Brahmarshi Premnath Garu || " ప్రేమామృతం" ప్రత్యేక చర్ఛా కార్యక్రమం ధ్యానానుభవాలు | part 2

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024

Комментарии • 49

  • @reikimanohar7072
    @reikimanohar7072 2 года назад +6

    Every person should watch this, one one word is one one diamond. Somany doubts are cleared. It's knowledge injection-much information in short time. Kothi kothi thanks to PREM ❤️NATH Sir.

  • @sirisettichandrarao8029
    @sirisettichandrarao8029 4 года назад +5

    చాలా గొప్ప జ్ఞానం. మరల మరల చూడాలి వినాలి. ప్రేమనాథ్ బ్రహ్మర్షి గారి బోధన అద్భుతః.

  • @muktharao2570
    @muktharao2570 Год назад

    Hw grateful r we...2 b drawn 2 our Jagadguru.. aptly said... by d anchor...thaaanq madam...n enlightened by our Premnath Master words... Like AadiShankaraachaarya bodhane🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raghavulujangam9695
    @raghavulujangam9695 Год назад

    Dhanyavaadaalu

  • @k.narasimhachary5582
    @k.narasimhachary5582 2 года назад

    Thank you sir thankyou sir

  • @makkenakotaswarao8945
    @makkenakotaswarao8945 4 года назад +2

    వాక్-ఇన్ ఎక్స్పీరియన్స్ బలే చాలా బాగుంది పత్రీజీ పితామహుల కి చాలా చాలా ధన్యవాదాలు పండిత శ్రీరామ శర్మ ఆచార్య రామకృష్ణ గురుదేవుల యొక్క అనుగ్రహము వలన పిరమిడ్ మాస్టర్ ల అందరి అనుభవాలతో మా అనుభవా లు నోటికి 70% కలిసినట్లుగా ఉన్నాయి ప్రతి మాస్టర్ అనుభవాలు మేము అనుభవించి ఉన్నవి ఆలోచించి నవి ఆచరించి నవి ఏ రామకృష్ణ మాస్టారు మమ్ములను కాల్చి పుటము పెట్టి ఆభరణము లాగా తయారు చేశారేమో అన్నట్లుగా అనుభవించా ము 20 సంవత్సరాల నుంచి మా అక్క వీర వెంకటేశ్వరమ్మ నేను గాయత్రీ పరివార్ అందరికీ రోజు ఎన్ని అనుభవాలు ప్రస్తుతానికి ఒక అనుభవం చెప్తాను గురుదేవులు పౌర్ణమి కి ఒక సాధన చేస్తారు ఆ క్లాసులకి మేము వెళ్ళలేము ఒక్కోసారి కానీ మా ఊర్లో మేము సాధన చేసుకునేప్పుడు ఆ సమయంలో ఆయన చెప్పిన సాధనే ఇక్కడ మేము అందరికీ చెప్తాము ఇవాళ ఈసాధన మన నోటి నుంచి పలికినది శ్రీ గురు దేవుని ఆజ్ఞ ప్రకారమే మా నోట పలికినది అదే మన సాధన అని అందరికీ చెప్తాము రెండు మూడు రోజులకు వాలంటీర్స్ వస్తారు పౌర్ణమి రోజు మీరు రాలేదు కదా ఫలానా ఈ సాధన చేయమన్నారు అని చెప్తారు ఇక మేమందరం కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటానుము ఆశ్చర్య పోతాము ఇప్పుడు మనం చేసే సాధన ఇదే కదా ఈ మూడు రోజుల నుంచి అమ్మో మన గురుదేవులు మనకు ఎంతలా మార్గదర్శ నము చేస్తున్నారు ఆశ్చర్య గా చెప్పుకుంటా ము ఇలాంటివి కోకొల్లలుగా అనుభవాలు ఉన్నాయి నా శరీరం విడిది ఇల్లు గురుదేవులు లోకకళ్యాణార్థం ఆత్మ కళ్యాణార్థం నన్ను ఉపయోగించుకుంటున్నారు అనేది నాకు పూర్తిగా తెలుస్తుంది అక్కకు చెప్తాను నా అనుభవాలు ఆమె చాలా మార్గదర్శనం చేస్తుంది మా అక్క నాన్నగారు కూడా గురువులే సమస్త మాస్టర్ కి గురుదేవులు అందరికీ అదృశ్య సహచరులకు నియంతలా గా ఉండి నన్ను ముందుకు నడిపించే సమస్త శక్తి కి పిరమిడ్ మాస్టర్ కి నేను పిలిచే అందరి దేవతలకు పితామహులు పత్రీజీ గురుదేవులకు నా సహస్రాధిక ప్రణామములు జై అఖండ గురు సత్తా.కి

  • @vasanth60
    @vasanth60 3 года назад

    Guruvugaru vandanamulu 🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
    Bramharshi pathriji guruvugariki pranamalu 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RS-sz9qw
    @RS-sz9qw 4 года назад +2

