ఇప్పటి హీరోయిన్లు ఎవరు కూడా ఒక కామెడియన్ ని పట్టించుకోరు. అలాంటిది సౌందర్య గారు తన క్రేజ్ పక్కన పెట్టి కామెడియన్ తో డాన్స్ చేయడం నిజం గా గ్రేట్. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 సౌందర్య గారు
Saundarya ma'am is really great actress 🙏🙏.. No one can replace her place in history.. Legendary actress she is.. Still she is my favorite actress 😥😢😭😰
ప్రశంశలు, మెచ్చుకోలు అనేవి ఆర్టిస్ట్ కు మరింత ఉత్సాహాన్ని నింపి కెరీర్‌ను ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి.. ఇండస్ట్రీలోని చిరంజీవి గారి లాంటి పెద్దలు మెచ్చుకోవడం అంటే నిజంగా మామూలు విషయం కాదు.. అందుకే బాబూ మోహన్ గారు చిరంజీవి గారి లాంటి అగ్ర హీరో తనను ప్రశంసిచడాన్ని సంతోషంగా చెప్పుకుంటున్నారు.. టాలెంట్ ఉన్న వారిని మెచ్చుకోవడం గొప్ప లక్షణం.. సినీ పరిశ్రమలో చాలామంది అగ్రనటులు ఉన్నా ఆ గుణం అందరికీ ఉండదు...
E song rajendra prasad garu vaddu anna soundarya garu chesaru babu mohan garito. She is great. And chiranjeevi garu andarni ilagey encourage chestaru. Andukey mega star always mega star..
Venkatesh is not comparable to Chiranjeevi..Both have different traits. Venkatesh is very philosophical and a good human being...He does his bit to the society too..
మెగాస్టార్ అంటే కష్టం విలువ తెలిసిన వాడు అందుకే మెగాస్టార్ అవినాడు, కానీ నేడు అయన పేరు చెప్పుకుని కొంత మంది ఆయనికి కుల ముద్ర వేసి ఆయన కొంత మందికే హీరో అన్నట్టు మాటలు మాటలాడటం తప్పు, సినిమా అంటే ఒక కుటుంబం, అలాంటిది అ రోజులలో అంత కష్ట పడి నేడు ఈ రోజు ఈ స్థాయికి వచ్చిన ప్రతి ఆర్టిస్టికి మనం చేతులు జోడించి మనం నమస్కారం చేయాలి, అంతే కానీ వారి కోసం మనం తప్పుడు కమింట్ చేయవద్దు, ఇప్పుడు జనం ఎలా ఉన్నారంటే మన కులం వాడు అవితే మనమే చూడాలి సినిమా అన్నట్టు తయారు అవినారు , ఇది చదువు కున్నవాడికి చదువు లేని వాడికి కూడా ఈ జబ్బు ఎక్కువ అవింది, నాకు తెలిసి బాబు మోహన్ గారు కష్టం విలువ తెలిసిన వాడు ఎవరు కూడా ఆయను కోసం తప్పుడు కామెంట్ పెట్టారు, చిరంజీవి గారు అయన పడిన కష్టం నిజంగా మనం మన మాటలుతో చెప్పలేము,,
Raja babu and Rama praba Rao gapal rao and allu ramalingaiah Sutti velu and Vera badhram Sutti velu and Sri Lakshmi Kota srinivas rao and Babu Mohan..... Asalaina Telugu comedy ki c/o address e mahanubavulu....🙏🙏🙏
Memu chinaga unapudu andhari heroes cinimalu chuseyvamu machi panulu cinima dvara chusi neruchukuney vallamu sir7 year na age madhlo kini karanavalla chendu panucheshamu 1 only malli repeat telvivahinstaruvatha apudo chenaga unapudu5 9 madhalo chesina panulagruchi talusukovdu sir babumohN garu nenu 10 year varudhalu vachinapudu mahaboobnagar vachinaru vallakosam prati shop galli terigi meri chatNinatha help cheiyadi nakki epatiki barin lo gurukoshai sir
చిరూ గారు ఎదుటవారి ప్రతిభను మెచ్చుకోవడం చిరూ సంస్కారం గ్రేట్ మేన్
Eduti varini kuda thokoyadam ayanaku sati
@@nukalabalanarasimhudu3981 నువ్వు మీ నాన్న కు పుట్టలేదు
కమెడియన్స్ దగ్గరకు వస్తేనే చిచి అనే మన ఇండస్ట్రీలో సౌదర్య గారు మీలాంటి కమిడియన్ లతో కూడా సాంగ్స్ చేశారంటే మాములు విషయం కాదు. Salute Har.
India'n Citizen
..
Selute Her
Andhuke soundarya superstar
Soundarya garini introduce chesindi babu mohan garu anduke anta pedda star iyundi kuda song chesindi
@@sreeeharimodem3429 correct
You're my one of the greatest legendary actors missing a lot of your presence in telugu industry comedy ❤❤❤.
