బీసీ మేధావుల సదస్సులో జర్నలిస్ట్ రఘు అద్భుత స్పీచ్!| Journalist Raghu Powerfull Speech In BC Meeting

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 191

  • @LambadiDigamber-h2f
    @LambadiDigamber-h2f 2 месяца назад +27

    సూపర్ స్పీచ్ రఘు అన్న🤝

  • @SaitejaTeja-ix4ke
    @SaitejaTeja-ix4ke 2 месяца назад +6

    రఘు అన్నగారు గ్రేట్

  • @kranthit7194
    @kranthit7194 2 месяца назад +51

    Total జనాభ లో 60-70% BC లే ఉంటారు. BC లకు ఐక్యత లేదు. అందుకే అనిటిలో అన్యాయమే జరుగుతుంది.

    • @mikekushner901
      @mikekushner901 2 месяца назад +2

      Telangana lo SCs - 16 to 17 % , ST 9% , Minority- 14 to 15 % , Reddys - 6 to 7 percent , other OC like komati, brahmin, velama other OCs 12 to 14 percent,BCs all together 40 times 42 percent..

    • @sammireddy3220
      @sammireddy3220 2 месяца назад

      నీ లెక్క తప్పు మేధావి 90%మంది BC లే.

    • @MrIndra170
      @MrIndra170 Месяц назад

      Rey babu, meeru rich ha poor ha naku telidu, OC lu palinchi OC laki emanna pikira emanna fees lo kani employment lo kani ekkuva ichira, neevu nee bratuku kosam udyogam kosam, nee jeevitam lo nee kutumbam unnathi kosam poradu matladu nayakudu mana kulapodu inantha matrana manakem cheyaru,
      Entha sepu unna ee vedavalu chatta sabhallo mana bc lo leru antaru, avemanna nominated post lu ha janalu votes veste gelichevi, evadina project lalo development lalo kolpoina mana bhoomulaki Sarina market rate nastapariharam or manchi employment Ani antunda. Land sealing act pettiddam antunda anaru enduku ante cast system rechagotti veella aastulu penchukovali. Sc,st,bc,OC evarina middle class vadu veella venukala padite bratuku nashanam, mana employment maname chooskovali, mana family ni maname chooskovali.

  • @sushanth-y2x
    @sushanth-y2x 2 месяца назад +3

    correct ga cheparu raghu anna

  • @bhaskaryadavbhaskaryadav761
    @bhaskaryadavbhaskaryadav761 2 месяца назад +62

    బీసీలకు సిగ్గు లేకుండా పోతున్నది

    • @B.srinivas-su6xc
      @B.srinivas-su6xc 2 месяца назад +1

      EvRa. SaLie😂😂😂😂😊

    • @anweshthipparthy6336
      @anweshthipparthy6336 2 месяца назад

      Reyy matladu thannavu ra

    • @gudalamadhusudhan7819
      @gudalamadhusudhan7819 Месяц назад

      నిజమే చెప్పారు రాజ్యాధికారం కోసం పోరాడకుండా అగ్రకుల పార్టీల జెండాలు మోస్తూ బానిసలుగా బతుకుతున్నారు బీసీలు

  • @pandukatkuri232
    @pandukatkuri232 2 месяца назад +4

    రఘు స్పీచ్చా చాలా బాగుంది తక్షణమే ఏం చేయాలో స్పష్టంగా వివరించారు

  • @lakshmanjinuka4631
    @lakshmanjinuka4631 2 месяца назад +2

    Raghu sir Salute, we respect your straight forward speech 🙏

  • @narsusangam127
    @narsusangam127 2 месяца назад +4

    రఘు గారు అభినందనలు మీరు చెప్పిన ప్రతి అంశం, హాజరై న ప్రతి ఒక్కరు బాగా అలోచించి ముందుకు రావాలి
    ..

  • @naraharisoppari6542
    @naraharisoppari6542 2 месяца назад +2

    Good speech RAGHU BHAI.👍👍👍👍

  • @kanugusrinivas5601
    @kanugusrinivas5601 2 месяца назад +19

    తెలంగాణ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధినాయకత్వం BC లకు రిజర్వేషన్ ప్రకటించకపోతే తెలంగాణ లో మరొక BC ఉద్యమం తీవ్రంగా మొదలు అవుతుంది ....

