ఏం బాబూ.. తుప్పు వదిలిందా ? | Big Question Debate On Chandrababu Fake Comments |

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • ఏం బాబూ.. తుప్పు వదిలిందా ? | Big Question Debate On Chandrababu Fake Comments | @SakshiTV
    #chandrababu #ysjagan #jagan #apnews #pawankalyan
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

Комментарии • 208

  • @prudhvisri2405
    @prudhvisri2405 Месяц назад +26

    Stress తగ్గాలి అంటే సాక్షి చూడాలి😂😂

    • @rajkumarnarindi6530
      @rajkumarnarindi6530 Месяц назад +3

      Konchem sepu Entertainment kavalanna Eswar gadi Over action chusthe bale comedy ga untundi😅

  • @GVRVlogs-
    @GVRVlogs- Месяц назад +16

    ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఎన్ని చెప్పి ఏమి లాభం ఈ ప్రెస్ మీట్ లో ఏదో ఎన్నికలకు ముందు పెట్టి ఉంటే చాలా బాగా ఉండేది

  • @mudaddaramesh
    @mudaddaramesh Месяц назад +35

    సార్ మీరు ఎంత చెప్పినా ఆంధ్రప్రదేశ్లో గొర్రెలు ఎవరు నిజాలు నమ్మరు అబద్ధాలే నమ్ముతారు సార్ అంటే నిజం లోన నిజాయితీ బాధనిపిస్తుంది అదే అబద్ధం లోనా ఆనందం అనిపిస్తుంది అది ఇప్పుడు చేస్తున్నారు సార్ వాళ్ళు

  • @lak3720
    @lak3720 Месяц назад +28

    Prasad ni ఒక్కడి నే రోజు డిబేట్ లో పెట్టకండి వల్ల ఎమ్మెల్యే లు ఎమ్మెల్సీ లను నాయకులను కూడా కుర్చుబెట్టు అప్పుడు చర్చ బాగుంటుంది

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 Месяц назад +6

    Excellent information and nice video 😂😂😂

  • @somaiahkhandavalli9697
    @somaiahkhandavalli9697 Месяц назад +5

    Nice 👍👍👍

  • @shankarbada4632
    @shankarbada4632 Месяц назад +5

    మీరు చెప్పేటివి అన్ని 100/ పెర్సెంట్ కరెక్ట్

  • @giridharreddy941
    @giridharreddy941 Месяц назад +9

    Comedy interview 😂😂😂😂

    • @suryahi7247
      @suryahi7247 Месяц назад +1

      Avunu mana kutami chese comedy ni minchi yevaru cheyalerule

    • @giridharreddy941
      @giridharreddy941 Месяц назад

      @@suryahi7247 inni rojjulu Meru chesi dhi Enti , before elections interviews Chudu swamy trolling lo number one Vunnayi,, petanandi cutoutluu, dj lu Enti

  • @mercyraajingilela6573
    @mercyraajingilela6573 Месяц назад +4

    ఈడు ఏమి చెయ్యడు, చెయ్యాలనే ఆలోచన ఈ జీవితంలో రాదు, దోచుకోవడం, దాచేసుకోవడం బాబు గారి పరి పూర్ణత. చచ్చే దాకా నేనే సీఎం గా ఉండాలి అనే పరిపక్వత, పరితపం, తపన. బాబు గారి ఆలోచన. బాబు భూమిలోకి పోవాలి, ఆంధ్ర అంధకారం లోంచి వెలుగు లోకి రావాలి.

  • @swamypl8587
    @swamypl8587 Месяц назад +6

    ప్రజలు అపద్దాలను విని విని నమ్మినమ్మి నిజాలను నమ్మ లేక పోతున్నారేమో

  • @chinthalagovind7367
    @chinthalagovind7367 Месяц назад +6

    Jaijagan2024CM

  • @వాషింగ్మిషన్
    @వాషింగ్మిషన్ Месяц назад +1

    బాబు గారు ఎలక్షన్స్ లో అమరావతికే ఖర్చు చేస్తాను అని చెప్పిన ఆడియో లిక్ వైరల్ చెయ్యండి సార్.

  • @muneshgowda1528
    @muneshgowda1528 Месяц назад +2

    Naaku chaala bore ayithe mee vidoes chusthanu sir, chaala baguntundhi chaala navvukunta..

    • @Mydreamplace77
      @Mydreamplace77 Месяц назад

      I know AP people are burra takkuva neelaga ...

