Dr. Bhaskar Raju and Madan Gupta Exclusive Interview on Kaliyugam |

Поделиться
HTML-код
  • Опубликовано: 4 ноя 2024

Комментарии • 532

  • @DileepKumar-eb1tq
    @DileepKumar-eb1tq 9 дней назад +17

    నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నేను చాలా కాలంగా ఆలోచిస్తూ వస్తున్నాను ఎందుకు ఈ ప్రపంచంలో వివిధ మతాలు ఉన్నాయి దేవుడు ఎందుకు సృష్టించాడు దానికి కారణం నాకు రెండు రోజుల కిందట అర్థమైంది అది ఒకటి వేద గ్రంథాలలో ఉన్న వేదనుసారం చాలా చాలా గొప్పది దానిని చదివి అర్థం చేసుకుంటే సృష్టిలోని దేవాది దేవతలను సైతం నువ్వు ఓడించగలవు ఇక మానవ మాత్రులు ఒక లెక్క అందుకోసమే వేదాల సారాన్ని మానవ మాత్రులకు దూరం చేసుకోవాలని సృష్టించినవే ఈ ఇతర మతాలు చూడండి క్రిస్టియన్ ముస్లిం మతాలు ఒక దేవుడు గొప్పవాడు అంటారు కానీ సనాతన ధర్మం ఆచరించేవారు సృష్టిలో ప్రతిదీ గొప్పది అణువణువులో శక్తి ఇమిడి ఉంది అని అంటారు కొంచెం అర్థం కావడం కష్టమే కానీ ఆలోచిస్తే బాగా అర్థమవుతుంది ఈ కాలంలో ఉన్న సమాచారాన్ని బట్టి అణుబాంబు ని హైడ్రోజన్ బాంబుని సృష్టించారు అవి వినాశనానికి దారితీస్తుంది ఇక వేద అధ్యాయాలను అర్థం చేసుకుంటే ఏం చేయగలరు ఆలోచించండి అందుకే ఈ లోకంలోని మనుషులను వేదాల నుండి దూరం చేశారు అలా దూరమైన వారు విగ్రహారాధన వేదాలను సృష్టికర్త అయిన విష్ణుదేవుని నమ్మరు ఆరాధించారు అప్పుడు వారికి వేదాల సారాంశం తెలియదు నాకు చెప్పడానికి రావట్లేదు కానీ నిజం ఇదే😊 ఈ వీడియో ద్వారా నాకు అవగతమైనది నిజమే అని అర్థమవుతుంది ఓం శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ నమో నమః😊

  • @ramanakumar1225
    @ramanakumar1225 10 дней назад +38

    భాస్కర్ రాజు గారిని చూసి చాలా నేర్చుకోవాలి, ఒక పక్కానా వృత్తి చేస్తా, వెడలని అధ్యయనం చేస్తున్నారు అంతే, మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి సార్

  • @venkatyandra5883
    @venkatyandra5883 11 дней назад +47

    మదనగుప్త గారు మంచి ప్రశ్నలు దానికి భాస్కర్ గారు టాప్ సమాధాలు

  • @Vasili_venugopal
    @Vasili_venugopal 11 дней назад +80

    మన యొక్క చరిత్రను పురాణాలను మంచిగా అధ్యయనం చేసి పదిమందికి పంచే మీ జ్ఞానానికి సెల్యూట్ సార్❤❤❤
    ఇలాంటి మరిన్ని సిరీస్ మాకు కావాలి మదన్ గుప్తా గారు❤❤

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 11 дней назад +3

      Guru garu doctor garu, a small correction regarding Islam, according to Quran Islam has not one prophet but 100,000 prophets and Mohammad is the last one. Allah has 100 other names besides Allah.

