శ్రీ వేంకటేశ్వర స్వామి వజ్రకవచం చదవడం వల్ల ఏమయిందో ఈ వీడియో చూడండి.

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 165

  • @sujathafunnytalks
    @sujathafunnytalks 20 дней назад +45

    నేను ప్రతి రోజు నిత్య పూజ వజ్రకవచం చేసుకుంటాను ఇప్పుడు నా ఆరోగ్యం చాలా బాగుంది ఇంట్లో ఇబ్బందులు వున్నా అన్ని స్వామి చూసుకుంటారు 🙏🏼

  • @vijayalakshmilavu8743
    @vijayalakshmilavu8743 20 дней назад +11

    ❤ మంచి విషయం చెప్పారు నేను vajra kavachamu రోజూ చదువుకొన్న

  • @gaderameshbabu9248
    @gaderameshbabu9248 18 дней назад +24

    ఆ తిరుమలేసుడిని మనస్ఫూర్తిగా నమ్మి మనం కానీ న్యాయ బద్దంగా ఉంటే కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం ఆ స్వామి శ్రీనివాసుడు 🙏🙏🌹🌹

  • @RamanaDasineni
    @RamanaDasineni 10 дней назад +2

    అవును చాలా బాగా చెప్పారు అసలు స్వామిని ఏమి కోర్నాక్కర్లేదు అన్ని అయన చూసుకుంటారు నమో నారాయణాయ

  • @rangudande3193
    @rangudande3193 9 дней назад +3

    భగవంతుని పూజిస్తే అంతా మంచే జరుగుతుంది ఇది సత్యం కాకపోతే ముందు వెనక అంతే నమో వెంకటేశాయ🙏🙏☺️

  • @nagasadhanayanamandra5488
    @nagasadhanayanamandra5488 10 дней назад +4

    ఓమ్ నమో వెంకటేశాయ 🙏🙏🌹🌹🙏🙏

  • @deviambati3292
    @deviambati3292 16 дней назад +4

    Tqq soo much nenu chala rojulu numdi vajrakovacham govinda namalu chaduvuthuna .. e video chudagane chala happy ga anipistundhi

    • @nalanagulanalini944
      @nalanagulanalini944 10 дней назад +1

      Nanu kuda chaduvutunna amma me matalu vinina taruvat inka happy gaun adi amma

  • @kameswariemani3174
    @kameswariemani3174 19 дней назад +2

    Chala thanx amma chakkaga chepparu nenu kuda maa pillala gurinchi chadhuvuthanu 🙏🏻😊🥰🥰🥰

  • @vijayalaksshme3043
    @vijayalaksshme3043 8 дней назад

    Om namo venkatesaya Govinda Govinda Govinda 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @anuradhasreepada599
    @anuradhasreepada599 10 дней назад +1

    ఓం నమో శ్రీ వేంకటేశాయ

  • @mahavadilakshmi4068
    @mahavadilakshmi4068 16 дней назад +3

    Amma chala manchi vishayam chepparu, nenu kuda chala years nunchi chaduvutunnanu

    • @OPAL605
      @OPAL605  16 дней назад +2

      ఓం నమో వెంకటేశాయ

  • @rajyalakshmivemuri9429
    @rajyalakshmivemuri9429 19 дней назад +4

    ఓం నమో వేంకటేశాయ 🙏

  • @vijayachaparala7482
    @vijayachaparala7482 20 дней назад +5

    Hello Amma Meeru Cheppinattuluga Swami ni Namukonty Swami Aalagy Choostharu ,Nenu Daily Read Chesthanu andi , Om Namo Venkatesa Namo namaha, Govinda Govinda.🙏🙏🙏🙏

  • @srn6917
    @srn6917 12 дней назад +2

    నమో వేంకటేశాయ

  • @IndirasKitchenandLiving
    @IndirasKitchenandLiving 18 дней назад +4

    Oom namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏👍

  • @uttham7290
    @uttham7290 21 день назад +4

    OM NAMO NARAYANAYA OM NAMO 🙏VENKATESAYA GOVINDA GOVINDA 🙏

  • @anuradhayellina7955
    @anuradhayellina7955 17 дней назад +2

    🙏om namo sri venkateshaya

  • @ramadhananjay
    @ramadhananjay 20 дней назад +3

    Om Namo Venkatesaya
    🙏🙏🙏🙏🙏🌹🌹🙏🙏

  • @palakodetivenkataramadevi4895
    @palakodetivenkataramadevi4895 7 дней назад

    Tq so much mam. 🙏🙏

  • @nirupamanyayapathi7303
    @nirupamanyayapathi7303 10 дней назад

    Om Namo Venkatesaya 🙏🙏

  • @renukadevis6612
    @renukadevis6612 10 дней назад

    Amma chala manchi visayam chepparu nenu roju vajra kavacham chaduvutanu chala years nundi chaduvuthunnanu

