అందరికీ ఉపయోగడే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న మీ గొప్ప మనసు కి హృదయ పూర్వక నమస్కారాలు అన్న..! నా కోడి కి చిట్టి రెక్కలు రావట్లేదు..! ఎదైనా ఉపాయం ఉంటే చెప్పండి..! ధన్యవాదాలు 😊
@@eskurifarms లేదు అన్నయ..! సజ్జు పట్టింది. ! తర్వాత నుండి రెక్క మాత్రం పూర్తిగా రాలేదు..! కోడి పరిమాణం పెద్దగా ఉన్న కోడి రెక్క దానికి సరిపడా లేదు..! సంక్రాంతి లో పెద్ద జోడీ కి పనికొస్తుంది అనుకున్న.! కానీ రెక్క చూస్తే అనుమానం గా ఉంది
Hii anna kodipunju laki dry fruits waterlo nana peti pedatha best ledha direct pedtha best a (Endukarjura/pisthabadham /badham/black kiss miss / vetini ala pedatha best antaroo chapandi brother
Anna garu naa kodiki pandhem lo mokaaliki venuka vaipu katthi gucchukundhi aa dhebba thaggatam ledhu Kodi kuntuthune Nadusthundhi Dhaaniki emaina treatment suggest cheyyandi anna emaina medicin Aina cheppandi anna Plzzz plzz plzzz it's my humble request...
@@ravitejadasari3827 time పడుతుంది సెట్ అవ్వడానికి డైలీ ఒకటి cefixime 200 టాబ్లెట్ వేయండి 5డేస్ వేసి మళ్లీ 5 డేస్ గాప్ ఇచ్చి మళ్ళీ 5డేస్ టాబ్లెట్ వేయండి మూడు డోస్ లు వేసేసరికి సెట్ అవుతుంది
కోడి అనేది పక్షి జాతికి చెందిన జీవి పక్షి కేవలం గింజలు తిని లేదా ఏదైనా మాంసాహారం తినడానికి అనుకూలంగా దాని శరీర నిర్మాణం ఉంటుంది.. మన స్వార్థం కోసం దానికి ఇలాంటి ఫుడ్ ఇస్తున్నాం కావున ఏ తయారీ లడ్డు అయినా వాతం చేస్తుంది
One more brother, kollu tapini vesinappudu chala alasata vasthundi bro...i mean gasa antaru kada..any suggestion brother, present mutton and dry fruits pedthunna vatiki
అన్న మలీటీ వీటమిన్ కాలుష్యం బీ కాంప్లెక్స్ టాబ్లెట్ ఈవీ ఉదయం మటన్ పెట్టా ఇవ్వాలో లేదా సాయంత్రం నేతలు పెట్టాక ఇవ్వాలో ఏ టైంలో మల్టీ విటమిన్ క్యాల్షియం బీ కాంప్లెక్స్ టాబ్లెట్ కొంచెం టైం తో కామెంట్ చేయండి అన్న 🙏
అందరికీ ఉపయోగడే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న మీ గొప్ప మనసు కి హృదయ పూర్వక నమస్కారాలు అన్న..! నా కోడి కి చిట్టి రెక్కలు రావట్లేదు..! ఎదైనా ఉపాయం ఉంటే చెప్పండి..! ధన్యవాదాలు 😊
చిట్టి రెక్కలు తపినీ లో విరిగిపోయాయా బ్రో
@@eskurifarms లేదు అన్నయ..! సజ్జు పట్టింది. ! తర్వాత నుండి రెక్క మాత్రం పూర్తిగా రాలేదు..! కోడి పరిమాణం పెద్దగా ఉన్న కోడి రెక్క దానికి సరిపడా లేదు..! సంక్రాంతి లో పెద్ద జోడీ కి పనికొస్తుంది అనుకున్న.! కానీ రెక్క చూస్తే అనుమానం గా ఉంది
@@eskurifarms వాటిని చిట్టి రెక్కలు అంటారో లేదో నాకు తెలియదు .. కానీ రెక్క మాత్రం పూర్తిగా లేదు అన్నయ
అంతా చాలా బాగా చెప్పావు అన్న🎉
Thank you bro
నైస్ విడియో అన్నా సూపర్ ❤
Thank you
Thank you very much బ్రదర్
Nice brother thanks
Good sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂🎉😢😮😅😊
Nice
Thanks
మోర్ వీడియో s బ్రదర్ 👍
Thank you
Good vedio bro
Thank you
Very useful information bro ❤
మీ వీడియో ప్రతీదీ నచ్చుతుంది sir
Thank you
Good 🎉🎉🎉🎉
Thanks
Super anna
Nice 👍
Thank you
Bahot mstt video hai ❤