  • @bsekharb.sekharayyagarlapa1629
    @bsekharb.sekharayyagarlapa1629 Месяц назад +1

    This debaters all Super talking about AP state finance and also about ysrcp Thanks to all debaters sir

  • @entertainmentadda143
    @entertainmentadda143 Месяц назад +6

    Comedy నవ్వుకోవడం కోసం మీ డిబేట్స్ చూస్తా😂😂

  • @Gayatri.Bhargava
    @Gayatri.Bhargava Месяц назад +1

    Great strategy, Jagananna! Completely fair! If the cameras/microphones in the assembly aren't capturing you, there's no need to compromise your dignity. In today's technologically advanced era, you have the freedom to respond or retaliate in any way, not necessarily within the assembly.

  • @kvsagar9480
    @kvsagar9480 Месяц назад +1

    Super sir Baga chepparu

  • @ravikumar-ug2bh
    @ravikumar-ug2bh Месяц назад +4

    Ela press meet election mundhu kooda petti undalanchindhi

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 Месяц назад +18

    చంద్ర బాబు నాయుడు గారు "రాజీనామా" చేస్తే, చాలు రాష్ట్రానికి పట్టిన పిడ వదులుతుంది.

    • @shankarraosuchikonda8805
      @shankarraosuchikonda8805 Месяц назад

      Cbn అంటే వైసిపి కుక్కలకు భయం

    • @vkvk1715
      @vkvk1715 Месяц назад

      mundu mee jaggu gadni aa venkateswarudu eppudu lepeste purti daridram vodilipotundi. prasantanga vuntundi rashtram

  • @devivaraprasadkota8258
    @devivaraprasadkota8258 Месяц назад

    ప్రజల కు బాగా బుద్ధి చెప్పారు. 👌👌👌

  • @jalagamnaresh5310
    @jalagamnaresh5310 Месяц назад

    Meru,, mee sakhi yenni అబద్దలు cheppina నమ్మరు e సాక్షి నీ ఏపీ లో బ్యాండ్ చేసిచాలా ఇయ్యెంది ❤❤❤❤

  • @sangameshwadaram2759
    @sangameshwadaram2759 Месяц назад +2

    మీ యాక్టింగ్ సూపర్

  • @nageswararaoepuri9723
    @nageswararaoepuri9723 Месяц назад +8

    రంగం లోకి కాదు అసెంబ్లీ లోకి వెళ్ళమను

  • @krishnasai274
    @krishnasai274 Месяц назад +1

    Stress relief time ra😂

  • @tatavarthisubbarao4340
    @tatavarthisubbarao4340 Месяц назад +2

    Mana lucky no. 11 kada, nuvvu 11 question s adigite manaki sarigga match avutundi Esu veeru 😂🤣🤑🤪

  • @goriparthiveeraraju9714
    @goriparthiveeraraju9714 Месяц назад

    ఈ ఈశ్వర్ గారి తెలుగు ప్రాసకు మాకు భలే happy. సాక్షి టీవీ ఫుల్ కామిడీ పీస్ 😅

  • @skarantej3261
    @skarantej3261 Месяц назад

    చంద్రబాబు అంటే తుప్పు బాబు

  • @sgangaraj2156
    @sgangaraj2156 Месяц назад +1

    పోలవరం సెంట్రల్ govt ఐతే జగన్ ఎలా ఖర్చు చేశాడు

  • @abinasgomango5121
    @abinasgomango5121 Месяц назад

    Good Method Sar❤ good good good

  • @nagireddychinthakunta3038
    @nagireddychinthakunta3038 Месяц назад

    చంబా‌గారూ ! అప్పుల్లో A .P. ఉన్నా ఇంతటి భారీ‌హామీ లను ‌ఎలా నెరవేరుస్తారు‌?
    చంబా:--సంపద సృష్టి స్తా....
    మరి మీ మంత్ర దండాన్ని ఊపి‌ సంపద సృష్టించ పచ్చు
    గదా? చంబా:--పైన అడ్డు పడుతున్నారు ఆ సంగతి కూడ తేలుస్తా ----2సం.లు ఓపిక పట్టండి హామీలన్నీ నెరవేరుస్త . గొర్రెలు చంకలు నొప్పి పుట్టేలా గుద్దు కుంటు న్నారు.

  • @majji.prasadreddy1159
    @majji.prasadreddy1159 Месяц назад

    తన పాలన పై గూడ ఒక రోత పత్రం వ్రాయి ఛీ ఛీ బాబు.