    • @OPAL605
      @OPAL605  10 дней назад

      శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటేనే ఆయన నామం చెప్పడం అయినా ఆయన్ని తలుచుకోవడమైనా 🙏🙏🙏

  • @JanakiDeviVaddi
    @JanakiDeviVaddi 16 дней назад +6

    నేను కూడా కొంత కాలంనుండిరోజూ చదువుకొంటాను. నోటికి వచ్చుఁ

  • @badarilakshmianne8163
    @badarilakshmianne8163 16 дней назад +1

    Om namo venkatesa ya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Lakshmi_Mutnuru
    @Lakshmi_Mutnuru 20 дней назад +15

    Nenu kooda vajrakavacham chadavatam start chestha. Hare sreenivasa 🎉

    • @OPAL605
      @OPAL605  20 дней назад +1

      చాలా ఈజీ అత్తయ్య నేను రోజు చదివేస్తాను తెల్లవారి సాయంత్రం కూడా

    • @anuradhak3587
      @anuradhak3587 18 дней назад

      Tq

  • @sandhyarani3878
    @sandhyarani3878 21 день назад +4

    Om namo venkatesaya

  • @satyanarayanagajula7209
    @satyanarayanagajula7209 20 дней назад +3

    🙏జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజయ నమః 🙏

  • @UmaPillarisetti
    @UmaPillarisetti 9 дней назад

    Namaste🙏 Amma chalabaga chepparu ee vishayalu yemi naku telidu kani nenu prati sanivaram chaduvutunnanu

    • @OPAL605
      @OPAL605  9 дней назад

      ఓం నమో శ్రీ వేంకటేశాయ 🙏🙏🙏

  • @hemalathavanama8631
    @hemalathavanama8631 7 дней назад

    అమ్మ తిరుపతి సేవ కి వెళ్లి వచ్చాక మాకు అంతా మంచి జరిగింది అమ్మ

    • @OPAL605
      @OPAL605  7 дней назад

      Om namo venkatesaya

  • @eswariachanta9432
    @eswariachanta9432 20 дней назад +4

    Govinda govinda🙏

  • @radhasudarshan1511
    @radhasudarshan1511 16 дней назад +2

    🙏🌺🙏 chala manchi mata mi noti numchi vinipimchinaru Amma Nenu appudappudu chaduvuthanu Eppudu Venkataramana murthy mitho kramabhadamga cheyamani palikimchinaru

  • @kishoryadhav9908
    @kishoryadhav9908 10 дней назад

    Om srimathre namaha

  • @mantripragadaindira4926
    @mantripragadaindira4926 17 дней назад +1

    Govind 🙏🌹🙏Govind 🌹🙏🌹

  • @CHALAPATHID-b5v
    @CHALAPATHID-b5v 20 дней назад +2

    Om namo venkatesaya Naa family mothaniki health ni prasadinchu Swami

    • @OPAL605
      @OPAL605  20 дней назад

      హెల్త్ కోసం నారాయనీయం చదవండి ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా తగ్గిపోతుంది

  • @rathnamalaguntaka3684
    @rathnamalaguntaka3684 11 дней назад

    Achutham Antham Govinda 🙏🙏🙏

  • @bhuvaneswaridevi8187
    @bhuvaneswaridevi8187 18 дней назад +13

    వజ్రకవచం chala powerful మంచి జరుగుతుంది.

  • @dommetichandrakala6209
    @dommetichandrakala6209 19 дней назад +1

    Om namo venkatesaya 🎉

  • @mangilipellipranaveeta5531
    @mangilipellipranaveeta5531 10 дней назад

    Tq. Amma🎉

  • @zeethu007
    @zeethu007 8 дней назад

    Nenu daily vajrakavachamu Marathi istu chaduvutaanu enno years nundi srinivaasudu naa famil ini challaga chustunaaru

  • @kjayashree4961
    @kjayashree4961 18 дней назад +1

    Achutha Anantha Govindha 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sarisirao3645
    @sarisirao3645 10 дней назад

    Nenu 2009 nundi చదువుతున్నాను ఓం నమో నారాయణాయ నమః 🌹🙏🌹

  • @ReethuramayaVinodharaoreethu
    @ReethuramayaVinodharaoreethu 20 дней назад +2

