మీరు చెప్పిన ఎంజాయ్ చాలా బాగుంది.. మిమ్మల్ని చూస్తుంటే మమల్ని మేం చూసుకున్నట్లు ఉంది.. లాస్ట్ లో గరిటె నాకడం సూపర్ వంట అయినా తర్వాత అది లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది.. ఇది కొంతమందికి అర్థం కాదు.. మీరు చేసే పని, మాట్లాడే విధానం అచ్చు మానాన్న గారిలా ఉంటుంది.. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి..
I don’t watch your videos just for the cooking-I watch them to enjoy your humor, feel inspired by your motivating words, and appreciate your humble, down-to-earth nature.
మొదట నీట్ గా super చెఫ్ గా ప్రపంచం చుట్టివచ్చారు, త నాటు అవతారం farm fresh food fruits, ముర్రి పాల ప్రాక్టీకల్స్ total గా సంపూర్ణ ఆరోగ్య ప్రాముఖ్యతా సందేశం, కామెడీ spice తో 🌷👍తమ్మీ నీవుకదా all rounder 🌷, 🌷
Hello dear sir jii meeru suuuper nice vlog mee videos asalu miss avakunda chustham fan here from past 12 years meeku ma'am ki❤❤ stay blessed forever power chefpranav already subscribed👍💐
Anna ala nakadam andaru chestharu evaru chudanappudu nenu cheppanuga meru kalmasam leni varani meru andharu chuselaga nakaru mari kondharu vallaku nachina daggari valla mundhu nakutharu mari meru special kadha i enjoyed it holwa
అడుక్కొని తినేవాడు కాడ గీక్కోని తినడం యాపారం మారా... 😂😂😂 అన్నగారు ఏంటండి ఈరోజుల్లో పంచదార తింటే నెమో షుగర్ వస్తుంది. మసాలాలు తింటే గ్యాస్టిక్ వస్తుంది. ఉప్పు ఎక్కువ తింటే బిపి వస్తుంది తక్కువ తింటే లోబీపీ వస్తుంది. మీరేమో ఆస్వాదిస్తారు. మీకు లాగా నేను కూడా ఆహారాన్ని బాగా ఆస్వాదిస్తాను. ఇది ఎంతో అదృష్టం చేసుకుంటే వస్తుంది. కొంతమంది ఎంత సంపాదించిన పిసినారి లా బతుకుతారు. కడుపుకి ఏం తినరు. మీకు ఏ జబ్బులు రావా అన్నగారు. మీరు ఇలాగే వందేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో బతకాలని కోరుకుంటున్నా. కానీ మీతో కలిసి ఒకసారి భోజనం చేయాలి అన్నగారు.
నేను ఏదన్నా స్వీట్ చేసి పెట్టినప్పుడు నాకు తక్కువ ఉంటే పాపం నా పెద్ద కొడుకు అమ్మ నీకు కొంచెమే ఉందా అని వాడు తినేది నాకు పెడతాడు. కానీ ఆ బాండీ గీక్కుని తింటే వచ్చే రుచి వాడికేం తెలుసు 😂😂
చెఫ్ మీరు ఇలా ఎలా టీవీ లో అలా 🙏,నేను బెల్లం తో చేసా నో పాలు amul kova వేసా gazar ka halwa. మా అమ్మ మీ వంట తిని "ఊ""ఊ" ఆంటారు కదా ఆ డైలాగ్ చూసి తనివితీరా నవ్వు కుంటుంది ఆమె 80 మీలాగే కర్రీ నైట్ అలోచించేస్తుంది మీ u tube వీడియోలు చూసి వారెవ్వా ఆయన అలా మారిపోయాడెంటమ్మa అంది అయనకు fans ఎక్కువయ్యారమ్మ ani చెప్పా 🤣😊ok ఆండీ ఆ ఛానల్ మా అమ్మ కు sucb చేస్తా 😅.
