చిక్కడపల్ల ,అమీర్పేట్, దిల్సుఖ్నగర్లలో ఉన్న కోచింగ్ సెంటర్లు ప్రమాణాలు పాటించకుండా ,అధిక ఫీజులు..

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • చిక్కడపల్లి న్యూస్ -: #DSC #tet #group1 #group2 #gurukul #TETnormalization
    చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ లో ఢిల్లీలో ప్రమాద విద్యార్థులకు నివాళులు అర్పించారు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ నాయకుడు మాట్లాడుతూ ఢిల్లీలో సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల ప్రమాద సంఘటనపై విచారం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కోచింగ్ ఇన్స్టిట్యూట్ పై కి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దేశంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉన్న ప్రమాణాలు పాటించని కోచింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అశోక్ నగర్ చిక్కడపల్లి ,అమీర్పేట్ అనేక ఇన్స్టిట్యూట్ లో భద్రత ప్రమాణలు లేవు అని విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి అధికంగా ఫీజులు తీసుకోవడం విద్యార్థుల యొక్క రక్తాన్ని పిలుస్తున్నాయి నా అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వీటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
    శివతేజ, ప్రవీణ్ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు

Комментарии • 1