నేడు గుంటూరు - విజయవాడ - దక్షిణ తెలంగాణలోకి నైరుతీ || 8-6-2024 Weather Update

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 123

  • @srinivasaraopulamolu4319
    @srinivasaraopulamolu4319 4 месяца назад +14

    మై డియర్ బ్రదర్, ఈరోజు మీరు ఇచ్చిన వాతావరణ విశ్లేషణకి ధన్యవాదములు. అలాగే మా నుండి మీకు మేము ఇచ్చే చిన్న సలహా ఏమంటే,, ప్రతిరోజు మీ నుండి మేము వాతావరణ విశేషాలు తెలుసు కోవాలని ఆశిస్తున్నాము. దయచేసి మా కోరికను మన్నించగలరు. ధన్యవాదములు

  • @maraboinaashok1899
    @maraboinaashok1899 4 месяца назад +12

    తెలంగాణ రాష్ట్రంరైతులనుదృష్టిలో ఉంచుకొనితెలంగాణ వాతావరణ అప్డేట్స్ చాలా ఎక్కువగా ఇవ్వగలరనికోరుకుంటున్నాం సార్

  • @Ramesh6572-py1qx
    @Ramesh6572-py1qx 4 месяца назад +23

    సాయి ప్రణీత్ అన్నయ్య చాలా వర్షాలు పడ్డాయి మీరు చెప్పిన విధంగా కర్ణాటక ఆంధ్ర బార్డర్లో బళ్లారి మధ్యలో ఆదోని దగ్గర్లో చాలా వర్షాలు పడ్డాయి నువ్వు చెప్పిన విధంగా పడుతూనే ఉన్నాయి ఈ విధంగా ఆరో నెలలో ఏవి ఎప్పుడు చూడలేదు వర్షం వర్షం పడింది మీ దయతో నీ వీడియోలు అన్ని చూస్తున్నాము మీరు చెప్పిన విధంగా ఇంకా కొంతమంది దగ్గర ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేర్చుకోవాలి ఇంతవరకు 100% నిజాలే చెప్తున్నావు థాంక్యూ అన్నయ్య థాంక్యూ థాంక్యూ

    • @VeeraReddyMallaReddy
      @VeeraReddyMallaReddy 4 месяца назад +1

      Q

    • @gopalyadav-mg6hl
      @gopalyadav-mg6hl 4 месяца назад +1

      మన స్నేహితులకు బందువు లకు అందరికి పంపి ఫాలో కండి అని చెబితే సాయి ప్రణీత్ అన్న కి ధన్యవాదాలు చెప్పిన వాళ్లు అవుతాం

    • @TharunVamsharaj
      @TharunVamsharaj 4 месяца назад

      5

  • @sanjeevulutalari5107
    @sanjeevulutalari5107 4 месяца назад

    10/6/24: సాయంత్రం ఐదు గంటల సమయంలో మెదక్ జిల్లా లో వర్షము పడింది. Thank you brother🎉
    కాకపోతే ప్రతి రోజు సమాచారము ఇవ్వగలరని మనవి.

  • @dthdigital8323
    @dthdigital8323 4 месяца назад +5

    అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం నుండి థాంక్యూ థాంక్యూ సాయి ప్రణీత్ గారు

  • @jarapalkishan5000
    @jarapalkishan5000 4 месяца назад

    తెలంగాణ గురించి కరెక్టుగా చెప్పు అన్నగారు వర్షం ఎప్పుడు వస్తుంది ఏ వర్షం ఎలా ఎటు పోతుంది క్లారిటీగా చెపండిఅంన్నగరు

  • @tlaxmon2329
    @tlaxmon2329 4 месяца назад +8

    అన్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @BondalaChinnaPamuleti
    @BondalaChinnaPamuleti 4 месяца назад

    అన్న థాంక్యూ థాంక్యూ

  • @sherlasainath8332
    @sherlasainath8332 4 месяца назад +7

    తెలంగాణ వెదర్ (అదిలాబాద్)గురించి కూడా వివరంగా అప్డేట్ ఇవ్వండి బ్రో,ఎందుకంటే తెలంగాణ రైతులు కూడా మీ అప్డేట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నాం

