కచ్చితంగా. నా మాతృభాష హిందీ. తెలుగు రాయడం చదవడం చాలా ఇష్టం. ఇప్పుడిప్పుడే కథలు చదవడం నేర్చుకుంటున్నాను నేను తప్పకుండా సరిచేసుకుంటాను. మీ సలహాలు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాను. నా తప్పులను తెలిపినందుకు చాలా ఆనందంగా ఉంది ధన్యవాదములు 🙏
@@garalamunormal5316 నమస్కారమండి 🙏 నాకు తెలియట్లేదు మిమ్మల్ని ఎలా ధన్యవాదాలు తెలుపుకోవాలో, నన్ను నా కథలను ప్రోత్సహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నా ప్రయత్నాలు ఫలిస్తున్నాయి నాకు తెలుగు మీద ఉన్న ఆశక్తి ఫలిస్తుంది అన్న ప్రయత్నానికి మీరు సహకరిస్తున్నారు, నన్ను ప్రోత్సహిస్తున్నారు. ఇలాగే మీ ప్రోత్సాహం నాకు ఎప్పుడూ ఉంటుందని అనుకుంటున్నాను. మరొకసారి నన్ను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదములు 🙏
@@GLRVOICE8889గారు... మీరు తన కథలు చదువుతున్నారని మా ధనలక్ష్మి గారితో చెప్పాను. ఆమె తన పేరు లేకుండా తన కథలు ఎవరైనా చదివితే బాధ పడుతుంది. కానీ మీ విషయం లో ఆమె చాలా సంతోషంగా రెస్పాండ్ అయింది
నమస్తే అమ్మ నా మాతృభాష హిందీ నేను తెలుగు రాష్ట్రంలో పుట్టి పెరిగాను తెలుగు చదవడం రాయడం చాలా ఇష్టం. నేను కథలు చదివిదాన్ని.. అవేకతలని ఇ మధ్య వీడియో రూపంలో పెడుతున్నాను. నన్ను చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. నా తప్పులను సరి చేసుకోమని చెప్పారు చాలా ఆనందంగా ఉంది ధన్యవాదములు అమ్మ 🙏
Very Pathetic.Story.Civilization In Stead Of Improving.The Relations Between.Parents And Children increased The Gap Due To Grown Selfcenyredness and Selfish Ness Resulting InIncresed Old Age Homes.Of Course The Old Age Homes Better Tham The Homes Of Children Who Use The Parents And Throw Them When They Become Liabilities. This Situation is Prevalent In Well to Do Families Than Poor Families. The Narration is Pleasing.
Super story andi
Thank you so much andi 🙏
Mugimpu.chalabagundi
Thank you so much for supporting me 🙏
అమ్మా నీ మాతృ భాష హిందీ అయినా గాని తెలుగు ఎంత చక్కగా చదువుతున్నావు. నిన్ను అభినందించకుండా ఉండలేక పోతున్నాను మా 🤝💐👏
ధన్యవాదములు అమ్మ, ఇది చాలు ఈ కామెంట్ నాకు చాలా ప్రోత్సహకారంగా ఉంది మరోసారి ధన్యవాదములు 🙏
Me narration is nice
ఎవరికి తగ్గట్టుగా బాలే బలేగా పరకాయ ప్రవేశం చేసి చెపుతున్నారు
❤❤❤❤❤❤❤❤❤
ధన్యవాదములు 🙏
Your improving mam...nice story ☺
Yes, thanks
👌🏻👌🏻👌🏻
ధన్యవాదములు 🙏
😊😊
ధన్యవాదములు 🙏
Nijame medam pilalu vadukoni vadilestunaru
Ala anukonte Ella andi enthai mana pillale kada... thank you for supporting me 🙏
పురుషాహంకారమ్ ఆపైన భార్యా విధేయతతో తల్లిని అవమానించడం మనకు బాగా అలవాటయింది.