    • @sammireddy3220
      @sammireddy3220 2 месяца назад +1

      అవును. మొత్తం పదవులన్నీ bc లలో 4కులాల వారే పొందుతున్నారు. నోరున్నోడిదే, డబ్బున్నోడిదే అన్ని కులాల్లో పెద్దరికం. మిగితా రఘు లాంటి వారంతా అద్దె మైకులే.

  • @krishnak7
    @krishnak7 2 месяца назад +12

    తెలంగాణ లో టిడిపి లేకపోవడం వల్ల రాజకీయాలలో బీసీ నాయకత్వం తగ్గింది. కావాలి అంటే మీరు 1983-2004 మధ్యలో ఉన్న ఎంపి, ఏంఎల్ఏ లిస్ట్ చూసుకోండి, 2014 తరువాత లిస్ట్ చూసుకోండి, మీకే అర్దం అవుతుంది.

  • @sudhakarrendla5827
    @sudhakarrendla5827 2 месяца назад +12

    Raghu sir great fighting for BCs

  • @citizensrinanna6696
    @citizensrinanna6696 2 месяца назад +12

    బి సి అందరూ మేధావులు అందరూ కలసి ఒక రాజకీయ పార్టీ పెట్ట గలరు

  • @gurijalasandeep2293
    @gurijalasandeep2293 2 месяца назад +1

    Super anna... direct ga chepparu.

  • @Saveteelanga
    @Saveteelanga 2 месяца назад +38

    BC లకి రిజర్వేషన్ ఉండాలి

  • @yellaiahgoud4122
    @yellaiahgoud4122 2 месяца назад +6

    మీ అందరికీ నమస్కారం రిజర్వేషన్స్ వాడు ఇచ్చుడేంది, వీడు ఇచ్చుడేంది ఊర్లల్ల తిరిగి మనవారిని చైతన్యం చేసి మనవారిని గెలిపించుకొంటే వాళ్ళే మన చేతికిందికి వస్తారు.

  • @malleshyadav3633
    @malleshyadav3633 2 месяца назад +4

    Gitla matladu raghu anna.metho memu untam good ❤❤❤❤❤

  • @johnvuppala
    @johnvuppala 2 месяца назад +2

    Raghu 👏👏

  • @arukalirameshmudhiraj7415
    @arukalirameshmudhiraj7415 2 месяца назад +1

    సూపర్ అన్న మీలాగా అందరూ మాట్లాడాలని ఎక్కడ అన్యాయం జరగదు అన్న ❤️❤️🤝👏👏🙏🙏🙏🙏

  • @obkyadav
    @obkyadav 2 месяца назад +5

    Good speech and good suggestion anna

  • @kakkiralapallypilla
    @kakkiralapallypilla Месяц назад

    👍👌

  • @ramakrishnavramakrishna8533
    @ramakrishnavramakrishna8533 2 месяца назад +2

    నువు ఇలానే నిజాయితీగా ఉండు అన్న చరిత్రలో నిలిలిచిపోతావు రఘు అన్న.జర్నలిస్ట్ ఆంటే నే ప్రతిపక్షంలో ఉండాలి .

  • @RajuKumar-RR143
    @RajuKumar-RR143 2 месяца назад +4

    Jai raghu అన్న

  • @SaitejaTeja-ix4ke
    @SaitejaTeja-ix4ke 2 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @nagaiahph.d3917
    @nagaiahph.d3917 2 месяца назад +1

