June 29 News Papers: జగనన్న మరో ఆణిముత్యం | పోలవరం ఒక క్లారిటీ | నెలలో 7 వేల కోట్లు | GundusoodiPINN

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • #telugunewschannel #telugunewspapers #appoliticslatestnews #eenadutelugunewspaper #sakshinewspaper #journalistsrinivas #gundusoodhipinn #gundusoodhipinnchannel
    June 29 News Papers: జగనన్న మరో ఆణిముత్యం | పోలవరం ఒక క్లారిటీ | నెలలో 7 వేల కోట్లు | GundusoodiPINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical RUclips Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Комментарии • 328

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 3 месяца назад +69

    సాక్షి పేపర్ మొత్తం ఎన్ని అబద్దాలు అసలు ఎలా రాస్తారు సోషల్ మీడియా ల ఉంది 😂

    • @parameshparimi2002
      @parameshparimi2002 3 месяца назад +11

      Sakshi paper lo date and chicken rates matrame correct ga rastaru bro

    • @jaggaraopatnala740
      @jaggaraopatnala740 3 месяца назад

      జగన్ మనోగతం సాక్షి తను చేసిన అవినీతి అబద్ద ప్రచారం కబ్జాలు దోపిడీలు ఎదుట వారికి ఆపాదించి ప్రజలకి లోపాయకరిగా చెప్పి ఆనందపడతారు

    • @SrinivasaraoTata-ut1jr
      @SrinivasaraoTata-ut1jr 3 месяца назад

      ❤x ni in​@@parameshparimi2002

    • @kishorereddy5054
      @kishorereddy5054 3 месяца назад

      Okasari abn n tv5 chudu bro nijalu telusthayi 😅

  • @sudhakarmatta6960
    @sudhakarmatta6960 3 месяца назад +31

    హిమాలయా లొ కూడా ప్యాలెస్ కట్టుకుంటాడు దరిద్రుడు

  • @vijayeswararaomidde8220
    @vijayeswararaomidde8220 3 месяца назад +5

    మీరు చెప్పింది నిజమే రాష్ట్రం మోత్తంమీద
    జగన్ చేసిన ఆకృత్యాలు ప్రజలు తేలును కోవాలి ముఖ్యంగా వైఎస్ఆర్ అభిమానులు తెలుసుకోవాలి సాక్షి విష ప్రచారం చేస్తొంది

  • @Vinodagowdaexp
    @Vinodagowdaexp 3 месяца назад +6

    హిమాలయాల్లో తనకి ప్యాలెస్ లేదని ఆగిపోయినట్లు ఉన్నాడు బ్రదర్

  • @kiransatya7425
    @kiransatya7425 3 месяца назад

    Double congratulations sir srinivas Garu

  • @ruttalavenkateswararao5141
    @ruttalavenkateswararao5141 3 месяца назад +1

    ప్రశాంతంగా ఉన్న హిమాలయాలను కూడా వదిలేలాలేడు, దేవుడే కాపాడాలి

  • @shivamalli7387
    @shivamalli7387 3 месяца назад +1

    గుడ్ మార్నింగ్ అన్న 💐

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 3 месяца назад +1

    హిమాలయాల పై కన్నుపడిందేమో కబ్జకోసం

  • @ramanagushidi3606
    @ramanagushidi3606 3 месяца назад

    సాక్షి పేపర్ annalasis ఆపేయండి

  • @relangivenugopal2383
    @relangivenugopal2383 3 месяца назад

    GOOD MORNING. SIR

  • @penubakubrahmaiah2379
    @penubakubrahmaiah2379 3 месяца назад

    Good morning sir

  • @andraprakash2457
    @andraprakash2457 3 месяца назад

    X లో post పెడితే not sent ani vadtundi?

  • @andraprakash2457
    @andraprakash2457 3 месяца назад

    డీఎస్సీ మీద వీడియో తమిళనాడు లో age 0C కి 53ఇయర్స్ age limit ఇచ్చేరు. మీరు దాని మీద వీడియో చెయ్యండి sir?