Bahut bahut shukriya bhai
Chicks Milenge kya
Super bro
Thank you
Good msg bro
Thank you so much
అన్నయ్య పెద్ద పందం తీయరీ చెప్పు అన్న ప్లీజ్ 🙏🙏🙏🙏
అది నెలల నుండి తయారీ మేతలు తినాలి బ్రో
Tq anna
Welcome 🤗 bro
Super annya
Thank you bro
Nice video bro 👌
Thank you bro
Vidikalla kodi thayari vedio kuda pettandi brother
ఇప్పుడు కష్టం బ్రో
Hii anna kodipunju laki dry fruits waterlo nana peti pedatha best ledha direct pedtha best a
(Endukarjura/pisthabadham /badham/black kiss miss / vetini ala pedatha best antaroo chapandi brother
నానబెట్టి ఇస్తే జీర్ణం బాగుంటుంది కానీ లడ్డు కొట్టి పెట్టినప్పుడు నానబెట్టకూడదు
Good 🎉🎉
Thanks
Annaya pandaga vastundi gaa vidikalla tayaree pettandi pls❤annaya
Hai bro how are you
Pedhapuram dhagra kondapalli chakarao garu
Vedio chyndi Bro
Ok bro
T p annagaru
Welcome bro
Shekar raju gari interview ayipoyindha
Next season lo malli rendu parts plan Chesanu bro
Anna. namaste kasturi maatralu injection okke asari 2cheyyala
చెయ్యొచ్చు అండి
Thanks for asking
Kaima vudaka petti pedite baguntundha, mamulugaa pedite baguntundha andi
ఉడకబెట్టి పెట్టాలి అండి అరుగుదల బాగుంటు ది
Sakha gurunchi eetha gurunchi chepparu . Mari nillapothalu enni rojulaki evvalo cheppaledhu andi
రెండు పోతలు చాలు 20 డేస్ నుండి వీలైతే నెల గాప్ లో పోసేయంది
@@eskurifarms 15 days oka sari sakha evvamannaru kadha andi . Inka 25 days vundhiga eppudu oka potha estey saripothundha andi
Sakha ki nillapothaki entha gap vundali andi
@@saipaluri6425 పది రోజులు చాలు
Laddu video chay anna
Alredy ingredients మరియు ఎంత వేయాలి అనేది కమ్యూనిటీ లో పెట్టాను దయచేసి సొంతగా తయారు చేసుకోగలరు
Roti pendividieo petandi
Kodi tapini pettinapudu venakki padutundi , present nurobion kind tablets vadutunnanu enkemina vadala cheppandi annagaru,nuvulu an bellam unda padutunnanu
Renerve plus injection వారానికి రెండుసార్లు 1 ml veyandi
Anaaa eethaluu enni sarluu veyyaliii and sankranthi kii ennii rojuluu vundhii annagaa veyyalii
miru chappina 4 indections photos pattandhi sir
Google it bro
Bro kodini thayari cheyyadam order lo cheppava bro❤❤
అంటే వెటర్నరీ షాపులు దొరికేనా
Jalubhuluu kii medican cheppandii e cold 🥶 baga jalubhulu chasthunaee thayaree kollu kii
Enroflaxin syrup vadandi
@@eskurifarms anii ml vaiyamantaru anii days vaiyale
@@prasannakumarchillapalli7298 size and weight ni batti వేయాలి
Anna vidi kalla kodi ki vudhayum beda echi sayamtram beda evvala vadha kochem cheppadi anna
ఒక్కపూట చాలు
Anna garu naa kodiki pandhem lo mokaaliki venuka vaipu katthi gucchukundhi aa dhebba thaggatam ledhu Kodi kuntuthune Nadusthundhi
Dhaaniki emaina treatment suggest cheyyandi anna emaina medicin Aina cheppandi anna
Plzzz plzz plzzz it's my humble request...