    You are right Anna

  • @SaitejaTeja-ix4ke
    @SaitejaTeja-ix4ke 2 месяца назад

    👌👌👌👌👌👌👌

  • @parshuramvavilala9776
    @parshuramvavilala9776 Месяц назад

    Ragu anna great 👍 leader

  • @nareshnoone1632
    @nareshnoone1632 2 месяца назад +12

    ఐదు శాతం లేని ఎరిపూ కులానికి ఎక్కువ ఎమ్మెల్యే ఎంపీ టిక్కెట్లు పదవులు ఎలా ఇచ్చుకున్నారు
    యాభై శాతం పైగా ఉన్న బీసీలకు ఎన్ని పదవులు ఇచ్చారు తొంభై శాతం ఉన్న‌‌‌ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ లకు ఎన్ని పదవులు ఇచ్చారు ఓసీల్లోని మిగతా కులాలకు ఎన్ని పదవులు ఇచ్చారు
    ఐదు శాతం ఉన్న రెండు కులాలే ఎక్కువ టిక్కెట్లు పదవులు ఎలా ఇచ్చుకున్నారు
    బహుజనులకు మిగతా ఓసీ కులాలకు అన్యాయం జరుగుతోంది
    సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాలు దోచుకుంటున్నాయి 2:58

  • @sangarthiashokashok381
    @sangarthiashokashok381 2 месяца назад +2

    Raghu Anna super

  • @nagulameghnameghnayadav310
    @nagulameghnameghnayadav310 28 дней назад

    Correct statement 👌

  • @shivaji_444
    @shivaji_444 2 месяца назад +1

    Excellent speech

  • @swaroopreddykommidi8181
    @swaroopreddykommidi8181 2 месяца назад +23

    బీసీ లు అందరు ఒక పార్టీ సపరేట్ గా పెట్టుకోండి

    • @jungariravi3094
      @jungariravi3094 2 месяца назад +2

      పెడతాం కొద్దిగా ఆగండి

    • @goutamreddy7978
      @goutamreddy7978 2 месяца назад

      Party pettadam ante Pan Dabba pettadam anukunnava 😂😂😂

    • @jungariravi3094
      @jungariravi3094 2 месяца назад

      @@goutamreddy7978 మమ్మల్ని తొక్కేదే మీరు కదా ఆ మాత్రం కాలుద్ది మీకు

    • @ramakrishnagajji3537
      @ramakrishnagajji3537 2 месяца назад

      ​@ఎటకారం ఎందుకు రెడ్డి పార్టీ పెట్టొచ్చు goutamreddy7978

  • @prakashgoudcheekuri6984
    @prakashgoudcheekuri6984 2 месяца назад +2

    Jai Bc

  • @karmawaiting123
    @karmawaiting123 2 месяца назад +2

    Well done Raghu ❤ BC kuda sahashichali Telangana ni

  • @venkanna390
    @venkanna390 2 месяца назад +5

    జై రఘు అన్న, కరెక్ట్ మాట్లాడారు
    జనాభా లో BC పార్సెంటేజ్ ఎక్కువ
    రాజకీయాలలో అన్ని పార్టీలు మాత్రం రిజర్వేషన్ పాటించకుండా తక్కువ సీట్స్ ఇస్తున్నవి
    ఇంకా ఎప్పుడు BC కులాలులోని పేదలు బాగుపడేది 🙄

  • @papaiahnarsing8614
    @papaiahnarsing8614 2 месяца назад +3

    రఘు గారు చాలా బాగా మాట్లాడినారు కరెక్ట్ 👌👌👌

  • @-C-ChAnil
    @-C-ChAnil 2 месяца назад +7

    అన్న ఇప్పుడు కొత్తగా కులగణన చేయాల్సిన పనిలేదు అన్న ,ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వం లో చేసిన లెక్కలు వున్నాయి కానీ అవి ఎప్పుడూ ,ఇప్పుడు గవర్నమెంట్ బయట పెట్టలేదు ,

