ra నీది... 😡😡😡

    • @Anilkumar.3686
      @Anilkumar.3686 Месяц назад

      Nv trs ki vesinav.. battery baj ga

    • @prashanthkoppula5804
      @prashanthkoppula5804 Месяц назад

      Nuv evadra CM ni decide chesedhi
      Party decide chesindi

    • @INDIAN-o8u
      @INDIAN-o8u Месяц назад

      @@Anilkumar.3686 😆😆😆.. నేను ఇంత వరకు ఆ తుగ్లక్ party కి ఎప్పుడూ ఓటు వేయలేదు రా జఫ్ఫా... 😎😎

    • @INDIAN-o8u
      @INDIAN-o8u Месяц назад

      @@prashanthkoppula5804 మేము కాకపోతే చనిపోయిన మీ ముత్తాత చేశాడా వాన్ని cm గా... 😡😡

    • @prashanthkoppula5804
      @prashanthkoppula5804 Месяц назад

      @@INDIAN-o8u prajalu MLA Lani ennu kuntaru , MLA lu , party high command CM ni ennukuntaru, em prepare avuthunnav babu

  • @karunakargyara9438
    @karunakargyara9438 Месяц назад +27

    Atleast 45 days... Mee rajakeeyala vaala maa jeevithalu paadaitunbayi... Evvaro edo chesthe Genuine ga unnavaallu emaipovali Sir🙏

  • @JahnaviRoyal-h4e
    @JahnaviRoyal-h4e Месяц назад +6

    Sir meeru correct way lo velthunaru ippatike 10 years nasanam ayyam . Eppudu edo oka reason tho exams avvakunda chesthune vuntaru . Nijamga prepare ayye aspirants ki me words chala hope ni isthunayi keeping going

    • @nareshsriramula8813
      @nareshsriramula8813 Месяц назад +1

      Njmmm yavru sarega ardhm chesukovadam ledhu adey kcr vuntey oka sari ayina ela pressmet petti clarets echey vadu kadu

    • @kanjaneyulu9539
      @kanjaneyulu9539 Месяц назад

      Yam savardam ra midi meka job ravalani

  • @rajkumarmla777
    @rajkumarmla777 Месяц назад +41

    Ayya CM Gaaru please atleast 45 days Post Pone Cheyyandi

  • @rakeshbhavani8024
    @rakeshbhavani8024 Месяц назад +22

    DSC post pone చెయండి .. మాకు లేని బాధ నికేంది... సారు...

  • @indiantimes8383
    @indiantimes8383 Месяц назад +9

    Don't post phone Dsc sir..

  • @swamy5653
    @swamy5653 Месяц назад +23

    💥Yes 💯 correct sir👌🙏🙏🙏🙏....

  • @madanmohan6480
    @madanmohan6480 Месяц назад +32

    TET మాకోసం పెట్టినవా? inservice టీచర్లకోసం పెట్టినవా? పెద్ద తప్పు చేసినం. Next Time కాంగ్రెస్ కు ఓటు వేయొద్దని మా మైండ్స్ ఫిక్స్ అయిపోయినై. 👍

  • @CharlessPPP
    @CharlessPPP Месяц назад +6

    Super cm❤❤❤❤

  • @Nnagaraju79899
    @Nnagaraju79899 Месяц назад +1

    DSC postpone చేయకుంటే కాంగ్రెస్ తీవ్ర నష్టం, మొన్న టెట్ పాస్ ఐనా వాళ్ళు

  • @j.s.r.7741
    @j.s.r.7741 Месяц назад +44

    DSC ని ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్ట్ పోన్ చెయ్యొద్దు సార్...

    • @rathodashok8707
      @rathodashok8707 Месяц назад +10

      Pikinav thiyu😂

    • @j.s.r.7741
      @j.s.r.7741 Месяц назад

      @@rathodashok8707 అవి మీరు చేసే పనులు

    • @shivaramakrishnakota5417
      @shivaramakrishnakota5417 Месяц назад +3

      వొక్క దెబ్బ దే.,.......
      ....తే పోతారు డీఎస్సీ పోస్ట్ పోన్ చేయకపోతే

  • @srinivas7652
    @srinivas7652 Месяц назад +1

    Dsc నోటిఫికేషన్ వచ్చి one year కావట్లేదు... అది వాయిదా వేసింది జనరల్ అసెంబ్లీ ఎలక్షన్ కోసం.... సిగ్గు ఉండాలి అబద్దాలు మాట్లాడానికి...

