రచన గారు ఎవరో ఏదోఅను కొంటున్నారు .....అని బాధపడకండి లోకులు కాకులు !!!!! మేము అన్ని ఉండి మీలాగ బ్రతకడం ధైర్యంగా ముందుకు నడవడం మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకుంటే మంచిది ...Best of luck
హాయ్ అక్క మీ వీడియో చాలా బాగుంది మీ లంగా వోని అయితే చాలా చాలా బాగుంది కలర్ మ్యాచింగ్ కూడా చాలా మిమ్మల్ని ఇలా లంగా వోణిలో చూస్తుంటే నాకు అసూయగా ఉంది అంత అందంగా ఉన్నారు తెలుసా మీ వీడియోస్ చూస్తుంటే నాకు పాతకాలం అన్ని గుర్తుకొస్తా ఉంటాయి ఎందుకో గాని నా చిన్నతనం అంత అప్పట్లో మా పిన్నులు వాళ్ళందరూ అలా లంగా వోనిలేసుకునేవారు ఇప్పుడు లంగా వోనిలే కరువైపోయాయ అవునక్కా నువ్వు మీ ఇంటికి వెళ్తున్నావని ఒకవేళ మీ నాన్నగారు వీడియోలో చూస్తే తెలిసిపోతాదేమో
Nuvv చాలా lucky akka....neeku nacchinnatu nuvv life lead cesthunnav..... నాకు చాలా చాలా ఇష్టం పల్లెటూరు అంటే....సిటీ లో వుండటం వల్ల విలేజ్ లైఫ్ Miss avuthunna....
మీ డైలీ లైఫ్ బాగుంది అండి కానీ నాకు ఎక్కువ నచ్చిన point అయితే మాత్రం పొలం డబ్భులు మీ నాన్న వాళ్ళకి ఇచ్చి అలా అయిన వాళ్ళకి అలా చిన్న help అవుతుంది అన్నారు కదా అది మాత్రం సూపర్ అండి❤
Chala simple life lead chestunnavu you are great maa... Evaru edho anukuntaru ani bhadha padaku naana....nivu ento naaku chala telusu....ni genuine ni attitude naaku chala nacchindhi naanna 🙏🙏
Hi andi mi vlogs ante naku chala, chala ishtam. Meeru ante kuda chala ishtam. Nadhi oka chinna suggestion mi kitchen chala bagundhi but oka door pettinchukondii inka super ga untundhi. Em anukovadhu. ila cheppinandhuku meeru feel aiethe sorry. Endhuku cheppanu ante fridge inka chala unnay kadha oka security ga untundhi ani cheppanu. Bye andi
Neelaga enti akka nuvvu bangaram nee jeevitam bangaru bataga sagutundi god bless you eppudu ala feel avvodu meeru avar kadupulu kotesi bratakat ledu mee kalameda meeru bratukutunnaru mee lanti life dorakali antte enno janmala punyam cheyyali love you ❤❤❤
చాలా బాగా చెప్పారు తల్లి ధన్యవాదాలు నిన్ను చూస్తే మమ్మల్ని మేము చూసుకున్నట్టే ఉంటుంది రచన గారు మీ జీవనశైలి ఆహారపు అలవాట్లు మీ పద్ధతి మాకు చాలా ఇష్టం మీరు ముందు ముందు ఎన్నో ఉన్నత శిఖరాలు చేరుకుంటారు కొంచెం సమయం పడుతుంది మా అమ్మాయి కి మీ వీడియోలు చూడందే నిద్ర పట్టదు రోజు లో ఒక వీడియో అయినా చూడాలి అంత ఇష్టం మీరంటే నా కామెంట్ తప్పకుండా చదువుతారని ఆశిస్తూ మీ అభిమాని రాజ్యలక్ష్మి వాళ్ళ అమ్మ మరియు అమ్మాయి పేరు శ్రావణి ❤👍🙌👏👌💚🌿🏡😇😊
నిజంగా మీరు చాలా గ్రేట్ మిమ్మల్ని పెళ్లి చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు జీవితాంతం హ్యాపీగా బతికేయగలడు మీ చేతి వంట కడుపు నిండా తిని మిమ్మల్ని చూస్తూ బటికేయగలడు మీ మనసు అలాంటిది తప్పుగా కామెంట్ చేస్తే క్షమించండి నేను మీ వీడియోస్ తప్ప వేరే చూడను
Chala bagundhi mee life story I wish meeru Next Bigg Boss season 8 ki Ravalani korukuntunna Alage mee father mimalni Accept cheyalani AA devunni korukuntunna