నిజమే...ధన్యవాదములు 🙏
ఇదంతా నాణేనికి ఒకవైపు,,ముసలి అత్తగార్ల సాధింపులు, వేధింపులు పడినవారిని అడగండి చెబుతారు,,వారెన్నిబాధలు పడుతున్నారో
అదే అయితే నిజమే అది పాడిన వారికే తెలుస్తుంది... ధన్యవధము 🙏
Super story
Thank you so much for supporting me 🙏
Oladage people need love and affection from their children
Yes 💯 thank you so much for supporting me 🙏
ముసలితనం, పెద్ద వయసు అని పలకవచ్చుగా, వృద్ధాప్యము అనలేక వృధాపపు అంటుూ ఉంటే ఏమీ బాగోలేదు అమ్మాయీ
కచ్చితంగా. నా మాతృభాష హిందీ. తెలుగు రాయడం చదవడం చాలా ఇష్టం. ఇప్పుడిప్పుడే కథలు చదవడం నేర్చుకుంటున్నాను నేను తప్పకుండా సరిచేసుకుంటాను. మీ సలహాలు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాను. నా తప్పులను తెలిపినందుకు చాలా ఆనందంగా ఉంది ధన్యవాదములు 🙏
@@GLRVOICE8889 mam miru storys Ela ekkada tisukuntaru ..pls reply
@@Sheneedshairstyles.some Google and books thank you 🙏
@@garalamunormal5316 నమస్కారమండి 🙏 నాకు తెలియట్లేదు మిమ్మల్ని ఎలా ధన్యవాదాలు తెలుపుకోవాలో, నన్ను నా కథలను ప్రోత్సహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నా ప్రయత్నాలు ఫలిస్తున్నాయి నాకు తెలుగు మీద ఉన్న ఆశక్తి ఫలిస్తుంది అన్న ప్రయత్నానికి మీరు సహకరిస్తున్నారు, నన్ను ప్రోత్సహిస్తున్నారు. ఇలాగే మీ ప్రోత్సాహం నాకు ఎప్పుడూ ఉంటుందని అనుకుంటున్నాను. మరొకసారి నన్ను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదములు 🙏
@@GLRVOICE8889గారు...
మీరు తన కథలు చదువుతున్నారని మా ధనలక్ష్మి గారితో చెప్పాను.
ఆమె తన పేరు లేకుండా తన కథలు ఎవరైనా చదివితే బాధ పడుతుంది.
కానీ మీ విషయం లో ఆమె చాలా సంతోషంగా రెస్పాండ్ అయింది
తెలుగు భాషని పూర్తిగా అర్థం చేసుకుని నేర్చుకోండి
ధన్యవాదములు 🙏
Abbillone లోపం vundi
ధన్యవాదములు 🙏
Okti renduchotla thappuga chadivavu sarichesukomma enkonchem kashtapadithe ade alavayavuthundi
నమస్తే అమ్మ నా మాతృభాష హిందీ నేను తెలుగు రాష్ట్రంలో పుట్టి పెరిగాను తెలుగు చదవడం రాయడం చాలా ఇష్టం. నేను కథలు చదివిదాన్ని.. అవేకతలని ఇ మధ్య వీడియో రూపంలో పెడుతున్నాను. నన్ను చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. నా తప్పులను సరి చేసుకోమని చెప్పారు చాలా ఆనందంగా ఉంది ధన్యవాదములు అమ్మ 🙏
Very Pathetic.Story.Civilization
In Stead Of Improving.The Relations Between.Parents
And Children increased The
Gap Due To Grown Selfcenyredness and Selfish
Ness Resulting InIncresed
Old Age Homes.Of Course
The Old Age Homes Better
Tham The Homes Of Children
Who Use The Parents And
Throw Them When They
Become Liabilities.
This Situation is Prevalent
In Well to Do Families
Than Poor Families.
The Narration is Pleasing.
thank you so much mam for supporting me 🙏