  • @maheshtadakamalla8282
    @maheshtadakamalla8282 Месяц назад +37

    💥💥💥💥 Don't postpone DSC

    • @g.vijayender4583
      @g.vijayender4583 Месяц назад

      నీకు ఏమ అవుతుంది ఒక నెల పోతూనే చేస్తే

    • @shaiknoorjahan6533
      @shaiknoorjahan6533 Месяц назад +2

      ​@@g.vijayender4583 kharchitam ga dsc post pone cheyalsinde

    • @m.p-2857
      @m.p-2857 Месяц назад +1

      @@maheshtadakamalla8282 meku enti bro problem...oka one month revision chesukoradhu

  • @Rajkumar-yp2lu
    @Rajkumar-yp2lu Месяц назад +30

    Dsc exam postpone cheyandi sir

  • @sudhakarp7066
    @sudhakarp7066 Месяц назад +5

    Conduct the poll at official websites of dsc and group2 tgpsc..... Only exam applied aspirants will tell their opinion. About postpone or as per schedule .....

  • @medishailaja7802
    @medishailaja7802 Месяц назад +9

    Dsc September lo petti G1 October lo G2&G3 DECEMBER LO PETTANDI G2 G3 KI SAME SYLLABUS UNTADI PLEASE 😢 ANNDARU ANNI EXAMS RASTARU

    • @Busakishor8223
      @Busakishor8223 Месяц назад

      Appudu asi me kosam pettina exam avutadi kadha andi

  • @narsimhacheera1797
    @narsimhacheera1797 Месяц назад +4

    మరి ఇంత ఏర్పాట్లు జరిగాక మీ భట్టి గారు అసెంబ్లీలో అలా 1:100 పిలవాలని ఎలా చెప్పారు...అబద్దాలు వద్దు...ఈ నెల లోనే ఎన్నో పోటీ పరీక్షలు(టెట్,గ్రూపు,hwo..) రాసాము...అందుకే వాయిదా అడిగాము.....మీరు వెంటనే ఇస్తామని జాబ్ కాలెండర్ ఏమయ్యింది....?

  • @stephenpaulchosen
    @stephenpaulchosen Месяц назад +13

    100% correct Revanth Reddy

  • @sandeepsandhi889
    @sandeepsandhi889 Месяц назад +6

    True word's...❤❤

  • @narsingrao3349
    @narsingrao3349 Месяц назад +1

    Meeru cheppindi 1000 nijame sir

  • @narsagallaanitha1658
    @narsagallaanitha1658 Месяц назад +13

    Meku tet ke dsc ke minimum 46days gap evvalane me venakala terege chamchalaku kuda teleyada

  • @shiva-nx2yi
    @shiva-nx2yi Месяц назад +2

    సార్ మీకు నిరుద్యోగుల మీద అంత ప్రేమ ఉంటే మొన్న పదహోన్నతుల వాళ్ళ మిగిలిన పోస్ట్ లు కుడా ఇందులో కలిపి చుపియండి, కెసిఆర్ వేసిన పోస్ట్ లకి మీరు జాబ్ లెటర్ ఇచ్చి నేను ఇన్ని జాబ్స్ ఇచ్చిన అన్నారు, వేరే ఎవరికో పుట్టిన వాళ్ళని నా వారు అని చెప్పుకోవడం ఎంత వరకు కరెక్ట్, మీ విధానం అలానే ఉంది, మాటల్లో చెప్పడం కాదు చేతల్లో చూపించండి నిరుద్యోగుల మీద ప్రేమ group2 2000పోస్ట్ లు పెంచండి, group3 3000, మెగా dsc అని దగ dsc వేశారు,

  • @dariyapuramchinna3441
    @dariyapuramchinna3441 Месяц назад +8

    10 months avuthundi notification vesi

    • @Busakishor8223
      @Busakishor8223 Месяц назад

      Your right bro andaru eppudu nidaralechari asalu jobs notification achina taravat exams process ippudey jarugutundi

  • @rameshp2675
    @rameshp2675 Месяц назад +1

    DSC postpone cheyadi sir. 40 రోజులలో ప్రాబ్లమ్స్ ఏమి రావు. రిజెల్ట్ 10 days లో ఇచ్చి , 10days లో Jobs అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వండి Sir. అందరికీ న్యాయం చేసినట్లు ఉంటుంది. మేము కాంగ్రెస్ పార్టీకి ఇష్టపడి ఓట్లు వేసి గెలిపించినము sir. Age బార్ లో ఉన్నాము please sir.