    • @puvvalaramarao3260
      @puvvalaramarao3260 11 дней назад

      తొందర పడకు ఏదైనా మాట్లాడేటప్పుడు విత్ ప్రూఫ్ తో మాట్లాడలి మాములుగా మాట లు ద్వారా చెప్పడం కాదు ఎ puranamulo ఏముందో రేపారెన్స్ ఇచ్చి చెపితే విన్నావాడు చదువుకోడానికి అవకాశముంటుంది

    • @ksreekanth6316
      @ksreekanth6316 10 дней назад

      😢

  • @UDDHARETH-BHARAT-ATHAMANAAM
    @UDDHARETH-BHARAT-ATHAMANAAM 11 дней назад +38

    అన్ని విషయాలు లాజికల్ గా కరెక్ట్ గా ఉన్నాయి, ధన్యవాదములు 🙏 జై శ్రీరామ్

  • @Suryudu968
    @Suryudu968 11 дней назад +25

    మన పూర్వీకులు యొక్క చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అర్థం చేసుకొని మా అందరికీ అర్థమయ్యే విధంగా వివరిస్తున్నందుకు మీకు వందనాలు అండి.

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 11 дней назад +21

    మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసిన మీకు కృతజ్ఞతలు

  • @panchaksharivenkatasukumar2393
    @panchaksharivenkatasukumar2393 8 дней назад +4

    చక్కటి అవగాహనతో కూడిన వివరణాత్మక విశ్లేషణ..
    ధన్యవాదములు..!!

  • @kirankanikicharla2317
    @kirankanikicharla2317 10 дней назад +10

    E rojullo Bhaskar Raju garu lanti Grandhalu, Vedalu meeda reasearch chesi, ila andariki vivarinchevaallu vundatam chaala goppa vishayam. Jai shree Ram 🙏

  • @KaalaBhairavaReddy
    @KaalaBhairavaReddy 10 дней назад +6

    both of you are knowledge giants. its my pleasure to gain knowledge from you.

  • @RamaKrishna-fi7cc
    @RamaKrishna-fi7cc 11 дней назад +7

    Excellent sir e interview ni cinema ga tiyali

  • @thirupathipendram7956
    @thirupathipendram7956 11 дней назад +20

    Baskar raju sir I'm your fan now good information thanks 🙏🙏🙏🙏🙏🙏

  • @SwathyMaheswarlaa
    @SwathyMaheswarlaa 11 дней назад +7

    Sir Mee Krushi chala Goppaga undi ❤😊Sri matre namah 🙏 Manchi information charchachestunnaru😊

  • @panchaksharivenkatasukumar2393
    @panchaksharivenkatasukumar2393 8 дней назад +5

    గతంలో విజ్ఞప్తి చేసి ఉన్నాను. గుప్తా గారూ దయచేసిగమనించగలరు..మధ్యలో వికటాట్టహాసాలు, అనవసర జోక్యాలు మానండి 🙏🙏🙏

    • @vedavathipaspunoori5825
      @vedavathipaspunoori5825 5 дней назад

      Adi vaari manarism అంతే కాని ఎవరిని వెక్కిరించి నట్టుకాడు
      పెద్ద వయసు వారు వారిని మంచి నీ నిజాన్ని చెప్పనిద్దాం,ఆపొద్దువారి రీతిలో వాటిని వెల్ల నిద్దాం

  • @SStrails-ux6bb
    @SStrails-ux6bb 11 дней назад +12

    ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇంకా చేసి మాకు ఎక్కువ విషయాలు తెలియజేయండి ప్లీజ్

  • @Merabharatmahaan1993
    @Merabharatmahaan1993 11 дней назад +4

    Elanti interviews inka chala kavali sir.!

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 9 дней назад +2

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై జై శ్రీ కృష్ణ డాక్టర్ గారికి,మదన్ గుప్తా గారికి నమస్కారములు జైహింద్

  • @RambabuGiddaluru
    @RambabuGiddaluru 3 дня назад +1

    ThanQ sir chala vishayalu mee valla telusukunnamu

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 10 дней назад

    Jai Sriram Jaihind jai Bharath Excellent discussion
    Thanks to Bhaskar raju garu and Madan gupta garu

  • @vm8809-i9o
    @vm8809-i9o 10 дней назад +10

    ఈ ఇంటర్వ్యూ లో మదన్ గుప్త గారు అడ్డుపడకుండ భాస్కర్ రాజు గారిని మాట్లాడనిస్తే బాగుండేది....ఇంటర్వ్యూ మదన్ గుప్త గారిని చేసినట్టు ఉంది.... 😂

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 18 часов назад

    Hats off to you both Sirs.