  • @BAnandBanand-mm7qo
    @BAnandBanand-mm7qo Месяц назад

    Super sir ❤

  • @chittematta8494
    @chittematta8494 Месяц назад

    Nice

  • @goriparthiveeraraju9714
    @goriparthiveeraraju9714 Месяц назад

    జగన్ ఈ రాష్ట్రానికి ఎప్పటికీ అవసరం లేదు. పంచటం పరిపాలన అంటే యెట్లా

  • @anitaanita7592
    @anitaanita7592 Месяц назад

    Easwar sir good speech echaru sir melati varundali sir

  • @nallapumanipushpalaxmi4143
    @nallapumanipushpalaxmi4143 Месяц назад

    Jagan is impeccable crystal clear

  • @Ajjeshh
    @Ajjeshh Месяц назад +1

    Take a bow 😂
    Stress relief channel😂😂

  • @radhapochamreddy6442
    @radhapochamreddy6442 Месяц назад

    Sir meeru enta baga chepparu ayina ap prajalu telivi leni vallu

  • @Nkumarr9
    @Nkumarr9 Месяц назад +3

    Eswar garu.... emanna acting huh.....super.... movies lo try chey.... daily 10 questions so sad why not 11

  • @sai-devi186
    @sai-devi186 Месяц назад +3

    అవును రా ఈశ్వర్ సాక్షి వెస్ట్ ఛానెల్ అన్ని అబద్దాలే 😅😅😅

  • @BsrBsr-o8q
    @BsrBsr-o8q Месяц назад

    Evm బాబుగారు ఖజానాలో 100 కోట్లు ఉంచావు జీన్స్ 750 0 కోట్లు ఉంచాడు జెగన్ పథకాలు చేసారు evm బాబు గారూ 7500 కోట్ల తో పథకాలు ఎందుకు చే యలేదు జెగన్ అర కాజనాలో ఉన్న నీఅప్పు తెచ్చి కాజానానికి పంపిచావా బాబూరు సంపద సృష్టిస్తాను అని చేపి దోపిడీ చేసావు అది సృష్టికడు దోపిడి అంటారు
    పంపించారా

  • @venkatseeram7037
    @venkatseeram7037 Месяц назад +3

    ఒరేయ్ అపరా....ని పెరఫార్మెన్స్....

  • @shankarraosuchikonda8805
    @shankarraosuchikonda8805 Месяц назад +7

    సరే ఎల్లో పేపర్ పర్లేదురా మీ బ్లూ పేపర్ అంటే బ్లూ ఫిలిం సాక్షి

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 Месяц назад +1

    SRI CBN pinnayya Garu CM aenandhuke amaravatiki mukthi kalugindhi,lekunte bangaluru bennerughatta National reserved tiger's forest laga maripoedhi, Jai Sri YSR sharmilammagaru,🌻🇮🇳🌻 vandhee matharam 🌻🙏🙏🙏

  • @tellabatikalyanbabu2687
    @tellabatikalyanbabu2687 Месяц назад +1

    Dilogs baga chepthunadu,,,,moveis lo try cheyy

  • @saisrinivas4099
    @saisrinivas4099 Месяц назад

    Anchor is also one of the MAIN REASON for YSRCP loss

  • @bonangineelakantam7792
    @bonangineelakantam7792 Месяц назад

    Miru super sir

  • @simhadri9657
    @simhadri9657 Месяц назад

    AP NEEDS PRESIDENT'S RULE

  • @singerrameshworld27
    @singerrameshworld27 Месяц назад

    ❤❤❤❤

  • @KarriNagesh-yn8jk
    @KarriNagesh-yn8jk Месяц назад

    జై జగన్ అన్న

  • @mbnPrasad-cb7fc
    @mbnPrasad-cb7fc Месяц назад +1

    రోతబాబురోతబతుకుసగులేనిబతుకుఇఃకొకరైతెమాటలుపడలేకచచేవాడు

  • @subbareddychilakala690
    @subbareddychilakala690 Месяц назад

    Prajala sommu thini babu inka bathike unadu … devudu ekkada…

  • @chsivaramireddy8318
    @chsivaramireddy8318 Месяц назад

    CBN always "ABADDALU" not only today but also previous. It is common to BABU, but it is unfortunate to AP people. This is not CBN mistake, it is the blunder mistake of innocent people of AP.

  • @tadisitaramaiah604
    @tadisitaramaiah604 Месяц назад +1

    Rotapatralato promises yeggottali Ani Babu yettugada. Nothing else.