  • @vijayendharreddythangella7957
    @vijayendharreddythangella7957 Месяц назад +20

    Group 2 post pone please sir

  • @mamathayadav3
    @mamathayadav3 Месяц назад +5

    Yes రేవంత్ అన్న 😭😭😭

  • @pendelasandeep6215
    @pendelasandeep6215 Месяц назад +11

    Mega dsc ani cheppav ..all abaddale cm garu..now ede job calender ani antunnaru eka anthena jobs ...

  • @navaneethnanijillapelly4435
    @navaneethnanijillapelly4435 Месяц назад +2

    Yaaa sir I am 💯% accept your words sir ..

  • @Madhav1806
    @Madhav1806 Месяц назад +1

    *Ninddu Assembly lo 1:100 list estham anna Congress mata thappindru*
    *Group 1 mains ki Qualify aina Chala manddi GRP2 aspirants* chala manddi eppudu Grp 1 mains exam rayamu ani anttunnaru.*
    *Real group 1 aspirants emu papam chesaro kani revanth Reddy valaki chance evvatledu*
    Pakka states anni 1:75 to 1:100 estuntte mana state lo endduku kudarado cheppali ?
    Pakka states lo every yr Notfcn vuntte manaki 14 yrs only 1 Notfcn vachinddi
    Senior ఆస్పిరంట్స్ last 2 times select ayyi ఇప్పుడు కాలేదు.
    *Ninddu Assembly lo 1:100 list estham ani eppudu mata thappindru*
    *Maa usuru tagili potav.*
    KCR maa potta kodithe devudu kavita jail ki pamppi KCR potta kottinddu
    Eppudu Congress govt Vantu ...anthakantte darunamaina Karma అనుభవించాలి.*
    15yrs Grp 1 aspirents papam ekkadiki పోదు.

  • @Madhav1806
    @Madhav1806 Месяц назад

    *చదువు రానోడు ముఖ్యమంత్రి ఐతే గిట్లనె ఉంట్టది మన కర్మ ఇది.*
    Tgpsc ఒక Constutional body
    C.B ఎప్పుడైనా ఎన్నడైనా డెసిషన్ తీసుకోవచ్చు...
    లాస్ట్ టైం ఎందుకు క్యాంసెల్ అయ్యిండి అంటే బయోమెట్రిక్ ఈసారి తీసుకోవట్లేదు అని ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు అని జస్ట్ ఈ ఒక్క కారణం తొ ఎక్సమ్ కాన్సల్ చేసారు చీటింగ్ జరిగి ఉంటది అని...
    *ఇప్పుడు 1:100 ఇస్తాం అని ఒక నోటిఫికేషన్ ఇస్తే సరిపోతుంది.*
    వెదవలు ఒక్కడు కూడా Law చదవలేదా???* 😡😠
    మహేందర్ రెడ్డి కూడా చదువు రాని దద్దమ్మ ఉన్నటు వున్నాడు.
    ఈ మెంటల్ గల్లా వల్ల మా life నాశనం అవుతుంది.😢😢😢
    ఒక కేసు ని కోర్ట్ లో ఎట్లా Defend చేసుకోవాలో తెలీనివాడు DGP ఎట్లా అయ్యిండు
    ఆవులే గాడు. కాదు
    గాజులు తొడుకున్న..కోజ్జనాకొడుకులు
    మొగాడు ఐతే సమస్య కి సమాధానం వెతుకుతుండే...చేతకాని వెదవలు వీలు.
    పోలీసుకి కోర్టులు అంటే ఉచ్చ పడ్తది... కోర్ట్ కి పిలిచి జడ్జి బాగా వేసుకుంటాడు... (ఎందుకు అరెస్ట్ చేసినవ్ ఎట్ల చేసినవ్ అని).. వాళ్లు మేడకాయ వంచి తప్పయింది సార్ next టైం జరగదు. ఎన్ని చూడలేదు.. అలాంటి DGP ని చైర్మన్ ని చేస్తే ఇట్లనే ఉంట్టది.
    30 yrs నుంచి మేడకాయ వంచి వంచి ఇప్పుడు sudden గా పైకి ఎత్తలేకపోతున్నాడు.
    నేను ఒక Constutional Body కి చైర్మన్ ని... నేను ఎప్పుడు ఐన, ఎట్లైనా డెసిషన్ తీసుకోవచ్చు అని మరిచిపోయాడు రా బాబు.
    C.B ఎన్ని NTFCNs అయినా ఇవ్వొచ్చు.
    స్టూడెంట్స్ కి న్యాయం చేయొచ్చు.
    కోర్ట్ ని చూసి ఉచ్చ పోసుకుంటున్నారు.
    Basic commonsence
    20 మర్డర్స్ చేసినోడు బైట తిరుగుతుండు... కానీ 10 లక్షల మందికి జీవితం ఒక భవిష్యత్ ఇస్తా అని అంట్టే ఏ కోర్ట్ NO చెప్తది.