  • @sydhireddy2515
    @sydhireddy2515 10 дней назад +2

    Bhaskara raaju gaari ki dhanyavaadalu

  • @lakshminaralasetti3218
    @lakshminaralasetti3218 День назад

    భాస్కర్ రాజు గారు వంటి మహానుభావులను పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు భాస్కర్ రాజుగారు లాంటి అధ్యయన కర్త దొరకడం నిజంగా మన తెలుగువారి అదృష్టం ఆయన రచించిన గ్రంథాలు ఏమైనా ఉంటే తెలుపగలరు

  • @vasagiri7292
    @vasagiri7292 10 дней назад +1

    Great great great
    Bhaskar raju sir

  • @ravin9832
    @ravin9832 11 дней назад +1

    Wow what an amazing discussion.. 👏👏

  • @rituashu4095
    @rituashu4095 2 дня назад

    Wow raju garu exelkent discussian and explatatian thsn q

  • @ramukadali4236
    @ramukadali4236 9 дней назад

    So many thanks sir baskara raju garu I listened good words

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 11 дней назад +4

    నమస్కారం.దేవుడికి నామాలు లేవు సర్.దేవుడు అంటేనే దేవుళ్ళాడబడేవాడు అంటే వెదకబడే వాడే కానీ కనిపించే వాడు కాదు.ఆయన నామ రూప క్రియా రహితుడు కనుక.

    • @sahanaavavatu
      @sahanaavavatu 11 дней назад

      నీ అసంటి టింగరోడికి రూపం ఉంది.. దేవుడికి లేదా.. నీకంటే అంత cheap ఆ దేవుడు...😂

    • @nagabhushan9290
      @nagabhushan9290 10 дней назад

      Sare commiee

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 10 дней назад

      ​@@nagabhushan9290సరే బొమ్మి

  • @ramanjaneyuluguduri8595
    @ramanjaneyuluguduri8595 День назад

    Muula vishyalu charchinchaaru great sir..

  • @veerrajuarisilli3420
    @veerrajuarisilli3420 18 часов назад

    Super baskar raju garu

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 11 дней назад +2

    గురువు గారూ ఇరువు గురువులకి నమసకరం

  • @anulakshmianulakshmi7657
    @anulakshmianulakshmi7657 11 дней назад +1

    Good knowledge 😊 superb sir

  • @sodavenkateshreddy
    @sodavenkateshreddy 23 часа назад

    శివ గోవింద శివ గోవింద హరి ఓం 🙏😊

  • @crazyarjun7083
    @crazyarjun7083 10 дней назад

    Great knowledge

  • @tangulaswamy7872
    @tangulaswamy7872 10 дней назад +2

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీరామ్ 🚩🙏

  • @SivaPrasad-bz1vx
    @SivaPrasad-bz1vx 11 дней назад +2

    Exllent sir elanti videos marinni ravali Mee Chanel nunchi chala vishayalu telusukunnamu meeku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gundakomaraiah9105
    @gundakomaraiah9105 11 дней назад +3

    Jai bhakthi one channel.super super super super super super

  • @vinodkulakarni2723
    @vinodkulakarni2723 9 дней назад +1

    Sir Kailash parvat gurichi chapandi kadha plz

  • @srihariraju6183
    @srihariraju6183 8 дней назад

    Bhaskar raju garu,signature studio lo sambasiva rao garu chala different gaa hindava dharmam gurunchi chepthunnaru,deeniki mana daggara emaina answer vunnada

  • @yogiyarlagadda991
    @yogiyarlagadda991 10 дней назад

    Bhaskar Raju garuki munduga naa padabivandanam.
    Sir I have a doubt regarding this Pasanda matallu which was created by shiva to support kali yuga ( end of this era) but I don't have knowledge on our darma

  • @sridharchenna8026
    @sridharchenna8026 8 дней назад

    Namaskarm bhaskar raju garu🙏🙏🙏

  • @bhavanasaikrish6964
    @bhavanasaikrish6964 11 дней назад +1

    Sir assalu mind-blowing 🙏🙏🙏🙏na lanti tallulu tappakachudalsina video
    Ensukante repati bharataniki kavalsina gattipunadini tayaruchese bhadhyata ma meeda ekkuvaga undi kabatti thank you very much you both sir 👏👏🙏🙏

  • @jyothik8046
    @jyothik8046 3 дня назад

    Sir christians దండయత్రా చేసిన రుజువులు వున్నాయ please చెప్పండి.

