Padutha Theeyaga |Season -23 |20th May 2024 | Grand Finale -1 |Full Episode | SP.Charan,Sunitha |ETV

Поделиться
HTML-код
  • Опубликовано: 26 май 2024
  • #paduthatheeyaga #telugushow #etvwin #paduthatheeyagaseries23 #paduthatheeyagaseason23 #spcharan #sunitha #singingshow #chandrabose #vijayprakash
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps `
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : httpsa:// etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • РазвлеченияРазвлечения

Комментарии • 320

  • @nagarajuvanumu5727
    @nagarajuvanumu5727 9 дней назад +6

    Wonderful, we miss Wonderful Balu garu, I would like to call you small Balu garu.

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 7 дней назад +5

    Charan ni chustunte balu garini chustunnatluga undi spb sirnim

  • @indira4625
    @indira4625 13 дней назад +11

    SP gare vatchi padinattuvunnadi Charan garu first padina pata, excellent 👌👏👏👏👏💐

  • @shwethamohan6214
    @shwethamohan6214 23 дня назад +107

    చరణ్ గారు వారి నాన్నగారికి పూలు సమర్పించి నమస్కరిస్తుంటే నాకేం అనిపిస్తుంది అంటే ఆయన గొప్ప తండ్రి, గురువుతో పాటు మంచి స్నేహితుడిని కూడా కోల్పోయారనిపిస్తుంది..అవును..నేను చాలా shows లో చూశాను.. చరణ్ గారికీ ఇంత వయసు వచ్చినా కూడా బాలు గారు ఆయన్ని ఒక చిన్న పిల్లాడు గానే, friend గానే చూసేవారు.. అందుకే, నన్ను అమితంగా ప్రేమించే తండ్రి నాకు ఉన్నా కూడా చాలా సార్లు చరణ్ గారి స్థానంలో నేనుంటే ఎంత బాగున్ను అని అనుకున్నా..ఇదే మాట మా నాన్నగారితో కూడా చెప్పాను.. అప్పుడు నాన్న నాపై ఒక Punch వేశారు.. గొప్పవాళ్లు, మహానుభావులు, మేధావులకు బిడ్డగా పుట్టాలంటే.. ఎంతో అదృష్టం ఉండాలి ఇంకా ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి.. ఈ జన్మకు నువ్వు నా బిడ్డవి, వచ్చే జన్మలో ప్రయత్నించు అని అన్నారు.. నాన్న నాపై Super Punch వేశారు కదా 😂😂...ఏదేమైనా సరే చరణ్ గారి కైనా, నాకైనా పిల్లలకు ఎవరికైనా సరే తమ తండ్రి తమకు REAL HERO _( లవ్ యు అమ్మానాన్న - ❤️KavithaMohan )
    # SPB lives on 🙏❤️

    • @masthan8627
      @masthan8627 23 дня назад +8

      ఆహా !!..ఈరోజు ఎంత మంచి పోస్ట్ చదివాను.. చాలా సంతోషంగా ఉంది.. కొంతమంది idiots ఎప్పుడు ఇతరులపై పడి ఏడుస్తూ, ప్రోగ్రాంలో లోపాలు వెతుకుతూ ఉంటారు.. అటువంటి వాళ్ళని ఏమనాలి అర్థం కాదు.. మీ పోస్ట్ ని చదివాక నాకు ఏమీ అర్థం అయిందంటే మీ Father & daughter మధ్య మంచి friendly bonding ఉందని, SPB & SPC అంటే మీకు చెప్పలేనంత ఇష్టం, గౌరవం ఉందని అర్థమయింది..
      May God bless you & your family @swethamohan😊

  • @mmr9998
    @mmr9998 23 дня назад +35

    Excellent singing by Charan Garu..sounds better than original ❤❤ 👏

  • @shwethamohan6214
    @shwethamohan6214 23 дня назад +45

    An appeal to the audience :: please give credit to SP Charan sir when he sings ..pls don't compare him with Balu sir 🙏🙏..it's not easy to live under someone's shadow...it's time for him to make his own name.