  • @vmahesh5560
    @vmahesh5560 Месяц назад +1

    మీరు exm పెట్టండి సార్ ఎవరు. బాగా చదివి exm రాస్తే వారికీ జాబ్... అంతే

  • @aish6k
    @aish6k Месяц назад +1

    ఎం మనుషులు అయ్యా మీరు, తాత్కలిక షెడ్యూల్ అని ఎగ్జామ్ కి 10 రోజుల ముందు అదే షెడ్యూల్ అని హాల్ టిక్కెట్లు ఇస్తున్నారు, మంత్రులను ఎమ్మెల్యే లను అడిగిత్ అయితది వాయిదా అంటరు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఉండదుః అంటావు , దయ చేసి మా DSC అభ్యర్ధుల ఆవేదన వినండి మాకు సమయం ఇవ్వండి నీకు దండం పెడతాం 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bolleddhudeepak-qi2dy
    @bolleddhudeepak-qi2dy Месяц назад

    ఓకే మీరు చెప్పేది కరెక్ట్ గానే ఉంది పోస్టులు వేసినావు చాలా మంచిది కానీ ఎగ్జామ్స్ మధ్యలో గ్యాప్ ఇచ్చి పెడితే ఆ పరీక్షలకు ఒక లెక్క ఒక విలువ విద్యార్థికి ప్రయోజనం చేకూరుతుంది టెట్టు పెట్టినావు మధ్యలో కనీసం 45 డేస్ ఉండాలి కదా అది లేదు వాయిదా వేయడం వల్ల ఈ రాష్ట్ర ప్రయోజనం ఏం దెబ్బతింటుంది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏమైనా కుంటూ పడుతుందా నీ పిల్లలకే గా మేలు జరిగేది నీ పిల్లలంటే ఈ రాష్ట్ర బిడ్డలే కదా

  • @AJAYKUMAR-cr7tj
    @AJAYKUMAR-cr7tj Месяц назад +1

    Great cm

  • @shivaramakrishnakota5417
    @shivaramakrishnakota5417 Месяц назад

    Dsc post pone చేస్తే ఏదీ జరగదు అని కథలు చెప్పవద్దు సర్ డీఎస్సీ పోస్ట్ పోన్ చేయండి

  • @venukumarpendela6867
    @venukumarpendela6867 Месяц назад +1

    సార్ డీఎస్సీ పరీక్షలకు స్పష్టమైన తేదులు ఇవ్వలేదు
    మొదటి డీఎస్సీ నోటిఫికేషన్ లో పోస్టులు లేవు
    అన్ని పరీక్షలు ఒకే నెలలో పెట్టేసరికి
    సడెన్ గా మీరు తాత్కాలికంగా ఇచ్చిన డీఎస్సీ ఎగ్జామ్ తేదీలు
    జూన్12 టెట్ రిజల్ట్ ఇచ్చినరోజు కూడా జూలై 17 నుంచి డీఎస్సీ పరీక్షలు తాత్కాలిక డేట్స్ అని చెప్పారు
    ఇప్పటికీ మీరంటే మాకు నమ్మకం
    మీరు పోస్టులు పెంచినక టెట్ పెట్టినక ప్రిపరేషన్ మొదలు పెట్టాం
    దయచేసి డీఎస్సీ పోస్ట్ పోన్ చేయాలి

  • @SRINIVASREDDY-sp6lt
    @SRINIVASREDDY-sp6lt Месяц назад

    ఈ 2 ఇయర్స్ చదవలేదు సారు,నిన్ను గెలిపించాలని నీ కోసం ఊర్లల్లో ఎలెక్షన్ లో తిరిగింద్రు,పనికిమాలిన సామెతలు బాగానే ఉన్నాయి,అంత ముదిరిన బెండకాయ ఇంకా ఒక మూడు నెలలు ముదిరితే ఏం కాదు లే,ఇంకా మూడు నెలలు postponed చెయ్యండి,లేదంటే next local body elections lo సాప చుట్టాల్సి వస్తది చూడు.