  • @sugunakumari6238
    @sugunakumari6238 11 дней назад +2

    Excellent Bhaskar Raju garu kaliyuga Vyàsulu

  • @KaalaBhairavaReddy
    @KaalaBhairavaReddy 9 дней назад

    Hi Bhakti One Team, Can you please put link to 'halal economy' video. I am not able to find in your channel.

  • @KalyanJ-k8m
    @KalyanJ-k8m 8 дней назад

    సర్ కాలగననా పై వివరణ కావాలి ఒక వేడియో చెయ్యండి ప్లీజ్

  • @juttukaramu9009
    @juttukaramu9009 11 дней назад +1

    Jai జైశ్రీరామ్

  • @Samy2259-z5h
    @Samy2259-z5h 11 дней назад +7

    ఊరికే మీరు మధ్యలో మాట్లాడకండి సర్

  • @RockstarYash-xu3og
    @RockstarYash-xu3og 10 дней назад +1

    Super

  • @yogiyarlagadda991
    @yogiyarlagadda991 10 дней назад +2

    I getting some information from u r videos

  • @savedemocracyfrommoneylaun807
    @savedemocracyfrommoneylaun807 10 дней назад

    where can we get the original text of Siva Purana, Vedas ?

  • @NagaSai-wk6ie
    @NagaSai-wk6ie 8 дней назад

    Bhagavatam lo chanakyudi gurinchi koodaa cheppaaru

  • @mohammedirfankhankhan1626
    @mohammedirfankhankhan1626 8 дней назад

    Recent ga sambashiv rao and mahendar gari videos vachay
    Dani piana vdo cheyandi

  • @masenraokoppadi3712
    @masenraokoppadi3712 4 дня назад +1

    👍🔥🔥🔥

  • @VankaVanka-xv4nj
    @VankaVanka-xv4nj 11 дней назад +1

    Jay sree ram ⚘️ 🚩 🙏

  • @selensam3540
    @selensam3540 11 дней назад +1

    excellent discussion. Dr.Raju Sir ..

  • @makegrammareasywithpsmurth696
    @makegrammareasywithpsmurth696 9 дней назад +1

    మధన్ గుప్త గారు మీరు కాస్త రాజు గారిని disturb చెయ్యకండి.....ప్లీజ్

  • @eeribabutatipudi8646
    @eeribabutatipudi8646 11 дней назад +3

    జై శ్రీ రామ్

  • @KiranKumar-kt2fy
    @KiranKumar-kt2fy 11 дней назад +2

    Sir miru flow continues ga cheppaniuadamledu madyalo sir nibdistab chestunnaru anduvalana chala teliyalsina vishayalu miss avutunnavi , tanu complete chesinaka miru questions adagandi okna

  • @BhavaniM-t8p
    @BhavaniM-t8p 6 дней назад

    E interview aa sambasiva gorreki chupinchandi

    • @Syedss2010
      @Syedss2010 6 дней назад

      Andaru samanam kanappudu.. mari manishini bhagavantudu srustinchaleda.. aithe ninnu bramha srustisthe mari nannu allah srustinchadu inkokarini Jesus srustinchadu mari neeku Naku andariki manishi rupam aakali puttaka chavu same Ela aiyyayi.. ae devudu ae devudini copy chesadu..? Notlo pallu body kaallu chethulu heart any part of body ae devudu ae devudini copy chesadu..

  • @VijayKumar-eh4rf
    @VijayKumar-eh4rf 6 дней назад

    Some Vaishnava sects says Buddha is an avatar of Vishnu. I always thought how can it be? Buddha was against Vedas and how can he be an avatar of Vishnu. If he was an avatar of Vishnu, what was the need for Adi Shankaracharya to debate against Buddhism and defeat them.