Chala videos okaroju chesesi rojokati upload chesthar..recipe ki oka dress marche badhulu..okee t shirt maintain chesthe..it’s easy for you..anduke orange t shirt
మీరు చెప్పిన ఎంజాయ్ చాలా బాగుంది.. మిమ్మల్ని చూస్తుంటే మమల్ని మేం చూసుకున్నట్లు ఉంది.. లాస్ట్ లో గరిటె నాకడం సూపర్ వంట అయినా తర్వాత అది లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది.. ఇది కొంతమందికి అర్థం కాదు.. మీరు చేసే పని, మాట్లాడే విధానం అచ్చు మానాన్న గారిలా ఉంటుంది.. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి..
🙏🙏🤪
I don’t watch your videos just for the cooking-I watch them to enjoy your humor, feel inspired by your motivating words, and appreciate your humble, down-to-earth nature.
Wow, thank you
Living your best life sir by keeping the child in you alive always 👏👏 I wish one day I am surrounded by nature living like you 😊🤞
🙃🙏
మొదట నీట్ గా super చెఫ్ గా ప్రపంచం చుట్టివచ్చారు, త నాటు అవతారం farm fresh food fruits, ముర్రి పాల ప్రాక్టీకల్స్ total గా సంపూర్ణ ఆరోగ్య ప్రాముఖ్యతా సందేశం, కామెడీ spice తో 🌷👍తమ్మీ నీవుకదా all rounder 🌷, 🌷
😂🤣👌
Nijagane meru chala lucky 😊 good food gud greenery happy life 🎉❤
Thanks 😊🙏
Really you r so lucky person in the world…. ❤❤❤ nachina vanta chesukuni kadupu ninda thine adrustam yevariki vasthundhi
Everybody can have just that they don’t
super,i like sweets
Looks like my dad. ❤
😂😂😂
Ee vedio choosina tarwatha naku carrot halwa tiinalanipisthundi😊
😍🤪🙏
🥕 Halwa is soo sweety😋
😂😂
సూపర్ అన్నయ్య❤❤👌👌👏👏💖
Super sir❤
👍
It's really delicious 😋 Halwa ❤❤❤❤
Thanks a lot
This halwa is very tasty i prepared it with more milk
Meru manchi videos chesthu baga mamlni entertainment chestharu sir. Be happy and livelong with happiness sir
😍😍🙏🙏🙏
Sanjay garu, You are enjoying life to the fullest 🎉🎉lucky meeru ❤
😂
Eppatnundo anukuntunna carrot halwa ilane chesta Sanjay bro ❤❤❤❤love ur dish 👌👌
😂😂😂🤪🤪🤪🙏🙏🥰
Suuupper ❤
Thank you 🙏
Chala tempting ga ragdi laga super ga undi sir..meelaga andaru ela kavalante ala undaru eppudu pakka vallu ela chestunnaru ani chustuntaru
😂😂😂🙏
Carrot la thurimi thurimi padeyandi waah wah baga chepparu annaya 😅
అన్న క్యారెట్ హల్వా సూపర్ అన్న.ఎలాంటివి చాలా చూపించండి❤❤🎉🎉
😂😂😂
Ummmmmmm ❤
Oka varganiki inspiration aina Telugu Gordon Ramsey Anna miru.!
May god bless you sir
Live long 100 💯 years
No …no more than 💯 🙌🙌
😂😂🙏
You are my inspiration sir..for how to live life
🥰😂😂
Great sir
🙏🙌
Hello dear sir jii meeru suuuper nice vlog mee videos asalu miss avakunda chustham fan here from past 12 years meeku ma'am ki❤❤ stay blessed forever power chefpranav already subscribed👍💐
😂😂😂🥰🥰🥰
సూపర్
😂
Supar 😋
🤪🙏
Anna entha mastu ga enjoy chestunnavu a Anna you were so lucky ekkada vandukovallans vondukuni tintannavu
🥰🥰
God bless you. Keep spreading happiness 😊😂
Thank you 🥰
మీరు ఫుడ్ ని మాత్రం మస్త్ ఎంజాయ్ చేస్తూ తింటారు మాకు చుడానికి రెండు కళ్ళు సరిపోవు అలాగే మాకు కూడా తినాలని అనిపిస్తుంది 😋
🥰👍
Mee comedy super ❤
🥰
Last dialogue😅ela tinakapothe miru jeevitanni jivinchinatte kaadhu asalu ...👌👌
😍😍😂🙏
👌👌👌👌❤️❤️❤️
Must try recipe❤ Thanq Chef🎉
Hope you enjoy
Yummy yummy tasty tasty Halwa.