    • @csj690
      @csj690 23 дня назад +6

      I think this show is more to encourage contestants...Charan and other singers already proven ...so audience don't need to bhajana 🤭🤭🤭

    • @shwethamohan6214
      @shwethamohan6214 22 дня назад +18

      Sir / Madam..." bhajana " objectionable word...even when Balu sir sings, people used to praise him ..then do we call it bhajan ??

    • @siamims4841
      @siamims4841 22 дня назад +2

      Most of the people watch this for Charan and Madam.. anyway they are starting a new season of Swarabhishekam where these two will sing together most of the songs.. so Paduta Teeyaga can be discontinued before the prestige goes nadir.. now they are bringing old contestants for the new Paduta Teeyaga episode.. such is the kind of supply of singers.. these days after seeing the pitiable plight of some good singers who are eking out a living with stage shows no sane parents will put their kids into music...

    • @csj690
      @csj690 22 дня назад +4

      @@shwethamohan6214 you agree or not majority of the people do bhajana to come up ...again I don't say to all ..the more bhajana the more you can survive in this ...otherwise they will fade out ...I know you will not agree but that is the fact ..there are so many examples ...I am not just telling in singing field ...

    • @shwethamohan6214
      @shwethamohan6214 22 дня назад +4

      @@csj690 I agree with you to some extent ..maybe that could be by related field guys..not by common people ( fans )...it's okay..that's up to you..I don't want to argue with you..leave it..🤝

  • @lakshmih8673
    @lakshmih8673 17 дней назад +9

    నాన్న గారిని మరిపించేలా పాడారు చరణ్ గారు. మీ గొంతు చిరకాలం ఇలానే ఉండాలి అని భగవంతుడుని కోరుకుంటాను 🙏🏻

  • @user-km2jh8ou7k
    @user-km2jh8ou7k 21 день назад +15

    SP Charan's voice resumbles to Balu gari voice . On account of this song "Ade Nuvvu - Ade Nenu " he sang excellently.

  • @MMadhu-bq2ib
    @MMadhu-bq2ib 23 дня назад +156

    SP. Charan Garu Super 👌నాన్నగారికి ఏమాత్రం తగ్గకుండా పాడారు👏♥️

  • @GNRConstuctions
    @GNRConstuctions 22 дня назад +18

    చరణ్ గారికి అభినందన, శంకరాభరణం, గీతాంజలి సినిమాలోని పాటలు అంటే ఇష్టం అనుకుంటా !! శంకరాభరణం almost అన్ని సాంగ్స్ పాడారు.. అభినందన, గీతాంజలి album లో ఎక్కువ breakup songs పాడారు ఇప్పుడు దాకా..👌👌

  • @sunnym4259
    @sunnym4259 23 дня назад +31

    SP Charan sir's performance was amazing ❤
    He is chip off the old block 👏😊

  • @teluguMovies465
    @teluguMovies465 18 дней назад +10

    # CHAZISM😍🥰chaz bro fans

  • @user-gu9mu5ch1r
    @user-gu9mu5ch1r 19 дней назад +9

    Charan gari paata tho start ayina ee prgrm chaala bagundi
    Mammalni pillalu valla paatalatho mesmarise chesthunnaru
    Balasubrahmanyam garilaagemiru kuda chala chakkaga chesthunnaru
    Charangaru
    Miku maa .
    Dhanyavaadaalu 🙏🏽🙏🏽

  • @balaram7743
    @balaram7743 23 дня назад +26

    అదే గీతం ఎస్పీ సార్ పాడుతున్నట్లే ఉంది నాకు చరణ్ పాడుతుంటే ❤

  • @gopalreddy1960
    @gopalreddy1960 7 дней назад +5

    14:53 SP Charan 👌

  • @nagarajuvanumu5727
    @nagarajuvanumu5727 9 дней назад +4

    Sp. Charan garu God bless you and give peaceful future life.