  • @ThotaVenkateshuluTHOTAVENKATES
    @ThotaVenkateshuluTHOTAVENKATES 3 месяца назад

    గుడ్ మార్నింగ్

  • @gvkanandscreens
    @gvkanandscreens 3 месяца назад +1

    🌹🌷🌹 SUBHODAYAM 🌹🌷🌷🌹

  • @GVBRAMHACHARI
    @GVBRAMHACHARI 3 месяца назад +2

    ఆడు దేవునిబిడ్డ కదా పోవలసింది హిమాలయాలకు కాదె ఇది కూడా ఎవ్వరో రాసిచ్చినది చదివాడు

  • @suryateja7116
    @suryateja7116 3 месяца назад

    Somi Reddy garu ofinappud allaa minister iyaru gelicina okkasari minister avvala

  • @mukkamulamurthy5700
    @mukkamulamurthy5700 3 месяца назад

    Good morning Srinivas garu

  • @Iamkattamahesh
    @Iamkattamahesh 3 месяца назад

    Good morning

  • @Bhanu-1212
    @Bhanu-1212 3 месяца назад

    Nice👍

  • @vidyasagarmyneedu2778
    @vidyasagarmyneedu2778 3 месяца назад +1

    Sakshi gurinchi comedy gaa vundi
    Srinivaasgaaru super analysis

  • @sanjamalabalahussainaiah4624
    @sanjamalabalahussainaiah4624 3 месяца назад

    Gud morning srinuvasgaru

  • @ravinaidu7713
    @ravinaidu7713 3 месяца назад

    Good morning sreenu garu

  • @vijaykodellavijay724
    @vijaykodellavijay724 3 месяца назад

    Hi sir Sakshi గురించి ఎక్కువ చెప్పండి సరదాగా నవ్వుకుంటాం plz 😊

  • @ganenarayanarao2482
    @ganenarayanarao2482 3 месяца назад

    Budget raakunda chellimpulu ela jaruguthavi

  • @soldierskcrpf
    @soldierskcrpf 3 месяца назад

    Only political news kakunda important news kuda discussion petatndi

  • @sirishakirankumar3649
    @sirishakirankumar3649 3 месяца назад

    Mana chinnappati nudi chusina ration mafia vidhanam veru ippudu theere veru

  • @SrihariRepalle
    @SrihariRepalle 3 месяца назад

    Sri

  • @vijaykodellavijay724
    @vijaykodellavijay724 3 месяца назад

    Good morning sir 😊

  • @telugureads
    @telugureads 3 месяца назад

    వాన వస్తే వ్యవసాయం గిట్టుబాటు గిట్టుబాటు ధర గురించి ఆలోచిస్తారు. కానీ వీదూరు గాలులతో కూడిన భారీ తూఫాన్ వస్తె, తూఫాన్ వెలిశాక వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది అయితే రైతు మరియు వ్యాపారస్తులు నష్టం గురించి అంచనా వేస్తారు. అలా జూన్ 4 కౌంటింగ్ తర్వాత ప్రజలు ప్రశాంతంగా ఉంటే, పాలకులు అంచనాలు వేస్తున్నారు...

  • @usenididdi138
    @usenididdi138 3 месяца назад

    Good morning 🎉Anna 🌹

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 3 месяца назад

    75 లైక్స్

  • @ChallarangaSwamy-gj5ws
    @ChallarangaSwamy-gj5ws 3 месяца назад

    Hi srinu good morning

  • @BVNRPAVANKUMAR
    @BVNRPAVANKUMAR 3 месяца назад

    Add Andhra Prabha News Paper

  • @vishnuvardhannidamanuri894
    @vishnuvardhannidamanuri894 3 месяца назад

    Sir,please evaluate out big mistakes done by some TDP leaders that giving up bad impact to cm

  • @SaladiPushpavati
    @SaladiPushpavati 3 месяца назад

    హాయ్ శ్రీను గారు

  • @maheshrao-yb9bc
    @maheshrao-yb9bc 3 месяца назад

    శ్రీను గారు వైసిపి కి 40% votes ఎలా వచ్చాయీ మరియు ఎందుకు వచ్చాయి ఒక వీడియో చెయ్యండి...వైసిపి కి అన్నీ votes రావడానికి కారణం ఏమిటి??