    Achyutha anantha govinda🙏🙏🙏

  • @vijayalakshmimullapudi6687
    @vijayalakshmimullapudi6687 8 дней назад

    నేను అప్పుడప్పుడు చదువుతాను నోటికి మాత్రం వచ్చు chinnadekada 2:32 2:34

  • @maddireddymaheshwari8676
    @maddireddymaheshwari8676 20 дней назад +1

    Thanq for reply maa

  • @Bramarambav-d1j
    @Bramarambav-d1j 13 дней назад +1

    Nenu chadavadam start chesanu andi

    • @OPAL605
      @OPAL605  13 дней назад

      మీకు శ్రీ వెంకటేశ్వరస్వామి అంతా మంచి చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 🙏🙏🙏

  • @KKMKKM-z3d
    @KKMKKM-z3d 15 дней назад +1

    Yedu kondala vaada oo venkataramana Govinda Govinda Govinda 🙏🙏🙏💐💐💐

  • @RadhaRani-bp3ex
    @RadhaRani-bp3ex 18 дней назад +1

    Ma ammai marriage kosam and ma abbai job kosam nenu chaduvutunna eroju nundi ..naa korika Venkateswara swamy teerchaali aayane teerchaali swami daya chupinchu 🙏

    • @OPAL605
      @OPAL605  17 дней назад

      మీరు వేంకటేశ్వర స్వామి మీద నమ్మకముతో చదివారు అంటే తప్పకుండా మీ రెండు కోరికలు తీరుతాయి. ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏

  • @jayapradha6534
    @jayapradha6534 17 дней назад +5

    Nenukuda 5years nunchi roju chaduvukuntanu kabatti swami vari karunathoenni kashtalu vachina avaleelaga datutunnanu
    Antha aa swami daya
    Omnamo venkateshaya 🙏🏾🙏🏾🙏🏾

    • @OPAL605
      @OPAL605  17 дней назад

      ప్రతి మనిషికి కష్టం సుఖం రెండు ఉంటాయి కష్టం వచ్చినప్పుడు మనం భగవంతుడిని నమ్ముకుంటే కష్టం భరించే శక్తిని ఇస్తాడు ఇది నా నమ్మకం. ఓం నమో శ్రీ వేంకటేశాయ 🙏🙏🙏

  • @etukurisrinivasulu4966
    @etukurisrinivasulu4966 8 дней назад

    తప్పకుండా స్వామి వారు మన కోరికలు వింటారు .

  • @sobharani6250
    @sobharani6250 18 дней назад

    Govinda,Govinda🙏🙏🙏🙏🙏🙏🙏

  • @janageswaranaik9372
    @janageswaranaik9372 18 дней назад

    Good morning Govinda

  • @R.R.R.S.
    @R.R.R.S. 14 дней назад +4

    దాదాపు 5ఏళ్ల నుండి చదువుతున్న ...ఎలాంటి మార్పు లేదు మేడం...👈🤦🙏🙏
    ఎవరి నమ్మకం వాళ్ళది

    • @OPAL605
      @OPAL605  14 дней назад

      ఓం నమో శ్రీ వేంకటేశాయ: అసలు మీరు ఏ ఫలితం కోసం చదువుతున్నారా ఒకసారి క్లారిటీగా చెప్తారా ప్లీజ్ 🙏🙏🙏

  • @jayagandhamm
    @jayagandhamm 7 дней назад

    Satarday chadavala

    • @OPAL605
      @OPAL605  7 дней назад

      అవునండి.

  • @rajich8022
    @rajich8022 8 дней назад

    Yee dikku leenivaadiki aa deevudee dikku 🙏

    • @OPAL605
      @OPAL605  7 дней назад

      ఓం నమో వెంకటేశాయ

  • @sudhaparimaladesai7401
    @sudhaparimaladesai7401 17 дней назад

    om. nsmo venkatrsaya😮

  • @g.madhavimadhavi3655
    @g.madhavimadhavi3655 17 дней назад

    🙏🙏🙏

  • @venkateshwarkattera1884
    @venkateshwarkattera1884 15 дней назад +1

    అమ్మా నేను రోజు చదువుతాను నాకు మంచి గా అనిపిస్తుంది

    • @OPAL605
      @OPAL605  15 дней назад +1

      అవునండి వేంకటేశ్వర స్వామి వజ్రకవచం చదవడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది. ఓం నమో శ్రీ వేంకటేశాయ 🙏🙏🙏

  • @Rr1322-n8d
    @Rr1322-n8d 6 дней назад

    1year maku pujalu em lev sis mama garu chanipoyaru anduku kani nen cheyocha siss?

