బ్రో నేను కారు కొన్నాను నేను ఉన్న కారునే వాడతాను అది ఇంకా 10 సంవత్సరాలు అయినా సరే అందులో కూడా ఒక ప్రాబ్లం ఉంది 15 సంవత్సరాలు పూర్తి అయిన కార్లు తెలంగాణలో రీజిస్ట్రేషన్ ఉండవు దీన్ని బట్టి గవర్నమెంట్ కే లాభం ప్రజలకు ఏం లాభం లేదు రాజకీయ నాయకులు రిచ్ అవుతారు అంతే తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు అప్పులు తప్ప సగటు సామాన్యుడికి నాకు ఈ వీడియో చూశాక చాలా బాధేసింది మన గవర్నమెంట్ ల మీద నమ్మకం పోయింది సరైన రవాణా సౌకర్యం లేదు ఎన్ని టాక్స్లు తీసుకున్న విద్య లేదు సరేలే అనుకుంటే వైద్యం కూడా లేదు కానీ గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు
Exactly true... India is growing every year in poverty, unemployment, population explosion, illiteracy. Government (democracy) failed in providing good infrastructure, free education, health, public transport. Earning money in a right way is simply to pay taxes and feed the politicians, businessman, contractors. Where are our tax money going. Our children, friends went abroad and earning money, government is enjoying the taxes from their investment. I hate this system. There is no security, public transport...
అప్పుడు బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారు. ఇప్పుడు మనమే మనల్ని దోచుకుంటున్నాము. Tax ఎక్కువ వున్న కారణంగా తక్కువ ధరలో సేఫ్టీ లేని కారు కొనవలసివస్తోంది. Road tax తో రోడ్స్ వేసి మరలా టోల్ చార్జెస్ extra. వడ్డీ మీద వడ్డీ కాక road tax+toll and petrol మీద tax. అందుకే కారు కొనే ముందు ఆలోచించండి.
@@BRSB123 ఇరవైరెండేళ్ల వయసులో భగత్ సింగ్ అప్పట్లోనే ఈమాట చెప్పాడండి...గాంధీ కాంగ్రెస్ మార్గంలో స్వాతంత్య్రం వస్తే ప్రభుత్వం మారుతుందిగానీ ప్రజల జీవితాలు మారవు అనీ...
It’s an eye opener video for many people who want to buy a luxury car 😢 Governments are plundering the people like anything 😢we’re supposed to change a lot 👌👍brother. You just opened our eyes 😅
6:40 Ap High Court judgement Vundi,Road Tax only net invoice pi collect cheyyali not on ex showroom price ani (without GST and Cess) but e vishayam majority public ki thelidu.
@@Ramana_hindu8484Aite nuvvu adukku tinu ra vunnadantha Hindi gutka gaallaku ivvu bidda gurthu pettuko ivala matham musugu lo repu south india north india poratam vastadi appudu north ku dengeyi.
Brother excellent information india lo entha luti chesi okka university kani medical facilities kani even roads kani nothing its like tax like us europe and facilities lilke Somalia
సార్ కాన్వెంట్ అనేది ఏం లేదు మన ఇండియాలో కార్స్ రంగం పికప్ అవ్వాలంటే ఇన్ టాక్సెస్ తగ్గిస్తేనే పికప్ అవుద్ది అమెరికాలో చూస్తే ఎంత పెద్ద కార్స్ ఎంత మోడల్ కార్స్ ఉంటాయి యూకే లో గాని మంచి మంచి మోడల్స్ కాల్స్ ఉంటాయి మన ఇండియాకి టాక్స్ లు వీక్సులు తగ్గిస్తే ఉంటేనే మనకి కొత్త మోడల్స్ హెవీ కార్డ్స్ అన్ని వస్తాయి లేకపోతే మన ఇండియా గతి ఇంకా 20 సంవత్సరాలు అయినా మారదు
చాలా వాటికీ ప్రీవియస్ vat అండ్ other taxes కంటే gst లోనే తక్కువ example కార్ కు ముందు 42%అండ్ ఇపుడు 28%.. వాళ్లు సెస్ అని పెంచి కార్లు మీద వసూల్ చేస్తన్నారు.. మిగతా అన్నిటికి vat కంటే gst లోనే తక్కువ.. అండ్ కార్స్ డబ్బులు ఉన్న వారే కొంటున్నారు కనుక దానిపై ఎంత వేసిన నో ప్రాబ్లెమ్..... అండ్ Uk లో 50% పైనే టాక్స్ ఆన్ cars
Very good. But every day we see more and more cars on the roads . People are earning money by illegal methods and they don't care for the taxes . Highly informative for tax paying , citizens .