  • @bharathchandra8145
    @bharathchandra8145 Месяц назад +12

    Kanisam manchi intelligence vallu kuda Lera TELANGANA CM daggara

  • @bs8224
    @bs8224 Месяц назад

    నీకు ఓటు వేసినందు మా చెప్పు తో మేమే కొట్టుకోవాలి మాకు మంచి పటమే చెప్పారు సార్ మీకు ఉంది ముందు ముసళ్ల పండగ మంచిది

  • @chinthalanageswararao9782
    @chinthalanageswararao9782 Месяц назад +2

    సిఎం గారు బెండ టమోటో ముచ్చట చెబుతున్నారు. గతం లో టెట్ క్వాలిపై కానివారు two years పడిన DSC exam కి ఎలా ప్రిపరేషన్ కొనసాగించి ఉంటారు . నేను recent గా టెట్ పరీక్ష క్వాలిఫై అయ్యి DSC కి apply చేశాను కానీ కనీసం 45days time కోల్పోయి job miss అవుతున్నాను.

  • @ganeshyadav-lr1md
    @ganeshyadav-lr1md Месяц назад

    రేవంత్ రెడ్డికి ఎవరో అధికారి రాంగ్ గైడెన్స్ ఇస్తుండు,.

  • @narsingrao3349
    @narsingrao3349 Месяц назад +1

    Meeru cheppindi 1000 %currecte sir

  • @Partha23kr
    @Partha23kr Месяц назад +8

    అయ్యా మీరు ముందు మాకు చదువు కోవడానికి అవకాశం ఇవ్వు Dsc వేసినంత మాత్రాన కాదు దానికి చదువుకోవడానికి సమయం కూడా కావాలి

  • @veepurijyothi4046
    @veepurijyothi4046 Месяц назад +1

    Correct malli vayida ante memu edi cheyalekapotunnao. Monna rasina variki chala time untundi. Inni years nunchi wait chestunnam.exam complete aite maku Edina job chesukunenduku veelu dorukutundi. Please don't ask postpone

  • @sammaiahthodi6232
    @sammaiahthodi6232 Месяц назад

    మీ పద్ధతి కరెక్ట్ లేదు సార్. నిరుద్యోగుల గురించి మీ ఆలోచన విధానం కరెక్ట్ గా లేదు

  • @worldlythings4926
    @worldlythings4926 Месяц назад

    Sir, please consider our request
    Please give 1:100 in the group 1 prelims selection list... The exam has been cancelled twice now , the reservation clause has been changed , we have been through a lot of financial and emotional pressure these past two years... It was not our mistake that the paper was leaked and later mistakes were done in conducting this exam but we endured the trauma and believed in the promise of 1:100 that would be given to us as compensation by the government. We are only asking for a fighting chance , please take our plea seriously...
    We are just educated unemployed aspiring to prove ourselves and service telangana , we are no political party, we are no criminals. Please do us justice.🙏😢

  • @sunithapolkam5030
    @sunithapolkam5030 Месяц назад +1

    Sir assalu post pone cheyakandi sir please cundact exam👍👍

  • @arunaarya2304
    @arunaarya2304 Месяц назад

    DSC POSTPONE చేయండి...✊✊✊💯💯💯

  • @nenavathramesh8524
    @nenavathramesh8524 Месяц назад +8

    Imature talk by CM sir

  • @user-fj2ke9xk9w
    @user-fj2ke9xk9w Месяц назад +1

    Notification paadi 2yrs kavostuni am chesiruu ee 2yrs ,what cm is said is crct

  • @g.vijayender4583
    @g.vijayender4583 Месяц назад

    వాయిదా వెయ్యకపోతే కాంగ్రెస్ తన గొరి తాను తీసుకున్నట్టు

  • @shivaramakrishnakota5417
    @shivaramakrishnakota5417 Месяц назад

    రేవంత్ గా ఒరేయ్ భటీవచ్ విప్పులు విమానం మోతమోగుతహి అంతా వరకూ తెచ్చు వకురా మంచిగా అడుగుతున్నాం డీఎస్సీ పోస్ట్ పోన్ చేయండి

