LIVE:🔴 : వీరికి రుణమాఫీ జరగదు.. | CM Revanth Reddy Rules On Runa Mafi | Rythu Runa Mafi 3rd Phase

Поделиться
HTML-код
  • Опубликовано: 25 окт 2024

Комментарии • 39

  • @mamustaq5737
    @mamustaq5737 2 месяца назад +4

    12-12-2018 కి ముందు తీసుకున్న వారికి మాఫీ చేయకుంటే 1 year తరువాత తీసుకున్న defalter గా ఉన్న వారికి మాఫీ చేయడం ఎంత వరకు న్యాయం. అందులో చనిపోయిన వారు ఉన్నారు. వారికి ఏవిధంగా
    న్యాయం చేస్తారు.

  • @KDaskavaliKDas-qe8cx
    @KDaskavaliKDas-qe8cx 2 месяца назад +1

    ఎలక్షన్ ప్రచారంలో కట్టప్ డేట్ చెప్పాలి అది కాకుండా ఎప్పటికిప్పుడెవెల్లి లోన్ తెచ్చుకోండి నేనుమాపిచ్చేస్తా అనిచెప్పడం ఎంతవరకు కరక్ట్ మీరు అలాచెప్పినంతుకే మేం రైన్వాల్ చేయలేదు మీరు ప్రజలకు ఆశపెట్టడం ముందుతప్పు అందుకనే అందరికి రుణమాపీ cheyali

  • @anugulavenkatreddy7796
    @anugulavenkatreddy7796 2 месяца назад +1

    సిఎం గారు అందరికీ రుణ మాఫీ చేయాలి. కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం ఉంచండి

  • @SathaiahS-s5h
    @SathaiahS-s5h 2 месяца назад +1

    ఎక్కడ పెండింగ్ ఉందండి నాకు ఖాతాలో అగ్రికల్చర్ ఖాతాలో వాళ్ళు పాస్బుక్కు లేదని చూపిస్తుందని నాన్న ఇన్సల్ పెడుతున్నారు ఈ ఎమ్మార్వో ఆఫీస్ పోతే నాకు అన్నీ ఉన్నాయి మాకు ఏం సంబంధం లేదని చెప్తున్నారు అట్లా అని కాదండి కలెక్టర్ ఆఫీసులోనేమో నాకు ఖాతాలో ఉన్నాయని చూపిస్తుంది అగ్రికల్చర్ కాడికి వచ్చేటప్పటికి చూపిస్తా లేదని అంటుర్రు మేమేం చేయాలి

  • @viratsri6855
    @viratsri6855 2 месяца назад +5

    Pass book petti gold loan ki Runa mafi అవుతుందా

  • @muthyamreddy1256
    @muthyamreddy1256 2 месяца назад +11

    మా కుటుంబములో నేను ఒక్కడినే లక్ష రూపాయలు క్రాప్ లోన్ తీసుకున్నాను నాకు రుణమాఫీ కాలేదు. రేషన్ కార్డు లేదని మాఫి చేయలేదు.

  • @BTechBOYS100
    @BTechBOYS100 2 месяца назад

    గుడ్ మార్నింగ్ R.....th vidi అన్నీ దొంగ మాటలే మా ఊరిలో లోన్ ఉన్నా వాళ్ళు 600 మంది రైతులు ఉన్నారు ఐనా కూడా రుణ మాఫీ కాలేదు.139 మందికి అయింది అంతే. ఇందులో 2005 నుండి లోన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంత మందికి అయినా కూడా డబ్బులు వచ్చాయి. కని మిగత రైతులా పరిస్థితి ఏమిటీ? వీళ్లకి అందరికి రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఐనా కూడా రుణ మాఫీ లేదు. జగిత్యాల

  • @SmilingBoat-qr4jd
    @SmilingBoat-qr4jd 2 месяца назад +1

    వీడు ఎక్కడ సీఎం అర్థమైతే లేదు, ఎన్నికల సమయంలో మొత్తం రెండు లక్షల రుణమాఫీ అని చెప్పిండు ఇప్పుడేమో 2018 2003 2004 అట్లా ఏం చేస్తున్నాడు

  • @KDaskavaliKDas-qe8cx
    @KDaskavaliKDas-qe8cx 2 месяца назад

    నాకు లక్ష ముపై వేళ్ళు క్రాప్లోన్ వుంది 28:9:2018 రైన్వాల్ చేశాం మరి కెసిఆర్ మాపి చేయాలె ఇటు రేవంత్ చేయాలె మరి మా పిరిస్థితి ఏంటి

  • @katkamsayanna6110
    @katkamsayanna6110 2 месяца назад

    నమస్కారం సీఎం గారు 50 వేలు నుంచి లక్ష వరకు మొదటి రెండో విడుదల రెండో విడత లక్ష యాభై వేలు కూడా మాఫీ కాలేదు మాకేం తెలియదు పైనుంచి డాటా తీసుకున్నారు అగ్రికల్చర్ వాళ్లకు అడగండి అని అన్నారు అగ్రికల్చర్ వాళ్ళు బ్యాంక్ ఎల్లి స్టేట్మెంట్ తీసుకొని అగ్రికల్చర్ వాళ్ళకి కనీసం మూడో విడత రైతు రుణమాఫీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను

  • @charandas8607
    @charandas8607 2 месяца назад

    Pensionersకిరుణమాఫీ కాలేదా?లేదా?