    • @OPAL605
      @OPAL605  6 дней назад

      నిత్య దీపారాధన చేసుకోవచ్చు 12 రోజులు అయిన తరువాత, వ్రతాలు పూజలు అయితే చేసుకోకూడదు వన్ ఇయర్ వరకు. ఓం నమో శ్రీ వేంకటేశాయ 🙏🙏🙏

  • @allinonevideos9661
    @allinonevideos9661 9 дней назад

    Can u send me the copy of Vajra Koucham

    • @OPAL605
      @OPAL605  9 дней назад +1

      శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం
      మార్కండేయ ఉవాచ ।
      నారాయణం పరబ్రహ్మ సర్వ-కారణ-కారణమ్ ।
      ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ ॥ 1 ॥
      సహస్ర-శీర్షా పురుషో వేంకటేశ-శ్శిరోఽవతు ।
      ప్రాణేశః ప్రాణ-నిలయః ప్రాణాన్ రక్షతు మే హరిః ॥ 2 ॥
      ఆకాశరా-ట్సుతానాథ ఆత్మానం మే సదావతు ।
      దేవదేవోత్తమో పాయాద్దేహం మే వేంకటేశ్వరః ॥ 3 ॥
      సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజా-నిరీశ్వరః ।
      పాలయేన్మాం సదా కర్మ-సాఫల్యం నః ప్రయచ్ఛతు ॥ 4 ॥
      య ఏత-ద్వజ్రకవచ-మభేద్యం వేంకటేశితుః ।
      సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః ॥ 5 ॥
      ఇతి మార్కండేయ-కృతం శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ-స్తోత్రం సంపూర్ణమ్ ॥

  • @KothapalliSrikanth9
    @KothapalliSrikanth9 20 дней назад +1

    Om Namo Venkatesaya Namaha 🙏 Om Namo Lakshmi Narayanaya 🙏

  • @Mani-m6d1j
    @Mani-m6d1j 20 дней назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shanthiathava8938
    @shanthiathava8938 21 день назад +2

    🙏🙏Amma nenu kuda chestunnanu .Maa Abbai job Kosam .

    • @OPAL605
      @OPAL605  20 дней назад

      మీరు వజ్రకవచం చదవడం మొదలు పెట్టండి జాబ్ వచ్చిన తర్వాత కామెంట్ చేయండి. ఓం నమో శ్రీ వేంకటేశాయ
      🙏🙏🙏

    • @shanthiathava8938
      @shanthiathava8938 20 дней назад

      Enni times Amma Okasari chairman

    • @OPAL605
      @OPAL605  20 дней назад

      ప్రతి శనివారం మూడుసార్లు గాని లేదా 11 సార్లు గాని తెల్లవారుజామున 5 నుండి 6 లోపు చదవాలండి తేనె కంపల్సరీ నైవేద్యం పెట్టాలి. ఓం నమో శ్రీ వేంకటేశాయ 🙏🙏🙏

  • @BhanuKumarBhanu-y8o
    @BhanuKumarBhanu-y8o 18 дней назад +1

    Amma naaku puthra santhanam kaavali nenu ipudu 7 months please em cheyalo chepandi

    • @pathivadasireesha
      @pathivadasireesha 18 дней назад

      Sastidevi ni mokkukondi youtube lo search cheyyandi use avutundi meeku

    • @OPAL605
      @OPAL605  18 дней назад

      మీకు 7th month కనుక మీరు ఇప్పుడు ఏ పూజ చేయలేరు కనుక శ్రీ వేంకటేశ్వర స్వామికి ముక్కుకోండి అబ్బాయి పుడితే తండ్రి నీ పేరు పెట్టి పిలుచుకుంటాను అని మీరు స్వామి మీద నమ్మకంతో వేడుకోండి తప్పకుండా వింటారు స్వామి. ఓం నమో శ్రీ వేంకటేశాయ 🙏🙏🙏

    • @OPAL605
      @OPAL605  18 дней назад

      షష్టి దేవి దశమహావిద్యులు గృహస్తులు ఇళ్లల్లో ఆరాధన చేయరు ఉపదేశం లేకుండా దశ మహా విద్యలు ఇళ్లల్లో చేయకూడదు. ఓం నమో శ్రీ వేంకటేశాయ 🙏🙏🙏

    • @Kvsnmani
      @Kvsnmani 17 дней назад

      అమ్మ మీరు 7వ నెల
      ​@@OPAL605కదా నరసింహ స్వామి ఏదో ఒకటి చదువుకోండి, గర్భినులకు చాలా మంచిది, మా అమ్మాయికి నేను చదివించాను, రోజు నేను chadivedanni

  • @ramasraju9993
    @ramasraju9993 16 дней назад

    Na pillalu 5 years nundi vunna old time lo nenu Merlin’s 1sthotram edi🙏naku emi teliyadu dani gurinchi night padukune mundu chadivinche daanni

    • @OPAL605
      @OPAL605  16 дней назад

      మీరు పెట్టే మెసేజ్ క్లియర్గా లేదు మళ్లీ ఒకసారి పెట్టండి.