ఈ video తో Car తీసుకోవాలి అనే ఆలోచన చచ్చిపోంది ఎలా సార్ సామాన్యుడు బ్రతకడం ఇంకా ఎన్ని రోజులు సార్, పేదవాడు పేదవాడి గానే చస్తాడు 😔😢 దేవుడా ఉన్నావా అసలు నువ్వు, ఉంటే ఎం చేస్తున్నావ్...
కేంద్ర ప్రభుత్వం ఎన్ని విధాల పన్నుల రూపంలో రూపాయలు ప్రజల వద్దనుండి పిండుకోవాలో బాగా తెలుసు. వారికి అన్నీ ఉచితంగా లభిస్తాయి. ప్రజల కష్టాలు వారికి అనవసరం
Still they are not able to fill shortage of fighter jets the gap is (at least 180), many countries have separate squadrons for we don't have even single squadron for it, always our politics to please corporates and given more importance speculate market like share market because they invested there. at this movement we not in position to defend our self if sudden attacks happened from any one. In 11 years India only 26 fighter jets by spending 50000crs so can't we buy 180 fighter jets after all it is security issue.
హమ్మయ్య దరిద్రం పోయింది ఇక ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి, పొల్యూషన్ బాగా తగ్గుతుంది. ప్రజల్లో నాకు కారు ఉంది నేను గొప్పొడుని అనే అహం తగ్గి న్యూట్రల్ గా బ్రతుకుతారు.
పాకిస్తాన్ లో సుజుకి ఆల్టో కార్ కోటి రూపాయలు, వెళ్లి అక్కడ కొనుక్కోండి. మనీ అనేది ఒక వర్చ్యువల్ థింగ్, మనం అంటే దేశం లో ఉండే ప్రజలు కష్టపడే దాన్ని బట్టి దాని వాల్యూ ఉంటుంది. కానీ అది ఓన్లీ కంపేరటివ్ వాల్యూ మాత్రమే.
Guys I agree with the taxes, but please compare the on road prices of same car in other countries.. For example Compare Hyundai i20 price in pakistan and europe its almost same and even more in europe.. Dnt take everything granted these youtubers do videos for money...
@StreakNetworks-facts according to that site uk has duty+sales tax 30%, it is showing 125% duty tax for india.. Pls check hyundai i20 price in Uk it is around €17,900 pounds i.e in indian currency it is around 17lakh. But in india i20 available from 10-11 lakh on road..
Inko vishayam emiti ante show room lo service chesukuntene engine warrenty ichedu Ayite show room lo service cheinchukunte 18 persontage service tax kattali
బ్రో నేను కారు కొన్నాను నేను ఉన్న కారునే వాడతాను అది ఇంకా 10 సంవత్సరాలు అయినా సరే అందులో కూడా ఒక ప్రాబ్లం ఉంది 15 సంవత్సరాలు పూర్తి అయిన కార్లు తెలంగాణలో రీజిస్ట్రేషన్ ఉండవు దీన్ని బట్టి గవర్నమెంట్ కే లాభం ప్రజలకు ఏం లాభం లేదు రాజకీయ నాయకులు రిచ్ అవుతారు అంతే తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు అప్పులు తప్ప సగటు సామాన్యుడికి నాకు ఈ వీడియో చూశాక చాలా బాధేసింది మన గవర్నమెంట్ ల మీద నమ్మకం పోయింది సరైన రవాణా సౌకర్యం లేదు ఎన్ని టాక్స్లు తీసుకున్న విద్య లేదు సరేలే అనుకుంటే వైద్యం కూడా లేదు కానీ గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు
Grenn tax katandi renewal avutundi
Mona ma car 2010 model ford ikon ne reneval chasincham just indicators panichayali fitness bagundali ante reneval chastunaru ippatiki no issues
5k green tax
😂😂 meeru car seconds loo car ammitei ee taxes Anni consider avutayee...don't over think and confuse
Exactly true... India is growing every year in poverty, unemployment, population explosion, illiteracy.
Government (democracy) failed in providing good infrastructure, free education, health, public transport.
Earning money in a right way is simply to pay taxes and feed the politicians, businessman, contractors.
Where are our tax money going.
Our children, friends went abroad and earning money, government is enjoying the taxes from their investment. I hate this system.