  • @vidyasagarmyneedu2778
    @vidyasagarmyneedu2778 3 месяца назад

    Andhrapradesh ye nashanam ayyindi

  • @bojjasrinivas2054
    @bojjasrinivas2054 3 месяца назад +38

    1970 లో జగన్ పుట్టిన వెంటనే పోలవరం గురించి ఆలోచించాడు ఇది మాత్రం సూపర్ శ్రీనివాస్ గారు 😂😂😂😂🤣🤣🤣🤣

  • @sonursb6526
    @sonursb6526 3 месяца назад

    Good morning sir

  • @vinaybezawada2564
    @vinaybezawada2564 3 месяца назад

    Good morning 🎉 anna

  • @KantharaoMalladi-m1r
    @KantharaoMalladi-m1r 3 месяца назад +50

    బ్రదర్ మీ కంటెంట్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి నేను టిడిపి కార్యకర్తను అయినా సరే టిడిపి వాళ్ళు తప్పులు చేస్తే వాళ్లకు అధికారం ఉందని వదిలి పెట్టొద్దు బ్రదర్ మీరు దేనికి తలవంచరని సంగతి నాకు తెలుసు మీ నీతికి నిజాయితీకి హాట్సాఫ్ బ్రదర్

  • @venkatarao1973
    @venkatarao1973 3 месяца назад +5

    దుర్మార్గుడు చేసిన పనికి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పాయే..

  • @srekatra
    @srekatra 3 месяца назад +18

    శ్రీనివాస్ గారు, దయచేసి కనీసం వచ్చే 6 నెలల వరకు పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎటువంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయకండి. రికవరీని ప్రభుత్వం ఎలా ప్లాన్ చేస్తుందో చూద్దాం. ఒక మంచి పనికి నైతిక మద్దతు ఇద్దాం

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 3 месяца назад +6

    పోలవరం లేట్ అయినా పర్వాలేదు అమరావతి ని ఇంప్రూమెంట్ చేసి జిల్లాలవారీగా నియోజకవర్గం వారీగా పరిశ్రమల్ని తెచ్చి ఉద్యోగం ఉపాధి కల్పిస్తే చాలు 2028కి పూర్తి చేస్తే సరిపోతుంది

  • @kmg788
    @kmg788 3 месяца назад +7

    నాకో doubt. మన మాజీ ముఖ్యమంత్రి Christian కదా! ఆయనకు వైరాగ్యం కలిగితే Jerusalem వెళ్ళాలి గానీ Himalayas కి వెళ్ళాలి అనిపించడం ఏమిటీ? అక్కడ అందరూ హిందూ సాధువులు కదా ఉండేది!

    • @YRB147
      @YRB147 3 месяца назад +2

      వచ్చే ఎన్నికల్లో హిందువుల మద్దతు కోసం. తెలుసుగా విశాఖపట్నం ఒక స్వామి నిర్వాకం... గంగా నది లో మునక చేయించాడుగా

    • @PurnaChandraRaoKodali-x6e
      @PurnaChandraRaoKodali-x6e 3 месяца назад

      వాడు అంతా సగము సగము.

    • @lucky777yt3
      @lucky777yt3 3 месяца назад

      Ante mana anna ki Power projects unnai kada

  • @vuppalapatimurali8126
    @vuppalapatimurali8126 3 месяца назад +30

    సాక్షి పత్రిక ఇంత జరిగినా మారదా అంబటి రాంబాబు ఇంకా నీ మాటలు ఎవ్వరూ నమ్మరు

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 3 месяца назад +45

    పోలవరం గురించి చెప్పుకుంటూ పోతుంటే ఏడుపు మాత్రం ఒక్కటే మిగులుతుంది.

  • @purnakishorepunugubati7838
    @purnakishorepunugubati7838 3 месяца назад +27

    ఈ పేపర్స్ అన్నింటిలో ఈనాడు మాత్రమే కొంచెం నమ్మశక్యంగా ఉంటుంది. ఆంధ్రజ్యోతి, సాక్షి డబ్బా పేపర్స్ . ఈ పేపర్స్ లో సోది తప్ప ఏమీ ఉండదు.

  • @bendadivenkateswarlu
    @bendadivenkateswarlu 3 месяца назад +19

    ఓక ఊరిలో ఒక డ్రామా జరుగుతుంది ఆ డ్రామాకి రెడ్డి గారు వచ్చారు మరల తిరిగి ప్రారంభిండి అన్నటుగా ఉంది పోలవరం

  • @SatyaBusiness-s9w
    @SatyaBusiness-s9w 3 месяца назад +10

    కెసిఆర్ కల జగన్ నిజం చేసాడు.