  • @dthdigital8323
    @dthdigital8323 4 месяца назад

    వాతావరణం లో 4 సంవత్సరాలు పూర్తి చేసినా సాయి ప్రణీత్ గారికి ధన్యవాదాలు అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం నుండి

  • @Yugandhar974
    @Yugandhar974 4 месяца назад +3

    చాలా లేటుగా ఇస్తున్నారన్న అప్డేట్ రెండేళ్లకోసారి ఇస్తే రైతులకు బాగా ఉపయోగపడుతుంది అన్న ❤️

  • @VenkateswararaoValluru-sm2yl
    @VenkateswararaoValluru-sm2yl 4 месяца назад

    Thankyousir

  • @mallelamahesh1048
    @mallelamahesh1048 4 месяца назад

    అన్నయ్య మీరు చాలా విలువైన సమయాన్ని మా రైతుల కోసం కేటాయించి ఇలాంటి ఇన్ఫర్మేషన్ లు ఇంకా ఇంకా చాలా మంచిగా చెప్పాలి అని నేను భావిస్తున్నాను

  • @VenkataRamudu-m1l
    @VenkataRamudu-m1l 4 месяца назад

    Thank you sir

  • @RajendraPrasad-xw7sc
    @RajendraPrasad-xw7sc 4 месяца назад +18

    అన్న 2లేదా 3రోజుల కు వీడియో చేయు అన్న రైతుని వర్షం తో ఏంపని అనేది ఉంటది 🙏

  • @Suresh-s2d3h
    @Suresh-s2d3h 4 месяца назад +7

    జై శ్రీరాం అన్న గారు మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాం ధన్యవాదములు

    • @krish-sp7xf
      @krish-sp7xf 4 месяца назад +3

      Jai shree Ram bro

    • @krish-sp7xf
      @krish-sp7xf 4 месяца назад

      @@syedbasha3660 కానీ మీ అల్లాం గొప్పకాదు 🤣

    • @krish-sp7xf
      @krish-sp7xf 4 месяца назад

      @@syedbasha3660 మెము హిందువులు మెము జై శ్రీ రామ్ అని పాలకరిస్తం నువ్వెందుకురా మద్ధ్యలో off టికెట్టు గాడివి

  • @divijanisanth-mt8ps
    @divijanisanth-mt8ps 4 месяца назад

    Good information sir 🙏

  • @maraboinaashok1899
    @maraboinaashok1899 4 месяца назад +5

    హాయ్ sir వరంగల్ రైతులు పత్తి విత్తనాలు ఎప్పుడు నాటుకోవాలి నైరుతి రుతుపవనాలువరంగల్ జిల్లాకుఎప్పుడు విస్తరిస్తాయి

  • @venkateeda999
    @venkateeda999 4 месяца назад +4

    అన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మాత్రమే కాకుండా కృష్ణ, తుంగభద్ర నది బేసిన్ లో వర్షల పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలియచేయండి ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలు చాలా ఏరియాలో కృష్ణా నది నీటిపై ఆధారపడి ఉన్నారు, డామ్స్ నిండితేనే జీవనాదారం కాబట్టి కొంచం అర్ధం చేసుకొని కృష్ణా బేసిన్ గురించి కూడా ఎప్పటికప్పుడు వివరాలు తెలియచేయండి plz

  • @RameshAkkineni-uj6we
    @RameshAkkineni-uj6we 4 месяца назад

    Yes

  • @TumulaVenkataRambabu
    @TumulaVenkataRambabu 4 месяца назад +2

  • @chittitharevetla5426
    @chittitharevetla5426 4 месяца назад +1

    Thanku Anna god bless you

  • @E.purushotamreddy
    @E.purushotamreddy 4 месяца назад +1

    OK

  • @katnam.c
    @katnam.c 4 месяца назад

    Thank you anna

  • @nagaiahbannuru2727
    @nagaiahbannuru2727 4 месяца назад +1

    Thanks sir🎉🎉🎉

  • @EslavathMangya
    @EslavathMangya 4 месяца назад

    తెలంగాణ మహబూబాబాద్ జిల్లాలో పత్తి విత్తనాలు ఎపుడు వేసుకుంటే బాగుంటుంది

  • @KplDini
    @KplDini 4 месяца назад +1

    thanks brother🎉🎉🎉

  • @Pnagababu-eo4gn
    @Pnagababu-eo4gn 4 месяца назад +1

    Tq brether

  • @gaminiravikumargaminiravi9725
    @gaminiravikumargaminiravi9725 4 месяца назад