ఇండివిడ్యువల్ గా బ్రతకడం అనేది చిన్న విషయం ఏమీ కాదు అక్క దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు నీ లైఫ్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం నీ ప్రతి ఒక్క వీడియో నేను చూస్తాను చాలా నచ్చుతుంది నాకు Love you నాకు చిన్న ఆశ నాకు ఎప్పటి నుంచి చిన్న కోరిక నేను ఒకసారి కలవాలి అక్క ప్లీజ్ నేను అడ్రస్ చెప్తావా
Kasta jeevivi....ni self respect kuda super....ni life gurinchi nenu eppudo guess chesanu naanna....but nilaa life lead cheyadam chala kastam....(Appu chesi pappu kudu) tinevallu ekkuvaga vunnaru naana...ni neethi nijaayithi ni genuine matalu naaku chaala nacchinavi.... you are a great person naanna 🙏🙏🙏🙏
Akka Mee community vallu Kurnool lo unnataru ga I'm beautician beautician And Muscle improvement halva Kuda chestha Mee vallu evarana tesukutara business ki help Mee vallu chal heart fullga unnataru adhuky addugu thuna akka
Hii rachana sister ne videos chala chala bagunnay nuvvu chysay cooking style very nice meeru Inka enno manchi videos chyalani korukuntunnanu.all the best 🤝
Hi rachana akka evala nuvvu chala bagunavu akka nikuookathi chepanaa akkaa money evala kakapothe repu vasthadhiiii akka kakapothe character uyandhali adhii niku undhii adhii chalu akka nuvvu em alocinchaku happy ga undhu avari gurinchi em anna kukkalu vagutharu nuvvu em patinchukoku akka be happy ok na andi ok na andi ok na andi baaale naaavu vasthundhiii akka nuvvvu ala anthunteee chala bagunthadhi ❤❤❤❤❤❤❤ nenu ni full video skip cheyakundhaaa chuusthanu akka ❤❤❤❤❤
Nenu mi video 1st time chustuna chalabagundi mi life and nako doubt amma unnaru ga akkade undochuga enduku vere untunaru ammatho kalisi undatam kuda ra andi
Hi Rachana meekokati cheppalanukuntunna, just anipinchi chepthunna Meeru bindelo water fill ayyaka aduguna oka hand vesi theeskunnaka ade hand malli water Loki (bindeloni)thagilela patkunnaru balance kosam,take care..dont think otherwise
హంగు ఆర్భాటాలకు పోకుండా నీ దగ్గరున్న ధనంతోనే సర్దుకుపోతున్నారు మీరింకా ఇలానే మంచి వీడియోలు చేసి మంచి పొజిషన్ కి వెళ్లాలని మనసారా కోరుకుంటున్నాను ❤❤
నిజంగా సూపర్ రచనక్క మీ కాళ్ళ మీద మీరు బ్రతకడం అనేది చాలా ఎక్సలెంట్మీలాంటి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు అండగా ఉంటాడు
రచన చాలా మంచి మాటలు చెప్పావు రా ఉన్నంతలో సర్దుకుని బతకడం❤ నిజంగా తృప్తి దొరుకుతుంది దాంట్లో
రచన గారు ఎవరో ఏదోఅను కొంటున్నారు .....అని బాధపడకండి లోకులు కాకులు !!!!! మేము అన్ని ఉండి మీలాగ బ్రతకడం ధైర్యంగా ముందుకు నడవడం మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకుంటే మంచిది ...Best of luck
చిన్న వయస్సు లోనే మీరూ కష్టాలను ఎదుర్కుంటూ ముందుకు వెళ్తున్నారు....