  • @ujwalaveeragandham2588
    @ujwalaveeragandham2588 3 дня назад +2

    After SPB’s death I am not willing to watch the show but,after loooong time I saw this show and felt like Balu garu singing the song adenuvvu….from Charan garu and felt emotional
    Thanks Charan garu and All the Best

  • @amukthastationeryshop5859
    @amukthastationeryshop5859 22 дня назад +10

    Congratulation Charan garu for your great effort to keep SPB garu in our memory forever to bless the new and younger generation.

  • @Eswari-fw2mk
    @Eswari-fw2mk 22 дня назад +15

    S p Charan gaaru song ఈ ప్రోగ్రామ్ కే హైలెట్ నా అసీసులు తండ్రి కి తగ్గ వారసులు

  • @valivlogstelugu
    @valivlogstelugu 23 дня назад +21

    పాడుతా తీయగా లో మా జూనియర్ ఎన్టీఆర్ గారి పాటలు ఆడినందుకు చాలా ధన్యవాదాలు పుట్టినరోజు శుభాకాంక్షలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు❤

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 5 часов назад

    Extremely grateful to ETV for its iconic creation of పాడుతా తీయగా! It’s noble service to our Telugu & Indic culture!

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 5 часов назад

    డా. చంద్రబోస్ కు మనస్విని పురస్కారం వచ్చింది, అని విని, ఇంకా వారికి అలాంటి శుభప్రద విజయాలు ఎన్నో కలగాలని, అటువంటి వార్తలను-ఎన్నో ఎన్నో విని, కని, విని--ఆ వీనుల విందులను -అమందానందంగా ఆస్వాదించాలని నా తీయని కోరిక!

  • @ShirishaReddy-pe5os
    @ShirishaReddy-pe5os 23 дня назад +28

    Mr.SP Charan made ordinary moments extraordinary with his Music..Sense of humour..Majestic look 😊❤👏

  • @user-jw8ys2ji7r
    @user-jw8ys2ji7r 23 дня назад +13

    గ్రంధి కాంతారావు గారికి మనస్ఫూర్తిగా మీకు పాదాభివందనాలు ఎస్పెషల్లీ ఈటీవీ వారికి కూడా

  • @ramupothukuchi6459
    @ramupothukuchi6459 21 день назад +8

    Balugari ki కొడుకు గా puttadam charangari అదృష్టం. మీ గొంతు కూడా sp గారి గొంతు లాగానే వుంది

  • @drsreedevisreekanth8457
    @drsreedevisreekanth8457 22 дня назад +7

    చరణ్ గారు చాలా బాగా పాడారు.
    సునీత గారు ముక్కుతో పాడారు.
    పిల్లలు చాలా బాగా పాడారు.

  • @Kalyan65349
    @Kalyan65349 23 дня назад +16

    బాలు గారు దాటిపోయాక పాడుతా తీయగా చూడటం మానేసా. వెక్కిలి పాటలు, పదాలు, వయసుకి సంబంధం లేకుండా పిల్లల చేత పిచ్చి పాటలు పాడించటం ఒక గొప్ప. విద్యా వల్ల మల్లి చూడటం మొదలెట్టాను. నువ్వు అందరికి ఆదర్శం తల్లి

    • @ravibhaskarabhatla922
      @ravibhaskarabhatla922 21 день назад

      వారొక్కరు (బాలు గారు) 25 ఏళ్ళు అద్భుతంగా నడిపారు...కానీ ఇప్పుడు ఈ 4 ఉన్నా చూడడానికి ఇష్టం ఉండడం లేదు.తెలుగు ఉండడం లేదు.