బాబుమోహాన్ కోట గారి కాంబినేషన్ అదుర్స్ మల్లి మల్లి చూడాలనిపిస్తుంది
స్రీన్ మీద మల్లి చూడాలి
కేక అంతే
Super Combination....
Sss bro
పాత వీడియోస్ చూసి ఆనంద పడాలి అంతే గ్రేట్ యాక్టర్స్
Antha bokus,
Soundarya Garu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼.. Babu Mohan lanti comedian tho dance chesaru ante midhi Entha goppa manasu 🙏🏼🙏🏼🙏🏼.. Miss u Soundarya Garu 😥😥😥
Your feelings are excellent sir when you remembered your old memories 🎉.
Megastar is always great.
Annnyaaaaa ante...adi..... thanks...babumohan sir...
Thanks you babu mohan garu jai mega star
Chiru always encourages everyone
ఇప్పటి హీరోయిన్లు ఎవరు కూడా
ఒక కామెడియన్ ని పట్టించుకోరు.
అలాంటిది సౌందర్య గారు తన క్రేజ్ పక్కన పెట్టి కామెడియన్ తో డాన్స్ చేయడం నిజం గా గ్రేట్.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 సౌందర్య గారు
Megastar is always a megastar
Saundarya ma'am is really great actress 🙏🙏.. No one can replace her place in history.. Legendary actress she is.. Still she is my favorite actress 😥😢😭😰
Jai Chiranjeeva Jai Chiranjeeva
Babu Mohan gaaru is a good human being. Proudness leni best actor
మీ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి చిరు గారు మిమ్మల్ని మెచ్చుకున్నారు
Babu mohan gaaru ❤❤❤❤😍😍😍
That is Mega Star...and Babumohan also a wonderfull actor...
Jai mega 🌟 anna
Mama garu cinima lo Kota garu Mee combination supar.... Chala sarlu chusa aaa movie....
Babu mohan garu really the song with soundarya garu super we want to see you in movies again
Jai chiranjiva
Maa MegaStar 👌
Chiru don't miss such opportunities to compliment if any body does amazing thank to share wonderful movement 👍😳👌
Babu Mohan super
Chiru sir dhi manchi manasu👌👌
Jai chiruu❤❤❤❤❤
Great sir babumohan
నిజంగా బాబూమోహన్ గారు బాగా dance చేశారు
MissyouAkka
యాంకర్ గారు మీరు చాలా బాగున్నారు
జై బాబు మొహంగారు కామిడి కింగ్
Jai Megastar Jai Powerstar Jai Megapowerstar
Super
Chiru is good human being
super
Chiranjeevi garu great
That is megastar
Jai chiranjivi
Great actor Babu Mohan Garu
Jai babu mohan jai megastar
Superb...Sir..Great moment
Great comedian
That is mega star 😍😍😍
Jai megastar
superb dancer
Love you Soundarya bangaram
Jai babu Mohan
Love u roja gaaru....😘😘😘😘
Soundarya super 😢😥😥🙏🙏🙏
ఇప్పటికైనా చిరంజీవి గారిని వదులుకోకండి బాబు మోహన్ మీ రిలేషన్ ఇలాగే మనస్ఫూర్తిగా రాజకీయాలు శాశ్వతం స్నేహమేరా శాశ్వతం అని గుర్తుపెట్టుకోండి
Amazing person.
జై మెగాస్టార్
Great comment sir...
Good good
కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు కానీ బ్రహ్మానందం గారు ఉంటే ఆ సినిమా SUPER entertainment
మళ్లీ ఈ Combinations ఎప్పుడు చూస్తామో?
మెగాస్టార్ మెచ్చుకున్నారంటే మాములు విషయం కాదు.
Chiru garu andarini mechu kuntaru .encourage chestaru. Adi evaru anna jr ntr kalyan ram mahesh babu illa evaru chesina wish chestaru.that is mega star
😆😆😆😆
Vaadu manishe
Mamulu vishayam andi. Soundharya garu dance chesaru eyanatho adi great.
ప్రశంశలు, మెచ్చుకోలు అనేవి ఆర్టిస్ట్ కు మరింత ఉత్సాహాన్ని నింపి కెరీర్‌ను ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి..
ఇండస్ట్రీలోని చిరంజీవి గారి లాంటి పెద్దలు మెచ్చుకోవడం అంటే నిజంగా మామూలు విషయం కాదు.. అందుకే బాబూ మోహన్ గారు చిరంజీవి గారి లాంటి అగ్ర హీరో తనను ప్రశంసిచడాన్ని సంతోషంగా చెప్పుకుంటున్నారు..
టాలెంట్ ఉన్న వారిని మెచ్చుకోవడం గొప్ప లక్షణం.. సినీ పరిశ్రమలో చాలామంది అగ్రనటులు ఉన్నా ఆ గుణం అందరికీ ఉండదు...
Mee comedy expressions ippudu KASTAM mohan baabu gaaru🙏
Babu mohan
Roja very cute girl
Anchor look like angel I love you darling
Bro she is girl freind
E song rajendra prasad garu vaddu anna soundarya garu chesaru babu mohan garito. She is great. And chiranjeevi garu andarni ilagey encourage chestaru. Andukey mega star always mega star..