  • @nagarjuna_99
    @nagarjuna_99 3 месяца назад +7

    హిమాలయాల్లో ప్యాలెస్ లేదు అందుకే వెళ్ళలేదు

  • @praveenavanimina5227
    @praveenavanimina5227 3 месяца назад +9

    నమస్కారములు సార్ గత ప్రభుత్వం లో పెన్షన్లు చాలా అక్రమాలు జరిగాయి తక్కువ వయస్సు వారు ఆదార్ లో వయస్సు మార్చి పెన్షన్లు తీసుకుంటున్నారు సార్ దీనిని ప్రభుత్వం వానికిచేరవేయండి

  • @vardhangolukonda3350
    @vardhangolukonda3350 3 месяца назад +4

    మా జగనన్నను సంక నాకు చేసింది "S"Factor 😂😅😂
    1.Sajjala 2.Sakshi 3.Sunitha

    • @purushottamaprasadgabbita9864
      @purushottamaprasadgabbita9864 3 месяца назад

      It is not at all correct to blame Dr. Sunita Reddy, D/O (Late) YS Vivekananda Reddy, for what has happened to Jagan. In fact, she & her mother are victims. Till today, the victims didn't get the justice expected.

  • @venkatm9259
    @venkatm9259 3 месяца назад +3

    పోలవరం పూర్తి చేయడం చేతకాదు గాని, వాడి బాబు విగ్రహం పెట్టడానికి మాత్రం రెడీ అయిపోయాడు.

    • @ramasonu408
      @ramasonu408 3 месяца назад

      అదే కదండీ దౌర్భాగ్యం

  • @venkatalavanyasayam3886
    @venkatalavanyasayam3886 3 месяца назад +6

    పతకాలు పుచ్చుకున్న 40% కూడ ఇక vote వెయ్యరు, పతకాలు TDP కూడ ఇస్తుంది కదా🎉🎉🎉

  • @sambasivaraomannava
    @sambasivaraomannava 3 месяца назад +3

    సాక్షి దినపత్రిక ఎప్పటికీ మారదు ఎప్పుడు అబద్ధాలు రాస్తూనే ఉంటారు

  • @SureshSuresh-iq9xz
    @SureshSuresh-iq9xz 3 месяца назад +1

    కోత్త పెన్షన్లు ఏప్పుడు ఈస్తారు ఆదిక్కరులుతో మాట్టండండి (ఎన్టీఆర్ బరోసా పెన్షన్లు)

  • @ak-du3ed
    @ak-du3ed 3 месяца назад +1

    Meeku Subject telidu,Dwaram pudidi, Export co vundi,Adi telusukondi

  • @చాడప్రమోద్
    @చాడప్రమోద్ 3 месяца назад +6

    ఆంధ్ర జ్యోతి కి ఇంకా కొంచెం సమయాన్ని కేటాయించి లోపల విశేషాలు కూడా చెప్పడానికి ప్రయత్నించండి. కుదిరితే తెలంగాణ వార్తలు కూడా చెప్పండి😊

    • @prasadbolla4579
      @prasadbolla4579 3 месяца назад

      Sakshi ki kuda adepani cheyyali. Rojantaa comidy ga untundi😂

    • @చాడప్రమోద్
      @చాడప్రమోద్ 3 месяца назад

      @@prasadbolla4579 మరీ ఎక్కవైపోతే ఫ్రస్ట్రేషన్ వచ్చేట్టు ఉంది... 😜

    • @prasadbolla4579
      @prasadbolla4579 3 месяца назад

      @@చాడప్రమోద్ adikuda manchide

    • @prasadbolla4579
      @prasadbolla4579 3 месяца назад

      @@చాడప్రమోద్super comidy 😜

  • @vijayabhaskarreddy9882
    @vijayabhaskarreddy9882 3 месяца назад +3

    అన్ని పత్రికల కంటే సాక్షి పత్రిక ప్రాధాన్యం ఇస్తూ ఆ పేపర్ లో ఉండే న్యూస్ చమత్కరిస్తూ మంచిగా వివరిస్తున్నారు 👍

  • @ak-du3ed
    @ak-du3ed 3 месяца назад +1

    Ali gadi gurinchi vartha rasina A vartha chaduvina Waste, Vadu cine feild lo oka no,1 broker