  • @sateeshganivada9218
    @sateeshganivada9218 Месяц назад

    Nee comedy super … bro

  • @user-vl2ft5wd4u
    @user-vl2ft5wd4u Месяц назад

    రోత పత్రాల బాబు చెప్పనిదే నిజాలు😅😅

  • @venkatseeram7037
    @venkatseeram7037 Месяц назад +4

    అరె నీది న్యూస్ ఛానెల్....ర మర్చిపోయావా

  • @msaikiran677
    @msaikiran677 Месяц назад +4

    ఒరేయ్ అపరా 😂😂😂😂😂నీ నిజాలు తెలుస్తాయి

  • @prudhvisri2405
    @prudhvisri2405 Месяц назад +1

    ఏంటి ర నీ రోత e ఆంధ్ర ప్రదేశ్ కి

  • @UgecMargaf
    @UgecMargaf Месяц назад +1

    😂😂😂🙏🙏🙏

  • @వాషింగ్మిషన్

    రుణ కంట్టుడు అని పెట్టినందుకే అనుకుంటా నీల కంటుడు దగ్గరకి వెళ్ళినారు . 😂😂😂😂 దేవుడు స్క్రిప్ట్ అదిరిపోలా😂😂😂😂

  • @Ranii1212
    @Ranii1212 Месяц назад

    We want more and more roasting and grilling press meets ❤️‍🔥jagan..... Jagans pressmeet showing facts viewers were higher than Chambas assembly speech displaying fake numbers😂😂

