కరుణించవా దేవా - కరుణాత్ముడా రావా నీ ప్రేమలోనే - కావుమా శ్రమలోన తోడే లేక - శిలనైన కానే కాక వేసారిపోయా యేసయ్య పిలిచాను నిన్నే దేవా - కడదాక నాతో రావా నా జీవ దాత యేసయ్య 1.ఆశే నీవై నాలో - నా జీవ గమనములోన దారే చూపే నాకు - నీ వాక్య వెలుగులలోన నీలో నివాసమే - నాలోని కోరిక నీ స్నేహ బంధమే - సంతోష కానుక నీలో నిరీక్షణే - నా మౌన గీతిక కాలాలు మారినా - నీవుంటే చాలిక 2.ప్రేమే నాపై చూపి - నా చేయి విడువని దేవా ధైర్యం నాలో నింపి - నాతోటి నడచిన దేవా నీ సత్య మార్గమే - నా జీవ బాటగా నీ నామ ధ్యానమే - నాలోని శ్వాసగా నీలోనే ఏకమై - నీ ప్రేమ సాక్షినై సాగాలి యేసయ్య - నా జీవితాంతము
ముందుగా ఆ పరమ తండ్రికి నిండు వందనాలు ఎంత మధురమైన స్వరం ఆ పరమతండ్రి నీకు ఇచ్చారు. ఇంకా తండ్రి నామమును నీ స్వరం తో ఘనపరిచే విధముగా బహుబలముగా ఆయన పనిలో నిన్ను దేవదేవుడు వాడుకోవాలి అని కోరుకుంటున్నా.ఆమేన్
కరుణించవా దేవా - కరుణాత్ముడా రావా
నీ ప్రేమలోనే - కావుమా
శ్రమలోన తోడే లేక - శిలనైన కానే కాక
వేసారిపోయా యేసయ్య
పిలిచాను నిన్నే దేవా - కడదాక నాతో రావా
నా జీవ దాత యేసయ్య
1.ఆశే నీవై నాలో - నా జీవ గమనములోన
దారే చూపే నాకు - నీ వాక్య వెలుగులలోన
నీలో నివాసమే - నాలోని కోరిక
నీ స్నేహ బంధమే - సంతోష కానుక
నీలో నిరీక్షణే - నా మౌన గీతిక
కాలాలు మారినా - నీవుంటే చాలిక
2.ప్రేమే నాపై చూపి - నా చేయి విడువని దేవా
ధైర్యం నాలో నింపి - నాతోటి నడచిన దేవా
నీ సత్య మార్గమే - నా జీవ బాటగా
నీ నామ ధ్యానమే - నాలోని శ్వాసగా
నీలోనే ఏకమై - నీ ప్రేమ సాక్షినై
సాగాలి యేసయ్య - నా జీవితాంతము
Love your voice and simplicity. Awesome job without music. Jesus bless and use you more.
గాడ్ బ్లెస్స్ యు తల్లి దేవుడు తన పరిచర్యలో నిన్ను బహుగా దీవించును గాక ఆమెన్.
May GOD use you mightily for HIS glory
Excellent akka god bless you 🙌🏼
E song bhagundhi anina valu oka like kotandhi😅😅😅😊
Wonderful !!God bless you!What a blessed voice!!!
ముందుగా ఆ పరమ తండ్రికి నిండు వందనాలు ఎంత మధురమైన స్వరం ఆ పరమతండ్రి నీకు ఇచ్చారు. ఇంకా తండ్రి నామమును నీ స్వరం తో ఘనపరిచే విధముగా బహుబలముగా ఆయన పనిలో నిన్ను దేవదేవుడు వాడుకోవాలి అని కోరుకుంటున్నా.ఆమేన్
Nice 🎉
Sang very beautifully, devudu meekichina swaraani adbuthanga vaduthu vardhilluthunnaru God bless you
Nice singing ❤
May God bless you and use you in His work 🙏 🙌
Wonderful singing 🎉🎉🎉🎉🎉🎉
Glory to God... ✨🙇♂️
Without music excellent output god bless u ma
Wonderful Joy Shoron. Witout music you are singing very well. GOD bless you. All glory to GOD.
🙏🙏🙏🙏👏👏👏👏👏
Excellent singing. Keep it up.
Superr❤❤
Very nice
Awesome
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌
🙏🙏🙏❤🙌👌👌👌👌👌
Praise the lord joy sharon God bless you
Super super super super super sister thalli
Praise the lord
God bless you
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
God bless you bangaaru thalli 🥰
Praise the lord ✋ God bless you
Soul stealing voice.,. I am your fan dear
God bless u ra Sharon 🙌 lovely & sweet melody vioce good singing 💞😘😘😘 ranunna bahuthramulaku neevu pade songs assheervadhakaramuga vundunu gaka !
𝓝𝓲𝓬𝓮 𝓼𝓸𝓷𝓰
Wonderful voice ra thalli May God bless you ma
God bless you
God bless you joy sharon praise the lord
Praise the lord sister
God bless you 🎉
❤Halleluaih
Praise the lord
God bless you ra amma
😊
Goddlesyou
❤❤❤❤❤❤❤❤
God bless you sister
Soul touching voice
Chala baga padavu mma god bless you
PRAISE THE LORD
Godblessyou❤🎉
Super Vaees
దేవునికే మహిమ
Good voice god bless u sissy
God bless you thalli nice singing👏👏
❤❤❤😊
Super sis
Good singing keep it up
Glory to god🙌
❤❤❤❤❤❤
Nee voice Wonderful song sister god bless you
God bless you thalli
Super అమ్మ
🎉🎉🎉🎉🎉🎉🎉
🎉
Please sing krupa ministries 2024 new year song
God bless you ma
గాడ్ బ్లెస్ యు తల్లి
🙏🙏
God bless you Talli
God bless you Ra
Please
Mic and mixer board change cheyandi.
By soon we will change them brother prise the lord🙏🙏
Praise the lord
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤
God bless you thalli
God bless you
❤❤❤❤
God bless you thalli
God bless you thalli
God bless you thalli