  • @rakir2578
    @rakir2578 2 месяца назад +3

    Jai BC

  • @shabadmanaiah3928
    @shabadmanaiah3928 Месяц назад

    జై రఘు అన్న

  • @goutham4554
    @goutham4554 2 месяца назад +1

    Jai velma doralu jai brs

  • @b.rohithgoud7272
    @b.rohithgoud7272 2 месяца назад +3

    Jai bc

  • @Infinitygameing17
    @Infinitygameing17 2 месяца назад +3

    Yes bc లకు అక్రమం జరుగుతూంది తెలంగాణ లో😭😭😭😭😭😭😭😭😭

  • @anandkumarg8351
    @anandkumarg8351 2 месяца назад +1

    సూపర్ గా చెప్పారు అన్న, మన Bc రాజకీయ నాయకులు మారరు అన్న

  • @dommativenkatesh8160
    @dommativenkatesh8160 2 месяца назад

    💪💪

  • @kalyanchinthakunta1126
    @kalyanchinthakunta1126 2 месяца назад +3

    కాంగ్రెస్ ఓట్లు వేస్తాం బిజెపి ఓట్లు వేస్తాం టిఆర్ఎస్ కోట్లు వేస్తాం కానీ బీసీలు మొత్తం బీసీల మనుషులు మాత్రం వారి పార్టీల చేతుల్ని ఉన్నాయి దీనికి కారణం మనమే మన బీసీల మే

  • @infinity3800
    @infinity3800 2 месяца назад +18

    బహుజనుల నుండి కొత్త రాజకీయ పార్టీ తప్ప ప్రత్యామ్నాయం లేదు

  • @Mahesh-w8b4e
    @Mahesh-w8b4e 2 месяца назад +2

    బీసీ సీఎం అంటే ఒక్కడు సప్పుడు జెయ్యలె.ఒక్క మీటింగ్ పెట్టలేదు.. ఇప్పుడు ఎందుకు ఈ మీటింగ్

  • @Villageposter863
    @Villageposter863 2 месяца назад

    Super anna

  • @devaraju3706
    @devaraju3706 2 месяца назад

    👍👍

  • @ramakrishnagajji3537
    @ramakrishnagajji3537 2 месяца назад +1

    బీసీ లకు రాజకీయ లో రిజర్వేషన్ లేకున్నా ఏమి కాదు ఉద్యోగల లో కంపల్సరీ రిజర్వేషన్ అమలు చేయాలి జనాభా ప్రాతిపదికన అమలు చేయాలి

  • @mohandovuri8462
    @mohandovuri8462 2 месяца назад +8

    అంబేద్కర్ ఫోటో లేకుండా ఎలా రిజర్వేషన్ , న్యాయం , రాజ్యాంగం , అని మాట్లాడుతున్నారు , మీ గురించి అంబేద్కర్ ఏమి చేయలేదా

    • @hanishgamingff1142
      @hanishgamingff1142 Месяц назад +1

      BC లకు SC/ST లు ఉపయోగపడతారు కానీ
      SC/ST లకు BC లు సహకరించరు
      ఈ సమావేశంలో అంబేద్కర్ గారి ఫోటో లేదంటే నే అర్థం అవుతుంది.

  • @sampathpothula278
    @sampathpothula278 2 месяца назад +7

    Congress ni prashninchavemo anukunna brother kani chala baga prashnistunaru very good keep it up

  • @claxminarayana5450
    @claxminarayana5450 2 месяца назад +1

    పంచాయతీ లలో ABCD వర్గీకరణ చేయాలి. 💐💐👌👌👍👍🤝🔥🔥🌈🌈🌈

  • @RajinikanthShanigaram
    @RajinikanthShanigaram 2 месяца назад +4

    సర్పంచ్ బీసీ కి ఎక్కువ సిట్ ఇవ్వాలి

  • @besoftcool
    @besoftcool 2 месяца назад +1

    First ఎలక్షన్ లలో డబ్బు పంపిణీ చేయడం అనేది ఆపించలి చాలా స్ట్రీట్ గా.. డబ్బు పంపిణీ చేసే వాళ్ళ information ఇస్తే ప్రజలకి సెక్యూరిటీ ఇవ్వాలి.
    Bc లకి ఒక్క కొత్త పార్టీ పెట్టి bc పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవలి.. అభ్యర్థి మంచి గుణం, family హిస్టరీ, డిగ్రీ పూర్తి చేసి, నిజాయితి గా ఉండాలీ..