  • @saisreekanthtaallapalli3581
    @saisreekanthtaallapalli3581 Месяц назад

    Change analysts... Anyways they can't change you

  • @drkkrish
    @drkkrish Месяц назад

    Ask Jagan to go to assembly and pose these questions

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 Месяц назад

    *అమరావతి*
    *"రెడ్​బుక్"​ ఇంకా తెరవలేదు- తెరిస్తే ఏమవుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా: మంత్రి లోకేశ్*
    *రెడ్‌బుక్‌ తెరవకముందే జగన్‌ దిల్లీకి వెళ్లి గగ్గోలు పెడుతున్నారని మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం ఎద్దేవా చేశారు.*
    *తప్పు చేసిన వారందరి పేర్లూ రెడ్‌బుక్‌లో చేర్చి చట్టప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.*
    *రెడ్‌బుక్‌కు మాత్రం జాతీయ మీడియాను బతిమాలి పిలిపించి ప్రచారం కల్పించారని అన్నారు.*
    తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్​బుక్​లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నానని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇంకా రెడ్​బుక్ తెరవక ముందే జగన్ దిల్లీకి వెళ్లి గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. పీవీ నరసింహారావుకు భారతరత్నపై స్పందించమని జగన్‌రెడ్డిని జాతీయ మీడియా కోరితే విజయసాయి పేరు చెప్పి వెళ్లిపోయారని మండిపడ్డారు. రెడ్​బుక్​కు మాత్రం జాతీయ మీడియా వెంటపడి బతిమాలి పిలిపించి మరీ ప్రచారం కల్పించారని అన్నారు.
    గత 5 ఏళ్ల కాలంలో జగన్ 2 ప్రెస్మీట్​లు పెడితే 11 సీట్లు వచ్చాక నెల రోజుల వ్యవధిలో 5 ప్రెస్మీట్​లు పెట్టారని విమర్శించారు. జగన్ చెప్పే అబద్దాలేవో అసెంబ్లీకి వచ్చి చెప్తే వాస్తవాలను తాము వివరిస్తాం కదా అని నిలదీశారు. జగన్ అసెంబ్లీకి వస్తే గౌరవంగా చూసుకుని వాస్తవాలు అర్ధమయ్యేలా వివరిస్తామన్నారు. వైఎస్సార్​సీపీ నేతల్లా కూటమి నేతలెవ్వరూ బూతలు తిట్టరు, జగన్ కుటుంబసభ్యుల్ని అగౌరవపరచరని తెలిపారు. అసెంబ్లీ చివరి రోజు కావటంతో నారా లోకేశ్​కు వినతులు వెల్లువెత్తాయి. పలువురు నామినేటెడ్ పదవుల ఆశావహులు ఆయనని కలిసి తమ తమ బయోడేటాలు అందచేశారు. పార్టీ కోసం కష్టపడిన వారి సేవల్ని గుర్తుపెట్టుకుని అందరికీ న్యాయం చేస్తానని లోకేశ్‌ హామీ ఇచ్చారు.
    *శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, బొజ్జల సుధీర్ రెడ్డి:* లోకేశ్‌ దగ్గర రెడ్​బుక్ ఉందని ఆయనే చెప్తే ఇక జగన్ చెప్పేదేంటని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నిలదీశారు. రెడ్​బుక్​లో మొదటి పేరు జగన్‌ దేనని ఆయన తెలిపారు. లోకేశ్‌ రెడ్​బుక్ గురించి జగన్ దిల్లీలో కూడా చెప్పటం హాస్యాస్పదమన్నారు. మదనపల్లిలో ఫైల్స్ తగలపెట్టిన కేసులో పెద్దిరెడ్డి తప్ప ఎవరినీ వదలమని సుధీర్‌రెడ్డి హెచ్చరించారు.
    *అసెంబ్లీకి రావాలి జగన్ కావాలి జగన్:* జగన్‌ అసెంబ్లీకి రాకుండా దిల్లీలో చిత్ర విచిత్ర విన్యాసాలు చేశారని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దుయ్యబట్టారు. వైఎస్సార్​సీపీ హయాంలో క్రైం క్యాపిటల్‌, గంజాయి క్యాపిటల్‌గా మారిన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టేందుకు కృషిచేస్తున్నామని అన్నారు. జగన్‌ ఇకనైనా అసెంబ్లీకి రావాలని కోరారు. అసెంబ్లీకి రావాలి జగన్ కావాలి జగన్ అన్నదే తమ నినాదంగా పేర్కొన్నారు. కేసులు ఎంతమంది మీద ఉన్నాయని నిన్న సీఎం అడిగితే నిలబడిన ఎమ్మెల్యేల కళ్లన్నీ జగన్ అసెంబ్లీ రాక కోసం వేచి చూస్తున్నారని ఆదిరెడ్డి వాసు తెలిపారు.
    *వినుకొండ ఎమ్మెల్యే, జీవి ఆంజనేయులు:* శవం కనిపిస్తే రాబందు కంటే హీనంగా జగన్ ప్రవర్తన ఉందని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. జగన్​కు దమ్ముంటే రాజకీయ హత్యలకు సంబంధించిన మూడు వివరాలైనా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తన కుంటుంబ సభ్యుల గురించి జగన్ అసత్యాలు చెప్తున్నాడని ధ్వజమెత్తారు. ఇద్దరు రౌడీలు గొడవ పడితే దిల్లీ వెళ్లి గొడవ చేస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబాయ్ హత్య నిందితులు జగన్ భార్యతో ఫోటోలు దిగలేదా అని నిలదీశారు. జగన్​తో ఫోటోలు దిగిన వారంతా వివిధ కేసుల్లో నిందితులేనని ఈలెక్కన జగన్​పై ఎన్ని కేసులు పెట్టాలని ప్రశ్నించారు.

  • @maddalalakshmi
    @maddalalakshmi Месяц назад

    Whatisthisbabuisitrealleavethechairisgoodandbestpraisethegodisbest

  • @HosannaApologetics
    @HosannaApologetics Месяц назад

    Showing chief minister Mr.Chandra Babu Naidu.He cannot do anything to the poor and needy.

  • @barnikalaramprasad
    @barnikalaramprasad Месяц назад

    Jai jagan Anna 💙🙏

  • @PratapMarri
    @PratapMarri Месяц назад

    Jai jagan anna

  • @prudhvisri2405
    @prudhvisri2405 Месяц назад +2

    అవును ఆంధ్ర కి పట్టిన తుప్పు వదిలింది ఇంకా 11వున్నాయి...అవి కూడా ఉదకొడితే ఆంధ్ర కి పట్టిన దరిద్రం వోధులుతుంది 😂😂😂😂

  • @vishnuchakrammedabalmi8301
    @vishnuchakrammedabalmi8301 Месяц назад +2

    Sollu aapura babu

  • @goriparthiveeraraju9714
    @goriparthiveeraraju9714 Месяц назад

    చెత్త ప్రసాద్ మళ్ళీ వాట్చడా?