    Good information br

  • @ShivaKumar-qz8su
    @ShivaKumar-qz8su 4 месяца назад

    సాయి ప్రణీత్ అన్న ఒక వీడియో ఒక మెసేజ్ పెట్టు వాతావరణ గురించి

  • @reddymohanpalyam8052
    @reddymohanpalyam8052 4 месяца назад

    Thq anna , maku వర్షం chala padindhi , good morning anna, from ballari 🙏🙏🙏

  • @vanknavathvasanth6679
    @vanknavathvasanth6679 4 месяца назад +1

    Thanks bro

  • @b.s.veerendra2209
    @b.s.veerendra2209 4 месяца назад

    Tqbro

  • @ram-qy2kz
    @ram-qy2kz 4 месяца назад +1

    Thanks anna your massage for formers🎉

  • @sumasri_nurseries
    @sumasri_nurseries 4 месяца назад +1

    Thanks for valuable information bro

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 4 месяца назад

    Good information sir ⛈️⛈️⛈️⛈️👍🌨️

  • @reddy98
    @reddy98 4 месяца назад +1

    థాంక్యూ ప్రణీత్ బ్రో..చాలా మంచి సమాచారం ఇచ్చారు

  • @mandiravikumar5629
    @mandiravikumar5629 4 месяца назад

    నెల్లూరులో. నిన్న వర్షాలు వచ్చాయి అన్న

  • @ganeshushetti1167
    @ganeshushetti1167 4 месяца назад +1

    Alluri jilla cheppaledhu cheppu anna

  • @chavidinagaprashanth-yb6qw
    @chavidinagaprashanth-yb6qw 4 месяца назад +1

    Anna thanks video

  • @jayapaljayapalreddy8036
    @jayapaljayapalreddy8036 4 месяца назад

    అనంతపురం జిల్లా వజ్రకరూరు మం రాగులపాడు గ్రా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.అన్నా

  • @jangamsreekanth1829
    @jangamsreekanth1829 4 месяца назад +1

    ఒక గంట క్రితం నెల్లూరు మరియు కావలి లో మంచి వర్షం పడింది

  • @SagarKanayya-fj3dj
    @SagarKanayya-fj3dj 4 месяца назад

    Karnataka andhra border lo varsam full ga padutundhi (hagiri) earea lo full ga varsam padutune undhi

  • @lavanyagummula5151
    @lavanyagummula5151 4 месяца назад +2

    అన్నయ్య. మంచిర్యాల. జిల్లా లో. వర్షం. పడుతుందా. ఇపుడు. పడుతుందో. చెప్పండి. ప్లీజ్

  • @hampeprasad9713
    @hampeprasad9713 4 месяца назад

    Bellary Baga varsham padindi

  • @nampalliramesh7455
    @nampalliramesh7455 4 месяца назад +1

    Tq bro great information

  • @mallirf4319
    @mallirf4319 4 месяца назад +1

    Anna
    Your analysis is super
    &
    Try maintain same colour format for almost all slides...