నరానికి తగిలిందా దెబ్బ.?
Mokaalu joint dhaggara thagilindhi anna gaaru venukapakka kaalu baagane Pani chesthundhi dhuvvatam annee baagane chesthundhi kaani kuntuthundhi baaga
@@eskurifarms naraaniki thagalaledhu anna
@@ravitejadasari3827 time పడుతుంది సెట్ అవ్వడానికి డైలీ ఒకటి cefixime 200 టాబ్లెట్ వేయండి 5డేస్ వేసి మళ్లీ 5 డేస్ గాప్ ఇచ్చి మళ్ళీ 5డేస్ టాబ్లెట్ వేయండి మూడు డోస్ లు వేసేసరికి సెట్ అవుతుంది
@@eskurifarms thank you so much anna gaaru 🙏🙏🙏
Sir punjulaki pesarlu pettavacha , daily pettadam valla m ayena nastam untada deit lo
Em problen ledu brother
Anna kollu avarivanna ivi
ఒకటి చింతారావు గారిది మిగిలినవి నావే
Laddu tayarilo adi amta use cheyalo kolata cheppaledu brother
#నాస్తా_లిస్టువివరాలు
#క్వాంటిటీ_price_కలిపి
బాధం 1 కిలో మీడియం సైజ్ 620 rs రౌండ్ పిక్కలు
తాటి బెల్లం ఫ్యూర్ 1కిలో 350 rs
నువ్వులు 1 కిలో 270 rs
ఎండు ఖార్జురా 250 grms 90rs కోటింగ్ లేనివి
ఎండు ధ్రాక్ష 350 gms 125rs
కిస్మిస్ 200 gms 72 rs
Spl అంజూర్ 200 gms 160rs
తేనె బాటిల్ ..... 75rs
జాజికాయలు 6... 20 rs
గసగసాలు 50 gms 84 rs
శొంఠి 25 gms 15 rs
వాము 25 gms ..... 12rs
ధనియాలు 100 grms..... 15rs
తోక మిరియాలు 20 grms 50rs
నల్ల జీలకర్ర 50 grms 20 rs
సోంపు 25 grms 15rs
అక్కలికర్ర పొడి 50 grms 200rs
{అతిమధురం 50 grms
పిప్పోళ్ల 50 grms
ఉసిరి పొడి 50 grms
అశ్వాగంధ 100 grms}
పై నాలుగు కలిపి 400rs
Total amount of price....2588 రూపాయలు
Total క్వాంటిటీ Kgs ruff గా 4 kg 600..gms
అన్ని సరుకులు హై క్వాలిటీ తీసుకొని
చాలా గొప్పగా తయ్యారు చేసుకుంటే
ఒక kg నాస్తా తయారీ
మేకింగ్ చార్జ్స్ తో కలుపుకొని 6.00 రూపాయలు
అవుతుంది..