    Very positive teachings

  • @rajashekarrshekarr1875
    @rajashekarrshekarr1875 4 года назад +1

    Srusti sahakaramto na purnatma sahakaramto panchabutala sahakaramto mahaavatar babaji set balakrishna sir sahakaramto na dwara prema kanti karuna pink color energies premnat sir ki pampistunnanu ayana adhi shakti ga maripovali love you god thank you god 💐 💐 💐 srusti ki subhamastu Srusti ki krutagnatalu

  • @srilakshmibandaru7439
    @srilakshmibandaru7439 Год назад

    Tku very much sir

  • @sharadhapasupunati
    @sharadhapasupunati 10 месяцев назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srinurao4517
    @srinurao4517 Год назад

    Great master

  • @rajeswariraji1108
    @rajeswariraji1108 3 года назад

    నమస్తే సర్ కృతజ్ఞతలు

  • @srinivasaraoramakuru7157
    @srinivasaraoramakuru7157 2 года назад

    Every meditator should watch this Live chat of Sri Premnath sir..vaariki aathma pranaamamulu 🙏🌹...

    • @lakshmidevu537
      @lakshmidevu537 2 года назад

      Íiíiíííiííiiiíiiiiíiiiií I'm

  • @dvasu4935
    @dvasu4935 3 года назад +1

    Meditation is the only way to know what we are & our destination

  • @chikatipallipavani3974
    @chikatipallipavani3974 4 года назад +1

    Spirtuval channel pmc ki very very thanks

    • @rajeswariraji1108
      @rajeswariraji1108 4 года назад

      ప్రతి ప్రశ్నకు అద్భుతమైన జవాబులు అత్యంత జ్ఞానవంతమైన జవాబులు కృతజ్ఞతలు సర్

  • @dvasu4935
    @dvasu4935 3 года назад

    Meditation is the only way to hapiness & Bliss.

  • @RamaKrishnaiah-sl5qm
    @RamaKrishnaiah-sl5qm 4 года назад

    Thanks so much madam gareke Universe money thanks

  • @mallamal703
    @mallamal703 2 года назад +1

    Nakukavalasinasamadhanaaludorikai

  • @vasanthavasu8886
    @vasanthavasu8886 3 года назад

    Yes sair

  • @sirisettichandrarao8029
    @sirisettichandrarao8029 4 года назад +4

    ప్రేమామృతం నిజంగా అమృతం. ప్రేమ్ నాథ్ గారు బోధించిన తీరు అమోఘం.

  • @harichinnu2604
    @harichinnu2604 4 года назад +1

    🙏🙏🙏🙏masters

  • @SrideviVenkat123
    @SrideviVenkat123 4 года назад +1

    Thank you so much Sir..

  • @hiranmayeepanyam6430
    @hiranmayeepanyam6430 4 года назад

    చాలా బాగా చెప్పారు

  • @vasanthavasu8886
    @vasanthavasu8886 3 года назад

    U r right masters

  • @gopikishanmanchikanti2082
    @gopikishanmanchikanti2082 2 года назад

    అద్భుతంగా చెప్పారు గురువుగారు

  • @RAJ_R
    @RAJ_R 3 года назад

    👏👏👏👏

  • @lakshmin6397
    @lakshmin6397 4 года назад

    Thank you sir

  • @chikatipallipavani3974
    @chikatipallipavani3974 4 года назад +2

    Good evening all my masters

  • @prabhavathipedasanaganti3079
    @prabhavathipedasanaganti3079 4 года назад

    Sir meru chappa speech super ga vundi

  • @sridevikoduri7276
    @sridevikoduri7276 4 года назад +1

    Excellent sir

    • @rajeswariraji1108
      @rajeswariraji1108 4 года назад

      ధ్యాన మహర్షి శ్రీ ప్రేమన్తసర్ గారికి నమస్కారాలు

    • @rajeswariraji1108
      @rajeswariraji1108 4 года назад

      అద్భుతంగా ఎంతో సరళంగా జ్ఞానాన్ని.అందిస్తున్న మీకు కోటి నమస్కారాలు కృతజ్ఞతలు

  • @chikatipallipavani3974
    @chikatipallipavani3974 4 года назад

    Thank you very very much sir and team members ki kuda thanks madam

  • @hiranmayeepanyam6430
    @hiranmayeepanyam6430 4 года назад +2

    చాలా జవాబులు దొరికినయ్

  • @sreekanth776
    @sreekanth776 3 года назад

    Sir roju dhyanam cheyataniki oka manchi time cheppandi

  • @chikatipallipavani3974
    @chikatipallipavani3974 4 года назад +1

    Dyanam gurunchi enno telusukunnanunu madam

  • @chikatipallipavani3974
    @chikatipallipavani3974 4 года назад +1

    Nenu kottaga medtiotion lo ki vachhanu nenu

  • @kiranmaisai4895
    @kiranmaisai4895 3 года назад

    Maatalu ravatledu sir, ee program na life ni marchesindi

  • @gaddamravindar8871
    @gaddamravindar8871 4 года назад +1

    Master me phone number ivvandi plz

  • @ssvcretions2800
    @ssvcretions2800 3 года назад

    Thank you sir 🙏🙏🙏