ఈనాడు పదవినోదం సమాధానాలు (26-01-2025)//Eenaadu Sunday padavinodam answers (26-01-2025)//

Поделиться
HTML-код
  • Опубликовано: 3 фев 2025

Комментарии • 38

  • @teluguvinodini2335
    @teluguvinodini2335  9 дней назад +3

    Hai friends
    అడ్డం 15. మోటు
    ఈ సమాధానం గమనించగలరు

  • @muchinthalarambabau9470
    @muchinthalarambabau9470 9 дней назад +2

    GOOD madam garu

  • @ksarawindsrivastavva6988
    @ksarawindsrivastavva6988 8 дней назад

    Tq madam maku ranivi cheppinanduku

  • @ramadevismchandar5247
    @ramadevismchandar5247 9 дней назад +2

    👌👌

  • @nabisahebc003
    @nabisahebc003 9 дней назад +1

    Good Madam 👏👏

  • @jhansiranisurapaneni337
    @jhansiranisurapaneni337 9 дней назад +1

    Correcte motu natukadu

  • @jagadeeshmadduri5243
    @jagadeeshmadduri5243 9 дней назад +1

    Good

  • @rambabuchowdary4751
    @rambabuchowdary4751 9 дней назад +1

    Good mam

  • @sandhyakalakondasandhya910
    @sandhyakalakondasandhya910 9 дней назад +1

    Motu right answer

  • @narendrababu5448
    @narendrababu5448 9 дней назад +1

    Super sister 🎉

  • @raghuramjanamanchi9893
    @raghuramjanamanchi9893 9 дней назад +5

    ఇచ్చిన ఆధారాలు బట్టి బానే వ్రాసారు..! బాగుంది...! కొన్ని సూచనలు.....15 అడ్డంకు జవాబుగా "నాటు" కంటే "మోటు" బాగుంటుందని భావిస్తున్నాను...! అలాగే 47 నిలువు "ఉబ్బసం" కు తప్పని సరిగా "గస" వ్రాయాల్సి వచ్చింది కదా మీరు...! కానీ అక్కడ బాలు గారు ఆ ఆధారం ఇవ్వడం సరి కాదనిపిస్తోంది...! ఉబ్బసం అనే వ్యాధి యొక్క ఒక లక్షణం మాత్రమే "గస" ...! ఉబ్బసం లేని వ్యక్తి ఎక్కువ దూరం పరిగెత్తినా కూడా గస వస్తుంది..! అలా అని ఆ వ్యక్తికి ఉబ్బసం వ్యాధి ఉన్నట్లు చెప్పకూడదు కదా మరి...! పద వినోదం సృష్టి కర్తలు ఇటువంటి చిన్న చిన్న అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని ఉంటే ఎంతో బాగుండేదని నా అభిప్రాయం....🌹🌹

    • @teluguvinodini2335
      @teluguvinodini2335  9 дней назад +2

      Yes sir, మోటు కరెక్ట్ పదం
      Thank you for watching this video sir

    • @raghuramjanamanchi9893
      @raghuramjanamanchi9893 9 дней назад +1

      @teluguvinodini2335 ... మరి గస విషయంలో మీ అభిప్రాయం...???

    • @teluguvinodini2335
      @teluguvinodini2335  9 дней назад +2

      మీరు చెప్పింది కూడా సబబు గానే వుంది. కానీ ఉబ్బసం అంటే శ్వాస రోగం అని వస్తుంది. గస అనికూడా వస్తుంది. మనం పగెత్తినప్పుడు శ్వాస తీసుకోవడం లో కూడా మార్పు వస్తుంది. అలా అని అది శ్వాస రోగం కాదు . పర్యాయ పదాలలో రక రకాల అర్థాలు వస్తాయి. అందుకే ఇలా ప్రశ్న అడిగారు అనుకుంటున్నాను.

    • @raghuramjanamanchi9893
      @raghuramjanamanchi9893 9 дней назад +1

      @@teluguvinodini2335 సముచితమైన జవాబు ఇచ్చారు 👍🌹

    • @KrishnaPrasad-e3n
      @KrishnaPrasad-e3n 9 дней назад +1

      Motu is the appropriate word. Naatu is not correct. This is my opinion Madam.

  • @sitaratnam6811
    @sitaratnam6811 8 дней назад

    ఒకటి నిలువు విత్తం కాదు.విత్తు అనాలి.

    • @teluguvinodini2335
      @teluguvinodini2335  8 дней назад

      Ma'am పక్కన ధనం అని కూడా ఇచ్చారు కదా. విత్తం అంటే ధనం, బీజం రెండు వస్తాయి. విత్తు అంటే only బీజం మాత్రమే వస్తుంది కదా ma'am

  • @ManjulaDattaKasibhatta
    @ManjulaDattaKasibhatta 8 дней назад

    నెలకువకసారివచ్చేదిమాసశివరాత్రి,సరైనది,మోటు,గస,సరైనది,నా అభిప్రాయం

  • @Hariharasarma-c8j
    @Hariharasarma-c8j 9 дней назад

    7లోకాలు

    • @teluguvinodini2335
      @teluguvinodini2335  9 дней назад +2

      లోకాలు చాలా రకాలు
      ముల్లోకాలు, సప్త లోకాలు, ఏడేడు లోకాలు ( పద్నాలుగు లోకాలు)

  • @SaladiPrabhakarmurthynaidu
    @SaladiPrabhakarmurthynaidu 9 дней назад

    Good mom.

  • @venkatasubbaraodammala32
    @venkatasubbaraodammala32 9 дней назад +1

    Good effort sister 👍. Thanks. నాటు అంటే దేశీయమైనది, వరి నాటుట అని అర్థాలు సిస్టర్. గస అనేది సరైనదే సిస్టర్. ఎందుకంటే గసరోగం అనే పదం వాడటం నా చిన్నతనం లో విన్నాను. శివరాత్రి బదులు మాసశివరాత్రి అనేది చాలా సరైనది. శివరాత్రి అంటే మహాశివరాత్రి యే అని నా అభిప్రాయం సిస్టర్

    • @teluguvinodini2335
      @teluguvinodini2335  9 дней назад

      Yes sir, మాస శివరాత్రి కరెక్ట్
      నాటు, మోటు రెండు రకాల అర్థాలు వున్నాయి. ఇక్కడ మోటు కరెక్ట్ పదమే. నాటు పనులు, నాటు చేష్టలు, మొరటు పనులు, మోటు పనులు ఇలా చాలా రకాలుగా విన్నాను. నేను పద వినోదం వ్రాసేటప్పుడు మోటు అనే పదం త్వరగా గుర్తుకు రాలేదు.
      Thank you for watching this video sir

    • @venkatasubbaraodammala32
      @venkatasubbaraodammala32 9 дней назад

      U r most welcome sister 🙏

  • @jayaramaraju963
    @jayaramaraju963 9 дней назад

    15అడ్డం నాటు కాదు

    • @teluguvinodini2335
      @teluguvinodini2335  9 дней назад

      Ok sir మోటు
      Thank you for watching this video sir