  • @kgfteja1993
    @kgfteja1993 23 дня назад +37

    27:00..అయ్యో ..సునీత గారు Nativity ని బట్టి Fans ఉండరండి .. 27:05..Charan garu correct answer ఇచ్చారు ...ఎవరి గురించో ఎందుకు మన బాలు గారి గురించి మాట్లాడుకుందాం ..Andhra Pradesh లో పుట్టి Chennai లో settle అయ్యి Karnataka దత్తపుత్రుడయ్యాడు ..ప్రపంచ నలుమూలల అభిమానులను సంపాదించుకున్నారు ..ఇప్పుడు SP Charan Garu వారి నాన్నగారి అభిమానులను తన వైపు మలుచుకోగలిగారు వాళ్ళ ప్రశంసలు పొందుతున్నారు ఇదంతా కేవలం Talent వల్లే , nativity వల్ల కాదు..
    అదే విధంగా చిత్రమ్మ గారు ఆవిడ మన తెలుగింటి ఆడపడుచు కాదు అయినా తెలుగు ప్రజల హృదయంలో ఆవిడకి ప్రత్యేకమైన స్థానం ఎప్పటికీ ఉంటుంది❤🙏

    • @raghuvarma7285
      @raghuvarma7285 20 дней назад +1

      Avida Guntur janalaki biscuit veyyalane trial vesaru ante nandi.. But charan garu tippi kottaru

    • @chiranjeevireddy3063
      @chiranjeevireddy3063 20 дней назад +1

      Ee sunithaki over confidence and over action

    • @kgfteja1993
      @kgfteja1993 20 дней назад +1

      @raghuvarma ..అవునా.. నేను అసలు ఆ యాంగిల్ లోనే ఆలోచించలేదే..haha😂😂

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 4 часа назад

    “వేణుమాధవా” పాటను సుమధురంగా, రసాత్మకంగా గానం చేసింది, చిన్నారి విద్య! అమెరికా నుంచి వచ్చిన తెలుగు మెరిక!

  • @kasimpeeradudekula3061
    @kasimpeeradudekula3061 23 дня назад +12

    Charan sir super ga padari same Balu gari laga

  • @nkartscreations
    @nkartscreations 23 дня назад +20

    Omg Pradhyana Journey Fablous Asalu...
    Eliminate Nunchi Bayata Padi Winner Ayyindi...
    Heartly Congratulations Pradhanya..
    Such A Inspirational Journey In Padutha Teeyaga 🙏🙏🙏🙏

    • @Madhuri-wc7rl
      @Madhuri-wc7rl 23 дня назад +2

      Announce chesara andi

    • @nkartscreations
      @nkartscreations 23 дня назад

      @@Madhuri-wc7rl night live vacchindi kada andi Etv lo

  • @sivakumar-uk5ib
    @sivakumar-uk5ib 23 дня назад +21

    🔥 🔥 🔥 🔥 Goosebumps ❤ show kids are singing amazing,stunning.God bless you.

  • @srilakshmiparvataneni6664
    @srilakshmiparvataneni6664 19 дней назад +5

    Super charan garu

  • @shareefpachikalapati5428
    @shareefpachikalapati5428 23 дня назад +13

    అచ్చం నాన్నగారి లాగే పాడారుచరణ్ గారు

  • @avijaya2338
    @avijaya2338 22 дня назад +7

    Balu sir Leni lotoo tire dhi Charan garu padutunte Balu garu ni chustunnatte undhi🙏🙏👌👌👑🙌💐

  • @SasiKala-tc1dl
    @SasiKala-tc1dl 20 дней назад +6

    నమస్తే చరణ్ గారు 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹

  • @kishanrao2442
    @kishanrao2442 23 дня назад +13

    Charan garu, you are handling nicely. I recollect Balu garu.

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 6 часов назад

    What a marvellous team! The team alchemic! The team of Sunita, Dr Chandra Bose, Vijay Prakash, and Charan & the great band of accompanists!