  • @ravindrabayya8927
    @ravindrabayya8927 9 дней назад

    Jai srirama 🕉️🚩🚩🙏🙏🙏

  • @2mallikharjuna
    @2mallikharjuna 11 дней назад

    Manaki cheppevaadu edee?

  • @DreamPhotography-tt6mj
    @DreamPhotography-tt6mj 10 дней назад

    Jai sriram jai hanuman

  • @HariPrasad-rg7qv
    @HariPrasad-rg7qv 2 дня назад

  • @gychary9315
    @gychary9315 8 дней назад

    ఈ సృష్టిలో ఉన్న అన్ని మతాలను సృష్టించింది ఆదిదేవుడు శివుడు కాదు,అక్షరాల మనుషులే...ఇది సత్యం.

  • @venkeyvenkey2550
    @venkeyvenkey2550 10 дней назад

    Jay Shri Ram Jay Jay Ram

  • @lingareddy1142
    @lingareddy1142 6 дней назад

    Sir మీ లాంటి వాళ్ళ వల్ల చదివే ఓపిక లేకున్నా తెలుసుకొంటున్నం ధన్యవాదాలు

  • @Sanatanasaanwithasiva
    @Sanatanasaanwithasiva 7 дней назад

    Pasanna mathalanu create chesinapudu mana granthalaku vaariki sambandham undhani kadha paapuluga?

  • @laxmimani1253
    @laxmimani1253 10 дней назад

    Jai hind

  • @tejateja-sg3ly
    @tejateja-sg3ly 3 дня назад

    Sir Hinduvu puranamu vadalu chadavakapoina shiva ani pelisthae palukuthaadu. Adavilo tribes ni kooda Ammavaaru shivayya pramistharu.Edi Hindu dharmamu goppathanamu

  • @msudhakar2444
    @msudhakar2444 5 дней назад

    🕉️🕉️🕉️🕉️🇮🇳

  • @vikasburri-lu5bs
    @vikasburri-lu5bs 10 дней назад

    Sir Anchor Garu ...please, Bhaskar garini cheppanivvandi sir madhyalo meeru Matladakandi...meeru yedi sariga cheppanivvatledu, Mata Madhyalo edo okati matladtharu ayana poorthi chesinaka meeru matladandi

  • @SVChannel1016
    @SVChannel1016 11 дней назад +2

    Janakiram cosmictube channel chudandi. Timeline gurinchi chala Baga cheptharu.

  • @rachanarachu5575
    @rachanarachu5575 11 дней назад +1

    Doctor sir your knowledge is great

  • @BalarajuAllampur
    @BalarajuAllampur 9 дней назад

    🙏🙏

  • @akfires1219
    @akfires1219 11 дней назад +3

    Jai Sri ram

  • @ankaraovp6595
    @ankaraovp6595 11 дней назад

    Very enlightening discussion.

  • @VinayVarma-m2h
    @VinayVarma-m2h 11 дней назад

    Okappudu Akhanda Bharata Desham lo Powerfull Sanatana Dharmam Follow Avvadam Valla Manam World lo Andari Kante Ekkuva Sampadha Bharat daggara undedhi Tarvata Edari Matalu Dosukuni Tinnai......
    Jai Sri Krishna Parmatma🙏🙏🙏🙏
    Jai Bhagavatam🙏🙏🙏🙏

  • @lavakushar4369
    @lavakushar4369 11 дней назад +1

    భౌద్ద, జైనా మతాలు అనకుండా, ఇస్లాం, క్రిస్టియన్ మతాలు అంటే బాగుంటుందేమో.