  • @ramsujatha75
    @ramsujatha75 3 месяца назад +9

    ఒక్క అవకాశం రాష్ట్రాన్ని ఎంతలా దెబ్బతీసింది జనాలు ఇంకొకసారి చాలా ఆలోచన చేసి ఓట్లు వేయాలి ఇలా ఎలా పడితే అలా చేయడం

  • @VC_19335
    @VC_19335 3 месяца назад

    First river diversion chestara....leka diaphragm wall finish cheyyala adhi correct way.....bro

  • @dammuvenkatadurgaprasad1588
    @dammuvenkatadurgaprasad1588 3 месяца назад +3

    Content lo పస లేదు బ్రో సాక్షి చదువు ఫన్నీ గా untadi😂😂😂😂😂😂

  • @bharathkumar3110
    @bharathkumar3110 3 месяца назад

    హిమాలయాలకు పారిపోతే ఎలా జలగన్నాయా... దోచుకున్నది కక్కించొద్దా? అవినీతి అరాచకాలకు శిక్ష అనుభవించొద్దా???😂

  • @MachaniVijaykumar-ju3fc
    @MachaniVijaykumar-ju3fc 3 месяца назад +1

    Cinema updates kuda cheppandi sir

  • @kiTTu4014
    @kiTTu4014 3 месяца назад +2

    White papers meeda series leda expert toh talk cheyandi.. problems + solutions kooda cover cheyandi.. thank you anna

  • @ramanagushidi3606
    @ramanagushidi3606 3 месяца назад

    పోలవరాన్ని కేంద్రం పూర్తి చేస్తాం అన్నారు అబాధ్యత కేంద్రానికే వదిలేయండి శ్రీను గారు

  • @rithunesthamagricultural
    @rithunesthamagricultural 3 месяца назад

    Bro telangana లో కాంగ్రెస్ మీద నిరుద్యోగుల లో ఆరు నెలల్లోనే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది కెసిఆర్ నూ మించిన నియంత అయ్యిండు ఒక వీడియో చేయండి తెలంగాణ గవర్నమెంట్ మీద మాది ఉస్మానియా యూనివర్సిటీ ఒకసారి మీరు హైదరాబాద్ కు రండి

  • @vamsipoduri8291
    @vamsipoduri8291 3 месяца назад

    మీరు ఎక్కువ ప్రస్తుత ప్రభత్వం మీద నెగిటివ్ నూరిపొస్తున్నారు. కొంచమైనా పాజిటివ్ ఆశావాదం పోలవరం రిపైర్ అవుతుంది అనే ఆశ చూపండి సార్

  • @V.v.l.n.pallarao
    @V.v.l.n.pallarao 3 месяца назад +1

    అయినా కూడా ప్రజల్లో కొన్ని వర్గాలు విధ్వంసానికే సపోర్ట్ చేస్తున్నారు ! లోక్ నీతి రిపోర్ట్ ప్రకారం కొన్ని అగ్రవర్గాలూ మరియు మైనారిటీలు ఈ కోవలో ఉండడం గమనార్హం ! ముందు మన మొత్తం సమాజం యొక్క ఆలోచనా రీతి ఒకటి కావాలి ! అప్పుడే మనం మనల్ని నిలదొక్కుకుని ఏదైనా చేయగలం ! 🙏

  • @padmanabhanaidu8125
    @padmanabhanaidu8125 3 месяца назад +3

    నమస్తే శ్రీవాస్ గారు మీ విశ్లేషణ అద్బుతం

  • @foulboul
    @foulboul 3 месяца назад

    ఈనాడులో మొన్నటి వరకు ప్రజా సమస్యలు రోజు రాసారు గత ఐదేళ్లుగా. ఇప్పుడు ఎందుకు రాయరు ప్రస్తుతం ఆంధ్రలో మొత్తం మారలేదు ?? కాబట్టి సాక్షి కూడా అంతే సో యీ పార్టీ అయినా ఒక్కటే ఈ పార్టీ లు వార్తా పత్రికలు. కానీ జగన్ అంత వరస్ట్ కాదు అని అనుకుంటున్నాము NDA కూటమి జగన్ మీద కోపము tho kutamiki అని సీట్లు vachai కాబట్టి కూటమి జాగ్రతగా రూలింగ్ చేస్తే బాగుంటది బజన చేయకుండ.