There is no security, public transport...
వాటిని నడపడానికి ఆయిల్ వాడాలి. ఆ ఆయిల్ అమౌంట్ లో కూడా 50% tax kattali. 😊😊 మన దేశంలో కారు కొనుగోలు చేసిన వాడు దరిద్రము లోకి వెళ్లాల్సిందే..
Very very fact ga cheyparu broo
దరిద్రులు ఎవరు కారు కొనరు
అప్పుడు బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారు. ఇప్పుడు మనమే మనల్ని దోచుకుంటున్నాము. Tax ఎక్కువ వున్న కారణంగా తక్కువ ధరలో సేఫ్టీ లేని కారు కొనవలసివస్తోంది. Road tax తో రోడ్స్ వేసి మరలా టోల్ చార్జెస్ extra. వడ్డీ మీద వడ్డీ కాక road tax+toll and petrol మీద tax. అందుకే కారు కొనే ముందు ఆలోచించండి.
@@BRSB123 ఇరవైరెండేళ్ల వయసులో భగత్ సింగ్ అప్పట్లోనే ఈమాట చెప్పాడండి...గాంధీ కాంగ్రెస్ మార్గంలో స్వాతంత్య్రం వస్తే ప్రభుత్వం మారుతుందిగానీ ప్రజల జీవితాలు మారవు అనీ...
Yes 100%,
It’s an eye opener video for many people who want to buy a luxury car 😢 Governments are plundering the people like anything 😢we’re supposed to change a lot 👌👍brother. You just opened our eyes 😅
😢 ఇప్పుడే తెలిసిందన్న చాలామంది మన దేశం వదిలి ఎందుకు పారిపోతున్నారు.
Yes, సరిగ్గానే ఆలోచించారు.
పక్కనే ఉన్న చిన్నదేశాలు, థాయ్, ఇండోనేషియా, సింగపూర్, వియత్నాం లాంటి దేశాల్లో ఇంత దోపిడీ లేదు.
పాకిస్తాన్ కు వెళ్తే
అన్నీ ఫ్రీ
Super bro
మీరు వెళ్ళండి మీలాంటి మతోన్మాదాల కోసం మంచి ప్రదేశం అది. @@ramreddytummala6349
@@ramreddytummala6349ఆలోచనల్లో మీరు వారి కంటే తక్కువ ఏం కాదు.
మధ్య తరగతి వారికి కారు అనేది అదని ద్రాక్షా..😢
Super ga chepparu bro ❤. your content explanation very clear. Cars gurinchi eye opening video
Thank you 😊
Definitely an eye-opener video.. 👍
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ధరలు అమాంతంగా పెరిగినాయి అనేది నా ఉద్దేశం
Salary peragaleda ?
Aftr corona almost everything hiked..
@@DineshReganaలేదు....
దయచేసి అడగండి మీరు.
@@dprajeswararaolicnrt pani chesedhi mera nina
@@DineshRegana
మా జీతం గురించి మీరు మాట్లాడకండి .
బ్రదర్ ఇవన్నీ వింటే కార్ ఎవ్వరు కొనరు జస్ట్ అస్కింగ్ మధ్య తరగతి వాడికి మిద్య 😂❤
Undoubtedly it's a great video... informative 🎉🎉
This is a very informative video. I have subscribed to your channel and also shared this video. Keep it up..
Good video for middle class and low class people be careful while purchasing anything
ఒక కారు కొంటే state n central gst with CESS కట్టాలి... అసలు cess ఎందుకు కట్టాలి.... సెంట్రల్ గవర్నమెంట్ దోచుకుంటుంది..
Excellent and very very valuable information sir🎉
Great content. Please continue.
All the best
6:40 Ap High Court judgement Vundi,Road Tax only net invoice pi collect cheyyali not on
ex showroom price ani (without GST and Cess) but e vishayam majority public ki thelidu.
నా old Honda City 2008 నే repair చేసి వాడత, మనం టాక్స్ కడితే ఆ డబ్బు సౌత్ ఇండియా కి రాదు, హిందీ వాళ్ల చేతిలో కి వెళుతుంది
పచ్చినిజం.
Don't you know Honda company made japan
@@Ramana_hindu8484Aite nuvvu adukku tinu ra vunnadantha Hindi gutka gaallaku ivvu bidda gurthu pettuko ivala matham musugu lo repu south india north india poratam vastadi appudu north ku dengeyi.