  • @raman5196
    @raman5196 20 дней назад +1

    Om.namovenkatesaha.namaha

  • @ushathirukovela4331
    @ushathirukovela4331 18 дней назад +2

    Nenu second time cancer nundi baita padanu

  • @rajeswari3723
    @rajeswari3723 18 дней назад +1

    21 days daily 3 times chadavala andi konchem cheppara
    21or 41 days

    • @OPAL605
      @OPAL605  18 дней назад +2

      మీరు ఏదైనా కోరికతో మొదలుపెట్టేరనుకోండి శ్రీ వెంకటేశ్వర స్వామి వజ్రకవచం చదవడం శనివారం పూట తెల్లవారుజామున5 నుండి 6 లోపు చదవాలి ఎన్ని శనివారాలన్నిది అది మీ ఇష్టం కోరిక తీరేంతవరకు చేస్తాను అన్న చేసుకోవచ్చు మనం రోజు చదువుకున్న నిత్య పూజలోని చాలా మంచిదండి. శనివారం కోరికతో చదవడం మొదలుపెట్టేరు అంటే తేనె నైవేద్యం అయితే కంపల్సరీ పెట్టాలి ప్రతిరోజు చదివేటప్పుడు తేనె నైవేద్యం అవసరం లేదు. ఓం నమో శ్రీ వేంకటేశాయ 🙏🙏🙏

  • @Harsh-xn1en
    @Harsh-xn1en 17 дней назад +1

    Naku malli gurthu chasaru. Marchipoyani. Tq.

    • @OPAL605
      @OPAL605  17 дней назад +1

      శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు ఉంది అందుకు ఆ వీడియో మీ వరకు వచ్చింది. ఓం నమో శ్రీ వేంకటేశాయ 🙏🙏🙏

    • @Harsh-xn1en
      @Harsh-xn1en 17 дней назад

      @OPAL605 tq. I am due hard devotee of ,sri Balaji who gave lofey to me in recent surgery

  • @viswanadhamjonnadala7446
    @viswanadhamjonnadala7446 16 дней назад

    How many times chatting

    • @OPAL605
      @OPAL605  16 дней назад +1

      3 సార్లు గాని 11 సార్లు గాని చదవవచ్చు ఏదైనా కోరికతో ప్రారంభిస్తే ఇలా చదవాలి ప్రతి శనివారం తెల్లవారి జామున 5 నుండి 6 లోపు చదవాలి కోరిక తో చదివితే తేనె నైవేద్యం కంపల్సరీ పెట్టాలి. ఓం నమో శ్రీ వేంకటేశాయ 🙏🙏🙏

  • @Kanchikamakshi9
    @Kanchikamakshi9 20 дней назад +2

    నేను మీరు పెట్టిన ప్రతి వీడియో చూస్తాను చూడకుండానే లైక్ కూడా చేస్తాను ఎందుకంటే మీరు మాట్లాడేది అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు గురించి కదా ఆయన గురించి ఏ వీడియో చూసినా నేను వెంటనే లైక్ చేస్తాను అంత ఇష్టం ఆయన అంటే

  • @prasunakalluru808
    @prasunakalluru808 19 дней назад

    Om Namo Venkatesaya

  • @aparnareddy9954
    @aparnareddy9954 17 дней назад +1

    మీరు ఇలా మీ అనుభవాల్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీరు కరెక్ట్ పద్ధతి చెబితే ఇంకా బాగుండేది

    • @OPAL605
      @OPAL605  17 дней назад +1

      కొంచెం కెమెరా ముందు తడబాటు వస్తుంది మీరు చెప్పినట్టు ఇంకా డెవలప్ చేసుకుంటాను నాలో ఉన్న లోపం చెప్పినందుకు చాలా చాలా థాంక్యూ. ఓం నమో శ్రీ వేంకటేశాయ 🙏🙏🙏