  • @ChandraShekar-w2r
    @ChandraShekar-w2r Месяц назад

    నిరుద్యోగులు అనవసరంగా కాలయాపన చేయకుండ చదువుకోండి

  • @sammaiahthodi6232
    @sammaiahthodi6232 Месяц назад

    నీ మాటలు మీకైనా అర్థం అవుతున్నాయా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నెల పోస్ట్ ఫోన్ చేయడం వల్ల జరిగే నష్టం ఏమిటి ఆ విధంగా మీరు ఎందుకు ఆలోచించడం లేదు

  • @kavitha8479
    @kavitha8479 Месяц назад +4

    Dsc postpone vaddu gani mega dsc 25k posts add cheyandi

  • @prabhabanda9849
    @prabhabanda9849 Месяц назад

    ni gurchi emo anukunnam kadhara.
    నీకు ఓటు వేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి. 😢

  • @koravenikrishnaveni471
    @koravenikrishnaveni471 Месяц назад +6

    Group 2 clarity evandi sir

  • @user-tk9dq8yo4s
    @user-tk9dq8yo4s Месяц назад

    Job vacchiodu (10%)నెత్తిన పెట్టుకుంటాడు job ranodu next elections chusukuntaru (90%) ee 90%చదువు ranollu ,andhuke postpone aduguthunnaru annaru repu mee భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉంది

  • @RajaRaja-bq2qj
    @RajaRaja-bq2qj Месяц назад +1

    మాటలు మాట్లాడడానికి సిగ్గూ శరం కూడా లేదు.డీఎస్సీ POSTPONE CHEY

  • @malleshamnandi3964
    @malleshamnandi3964 Месяц назад

    అన్న విజయ డైరీ పాల పైసలు రాకొస్తలేవు చుడండి

  • @Dreamchanel007
    @Dreamchanel007 Месяц назад

    విద్యార్థుల బాధలు ప్రొఫెసర్ల ముందు చెప్తే ఎమ్ బాగుంటది... ఓయూ కి వచ్చి విద్యార్థుల ముందు చెప్పు ని బట్టలు విడదీసి బాజర్ల పెడ్తరు.... ఎవడ్రా నివ్వు ఎర్రిపూక

  • @ananthojuparimala8357
    @ananthojuparimala8357 Месяц назад +3

    2 years nundi e private job cheyakunda unte maku food ela vasthundi sir,please postpone DSC.

  • @Craft-gj3zi
    @Craft-gj3zi Месяц назад

    చదువు రాని CM

  • @Srithamtejbollena
    @Srithamtejbollena Месяц назад

    Chala teliviga matladuthunaru

  • @user-wx6wg6hj4d
    @user-wx6wg6hj4d Месяц назад +1

    మీరు DSC పోస్టులు అమ్ముకున్నారా అందుకే వాయిదా వేయట్లె, మీరూ కొంచెం ఆలోచించండి టెట్ కి DSC ఎంత టైం ఇచ్చారు

  • @HarA-gx1so
    @HarA-gx1so Месяц назад

    great CM

  • @rajuhyd7674
    @rajuhyd7674 Месяц назад +1

    Don't postpone DSC or any exam.... Chadavakapothe tappu government dhaa?.

  • @logical2137
    @logical2137 Месяц назад

    100% correct

  • @srikanthkore1601
    @srikanthkore1601 Месяц назад +2

    Exams pedthe ipodu ga time gap ivali ga mem chadavakunda exams pedthe ma adhrushatanni parikshinchukovala..chadavakunda rasthe use emundi..11k posts vesthv 11k mandiki jobs vasthay but andulo 20% thappa remaining 80% adhrushtam ni parikshinchukovalsindhe waste exams petina kuda ..miru exams pedthuru manchidhe but time gap ivali ga sir ..aa matram knowledge ledha..Ap lo re notification icharu mari akada Mila ga cheyatledu..tet ki 3months tet ipoyaka dsc ki 3months gap icharu oka pranalika undi valaki endukante cm cbn garu oka knowledge unavalu miru drct mla mp chesi cm ayaru miru knowledge thechukondi mundu jobs isthunte vadanturu ante chadavakunda exams rasi em pikali