మీకంటూ సొంతంగా ఒక ఇల్లు ఉండే విధంగా చూస్కోండి... ఒక సెంటు భూమి ఉన్న చాలు...
హాయ్ అక్క మీ వీడియో చాలా బాగుంది మీ లంగా వోని అయితే చాలా చాలా బాగుంది కలర్ మ్యాచింగ్ కూడా చాలా మిమ్మల్ని ఇలా లంగా వోణిలో చూస్తుంటే నాకు అసూయగా ఉంది అంత అందంగా ఉన్నారు తెలుసా మీ వీడియోస్ చూస్తుంటే నాకు పాతకాలం అన్ని గుర్తుకొస్తా ఉంటాయి ఎందుకో గాని నా చిన్నతనం అంత అప్పట్లో మా పిన్నులు వాళ్ళందరూ అలా లంగా వోనిలేసుకునేవారు ఇప్పుడు లంగా వోనిలే కరువైపోయాయ అవునక్కా నువ్వు మీ ఇంటికి వెళ్తున్నావని ఒకవేళ మీ నాన్నగారు వీడియోలో చూస్తే తెలిసిపోతాదేమో
❤❤❤ నీ వయసు ఎంతో చెప్పట్లేదు అండి మీరు సిగ్గుపడుతున్నారు ఎంత వయసు ఉంటది అని చెప్తే ఒక్కసారి మీ వయసు చెప్పచ్చు కదా మేము కూడా ఆనందిస్తాను
Naku telise 26 ala vuntaye
Age 33 or 34 untundi brother
You are so simple and honest
You are best example for transgenders 👌
Palleturi Big Boss
Morning 7:30 kollaku metha veyyatam
Morning 8:00 bochalu adhee 😂 basanlu thomatam...
Morning 9:00 edhi dorikithe adhi thintam I meen intla yedhi unte adhi thinatam
Nuvv చాలా lucky akka....neeku nacchinnatu nuvv life lead cesthunnav..... నాకు చాలా చాలా ఇష్టం పల్లెటూరు అంటే....సిటీ లో వుండటం వల్ల విలేజ్ లైఫ్ Miss avuthunna....
చాలా happy మీ లా బతికితే ఎవరికీ రాదు induvial ఎవరు ఉండరు.
All the Best
Chala happy ga untundhi mimmlni chusthe... RUclips kosam pichi pichi yeshalu vese ladies kanna, meeru chala dignified ga unnru...inspiring❤❤❤
మీ డైలీ లైఫ్ బాగుంది అండి కానీ నాకు ఎక్కువ నచ్చిన point అయితే మాత్రం పొలం డబ్భులు మీ నాన్న వాళ్ళకి ఇచ్చి అలా అయిన వాళ్ళకి అలా చిన్న help అవుతుంది అన్నారు కదా అది మాత్రం సూపర్ అండి❤
Chala simple life lead chestunnavu you are great maa... Evaru edho anukuntaru ani bhadha padaku naana....nivu ento naaku chala telusu....ni genuine ni attitude naaku chala nacchindhi naanna 🙏🙏
Tqq soo much akka nenu adiga full day vlog tqq soo much chesinanduku
Mee. Amma. Suport. Neeku. Yeppudu. Ilaage. Vundali all the best. Rachana
Pappu 1 hour mundu water lo nanapettandi apudu fast ga cook avuthundi gas kuda save avuthundi , cooker lo cheyandi ❤
Ni life .. ni behaviour and ni manasu chala bagunnai kani mi dad ninu accept chesi vallatho nuvunte bagundedi
Rachana miru antha true ga chepparu naku Chala baga nachayi mi videos
Baahya. Soundharyam. Kanna. Anthar. Soundhrysme. Goppadhi avanni. Neelo. Pushkalanga. Vunnayi. Maata. Theeru. Chaala. Baaguntadhi