  • @Seikraherm
    @Seikraherm 9 дней назад

    అప్పుడు గ్యానలకు ఇప్పటి గ్యాన్లకు మనం మనిషి లు గా బట్టి ఏ వరు బట్టి వారు రాసు కూనపురాణాలూ కానీ మనం మనుషు లం మానవతా వం లో మంచి చేసేత్య దేవుడు అంటారు ఆద్ చెడు చేస్తే ఏం అంటారు.. మన లో నే న ఆలోచన లో న్యే మనిషి ఊనడఊ. జనత్వవు ఊనాడు మనిషి కి గ్యానము ఉంది జంతువు లేదు మనం మనుషు లం మనుషులు గాఉందాం నా దేశం ఇండియా మేరభరత్ మేర మహనే ❤🇮🇳🇮🇳🇮🇳❤

  • @vallikameswariyeeranki6240
    @vallikameswariyeeranki6240 11 дней назад +1

    Good information sir
    జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @RockStar-nt4ld
    @RockStar-nt4ld 10 дней назад

    సర్ ఇక్కడ నాకు ఒకటి flash అయింది అది చెబుదాం అనుకుంటున్నా
    బైబిల్ లో ఒక గార్డెన్ లో పళ్ళను సృష్టించి తినకూడని పండ్లు తిన్నారు అందుకే పాపం వచ్చింది అంటారు కదా తినకూడని ఇక్కడ పళ్ళు అంటే.. మనుషులే అయ్యుండొచ్చు కదా... అంటే అన్నా చెల్లెలు.. ఈ రెండు పండ్లు కలవకూడదు కానీ కలిసాయి... అని అర్థం అయ్యుండొచ్చు కదా.. అనుకుంటున్నా ఇది ఎంతవరకు నిజం అయ్యుండొచ్చు అని తెలియదు సార్ దీనికి ఆన్సర్ చెప్పండి 🙏🙏

  • @ramanarayanareddyreddy1280
    @ramanarayanareddyreddy1280 3 дня назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @jayaramaguntupalli355
    @jayaramaguntupalli355 5 дней назад

    I am a retired professor of Medicine and studying monotheism, for the last thirty years.. New Testament is an apendex to the Old Testament. It is not an exclusive and independent text. No one knows the authors of the Gospels.

  • @umathota8862
    @umathota8862 8 дней назад

    👌🏿👍🏼👏🏼🙏🏻🙏🏻🙏🏻

  • @guddetisreeramulu3084
    @guddetisreeramulu3084 9 дней назад

    Om

  • @chamakuramohanreddy2758
    @chamakuramohanreddy2758 11 дней назад +3

    🕉 namashivaya jaihind veersavarkar ki jai.

  • @kandulajoji8151
    @kandulajoji8151 9 дней назад

    ఇద్దరు కలిసి ఒక గ్రంధం రాయండి. సమాన ధర్మం అనే గ్రంథం

  • @HapbabuGarapati
    @HapbabuGarapati 9 дней назад

    నీ దేవుడు నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరులలో ఒక బీద వాడు ఉండినయెడల బీదవాడైన నీ సహోదరుని కరుణింప కుండ నీ హృదయమును కఠినపరచు కొనకూడదు.నీ చెయ్యి ముడుచుకొనక వానికొరకు అవశ్యముగా చెయ్యి చాచి, వాని అక్కరచొప్పున ఆ యక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియ్యవలెను.
    బీద వాడైన నీ సహోదరుని యెడల కటాక్షము చూపక నీవు వానికేమియు ఇయ్యక పోయినయెడల వాడొకవేళ నిన్ను గూర్చి దేవునికి మొఱ్ఱపెట్టును; అది నీకు పాప మగును.
    నీవు నిశ్చయముగా వానికియ్యవలెను. వాని కిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడు నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును.బీదలు దేశములో ఉండకమానరు. అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులగు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీ కాజ్ఞాపించు చున్నాను.

  • @sankarj966
    @sankarj966 6 дней назад

    If any father or paster please debate bhasker raju

  • @sweswarupini9732
    @sweswarupini9732 11 дней назад

    Mari brahma paristhiti enti? U r reaching one point ...I need all points reaching final point

  • @HapbabuGarapati
    @HapbabuGarapati 9 дней назад

    మార్కు సువార్త (బైబిల్)
    సమాజమందిరములో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచచెయ్యి గలవాడు ఒకడుండెను.
    ఆయన నీవు లేచి మధ్యను నిలువుమని ఊచ చెయ్యి గలవానితో చెప్పి, నీ చెయ్యి చాపుమని ఆ మనుష్యునితో చెప్పెను; వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను.