  • @ThotaRao-i5g
    @ThotaRao-i5g 2 месяца назад

    4:25

  • @kundellaramu1986
    @kundellaramu1986 2 месяца назад

    12/12/2018 తరువాత తీసుకున లోను 90000/- రేషన్ కార్డు లెనుదుకు రిన్వల్ చేసిన రుణం మాపి కాలేదు sir

  • @saraswathiramaraju7024
    @saraswathiramaraju7024 2 месяца назад

    Income tax kattevallaku Runaafi undaleda?clearga cheppandi

  • @Mangilalbhattu
    @Mangilalbhattu 2 месяца назад

    11,1,2019,mapejaruguthunda

  • @SathaiahS-s5h
    @SathaiahS-s5h 2 месяца назад

    నాకు 54,000 రుణమాఫీ కాలేదు మాకయన్నీ ఏమీ లేదండి మేము క్లియర్ గానే ఉన్నాం మేము తీసుకుంది కూడా 2023 అవతల్ని తీసుకున్నాం

  • @ThotaRao-i5g
    @ThotaRao-i5g 2 месяца назад

    తోట సుజాత నాకు రుణమాఫీ

  • @swapnaswapna9783
    @swapnaswapna9783 2 месяца назад +1

    Maku kuda runa maffi kaledhu anni dakyou mentsh sakramangane unnayi

  • @dhanavathmohan7700
    @dhanavathmohan7700 2 месяца назад +2

    SIR NENU 3,10,2023,LO LON KATTANU నకు VENTANE ESTAMANI CHEPPE MALLI నకు 3,1,2024 నాడు ECHHARU మరి నకు మపీ రాధ CHEPANDI

  • @kvasanth5524
    @kvasanth5524 2 месяца назад

    Dec 9 23 tharvatha renewal chesthe kadha

  • @prabhakarreddii8394
    @prabhakarreddii8394 2 месяца назад

    Employee ki runamafikada

  • @mohanreddymokilla4517
    @mohanreddymokilla4517 2 месяца назад

    నాకు 135000/- ఉంది రేషన్ కార్డు లేదు అని నాకు ఋణ మాఫి కాలేదు

  • @chandramohanboddupally9940
    @chandramohanboddupally9940 2 месяца назад

    This is the only one hurdle leak inka vinnayya
    Pensioner it kattevallaki idi varriarunsa?

  • @sujathaguda1432
    @sujathaguda1432 2 месяца назад

    Maku kaledu 2lock

  • @chinnaiah321
    @chinnaiah321 2 месяца назад

    Runamafi raledu

  • @dubbakasailu628
    @dubbakasailu628 2 месяца назад

    Dubbaka.sailu naku runamape kaledhu 23.2.2022thesukuna. Naku rashancard.ledhu.51000

  • @jayakattula5234
    @jayakattula5234 2 месяца назад

    Otladiginapudu date cheppaledu kada

  • @banjashanker456
    @banjashanker456 2 месяца назад

    నాకు కూడా రుణమాఫీ కాలేదు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు అందరూ ప్రజలను మోసం చేస్తున్నారు సీఎం అందరికీ రైతులకు రుణమాఫీ అని చెప్పి ఇప్పుడు వాళ్లకు వీర్ల పండగ చేస్తూ నీ దొంగ మాటలు చెప్పుకుంటా విదేశాలకు విదేశాలకు వెళ్లి వచ్చి చేస్తాను అని చెప్పి ఎవరికీ రుణమాఫీ కాలేదు పట్టా పాస్ బుక్ ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ అని చెప్పి కోతలు విధించి ఎవరికి సరిగా ఇవ్వడం లేదు అన్ని లంగ మాటలు దొంగ శ్రేష్టులు మళ్లీ ఎలక్షన్ వచ్చేసరికి లక్షల కోట్లు సంపాదించుకొని పెట్టుకుంటాడు ఇదే ఈ సీఎం రివ్యూ

  • @prabhakarreddii8394
    @prabhakarreddii8394 2 месяца назад

    Mafi antha mosam

  • @kandukuriramesh305
    @kandukuriramesh305 2 месяца назад

    Maku Runa mafi kaledu

  • @aj-fc1ob
    @aj-fc1ob 2 месяца назад

    Suman TV kuda congress ni jokutundi jokuri

  • @aj-fc1ob
    @aj-fc1ob 2 месяца назад

    Twaralo icr vastadu mi antu telustadu

  • @ashokreddy4868
    @ashokreddy4868 2 месяца назад

    109000 loan kani mafikaledu

  • @Anuradhamadhuma123
    @Anuradhamadhuma123 2 месяца назад +1

    Anna maku bumulu levu Runa maphi levu anteyna anna