  • @sevenframes3662
    @sevenframes3662 23 дня назад +6

    Vidya super ra thalli god bless you

  • @lakshmimvs3515
    @lakshmimvs3515 23 дня назад +13

    విజేతలైనచిన్నారులకు
    ఆయుష్మాన్భవ శ్రీరామ రక్ష

  • @vijayalakshmigr3959
    @vijayalakshmigr3959 23 дня назад +10

    Cute anchoring charan sir

  • @Kalyan65349
    @Kalyan65349 23 дня назад +7

    11:27 నీ సంస్కారం తల్లి. నీ తల్లి తండ్రి నీకు నేర్పిన సంస్కారంకి నా నమస్కారం. బంగారు తల్లి. నా దృష్టిలో నువ్వు నిజమైన విజేత

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 5 часов назад

    So proud & so happy to such music talent in our children. This passion, talent, devotion to our Telugu music-and its promotion should go on from generation to generation.

  • @siddulucs5103
    @siddulucs5103 20 дней назад +6

    Charan garusuper sar

  • @sindhuraakaveeti9079
    @sindhuraakaveeti9079 22 дня назад +8

    SP charan sir awesome singing.

  • @drsreedevisreekanth8457
    @drsreedevisreekanth8457 22 дня назад +4

    గ్రంధి కాంతారావు గారికి వారి కుటుంబానికి దేవుడు ఆయువు, ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను.

  • @RamaaGaanam
    @RamaaGaanam 22 дня назад +5

    Thandrini minchina thanayulu meeru mee Valle padutha theryaga nilapadindi entha ga goppaga theryaga thenela paduthuatladuthu mammalni manthra mugfhulni chesesthunnaru mind blowing sir

  • @sonthoshisuma3392
    @sonthoshisuma3392 23 дня назад +45

    Pradhanya Winner 🎉🏆

  • @JayaLakshmi-ex7vx
    @JayaLakshmi-ex7vx 23 дня назад +13

    WOWW SUPER DUPER FINALE CHARAN SIR COSTUME BEAUTIFUL INTRO SONG ATHEY GEETHAM ATHEY SAME FATHER GREAT SPB SIR VOICE SWEET HONEY VOICE HOSTING AWESOME CONGRATS TOCHARANSIR FOR SUCCESSFULLY HOSTINGPADUTHA THEEYAGA PROGRAMME AND ALLTHE BEST GOOD LUCK WE ALLFANS ARE HAPPY SIR GOODLUCK🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹🌹💙💙💙💙🍬🍬🍬👨‍👩‍👧‍👧👨‍👩‍👧‍👧👨‍👩‍👦‍👦👨‍👩‍👦‍👦👨‍👩‍👦‍👦👨‍👩‍👦‍👦🥀🥀🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡😂😂😂😂😂😂😂😂

  • @ramm-uj2ul
    @ramm-uj2ul 23 дня назад +6

    Vidya, venu madhava is brilliant. It is again a very complex song but i guess thats your standard now. You have set a high bar for eveyone now 😊. Yes, bhavam could have been better but shruti, laya maata pitaha. You shruti, laya, swaram, pronunciation were perfect. On the dot. Brilliantly done. 👏

  • @ksrguptabcom
    @ksrguptabcom 22 дня назад +9

    చరణ్ గారు ఇంట్రడక్షన్ పాట 🎉❤ సూపర్ పాడారు సర్

  • @rags-wx4kp
    @rags-wx4kp 23 дня назад +3

    Vidya my favorite. You are already my winner. Ye swasalo chala bavundi nanna.

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 4 часа назад

    వేద బాలుడు చెరగని చిరునవ్వుతో, ఉత్సాహంగా పాడుతున్నాడు.