Halwa ki separate fan base untadi. What do you say boys. . . . . 😂
You are right
I watch your videos not only for recipes but also for entertainment 😅.
Thank you so much 😀
❤❤❤😊
🥰
Super sir thank you
😂😂😂
Carrot halwa or payasam
😃👌
😂🙏
@0:54 what a creativity 😂
Sir entha sepu patindi ,time taken to do
👌👌👌😋
🤪
Very good Sanjay👍 😂
🙏
Maadi kuda ibrahimpatnam hyderabad lo 5 acers memu kuda same mi lage organic forming chesukuntu ilane enjoy chestamu
👍🙏🙏🙏
గీక్కు తినడం లో ఉన్న ఆనందమే వేరు అప్పా
😂😂👍👍👍🙏🙏🥰
Palakova recipe sir plz plz 😊❤
👍
Anna Mee laga evaru vundru meeru super Anna
🙏🙏🙏🤪🤪🤪
Sanju Anna nuv kallu tage video chala fun untadi 😅 try again that type of video 😂
😂👍
Mava super chepputavu mava
Real ga kuda anubhavistunnav mava❤😂😊🎉
🤪🤪🥰🥰😂😂😂
Very nice explanation with comedy touch😊 plz can you share green cauliflower recipe
Will try
We were also done like you, when we are young
Doing as grown-up is even more fun
Meeru mammalni tempt cheykandi pls makemo alanti farmhouses levu
😊🙏
Enjoy life with good health is my ultimate goal
😍😍
సార్ రోజంతా యాక్టివ్గానే ఉంటారా సార్? మీరు సూపర్ సార్
😂
Miru same mallareddy laga unnaruu
😂😂😂
❤❤❤❤❤❤❤❤❤
👍😊
All types of masala oka video cheyandi sir
Yes
Sir two honey bee boxes pettandi ippudu mango flowering ki vastundi honey kuda organic ga teesukovachu
👍
Meru ginnelu ekkada kontanru andi.biriyani hundi.. carrot halwa handi😊
pakka Local
@VahchefVahrehvahTelugu address please
Vahchef's becoming more handsome day by day😂👍🏻🙌.
Forget people, live the way you enjoy and do not regret on your death bed🙌
🙏🥰
😋😋😋🙏🙏🙏
Ayya garu edian sare
Symbolic ga cheaptharu..
Artham aye vallke artham aye tatu
Carrot palkova
😂😂
How is shailaputri calf born on Navaratri 2023
She’s great. Have to wait another two years for her to be adult.
Bro okasari me form gurichi video chey apudu kondaru land ala development chesaru because all fruits, tress anni chudatam kastam
Sure 👍
Anna ala nakadam andaru chestharu evaru chudanappudu nenu cheppanuga meru kalmasam leni varani meru andharu chuselaga nakaru mari kondharu vallaku nachina daggari valla mundhu nakutharu mari meru special kadha i enjoyed it holwa
😂😂😍😍
Sir, are they always tied up? If so please let them roam for sometime. Thanks
😊
ఒక్కసారి ఆరెంజ్ బట్టలు కాకుండా వేరే కలర్ డ్రెస్ లో చూసే భాగ్యం కల్పించాలి 😂
😂😂😂😂
Best hotel mengment collges chypandi sir Hydrabad lo
IHM
అలా నాకితే లాలాజలం ఎక్కువ వచ్చి తిన్నది మంచిగా అరుగుతుంది😄.... ఎవరేమనుకున్నా మీరు తగ్గొద్దు😀
😂😂😂😂😂🤪🤪🤪🤪🙏🙏
sir you and pranav are releasing vedioes on same time...
😂😂😂🙌
Good afternoon big b ..hmmm...muuu meeru farmhouse lo ma queen Victoria lekunda full enjoy chesthunnaru😅
😂😂😂😂😂😂
True
👍👍👍👍👍
🙏🙏
Palakova
😂😂
అడుక్కొని తినేవాడు కాడ గీక్కోని తినడం యాపారం మారా...