  • @sameerbhai948
    @sameerbhai948 4 месяца назад +2

    August to September Varsha unnaya

  • @kruthaghnajujigiri9982
    @kruthaghnajujigiri9982 4 месяца назад

    100% కరెక్ట్

  • @Satishpriya-143
    @Satishpriya-143 4 месяца назад +1

    Tq natural brother meru kakinada Sathish

  • @apochanna8869
    @apochanna8869 4 месяца назад

    Hyderabad gurinchi Skoda update banana

  • @vijaykumar17169
    @vijaykumar17169 4 месяца назад +2

    🎉thank you for update

  • @NageshN-ei6wl
    @NageshN-ei6wl 4 месяца назад

    అన్నపతిరోజుల వాతా వరణం రేడ్కలర్ blloo చూపించు

  • @kasireddykypa
    @kasireddykypa 4 месяца назад

    Manchi information ichharu anna

  • @PraveennaiduRavuri
    @PraveennaiduRavuri 4 месяца назад

    అన్న కృష్ణ నది గురించి చేప్పండి పోయిన సవత్సరం చాలా బాధపడ్డమ్

  • @rameshkommineni1920
    @rameshkommineni1920 4 месяца назад +1

    Anna khammam Jilla bonakal varasham padatam ledu

  • @rajareddy6036
    @rajareddy6036 4 месяца назад +1

    Thanks bro
    Good night 🙏

  • @gopikrishnaejjigani2468
    @gopikrishnaejjigani2468 4 месяца назад +1

    Diviseema cyclone 1977 gurinchi video chey bro

  • @ravendrasiddhanti1271
    @ravendrasiddhanti1271 4 месяца назад

    Sir me hair chala bagundhi super sir

  • @cdawood9779
    @cdawood9779 4 месяца назад +1

    New video kosam waiting anna

  • @KoyyadiBhimrao-kp8zg
    @KoyyadiBhimrao-kp8zg 4 месяца назад +1

    Mee report correct ga untadi anna

  • @ncb176
    @ncb176 4 месяца назад

    Satellite 🛰 models try cheyindi

  • @akulaskitchen3107
    @akulaskitchen3107 4 месяца назад

    West godawari dist when rains will come

  • @pnarendarpatelpnarendarpat4425
    @pnarendarpatelpnarendarpat4425 4 месяца назад

    Vikarabadlo apudu paduthai

  • @koramatlasivakumar1339
    @koramatlasivakumar1339 4 месяца назад +2

    Bro anni states weather cheppu bro it helps a lot for farmers. Example: last year july month lo North india lo varsham padadam valla akkada tomato crop damage ayyindi. So, kilo 150 ruppes constant ga 2 months ammayi. Ante anni states lite ga explain cheste chalu bro

  • @raithuviru
    @raithuviru 4 месяца назад

    కర్ణాటక బోర్డర్స్ లో భారీ కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు

  • @chekuruvenkaiah4481
    @chekuruvenkaiah4481 4 месяца назад +1

    Bro nellore lo rain tomorrow

  • @vamsiJoe
    @vamsiJoe 4 месяца назад +1

    Anna kadapa district lo proddatur mandal lo 10/6/24 nundi 15/6/24 varaku rain untunda ground nut harvest cheyyala anukuntunnam

  • @PothullaChandramohan-vv9tv
    @PothullaChandramohan-vv9tv 4 месяца назад +1

    Anna Tungabhadra ki varadh vasthuda

  • @myopinionchannel4577
    @myopinionchannel4577 4 месяца назад

    సాయి ప్రణీత్ గారు మీరు మీ బ్యాగ్రౌండ్ లో బ్రైట్ గా ఉన్న లేదా వర్షానికి సంబంధించిన వాల్ పేపర్ ఉంచండి. మీరు చెబుతున్నప్పుడు మిమ్మల్ని చూస్తే కాస్త ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది మీరు వీడియోని షేర్ చేయమని పదే పదే అడుగుతున్నారు అవసరమైన వాళ్ళు తప్పకుండా చేస్తారు మీరు అడగాల్సిన అవసరం లేదు మీరు ఎంటర్టైన్మెంట్ వీడియో చేయడం లేదు చాలా చక్కని సమాచారం అందిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పక వీడియో షేర్ చేస్తారు అడగాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం

  • @krishnamraju5484
    @krishnamraju5484 4 месяца назад

    Kavali lo 1 he nunchi manchi varsham paduthundhi

  • @jagadhishwarbanoth5027
    @jagadhishwarbanoth5027 4 месяца назад

    Anna Telangana vathavaranam guranchi kuda koncham clarity chepandi I mean expected rain dates and time plz

  • @s.rajiraddy4827
    @s.rajiraddy4827 4 месяца назад +2

    Nagarjunsagar srisailam ninde avakasam unda sir

  • @ravindrajetty7230
    @ravindrajetty7230 4 месяца назад +1

    Owk lo rain padindhi

  • @DineshKumar-jk5rm
    @DineshKumar-jk5rm 4 месяца назад +2

    Please give regular updates bro

  • @merugusridhar3195
    @merugusridhar3195 4 месяца назад

    Update evu Anna Telangana ki

  • @kharinadh1660
    @kharinadh1660 4 месяца назад +1

    Hi Bro, We are doing clay bricks business in Nellore district. Please Let us know when will
    it end South west monsoon?
    Is there any chance to end South west mon soon this year if not we will stop the business?
    Please reply us.