  • @asmaanzumpisari
    @asmaanzumpisari 23 дня назад +12

    Chardn sir.. what a voice sir . Meeru padutunte entha sepaina ala vintune undipotham. Sir definitely balu garu will be watching you . And he will be very happy for you.. he will always be blessing you... Meeru inkaa chaala chaala songs padalli. Love you soo much Charan sir 💕. And pradanyaa... Awesome singing dear. We r all going to miss you guys. God bless you.

  • @AnuRadha-fm7sz
    @AnuRadha-fm7sz 23 дня назад +14

    Charan garu yentha Baga padarandi accham nanna gari lagane padaru same voice 👌👌 nanna garu me lone unnaru junior Balu garu

  • @g.prabhakarrao3992
    @g.prabhakarrao3992 18 дней назад +2

    అయ్యా చరణ గారు మంచిగా వుండును గాక. నాన గారు లాగ మీరు శరీరాని పెంచకండి ,దయచేసి తప్పుగా బావించవద్ధు.🎉🎉🎉

  • @prakashguntur4539
    @prakashguntur4539 23 дня назад +21

    Pradhnya 2023 winner 🏆 congratulations 🎉

    • @csj690
      @csj690 23 дня назад +1

      Past year winner

    • @prakashguntur4539
      @prakashguntur4539 23 дня назад +1

      @@csj690 2023 means present padutha thiyaga season 2023 .

  • @Surekhakumar733
    @Surekhakumar733 23 дня назад +3

    చాల బాగా పాడినారు అన్న మీ వాయిస్ చాల సుపర్ గా వుంది lovely anna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @babubangaru6442
    @babubangaru6442 23 дня назад +8

    Pradhanya proved to be a far superior singer than the rest. Hope she will win th first prize. The girl from America sang very well in the earlier rounds beating out the rest. For some reason, she couldn't repeat her superior performance in the later rounds.

  • @siamims4841
    @siamims4841 23 дня назад +3

    In 2013 Paduta Teeyaga 10 Year old SriLalitha sang this song.. Ye Swasalo Cherithe.. one can take that song as a Benchmark for all Kids...

  • @amukthastationeryshop5859
    @amukthastationeryshop5859 22 дня назад +2

    Great school by established complete heart of SPB garu and Ramoji Rao garu wish you continue the program "PADUTHA TIYAGA" forever.

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 5 часов назад

    Hats off to Prakash for saying emphatically that we, the elders, learn a lot from our children, from all our children!

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 5 часов назад

    “చిలిపి తనపు చివరి మలుపు” -- పెద్ద పెద్ద గెలుపులకు, చిక్కని గెలుపులకు-చక్కని దారి.

  • @sitadevimaringanti9445
    @sitadevimaringanti9445 20 дней назад +1

    చక్కని కార్యక్రమం... పిల్లలు చాలా బాగా పాడారు.
    Guntur adurs.. గొప్ప ఊరు.
    పాడుతా తీయగా చల్లగా ఘంటసాల మాస్టారి స్వరం లో పాట పెట్టాలి

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 4 часа назад

    ప్రధన్యా, నీ పాటలను పరవశంతో విని, ధన్యులం అయాము. నీ మీద పరిశోధన చేయాలని ఉంది.

  • @vasumathitejomurtula2300
    @vasumathitejomurtula2300 23 дня назад +9

    SPB gari perunu sardakam chestunnaru Charan garu God bless him 🎉

  • @User-7heyvtixi
    @User-7heyvtixi 23 дня назад +4

    Charan garu chala funny 😂

  • @madhavsurayapalem1126
    @madhavsurayapalem1126 23 дня назад +8

    Charan sir super

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 7 дней назад +1

    Balugaru karana janmulu❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @varaprasadnetha567
    @varaprasadnetha567 23 дня назад +5

    Very very nice 👍 and beautiful ❤️ your program Charan sir 🙏 namaste ji sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🏡💐💐💐💐🌹🌹🌹🌺🌺🌺🍇🍇🥭🥭🍍🍍🎈🎈🎈🎈🎈🎈🎂🎂🎂🎉🎉🎉🎉❤️❤️❤️💐💐💐🎈🎈🍍🥭🍇🌺🌺🥭🍍🎈🥭🍇🌺🌹🌹🌹🌹🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 4 часа назад

    “విద్యా దదాతి వినయం” - ఈ నుడిని సార్థకం చేస్తూ, విద్య తన మృదుమధుర ఆలాపనతో అందరినీ, అద్దరినీ, ఇద్దరినీ సమ్మోహనం చేసింది. విద్యకు ఎన్నో దీవెనలు.