👌👌👌👌👌👌👌👌👌👌👌👌
❤🎉
That is megastar behaviour🎆✨🎇
*Mana megastar great*
BOSS MEGASTAR CHIRU
Babu Mohan garu malli miru movies cheyamdi mi lamti acter malli ravali amdi... Kota garu babu gari comedy... Telugu industry ke high let
Babu mohan is back in movies... I saw a poster in ali fb profile
Well said brother
Datej mega Anna
Chiru
Na life lo nag and venki help cheinattu assalu vinaledu. Only chiru the great
Yes sir
Dheenilo Chiru chesina help enti brother
Venkatesh is not comparable to Chiranjeevi..Both have different traits. Venkatesh is very philosophical and a good human being...He does his bit to the society too..
Manchi manasalandi mega family vallavi mirukuda
Super sir
Auna
Mega star
మెగాస్టార్ అంటే కష్టం విలువ తెలిసిన వాడు అందుకే మెగాస్టార్ అవినాడు, కానీ నేడు అయన పేరు చెప్పుకుని కొంత మంది ఆయనికి కుల ముద్ర వేసి ఆయన కొంత మందికే హీరో అన్నట్టు మాటలు మాటలాడటం తప్పు, సినిమా అంటే ఒక కుటుంబం, అలాంటిది అ రోజులలో అంత కష్ట పడి నేడు ఈ రోజు ఈ స్థాయికి వచ్చిన ప్రతి ఆర్టిస్టికి మనం చేతులు జోడించి మనం నమస్కారం చేయాలి, అంతే కానీ వారి కోసం మనం తప్పుడు కమింట్ చేయవద్దు, ఇప్పుడు జనం ఎలా ఉన్నారంటే మన కులం వాడు అవితే మనమే చూడాలి సినిమా అన్నట్టు తయారు అవినారు , ఇది చదువు కున్నవాడికి చదువు లేని వాడికి కూడా ఈ జబ్బు ఎక్కువ అవింది, నాకు తెలిసి బాబు మోహన్ గారు కష్టం విలువ తెలిసిన వాడు ఎవరు కూడా ఆయను కోసం తప్పుడు కామెంట్ పెట్టారు, చిరంజీవి గారు అయన పడిన కష్టం నిజంగా మనం మన మాటలుతో చెప్పలేము,,
Good
Yankor superrr
🎯🔞🔥
Roja...Luv u
Babanna kotanna good
Anchor meru chala beauty gs a
Raja babu and Rama praba
Rao gapal rao and allu ramalingaiah
Sutti velu and Vera badhram
Sutti velu and Sri Lakshmi
Kota srinivas rao and
Babu Mohan.....
Asalaina Telugu comedy ki c/o address e mahanubavulu....🙏🙏🙏
Answer starts 2.15
Jai mega satar
Anna meerantha cinema lo unnantga varaku memu baga enjoy chesaamu navukunnamu.. commedy scenes.. missing you babumohan Anna.
Anchor Roja changed channel?
Ayana anindemo gani asalu soundarya garu metho tisaru avida chala great.
K 😌
Me chukunnadu.chiranjee vininnu
Gichinadu.prematho.lilli
Marindirotha maranundi.nodatiratha
Meru Kota gari combination Mali ravali sir
Masala added... But it's ok...
Memu chinaga unapudu andhari heroes cinimalu chuseyvamu machi panulu cinima dvara chusi neruchukuney vallamu sir7 year na age madhlo kini karanavalla chendu panucheshamu 1 only malli repeat telvivahinstaruvatha apudo chenaga unapudu5 9 madhalo chesina panulagruchi talusukovdu sir babumohN garu nenu 10 year varudhalu vachinapudu mahaboobnagar vachinaru vallakosam prati shop galli terigi meri chatNinatha help cheiyadi nakki epatiki barin lo gurukoshai sir
Athanna thurethe
Anchor adhdhiripoindhi papa
Veellaku promotion s Ku kavali. T mee bat cheda
Andharini thokki industry ni thanaa chethilo pettukuna mahanubavudu chiranjeevi gaaru
E song Chiranjeevi ki enduku dorakaledu anni manasulo jealous ga unde le... Full covering echadu Chiru... 😂😂
Em acting ra babu nuv real life lo kuda😂😂
Just like u bro...
Appatlo camodianski kuda songs vundevi ippudu cinimale vest
As an actor.. Babu mohan is great...as an human being ...waste
Babu Mohan gaduki balupu Baga ekkuva....pandi ki rajakiya entry isthe emi avuthundhi andole prajala ku Baga telusu
Chiranjeevi.meppu
Thalapai.keertam.oppu.*
Appu ni over action
rey babumohan donga na kodaka ne natakallu challu lenjakodaka
Kw Kwt sir, me oka cinema peru chappandi Sir.
Ni falthu badakow