😂😂😂
అన్నగారు ఏంటండి ఈరోజుల్లో పంచదార తింటే నెమో షుగర్ వస్తుంది.
మసాలాలు తింటే గ్యాస్టిక్ వస్తుంది.
ఉప్పు ఎక్కువ తింటే బిపి వస్తుంది తక్కువ తింటే లోబీపీ వస్తుంది.
మీరేమో ఆస్వాదిస్తారు.
మీకు లాగా నేను కూడా ఆహారాన్ని బాగా ఆస్వాదిస్తాను.
ఇది ఎంతో అదృష్టం చేసుకుంటే వస్తుంది.
కొంతమంది ఎంత సంపాదించిన పిసినారి లా బతుకుతారు.
కడుపుకి ఏం తినరు.
మీకు ఏ జబ్బులు రావా అన్నగారు.
మీరు ఇలాగే వందేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో బతకాలని కోరుకుంటున్నా.
కానీ మీతో కలిసి ఒకసారి భోజనం చేయాలి అన్నగారు.
Nice 👍
Annayya Canada Toronto KI raa Anna it’s - 2
😍
సార్ నాకు ఒక కళాయిఇవ్వొచ్చు కదా వంట చేసుకోవడానికి
😊
Do videos with your queen Victoria
👍
Sanjai take big laddle .
😂😂😂
Pranav me son aa sir ?
😎
❤❤😅
hi Shadnagar , friend
@VahchefVahrehvahTelugu Tq For 🫡🥰
Mee assistant yakada chacha
Parar
నేను ఏదన్నా స్వీట్ చేసి పెట్టినప్పుడు నాకు తక్కువ ఉంటే పాపం నా పెద్ద కొడుకు అమ్మ నీకు కొంచెమే ఉందా అని వాడు తినేది నాకు పెడతాడు. కానీ ఆ బాండీ గీక్కుని తింటే వచ్చే రుచి వాడికేం తెలుసు 😂😂
😂😂
😂😂🙏🙏
Anta bane undi kani atla nakude galeez ga undi
😲😊
Yenni yekarallo vundi mi form house
3
@VahchefVahrehvahTelugu 3 lone Anni rakala pantalu pandisthunnara great nenu inka 20 yekaralu vuntademo anukunna
Me formloki entry unda sir
👍
Nakadam lo phd holder 😅
🤫😂😂😂😂
పెనంలో పాల సముద్రం😂
😍😊😊😊😊😊😍
Where is Mani
Gone
Anna ni మాటలతోనే సగం చత్సన్నారు , ok Naa plz వాళ్ళను కపాడు
😂😂😂
Repeat. Lolli lolli biryani...😂
👍🤪🤪🤪
UMM UMM UMM😅
Please avoid plastic spoons. Instead, opt for wooden spoons
It’s a silicon
చెఫ్ మీరు ఇలా ఎలా టీవీ లో అలా 🙏,నేను బెల్లం తో చేసా నో పాలు amul kova వేసా gazar ka halwa. మా అమ్మ మీ వంట తిని "ఊ""ఊ" ఆంటారు కదా ఆ డైలాగ్ చూసి తనివితీరా నవ్వు కుంటుంది ఆమె 80 మీలాగే కర్రీ నైట్ అలోచించేస్తుంది మీ u tube వీడియోలు చూసి వారెవ్వా ఆయన అలా మారిపోయాడెంటమ్మa అంది అయనకు fans ఎక్కువయ్యారమ్మ ani చెప్పా 🤣😊ok ఆండీ ఆ ఛానల్ మా అమ్మ కు sucb చేస్తా 😅.
😍😍👍👍👍 give my love in regards
only for 18+ 🤣🤣
😵🤫🙃
Ninu chusthe naku jealous vasthundhi anni organic ga pandichukuni thintunnav
🥰
Chala videos okaroju chesesi rojokati upload chesthar..recipe ki oka dress marche badhulu..okee t shirt maintain chesthe..it’s easy for you..anduke orange t shirt
Shooting or no shooting, orange is my T-shirt, Comfort, and easy
Ala garite nakite asalu bagaledu andi ,pls don't do
🤪🤪🤪😂😂😂😂😂
Ayana Inka yekkuva nakuthadu Mee comment choosthe 😂😂