Hi andi mi vlogs ante naku chala, chala ishtam. Meeru ante kuda chala ishtam. Nadhi oka chinna suggestion mi kitchen chala bagundhi but oka door pettinchukondii inka super ga untundhi. Em anukovadhu. ila cheppinandhuku meeru feel aiethe sorry. Endhuku cheppanu ante fridge inka chala unnay kadha oka security ga untundhi ani cheppanu. Bye andi
Neelaga enti akka nuvvu bangaram nee jeevitam bangaru bataga sagutundi god bless you eppudu ala feel avvodu meeru avar kadupulu kotesi bratakat ledu mee kalameda meeru bratukutunnaru mee lanti life dorakali antte enno janmala punyam cheyyali love you ❤❤❤
Half sarees meku baga suit avuthai Western kuda baguntai meku nice vlog
Me vedios Anni chala baguntayi.lyflo okkasarayina mimalni kalavalanundi sis nduko teledu
Mimmalni chusthunte manasuku chaala happy ga untadi akka...
yeppudu happy ga undandi
Mee videos chala baguntayi sister nenu eppudu chusthanu happy ga untundi
Emi edit andi meeru okkale vedios cheskunta bala chestha unadru super meeru okkale vedios theskodam chala kastam mery chala bhaga edit chesindaru andi
హాయ్ అండి ఎప్పటినుంచో మీకు ఒకటి చెప్పాలని ఉందిమీరు చాలా బాగుంటారు మీ వాయిస్ కూడా చాలా బాగుంటుంది
U are leading your life so simple sister ❤😊😊
అక్కా pressure cooker కొనుక్కో అక్క పప్పు కూర చాల సింపుల్ చేస్కోవచ్చు అలానే మనకు గ్యాస్ కూడా సేవ్ అవుతోంది అక్కా
చాలా బాగా చెప్పారు తల్లి ధన్యవాదాలు నిన్ను చూస్తే మమ్మల్ని మేము చూసుకున్నట్టే ఉంటుంది రచన గారు మీ జీవనశైలి ఆహారపు అలవాట్లు మీ పద్ధతి మాకు చాలా ఇష్టం మీరు ముందు ముందు ఎన్నో ఉన్నత శిఖరాలు చేరుకుంటారు కొంచెం సమయం పడుతుంది మా అమ్మాయి కి మీ వీడియోలు చూడందే నిద్ర పట్టదు రోజు లో ఒక వీడియో అయినా చూడాలి అంత ఇష్టం మీరంటే నా కామెంట్ తప్పకుండా చదువుతారని ఆశిస్తూ మీ అభిమాని రాజ్యలక్ష్మి వాళ్ళ అమ్మ మరియు అమ్మాయి పేరు శ్రావణి ❤👍🙌👏👌💚🌿🏡😇😊
నిజంగా మీరు చాలా గ్రేట్ మిమ్మల్ని పెళ్లి చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు జీవితాంతం హ్యాపీగా బతికేయగలడు మీ చేతి వంట కడుపు నిండా తిని మిమ్మల్ని చూస్తూ బటికేయగలడు మీ మనసు అలాంటిది తప్పుగా కామెంట్ చేస్తే క్షమించండి నేను మీ వీడియోస్ తప్ప వేరే చూడను
Rachana e video total chusanu
Chala bagundhi mee life story
I wish meeru Next Bigg Boss season 8 ki Ravalani korukuntunna Alage mee father mimalni Accept cheyalani AA devunni korukuntunna
Hi amma.
U R a very brave, strong and honest person. God bless u Rachana, with the best in life.