  • @shivashivashiva3420
    @shivashivashiva3420 2 месяца назад +1

    👍🙏🙏👌👌✊✊

  • @MBABUNAIKBabu
    @MBABUNAIKBabu 2 месяца назад +5

    We want BC SC ST development and they have to participate in local body election

  • @rajenderg1114
    @rajenderg1114 2 месяца назад +1

    రఘు అన్న ఇందులో చాలా మంది మీటింగ్ తర్వాత కాంగ్రెస్, బీజేపీ, BRS దొరల దగ్గర కి వెళ్లి బoచ్చన్ అంటారు ఇది మన వారి తెలివి లేకపోతే బహుజన రాజ్యం ఎప్పుడో వచ్చేది

  • @thagaramjammanna7320
    @thagaramjammanna7320 2 месяца назад +1

    రఘు మంచిలీడర్

  • @Ajay2529-aj
    @Ajay2529-aj 2 месяца назад

    Good initiative…

  • @anilyadavpagala7060
    @anilyadavpagala7060 2 месяца назад +6

    బీసీలు అంటే లెక్క లేదు కనుక బీసీలు వల్ల ఏం కాదని

  • @aralaramesh3935
    @aralaramesh3935 2 месяца назад +2

    Jai BC Jai యాదవ్

  • @yesupadamgandham2896
    @yesupadamgandham2896 2 месяца назад

    Raghu,well,speech ,always we will fight against to rulers,

  • @RajYadav-op8qr
    @RajYadav-op8qr 2 месяца назад +1

    Jai Reddys jai congress

  • @RajeshwariRajeshwari-u7w
    @RajeshwariRajeshwari-u7w 2 месяца назад +1

    ముందుగా బీసీ మేధావుల రాజకీయ నాయకులు అగ్రకుల నాయకత్వంలో ఉన్న పార్టీల నుండి బయటకు రావాలి బీసీల ఓట్లు బీసీ అభ్యర్థికే వేయాలి goverdhan serdoddi

  • @Laxminarayan-es9gp
    @Laxminarayan-es9gp 2 месяца назад +3

    There is no unity in BCs.
    It is diffficult to form united BCs front.
    Upper caste people are rich and well educated and they use their money power to nullify this unity .
    Any best of luck to all BCs unions.😊😊😊😊😊

  • @rajivannepk149
    @rajivannepk149 2 месяца назад +2

    అని పార్టీ ల చెంచా లు ఉన్నారు అన్న అక్కడ ఎందుకు భయం చెప్పు అన్న

  • @rajalingamkunta8414
    @rajalingamkunta8414 2 месяца назад +4

    మీరు ఎన్ని సమావేశాలు పెట్టినా , రాబోవు మంత్రి వర్గ విస్తరణలో రెడ్డి లే ఎక్కువ మంది మంత్రులౌతారు

  • @krishnadurishetti8535
    @krishnadurishetti8535 2 месяца назад +3

    గ్రూప్ 1 లో 1:100 కోసం పోరాడుతున్న నిరుద్యోగ అభ్యర్థులు అందరూ కూడా పోటీ చేయాలి

    • @ajaychinna830
      @ajaychinna830 2 месяца назад

      1:100 endhuku ra ayya
      Alantappud exam pettakunte aypodhi
      Oka 150 max exam lo sagam marks without negative unna raka pothe adhi mee thappe
      Nen vaaram kuda sarigga chadhavaledhu ayina qualify ayya, nenu avvadam naake nachaledhu alanti easy & simple paper andhulo 70max raakapothe adhi Mee mistake eh
      Nenem group 1 mains Rayatledhu bcoz nen dhaaniki arhunni kadhu
      Neeki dhammunte sadivi thechukovali kaani 1:100 kavali 1:500 kavali Ani bekhar kathalu endhuku bhai

    • @krishnadurishetti8535
      @krishnadurishetti8535 2 месяца назад

      @@ajaychinna830 andaru nilanti very talented vundaru kada ,rendu sarlu exam cancel aindhi mudosari rayadaniki andariki oke paristithi vundadhu .nv qualify aithe job kottu lekapothe musukoni vundu evari badhalu vallavi anuko