Sir kodini pandagaku mundu am cheyali am injection cheyali cheppava anna
Injection dwara వచ్చే బలం మీద నాకు నమ్మకం లేదండి
@@eskurifarms sir ledamte amaina tablets kani matralu veyala pandagaku mundu maa lanti teliyani vaallaku ceppandi sir pls
Inka kodi lyt sajju lo undi brother, eathalu veyyocha daniki
ఈత వొద్దు అండి కొత్త ఈక విరిగిపోతుంది
@@eskurifarms sure bro
Chinta Rao farm
అవును
Egg vaduthunnappudu kasthri matralu vadocha sir
@@tulasikumarsivapu1423 వాడవచ్చు 15 days కి ఒకసారి
అన్న కస్తూరి పచ్చి గుడ్డిలో పెట్టిఇవ్వొచ్చా
తమలపాకులో మంచిది బ్రో
Anna b-comlex forte tablet daily vadacha anna
Ma kodipunju baga week ga e festival fast ga ravali ante a metha pettali daily
Weak unte daily vetandi బలంగా ఉంటే డే by డే
Daily egg, Anni set ayipothayi
kodipunju ki Kalu pattuku medicine cheppuanna please🙏 anna
వారానికి రెండుసార్లు renerve plus injection,1ml వేయండి
డైలీ vatagajankush ras tablet night veyandi
Thanks Anna
Anna B complex billa day by day vayala daily vayala
ఎలాగైనా పర్లేదు
Anna sajjulo unnadaniki sajju tondarga ravdaniki tableat cheppanna
Cod liver oil tablet
Tq anna
Hi brother
Hello
Kothimera neellu ante yenti andi
ధనియాలు పొడి చేసి వేడి నీటిలో నానబెట్టి ఆ నీళ్ళు తగిస్తారు
Bro meru cheppina compositions tho tayari laddu veste vatham chestada broo??
కోడి అనేది పక్షి జాతికి చెందిన జీవి పక్షి కేవలం గింజలు తిని లేదా ఏదైనా మాంసాహారం తినడానికి అనుకూలంగా దాని శరీర నిర్మాణం ఉంటుంది..
మన స్వార్థం కోసం దానికి ఇలాంటి ఫుడ్ ఇస్తున్నాం కావున ఏ తయారీ లడ్డు అయినా వాతం చేస్తుంది
@@eskurifarms ohh okay broo thanks for such a elaboration.
❤❤
Thank you bro
Anna matan ela pettali plzz anna kocham chpu anna
Konchem పసుపు ఉప్పు వేసి బాగా ఉడికించాలి కోడికి 25 గ్రాములు పెట్టుకోండి
Duna mosam tisukovacha anna
Anna Kodi satta jarite fighting chestada
తేడా వస్తుంది బ్రో. పూర్తిగా నమ్మలేం
Taggali ante em cheyali anna
@@nltravellar1103 కష్టం బ్రో
Ek Murga milega kya
Boild egg pettocha bro Ee time lo
Body avgre ga untadi daniki
పెట్ట వచ్చు కానీ అర గుడ్డు మటన్ కూడా పెట్టండి
@@eskurifarms ఒకే అన్నయ్య
Kodi rekkala sajju asslu fast ga ravatledu brother, time kuda daggara padthundi...any suggestion brother
Sea cod liver oil tablet
@@eskurifarms yup sure brother, heartfully thanks brother for quick response
@@sarveswararao758 welcome bro బియ్యపు నీళ్ళు కొట్టండి అలాగే డే by డే biplex port tab veyandi
@@eskurifarms yeah bro...since one week nundi ade chesthunna brother, bit progress undi brother...but time daggara padthundi kada bit worrying
@@sarveswararao758 మీరు తయారీ ఫీడ్ ఇస్తూ చేయండి టాడుకు వేయకుండా బేడా ఇచ్చి ఎండలో గాబులో వేసుకోవచ్చు.. టైం కల్లా అన్ని సెట్ అవుతాయి
Nellaputha anne rojullu modhu poyyalli anna
Dec 1St varam lo okati last varam lo okati chalu
Thank you anna
Calimesh Surp name chapand
Multivet
One more brother, kollu tapini vesinappudu chala alasata vasthundi bro...i mean gasa antaru kada..any suggestion brother, present mutton and dry fruits pedthunna vatiki
బేడా తిరిగి ఎండ సరిగ్గా తగిలిన కోడికి గస రాదు sir
@@eskurifarms oh thanks brother..
