మొదటినుండి వీరి మాటలు విన్నవారు వారి పిల్లలను కూడా తప్పనిసరిగా ఇంగ్లీష్ మాధ్యమంలోనే చేర్చుతారు. కారణం ఈయన ఇంగ్లీష్ మాధ్యమంలో చదివి ఇంత చక్కగా తెలుగు సాంకేతిక పదాలు సైతం చెప్పగలుగుతున్నాడని భ్రమపడి అలా చేస్తారేమో అనిపిస్తుంది. అదేం కాదు ఈయన వ్యక్తిగా ప్రత్యేకం కాబట్టి సాధ్యమైంది. మామూలుగా అయితే అందరికీ అది సాధ్యం కాదు.
👏👏👏👏👏
👏👏👏

సాంకేతిక పదజాలం వరకూ రెండు భాషా పదాలనూ నేర్పితే అందరికీ సాధ్యమే అండి.
చాలా బాగుంది.
చాలా బాగుంది.