  • @maheshnadigoti200
    @maheshnadigoti200 2 месяца назад

    Jai bc sabalu continue pettali

  • @rmu8864
    @rmu8864 2 месяца назад +1

    పది శాతం అగ్రవర్ణ పెదాల పేరుతో రిజర్వేషన్ పెంచితే ఒక్క బీసీ ముందుకు వచ్చి నోరు మీద్పలేదు. పైగా అగ్రవర్ణాలకు కేంద్రం మద్దతుగా ఉండే పార్టీ బీజేపీ లో మూటగట్టుకొని ఆ పార్టీలోకి వెళ్లారు. ఈ దేశంలో ప్రజా వ్యతిరేక చట్టాలు ఏవి వచ్చిన ఒక్క ఎస్సీ, ఎస్టీ లు ముందు అంటారు. వచ్చిన తరువాత ముందుకు వస్తారు మీరు. అందుకే ఆర్. కృష్ణాన్నా మీకోసం కొట్లాడి అలిసిపోయి మీరు మారరు అని ఊరుకున్నారు.

  • @B.srinivas-su6xc
    @B.srinivas-su6xc 2 месяца назад +1

    Ji BC. Ji. KuRma❤❤❤❤❤❤

  • @RRamkrishna-w4l
    @RRamkrishna-w4l 2 месяца назад

    Jai Revanth Anna

  • @g.vijayender4583
    @g.vijayender4583 2 месяца назад +1

    ముందు గ్రూప్ 1 లో బీసీ లకు GO NO 29 వలన ఎంతో మంది నష్టపోతున్నారు Go No 29 Ni cancel cheyinchandi

  • @srinivas3245
    @srinivas3245 2 месяца назад +1

    బీసీ సంఘాలు పెట్టుకుని ఆర్థికంగా బలంగా ఉన్న బీసీలు, నాలుగు కులాలకే ప్రాధాన్యత ఇచ్చి ఇతర బీసీలను పైకి రాకుండా తొక్కేస్తారు..

  • @bknaresh1106
    @bknaresh1106 2 месяца назад +2

    అందరూ పదవులు అనుభవించే వాళ్ళే కదా ఇంకా ఎంటి చేసేది మిరు😂😂

  • @venusankoju6615
    @venusankoju6615 2 месяца назад

    5minuts speach exact

  • @somaiahy3792
    @somaiahy3792 2 месяца назад

    Raghu anna meelanti journalist sosaiety ki avasaram

  • @CIVIL-RKG
    @CIVIL-RKG 2 месяца назад

    ఎక్సలెంట్ స్పీచ్

  • @bharathkumar0072
    @bharathkumar0072 2 месяца назад +2

    తెలంగాణ లో కులం ప్రస్తావన ఉండదు అంటివి ఇప్పుడు ఇదేందీ రగు బ్రో? బీసీ లు కూడా ఆలోచించాల, నాయకులు బాగుపడతారు, ఇలా సంఘాలు ఏదొక పార్టీ మద్దతు తీసుకుని బాగుపడతారు కానీ మధ్యతరగతి, పేద బీసీ లు అలానే ఉంటారు, ఇది ఫ్యాక్ట్.

  • @ShekarKetireddypalli-rp2wc
    @ShekarKetireddypalli-rp2wc 2 месяца назад

    B C super

  • @viveknanda130
    @viveknanda130 2 месяца назад

    Superb question to all party leaders ❤❤

  • @nallavothulapurender508
    @nallavothulapurender508 2 месяца назад +1

    Sir mana target 18 + ZP chairmans

  • @RAJAREDDYRENU
    @RAJAREDDYRENU 2 месяца назад

    BC లకు govt ఉద్యోగాల్లో ఉన్న రిజర్వేషన్ 27/ మన జనాభా 62/ 1950 నుండి BC లు ఉద్యోగాల్లో నష్టుపోతున్నం మన దేశంలో st వాళ్లు sc వాళ్లు మాత్రమే 100/ లాభం పొందుతున్నారు కర్మ పాపం ఏమో తెలియదు కానీ ఆఖరికి handicapped వాళ్లకు కూడా మన దేశంలో లో ఉద్యోగాలు రావు

  • @Koundinya87
    @Koundinya87 Месяц назад

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికీ నీ ద్వారా ఓ పిలుపు!!
    నల్గొండ జిల్లా చెరువులు నింపాలె,
    సాగర్ నీళ్లు సంద్రంలో కలపొద్దు.
    కాలువలు ద్వారా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి.
    సీజన్ వొతే కుంటలు - చెరువుల నిండాయ్, ఆఖరి పంటపొలం లోకీ నీళ్లు పోవాలె.
    నల్గొండ మంత్రులు, శాసనసభ్యులు ఏం చేస్తున్నారు.
    చెరువుల పూడిక తీయాలేదు,
    కాలువల మార్గంలో సఫాయి లేదు.
    రైతుల విజ్ఞప్తి!!

