JCLC / SUNDAY SCHOOL / 13TH OCT 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 12 окт 2024
  • Song:
    కొరకే జీవిస్తాం - క్రీస్తు కొరకే పని చేస్తాం - క్రీస్తు బాటలో పయనిస్తాం
    మేమే రాయబారులం - క్రీస్తుకు రాయబారులం // 2 //
    ఓహో ... ... ఓహో..... హో.... హో... హో..... హో ...హో ...హో
    ఓహో ... ... ఓహో..... హో.... హో... హో..... హో ...హో ...హో
    ల.. ల.. లాలా.. ల.. లా లా లా లా ల ల ల ల ల ల ల ల ల లా
    ఎన్నడు చూడని ప్రాంతాలకు
    ఎవరూ వెల్లని ప్రదేశాలకు...
    క్రీస్తు వార్తను మేమే చాటేదాం
    క్రీస్తు వార్తను మేమే మోసేదాం... // 2 //
    మేమే రాయబారులం
    క్రీస్తుకు రాయబారులం. // 2 //
    ఓహ్ ఓ ఓ ఓ ఓ ఓ..
    లాల లాలలా ల లా లా...
    మేమే రాయబారులం....
    క్రీస్తుకు రాయబారులు....
    చీకటిలో ఉన్నవారికి - వెలుగును మేమే చూపించెదం
    మరణములో ఉన్నవారికి జీవములోనికి
    నడిపించెదం.. // 2 //
    మేమే రాయబారులం
    క్రీస్తుకు రాయబారులం.
    ఓ ఓ ఓ ఓ ఓ....
    లా లా లా లా లా లా....
    Worship Song:
    నాలో వున్నావు నాతో వున్నావు
    నిత్యము నను నడుపుచున్నావు.. // 2 //
    యేసయ్య నా యేసయ్య
    నీవుంటే నాకు చాలయ్యా // 2 //
    తల్లి వలె నే నన్నాదరించావు
    తండ్రి వలె నే నను ప్రోత్సహించావు. // 2 //
    యేసయ్య నా యేసయ్య
    నీవుంటే నాకు చాలయ్యా. // 2 //
    ఆపద వేళల్లో నన్నా దుకున్నావు
    భయమేసిన వేలల్లో నా తోడుగ నిలిచావు. // 2 //
    యేసయ్య నా యేసయ్య
    నీవుంటే నాకు చాలయ్యా. // 2 //

Комментарии • 10