Brother excellent information india lo entha luti chesi okka university kani medical facilities kani even roads kani nothing its like tax like us europe and facilities lilke Somalia
Ayina. Bjp ke voteddam jai ram.
Bro. Chala baga explain chesaru. Super . reality anedi chepparu.
EV cars taxation గురించి కూడా ఒక వీడియో చెయ్యి bro
Intha Tax kadithe last ki Politicians mingutaru anthe
This video very good
And good massage ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
మరి ఎన్నిరకాలు టాక్స్ వున్నపుడు g s t అనే ది తోటలగా ఎక్కువ తక్కువ టాక్స్ చెప్పలేదు
Excellent Video ❤🎉
Chala baga explain chesav Bro ❤
పూర్తిగా మంచిగా చెప్పారు అన్న గారు
Very good information video🎉
Govt mosanni clear ga explain chesaru bro
సార్ కాన్వెంట్ అనేది ఏం లేదు మన ఇండియాలో కార్స్ రంగం పికప్ అవ్వాలంటే ఇన్ టాక్సెస్ తగ్గిస్తేనే పికప్ అవుద్ది అమెరికాలో చూస్తే ఎంత పెద్ద కార్స్ ఎంత మోడల్ కార్స్ ఉంటాయి యూకే లో గాని మంచి మంచి మోడల్స్ కాల్స్ ఉంటాయి మన ఇండియాకి టాక్స్ లు వీక్సులు తగ్గిస్తే ఉంటేనే మనకి కొత్త మోడల్స్ హెవీ కార్డ్స్ అన్ని వస్తాయి లేకపోతే మన ఇండియా గతి ఇంకా 20 సంవత్సరాలు అయినా మారదు
Bjp povali
Good information 🎉
Thank you for directly informing the people of central government looting
Good Work👍 , Subscribed 😊
Use ful information..bro 👌
గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రదర్
Road tax state di , state roads eh baledu. Centre teskunna CESS ki National highways bane unnay
Excellent analysis bro
Most useful info Thanx for sharing 🎉
Thank you brother nice information
Very informative
Good job 👏👍
Excellent sir, mee voice chala bagundhi
Thank you
Very well said
Kani explanation is very exllent sir
Super explain Bro
Good decision 👍
Very Good Information
Your voice is good to listen
Mee explain ki mee voice plus ayyindi,superb
Nice message
🎉🎉🎉 good information
చాలా వాటికీ ప్రీవియస్ vat అండ్ other taxes కంటే gst లోనే తక్కువ example కార్ కు ముందు 42%అండ్ ఇపుడు 28%.. వాళ్లు సెస్ అని పెంచి కార్లు మీద వసూల్ చేస్తన్నారు.. మిగతా అన్నిటికి vat కంటే gst లోనే తక్కువ.. అండ్ కార్స్ డబ్బులు ఉన్న వారే కొంటున్నారు కనుక దానిపై ఎంత వేసిన నో ప్రాబ్లెమ్..... అండ్ Uk లో 50% పైనే టాక్స్ ఆన్ cars
Good video, unfortunately no conclusion, whether people buy car or not
govt middle class ni middle class ganey vundalani plan chesinattu vundi.
Either income tax or purchase tax okkatey vuntey best
Subscibed sir..
మన కారు మనం తయారు చేసుకోవాలి
@@rafiabdul1445 😆
Aina kuda tax kattali😅
Rent cars is the best solution behalf of purchasing new or used cars
Good information !!!
Super explanation bro
Very good. But every day we see more and more cars on the roads . People are earning money by illegal methods and they don't care for the taxes . Highly informative for tax paying , citizens .
Video super anna
Petrol tax video anna❤
ఈ video తో Car తీసుకోవాలి అనే ఆలోచన చచ్చిపోంది
ఎలా సార్ సామాన్యుడు బ్రతకడం
ఇంకా ఎన్ని రోజులు సార్, పేదవాడు పేదవాడి గానే చస్తాడు 😔😢
దేవుడా ఉన్నావా అసలు నువ్వు, ఉంటే ఎం చేస్తున్నావ్...
Good information
Very good voice bro
eye opening . that is why i am sending my daughters to US 😀
చాలా ఘణ కార్యం చేశావు
Corect chypev bro 😊
Ee video chusaka car konali ane thought kuda mind ki ravatledu.
Hi
Hope cess will be on Tax value not 28+22
Bro...madanapalli incedent mida video chey bro...please bro please
What happened in madanapalle bro?