  • @sarunarao936
    @sarunarao936 16 дней назад +3

    అమ్మ నేను రోజు వజ్రకవచం ఎప్పటినుంచో చదువుతున్నాను. ఏకొరికతోనూ చదవలేదు. మాములుగా అన్నీ స్తోత్రాలతో కలిపి చదివేను అంతే . నాకు పెళ్ళి కావలసిన పిల్లావుంది. అమెరికాలో Ms చేసింది డిసెంబర్ లోనే. పూణేలో MCA chesindi. Vajrakavacham చదివే పద్దతి, నైవేద్యం ఏమిటో కొంచెం చెప్పండి అమ్మ.🙏

    • @OPAL605
      @OPAL605  16 дней назад

      ఓం నమో శ్రీ వేంకటేశాయ:: మీరు ఏదైనా కోరికతో శ్రీ వేంకటేశ్వర స్వామి వజ్ర కవచం చదవడం మొదలు పెడితే ప్రతి శనివారం తెల్లవారుజామున 5 నుండి 6 లోపు చదవండి తేనె నైవేద్యం అయితే కంపల్సరీ పెట్టాలి తరువాత స్వామికి హారతి ఇవ్వండి ప్రసాదం ఇంట్లో అందరూ స్వీకరించాలి మీరు ఎన్ని శనివారాలు చేయగలరు అది మీ ఇష్టం. 🙏🙏🙏

    • @sarunarao936
      @sarunarao936 16 дней назад

      ధన్య వాదాలు అమ్మ🙏

    • @kgouri6312
      @kgouri6312 15 дней назад

      🎉

    • @deepikasaatwik
      @deepikasaatwik 12 дней назад

      🙏

  • @maddireddymaheshwari8676
    @maddireddymaheshwari8676 20 дней назад +6

    వజ్రకవచ stotram చదివాక మిగతా శ్లోకాలు చదవచ్చు నా అండి రోజు కొన్ని చదవడం అలవాటు అంతే అందుకు అడిగాను లలిత అష్టోత్తర,సహస్రనామ స్తోత్రం చదువుతాను అందుకు అడిగాను

    • @OPAL605
      @OPAL605  20 дней назад +1

      తప్పకుండా చదువుకోవచ్చు

  • @Udayahasini
    @Udayahasini 18 дней назад

    Naku job kavalli amma nenu vajra kavachamu chadavacha...😊

    • @OPAL605
      @OPAL605  17 дней назад +1

      శ్రీ వేంకటేశ్వర స్వామి వజ్ర కవచం చదవవచ్చు

  • @Sanjuworld99
    @Sanjuworld99 20 дней назад +2

    Hi amma, మా బాబుకి మాటలు రావట్లేదు 3 సంవత్సరాలు ప్లీజ్ ఏం చెయ్యాలో చెప్పండి 🥹🥹

    • @OPAL605
      @OPAL605  20 дней назад +2

      మీ బాబుకి వినికిడి ఉంటే మాటలు తప్పకుండా వస్తాయండి, మీరు ఏదో ఒక గుడిలో గంట దానం ఇవ్వండి కొంచెం పెద్ద గంట ఇవ్వండి. భక్తులు మ్రోగించేటట్టు ఉండాలి. ఓం నమో శ్రీ వేంకటేశాయ
      🙏🙏🙏

    • @Sanjuworld99
      @Sanjuworld99 20 дней назад

      @OPAL605 వినికిడి బాగానే వుంది ఎండి.. వేంకటేశ్వర స్వామికి ముడుపు lo ఏం కడితే మాటలు వస్తాయెంది ప్లీజ్ చెప్పండి 🥹

    • @Sanjuworld99
      @Sanjuworld99 20 дней назад

      Please cheppandi

    • @Sanjuworld99
      @Sanjuworld99 20 дней назад

      Please cheppandi

    • @OPAL605
      @OPAL605  20 дней назад

      నేను ఆల్రెడీ రిప్లై ఇచ్చానండి ఒకసారి చెక్ చేసుకోండి మీరు పెట్టే కామెంట్ కింద క్లిక్ చేస్తే కనిపిస్తుంది.