Injection enni rojulaki okasari veyyali
వారానికి ఒకటి
Anna gaaru eetha maximum antha time varaku vey vachu
మూడు నిముషాలు
Multivitamin syrup roopam lo iccina tablet roopam lo iccina okatea kada bro
ఒకటే బ్రో
అన్నా కస్తూరి మాత్రలు ఎలా ఉంటాయి
మనుషుల మెడికల్ లో దొరికేను
Mutton sun light kindha dry chesi ala pettali anna
అర్థం కాలేదు అండి
Annaya Vedio lo anna dhi manadapeta ga
అవునండీ
Hi Anna
Hi
Nuvu youtube channel lo TAMLANS aa App loo editing chestunav
Nenu kadandi vere friend chestaru
Sakha nillapothalu oka roje evvala andi
అలా ఇవ్వకూడదు కోడి తట్టుకోలేదు
Daily veyacha ethalu
వారానికి ఒకటి
Video lo brother chesinattu roji water tho kodiki cheyocha anna
తెలియకుండా చేస్తే కోడి చెడిపోతుంది sir
Telisthe roju chesukovcha anna
Laka pothe water spray kottamantara
Cheppandi anna
@@koyyabangarureddy8051 vidikalu నెత్తురు ఉన్న లైన్స్ లోనే అలా చేస్తారు మిగితా వాటిలో అయితే కోడి పాడైపోతుంది
అన్న అనేలు ఎలా కోయాలి చెప్పండి అన్న
Nenu ఆనె పట్టీలు వేస్తాను
Anna maa Kodi punju chala Baruvu undi anna 4 Nara kg undi anna Baruvu thagichadaniki em anna trick.chepandi
బేడా ఇవ్వడం,ఎండలో కట్టడం, నీళ్ళ పోత ద్వారా బరువు తగ్గుతుంది
Tq Bro
@@palrajuchinna3951beda ante enti bro
Kodi ki kollu patulu vachaii medicine anti anna
Neurobian injection veyandi వారానికి రెండు సార్లు
@@eskurifarms సార్ కోడిని తయారులోపెట్టిన తర్వాత కోడి దెబ్బలాటలో లేగడం లేదు దానికి ఏం చేయాలి
@@eskurifarms neurobion gold cheyavacha
@@SaiGantasala-lz5wc ok
అన్న మలీటీ వీటమిన్ కాలుష్యం బీ కాంప్లెక్స్ టాబ్లెట్ ఈవీ ఉదయం మటన్ పెట్టా ఇవ్వాలో లేదా సాయంత్రం నేతలు పెట్టాక ఇవ్వాలో ఏ టైంలో మల్టీ విటమిన్ క్యాల్షియం బీ కాంప్లెక్స్ టాబ్లెట్ కొంచెం టైం తో కామెంట్ చేయండి అన్న 🙏
సాయంత్రం వేసుకోండి
అన్న ముడూ ఒక సారి వేయల లేదా గ్యాప్ ఇవ్వళ్ల కోంచం టైం తో పేట్టు అన్న
@@Hanumanforms హాఫ్ అండ్ హవర్ గ్యాప్ ఇవ్వండి లేదా బీకాంప్లెక్ పొద్దున వేసుకోండి
Anna Shaka video link patu anna
ఇందులోనే ఉంది మొత్తం వీడియో చూడండి
Anna kodi punju mokalu krindha erupululaga 2kallaku bobhalu ga vachinai dheneki edhin medicine chepandi anna
కర్పాని అంటారు..