  • @anandprathipati9677
    @anandprathipati9677 3 месяца назад

    Gates Pettaru...Kallu Unna yevadikina Kanipistay..Meeku kanipinchaleda srinivas...
    Meeru Just Journalist Civil engineer kadu..so...
    Konni Works Complicated ga untay 4-6% kuda konni sarlu yekkuva time padutundi...
    Gates Anni pettaro ledo okasari Polavaram velli chusi matladandi....
    Okoka gate pettadaniki yenta time padutundo meeru telusukuni Matladite baguntundi...
    Carona Time lo works AGIPOYAYI...and Floods vachaya Leda 2021&2022 lo
    Meeru Detailed ga telusukuni chebite
    bavuntundi...

  • @sathyanarayanaankishetty8032
    @sathyanarayanaankishetty8032 3 месяца назад

    నీ చానల్ చూడడానికి కారణం నీ యెుక్క ఘనత ఏమిలేదు రేపు నీ యాప్ ఫేల్ 80 పర్సెంట్ అవుతది ఇది నిజం గుర్తుంచుకో 🤝

  • @papabaikomara2597
    @papabaikomara2597 3 месяца назад

    ఇంకా ఈ పోలవరం ఒక 10 ఏళ్లు పట్టి వచ్చు. చంద్రబాబు గారు పాలనలోఉంటే అవన్నీ కూడా చేసేస్తారు పదేళ్లు కూడా ఆయన యొక్క పాలనలో ఉంటేనే అవుతది

  • @mohanrao1859
    @mohanrao1859 3 месяца назад

    జగన్ మూర్ఖత్వం స్వార్థం వల్ల పోలవరం రాజధాని సర్వనాశనం చేసాడు అసలు జగన్ ఆస్తులు అన్ని జప్తు చెయ్యాలి

  • @lakshmitripura
    @lakshmitripura 3 месяца назад

    హిమాలయాలకు వెళ్ళడం విరమించుకుని మంచిపని చేసాడు లేక పోతే హిమాలయాలను చెక్కేసి అక్కడ కూడా ఒక పేలెస్ కట్టేసుకునేవాడు

  • @knvrkrishna6891
    @knvrkrishna6891 3 месяца назад

    48 గేట్లు పెట్టారో లేదో చూసి పెట్టకపోతే అదే పేపర్ లో రాసిన వాళ్ళని కోర్టుకి ఎందుకు లాగరు ....?

  • @mahesh-mk9mk
    @mahesh-mk9mk 3 месяца назад

    Inka antha kaalam Janam ni vedavalani chestaru ra ..polavaram ni complex chesimde cbn..spill way, approach channel,right and left canal head works,power house complete chesimdi jagan but jagan pracharam takkuva ade miru aithe 1% chesi 100% dappu kottukuntaru..2019,2020 floods ki diaphragm wall poyimdi main reason approach channel, spillway,upper and lower dams construction avvakunda water ni divert cheyakumda diaphragm kattadam... 2020-22 carona ...nv intlone work chesav ga...

  • @nilabatisavara1432
    @nilabatisavara1432 3 месяца назад

    Poolavaram gurunchi CBN Chetuletesara. Sighu ledu 11,echina sakshi papaer ki. Sighu raledu

  • @mudilimukhalingam3084
    @mudilimukhalingam3084 3 месяца назад

    Srinu garu jagan vote lu Congress vi..veedu ki 2029 natiki YCP ki sunyam....

  • @crazykids2889
    @crazykids2889 3 месяца назад

    ఆంధ్ర చరిత్రలో రెండు దారుణాలు😢
    1.AP విభజన
    2.JAGAN CM కావడం

  • @knvrkrishna6891
    @knvrkrishna6891 3 месяца назад

    సర్ శ్రీనివాస్ గారు న్యూస్ పెపర్ వాళ్ళు తప్పు రాస్తే లీగల్గా ఎవ్వరూ ఎందుకు వెళ్ళారు...?