  • @mannemsuresh8553
    @mannemsuresh8553 Месяц назад +5

    నీది ఒక్క రోత పత్రం టేకెన్ abo

  • @abhigamerff6419
    @abhigamerff6419 Месяц назад

    ఆ రోజుల్లో రామారావు గారికి పేపరు చానల్స్ లేవు కాబట్టి రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పార్టీ లాగేసుకున్నాడు చంద్రబాబు ఇప్పుడు జగన్ కి పేపరు న్యూస్ ఛానల్ ఉంది కాబట్టి ప్రజలు నిజాలు తెలుసుకుంటారు చంద్రబాబు పప్పులు ఉడకవు

  • @tadisitaramaiah604
    @tadisitaramaiah604 Месяц назад

    Vadu nijam cheppute CBN yenduku avutadu.

  • @animelovers3487
    @animelovers3487 Месяц назад +1

    Govida Govida naku mundhe telusu. #We want special status

  • @TAmbedkar
    @TAmbedkar Месяц назад

    గురువు గారు T.V.లలో సాక్షి చానెల్ రావడం లేదు ఏమిటి ?....

  • @simhadri9657
    @simhadri9657 Месяц назад

    Chamba gadi life full of Lies

  • @sundararamesh3747
    @sundararamesh3747 Месяц назад

    Meeru super excellent anchor sir

  • @sridharkollabathula
    @sridharkollabathula Месяц назад

    పనోడికి, పనికిమాలినోడికి ఉన్న తేడా
    అదే కదా....?

  • @durgam1043
    @durgam1043 Месяц назад

    Central commit suggested that there is govt land you need not pay for that land near by ongole. If your geninue with low cost of land your you can wonders. we need survial with good planning. Why you neget. Because you need land and your close and needed people
    It is very wrong decession because of money benefits you may decide. AP capital is amaravathi. How much money does a man required. Pls do good things people will you like subash chandra bose. I want from you.
    😊

  • @AK64-YADAV
    @AK64-YADAV Месяц назад +2

    Easwar gorralu nammavadhu

  • @tadisitaramaiah604
    @tadisitaramaiah604 Месяц назад

    Any way he wants to escape the schemes what ever he has given promises before elections.

  • @jamjamkalyani8003
    @jamjamkalyani8003 Месяц назад

    Over action

  • @thotave
    @thotave Месяц назад

    Abba Jaganu..tuppuga..

  • @anitaanita7592
    @anitaanita7592 Месяц назад

    Manchi cheyandi jagan garu la please jai jai ycp

  • @sai-devi186
    @sai-devi186 Месяц назад +4

    సాక్షి ye రోత పత్రం

  • @chaitanyakotaru4267
    @chaitanyakotaru4267 Месяц назад

    The worst person I have ever seen before.....Mr. Eswar!....

  • @user-dc2eo8qd8l
    @user-dc2eo8qd8l Месяц назад

    DUVADA SRI NIVASALU GARU PUPER

  • @asirinaiduchalla2938
    @asirinaiduchalla2938 Месяц назад

    PAYTM naayallu andharu okedaggara unnaru

  • @AshokSakibanda
    @AshokSakibanda Месяц назад

    Assembly lo maladies bagundu

  • @subbareddychilakala690
    @subbareddychilakala690 Месяц назад

    Jagan okkade …simham

  • @RajeshRajana-x9t
    @RajeshRajana-x9t Месяц назад

    Mee edupu chustuntey goppa comedy ga undi ra prasadu

  • @SanthoshKumar-vh5yc
    @SanthoshKumar-vh5yc Месяц назад +1

    Meeru prabhutwa bhoomulu and bhavanaalu thakattu petti thechina appu yekkadundhi ra aa list lo
    Madhyam paina chesina 25000 crores appu yekkada..
    Yakchee channel okka sari ayina nijam cheppandra bevakuf

  • @m.srinivasansrini7192
    @m.srinivasansrini7192 Месяц назад +1

    Sakshi nasanamayipothundi

  • @anitaanita7592
    @anitaanita7592 Месяц назад

    Jai jai cm ys jagan garu mosam chesaru anduke maji ayyRu

  • @goriparthiveeraraju9714
    @goriparthiveeraraju9714 Месяц назад

    నీ రోత మాటలు ఆపు

  • @onelaparamnaidu7336
    @onelaparamnaidu7336 Месяц назад

    Orey eswar neku ee Prasad ke eami Pani ledara babu appudu chudu veedu nuvvu thappa Enka yavaru unna bagunnu

  • @thisistruth01
    @thisistruth01 Месяц назад

    Jai jalgan. Most addictive channel.😅

  • @renukarangrej8121
    @renukarangrej8121 Месяц назад

    😂 news reader comedy news big j joke