వేడివల్ల అల అవుతుంది కొత్తిమీర ఆకు పెట్టండి అలాగే కాళ్ళకు vasiline రాయండి
@@eskurifarms kodipunju ki prasthum kallaku pasupu nuyula nune kalipi rasthunanu viteni api vesalin rayamantara
@@medisettivenkataramana1907 నువ్వుల నూనె ఇంకాస్త వేడి చేస్తుంది brother.. నువ్వుల నూనె కి బదులుగా కొబ్బరి నూనె వాడవచ్చు. వేడి తగ్గేలా చూసుకోండి
@@eskurifarms thanks Anna meru chepinatlu chesthnu
Hi
Hi
Anna 4months chicks ki deworming chesanu multistar kuda vadanu but avi weight gain katledhu and pergatledhu emaina solution cheppara plz🙏
Free range lo vodileyandi aku kuralu pettandi.. liver tonic vadandi
Anna avi free range lone unatayi liver tonic kuda vadanu deworming chesina taruvatha 3 days but em pani cheyyatle
@@sayedmusthaq3195 4పిల్లలకు 1egg white చొప్పున నెల రోజులు ఇవ్వండి
100th like anna
Thank you so much 🙂
Anna calushym ea tonic
Ostovetcalcium
Thank you anna
Sir kasturi tablets ante ela untaye. And akkada doruku tayeee
ఆయుర్వేద మందుల షాప్స్ లో లభిస్తాయి
Bro mutton vesina body tight ga ledhu bro any solution
బేడాలు ఇవ్వాలి వారం వారం ఈత వేసి శాఖా లు తీయండి
సర్ షాక తీసేప్పుడు ఎ liquid కలపాలి ప్లీస్ బ్రో చెప్పు
పసుపు కాస్త ఉప్పు నీటి లో కలిపి తీస్తారు
పందెం వేసే ముందు ఎన్ని రోజులకి సెకలు తీస్తా మంచి
అలాగని లెక్క ఉండదు కోడి ని బట్టి ఉంటుంది తయారీ మొదలైన దగ్గర నుండి పందెం రోజు లోపు కొందరు మూడు నాలుగు శాకాలు తీస్తారు
Hai Anna, best prediction for cock fight timings Anna nuv Namme best channel enty anna
నేను రంగు విషయం లో వీక్ అండి
రోజూ ఈతలు వేయొచ్చా
@@madhukatari1739 వారానికి ఒకసారి
Kasthuri tabletes medical store lo dorukutaya bro
Ayurvedic medicine store
Thanks for reply
Anna gasa ante enti
మొస దమ్ము
Dwaraka tirumala daggara venkatapuram lo kotagiri anvesh gari interview chey anna
Ok bro
Anna nenu e year pandaniki ani oka kodi punju tesukunna dhaniki right leg ki morulu vachendi ami cheyali medicine cheppu ana
Clobet gm ointment రాయండి అలాగే 5డేస్ cefalexine 200 mg tab veyandi
Thanks anna
5 days lo thGgutaya
అన్న వీడియోలో మెడిసిన్ చెప్పావు వాటి ఫోటో పెట్టన్నా
Google lo search చేయగలరు
అమ్మకానికి కోళ్లు వుంటాయా
ఎవరిదగ్గర sir.?
Kala patlaki emi vadali brother
Vatagajankush ras tablet వేయండి
@@eskurifarmstablet human medical store lo dorukutunda
@@vadlamudivamsi5198 ఆయుర్వేదం షాప్ లో కలవండి
@@eskurifarms tq u anna
Bro idhi last year vedio kadha bro (voice kaadhu picture).
తయారీ videos అన్నీ పోయాయి బ్రో.. అందుకే మళ్ళీ upload చేశా అలాగే telegram lo కూడా పెడుతున్నా తొందరలోనే యూట్యూబ్ నుండి తీసేస్త
Anna kotta vedio pettaledu
Oka వారం పడుతుంది అండి
Ok anna