నీవు ఎంచుకున్న జీవితం,నీకు సంతోషం ఇస్తుంది.వేలమంది వీక్షకుల అభిమానం, దీవెనలు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి.మీ ఊళ్ళోనే మీ వాళ్ళ మధ్య ఉండటం ఒక మంచి విషయం.
హాయ్ రచరు గారు నమస్తే మీ లైఫ్ స్టైల్ చాలా బాగుంది సూపర్👌👌👌👌👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻👋👋
Rachana garu me dog ni chupinchandi bhale untundi...e madya kanipichatledu anduke adiganu.i love her❤
Entha humble ga unntaru sister meru adi naku estam milio meru chala podupu chestharu sister but meru machi food thinadi sister food manchiga thintene healthy ga untaru
Rachana akka me manase miku aandham... Me smile miku makeup me matalu miku jewellery... Like u akka❤
Correct ga. Cheparu. maa
ఇండివిడ్యువల్ గా బ్రతకడం అనేది చిన్న విషయం ఏమీ కాదు అక్క దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు నీ లైఫ్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం నీ ప్రతి ఒక్క వీడియో నేను చూస్తాను చాలా నచ్చుతుంది నాకు Love you నాకు చిన్న ఆశ నాకు ఎప్పటి నుంచి చిన్న కోరిక నేను ఒకసారి కలవాలి అక్క ప్లీజ్ నేను అడ్రస్ చెప్తావా
Plants daggara chinna curtain la petukondi sister winter season kada coolga untadi
Sister okasari kallaku katuka pettukondi ma kosam chala baguntundhi
Hi rachna garu this is my favourite channel in you tube Naku pallaturu challa istam Andi madi Gujarat 😊😊
Kasta jeevivi....ni self respect kuda super....ni life gurinchi nenu eppudo guess chesanu naanna....but nilaa life lead cheyadam chala kastam....(Appu chesi pappu kudu) tinevallu ekkuvaga vunnaru naana...ni neethi nijaayithi ni genuine matalu naaku chaala nacchinavi.... you are a great person naanna 🙏🙏🙏🙏
Chala chala bhavunavu Akka langa voni lo.....God bless you Akka
Kastapadakunda edi raadhu sis.....ne kastam....happy ga undu sis.....takecare
Rachana akka chala bagundhi Mee video chusthunte chala andhaga unnaru miru
Mirante chala istam ma family ki
I like you soo much andi....❤❤❤chala genuine ga unnaru naccharu nenu mi new subscriber ni😇
Akka Mee community vallu Kurnool lo unnataru ga
I'm beautician beautician
And
Muscle improvement halva
Kuda chestha Mee vallu evarana tesukutara business ki help Mee vallu chal heart fullga unnataru adhuky addugu thuna akka
Nuvu superamma nuvu chepindhi nijam vunna dhanithone happy ga brathakali
amma nee daggaraku ravali anukontunnam.....gopalapuram varaku telusu..akkada mundi route ela....