  • @maddireddymaheshwari8676
    @maddireddymaheshwari8676 20 дней назад

    నా సమస్య కోసం ఆయనను ఎలా వేడుకోవాలి కూడా తెలియదు మా

    • @OPAL605
      @OPAL605  20 дней назад +1

      ముందు మీ సమస్య స్వామికి చెప్పుకొని ఆ సమస్య తీరేంతవరకు ప్రతి శనివారం వజ్రకవచం చదవండి మూడు సార్లు లేకపోతే 11 సార్లు చదవాలి 5 నుండి 6 లోపు వజ్రకవచం చదివేటప్పుడు తేనె మాత్రం కంపల్సరి నైవేద్యం పెట్టండి రాబోయే వీడియోస్ లో ఇంకొక శ్లోకం చెప్తాను అది ఇంకా పవర్ఫుల్. ఓం నమో శ్రీ వేంకటేశాయ
      🙏🙏🙏

  • @vmmh
    @vmmh 18 дней назад

    Amma na husband nannu Premaga chudalani em pooja mantram chadavali

    • @OPAL605
      @OPAL605  18 дней назад

      ఓం నమో శ్రీ వేంకటేశాయ: పార్వతీ పరమేశ్వరుని అర్ధనారీశ్వర స్తోత్రం రోజుకి 11 సార్లు మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుడు మీద నమ్మకంతో చదవండి మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. జైశ్రీరామ్ 🙏🙏🙏

    • @OPAL605
      @OPAL605  18 дней назад

      శనివారం పూట తెల్లవారే 5 నుండి 6 లోపు శ్రీ వేంకటేశ్వర స్వామి వజ్రకవచం చదవండి తేనె నైవేద్యం పెట్టండి.

    • @OPAL605
      @OPAL605  18 дней назад

      మీకు అంతా మంచే జరుగుతుంది

    • @vmmh
      @vmmh 18 дней назад

      @@OPAL605 TQ amma oka baazar dhani vala ma ayana natho sarigga undatledhu amma one and half years nundi baristunna ippati ki tension gane undi matladtunnaremo ani bayam hha undi

    • @OPAL605
      @OPAL605  18 дней назад

      నేను చెప్పినట్టు అవి చదవండి మీ ఆయన గారే మారుతారు ఆమెని వదిలేస్తారు మీరు భక్తితోటి నమ్మకంతో చేశారు అంటే తప్పకుండా ఫలితం దక్కుతుంది.

  • @swethasriram6868
    @swethasriram6868 20 дней назад +1

    Where to buy that book amdi pls cheppandi.

    • @OPAL605
      @OPAL605  20 дней назад +1

      శ్రీ వెంకటేశ్వర స్వామి వజ్రకవచం యూట్యూబ్లో వస్తుంది విత్ తెలుగు లిరిక్స్ తో వచ్చేస్తుంది చాలా చిన్నగా ఒక ఆరు లైన్స్ ఉంటాయి చాలా ఈజీగా ఉంటుంది చదవడానికి

    • @naveenkamtamaneni7019
      @naveenkamtamaneni7019 20 дней назад +1

      నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం
      ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ
      సహస్ర శీర్షా పురుషో వేంకటేశ శిరొ వతు
      ప్రాణేశః ప్రాణ నిలయః ప్రాణం రక్షతు మే హరిః
      ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు
      దేవ దేవోత్తమః పాయాత్ దేహం మే వేంకటేశ్వరః
      సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజని రీశ్వరః
      పాలయేన్ మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్చతు
      య ఏతత్ వజ్ర కవచం అభేద్యం వేంకటేశ్వరః
      సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్బయః

    • @swethasriram6868
      @swethasriram6868 20 дней назад

      @OPAL605 oh ok thanku andi roju chadavala amdi or only Saturdays aa

    • @OPAL605
      @OPAL605  20 дней назад

      ముందు శనివారం పూట చదవండి తరువాత రోజు చదవకుండా ఉండలేరు అంతా మంచిగా ఉంటుంది

    • @swethasriram6868
      @swethasriram6868 20 дней назад

      @@OPAL605 oh nice

  • @pandurangarao-uo1gq
    @pandurangarao-uo1gq 20 дней назад

    అమ్మా నమస్కారం. వజ్రకవచం రోజుకు ఎన్ని సార్లు chadavali

    • @OPAL605
      @OPAL605  20 дней назад +1

      ఏదైనా కోరిక ఉంటే ప్రతి శనివారం ఐదు నుండి ఆరు లోపు తెల్లవారుజామున మూడుసార్లు లేకపోతే 11 సార్లు చదవండి తేనె నైవేద్యం పెట్టండి. ప్రతిరోజు నేను అయితే మూడుసార్లు చదువుతానండి రోజు చదువుకున్న మంచిదే అది మీ ఓపికను బట్టి

  • @chandanaammika3886
    @chandanaammika3886 15 дней назад

    పెళ్లి అయి 2 ఇయర్స్ అవుతుంది అమ్మా...మా అత్త గారు ఆడపడుచు టార్చర్ చేస్త్రూరు.. మానసికంగా ఇబ్బంది పెడతారు...ఏం చేయాలి

