Dog not eating food Treatment in Telugu| Dog not eating food Solution in telugu | food problem
HTML-код
- Опубликовано: 20 окт 2024
- dog not eating food
how to make dog to eat their own food
free dog training for stary dog owners
: 830 98 48 325
ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేయండి మరిన్ని మంచి అద్భుతమైన వీడియోలతో మీ ముందుకు వస్తాము,
త్వరలో పెట్ మార్కెట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాం
మన భారత దేశంలో జరుగుతున్న డాగ్ షో వీడియోలను కూడా మన చానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది,
#dognoteating #dogfood
Your the best bro
Nice facing same problem with my dog i will update soon after following your tips .one more doubt what is use of giving butter milk for dog
Curd rice ki basic
starting stage
Sir miru cheppina omega3 inka evo medicine chepparuga avi with pic mention cheyandi
Street dogs penchutunnam....vati kosam kuda cheppandi
A dog is a dog
Street dog or expensive dog
Everything is same
You can use this method for any dog
Bro iam 2 type same problem ill try today
Dogs ki vaccine cheste manalni karesta Emikada
@@SridharreddySridharreddy-os8un కుక్కకి మనం వ్యాక్సిన్ ఇచ్చేది దానికి ఆ రోగం రాకుండా ఉండడానికి ,
కుక్కకి వైరస్ రాకపోతే అది మమ్మల్ని కరిచిన మీకేం కాదు.
Pregnancy 20 days sariga food tintaledu walking chepinchala food sarigaa tintaledu ka em cheyyali sitzu dog
@@vivekuppu8907 feed her favourite food, chicken, eggs , అప్పటికి కూడా తినకపోతే వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి
@@Doggurutelugu just eroju tinaledu eroju chiken pedithe repati nundi mottaanike thinadu ega roju chiken he pettali
Hi bro
Maa doberman ki 8th month di andi from 3 month nunnchi kuda 4 to 6 km walking and running chesthundi andi morning after excercise baghani tintundi andi evening matra tinadaledhu andi emi inna tips chapandi
సాయంత్రం ఒక పూర్తి గుడ్డు ఇవ్వండి,
ఇంకా ఏ విధమైన ఫుడ్ ఇవ్వవద్దు,
అది కూడా వేడిగా ఉన్న కోడిగుడ్డు ను అన్నంలో కలిపి ఇవ్వండి,
నెమ్మది నెమ్మదిగా అది తగ్గిస్తూ అన్నం శాతం పెంచుతూ ఉంటే,
సరిపోతుంది.
దీనివలన కుక్క కు ఎటువంటి ఆరోగ్య మార్పులు ఉండవు అండి.
గుడ్డు లేదా మాంసంతో కలిపిన అన్నం పెట్టిన తర్వాత,
తాగడానికి మంచినీళ్లు బదులు మజ్జిగ మాత్రమే ఇవ్వండి,
చక్కగా కొన్ని రోజుల్లో దారికి వస్తుంది.