  • @user-ch8lm3ds8o
    @user-ch8lm3ds8o 23 дня назад +9

    Pradanya supar❤️❤️

  • @mohanreddykusajagan9017
    @mohanreddykusajagan9017 23 дня назад +9

    Pradanya WINNER.

  • @rakeshgoud5640
    @rakeshgoud5640 23 дня назад +8

    ప్రదన్యా winner 🏆🏆

  • @vanishamori1383
    @vanishamori1383 23 дня назад +9

    Pradhanya is winner Charan garu

  • @sunnym4259
    @sunnym4259 23 дня назад +18

    సునీత గారి song selection 👌.. అయితే Guntur Auditorium లో అందరూ పెద్దవాళ్లే ఉన్నారు ..youngsters ఎవరూ లేరు ..అందుకే పెద్దగా connect అయినట్టు అనిపించలేదు..Sunitha garu అవ్వే పాటలు big cities, foreign countries concert లో perform చేసి ఉంటే audience నుండి ఆవిడకు vere level response వచ్చి ఉండేది..Area ని బట్టి song selection ఉండాలి ..ఇంత చిన్న logic సునీత గారు ఎలా miss అయారు 🤔

    • @Ishkabrothers
      @Ishkabrothers 23 дня назад

      Yes

    • @siamims4841
      @siamims4841 23 дня назад

      మేడమ్ గారు హైదరాబాద్ నాంపల్లి ఎక్సిబిషన్ లో లైవ్ షో చేస్తే జనాలు పిచ్చిగా రెచ్చిపోయి కేరింతలు కొట్టారు.. గుంటూరు జనాలకి మేడమ్ గురించి బాగా తెలుసు కదా.. అస్సలు ఎంత లేపినా లేవలేదు పాపం... 😟🙁😕☹

    • @raghuvarma7285
      @raghuvarma7285 21 день назад +1

      ​@@siamims4841😂you mean madam gariki high octaves kashtamani, gontu keechugu vastundani original tempo ni marchesi slow ga padutarani, sagam padalu gusagusa ga padatam valla vinapadavani Guntur prajalaku ardham aiyyindani antunnara

    • @siamims4841
      @siamims4841 21 день назад

      @@raghuvarma7285 2013 పాడుతా తీయగా లో 10 ఏళ్ల శ్రీలలిత మేడమ్ గారిని మిమిక్రీ చేసి పరువు తీసి పాకాన పడేసింది.. మేడమ్ గారి గురించి ఆ పదేళ్ళ పిల్లకే అంత బాగా అర్ధమైంది.. మేడమ్ గారు యవ్వనంలో పాడుతా తీయగా ఆడిషన్ లోనే బాలు గారు పక్కన పడేశారు.. ఏదో అలా అన్నీ పనంగా పెట్టి నెట్టుకొస్తున్నారు.. ఒకసారి లైవ్ షో లో ఓరుగల్లు కే పిల్లా పాట లో అసలైన పై నోట్ లు పాడకుండా వదిలేశారు...