  • @pavanprasad7846
    @pavanprasad7846 11 дней назад +1

    Superb sir 🎉

  • @rajutillapudi8211
    @rajutillapudi8211 9 дней назад

    మదన్ గుప్తా గారు లేదా భాస్కర రాజు గారు ఫోన్ నం ఇవ్వండి. దయచేసి.

  • @pavanakumari6864
    @pavanakumari6864 11 дней назад +2

    Chala baga vivarincharu

  • @MaruthiSalkam-q4b
    @MaruthiSalkam-q4b 11 дней назад

    please translate in English and Hindi 🙏🙏🙏🙏🙏🙏

  • @pravallikas8690
    @pravallikas8690 10 дней назад

    యజ్ఞ యాగాదులు చేసినా కొంతమందిని విష్ణువు ధర్మ భ్రష్టులను చేసాడంటే, వాళ్ళు ఆర్యులు కాదన్న మాట. విష్ణు ఆర్యుల పక్షపాతి అన్న మాట.

  • @prabhakarrdv5199
    @prabhakarrdv5199 11 дней назад +1

    మన చరిత్ర పుస్తకాలలో ఆర్యుల గురించి వుంది కదా.ఇది అబద్దమా😊

    • @పోస్టర్
      @పోస్టర్ 10 дней назад +3

      @@prabhakarrdv5199 అది మీ బ్రిటిష్ ఆత్మీయ నాన్నలు చరిత్ర రాశారు

    • @Vamsi99410
      @Vamsi99410 10 дней назад

      ​@@పోస్టర్British vallu kuda stories raastharaa😅😅😅

    • @పోస్టర్
      @పోస్టర్ 9 дней назад

      @@Vamsi99410 వక్ర చరిత్ర రాశారు బ్రిటిష్ వాళ్లు

  • @universetruth-e1z
    @universetruth-e1z 11 дней назад +7

    Part.1
    యేసు కు సిలువ వేసినప్పుడు “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని” చెప్పెను. లూకా 23:34.
    “”. ...
    “నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివి”. అంటే ఏసుప్రభు ఇక్కడ ఒక దైవాన్ని ప్రార్థిస్తున్నారు కదా ...
    “”. ...
    “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను”. ఇక్కడ ఏసుప్రభు ఒక దైవాన్ని ప్రార్థిస్తున్నారు కదా..
    Part 2
    ఏసుప్రభు చెప్పారు నేనే మార్గము సత్యము జీవము దీనిని నేను కూడా నమ్ముతున్నాను.. కానీ నేనే దేవున్ని అనలేదు. తండ్రిని చేరుకోవాలంటే నా మార్గాన్ని .. నేను చెప్పిన సత్యాన్ని అనుసరించాలి
    మత్తయి సువార్త 7:13.14 నా మార్గం ఇరు కైనది అని చెప్తారు
    యోహాను సువార్త 16:38.. నేను సత్యము గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చితిని ఇందుకోసమే ఈ లోకంలో జన్మించి తిని
    యోహాను సువార్త 16:7.. నేను మీకు సత్యం చెప్పుచున్నాను. నేనే సత్యం అంటే ఏసుప్రభు వారు చెప్పే బోధన సత్యం అని
    యెహో నా5:24 నన్ను పంపిన వాడి యందు విశ్వాసం ఉన్నవాడు నిత్యజీవనం కలవాడు .. నా ద్వారా తండ్రి వద్దకు చేరు కొంటారు ఏసుప్రభు వారు ఉన్నప్పుడు యేసు చెప్పేదే బోధము సత్యము జీవనం మరి ఏసుప్రభు పుట్టకముందు .. మోసే చెప్పినదే సత్యము జీవనం మోషే ద్వారా తండ్రి వద్దకు చేరుకుంటారు
    యోహాన సువార్త 16:7 నేను సత్యమే చెప్తున్నాను నేను వెళ్లిపోవడం వల్ల మీకు ప్రయోజనకరము.. అంటే ఎక్కడ కూడా ఏసుప్రభు తాను ప్రార్థించే దైవం గురించి చెబుతున్నారు ...