  • @MaheshvarmaAdministratio-sl4ge
    @MaheshvarmaAdministratio-sl4ge 2 месяца назад +1

    Elanti meetings ki brs leaders inaa srinivas Goud ravadam endhi...😂😂

  • @tejamunnuru397
    @tejamunnuru397 2 месяца назад

    Shame that Tnews, v6news ,Tv9, Etv , didn't telecast this meeting ...Time for BCs to unite. Only 19 BC MLAs in assembly, OCs have more than 50seats out of 119

  • @donthiboinavenkateshwarlu3667
    @donthiboinavenkateshwarlu3667 2 месяца назад +3

    Nenu senior citizen gaa chepputunna abaddalato vacchina party ekkuva time undadu toli velugu raghu pacchi mosagadu mosagadu

  • @BishmaVinodkumar
    @BishmaVinodkumar 2 месяца назад

    Are all BCs sangam"s comes on plate form and fight UNITED"LY ON ONE PLATE FORM is Biggest Question. Differences should not cropped up between we BCs..once we united (BC) than all political parties stand in front of US with Begging Bowls..54 %% under coustedy of 1.5 %% Velimas, 12 to 13 %% Reddys..we BCs are 54 %% percent..once in blue.moon meeting not enough..regularly.sir . Mr Raghu garu.nicely said..mana toli velugu.Rahgu.

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk 2 месяца назад +2

    Kula pichi mathram వదిలి పెట్టకండి. పులే ఒక్కడి ఫోటో నే పెట్టారు.

  • @johnvuppala
    @johnvuppala 2 месяца назад

    Pruthvi raj Anna ni pilavaledu yenduku , Telangana real fighter anna

  • @navathesathyanarayana7217
    @navathesathyanarayana7217 2 месяца назад

    Raghu anna, sarpanch laku nayakulu ticket etlistare,
    evaru gelisina mana BC vaare anukovali🙏

  • @veerababuravuri6488
    @veerababuravuri6488 2 месяца назад +1

    Strike cheyandi indira park daggara
    Memu kuda vastamu

  • @johnvuppala
    @johnvuppala 2 месяца назад

    Pruthvi raj Anna ✊

  • @chukkaprudhvi8054
    @chukkaprudhvi8054 2 месяца назад

    Buddha Lead To Bharath Lead

  • @tammalisuresh1937
    @tammalisuresh1937 2 месяца назад

    BC lu chena chusthunru anna

  • @malleshamgolla6615
    @malleshamgolla6615 2 месяца назад

    First Malli Land cealing act ravali. Mimimum 5 to 7 acrs varake undali. Bc-52%, sc-18, st-11% varaku reservations penchali, bc kulaganana cheyali,
    BC special consistency kavali employees promotions lo special reservations kavali

  • @sammireddy3220
    @sammireddy3220 2 месяца назад

    BC ల యూనిటీ ఏమిటో BJP పోయిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుసుకుంది. BC cm నినాదం గాలిలో కలిపి ఇప్పుడు కొందరు రాజకీయ నిరుద్యోగుల కోసం group మీటింగ్ లు. కులం, మతం అన్నీ ఉత్త సామెత పదాలు. ఎవరు డబ్బు కాసులు కుల మీటింగ్ లలో చల్లితే వారిదే పదవి. BC కుల సమావేశాలకు కూడ డబ్బులిచ్చి జనాన్ని రప్పించుకోవాలి. మళ్ళీ అదే బీసీ లు రఘు మనకులం కాదా అంటారు. OC లలో కూడ అంతే.

  • @venkateshgoud2983
    @venkateshgoud2983 2 месяца назад

    Jbc

  • @sangameshwars2809
    @sangameshwars2809 2 месяца назад

    Resdys 5 persent untaru
    Kani 65 mandi mla lu untaru