  • @vadrevunarayana4283
    @vadrevunarayana4283 9 дней назад +4

    మీరుపాటలుఎక్కువపాడాలి.నాన్నగారు పాడిన పాతవి అన్నిపాడాలి

  • @azeemoddinazeem4693
    @azeemoddinazeem4693 23 дня назад +5

    Pradhaya super ga padindi. Compition is very taff ga undi

  • @Surekhakumar733
    @Surekhakumar733 23 дня назад +3

    నాన్న ఏమాత్రం తగ్గకుండా పాడినారు ❤❤❤❤❤❤❤❤❤❤❤ lovely anna🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤

  • @amukthastationeryshop5859
    @amukthastationeryshop5859 22 дня назад +1

    chandrabose garu sunitha garu la sense of encouraging is amazing thank you sir. and madam.

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 23 дня назад +4

    ప్రదన్య పెర్ఫార్మెన్స్ బాగుంది.

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 23 дня назад +5

    ఎంత గొప్ప సింగర్సు అయినా స్టేజ్ మీద అపశృతి లు వస్తాయి.

  • @srinivasarao3910
    @srinivasarao3910 23 дня назад +9

    Charansir merupadunty s.p.b.sir kallamundy vunnatluga vunadi

  • @suvarchalavemuri9245
    @suvarchalavemuri9245 17 дней назад

    చరణ్ గారు
    మీరు ఈ సారి మాత్రం చిన్న మార్పు చేయాలని కోరుతున్నాను ,
    పద్యాలు, లలితగీతాలు, కీర్తనలు కూడా పాడి స్తారని ఆశిస్తున్నాను.

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 5 часов назад

    Charan has sung so endearingly.

  • @user-sb8ch1fv5k
    @user-sb8ch1fv5k 23 дня назад +7

    God bless you all participates

  • @azeemoddinazeem4693
    @azeemoddinazeem4693 23 дня назад +8

    Pradhana is 1st prize

  • @kunchapu_sanjeevkumar1916
    @kunchapu_sanjeevkumar1916 23 дня назад +12

    Pradhanya voice ❣️ excellent

  • @rktho2020
    @rktho2020 23 дня назад +1

    50 year's varaku continue ga cheyali etv valaku ma request 🙏🏼🙏🏼🙏🏼 padutateyaga realy 👌🏼👌🏼👌🏼😊😊

  • @venkataramanainumarthi2799
    @venkataramanainumarthi2799 23 дня назад +6

    Prdanya wenar Vadim maku santasamgavunadi good supar

  • @Btpathi
    @Btpathi 23 дня назад +8

    Pradhanya winner

  • @swethakondlapuda9162
    @swethakondlapuda9162 22 дня назад +3

    Pradhanya you are an all rounder ❤

  • @gopalreddy1960
    @gopalreddy1960 7 дней назад +1

    1:20:23 బాగా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాడు 🙂

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 4 часа назад

    Enjoyed the musical tour to Guntur!

  • @ramachandhramn8308
    @ramachandhramn8308 23 дня назад +1

    Congratulations 👏👏 pradhanya...❤❤ Winner of padutha teeyaga....

  • @meghnapanda3154
    @meghnapanda3154 22 дня назад +2

    The most interesting way of introducing the sponsors

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 4 часа назад

    Sunita’s song! సునో! సునో!

  • @bhuretisomasekhar4899
    @bhuretisomasekhar4899 18 дней назад +1

    Sunita super singing

  • @John-ls2fi
    @John-ls2fi 22 дня назад +2

    జడ్జెస్ పద్దాక చప్పట్లు చప్పట్లు అంటుంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది.. బాలు గారు ఎక్కడో చెప్పగా విన్నాను ..Telugu audience చప్పట్లు కొట్టడానికి , పాటకి తగ్గట్టు ఎంజాయ్ చేయడానికి మొహమాట పడతారంట ..బహుశా అందుకే నేమె బాలు సార్ తెలుగు స్టేట్స్ లో లైవ్ షోస్ చాలా చాలా తక్కువ చేశారు ..వేళ్ళ మీద లెక్కించవచ్చు...

  • @madanmohanreddyg5515
    @madanmohanreddyg5515 18 дней назад +1

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు 🙏🙏🙏 గురూజీ