    • @OPAL605
      @OPAL605  15 дней назад

      మీ husband మీకు సపోర్టుగా ఉంటే ఏమి ఫీల్ అవ్వకండి, ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అది మనసు వరకు తీసుకోకూడదు, మన తప్పు లేకుండా ఎవరైనా బాధపెట్టేరు అంటే ఆ భగవంతుడికే వదిలేయాలి మీరైతే హనుమాన్ చాలీసా ఎన్ని సార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోండి, హనుమాన్ చాలీసా చదువుతే చాలా ధైర్యంగా ఉండొచ్చు. ఓం నమో శ్రీ వేంకటేశాయ 🙏🙏🙏

    • @chandanaammika3886
      @chandanaammika3886 14 дней назад

      @OPAL605 చాలా ఘోరంగా ఉంటుందీ అమ్మా. నేను ఏమో ప్రెగ్నెంట్ కోసం ట్రై చేస్తున్న.... కావాలని మెట్లు ఎక్కీయడం అత్లాంటివి చేష్టలు చేస్తూ ఉంటారు..... వాల కూతురికి కిడ్స్ లేరు అని...నాకు ప్రెగ్నెన్సీ ఒచ్చిన మిస్కారేజ్ అయ్యేటటు చేశారు 2 మంత్స్ క్రితం..... అడ పడచు ఎక్కువ శాతం మా ఇంట్లో నే ఉంటుందీ... కావాలని పని అంత నా మీద వేస్తారు.... మళ్ళీ నా పనికే వంకలు పెట్టి..ఉరికేనే అటు ఇటు తిరుగుతవు అని అంటారు....

  • @maddireddymaheshwari8676
    @maddireddymaheshwari8676 20 дней назад

    Swamy అనుగ్రహం త్వరగా పొందాలంటే ఏమి చేయాలి ఆ స్తోత్రం ఎలా చదవాలి చెప్పండి నేను saturdays మొదలుపెట్టాను ఇంకా నా సమస్య తీరలేదు మా సజెస్ట్ మీ ప్లీజ్ మా

    • @OPAL605
      @OPAL605  20 дней назад

      మీరు కొంచెం ఓపిక పట్టండి స్వామి మీద నమ్మకం తోటి చేయండి మన కర్మ అనేది ఉంటుంది కదా అవి చిన్న చిన్న ఆటంకాలు,అలా అయితే ప్రతి ఒక్కరికి కష్టాలన్నీ ఉంటాయండి.

    • @anuannunakka3848
      @anuannunakka3848 20 дней назад

      Swami Daya tappaka untundi miru nammakam unchi cheyyandi tappaka untundi

  • @gunavaradhi3452
    @gunavaradhi3452 10 дней назад

    Om Namo Narayanaya

  • @anuprataparao242
    @anuprataparao242 21 день назад +1

    Om namo venkatesaya

  • @SlnKumari64
    @SlnKumari64 16 дней назад

    🙏🙏🙏

    • @OPAL605
      @OPAL605  16 дней назад

      ఓం నమో వెంకటేశాయ

  • @VenugopaalVenu
    @VenugopaalVenu 15 дней назад

    Om namoh Venkatesaya🌺🙏

  • @ramanamantravadivenkat1699
    @ramanamantravadivenkat1699 10 дней назад

    Om Namo Venkatesaya

  • @SrilathaJ-q1g
    @SrilathaJ-q1g 12 дней назад

    🙏🙏

  • @parvathibhaskar1336
    @parvathibhaskar1336 20 дней назад

    Om namo venkatesaya

  • @gunavaradhi3452
    @gunavaradhi3452 10 дней назад

    🙏🙏🙏

  • @anasuyaraya2210
    @anasuyaraya2210 20 дней назад

    om namo venkatesaya🙏🙏🙏

  • @meerasowjanya6927
    @meerasowjanya6927 19 дней назад

    Om namo venkatesaya

  • @shobhatn8057
    @shobhatn8057 18 дней назад

    Om namo venkatesya

  • @kiranmaim554
    @kiranmaim554 17 дней назад

    Om Namo venkateshaya namah

  • @sujanaatyam3381
    @sujanaatyam3381 11 дней назад

    Om namo venkatesaya

  • @veeravenkatraoyendru7052
    @veeravenkatraoyendru7052 11 дней назад +1

    Om namo venkatesaya 🙏🙏🙏

  • @vijayalakshmi396
    @vijayalakshmi396 10 дней назад +1

    Om namo venkatesaya

  • @subrahmanayamboosala753
    @subrahmanayamboosala753 7 дней назад

    Om namo venkateshaya