    Part:3
    మత్తయి సువార్త 20: 20,21,22,23... జవదేయ కుమారుడు తల్లి వచ్చి ఏసుప్రభు ని ఈ విధంగా అడుగుతుంది రేపు పరలోక రాజ్యమున నాకు ఉన్న ఇద్దరు కుమారులని ఒక కుమారున్ని నీ కుడి పార్శమున ఇంకొక కుమారున్ని నీ ఎడమ పార్శమున కూర్చుండు బెట్టు అని ఏసు వారిని వేడుకుంటుంది.. అప్పుడు ఏసు పరలోకములో ఎవరికి ఏ స్థానం అనేది నా చేతిలో లేదు మొత్తము తండ్రి (దేవుని) చేతిలో ఉంది అతను ఎవరికి ఏ స్థానం నియమిస్తారో వారికి ఆ స్థానము లభిస్తుంది అని ఏసుప్రభు స్వయంగా చెప్పారు నా చేతిలో ఏమీ లేదని (మరి దీన్ని బట్టి ఏసుప్రభు ఒక దైవాన్ని వేడుకుంటున్నారు అని మనకి క్లియర్ గా అర్థమవుతుంద మీరు ఏసుప్రభువు దేవుడిగా వచ్చారని చెప్పారు కదా మరి స్వర్గంలో ఏసుప్రభు స్థానం ఏమిటో క్లియర్గా ఇక్కడ చెప్పారు కదా)
    Part::4
    ఏసుప్రభు దేవుని కుమారుడు మరి ఎటువంటి కుమారుడు దేవునికి శారీరకంగా, రక్తసంబంధంగా , లేదా కన్నకుమారుడా కాదు.. ఓన్లీ విశ్వాస సంబంధమైన కుమారుడు..
    1... మత్తయి సువార్త.5: 9.. యేసు చెబుతున్నారు సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు
    2... యోహాను..20:17.. నా తండ్రి యను మీ తండ్రి యను నా దేవుడి యను మీ దేవుడియను ఒక్కరే. ఆయన నాకే తండ్రి కాదు మీకు తండ్రి అని విశ్వాసులతో యేసు అంటున్నారు
    3... కీర్తన గ్రంథం 2:7.. దావీద్ ఇలా చెప్తున్నాడు దేవుడు నాకు ఈ విధంగా సెలవిచ్చి ను. నీవు నా కుమారుడువు అంటే దావీదు కూడా దేవుడు కుమారుడే..
    4. లోకా సువార్త 3:38.. ఆదమ్ దేవుని కుమారుడని ఉంది
    5. నిర్గమకాండము 4:28.. ఇజ్రాయిల్ దేవుని జ్యేష్ట కుమారుడు అని ఉంది
    6. 6. యిర్మ యా గ్రంథము 31:9 ఇఫ్రాయమ్ దేవుని జ్యేష్ట కుమారుడు.. మరి వీళ్ళందరూ దేవుని కుమారులు అని చెప్పారు కదా మరి వీళ్ళు కూడా దేవుడే అవ్వాలి కదా.. నేను బైబిల్ ప్రకారమే చెప్తున్నాను.. ఏసుప్రభు స్వయంగా చెప్పారు మీరు నేను నేను దేవుని కుమారులము మీకు నాకు ఒకరే తండ్రి.. మరి ఏసుప్రభు స్వయంగా చెప్పినది తప్పు అని అంటామా ..
    ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయనలేకుండ కలుగలేదు. ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. దేవునియొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను;...........
    ఆ వాక్యము సరిగ్గా పరిశీలిస్తే ఆదియందు వాక్యం ఉండును ఆ వాక్యము దేవుడై యుండును.

    • @jhansilakshmibai-h8s
      @jhansilakshmibai-h8s 10 дней назад

      యేసు notlo న madda

    • @rajutillapudi8211
      @rajutillapudi8211 9 дней назад +1

      సూపర్

    • @tejateja-sg3ly
      @tejateja-sg3ly 3 дня назад

      Rakthamu karchadaniki vachina yesu Nannu anduku veella chathiki appagincjavu
      Nannu anduku vedichipettavani anduku annaru