Super explanation bro.
కేంద్ర ప్రభుత్వం ఎన్ని విధాల పన్నుల రూపంలో రూపాయలు ప్రజల వద్దనుండి పిండుకోవాలో బాగా తెలుసు. వారికి అన్నీ ఉచితంగా లభిస్తాయి. ప్రజల కష్టాలు వారికి అనవసరం
Car kontunnatu ledu Tax katuthunattu vundi😂
Even 15 year before also taxation is same only upto 40% taxation
Nice information ℹ️ thanks
మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచే పన్నుల విధానం ఇది. ప్రపంచములో ఇన్ని పన్నులు వసూలు చేసే దేశం మన భారత దేశం. మేరా భారత్ మహాన్. జై బీ. సీ.
Inni taxes kattina road veyyatanii dabbulu levu antaru government vallu malli tool tax fuell pai 1-2 rupees antaruu
Bro hunted story mida video chey bro
Still they are not able to fill shortage of fighter jets the gap is (at least 180), many countries have separate squadrons for we don't have even single squadron for it, always our politics to please corporates and given more importance speculate market like share market because they invested there. at this movement we not in position to defend our self if sudden attacks happened from any one. In 11 years India only 26 fighter jets by spending 50000crs so can't we buy 180 fighter jets after all it is security issue.
హమ్మయ్య దరిద్రం పోయింది ఇక ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి, పొల్యూషన్ బాగా తగ్గుతుంది.
ప్రజల్లో నాకు కారు ఉంది నేను గొప్పొడుని అనే అహం తగ్గి న్యూట్రల్ గా బ్రతుకుతారు.
😂😂😂😂😂
Who is paying defence salaries and public servants salaries.
Every government implemented tax system which may be high or low
An American worker gets $10 per hour, he can by 10 liters of petrol with 10 dollars. What about Indian workers wages and prices?
That tax can be used to develop roads
Nice information ❤
Bro Britishers aa untey india ni challa develop chesay vallu mana ep politicians dochukuntunaru
అంత పెద్ద మొత్తంలో నిధులు ఇన్వెస్ట్ చేసి తయారు చేసిన Car కంపెనీ కి లాభం కంటే ఏ ఇన్వెస్ట్మెంట్ చేయని Govt. కె ఎక్కువ ఆదాయం...పన్ను రూపంలో
Sir, మరీ ఎలా ఈ tax నుండి తప్పించుకోవడం,
సెకండ్ కార్ కొంటె!
Second కార్స్ పై video చేయండి. Please.
Mana govts Daya valla 2nd hand cars lo ( ammevallaki 18% tax Ani cheppindi ).
Tax amount government ku potundaa leda politician pockets lo potunnava
పాకిస్తాన్ లో సుజుకి ఆల్టో కార్ కోటి రూపాయలు, వెళ్లి అక్కడ కొనుక్కోండి. మనీ అనేది ఒక వర్చ్యువల్ థింగ్, మనం అంటే దేశం లో ఉండే ప్రజలు కష్టపడే దాన్ని బట్టి దాని వాల్యూ ఉంటుంది. కానీ అది ఓన్లీ కంపేరటివ్ వాల్యూ మాత్రమే.
Chtya sale talk about India and f kng bjp govt
Cess was imposed on tax only not only on principal amount
Chala darunagaa dochestunnaru
Excellent 👍
Video bagundi bro
Thank you 😊
G S T peru tho middle class vallani chamapestunnaru kadara
Guys I agree with the taxes, but please compare the on road prices of same car in other countries.. For example Compare Hyundai i20 price in pakistan and europe its almost same and even more in europe.. Dnt take everything granted these youtubers do videos for money...
worldpopulationreview.com/country-rankings/automobile-tariffs-by-country
@StreakNetworks-facts according to that site uk has duty+sales tax 30%, it is showing 125% duty tax for india.. Pls check hyundai i20 price in Uk it is around €17,900 pounds i.e in indian currency it is around 17lakh. But in india i20 available from 10-11 lakh on road..
ఇంత దారుణమైన టాక్స్ లు ఇంకే దేశంలో కూడా లేవు.
Road tax should be waived because we are paying toll charges for road travel.
Tax information what you said is not correct, tax 50% is on the company quoted price, so in total amount it cannot be 50%. Please check once
Inko vishayam emiti ante show room lo service chesukuntene engine warrenty ichedu
Ayite show room lo service cheinchukunte 18 persontage service tax kattali