  • @kvsgoud7167
    @kvsgoud7167 Месяц назад +2

    Yes correct chepparu sir

  • @KETHAVATH_SARDHAR
    @KETHAVATH_SARDHAR Месяц назад

    Good decision on time dsc exam

  • @RajiBoda
    @RajiBoda Месяц назад

    Miru cheppindi nijame sir

  • @sayeshwarbombai
    @sayeshwarbombai Месяц назад

    అనవసరంగా ఓట్లేసి గెల్పిస్తిమి...waist cm

  • @Subhadrammaakka7248
    @Subhadrammaakka7248 Месяц назад

    Great word sir

  • @ganeshnayak7044
    @ganeshnayak7044 Месяц назад +1

    Please postpone group 2 exam

  • @ravulajyothsna5340
    @ravulajyothsna5340 Месяц назад +1

    మాతో పాటు నువ్వు కూడా చదువు కొని ఎగ్జామ్స్ రాయి.

  • @HarA-gx1so
    @HarA-gx1so Месяц назад

    correct chepparu anna...

  • @smileyreddy8076
    @smileyreddy8076 Месяц назад +2

    CM kuda every year eligibility test pettali dani results employees and unemployee chethulo undalii appudu veediki telustadi🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬

  • @swapnakurma3091
    @swapnakurma3091 Месяц назад

    We want dsc postpone sir please

  • @prathibhapothula
    @prathibhapothula Месяц назад

    Pls postpone the DSC

  • @uchary6374
    @uchary6374 Месяц назад

    Veediki exams value m telvadu mestri paniki velletinila matladutunnadu... అందుకే అన్నారేమో గొల్లోనికి ఎం తెలుసు మల్లెపూల వాసనా అని...
    గొప్ప గొప్ప విషయాలన్నీ ఊరికే విజయవంతం కావు రా... విజయం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా CM అయ్యావ్ గా ఇలాంటి మాటలే వస్తాయి మరి

  • @BodduVenkatesh-zb1ff
    @BodduVenkatesh-zb1ff Месяц назад

    Fist.... Meru dsc postpoend cheyandi🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @balajibalu5918
    @balajibalu5918 Месяц назад

    Please postpone dsc

  • @vasanthjay2310
    @vasanthjay2310 Месяц назад +1

    Ippati varaku elections kosam work chesi governments form avvadaniki krushi chesina students nijangane korukuntunnaru, group 1 mains ki prepare ayyevallu kuda mains rayadam lo nimagnamayyaru, mari 563 posts matrame vallaki vastayi, vallalo group 2 sadinche vallu untaru kada, vallu chadavakoodadha group 2 ki. Andaru group 2 hadavidi lo descriptive preparation ayina varu, objective type prepare avalante kontha time paduddi. Ayithe group 1 tarwatha 2 tarwatha 3 tarwatha 4 pettalsindi, kontha preparation ki time dorukuddi vidi ga okate syllabus ayinappatiki vati questioning pattern veru. Anni stayillo okate okate prathibha korukunte common entrance petti anni udyogalu isthe sari group 1, 2, 3, 4 ki

  • @sangameshyadav8246
    @sangameshyadav8246 Месяц назад +1

    45 days postpone emekadu CM sir

  • @bhukyabalakrishna6063
    @bhukyabalakrishna6063 Месяц назад +8

    DSC ki & Group2 ki gap leduu sir postpone cheyali sure ga

  • @FGH12379
    @FGH12379 Месяц назад

    Sir....notification ichinapudu....exam schedule ivvaledu....adi mee first tappu.....Adi ivvakunda ededo cheptunnaru.....actual ga may lo exam pettali mari TET Ki choice endukicharu......wrong feedback tho matladakandi sir

  • @hansiniartandcrafts
    @hansiniartandcrafts Месяц назад

    Plz postpone dsc

  • @sammaiahthodi6232
    @sammaiahthodi6232 Месяц назад

    మీరు చెప్పేది 100% తప్పు. ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ పక్షాన ఆలోచించి ఒక నెల డిఎస్సి పోస్ట్ ఫోన్ చేయగలరని మనవి