Hii rachana sister ne videos chala chala bagunnay nuvvu chysay cooking style very nice meeru Inka enno manchi videos chyalani korukuntunnanu.all the best 🤝
Hi rachana akka evala nuvvu chala bagunavu akka nikuookathi chepanaa akkaa money evala kakapothe repu vasthadhiiii akka kakapothe character uyandhali adhii niku undhii adhii chalu akka nuvvu em alocinchaku happy ga undhu avari gurinchi em anna kukkalu vagutharu nuvvu em patinchukoku akka be happy ok na andi ok na andi ok na andi baaale naaavu vasthundhiii akka nuvvvu ala anthunteee chala bagunthadhi ❤❤❤❤❤❤❤ nenu ni full video skip cheyakundhaaa chuusthanu akka ❤❤❤❤❤
Hi Rachana akka miru chalaa paddatiga untaaru mi videos chaala baagunnai mi naanna gaaru maatlaadakapoyina talli tandrini yanta gouravistunnaru ade meelo naaku baaga nachhedi super akka miru😊😊😊😊😊
Pappu 1 hour water lo nanapettandi then it will clock fast and gas save also ❤
Manchi house konukondi medam
You are great
మీ ఊర్లో కూడా మా సత్య సాయి బాబా ఫొటో ఉందే సత్య సాయి వాటర్ ప్లాంట్ కూడా ఉంది 👌👌👌
Nv chala great akka asalu ni vds kuda chala baguntai kaliga unnappudalla ni videos chustanu chala baga tm pass ithai🥰
Akka satyavati abbulu channel vallatho okka video teyandi akka please akka ❤❤❤❤❤❤❤❤❤
Meeedhi chala manchi manasu akka
Nenu mi video 1st time chustuna chalabagundi mi life and nako doubt amma unnaru ga akkade undochuga enduku vere untunaru ammatho kalisi undatam kuda ra andi
Taq so much andi🙏😍💐
చాలా బాగా చెప్పావు అక్క విడో super
super rachana garu God bless you good night
Challa baga chepparu
Akka meru morning tea thaguthu adaina store's vintaru + FM record kavchu adhi chuupinchaledu 😍😍🤩
Mi talking Sense and mi ready aiya vidanam nachindi akka... Very good look 🤍🤍🤍Madi west godavari ne akka.... 🙂
Taq andi😍💐😍
👌chaala padhathi ga unnaavu amma.unnadaantlo sardhukoni povaali anna padham naaku chaala baaga nachhindhi thalli.nee videos choosthunnakodhi choodaalanipisthuntundhi.Dhairyanga,santhoshanga mariyu devudu ninnu challaga choodaalani koruthunnaanu.🙏👍😊
Very beautiful day rachana garu. Well said.
Baagundhi akka ne daily routine 👌akka mercy pillaluu kanipivvadam ledhu please chupinchu Akka please
Hi rachana garu super ga chepparandi me life mi istam evaroo emo chepparani badhapadakandi
Me kitchen ki sunnam veyandi me vedios inka super ga vasthai sister
True sis chala trans ni chusam andham prefer gold ki prefer Lepothe different ga vuntaru but meeru simple ga niradambaramga vuntaru ☺️😊
Nice video miru cala bagunnaru🎉
Super 👍
Super 👌👌👌 mee life bagundalani korukuntunnanu .
Thanks akka
Elanti natural life healthy ga voundaliii auntiii luck voundalii
Ur great Rachana garu.God bless you bangaram.unnathalo sardukovadamu me openian good.
Very Co incident Ma intlo kuda Dosakay pappu eeroju
Hi Rachana meekokati cheppalanukuntunna, just anipinchi chepthunna Meeru bindelo water fill ayyaka aduguna oka hand vesi theeskunnaka ade hand malli water Loki (bindeloni)thagilela patkunnaru balance kosam,take care..dont think otherwise
Same Life
Am Also Live at 7 yrs single
proud to say am
Transgender Women Farmer
Really you are great andi nice video
Vlog chala bagundi sister
Simple life style ✍✍👌👌
ఎవరన్నారు అండి మీరు అందంగా లేరని
మీరు చాలా చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉంటారు
Nuvvu super akka ❤be strong and be happy 👍
Hi akka naku chala istam dosakoya pappu simple ga cheseru akka
Super and happy mi videos ki
Manchidhi akka ..god bless u akka
Vunnanthalo bathakali anna mata chala bagundi ma vari eppudu ede cheptharu Naku kuda chala istam
Meeku kaatuka set avvadu sis,,, correct ga chepparu ,,but me dressing 👌👌👌👌
Mi kitchen decoration chala natural ga vundhi..Naku nachindhi chala
Taq andi😍💐
God bless you akka 🎉🎉🎉❤
Amma.namskaarm.pujaari.raghava.laxmi.narshima.swami.teample.tealangaana
Chaala bagunaru
Mee hair chaala baavuntadhi akka..emanna secret unte chpu akka😄
Chala baguni videos Akka 👌👌
చాలా బాగుంది sis