  • @prasadreddykovvuri8062
    @prasadreddykovvuri8062 3 месяца назад

    JAGAN ANNI TAPPULU CHESAADU AP PRAJALU VODINCHASRU E VISHSYAM INDIA ANTAA TELUSU
    IPPUDU BABU GASRU AP KI EMINCHESTE BHAGUNTUNDO.MEERU CHEPPANDI
    JAGAN WELFARE EKKUVA ICHHI VODIPOYAADU
    MALLI BABU KOODAA WELFARE IDTUNTE
    FIRST ROADS VEYYALI
    JAGAN BAGA BAD AYENDI ROADS VISHAYSMU LO
    EMPLOYES KI 1 KI SALARIES IVVASLI
    DELHI NUNCHI EMYNAA 1 OR 2 BIGBISDUES SAADINCHAGALIGITE ADI PERU VASTUNDI
    AMARAVATHI EOO KADATAARU
    ADI KAKU DAA AP KI EMI DELHI NUNCHI RAVALO ADI SAADISTE BHAGUNTUNDI
    AP KI RLY ZONE
    TS ARRS 5000 CR RAVASLI
    SAGAR,SRESAILAM TAKEN OVER BY CENTRAL( KRMB) TEESUKOVAALI

  • @YRB147
    @YRB147 3 месяца назад +1

    సౌమ్యుడు అంటే తన కన్నా సౌమ్యుడు అని అర్థం.... 😊

  • @yashwanthvankadari2844
    @yashwanthvankadari2844 3 месяца назад

    Rastra khajana, amaravathi, irrigation projects, polavaram, roads, govt jobs, industries, it companies, automobile industry, income ila enno vishyallo oka avakasam sanka nakipoindi ippudu veellu ichina hamilu Amalu jaragakapoina inko term Vella chethullone unte rastram appudu bagupadtjundi oka rakanga ledante adahpathalaniki velladame

  • @UshaRani-xs9qj
    @UshaRani-xs9qj 3 месяца назад

    Sir polavaram lo jarigina nashtam ...how to recover the money prajala paina bharam veyyakunda centre ichina money saripodhu Ani manaku telus but prajala dagara dhobi na money we should refund from jagan... How by district oka palace ni velam veyyandi use it for private schools centre nundi techina appu he never gave for sanksham mulu he has miss used for his buildings laksha kotlu yela jagan thinnado please kakkinchandi it's high time to take action on jagan vedu bhayata unte yendhari ni mingaystado please look into the matter earlier we were scared of Ap state now we are scared of Ap prajalu safety

  • @suryateja7116
    @suryateja7116 3 месяца назад

    Anna prajashakthi cadavndi plzz communist TDP sakshi cadutunnaru gaa

  • @uddantitirumaleswararaopad8364
    @uddantitirumaleswararaopad8364 3 месяца назад

    Ysrcp leadar & party ante vikatakavula (fake politics university) 🙏🇾🇪🚩

  • @vavilapalliharikrishna9187
    @vavilapalliharikrishna9187 3 месяца назад

    Dayafrom wall chandrababu naidu కట్టడుకద

  • @gsnmurthynallababu2612
    @gsnmurthynallababu2612 3 месяца назад

    Ap లో ఏ శేక లో చెయ్య పెట్టే నా రెడ్డి ఇది YCP మార్కు

  • @saraahvenkat
    @saraahvenkat 3 месяца назад +1

    నీ వీడియో చూసేదే నిజం కోసం నీవు ఎలా చెప్పావు ఎంత క్వాలిటీ లో చెప్పావు అనేది ముక్యం కాదు కేవలం మాట స్పృష్టం గా ఉంటె చాలు .

  • @rexfams7139
    @rexfams7139 3 месяца назад

    Cbn cheppaesaduu polavaram complete cheyanani

  • @shanmukhshiva8395
    @shanmukhshiva8395 3 месяца назад

    New project egi ,ripar time making ,ki chadababu completed

  • @manyamveeravenkatasatyanar4799
    @manyamveeravenkatasatyanar4799 3 месяца назад

    Prasad Reddy vupakulapathi ga kadhu ,sontha kulapathi ga panichesaru.

  • @venkatalavanyasayam3886
    @venkatalavanyasayam3886 3 месяца назад +1

    కాని, Kakinada లో ANNAVARAM SWAMY కి diamond కిరీటం సమర్పించుకోనేటంత rice mafia జరిగింది.

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 3 месяца назад +2

    ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐💐💐
    శుభోదయం శ్రీనివాస్ గారు 💐💐💐

  • @subhashini3400
    @subhashini3400 3 месяца назад

    Vidya deevana ani janalakidabbulichi pillalukistadees lakapoina pillalanicharpinchukoni bhavishyat lakundachasasinaaru vadavalu. Parants maapillalu paddasadivastaundaru anukontaundaru