  • @Nagaraju-uv1kc
    @Nagaraju-uv1kc 4 месяца назад +1

    అన్న నీ వీడియోస్ రావటము లేదు అన్న

  • @attapakalansantoshsantosh6334
    @attapakalansantoshsantosh6334 4 месяца назад +1

    Super. waiting for your reply

  • @ktshivakumar3898
    @ktshivakumar3898 4 месяца назад

    Sir please send some information of karnataka wen ever you send your video I regular watch all your video I am from karnataka tq

  • @DIVAKARDEVINENI
    @DIVAKARDEVINENI 4 месяца назад +3

    krishna basin floods gurinchi chepandi bro

  • @prabhaprabhakar3792
    @prabhaprabhakar3792 4 месяца назад +1

    Anna nellore lo varshalani apai bro vegalekapothunnam

  • @Aditya_Valluru
    @Aditya_Valluru 4 месяца назад +1

    Screen share lekunda once in two days ki video cheste less time lo complete cheyyagalaru

  • @k.thimmak.thimmappa1877
    @k.thimmak.thimmappa1877 4 месяца назад

    Anna Anantapur jilla kaluvapalli madhi video roju pettu

  • @sEkHaR-pm7do
    @sEkHaR-pm7do 4 месяца назад +1

    Hi.annayya oka chinna request neku time undadhani telusu kani important questions ki reply comment petannayya😢😢

  • @BhaskarreddyDuggu
    @BhaskarreddyDuggu 4 месяца назад +1

    సాగర్ నీరు వస్తెతుదా

  • @nandu_339
    @nandu_339 4 месяца назад +2

    Nandikotkur mandalam rain namdhayla, kurnnol district

  • @ObulareddyMule
    @ObulareddyMule 4 месяца назад +1

    Kuchipudi lo three days nuchi mostharu varsalu paduthunyi

  • @sriharireddyvangala7395
    @sriharireddyvangala7395 4 месяца назад +2

    Karnataka lo raichur, koppala zillala gurinchi cheppandi bro

  • @MuralibhargaviAnvi
    @MuralibhargaviAnvi 4 месяца назад

    అన్నా మీరు 4 లేదా 5 తరికికల్ల రుతుపవనాలు వచ్చేస్తాయి అన్నారు మరి వైజాగ్ కి రాలేదు ఎందుకు చెప్పండి

  • @satishkantamsetti3665
    @satishkantamsetti3665 4 месяца назад +1

    Hi anna

  • @a1furnitures484
    @a1furnitures484 4 месяца назад +1

    Hai anna

  • @gudlurumadhavarao8212
    @gudlurumadhavarao8212 4 месяца назад +1

    Anna Kavali Bhari varsham

  • @RNFARMS
    @RNFARMS 4 месяца назад +1

    Hii bro

  • @tirumalgirisrinu6411
    @tirumalgirisrinu6411 4 месяца назад +1

    Telangana lo lotu vuntundha inka vidios cheyaku ana

  • @tulasiramudutulasiramudu6349
    @tulasiramudutulasiramudu6349 4 месяца назад +1

    ఆదోని లో. వర్షం. పడిది. అన్న

  • @BALARAJUVALLALA-lz8dq
    @BALARAJUVALLALA-lz8dq 4 месяца назад +1

    Hai bro

  • @SivaramSannamuri
    @SivaramSannamuri 4 месяца назад +1

    Anna roju veodeo ceyee anna

  • @ganeshyerragorla9219
    @ganeshyerragorla9219 4 месяца назад +1

    Tq u bro

  • @narapavankumar5714
    @narapavankumar5714 4 месяца назад

    Normal ga rain padinapudu padhunulu lo cheptharu kada
    1 padhunu ante eni centi metres bro
    Anyone can help me😊